Unnodike anni Peduthunnavayya | Ayyappa Song 2023 | Gangaputra Narsingh rao | Sri dharmasashtamusic
HTML-код
- Опубликовано: 7 янв 2025
- Unnodike anni Peduthunnavayya | Ayyappa Song 2023 | Gangaputra Narsingh rao | Sri dharmasashtamusic
Song details :
Lyric Writer - SRIKANTH [ 7032357587 ]
Singer - GANGAPUTRA NARSINGH RAO
Producers - K . PRAVEEN KUMAR , A . PRASAD YADAV
Recording - AMULYA STUDIO'S
keyboard - NAVEEN SAMBARI
Music - GAJWEL VEN
Editing - SUNNY
పల్లవి :- ఉన్నోడికి అన్ని పెడుతున్నావ్ అయ్య
లేనోడికే ఎండ పెడుతున్నావ్ అయ్యా
దోచుకునోడే దొర ఇడా నయ్య
కష్టపడొడికే కడుపేడున్నయ్య
అను పల్లివి :-
ఎవరు లెన్ని అన్నదాను రతమార్చమంటున్నాను
అమ్మా అయ్యా ప్రేమకు నేను దూరమై ఉంటున్నాను
దుక్కమే వస్తున్నా నిన్నే నమ్మిన భక్తుడనయ్యా
ఫండోఫలము పెట్టి నీకు నేను పూజ చేసుకుంటయ్యా
నెత్తి మీద నీడ లేక తిరుగుతావున్న...
దొరికిన ఎంగిలి మెతుకులు తింటూ బతుకుతున్నా
పల్లవి :- ఉన్నోడికే అన్ని పెడుతున్నావ్ అయ్యా
లేనోడికే ఎండ పెడుతున్నావ్ అయ్య
దోచుకున్నోడే దొర ఈడనయ్యా
కష్టపడ్డోడికి కడుపు ఎండునయ్య
,....,...…..,....,...…..,....,...…..,....,...…..,....,...…..,....,...…..
చరణం 1:- ఆకలి అయినప్పుడు దొరకని తిండి
అలసిపోయినప్పుడు దొరకని నిద్దర
దుఃఖంలో ఉన్నప్పుడు రాణి బంధువు
ఎందుకయ్యావు మణికంఠ దేవా.....
గుండెలోనిండా బాధలు ఉన్న
ధైర్యం చెప్పేవాడే కరువయ్యాడే
పాపిష్టి లోకంలో బతుకుతూ ఉన్న
దరికి వచ్చిన బాదిన వయ్యా.....
అను పల్లవి :- బంధాలు కానోళ్లు కూడా కుట్ర గట్టి ముంచిండ్రు నేడు బాధావస్థనే సామి నాకు ఎవరేదో తెలిసింది నేడు
ఏడుపే వస్తున్నా ఉదాచా నాకెవరూ లేరు పూట గడవటానికి చెట్టు పుట్ట వెతుకుతున్న
నెత్తి మీద నీడ లేక తిరుగుతూ ఉన్నా... నెత్తి మీద నీడ లేక తిరుగుతూ ఉన్న..దొరికిన ఎంగిలి మెతుకులు తింటూ బతుకుతున్నా
పల్లవి :- ఉన్నోడికే అన్నీ పెడుతున్నావు అయ్యా
లేనోడికే ఎండ పెడుతున్నావయ్య
దోచుకున్నోడే దొర ఈడనయ్యా
కష్టపడ్డోడికి కడుపెండున్నయ్య
.....................................
చరణం 2:- ఉన్నోడికి కష్టం వచ్చినప్పుడు సామీ
ఏమి గానూడే సుట్ట మాయను స్వామి
లేనోడికి కష్టం వస్తే చాలు సామి
అయిన వాళ్లు కూడా దూరమైతున్నారే
పైసనుంటేనే విలువనిస్తుడ్రె
పైసా లేకుంటేనే విలువ తీస్తుండ్రి
ఉన్నోడు బంగారు మిద్దనుంటుండే
లేనోడు సెట్టు నీడ నుంటుడే
అను పల్లవి :-నేను అన్న గర్వం తోటి మనిషి బతికి సస్తుండు సూడే
పుట్టుడే కష్టాలకడిలో పుట్టితిని అయ్యప్ప స్వామీ
ముష్టోడివంటూ నన్ను అందరూ దూరం పెడుతున్నారే...
