Yettettu Kondallo nuvvunagani | Ayyappa Emotional songs | Bhakti songs | Gangaputra Narsingh Rao

Поделиться
HTML-код
  • Опубликовано: 2 дек 2024

Комментарии • 438

  • @v.kondalreddy3436
    @v.kondalreddy3436 Год назад +56

    ఈ కలియుగంలో జరుగుతున్న అమానుషం సంఘటనలు పాట రూపంలో అందిస్తున్న అటువంటి గురుస్వామి గారికి స్వామియే స్వామియే శరణం అయ్యప్ప 🌹🌹🌹💐👏👌

  • @slakshmidevi1539
    @slakshmidevi1539 Год назад +26

    Chala Baga రాశారు చాలా బాగా పాడారు సూపర్ గా ఉంది అండి voice🙏💐💐💐🙏

  • @KrishnaMurthy-tk7tw
    @KrishnaMurthy-tk7tw 2 года назад +65

    అన్న ఏడుపు వస్తుంది అన్న ఈ పాట వింటుంటే... అన్ని సమస్యల గురించి అందరి రూపంలో ఆ దేవుణ్ణి వేడుకొని అమూల్యమైన సమయాన్ని కేటాయించి ఈ పాట మాకందరికి అందిచ్చినందుకు నీకు పాదాభివందనం అన్న గారు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @chantiavudutha2789
    @chantiavudutha2789 2 года назад +42

    చాల అద్భుతంగా పాడారు స్వామి గుండెకు హత్తుకునేల ఉంది ఎన్ని సార్లు విన్న ఇంకావినాలనిపిస్తుంది... స్వామియే.... శరణం అయ్యప్ప...🙏🙏🙏

  • @ereshediga7230
    @ereshediga7230 Год назад +12

    ఈ పాట వింటూంటే మనసూ స్వర్గంలో తేలినట్టు ఉంది

  • @tummasrinivas932
    @tummasrinivas932 Год назад +3

    Excellent song..Sri Swamiyee Sharanam Ayyappa..

  • @ajayalli1154
    @ajayalli1154 2 года назад +49

    చాలా అంటే చాలా చాలా చాలా అద్భుతంగా రాసారు గురు స్వామి గారు
    మీరు పాడిన ఈ పాటకి, నా తరుపున మాటలు లేవు స్వామి ❤️😘😍🙏
    శరణమయ్యప్ప.... ❤️🙏

  • @ameraboinanagaraju1438
    @ameraboinanagaraju1438 2 года назад +9

    స్వామియే శరణమయ్యప్ప చాలా మంచిగా పాడిన స్వామి మంచిగా అర్థమయ్యేటట్టు స్వామి అంటే తెలుసుకునేటట్లు కష్టాలు కన్నీళ్లు ఆటలో అర్థమైంది స్వామియే శరణమయ్యప్ప

  • @VenkatVenky-np4qz
    @VenkatVenky-np4qz 23 дня назад +9

    వినవెమిరా అన్న padam బదులు వినవెమయ్య అని పలికింటే బాగుండు స్వామి

  • @gunnianji855
    @gunnianji855 10 месяцев назад +89

    ఓం నమః శివాయ స్వామి ఇదే పాట శివయ్య కోసం పడండ్డి 🙏🙏🙏🚩🚩🚩🕉️🙏🔱

    • @Mamatha-ko4gn
      @Mamatha-ko4gn 6 месяцев назад +1

      ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @narasimhamachipalli2290
    @narasimhamachipalli2290 Год назад +22

    ప్రాణం పోసావు పాటకి అన్న మీకు శతకోటి వందనాలు స్వామి 🙏

  • @erangarikrishnareddykrish-501
    @erangarikrishnareddykrish-501 2 года назад +6

    అన్న స్వామి సూపర్ పడిన్నారు పాట మీరు పడే ప్రతి పాట సూపర్ గా పడుతారు అన్న

  • @saichiluka9664
    @saichiluka9664 2 года назад +5

    Lyrics Superb All the best Ayyappa thadri eppudu challaga undhali

  • @gudepumadhavi2904
    @gudepumadhavi2904 2 года назад +54

    చాలా బాగా పాడారు స్వామి...,ఇలాంటి పాటలో ఇంకా..ఎన్నో పాడాలి...ఆ దేవుని దీవెనలు మీకు కలగాలి అని ....కోరుకుంటున్నాము........ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప

    • @mkrmedia8273
      @mkrmedia8273 2 года назад +1

      చాలా బాగా పాడారు గంగపుత్ర నర్సింగ్ గురుస్వామి... ఇలాంటి పాటలు ఇంకెన్నో పాడాలి ఈ సమాజంలో జరుగుతున్న గోరాలని మీ పాట రూపంలో ప్రజలకి తెలియజేయాలి. ఆ దేవుని దీవెనలు నీకు కలవాలని కోరుకుంటూ. గంగపుత్ర కనకరాజు. ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప.

