Akali 2020 |ఆకలి|Charan Arjun|Gmc Televission
HTML-код
- Опубликовано: 3 дек 2024
- charanarjun #charanarjunmusical #Gmctelevision
ఆకలి పాటతో చరణ్ అర్జున్ కన్నీళ్లు పెట్టించాడు Akali 2020 |Charan Arjun|Gmc Televission
lyrics, singer,music Charan Arjun
baby voice apurupa gopali
editor Xavier aloshious
cinematography,direction Arya.k
producer aanandhi kondeti
gmc creative head Praveen kumar dandem
rythems sharath Ravi
flute Lalith talluri
music programmed and arranged by Charan Arjun
co director purahari
music production manager Malya kandukuri
gmc studio incharg saideeven paladugu
recorded at G miracles crew
sound engineer arun royal
additional keys Avinash
audio mixed, mastered by bob pukhn
Posters nisar
Digital marketing Nikhil.G#
=======================================
Follow Us on Facebook:
Charan Arjun Music Director FB Page Link:
/ charanarjunmusicdirector
Copyright Warning: @Don't Copy GMC Television Channel Content All Rights Reserved...if u Copy our Songs You Will Get Copyright Strike at any Conditions Strike Will Not Be Removed.....So be careful....
GMC Television ఛానల్ కి సంబంధించిన వీడియో గాని ఆడియో గాని నేరుగా గాని మార్చి గాని దొంగిలించినట్లైతే తప్పకుండ Copyright Strike వెయ్యబడును....తరువాత ఎటువంటి పరిస్థితులలోను Copyright Strike తీసి వెయ్యడం జరగదు....జాగ్రత్త - Развлечения
లేనివాడు గుడి బయట అడుక్కుంటాడు..
ఉన్నవాడు గుడి లోపల అడుక్కుంటాడు..
లేనివాడి పోరాటం "కూటి" కోసం..
ఉన్నవాడి ఆరాటం "కోట్ల"కోసం..
మీరు సరిగ్గా చెప్పారు, దయచేసి ఈ వీడియోను మీ స్నేహితులు, వాట్సప్, ఫేస్‌బుక్‌తో పంచుకోండి. Praveen, GMC Team
👏👏👏👏👏
Well said bro....
Super ga cheppavu anna
Super sar
నీకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకి శతకోటి వందనాలు అన్న.
ఇలాంటి పాటలకు కూడా థిస్ లైక్ చేస్తున్నారు... చూసారా వాళ్లకు ఆకలి గురించి తెలీదు... ఈ పాట రచయిత గారికి... పాడినవారికి ధన్యవాదములు
Vest na kodukulu anna vallaki em telusu akali kosam
Manushulu kaadhu kadha vallu
మీ వ్యాఖ్యలకు చాలా ధన్యవాదాలు, ప్రతి ఒక్కరి వీక్షణను మేము గౌరవిస్తాము. దయచేసి ఈ వీడియోను మీ స్నేహితులు, వాట్సప్, ఫేస్‌బుక్‌తో పంచుకోండి.
Praveen, GMC Team
@@PraveenKumar-ok7ek already చాలా మందికి షేర్ చేసాను బ్రదర్... షేర్ చేస్తూనే ఉంటాను... మీరు నిరుద్యోగుల పై మంచి పాట పడండి ప్లీజ్
Wow, ఎలా రాస్తున్నారు బాసూ, ఏమి రచన ఏమి సంగీతం ఏమి విలువలు, నాకు దింట్లో పాలు పంచుకోవాలనుంది, నమస్కారం మీ సంస్కారానికి ...
❤️❤️❤️❤️
yes sir 👏
అన్నా... మీ ప్రతి పాట వెనక ఒక చక్కటి సందేశం ఉంటుంది ... ఆ పాటకి ఒక పరమార్ధం ఉంటుంది ... మీరు ఒకరి కష్టాన్ని చూసి... ఆ కష్టాన్ని అందరికి తెలియజేయడానికి... ఆ కష్టాన్ని ఒక స్వరంగా మార్చి... దానికి మీ సాహిత్యంతో ఒక రూపుకి తీసుకువచ్చి... ఆ రూపాన్ని ఒక పాటగా మలచి... మీ గళంతో ఆ పాటకు ప్రాణం పోస్తున్నారు... అందరికి క్షుణ్ణంగా అర్ధం అయ్యేలా చేయడానికి మీరు పడుతున్న కృషికి నా శతకోటి వందనాలు అన్నా... మీకు మంచి అవకాశాలు రావాలని ఆ దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నా... Love u so much charan anna...
