ఒక రూపాయితో కడుపునిండా భోజనం | Yanam ₹1 Rupee Food | ₹1 Rupee Food in Yanam |

Поделиться
HTML-код
  • Опубликовано: 17 сен 2024
  • ఒక రూపాయితో కడుపునిండా భోజనం | Yanam ₹1 Rupee Food | ₹1 Rupee Food in Yanam | @KakinadaPilla
    Location : www.google.com...
    Hey guys!
    Welcome to our RUclips Channel! We are here to publish the very updated Content to make you aware of all the present interesting topics from every corner of the world. we are much familiar with movie news, celebrity updates and current trending issues.
    Just Subscribe to our Channel & Do LIKE- SHARE- COMMENT to help us to bring you more stuff you like to know.
    For Free Movie Promotions & Promotional Interviews Please Contact us:
    WhatsApp us: 9032600997
    Email us: cheepurupalliravi@gmail.com
    We are requesting you to please share your thoughts and videos with us to make more creative videos.
    For more latest interesting updates stay tuned to Media Corner : / @mediacornerr
    For any copyright queries, Please reach out @ claims@whackedout.in
    COPYRIGHT NOTICE:
    For any copyright content issue please email us we will remove the video.
    Contact us: cheepurupalliravi@gmail.com

Комментарии • 241

  • @jujaraykanchana3287
    @jujaraykanchana3287 Год назад +159

    అన్నం పెట్టే ఆ దేవుడికి నమస్కారం ఆ దేవుడికి మంచి ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుతున్నాను🙏🙏🙏🙏🙏🙏

  • @mallikarjunarao4424
    @mallikarjunarao4424 Год назад +16

    ఆ ఏసు ప్రభువు మిమ్మల్ని మీ కుటుంబములను అందరిని దీవించి కాపాడు అలా అని ఆ ప్రభువును అడిగి వేడుకుంటున్నాను 🙏 🙏 ప్రభువు పేరట అందరికీ షలోమ్

  • @venkatmalladi1808
    @venkatmalladi1808 Год назад +71

    మీరు ఈ వీడియో చేసినందుకు చాలా ధన్యవాదాలు..
    యానాం ప్రజల దేవుడు మల్లాడి కృష్ణారావు గారు ఏ ఒక్క పేదవాడు ఆకలితో ఉండకూడదు అని ప్రారంభించిన ఒక్క రూపాయికే భోజనాన్ని మీ నుంచి ప్రజలకు తెలియజేసేలా చేసేందుకు కృతజ్ఞతలు.

  • @punyakotikumarpunyakotikum4169
    @punyakotikumarpunyakotikum4169 Год назад +70

    తినేవాళ్ళ ఆత్మాభిమానం దెబ్బ తినకుండా 1 రూపాయి వాళ్ళదగ్గర తీసుకుంటున్నారు...ఆయన మంచి హృదయానికి ఇదే నిదర్శనం....🙏🙏🙏

  • @trisoola
    @trisoola Год назад +37

    అక్కా! ఈ విషయం మనోళ్లకి తెలిస్తే యానాం నుంచి యాదగిరిగుట్ట దాకా క్యూలో నిలబడి రూపాయి భోజనం కోసం రూపం మారుస్తారు.

  • @sivakanth4983
    @sivakanth4983 Год назад +21

    మీ anchoring బాగుంది సరదాగా అలాగే ఒక రూపాయికే ఇలాంటి భోజనం అంటే ఆయన దేవుడు

  • @ramanac5693
    @ramanac5693 Год назад +3

    యానాం.లో..పెడు తున్న..రూ.1.00.భోజనం..వీడియో చూసాను..చాలా అభినంద నీయ ము.. ఈ అన్న దాత..పూర్న్నాయుషు తో. ఉండి..ఇంకా ఎంతో మంది ఆకలి బాధ తీర్చాలని.అలాగే.వారి.ఆరోగ్యం.బాగుండాలని..దేవుని.ప్రార్ధిస్తున్నాను...