ఎవరికి చెప్పగలను నా బాధ తెలవదా అయ్యప్ప నీకె
నెత్తి మీద నీడ లేక తిరుగుతూ ఉన్న దొరికిన ఎంగిలి మెతుకులు తింటూ బతుకుతున్నా
పల్లవి - ఉన్నోడికే అన్ని పెడుతున్నావయ్య
లేనోడికే ఎండ పెడుతున్నావ్ అయ్యా
చరణం 3:- మాల వేద్దామని నేనా అనుకున్నా
గురుస్వామి చేతనమాలేసుకున్న
పైసా గవ్వలేని గరీబునయ్య
ఎట్లుతునో స్వామి నీ కొండకు
నీకు అటుకుల బెల్లం మూటగట్టుకొని
ముద్ర టెంకాయలు నెయ్యి నింపుకొని
కాలినడకన వస్తు కరిమల ఎక్కి
బాధ చెప్ప దరికి చేరానే
అను పల్లవి :-మెట్ల పై పాదమే మోపగ కంటిలో కన్నీరు కారే
నిన్ను చూడంగానే స్వామి నడిచొచ్చిన బాధనే పాయే
నిన్ను చూస్తుంటే గర్భగుడిలో జ్యోతి కావాలని
అభిషేకం నేయి లాగా నిన్నంటే ఉండాలాయ్య
అనుపల్లవి :- నెత్తి మీద నీడ లేక తిరుగుతూ ఉన్న..దొరికిన ఎంగిలి మెతుకులు తింటూ బతుకుతున్నా
పల్లవి - ఉన్నోడికే అన్ని పెడుతున్నావు అయ్యా
లేనోడికే ఎండబెడుతున్నావయ్యా
#unnodulenodu #UnnodikeannaiPeduthunnavayya
#2023ayyappasongs
#gangaputranarsinghraoayyappasongs
#sridarmasasthamusic
#ayyappadevotionalsongs2023
#ayyappasongs2023
#ayyappapatalu
#ayyappabhaktisongs
#latestayyappadevotionalsongs
#ayyappapadayatrasongs2023
#ayyappapadayatrasongs
#ayyappasongstelugu
#ayyappapadipooja
#sridharmasasta #ayyappaswamysongs
#2023Newayyappasongs
#gangaputranarsinghraoayyappasongs
#ayyappadevotional
#ayyappadevotionalsongs
Super song స్వామి ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🙇..unnodike ani peduthunnavaya lenodikemo badhalu estunnavayaa..🥺🙏
స్వామి శరణం గురు స్వామి మీకు శతకోటి వందనాలు అసలు ఎలా రాస్తారు స్వామి ఇలాంటి పాటలు బీద వాడి బ్రతుకుని ఎంత చక్కగా వివరించారు గురుస్వామి మీరు పాడే పాటలు ఒక్కొక్కటి ఒక్కొక్క ఆణిముత్యం లా అయ్యప్ప పాదాల చెంతకు చేరుతున్న ఏమో స్వామి అద్భుతం స్వామియే శరణమయ్యప్ప
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Superb
Ollk😅omml@@vishnunaani2919
Om swamiye saranam Ayyappa 🥰❤️🥰❤️🥰❤️🥰❤️🥰❤️🥰❤️🥰❤️🥰❤️🥰❤️🥰🙏🙏🙏🙏
Swami saranam ayyappa song super swami🎉🎉🎉
పాట అదిరింది
Nijam chepparu Swamy a sharanm ayyappa
నిజజీవిత్యాన్ని చూపిస్తున్నారు మి పాటలతో అభినందనలు
👌👌👌👌🙏🙏🙏🙏❤❤❤👌👌
Song super ennni sarlu vinna kani vinalipistundhu Naku..❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
సూపర్ సాంగ్ అన్న........
Annaya meeru paduthuna prathipata chala chala baguntai annaya gudeleyku athukunevidhamga untai Anna 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Ome sri Swamiayye sharanamayyapp 🙏🙏🙏
ఓం 🙏శ్రీ స్వామియే శరణం అయ్యప్ప 🙏🙏మీ పాట వింటూ ఉంటే కళ్ళలో నీళ్లు తిరుగుతున్నవి ఎందుకంటే నా పరిస్థితి మీ పాటలో ఉన్నది 🙏🙏🙏మీ కు అయ్యప్ప ఆశీర్వాదం ఉండాలి ఎప్పటికి సోదరా 🙏🙏
సూపర్ సాంగ్
Super Swami
chala meening unna song.thank you.superb ga padaru sir🙏
Super super Bro
చాలచాలబాగా పాడినారు గురూ గారూ❤
Nijam Swami unnolake anni lenoninkemi ledu 😢😢
స్వామియే శరణమయ్యప్ప 🙏🙏
Super సూపర్ song
Spr anna ❤❤❤❤😢😢😢😢😢
Super.song.Anna.