మీరు సరిగ్గా చెప్పారు, Love too bro for your encuraging message. చరణ్ అర్జున్ గారి 2019 అన్ని పాటలు ఇలాంటి అభిప్రాయాలను చెబుతాయి. దయచేసి ఈ వీడియోను మీ స్నేహితులు, వాట్సప్, ఫేస్‌బుక్‌తో పంచుకోండి. Praveen, GMC Team
#ఆకలి అంటే దేవుడురా ఆ రూపున వస్తాడు మనిషితనం గమనిస్తాడు...
ఆ కారణం ఏదైనా ఆకలి తీర్చే గుణo ఉంటే మనిషే దేవుడు అవుతాడు....#
మనుష్యులెమొ బండ్లు కట్టుకుని గుడికి పొతారు దేవుడి కోసం
దేవుడి ముందు కుసుని ఉంటారు కొందరు
మనషులు కోసం 🙏🙏🙏🙏🙏🙏
మీరు సరిగ్గా చెప్పారు, చరణ్ అర్జున్ గారి 2019 అన్ని పాటలు ఇలాంటి అభిప్రాయాలను చెబుతాయి. బివిఎం చానెల్‌లో శిల్పి పాట చూడండి. Praveen, GMC Team
@@PraveenKumar-ok7ek గారు బి వి ఎమ్ వచ్చె ప్రతి పాట చూశాను
మీరు హైదరాబాద్‌లో ఉంటే ఈ రోజు 25/01 రవీంద్ర భారతి కి రండి, 14 చరణ్ అర్జున్ సాంగ్స్ అక్కడ ప్రదర్శిస్తున్నారు. వచ్చి మద్దతు ఇవ్వండి. సాయంత్రం 6 నుండి 9 వరకు: 2nd floor, Ravindra Bharathi, Hyderabad. Praveen GMC Team
Thallapelli bakkaiah
మనుష్యులెమొ బండ్లు కట్టుకుని గుడికి పొతారు దేవుడి కోసం
దేవుడి ముందు కుసుని కొందరు ఎదురు చూస్తరు
మనషులు కోసం ... కులము మతము వర్గము వర్ణము లేనిదొకటే ఆకలి దూప ...అధ్బుతంగా రాశారు పాటని ,ఎన్ని వందల సార్లు విన్న ఇంకా వినాలనిపించే పాట,మీ సాహిత్యానికి నా శతకోటి వందనాలు
ఎవడి ఆకలి ఎవడు తిర్చునో మనిషి గొప్ప? దేవుడు గొప్ప? ఏమన్నాoటే నాస్తికుడoటారు ఎందుకిట్టాని అడిగితే తప్ప?. #సాహిత్యం 👌👌👌
🙏
నాస్థికుడు లేదా కమ్యూనిస్ట్ అంటారు నిజం సోదర
ruclips.net/video/FB_gnmmPmUE/видео.html కరోనా కన్నీటి పాట. ఎల్లి పోవే కరోనా నువ్ మళ్ళీ రాకే సరేనా. నీ తీరు ఇంకా మారేనా ఈ గోడు మాకు తీరేనా..వలస కార్మికుల గుండెకోత కు అద్దంపట్టే పాట దయచేసి వినండి.
Bagundhi pata
🙏👍👍
రోజులో కనీసం ఒక్కసారి ఈ పాట వినేవాళ్ళు ఉన్నారా 🥰🥰🥰👌😎
Nenu daily vinta bro
Nenu kuda
Yes I like this song my life this best song never coming
నేను రోజు 10 సార్లు చూస్తాను అన్న
Yes Anna
మీరు చెప్పిన ప్రతి మాట 1000 % కరెక్ట్ అన్న మీకు ఒక సెల్యూట్ అన్న .
గ్రేట్ సాంగ్ అదుర్స్
ఆకలి పోరాటం మనిషి ఆఖరి వరకు తీదెన్నడు ఈ కష్టజీవుల బ్రతుకులు ఉన్నోడికి వంద రకాలుగా లేనోడికి పూటకు లేక ఆకలి కేకలు ఆనందం తరువాత ఆకలి ముందు చాలా బాగా రాసారు పాడారు చరణ్ అర్జున్ అన్నగారు tq
మీరు సరిగ్గా చెప్పారు. చరణ్ అర్జున్ గారి 2019 అన్ని పాటలు ఇలాంటి అభిప్రాయాలను చెబుతాయి. దయచేసి ఈ వీడియోను మీ స్నేహితులు, వాట్సప్, ఫేస్‌బుక్‌తో పంచుకోండి. Praveen, GMC Team
ఎంతో మదన పడితేతప్ప "అమృతం కోసం క్షీర సాగరాన్ని చిలికినట్టు" ఈ పదాలు జాలువారవు...మీ తపనా పట్టుదలా మీ కలానికి ఉన్న పదును...సంగీతంపై మీకున్న పట్టూ...శ్రావ్యమైన గాత్రం చాలా అరుదు...ఎంతో మధురం...
