Kakinada Pilla Prank On Funny Boy || Kakinada Pilla Latest Prank || Kakinada Pilla Vs Super Boy

Поделиться
HTML-код
  • Опубликовано: 14 янв 2025

Комментарии • 1,7 тыс.

  • @srinivasasarmabattenapati7668
    @srinivasasarmabattenapati7668 2 года назад +14

    ఈ మధ్యనే మీ వీడియోలు చూశాను చాలా చాలా నేచురల్ గా ఉన్నాయి మీరు పిల్లగాడిని ఆట పట్టిద్దాం అనుకుంటే వాడే మిమ్మల్ని ఆడుకున్నాడు కానీ వీడియో చూస్తున్నంత సేపు కూడా నవ్వాగలేదు చాలా బాగుంది వీడియో కాకినాడ పిల్ల సూపరో సూపరో ఇంకా మంచి మంచి వీడియోలు చేయాలని మనసారా కోరుకుంటున్నాను ఆయుష్మాన్ భవ

  • @svnewstelangana3654
    @svnewstelangana3654 11 месяцев назад +18

    నువ్వు అబ్బాయిని ఫ్రాంక్ చేసినట్టు లేదు వాడే నిన్ను చేసినట్టు ఉంది సో బాగుంది సూపర్

  • @udaysubash7885
    @udaysubash7885 2 года назад +11

    Super అయ్య బాబోయ్ మీ ఇద్దరి కామెడీ చాలా చాలా బాగుంది👌👌👌👌❤️❤️❤️

  • @NaniNani-mn2tp
    @NaniNani-mn2tp 2 года назад +6

    నిన్ను చూస్తే ఎవరికి భయం లేదమ్మా ఎందుకంటే నీలో దేవత ఉంది జాలిగులం నువ్వు సూపర్ నా మనసులో మాట వాడు చెప్పాడు నిజంగా నువ్వు అందంగా ఉన్నావు లవ్ యు

  • @sk.RIDER.2769
    @sk.RIDER.2769 2 года назад +5

    Super ra bujji so very nice akting thaggede le 🔥 pushpa Raj nuvve ra ra bujji

  • @suryaprakashboya6572
    @suryaprakashboya6572 2 года назад +27

    నేను ఒక పది సార్లు చూశాను.పిల్లవాడి యాక్టింగ్ సూపర్

  • @KiranKumarMajji
    @KiranKumarMajji 3 месяца назад +11

    ఎవరు ఎవరితో ప్రాంక్ చేసారు 😮😂😂😂

  • @rambabugeddam9056
    @rambabugeddam9056 2 года назад +18

    సూపర్ గా చేశారు ఫ్రాంక్ 💖👌
    ఎంతైనా మా గోదావరి అమ్మాయి కదా, మీ వీడియోలు చాలా బాగుంటాయి మా! చాల సంతోషం గా వుంటాది. ఇప్పుడే subscribed చేస్తున్నాను.

  • @basanisathyaram1211
    @basanisathyaram1211 Год назад +8

    నీ మొహం జాగ్రత్త బంగారం మిమ్మలిని అమ్మేయగలడు।
    Very talented.

  • @atluntadimanatho5158
    @atluntadimanatho5158 2 года назад +218

    సూపర్ గా ట్రైనింగ్ ఇచ్చారు తనకి

  • @rajendraprasaddurgam7209
    @rajendraprasaddurgam7209 2 года назад +2

    Mee prank super ga anipinchindhi full entertainment ni ecchindhi aa pilladu mee meedhe prank cheshinattu anipinchindhi final ga full entertainment anipinchindhi baga navvikunnam inka ilanti prank lu cheshi mammully navvinchalani korukuntunnam

  • @venkataswamytalari8998
    @venkataswamytalari8998 2 года назад +159

    కాకినాడ పిల్ల నువ్వు సిగ్గుపడుతూ నవ్వితే సూపర్ గా ఉన్నావ్

  • @ఉషావోల్గ్స్

    కాకినాడ పిల్ల నీ నవ్వు చాలా బాగుంది

  • @kprbujji
    @kprbujji 2 года назад +12

    😂😂😂😂 bagundhi comedy.
    Me dress Lu baguntayi me maatalu 😍😍😍❤️❤️

  • @madhavgundra7098
    @madhavgundra7098 2 года назад +8

    సూపర్ పిల్ల నీ మాటలు చాలా బాగున్నాయి...🤩😍😍

  • @ShravanVlogs-cw8ig
    @ShravanVlogs-cw8ig 2 года назад +15

    ఇంక మరిన్ని వీడియోస్ చేస్తూ & అందరికి హెల్ప్ చేస్తూ ఉండు
    హ దేవుడు ఎప్పుడు నీకు మంచి చేస్తాడు Keep it up మేడం 👌👌👌👌