  • @seshagiriraoyaragaddasesha2541
    @seshagiriraoyaragaddasesha2541 Год назад +14

    నిజమైన దేవుడు ఈ అన్నం పెట్టే మహానుభావుడు

  • @someshnakka1697
    @someshnakka1697 Год назад +10

    "మల్లాడి సత్యలింగ నాయకర్" గారి తరువాత....అంతటి మహానుభావుడు....మన మల్లాడి కృష్ణా రావు గారు....🙏🙏🙏

  • @saimedia9603
    @saimedia9603 Год назад +19

    మా మల్లాడి కృష్ణారావు గారు ఎవరు ఆకలితో ఉండకూడదని రూపాయలకే భోజనం పెడుతున్నారు 🙏 jai malladi
    lam SAI from Yanam akka

  • @narendranature9770
    @narendranature9770 Год назад +1

    ఈ విశ్వంలో నీ మూడు తత్వాలలో దైవ తత్వము ఒక్కటి దానిని ఎవరైనా స్వీకరించ వచ్చు మీరు దైవత్వము ను స్వీకరించి మీరు దేవుడయ్యారు ఇలాంటి వారినే దేవుడంటారు సమాజమూ లోనే దేవుళ్ళను వుంచుకొని లేని దేవుళ్ళ కోసము వెతకటం మూర్ఖత్వం అవుతుంది జై భీమ్ ✊జై ఇన్సాన్✊అన్నా

  • @varmap8241
    @varmap8241 Год назад +14

    అన్నదాత సుఖీభవ....
    నేను 15 డేస్ తిన్నాను

  • @lagudurudra9613
    @lagudurudra9613 Год назад +8

    Elantivallu Inka ఉన్నారంటే చాలా ఆనందంగా ఉంది

  • @godavarisurya939
    @godavarisurya939 Год назад +5

    ఇది మన గోదావరి జిల్లా అయినా యానాం పాండిచ్చేరి ప్రభుత్వం , మల్లాడి కృష్ణారావు గారు,సీఎం.చాలా కాలం నుండి ఆయనే సీఎం💐

  • @krishnarao6242
    @krishnarao6242 10 месяцев назад +4

    Great service..hats off to those..who serving food

  • @ramarajubuddharaju6887
    @ramarajubuddharaju6887 Год назад +3

    Great leader malladi Krishna Rao garu

  • @thadigoppulathirupathi5462
    @thadigoppulathirupathi5462 Год назад +6

    Aannam pette devudiki hero 1000 years good bless u sair

  • @shaiknazima3223
    @shaiknazima3223 Год назад +4

    Helloఅక్కయానంలో1రూపాయ్,భో జ నం పె డు తు న్న వా ళ్ల కి నమస్కారం గ్రేట్ వీ డి యో చాలా బాగుందిsuper🇮🇳👍💖💐

    • @sriramchitturi9409
      @sriramchitturi9409 Год назад

      మల్లాడి కృష్ణారావు గారు ఎక్స్ మినిస్టర్

  • @kumbamnarsimha2891
    @kumbamnarsimha2891 Год назад +36

    ఇలాంటివి పల్లెల్లోనూ ఉంటే ఆకలితో ఎవరూ చావదు😢

  • @daneethatslegendaryspeach9388
    @daneethatslegendaryspeach9388 Год назад +7

    Super 💯 🎉🎉🎉 and exlent heart'❤❤❤ full planning just a gods gift so no more words 🙏🙏🙏

  • @nannusrisri9730
    @nannusrisri9730 8 месяцев назад +1

    “అన్నం పరబ్రహ్మ స్వరూపం“ అన్నదాత సుఖిభవ 🙏

  • @ajaykulkarni8983
    @ajaykulkarni8983 Год назад +6

    Super enjoy food in yanam both of you

  • @yalamanchalichanakya
    @yalamanchalichanakya Год назад +11

    Happy To See 🙏🙏🙏🙏🙏

  • @RAJA1984ism
    @RAJA1984ism Год назад +2

    Malladi krishna rao garu evaro teliyadu but very happy with his social services and really he is god to hungry people... Politicians koncham ilanti vallani chusi siggu tecchukoni manchiga brathakandi appudey meeru mee family members kids baguntaru

  • @srikanthchoppara562
    @srikanthchoppara562 Год назад +5

    ఎవరికైనా ఊరక పెడుతారు.. తక్కువకి పెడుతారు అంటే చూడండి ఎలా ఆనందం గా సంతోషం గా తింటున్నారో..
    పెట్టే వాళ్లకి ఎలా వస్తుంది వాళ్ళు ఎలా బ్రతుకుతారో అని ఆలోచించడం లేదు..
    జనం ఎంత స్వార్థం గా ఉన్నారో చూశారా.. ప్రక్కన వాళ్ళకి ఒక్క రూపాయిలు సహాయం చెయ్యరు గానీ..
    రూపాయిలు కి భోజనం పెడుతారు అంటే ఎగబడుతున్నారు..
    తూ..