మనిషి మనిషినీ ప్రేమించడం ఎప్పుడో మర్చిపోయారు డబ్బు కోసం పరిగెడుతున్నాడు లేని దేవుడు కోసం ఎంతో డబ్బు ఖర్చు వృధా చేస్తున్నాడు సాటి మనిషికి సహాయం చేయలేక పోతున్నారు అభివృద్ధి ఎక్కడ ఉంది అమ్మ నాన్నకు అన్నం పెట్టలేకపోతున్నారు
Hmm avunu annaya
మీరు సరిగ్గా చెప్పారు, చరణ్ అర్జున్ గారి 2019 అన్ని పాటలు ఇలాంటి అభిప్రాయాలను చెబుతాయి. దయచేసి ఈ వీడియోను మీ స్నేహితులు, వాట్సప్, ఫేస్‌బుక్‌తో పంచుకోండి. Praveen, GMC Team
మీరు హైదరాబాద్‌లో ఉంటే ఈ రోజు 25/01 రవీంద్ర భారతి కి రండి, 14 చరణ్ అర్జున్ సాంగ్స్ అక్కడ ప్రదర్శిస్తున్నారు. వచ్చి మద్దతు ఇవ్వండి. సాయంత్రం 6 నుండి 9 వరకు: 2nd floor, Ravindra Bharathi, Hyderabad. Praveen GMC Team
@@PraveenKumar-ok7ek 7
@@PraveenKumar-ok7ekhh
అన్నా..
ప్రతీ రోజు ఈ పాట నేను వినాలి లేక పోతే కష్టానికి అర్ధం ఉండదు...అన్న
Super Anna
పేదల బ్రతుకుల నీ సాంగ్ కీ వదనం 🙏🙏🙏🙏🙏
Prathi farmers time ki eapudu thinaru, mari valla sangathi enti
చాలా ధన్యవాదాలు, దయచేసి ఈ వీడియోను మీ స్నేహితులు, వాట్సప్, ఫేస్‌బుక్‌తో పంచుకోండి. Praveen, GMC Team
మీరు హైదరాబాద్‌లో ఉంటే ఈ రోజు 25/01 రవీంద్ర భారతి కి రండి, 14 చరణ్ అర్జున్ సాంగ్స్ అక్కడ ప్రదర్శిస్తున్నారు. వచ్చి మద్దతు ఇవ్వండి. సాయంత్రం 6 నుండి 9 వరకు: 2nd floor, Ravindra Bharathi, Hyderabad. Praveen GMC Team
ruclips.net/video/FB_gnmmPmUE/видео.html కరోనా కన్నీటి పాట. ఎల్లి పోవే కరోనా నువ్ మళ్ళీ రాకే సరేనా. నీ తీరు ఇంకా మారేనా ఈ గోడు మాకు తీరేనా..వలస కార్మికుల గుండెకోత కు అద్దంపట్టే పాట దయచేసి వినండి..
ఆకలి గోస అన్న గుండెలు కరిగించే రచన చరణ్ అన్న నీ కలం సమాజ హితం
సూపర్ సాంగ్ పేదవారి ఆకలి కొరతను చాలాబాగా మీ సాంగ్ రూపం లో తెలిపారు. మీకు నా ధన్యవాదములు. అన్న
దయచేసి ఈ వీడియోను మీ స్నేహితులు, వాట్సప్, ఫేస్‌బుక్‌తో పంచుకోండి. Praveen, GMC Team
మనుషులేమో మండు కట్టుకొని గుడికి పోతారు దేవుని కోసం ,
దేవుడి ముందే కూర్చొని కొందరు ఎదురు చూస్తారు మనుషుల కోసం ... గ్రేట్ వర్డ్స్ ... ఆకలి అంటే దేవుడు ...wow
Awesome లిరిక్స్ బ్రో ...I'm addicted you bro
చంకలో పిల్ల,అద్దెదో అబద్ధమవునో..ఆకలి మాత్రం నిజం👌👌👌👌👌👍
ఈ పాట ఎవరు రాశారో కానీ, వారికి నా సెల్యూట్.