    • @karthikchary134
      @karthikchary134 2 года назад

      ...............

    • @karthikchary134
      @karthikchary134 2 года назад +1

      so beautiful song

    • @kalewargangaprasad2240
      @kalewargangaprasad2240 2 года назад +1

      @@karthikchary134 super super super SWAMI Sharanam

    • @Beastmr41
      @Beastmr41 2 года назад

      @@mkrmedia8273 you

  • @PanduMudhraj-x7s
    @PanduMudhraj-x7s Год назад +4

    E pata vintunte entho bagundhi guru swamy mala veyyalani Naa korika

  • @praveenyadav-fj8so
    @praveenyadav-fj8so 2 года назад +19

    స్వామియే శరణమయ్యప్ప 🙏

  • @addaguttavaddarramaddagutt3064
    @addaguttavaddarramaddagutt3064 10 месяцев назад +2

    Swamy Saranam Ayyappa 🙏🏻🙏

  • @babubhukyanayakbaburam1915
    @babubhukyanayakbaburam1915 Год назад +215

    గురు స్వామి మీరు నిజంగా ఇట్లాంటి పాటలు పాడుతుంటే నేను నమ్మలేకపోతున్నా ఇప్పుడు ఉన్న కాలంలో జరుగుతున్న వంటి సంఘటనను మీరు పాట రూపంలో పాడుతున్నారంటే సాక్షాత్తు అయ్యప్ప స్వామి మీ చేత పాడిస్తున్నారని నేను అనుకుంటున్నా కానీ మీ పాటలు వింటుంటే నిజంగా నాకు ఏడుపొస్తుంది నేను ఎన్ని బాధలో ఉన్న నీ పాటలు వింటే నాకు హ్యాపీగా ఉంటుంది గురు స్వామి

  • @malganidevendargoud4302
    @malganidevendargoud4302 2 года назад +12

    ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప మాల్కపుర్ నుంచి శబరిమల వరకు పదయ్రత స్వామీ లకు స్వామీ శరణం అయ్యప్ప

  • @earlapallysatishprajapati6510
    @earlapallysatishprajapati6510 2 года назад +1

    Gangaputra narsign rao swamy..meru chala baga padaru song .... super hadsaf...

  • @surendratony1464
    @surendratony1464 Год назад +1

    Super Song Anna...Swamiyee Sharanamu Ayyappa... 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @PriyankaKothakonda-gz5iy
    @PriyankaKothakonda-gz5iy Год назад +1

    Ei song roju oka 10 times vinta swamy chala bagundi andi me song mana jevithama gurinchi padthunaru

  • @nayakmahesh3511
    @nayakmahesh3511 2 года назад +3

    👏👏👏👏sri swamiey sharanam 👏👏👏🍎🍎🍎

  • @sspharinathreddy8740
    @sspharinathreddy8740 Год назад +2

    OMSRI SWAMIYE SARANAM AYYAPPA 🙏💐💐🌹🌹🌹🌹🌹🌹🌹🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

  • @mattagallamahender1088
    @mattagallamahender1088 2 года назад +4

    Om sree Swamiye sharanum ayyapa swamy super song🙏🙇🌼

  • @kothintiravikumar9469
    @kothintiravikumar9469 11 месяцев назад

    ఎన్ని సార్లు విన్నా ఇంకా వినాలి విన్నప్పుడల్లా ఏదో కొత్త అనుభూతి కలుగుతుంది స్వామి పాట😍👌👌

  • @swamyr1037
    @swamyr1037 2 года назад +40

    ఇప్పటికి ఒక్క 20 సార్ల వినచ్చుస్వామి ఈ పాటని చాలా బాగుంది

  • @dhudichandrappa7277
    @dhudichandrappa7277 Год назад +6

    స్వామీ అందరికీ చిన మన్నవీ ఏంటంటే ఎరేమెలిలోనికి వెలకండి ఎందుకటే అది సమది

    • @gellashashiyadav1530
      @gellashashiyadav1530 9 месяцев назад

      అసలు ఎందుకు వెళ్ళాలి స్వామి శరణం.... ఎవరైనా తెలసిన వాళ్ళు దీని గురించి చెప్పండి గురువు గారు