  • @adityavenkatarajuandra7140
    @adityavenkatarajuandra7140 Год назад +9

    పేదలను దృష్టిలో పెట్టుకొని చేసే కార్యక్రమం
    నిర్విఘ్నం గా కొనసాగించాలి

  • @kumaraswamykumaraswamy2832
    @kumaraswamykumaraswamy2832 Год назад +6

    Chala great sir 1rs ki bhojanam 🙏🙏🙏🙏

  • @Siva-et2rh
    @Siva-et2rh Год назад +6

    అన్నం పరబ్రహ్మ స్వరూపిణి

  • @kssampoorna4438
    @kssampoorna4438 Год назад +5

    1 rupee ki nijam pette Aa maninishi vandanalu 🙏🙏 annam pette aa Devudi ki astaiswarya ayurarigyaly prasadincchalani aa devunni korukunrunnanu🙏🙏🙏🙏

  • @M.MadhhavRao5251
    @M.MadhhavRao5251 Год назад +4

    1 రూపాయికి ఏం దొరుకుతుంది ఈ రోజుల్లో.... మహానుభావుడు అతను...
    Van లో చందా కోసం ఒక డబ్బా పెడితే బాగుంటది.... ఒకవేళ మనసు ఉన్న వాళ్లు తమకు తోచినంత చందా ఆ డబ్బా లో వేస్తారు

    • @sriramchitturi9409
      @sriramchitturi9409 Год назад

      మల్లాడి కృష్ణారావు గారు ఎక్స్ మినిస్టర్

  • @madhusudhanaraoa4366
    @madhusudhanaraoa4366 Год назад +1

    మంచి ఉద్దేశం తో ఒక ఉన్నత మైన పని చేస్తుంటే, మీ కామెడీ ఏంటి. ఎంత ఇర్రిటేటింగ్ గా ఉందో. మీకు తెలియట్లేదా.

  • @ramjinandhu
    @ramjinandhu Год назад +3

    Hai sridevi garu, ma yanam lo video chesinamdhuku mivaruku meeku thanks❤

  • @kamalakamalakar2783
    @kamalakamalakar2783 Год назад +3

    Yenam prajalu chala adurustamantulu malladi Krishna Rao Gari lanti nayukudu vundadam 🙏🙏🙏

  • @SocialPostJobPortal
    @SocialPostJobPortal Год назад +1

    super mom

  • @abhishekbasaveni350
    @abhishekbasaveni350 Год назад

    Anna meru chese e seva chala chala pedha seva Aaaa devuni Aashisullu saada metho undalani manaspurtiga Korukuntunanu God bless you🙏🙏🙏🙏🙏

  • @madhusudhanrao8325
    @madhusudhanrao8325 9 месяцев назад +1

    No matching words for this noble deed..BIG SALUTE ❤❤❤

  • @teluguislamquran1469
    @teluguislamquran1469 Год назад +3

    సూపర్ 👌🏻

  • @sasibhushansaikrishna1200
    @sasibhushansaikrishna1200 Год назад +1

    God bless you 🙏 jaisreeram jaisreeram jaisreeram

  • @MadhuriYadav-up8xv
    @MadhuriYadav-up8xv Год назад +3

    Super sir meru 👌🙏🏻🙏🏻❤️

  • @prasadv85
    @prasadv85 Год назад +3

    God bless you sir 🙏🙏 🙏🙏🙏💯💯💯💯

  • @srivani1606
    @srivani1606 Год назад +13

    ఒక్క రూపాయి కి భోజనం పెడుతున్నారు అది చాలా అంటే చాలా గొప్ప విషయం దాని గురించి మీరిద్దరూ కొంచెం మంచిగా చెప్పి ఉంటే బాగుండేది అంత వెకిలిగా వెటకారంగా చెప్పడం చాలా worst గా ఉంది. దేనికైనా ఒక limit ఉంటుంది 🙏🏻🙏🏻🤦🏻‍♀️🤦🏻‍♀️

    • @shirishaballa
      @shirishaballa 7 месяцев назад

      మది yanam ఎవరూ ఇంతా ఆట కారంగా చెప్పాలేదు 😢😢

  • @crickworld2023
    @crickworld2023 8 месяцев назад +1

    Awesome CM
    Other politicians have to learn from this
    2000 per day ave rs100 will be 60 lacs per month giving back to people..
    Great program and boon for students.
    There are days I starved during college days

  • @godarodiprayanam
    @godarodiprayanam Год назад +3

    👌👌👌👌👌

  • @rajeshraga292
    @rajeshraga292 Год назад +1

    Good video 😊. Anna data sukhi bava, mi conversation chala bagundi. Good 🎉 future. ❤.