నా ఆలోచనలను మార్చి వేసింది.
మీ పాటలు అద్భుతం.
థాంక్యూ సార్.
వేశ్యాలుగా మారడానికి కూడా కారణం కేవలం "ఆకలి"
అందరు వేశ్యలు అని వాళ్లను చిన్నచూపుగా చూస్తారు. ఎవరికి ఒల్లు అమ్ముకోవాలనుండదు. ఆకలి ఆకలి కోటి విద్యలు కూటి కొరకే....
అన్నం లేని వాళ్లు ఎంతోమంది ఉన్నారు మనదేశంలో... ఉన్నవాళ్లు ఎంతో వృధా ఖర్చులు చేస్తారు. పేదవాళ్లకు పట్టెడన్నం పెట్టరు. ఏంటో ఈ ప్రపంచం ఎప్పుడు మారుద్దో ఏమో... దేవుడా.
Really
@@omom7834 చేయడానికి కూలి పని చేయాలి కానీ ఆకలి కోసం వేశ్య వృత్తి ఏంటి
అడుక్కొని కుడా బ్రతుకుతున్నారు
బ్రతుకాలంటే శరీరం అమ్ముకొనవసరం లేదు
@@sunnyakhil9026 అవునండీ మీరు చెప్పింది కూడా నిజమే కానీ కొన్ని ప్రతికూల పరిస్థితుల వల్లే వాళ్లు అలా చేస్తారు. ఎందుకంటే భర్త లేక ఇద్దరు పిల్లలు ఉంటే వాళ్ల పోషణ కోసం కూడా చేసేవాళ్లు ఉన్నారు... ఉన్నవారు అందరూ దాచిపెట్టక కాస్తో కూస్తో సాయం చేస్తే ఇలాంటివి కావు కదా! ఆలోచించండి..
@@sunnyakhil9026 అలాంటి వారితో ఒక్కసారి మాట్లాడిచుడండి
సంకలోన ఒదిగిన పిల్ల అద్దెదేనో.. అబద్ధామౌనో పక్కనేట్టు అక్క కళ్ళల్లో కనిపించే ఆకాలైతే పచ్చి నిజం.. రా.... 👌🏻 లిరిక్స్ అన్న... హ్యాండ్సఫ్
గుడి ముందు ఉన్న వాళ్ల ఆకలి తెలియని వాడికి.గుడిలో ఉన్న దేవుడు కూడా ఏం ఇవ్వడు అని తెలియదా?ఆకలి తీరితే సంతోషం అదే వస్తుంది. సూపర్ చరణ్ అన్న
మీరు సరిగ్గా చెప్పారు. చరణ్ అర్జున్ గారి 2019 అన్ని పాటలు ఇలాంటి అభిప్రాయాలను చెబుతాయి. దయచేసి ఈ వీడియోను మీ స్నేహితులు, వాట్సప్, ఫేస్‌బుక్‌తో పంచుకోండి. Praveen, GMC Team
Correct bro
ప్రస్తుతము ఆకలి బాధలు కళ్ళకు కనిపించినట్టు పాట రూపంలో చూపించారు మీకు ధన్యవాదాలు 🙏🙏🇮🇳🇮🇳🌹🌹
Great charan....god bless u....ఈ స్వార్థరాజికియనకులాగా కాకుండా మనవంతుగా,,బాడ్యతగా,,మన సమాజ మార్పుకోసం పాటుపడధాం....🙏🙏🙏🇮🇳🇮🇳..
ప్రతిమల పెండ్లి చేయిచుటకు
వందలు వేలు వ్యయింతురు గాని
దుఃఖితమతులైన పేదల పకీరుల
శూన్యములైన పాత్రలలో
మొతుకు విదల్పరు ఈ భారత మేదిని
ముప్పదిమూడు కోట్ల దేవతలెగబడ్డ
భారత మేదినిలో భాగ్యవిహీనుల క్షుత్తులారునే!
....గుఱ్ఱం జాషువా
Manchi kavita anna
మీరు కులాలు మతాలు గురించి మాట్లాడితే మేము ఆకలి గురించి మట్టాలడతాం..