Swami saranam
Swami Saranam Swami🙏🏼🕉️😀
Om sri swamiye saranam ayyappa🙏🙏🙏
Altimate song &music
Super song sir
Swamy saranam ayyappa
Awesome Song Srikanth Really Great Song 👏👏👌👌🙏🏻🙏🏻❤❤❤
Lyrics super anna
Super lyrics swammy sheranam ayyappa
super meaningful song❤❤❤
Mama superb song❤❤❤❤❤
Swamiye saranam ayyappa 🙏🙏🙇
❤❤🎉🎉
Ayyappa 🐅🐅🐅🙏🙏🙏🙏👌🏻👌🏻👌🏻
Super స్వామి
Really Superb Song
అయ్యప్ప అశీసులు నీకు ఎల్లపుడు ఉంటుంది స్వామి శరణం 🙏🙏🙏
Super super swamy
Super 👌👌👌👌👌
💖💖💖💖💖 super Song ❣️❣️❣️💖
అందులో నెఒక్కడి😢😢
Super ayya
3:29. E line super...na life ede 😢😢😢. మన అనుకుండే టోలు కూడా పట్టించుకోరు డబ్బు లేకపోతే 😢😢 .....
.స్వామి యే శరణమయ్యప్ప. 🙏🙏🙏🙏
🙏💐🙏💐💐💐
Swami Ayyappa
Super song swamy Sharanam ayyappa
E song lyrics pampinchara swamy chala bagunnayee.... Swami
Swamiye Sharanam ayyappa 🙏🙏🙏
👌👌👌
🙏🙏🙏❤️❤️❤️🙏🙏🙏 super song💐❤️❤️
ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్పస్వామి
Super song
SWAMY A SHARANAM AYYAPPA
Nijam Swami unnolake anni lenonikemi ledu 🥲🥲
Narsingh anna ni swaram madhuram super ga padav
Saranam.aiypaa
❤️❤️❤️❤️❤️🎉🎉 super Amazing song .❤❤
Swami sharanam ayappa
Swami super 👌
Swami ay Sharanam ayyappa super song ❤❤
Super song swamy 👌👌
Ayaapa 💐🙏🐟🇮🇳
Kastapadite kuda success kakapote adhi bad luck kaani manalo kastam chesevallu Chala takkuva unnaru anni devudu evvadu prathi dhi devudu ki anakudadhu Swami yyyhhh sharanam ayyappa
Ayyappa ❤❤
ತುಂಬ ಚೆನ್ನಾಗಿದೆ ಸರ್.❤️
Om Sri Swamiye Saranam Ayyappa
Supar
Lord siva సాంగ్ emotion గా kavali
Swamiye Saranam Ayyappa🙏
👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻🐅🐅🐅🐅🐅
Suparsongseamy
N.❤❤🎉
🙏🙏🙏🙏🙏🙏
Super 👍🙏🙏🙏🙏🙏🙏
🙏🙏🙏👌
MAlA veyyi 😊
Nev super singer ana❤❤❤
Super song swamy 🙏🙏
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💖💖💖💖🥰🥰🥰🥰
❤🙏🙏
🙏
❤
🙏🙏🙏🙏
❤️❤️
Devudu emo kani manushulu matram baga unnaru bayya agam chesevaru
Supper ❤🙏
🙏🏻 Swamiye saranam Ayyappa 🙏🏻
hi Nice song 😅
🙏🙏🙏🙏🙏🙏🙏
Super Anna Swami 😢🙏
N❤❤🎉
Swami ayyappa songs so super voice beautiful and guru Swami name send
❤ ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప ❤
🙏🙏🙏🌹🌹🌹
🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🎙🙏
Om Swamiye saranam Ayyappa 🙏🙏🙏🥰❤️🥰❤️🥰❤️🥰❤️🥰❤️🥰
Good song swamy