  • @iloveyoubangaramamsanthosh6790
    @iloveyoubangaramamsanthosh6790 Год назад +3

    Spr pilla spr video 💞💞💞💕🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼😘😘😘☺️☺️☺️☺️☺️☺️☺️☺️🤤🤤🤤🤤🤤🤤🤤 great 1 rs ki bhojanam pette samstaki naa 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼❤️❤️❤️❤️❤️😘😘😘😘

  • @meesalashubhakar3221
    @meesalashubhakar3221 Год назад +2

    నైస్ 👍👍👍 బెస్ట్ 🙏🙏🙏

  • @bascardarla9047
    @bascardarla9047 Год назад +1

    God bless you......wonderfull

  • @kanakaiahviswanadhpalli2490
    @kanakaiahviswanadhpalli2490 Год назад +3

    Agni kula kshatriya

  • @kishoresabbi7682
    @kishoresabbi7682 Год назад +2

    అన్నదాత సుఖీభవ 🙏🙏🙏

  • @racherlabugge5506
    @racherlabugge5506 Год назад +1

    మహా అద్భుతం

  • @raju175
    @raju175 Год назад +1

    😲😲. supar. 😋😋😋😋😋👌👌👌👌👌👌👍👍

  • @prabhasdiehardfans6168
    @prabhasdiehardfans6168 9 месяцев назад +1

    Oka plate lo rice 2currys mango pickle sambar curd kavalsinanta thinocchu

  • @raju175
    @raju175 Год назад +1

    😲😲 . supar . 👌👌👌👍

  • @kusumakusuma5568
    @kusumakusuma5568 Год назад +1

    Good think God bless with my friends

  • @sankararaoyelisetti8416
    @sankararaoyelisetti8416 10 месяцев назад +1

    అన్నదాత సుఖీ భవ సర్వదా శుభం భూయాత్

  • @godavariseafoods7392
    @godavariseafoods7392 Год назад +1

    I also from kakinada

  • @tigervenkatesh1785
    @tigervenkatesh1785 Год назад +2

    ఏంటి బేబీ చాలా రోజుల తర్వాత మీ వీడియో వచ్చింది❤️❤️❤️❤️❤️❤️

  • @swamyballa9266
    @swamyballa9266 Год назад +1

    Thank you ❤❤❤

  • @sasibhushansaikrishna1200
    @sasibhushansaikrishna1200 Год назад

    God bless you 👑 KingJaisreeram jaisreeram jaisreeram

  • @vravindrakumar9994
    @vravindrakumar9994 Год назад +1

    We'll Don good job God bless you and your family and friends ❤❤❤❤❤❤❤❤😊😊😊

  • @rajeshpilli387
    @rajeshpilli387 Год назад +1

    The great maladies krishnarao sir shellut

  • @anandbunny9866
    @anandbunny9866 Год назад +1

    Wow great

  • @PAadilakshmi
    @PAadilakshmi 7 месяцев назад +1

    అడ్రస్ చెప్పలేదండి ఎక్కడ ఉంది అడ్రస్ చెప్పండి

  • @kunthinarsingrao8281
    @kunthinarsingrao8281 Год назад +3

    Knrao
    Mekuicecreme
    Pampesthuna
    🎉🎉🎉🎉

  • @navaneetapumbala5097
    @navaneetapumbala5097 10 месяцев назад

    చాలా మంచి విషయము తెలిపారు అందరికి

  • @somasrinivas5408
    @somasrinivas5408 Год назад +1

    Anna datha sukhi bava 🎉🎉🙏🙏

  • @sonukumar-ti8oq
    @sonukumar-ti8oq Год назад +1

    నిజంగానే దేవుడు అనే చెప్పాలి అన్నంపెట్టిన ఆయనకి డబ్బులకి ఆశించి పెట్టలేదు ఆయన ఆకలితో ఉన్నవారి కడుపునింపుతున్నారు ఆయన

  • @afzalali8264
    @afzalali8264 Год назад +3

    I Heartily Pray for him
    May ALLAH give him Good health and wealth to him and his family members 🙏🙏🙏

  • @mr.rx100.....
    @mr.rx100..... 9 месяцев назад +1

    What the fish meeda vlog cheyandi.