ఒక్కసారిగా అందరినీ ఆలోచింపచేశావ్ అన్నయ్య సూపర్ 👏👏👏👏
Yes. Thank you. దయచేసి ఈ వీడియోను మీ స్నేహితులు, వాట్సప్, ఫేస్‌బుక్‌తో పంచుకోండి. Praveen, GMC Team
@@PraveenKumar-ok7ek sir chinne sir
@@PraveenKumar-ok7ek సర్ ఒక్కసారి చరణ్ గారిని కలవాలి ప్లీస్ హెల్ప్ మీ సర్....
చరణ్ గారు నీవు ముఖ్యం మంత్రి అయితే మాపేదోడి ఆకలి తీరు తది సార్ మిరు అన్న టు మాట ల తో పాట లతో ఆకలి తీరది సార్ 👌👌🙏
❤
పాట వింటుంటే కండ్లకి 😢 నీళ్లు వస్తున్నాయ్ అన్న ,
దయచేసి ఈ వీడియోను మీ స్నేహితులు, వాట్సప్, ఫేస్‌బుక్‌తో పంచుకోండి.
Lovely Arun yes Anna👍
అన్నా నీ పాటలతో జనాల మనసులను కడిలిస్తునవ్...😘🙏🙏🙏🙏
ప్రార్థించే పెదవులు కన్నా సహాయం చేసే చేతులు మిన్న
ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు దేవుడు
నేను ఈ మన్ను లో కలిసిపోయేలోపు నిన్ను ఒక్కసారి కలుసుకోవాలి....
ఆధునిక కాలంలో ఆకలితో అలమటించే పేదల బ్రతుకులు ఎప్పుడు మారుతాయెా.
రైతుల జీవితంలోకి ఆనందం ఎప్పుడు వస్తుందో.
Super Anna
మీరు రాసే ప్రతి పాట 1000 % కరెక్ట్ అన్నగారు.....ఇలాంటి పాటలు మరెన్నో రాసి ప్రజలని చైత్యన్య పరచాలని
కొరుకుంటున్న
కుటి కోసమే కోటి విద్యలు🙏
Yes. దయచేసి ఈ వీడియోను మీ స్నేహితులు, వాట్సప్, ఫేస్‌బుక్‌తో పంచుకోండి. Praveen GMC Team
ఆనందాలు తరువాత
ఆకలి తిరలో ముందర ఆకలి తిరలో..
ఈ ఒక్క లైన్ చాలు అన్న పాట ఏంటో చెప్పటానికి🤞🤞👌👌
కేవలం మీ రచన కోసమే ఎదురుచూస్తూ ఉంటా బ్రో, ఆ పదాలు చాలా లోతుగా ఉంటాయ్🙏🏼
కుదిరితే మీ టీంలో అవకాశం ఇవ్వగలరు😊
Supet
అన్న ఈ సమాజానికి మీలాంటి writer, సింగర్ దొరకడం నిజంగా అదృష్టం. నేను ఇప్పటికి ఎన్నో పాటలు విన్నాను కానీ మనసుకి తగిలే ఎంతో అర్థవంతం, ఆనందం, నీ పాటలో ఉన్నాయి. అన్న, ఇప్పటికి నేను ఎన్నో కవితలు రాసాను కాని నీ పాటలో ఒక కనువింపు అయ్యే పెద్ద కవిసంగమమే ఉంది అన్న 🙏🙏🙏🙏 నువ్వు కనబడితే నీ కౌగిలి తీసుకుంటే బాగుండు అనిపిస్తుంది అన్న
అన్నమో రామచంద్ర....
సూపర్ మెసేజ్ చెప్పారు అన్నా....., మాటలు రావడం లేదు
అన్న చాల బాగా ఉంది అన్న ఈ పాట
రియల్ లైఫ్ ..story అన్న .మాది వరంగల్ .
మీరు చాలా అర్దలు చేప్తరు సర్ పాటల్లో నీజంగ మీరు గ్రేట్ సర్ సర్ మీ నంబర్ పేట్టోచుగ సర్
అన్నా నిజంగా నీ పాట ద్వారా చాలా మందికి మంచి చేస్తున్నావ్ ✊✊✊
Sir పాట చెలాబాగుంది,
Good message నిజంగానే కనీళ్లు పెట్టించారు
చాలా ధన్యవాదాలు
దయచేసి ఈ వీడియోను మీ స్నేహితులు, వాట్సప్, ఫేస్‌బుక్‌తో పంచుకోండి. Praveen, GMC Team
Akali unna kuda jobulo dabbu leka tinakunda padukunna rojulu Chala unnaye great days
చాలా అర్థవంతమైన పాట రాశారు , ధన్యవాదాలు బ్రదర్
mee alochanaku,oka concept nu manchiga present cheyadaniki mee team hard work ku nijanga koti namaskaralu. meeru mee team eppudu evergreen ga abhivrudhi chendalani maspurtiga korukuntunnanu
ఆకలి విలువ తెలిసిన వాడికి తెలుసు ఈ పాట విలువ
సూపర్ అన్నా
పచ్చి నిజాలు చెప్పావు బ్రదర్. God bless you.....నరేంద్ర
అన్నమో రామచందరా
ఆకలంటూ కడుపుగాలి బతుకులే
చిందర వందర ...
