ఇప్పటికే చెప్పి ఉన్నాము. కాస్త శ్రమ తీసుకుని ఇటీవల అందించిన స్తోత్రాలు చూడండి. దీనికి మంత్ర సాధన కావాలి అన్నా అది కూడా గతంలో అందించాం. పాత వీడియోలు చూస్తే లభిస్తుంది.
ఏ కవచం అయినా విధానం తెలుసుకుని చదవాలి. ఆ దేవతా మూలమంత్రం గురువు నుండి ఉపదేశం పొంది, ఋషి - కర - అంగ న్యాసాదులు గురువు నుంచి నేర్చుకుని, ఆ మంత్ర జపం చేసి, ఆ కవచం పారాయణ చేయాలి. కవచ పాఠంలో చెప్పిన ఒక్కొక్క శరీర అంగాన్ని స్పృశిస్తూ చేయాలి. ఊరికే చదివి ప్రయోజనం ఉండదు. విధానం తెలుసుకుని చేయకుండా "డబ్బులు రాలేదు" అంటే ఎలా అమ్మా?
Thank you guruvugaru and guruvugaru kamalathmika devi sahasranamam midha kuda video cheyandi and stotram evandi veelu unnapudu chaduvukuntam alage maroka sari naa hrudayapurvaka kruthagnathalu🙏 guruvu garu
గురువు గారు... మీ money videos chusanu... కానీ మేము ఫారెయిన్ లో ఉన్నాము...మేము దానం చెయ్యాలంటే templeslo ఎస్తే మంచిదేనా?? Temples lo అసలు డబ్బులు ఎయ్యోధు అని e మధ్య అంటున్నారు.... జర్మనీలో unnamu...ఇక్కడ అసలు కుదరదు try kuda చేశాను... మరి ఆన్లైన్ లో ఇవ్వాలంటే ఎక్కడ ivvagalamu? కంచి పీఠం,టెంపుల్స్ కి ఇలాంటి వాటికి ఆన్లైన్లో పంపోచ స్వామి🙏🙏దయచేసి మాకు సమాధానం తెలుపగలరు అని ప్రార్థన🙏🙏
మీరు "ధన తంత్ర" వీడియోలు చూసి ఉంటే ఒక విషయాన్ని గమనించండి. దానిలో చెప్పినవి అన్నీ "తాత్కాలిక ఉపశమనం కలిగించేవే కానీ శాశ్వత పరిష్కారాన్ని కలిగించవు" అని ఆ వీడియోలలోనే స్పష్టంగా చెప్పాము.
ముందుగా "సాధన - నియమాలు" వీడియోలు చూసి, ఆ నియమాలు పాటించ గలిగితే ఫోన్ చేయండి. మంత్ర సాధన వివరిస్తాను. ఆ మంత్రం ఇలా చెప్పకూడదు కనుక ఇలా చెప్పవలసి వస్తుంది. స్తోత్రం ఒక్కటే కావాలి అంతే ఇటీవల చెప్పిన స్తోత్రాలలో చూడండి.
Namaskaram guruvu garu
శుభం భూయాత్!
🌹🌹👃🌹
శుభం భూయాత్!
Om Shree Kamalatmika Devi Mata Namah
శుభం భూయాత్!
శ్రీ గురుచరణ కమలేభ్యో నమః 🙏🙏🙏
శ్రీ గురు కృపాకటాక్ష సిద్ధిరస్తు!
Sree maatrey namo namah
శ్రీమాత్రే నమః!
Sri maatrey namaha Chala goppaga vivarincharu guruvugaru🙏🏻 meku Dhanyavadhamulu guruvugaru 🙏🏻
ధన్యవాదాలు!
Chala bhgunnadhi andi
ధన్యవాదాలు!
శ్రీ గురు చరణ కమలేబ్యో నమః 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻💐
శుభం భూయాత్!
Kamalastakam nu Liricsnu pettandi gurugaru namaste ❤❤
@@Bramham-s2h వీడియో క్రింద డిస్క్రి ప్షన్ లో పి డి ఎఫ్ లింక్ ఇచ్చాము.
