Praveen Kumar Sharma : దశ మహా విద్యలు | Kamalathmika devi | Bhakti Bharat

Поделиться
HTML-код
  • Опубликовано: 10 янв 2025

Комментарии • 21

  • @badarigamoji7496
    @badarigamoji7496 4 месяца назад +6

    చిన్నవాడైన చాలా చక్కగా వివరముగా చెప్పావు బాబు. నమస్కారములు 🙏

  • @eshwar2059
    @eshwar2059 Месяц назад +4

    ఏంకర్ మాట్లాడే విధానం కొవ్వెక్కిన కోతిలా వుంది.
    కొంచెం అణుకవతో వుంటే బావుండేది.ఇది భక్తికి సంబంధించిన ప్రోగ్రామ్ కావునా పరిణితి గల ఏంకర్ వుంటే బావుండేది.

  • @sreeramduvvuri4996
    @sreeramduvvuri4996 6 месяцев назад +6

    Swamy మీరు చెప్పినవి అన్ని అక్షర సత్యాలు చరిత్ర ఇంత బాగా చెప్పారు
    యాంకర్ గారు కొంచం అతిశయం ప్రదర్శించకుండా నర్మల గా ఉంటే బాగుంటుంది

  • @shrawandsouza9081
    @shrawandsouza9081 Месяц назад

    చాలా చక్కగా చెప్పారు గురువుగారు 🙏🙏🙏🙏

  • @lalithakaluvalapalli8405
    @lalithakaluvalapalli8405 Месяц назад +1

    చాల బాగా చెప్పారు

  • @sumanakkili
    @sumanakkili 4 месяца назад +1

    meelo paripoornaina bramhanathvam kanupaduthundi...Jai kaali maa

  • @pamidakulaanil4353
    @pamidakulaanil4353 2 месяца назад

    ఈయనా గురువా

  • @chayavlogs3869
    @chayavlogs3869 4 месяца назад +1

    Inka vedeos cheyyandi pls

  • @sramaswamy994
    @sramaswamy994 3 месяца назад

    Jaigurudeva

  • @interestingvideos...3622
    @interestingvideos...3622 6 месяцев назад +9

    యాంకర్ కొంచెం యాటిట్యూడ్ తగ్గించుకున్నాక వీడియో రికార్డు చేసి అప్ లోడ్ చేయాల్సింది...
    తనను చూడగానే కామపీడితులయ్యేలా ప్రవర్తిస్తుందే తప్ప ఆధ్యాత్మికతతో మనసు నిండిపోయేలా లేదు.
    తన మూలుగులు మరోలా వినిపిస్తూ చిరాకుని తెప్పిస్తున్నాయి...

  • @sivakumaruppala399
    @sivakumaruppala399 5 месяцев назад +1

    Prati mahila amavaare

  • @AiinformationTelugu
    @AiinformationTelugu 2 месяца назад

    Kamalatmika devi

  • @panchasutram6564
    @panchasutram6564 3 месяца назад

    Kalatmika , kamalatmika title sari chesukondi

  • @venkatachandrasekhar6243
    @venkatachandrasekhar6243 2 месяца назад

    Atta yemiti amma ?

  • @Gangadharamt17
    @Gangadharamt17 Месяц назад +1

    విష్ణు పత్ని మహా లక్ష్మి వేరు దశ మహావిద్య ల లో 10 వ మహా విద్య కమలాత్మిక వేరు ఇద్దరు ఒక్కటి కాదు ఎందుకంటే దశ మహావిద్య లు అన్నీ శక్తి స్వరూపం అయినా లలితా పరమేశ్వరి/పార్వతీ/ సతి అమ్మ తాంత్రిక రూపాలు కావున మహా లక్ష్మి మరియు కమలాత్మిక అమ్మ ఒక్కరు కాదు వేరు వేరు ఇంకా మహా లక్ష్మి విష్ణు కుటుంభం , కమలాత్మిక అమ్మ శివ కుటుంభం ఎందుకంటే దశ మహావిద్య లు 10 కూడా సతి/ పార్వతి/ లలితా పరమేశ్వరి దక్ష యజ్ఞం లో శివుడు సతి నీ వెళ్ళకు అని అష్ట భైరవ్ రూపం లో అడ్డు పడినప్పుడు అమ్మ 10 విద్యలు గా అవతారం ధరించి శివుడు నీ 10 దిక్కుల నుండి ఆపుతుంది అలాంటప్పుడు మహా లక్ష్మి, కమలాత్మిక అమ్మ ఒక్కరే ఎలా అవుతారు కావున ఒక్కరు కాదు ఎది మీరు గమనించగలరు

  • @RajaRandheer
    @RajaRandheer 4 месяца назад

    తురుష్కురులు కాదు. తురుష్కులు...
    విద్యారన్యులు గంట కొట్టలేదు.. శంఖనాదం చేశారని చెప్తారు. అదే సమయంలో ఒక వీరశైవుడు కూడా శంఖనాదం చేయటం తో గందరగోళం జరిగింది

  • @pamidakulaanil4353
    @pamidakulaanil4353 2 месяца назад +1

    పెద్ద పెద్ద పెద్దపెద్ద ఉపాసకులు చెప్పలేకపోయారు ఇతను చెప్పగలరా అమ్మవారి గురించి

  • @neerajasattur5430
    @neerajasattur5430 4 дня назад

    Anchor is not preferred for devotional videos.
    Felt very uneasy watching.

  • @pasupullabhanu9525
    @pasupullabhanu9525 3 месяца назад +2

    ముందు యాంకర్ ను మార్చండి