పుాట గడవక బాధలో ఒకడుంటే
వున్న సొమ్ముని పదింతలు జేయాలన్న అత్యాశ యింకొకడిది
ఎందరో నాయకులు వస్తున్నారు వాగ్దానాలు యిస్తున్నారు
ఏడు దశాబ్దాల స్వతంత్రభారతావనిలో
ఆవగింజంత కూడా అభివృధ్ధిని సాధించలేకపోయారు
పైపైకే కపట ప్రేమలు
నాడు ఆకలిచావులు పంటలు పండక
నేడు ఆత్మహత్య చావులు పంట పండించినోడి పొట్టనిండక ...
వేలకు వేలు హుండీలలో
లక్షల్లో శుభకార్య ఖర్చులు
సాటి మనిషి గుండె ఘోష ను గళమెత్తి వినిపించిన నీ కలానికి జే జే లు ...
చాలా బాగుంది
2019 lo miru okkaru matrame aakali viluva gurinchi chepparu sir miku 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
దయచేసి ఈ వీడియోను మీ స్నేహితులు, వాట్సప్, ఫేస్‌బుక్‌తో పంచుకోండి.
అందమైన ట్యూన్... అద్భుతమైన పదాలు... మధురమైన గాత్రం... పేదవాని ఆకలి బాధను తెలిపిన మీకు ధన్యవాదాలు చరణ్ సార్ 🙏🙏🙏🙏🙏🙏
Charan anna na favorite anna em chesina prathi okkari heart touch avuthundi
ఆనందాలు తరువాత పాట షూటింగ్ అప్పుడు కొన్ని షాట్స్ తీద్దామని వెళ్తే ఒక్కొక్కలు ఒక విధంగా అనేవాల్లే గానీ వాళ్ల గురించి ఎవరో ఎదో చెప్తున్నారు వారిని ఎంకరేజ్ చేద్దాం అనే చిన్న ఆలోచన లేదు ఈ జనాలలో....
ఒక చెప్పులు కుట్టే ఆయనైతే నాకు చాలా బాగా గుర్తు తీసి ఏం చేస్తారు నాయన మొన్న కూడా టీవీ నైనొడు వచ్చాడు తీశాడు అని చెప్తూ మా బతుకు మమ్ముల బతకనివ్వండి అన్నాడు...
దయచేసి అందరూ హెల్ప్ చేయకున్నా పర్వాలేదు చేసే వారిని నిరుచ్చాహ పరచకండి
Charan Anna .....Deeevuduu unnadoo ledhoo teeledhu kanii.....mee song vinttunnasepuu...meeloooka deevudu. .kanipinchaduu annaa....🙏
దేవుడు గుడి ముందు ఉండి మనుషుల సహాయం కోసం చూడటం దేవుడు ఎక్కడున్నాడో మనిషి ఎక్కడున్నాడో అన్నా మీరు పాడిన పాట సూపర్ అన్న జై భీమ్
Chaala baga raasaru✍️ Charan gaaru song meaning , 🎤voice, music🎼 everything heart ❤️touching sir🙏🙏🤝🤝
ఎన్ని కొత్త సంవత్సరాలు వచ్చినా, ఏ గవర్నమెంట్ వచ్చినా ఆకలి విలువ మారదు
ప్రతి పదము చాలా గొప్పగా ఉంది. సర్
చాలా అద్భుతమైన పాట
🙏🙏👌👌❤❤SUPER BROTHER JEEVITHANNI KALLAKU KATTINATTU CHUPINCHAVU, GOD BLESS YOU, ALL THE BEST ❤❤👌👌🙏🙏
Super sir ee song rasinavallaki, chopichina vallaki niganga super sir,nenu naavanthu kanipichina vallaki sahayam chesta
లేనివాడు గుడి బయట అడుక్కుంటాడు..
ఉన్నవాడు గుడి లోపల అడుక్కుంటాడు..