  • @pavanteja5699
    @pavanteja5699 2 года назад +1

    Pillaaa bagundi pilladiki training bagundi kabatti oka like vesukpvacchu

  • @venkataramanamurthytangudu536
    @venkataramanamurthytangudu536 2 года назад +6

    సూపర్ రివర్స్ లో ఏసుకున్నాడు పిల్లోడు 👍👍👍👍👌👌👌👌💞💞💞💞

  • @yamunapanduladduyamunapand5237
    @yamunapanduladduyamunapand5237 10 месяцев назад +2

    Accham ma dhanu babulane matladutunnavura,ni yasalu anni alane unnay,super ra😂

  • @nareshchandu3326
    @nareshchandu3326 2 года назад +88

    సరిపోయారు ఇద్దరు...అలా నడుస్తుంది మీకు 🤣🤣🤣🤣🤣

  • @ramachandrasreeram3497
    @ramachandrasreeram3497 2 года назад +24

    😀😀ఇది ప్రాంక్ కాదు... ఈ వీడియో తో మమ్మల్ని ప్రాంక్ చేసినట్టువుంది

  • @momteddyteluguchannel3884
    @momteddyteluguchannel3884 2 года назад +12

    wow superb nice good so funny prank video akka Sher is back akka good come back akka any time your videos so much better perfomence next level akka nice sharing this video akka excellent awesome wonderful fantastic video akka that kid outstanding performance akka

  • @bommakantigopi6423
    @bommakantigopi6423 2 года назад +9

    😄😄 పిల్లవాడు కాదు పిడుగు వాడు 😄😄😄 నైస్ కామిడీ 🥰

  • @akulakrishnaakulakrishna5034
    @akulakrishnaakulakrishna5034 2 года назад +63

    ఏది ఏమైనా.. కాకినాడ పిల్ల సూపరో సూపర్.. 👍👍👍👍🌹🌹

  • @peramsagarsahu6916
    @peramsagarsahu6916 2 года назад

    Supar trying jabardhast ki vellu roo supar fans perugutharu prank videos chastea paplariti perugadhu chinna ...go go annapurna studios

  • @rkcreateu3885
    @rkcreateu3885 2 года назад +51

    Script Bagundi...... 😆😂😅

  • @dasarivenkatanarayana474
    @dasarivenkatanarayana474 2 года назад +7

    కాకినాడ పిల్ల సూపర్ చాలా బాగుంది కెవ్వు కేక

  • @kingraju4212
    @kingraju4212 2 года назад +62

    కాకినాడ పిల్ల ఎలా ఉన్నారు
    చాలా రోజుల తరువాత. ఇంట్లో అందరూ బాగ్ ఉన్నారా??

  • @tekurireddysekhar2182
    @tekurireddysekhar2182 6 месяцев назад +1

    SUPER. RA. BUJJI. AMME. VERY. GOOD❤❤❤

  • @venkatasubbaiah2913
    @venkatasubbaiah2913 2 года назад +4

    Super ga undhi exllent gaundi 👌👌👌

  • @madhuris2351
    @madhuris2351 Год назад

    👌👌👌, pillalatho Ila matladithe aa sarada ae veru, 👌 ra chinna, 👌 kakinada pilla 👍

  • @rajamultitalent7367
    @rajamultitalent7367 2 года назад +33

    కాకినాడ పిల్ల అదిరింది. ప్రాంక్ కూడా బావుంది.