Me video chala baguntaye
ధన్యవాదాలు!
Govinda Govinda Govinda Govinda
జయ గోవింద!
Dhanyavadamulu guruvu garu.
కృతజ్ఞతలు!
🙏🙏🙏
శుభం భూయాత్!
Guruvu garu kamalathmika ashtkam telugu lyrics lo video chayande please
వీలు వెంబడి...
Namaste Guruji
శుభం భూయాత్!
Tq Guruvugaru, chala baga chepperu 🎉🙏🌷
ధన్యవాదాలు!
Tnku Guru garu
Welcome
🙏🙏🙏
శుభం భూయాత్!
Guruvugaru kamalathimika stotram liriksnu pettandi.❤❤nasthe
కాస్త శ్రద్ధగా చూడండి. వీడియో క్రింద పి డి ఎఫ్ లింక్ ఉంది. డౌన్ లోడ్ చేసుకోండి.
🙏🙏🙏🙏🙏🙏🙏
శుభం భూయాత్!
Guruvu Gaaru sri kamalaastakam lyrics paina screen paina evvandi r comments ayina evvandi plz Guruji Gaaru...🙏🙏🙏🙏🙏🙏🙏
దాని పి డి ఎఫ్ లింక్ వీడియో క్రింద డిస్క్రిప్షన్ లో అందించాం. డౌన్ లోడ్ చేసుకోవచ్చు.
Please gurujigaru sththram pettandi
ఈ స్తోత్రం పి డి ఎఫ్ లింక్ వీడియో క్రింద డిస్క్రిప్షన్ లో ఉంది. డౌన్లోడ్ చేసుకోండి.
Please provide pdf
Please put some effort in finding out whether it's given or not!
Kamalastakam stotram liricsnu pettandi❤❤namasthe gurijee.
వీడియో క్రింద పి డి ఎఫ్ లింక్ ఉంది.
Guruvu garu nenu mi kotha subscribe ni na bartha chedu vyasanalu tho appula badalu padutunanu pilalu 3 naku chala badaga undi guruvu garu
అమ్మా! కాస్త ఓపికగా గతంలో అందించిన వీడియోలు చూడండి. అప్పుల బాధలు తొలగతానికి చాలా మార్గాలు చెప్పాము.
@@SriVallabhaSpiritual tq andi
Sir appulu thiradaniki amaina matram cheppandi sir
ఇప్పటికే చెప్పాము. గతంలో అందించిన వీడియోలు చూడండి
Sir pillallu parents mata vini baga chaduvukovadaniki oka stotram chaypandi.ma babu kosam roju ayodhya kand a vintamu
ఇప్పటికే చెప్పి ఉన్నాము. కాస్త శ్రమ తీసుకుని ఇటీవల అందించిన స్తోత్రాలు చూడండి. దీనికి మంత్ర సాధన కావాలి అన్నా అది కూడా గతంలో అందించాం. పాత వీడియోలు చూస్తే లభిస్తుంది.
Guruvugaru miru chesina kamalathmika devi khadgamala stotram ki pdf evandi plz
అది శ్రీ కమాలాత్మికా మూలమంత్రాన్ని లక్షా పాతికవేల జపం పూర్తి చేసిన వారికి మాత్రమే ఇస్తాము.
Guruvu garu namestay please meru chadevey stotram screen meda play aitatu chudandi request chay stunamu
ఆ స్తోత్రాలు పి డి ఎఫ్ రూపంలో వీడియో క్రింద అందుబాటులో ఉన్నాయి.
Lyrics please
Put some effort into going below the video and look at the description.
Dabbulu ravadaniki lakshmi kavacham chaduvuthunna ayina raledu. Dayaunchi sahayam cheyyandi. Emi cheyyalo xcheppandi
ఏ కవచం అయినా విధానం తెలుసుకుని చదవాలి. ఆ దేవతా మూలమంత్రం గురువు నుండి ఉపదేశం పొంది, ఋషి - కర - అంగ న్యాసాదులు గురువు నుంచి నేర్చుకుని, ఆ మంత్ర జపం చేసి, ఆ కవచం పారాయణ చేయాలి. కవచ పాఠంలో చెప్పిన ఒక్కొక్క శరీర అంగాన్ని స్పృశిస్తూ చేయాలి. ఊరికే చదివి ప్రయోజనం ఉండదు. విధానం తెలుసుకుని చేయకుండా "డబ్బులు రాలేదు" అంటే ఎలా అమ్మా?