లేనివాడి పోరాటం "కూటి" కోసం..
ఉన్నవాడి ఆరాటం "కోట్ల"కోసం..
Correct Anna
ఇటువంటి పేదరికం ఆకలి గురించి పాడేటప్పుడు పాడే వ్యక్తి సింపుల్ వస్త్రధారణ ధరిస్తే బాగుంటుంది పాట చాలా బాగుంది
E song pichhi pichhi ga nachhina vallu like kottandi
Mari late enduku bro.... దయచేసి ఈ వీడియోను మీ స్నేహితులు, వాట్సప్, ఫేస్‌బుక్‌తో పంచుకోండి. Praveen, GMC Team
No words అన్న....
నీ సాహిత్యానికి నీ గొంతుకు ఫిదా....
నేనూ మీతో కలవాలనుకుంటున్నాను బాసూ, ఒక్కసారి అవకాశం ఇవ్వరూ...నాకూ చాలా ఆలోచనలు ఉన్నాయి మీతో పంచుకుంటాను...ఈ సమాజానికి చేతనైనంత నావంతు పాలుపంచుకుంటాను...
అద్భుత మైన భరతమాత ముద్దుబిడ్డ లెందరో...... మధురమైన భావనలు....కఠిన వాస్తవాలు....వెలుగులోకి తెస్తున్న ఉత్తమ ప్రయోజనాలు అందరికీ పొందాలని ..... సామాజిక బాధ్యతనుఆదర్శంగా ..... ముందుకు నడిపించండి 👌👌👌 అందుకే మీకు మరోసారి 🙏🙏🙏🙏🙏 వందనాలు.... సామాజిక బాధ్యతను వదలొద్దు....... సోదరా.......
Dialogues are awesome bro......& Last dialogue 2020 lo ke vachi kuda......🙏
ఈ రోజుల్లో ఇలాంటి వీడియోస్ చాలా చాలా అవసరం
Spects pettukokuntey feel inka yelkuava vundedhiii
పేదరికం కనిపించకుండా గోడలు కట్టే దేశం అన్న మనది
S
Heart touching అన్న...
Charan guruji ......neeku manchi power ni devudichadu.....pl continue....u r one of the preachers by songs.
కనబడని దేవునికి నైవేద్యం........
ఆకలి తో అల్లాడే వారికి అన్నం పెట్టరు....
Eppudu unna jenalu anthy bayya
super sir
సూపర్ సాంగ్ అన్న ఈ పాట వింటుంటే మనసు తరుక్కుపోతుంది ,,🙏🙏
ee song ki dislike chesinavallaki R I P
, ప్రతి ఒక్కరి వీక్షణను మేము గౌరవిస్తాము. దయచేసి ఈ వీడియోను మీ స్నేహితులు, వాట్సప్, ఫేస్‌బుక్‌తో పంచుకోండి. Praveen GMC Team
9652110091
😂😂
@@PraveenKumar-ok7ek sir I'm a ordinary citizen not a vip i want to meet my god charan arjun sir I don't know the way but I know my destination
ఈ పాట వింటుంటే నా మనసు మౌనంగా మారిపోయిందన్న నోట మాట రావట్లేదు అంత బాగుంది
1st time anna oka video song ni ..continous ga 4saarlu chudatam you tube lo ..antala unnai LYRICS 💟👌👌👌
Anna ne manasu entha goppadho e సమాజానికి అదేవుడు పంపిన వరం నువ్వు ఎంత మందిని నీ పాటలతో వాళ్ళ ప్రేమని గుణాన్ని మార్స్తున్నావ్ ❤❤❤❤
Literally i am crying while watching this song💞
మీ ప్రతి పాటలోని సాహిత్యం...కలం నుండి రాలేదు....కాలం మీ కళ్ళ ముందు చూపిన నిజం నుండి ఉద్భవించిన నిత్యసత్యాలు......హాట్సాఫ్ bro....
రోజూ ఇంగ్లీష్ మాటలు వింటూ, ఇంగ్లీష్ వాళ్ళతో పోటీ పడుతూ.. తెలుగుకు నా తెలంగాణాకు దూరంగా వుండి
అక్కడ ఇక్కడ మంచి సాహిత్యం కోసం వెతుక్కునే నాకు
"ఆకలి అంటే దేవుడురా..
ఆ రూపున వస్తాడు
మనిషితనం గమనిస్తాడు.. "
అంటూ పరిచయం అయ్యావు.. ఇంకా నా నుండి తప్పించుకోలేవు మిత్రమా!!