  • @vikramk6281
    @vikramk6281 2 года назад

    Mi smile ki fans unnaru kkd lo వీలైనంత smile ivvandi.keep it up chala baga videos chestunnaru

  • @santhoshmv4584
    @santhoshmv4584 2 года назад +268

    Baga training eacharu 😂😂

  • @prkyouthbapatla1159
    @prkyouthbapatla1159 2 года назад

    మీరు చేసిన ఈ వీడియో ద్వారా ఎందరో డల్లుగా డిప్రెషన్లో ఉన్నవాళ్లు ఈ వీడియో చూసినక మనశ్శాంతిగా ఉంటారని నేను భావిస్తున్నాను మేడంగారు.మంచి వీడియో చేశారు.

  • @Haricaves
    @Haricaves 2 года назад +198

    ఇలాంటి అబ్బాయి ఊరు ఒక్కడుంటే చాలు ఊరికి ఎంతో ఆనందం వీడియో చాలా సూపర్ చిన్న 👌👌👌💐💐💐

  • @venkateshvenkatesh7265
    @venkateshvenkatesh7265 2 года назад +16

    మీ వీడియో చాలా బాగుంది అక్కా మరీనీ వీడియోస్ తీయాలని మనసు పూర్తిగా కోరుకుంటున్నాము all the best 👍👍👍

    • @ramagopalavarmapatta1487
      @ramagopalavarmapatta1487 2 года назад

      హాయ్ అండి కాకినాడ పిల్ల మీ ఫ్రాంక్ వీడియో కన్నా మీ వాయిస్ చాలా కీప్ స్మైల్ బెస్ట్ మీ యూట్యూబ్ ఛానల్ ఇంకా ఎక్కువ subscribe లైక్ ఎక్కువ రావాలని కోరుకుంటూ ఈస్ట్ గోదావరి అబ్బాయి మాది అమలాపురం మీ వాయిస్ వినగానే వెంటనే వెంటనే subscribe చేసానండి మరి మమ్మల్ని కూడా గుర్తు గుర్తుపెట్టుకోండి మరి 😀😀🥰😍

  • @bhagavanramavath3464
    @bhagavanramavath3464 2 года назад +1

    Kakinada pilla looking superrr..👌👌

  • @Bensika6518
    @Bensika6518 2 года назад +4

    Script baga delivery chesthunadu budodu nice comedy 😃😃😃keep rocking

  • @ramakrishnamolli6875
    @ramakrishnamolli6875 2 года назад +1

    Woww super....pillodu manche comedy

  • @rayududivyasri9683
    @rayududivyasri9683 2 года назад +13

    సూపర్ మేడం 😁😁😁

  • @talagapuchinnamma2540
    @talagapuchinnamma2540 Год назад +1

    Madam your prank very very nice
    Madam Mi video suchi Chala yanje sechanu

  • @ravigajula4531
    @ravigajula4531 2 года назад +24

    మీరు చాలా అందగాఉన్నారు మేడమ్ 😘😘😘

  • @narayanaswamyym567narayana6
    @narayanaswamyym567narayana6 2 года назад

    Kakinada pilla manchi videos checthunnar memu karnataka state nunchi choosta me program chala bagundi

  • @miriyalasivanaidu7543
    @miriyalasivanaidu7543 2 года назад +7

    హాయ్ అండి చాలా లాంగ్ గ్యాప్
    ఈరోజు మీ కాకినాడ వచ్చాను అండి

  • @tavitayyanimmaka7802
    @tavitayyanimmaka7802 5 месяцев назад

    మీ ఇద్దరి కామెడీ సరిపోయింది,,, 👌👌❤️❤️,.

  • @pratapkumark9150
    @pratapkumark9150 2 года назад +8

    Script chala bagundhi keep it up 👏

  • @ajaygollamandala9042
    @ajaygollamandala9042 2 года назад

    Super sister.... Meru Chala Machi vallu adharaki help chesthu untaru sister ❤❤❤❤

  • @telugunewmoviesandoldmovie9010
    @telugunewmoviesandoldmovie9010 2 года назад +15

    నేను చిన్నప్పుడు నా మీద ఎవరు ఇలాంటి పనిచేయలేదు 😋😋😋😋

  • @Ch.Ravindra6110
    @Ch.Ravindra6110 2 месяца назад +1

    Excellent Actors.....to be awarded....

  • @kadavathkalyan3943
    @kadavathkalyan3943 2 года назад +37

    బుడోడా నువ్వు సూపర్ రా....🤣🤣🤣🤣🤣😂😂😂

  • @jibalayya8090
    @jibalayya8090 2 года назад +2

    Pilladi acting training super

  • @maneendrareddy1791
    @maneendrareddy1791 2 года назад +12

    Finally you're back. Thanks.