Tho kuda pettandi
అర్థం కాలేదు!
Nenu married ela recite cheyali
దీనికీ వివాహం కావటానికి, కాకపోవడానికి సంబంధం లేదు. రోజూ చదువుకోవడమే!
Online ko nadabbulu 4 lacs poyinayi. Emi cheyyamantaru
ఆన్ లైన్ లో అంటే?
Swamy dhasamha vidhy lo kamalthimika Amma, Lakshmi Amma okkrena leka veeru vera maaku kamalthimika amma manthram cheppandi swamy
ఒక్కరే. మా సంప్రదాయంలో శ్రీ గురుదీక్ష పొందిన వారికి మాత్రమే.
Kamalashtakam link midha nokithe stotram ravataledhu guruvugaru
ఇప్పుడు చూడండి
Thank you guruvugaru and guruvugaru kamalathmika devi sahasranamam midha kuda video cheyandi and stotram evandi veelu unnapudu chaduvukuntam alage maroka sari naa hrudayapurvaka kruthagnathalu🙏 guruvu garu
@@shivasai272 ప్రయత్నిద్దాం
Access denied vastondi Guruvu garu, pdf Link click cheste
ఇప్పుడు చూడండి
@@SriVallabhaSpiritual inka access denied ane antondi refresh chesina kooda
@@youtubebrowser5888 చెక్ చేస్తాను. Give us some time.
Last lo meru cheppina matalu Adhubutamaina mata chepparu guruvugaru Dhanyavadhamulu 🙏🏻🙏🏻me matalu anni akshara satyalu 🙏🏻
Link open kavatamu ledu guruvugaru
ఇప్పుడు చూడండి
Link open avledhu guruvu garu
ఇప్పుడు చూడండి
గురువు గారు... మీ money videos chusanu... కానీ మేము ఫారెయిన్ లో ఉన్నాము...మేము దానం చెయ్యాలంటే templeslo ఎస్తే మంచిదేనా?? Temples lo అసలు డబ్బులు ఎయ్యోధు అని e మధ్య అంటున్నారు.... జర్మనీలో unnamu...ఇక్కడ అసలు కుదరదు try kuda చేశాను... మరి ఆన్లైన్ లో ఇవ్వాలంటే ఎక్కడ ivvagalamu? కంచి పీఠం,టెంపుల్స్ కి ఇలాంటి వాటికి ఆన్లైన్లో పంపోచ స్వామి🙏🙏దయచేసి మాకు సమాధానం తెలుపగలరు అని ప్రార్థన🙏🙏
మీరు "ధన తంత్ర" వీడియోలు చూసి ఉంటే ఒక విషయాన్ని గమనించండి. దానిలో చెప్పినవి అన్నీ "తాత్కాలిక ఉపశమనం కలిగించేవే కానీ శాశ్వత పరిష్కారాన్ని కలిగించవు" అని ఆ వీడియోలలోనే స్పష్టంగా చెప్పాము.
@@SriVallabhaSpiritual avnu swamy mari emi chyli
@@Sweetysupraja890 ఆర్థిక ఇబ్బందులు తొలగించుకోవడానికి "ధన తంత్ర" కాకుండా చాలా మార్గాలు చెప్పాము. చూడండి.
@@SriVallabhaSpiritual ఒక్ swamy...kani memu temples lo money eyyocha?? Mnchidhena?? Adhi falitam istunda? Onlinelo estunam swamy ...mimmalni adgutuna swamy anduke
గురువుగారు నమస్తే సార్ హౌస్ సేల్ అయ్యే ఏదైనా పరిహారం చెప్పండి గురువుగారు ఏదైనా స్తోత్రం చెప్పండి గురువుగారు ప్లీజ్😅😅😅😅😅

🙏
శుభం భూయాత్!