ఆకలి లో అద్భుతం ఉంది. నీ అసలైన బతుకుకు అర్థం చూపుతుంది.
Heart touching song bro😢😢
Charan anna ....... Chala baga explanation chesaru........superb
హుండీలో రూపాయలు వేసి భక్తుడివి ఔతవో..
అన్నర్తులకు ఆ పైసలు యిచ్చి నువ్వే దేవుడు ఐతవో ఆలోచించు నరుడా
మానవాళి మరిచిన మానవత్వం వెలికితీసే మీ పాటలు అద్భుతం
Sir, Make a video on Religion, castes and language, kinda koni words type chesanu english lo, please make a song
Nuvvu thine annam evvaru pandicharu niku theliyadu, pandinchina raitu matham, kulam inka peru kuda theliyadu adi pandichina raitu degari nundi niku chere varaku e kulam, matham evvaru thecharo evvariki theliyadu, nuvvu untuna intini (home) ni e kulam, matham vadu katado niku theliyadu, nuvvu vesukuna batalu (dresses) evvaru nesaro, evvaru kutaro evvaru shop varaku thecharo evvariki theliyadu, eani rashtala nundi vachaye manaku theliyadu aina manaku kulam, matham avasaram pakkavadi tho matladadaniki inka kalisi thiragadaniki.....
Nenu farmer ni bro
@@kknagaraju8953 Great bro, village edi?
Nuvvu annavi ani naku ok. Ha kulam matham, rasulu nakistharam aniii manname pettukunam. Vattini manamee appall.
ANAKAPALLI, Visakhapatnam DISTRICT
మేము మీ సూచనలను పరిశీలిస్తాము. Praveen, GMC Team
నేను అంబులెన్స్ డ్రైవర్ ను అన్న
లాక్డౌన్ ల హోటల్ లు అన్ని బందున్నయి
మూడురోజులు అయింది అన్నం తినక
ఆకలి తట్టుకోలేక నిర్మల్ దగ్యరా ఒక ఊర్ల
రాత్రి 10 గంటలకు
అన్నం అడుక్కోనీ తిన్న
ఆకలి కీ కుల మత భేదం లేదు
ఉన్నోడా లేనోడా అని అలోచన రాదు
ఆ టైమ్ కు అన్నం పెట్టిన వారే దేవుళ్ళు
ఆ రోజు రాత్రి నాకు అన్నం పెట్టిన తల్లి కీ
నా జన్మంత రుణపడి ఉంటా
అమ్మ నా కడుపు నింపిన మీకు పాదాబివందనం
This one song enough many realize the value of food
ని పాదాలకు నా శతకోటి నమస్కారాలు అన్న
అందమన్నా వెర్రితనంలో
అమ్మతనమే మరుస్తున్నరు
ఆకలి అన్నా బిడ్డ అరుపులు
తల్లి మనసుకు వినబడకుండా
మేలిముసుగుల మోజులో యువతులు
పోత పాలే ఉగ్గు పోస్తున్నరు..
రొమ్ము పాలు ఇవ్వని అమ్మ .
అమ్మ రూపమున కొయ్యపు బొమ్మ.
(కొంతమందికి మాత్రమే)
అన్నా నీ పాట,సాహిత్యాలకు నా శిరశాభివందనం
#charan anna nuv rase aksharalalo aanimuthyalu dhagi unnaye🧡 I love ur writing nd ur things
🙏👌👌👌hunger is the worest enemy in this world .
Super Anaya excellent song no words to express
పేదవారికి ఉచిత భోజనం లేదా తక్కువ ధరకే కడుపునిండా భోజనం పెట్టె పథకాలు ప్రభుత్వాలు ప్రవేశపెట్టాలి.
తెలంగాణ లో రూ.5/- భోజనం పథకం ఉంది.
కానీ మా ఆంధ్రలో రూ.5/- భోజనం పథకం ప్రభుత్వం మారగానే ఆపేశారు.
😔😔
అందరూ నిరుపేదలకు అందటం లేదు.... భయ్యా ఈ 5 భోజనం......
డబ్బు ఉన్న పేదవారు లకుంటున్నారు
అన్న మంచి సందేశం ఇచ్చారు
దయచేసి ఈ పాటను భాగస్వామ్యం చేయండి, తద్వారా మీరు వ్యక్తం చేస్తున్న ఇలాంటి ఆలోచనతో పాలకవర్గాలు రావాలని అనుకోవచ్చు. Praveen, GMC Team