  • @SrilaxmiSitharamudu
    @SrilaxmiSitharamudu Год назад +1

    Superga.chesav.akka.prank

  • @biscuitkavalanayana7290
    @biscuitkavalanayana7290 2 года назад +60

    200 % scripted but good one 🔥

  • @malliswarimulavisala6652
    @malliswarimulavisala6652 2 года назад

    చిన్న పిల్లలతో జాగ్రత్త ఇప్పుడు ఇలానే ఉంటారు పెద్ద అయితే వాళ్లు చాలా డేంజర్ గా ఉన్నారు జాగ్రత్త

  • @Lakshman-so1fo
    @Lakshman-so1fo 2 года назад +12

    Super video akka 😂🙌😂😂

  • @palakaramachandrarao8147
    @palakaramachandrarao8147 2 года назад

    Hi..
    Me matalu bagunnai, video super ga undhi❤

  • @veerubhaigaming7984
    @veerubhaigaming7984 2 года назад +12

    voice supar undi tammudu💥🥰🥰😊

  • @krishnasingana7634
    @krishnasingana7634 Год назад +1

    సూపర్ ట్రయినింగ్ ఇచ్చిన బాబు హ్యాట్సాఫ్

  • @sandeepkambalapally2105
    @sandeepkambalapally2105 2 года назад +28

    after long time prank super 😂😆😆🤣🤣

  • @bruceeanandd1933
    @bruceeanandd1933 2 года назад

    Ee roje mi videos chusanu andi super akka great videos... Ipude subscribe chskunna channel ni

  • @itsyourchanneltelugu7183
    @itsyourchanneltelugu7183 2 года назад +5

    Welcome back kakinada pilla all the best

  • @darlingpawan4516
    @darlingpawan4516 2 года назад

    Very super video nice darling..💗💗😍😘😘😘❤

  • @Abhi12278
    @Abhi12278 2 года назад +5

    I saw your videos I am addicted to you love you from vizag 💋

  • @srikanthmomula5826
    @srikanthmomula5826 2 года назад

    Neku mamula Ga Eyalae vadu 👌👌kakinada pilla nuv supar

  • @ararapusattibabu8969
    @ararapusattibabu8969 2 года назад +5

    Super full crazy vundhi akka video 😂😂

  • @KrishnaMamidsetti
    @KrishnaMamidsetti 6 месяцев назад

    ఈ జనరేషన్ కి అసలు చెప్పక్కర్లేదు. వాళ్లకి ఏ రకంగా సమాధానం చెప్పాలి అన్నీ తెలుసు కానీ బాగా ఆడుకున్నాడు నీతోటి😅😅😅

  • @vasamsettitrinadh8013
    @vasamsettitrinadh8013 2 года назад +23

    సరిపోయారు ఇద్దరకిద్దరు 👌

  • @dharmateja8358
    @dharmateja8358 2 года назад

    Super madam video mimmalni prank chesinatttu vundi

  • @vankdavathmanikyam6226
    @vankdavathmanikyam6226 2 года назад +4

    Super akka prank😂😀

  • @anands2047
    @anands2047 2 года назад

    So cute matalu kakinada pilla dress super 😍😍😍😍😍😍😍🥰🥰🥰🥰🥰🥰☺😊☺😘😘😘😘🤤🤤🤤🤤🤤

  • @gavireddisatya9992
    @gavireddisatya9992 2 года назад +4

    Akka super 🤣🤣🤣🤣

  • @ShravanVlogs-cw8ig
    @ShravanVlogs-cw8ig 2 года назад

    వాడిని ఫ్రాంక్ చేయాల్సింది లాస్ట్ వాడే నిన్ను ఫ్రాంక్ చేసాడు మేడం But ur videos అన్ని చూసాను అమేజింగ్ 👌👌👌👌👌

  • @narendravarmaeditinginprab4830
    @narendravarmaeditinginprab4830 2 года назад +7