  • @deborananduru9471
    @deborananduru9471 Год назад

    Very nice akka god bless you chala mandi aklitho unntunnru

  • @lalithakunjeti6380
    @lalithakunjeti6380 Год назад +1

    🙏🙏🙏🙏🙏🙏🙏

  • @saivallabhanenikrishna3444
    @saivallabhanenikrishna3444 Год назад

    Dandalaya dandalaya meku e bhumi meda emka manchi varu unnaru god bless you

  • @babuc5538
    @babuc5538 Год назад +1

    🙏🙏🙏🙏🙏🌹

  • @mohanravpeetha6012
    @mohanravpeetha6012 Год назад

    జయహో,, మల్లాడి క్రిష్ణారావు,, గారు

  • @ramesharamesha1927
    @ramesharamesha1927 Год назад

    Meru..bamardhi...... super Andi..
    .❤❤

  • @DAYA1143C
    @DAYA1143C Год назад

    Super sir miru malladi krishna Rao garu

  • @songajyothi3123
    @songajyothi3123 Год назад

    Nizamuga ayana God tho samanam ayana ni manchi arogyam tho deerga ahush tho undali💯🌹🌹🌹🌹🌹🌷🙏🙏🙏🙏🙏🙏🙏

  • @chippalanagaraju2275
    @chippalanagaraju2275 Год назад +1

    ANNADHATHA SUKHI BHAVA

  • @Sunny-yn5pm
    @Sunny-yn5pm Год назад

    Kakinada papa..youtubelo Baga sampadinchaystundhi....chance kottaysav amma

  • @bdl1tv
    @bdl1tv Год назад +1

    రేపటి nunchii que పెరిగి పోతది

  • @nallamilliramareddy8432
    @nallamilliramareddy8432 Год назад +1

    రూపాయికి బోజనం అంటే చాల గ్రేట్

  • @kindangianandarao9349
    @kindangianandarao9349 Год назад +1

    1 రూపాయి అంటే ఉచిత భోజనము 🙏

  • @surendardevavath1340
    @surendardevavath1340 Год назад

    Thanks sir🙏🙏

  • @pradeepp9694
    @pradeepp9694 8 месяцев назад

    In your life this is best video bammardhi and great government ❤

  • @nagnagendra9859
    @nagnagendra9859 Год назад +1

    My village madam

  • @sweety8567
    @sweety8567 Год назад

    Anna. Datha sukibava🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏❤️❤️❤️❤️❤️

  • @assammeghalaya5489
    @assammeghalaya5489 Год назад +1

    Nuv super akka.....yemaina cheyagalav😂

  • @raguragu9766
    @raguragu9766 6 месяцев назад +1

    👍👍

  • @cherukurivasantharao6073
    @cherukurivasantharao6073 Год назад

    God bless you best service

  • @user-uq8fq7wm9n
    @user-uq8fq7wm9n 11 месяцев назад

    Annam Pete aa devuduki hrudaya poorvaka kruthagnethalu

  • @jayaprakashreddykathi8380
    @jayaprakashreddykathi8380 4 месяца назад

    Address chepandi

  • @suseejuthuka5321
    @suseejuthuka5321 Год назад

    God bless you sir

  • @AbhiShek-rm8jf
    @AbhiShek-rm8jf Год назад

    God bless you

  • @krishnaprasadgangula1420
    @krishnaprasadgangula1420 Год назад +1

    Satakote vandanalu

  • @vasudeva3681
    @vasudeva3681 9 месяцев назад

    super sir 👏👏👏👏👏

  • @padhipotnuri8650
    @padhipotnuri8650 Год назад

    7:46 🙏🙏🙏🙏🙏

  • @rayanavenisateesh407
    @rayanavenisateesh407 9 месяцев назад

    అన్నదాతా సుఖీభవ🙏🙏🙏🙏🙏

  • @Bush1956s4p
    @Bush1956s4p 8 месяцев назад

    Nenu retire ayyaka 10 velu rupees ki illu Adde ki theesukoni 1 rupee bhojanam tho brathikestha. Krishna Rao garini aa Devudu 10 kaalala patu challaga chudalani korukunyunna…

  • @yazatajax
    @yazatajax Год назад

    grocery afford cheyagaligina vallu dayachesi tinakandi. Nijamgaa pedavaarini, homeless people ni tinanivvandi.

  • @veerababuankadi4312
    @veerababuankadi4312 Год назад

    జై malladi జై Agk 🔥🔥🔥🔥🙏🙏🙏🙏 11:15