    Super so funny 😂😂😂😍

  • @vamsikrishnakakara5925
    @vamsikrishnakakara5925 Год назад +1

    😀😀Edharu chichara pidigulay 😄😄😂😂

  • @nagireddyyannam776
    @nagireddyyannam776 2 года назад +14

    Well trained...Nellore slang ala vundadu...😁😁😁

  • @vallepurajuvallepuraju8272
    @vallepurajuvallepuraju8272 2 года назад +1

    Ammai nuvu super👌👌👌👌👌👌 niii mataaaaa super👌

  • @chukkasimhachalam5266
    @chukkasimhachalam5266 2 года назад +17

    పిల్లవాడు కి ఏమీ గాని నువ్వు మాత్రం చాలా అందంగా ఉన్నావు

  • @luckyvijayaactress3159
    @luckyvijayaactress3159 2 года назад

    Abboo chala goppaga matladutunnadu.chala respect ga baga nirpimcharu gud

  • @kandukuriramuramu332
    @kandukuriramuramu332 2 года назад +35

    Super అమ్మాయి గారు..... ❤️

  • @venkateshb5157
    @venkateshb5157 2 года назад

    Edigo nannu chudu nannu chuste bayameyatam ledaa ani aduguthunnavaa thalli 🤭🤭🤭🤭🤭 intha cute ga unte alaa shock untaru kaani bayapadatam kastamenandoee

  • @bujjibangaram275
    @bujjibangaram275 2 года назад +306

    అసలు ప్రాంక్ మీరు వాడితో చేసారా లేక మీతో వాడు చేసాడా? మీతో బాగా ఆడుకున్నాడు కదా... అయినా చాలా బాగా అనిపించింది

  • @MouniRanjithDailyvlogs-qd8ou
    @MouniRanjithDailyvlogs-qd8ou Год назад

    Super akka 😂 chota thammudu super akka 😍😍😍😍😍

  • @saiphani7213
    @saiphani7213 2 года назад +3

    Prank cheyyadam kosama nellore vellava😂😂😂

  • @mahendaryadav2122
    @mahendaryadav2122 2 года назад +1

    Super planning Pran

  • @kumarchinna4958
    @kumarchinna4958 2 года назад +11

    చాలా అందంగా ఉన్నారు మీరు ❤️

  • @pullaiah7709
    @pullaiah7709 11 месяцев назад

    😅 బేబీ ఒక్క మాట చెప్పాలంటే నువ్వు చాలా అందంగా ఉన్నావు

  • @gunnalasurendar3459
    @gunnalasurendar3459 2 года назад +3

    కిరాక్ గా ఉంది వీడియో సూపర్ 🤣🤣🤣🤣🤣😂😂😂😂😂

  • @rayudutravelvlogs9261
    @rayudutravelvlogs9261 2 года назад

    మీ వీడియోలన్నీ బాగున్నాయి మేడం

  • @praveenkumar-di4kr
    @praveenkumar-di4kr 2 года назад +248

    సరిపోయారు ఇద్దరూ

  • @santhoshkakammagari698
    @santhoshkakammagari698 2 года назад +1

    kakinadu pillaninu prank chesadu vadu 😅😅😅😅🎉🎉🎉🎉❤❤❤❤

  • @kadapacreation284
    @kadapacreation284 2 года назад +22

    పిల్లోడికి ఎకసకలు ఎక్కువే 😂😂😂

  • @srisrinivas6827
    @srisrinivas6827 2 года назад

    Superr akka chala bagundhi

  • @Balakrishna-bq1iv
    @Balakrishna-bq1iv 2 года назад +6

    చాల బాగుంది ఫుల్ జోష్

  • @lankapremkumar987
    @lankapremkumar987 2 года назад

    సూపర్👌🏻 చాలా బాగాచెసావు కాకినాడ అమ్మాయి వీడియో బాగుంది

  • @sunilkumarpendyala5084
    @sunilkumarpendyala5084 2 года назад +8

    What a sweet voice 😘😘😘

  • @ashaveeru3501
    @ashaveeru3501 2 года назад

    This is the best video in RUclips akka

  • @pulluribalakishan7782
    @pulluribalakishan7782 2 года назад +14

    చిన్నోడు సూపర్🙏🙏🙏

  • @PrasadGemmeli-xz9dq
    @PrasadGemmeli-xz9dq 4 месяца назад

    మీరు కదండీ ఆ పిల్లడ్డు చేసాడు మీతో ఫ్రాంక్🤣🤣🤣🤣