    • @nagululahori8411
      @nagululahori8411 8 месяцев назад

      Good massage ❤

  • @durshettynagaraju1188
    @durshettynagaraju1188 Год назад +5

    Swamiyea Sharanam ayyappa super song anna 🙏🔱🙏

  • @koteswararaosavadana8078
    @koteswararaosavadana8078 Год назад +7

    ప్రతి రోజు ఈ సాంగ్ విట్టాను స్వామీ గుండె హత్తుకునేలా ఉట్టది

  • @kalyansai7087
    @kalyansai7087 2 года назад +4

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐 స్వామియే శరణమయ్యప్ప

  • @ianalapraveennaidu7497
    @ianalapraveennaidu7497 2 года назад +4

    Heart' 💜 Touching Song Brother No More Caption 🙏🙏
    Swamy @ Sharanam Ayyappa 🙏🙏

    • @LBTGAMERFF
      @LBTGAMERFF 2 года назад +1

      🔥🔥🙏 Ayyappa🙏💖💖

  • @vasparimalleshyadav9988
    @vasparimalleshyadav9988 2 года назад +52

    గంగాపుత్ర నార్సింగి రావు అన్న గారికి పాదాభివందనాలు
    స్వామియే శరణం అయ్యప్ప 🙏🙏🙏🙏🙏

  • @bodlavijayakumarguruswamy6699
    @bodlavijayakumarguruswamy6699 2 года назад +12

    చాలా బాగుంది స్వామి పాట 🙏🙏

  • @mahadev5712
    @mahadev5712 Год назад +1

    Swamiye Sharanam ayyappa nabada vinu swami nanu karuninchu swamy ayyappa 🙏🙏🙏

  • @malleshanimoni3503
    @malleshanimoni3503 2 года назад +3

    Swamiye saranam Ayyappa Swamy saranam Ayyappa 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🐆🐆🐆🐆🐆🐆🐆🐆

  • @gudepunagaraju9390
    @gudepunagaraju9390 11 месяцев назад +1

    Super 👌👌👌

  • @MALLESHG0283
    @MALLESHG0283 2 года назад +6

    Swamiye Saranam Ayyappa🙏🙏🙏🙏🙏

  • @nagasiva3127
    @nagasiva3127 Год назад +1

    Super swamy ,🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @rochan770
    @rochan770 Год назад +2

    Super Anna

  • @MurhiMurhi
    @MurhiMurhi 2 года назад +1

    Anna swamy super nenu niku full fan

  • @pushparampushparam4004
    @pushparampushparam4004 10 месяцев назад +2

    I love this song 😍❤

  • @rajkannaa604
    @rajkannaa604 Год назад +4

    ఇలాంటి పాట ఒక్కటి దుర్గా మాత నామoతో pain and emotion తో చెయ్యండి అన్న

  • @unique1233
    @unique1233 2 года назад +1

    Om sri swamiye Sharanam ayyappa superb song swamy

  • @dengaranil8110
    @dengaranil8110 Год назад +1

    Anna song super ga padav

  • @sharanamayyappamotors3899
    @sharanamayyappamotors3899 2 года назад

    Guruswami 🙏🏻intha manchi patalu andhisthunnadhuku padhabivandhanam🙏🏻🙏🏻

  • @jakkamrajesh558
    @jakkamrajesh558 2 месяца назад +1

    🙏🙏🩵 శ్రీ ధర్మ శాస్త్ర 🩵🙏🙏

  • @srisai2901
    @srisai2901 2 года назад

    Super swamy........ swamy sharanam

  • @shivakeshav7467
    @shivakeshav7467 2 года назад +2

    🕉 super song Swami

  • @nagarajugoudvenkateshwarah6072
    @nagarajugoudvenkateshwarah6072 Год назад +2

    Super Song Swamiye Sharanam Ayyappa 🙏

  • @s.sstarshivanandh2526
    @s.sstarshivanandh2526 2 года назад

    Konni konni patalu ma narsing swami padthene ah pataki andham osthundhi
    Gangaputhra narsing diehard fan

  • @narsingyadav214
    @narsingyadav214 2 года назад

    🙏🏻Super🙇🏻guru❤️Swami💫
    Swami sharam ayyappa guru Swami

  • @sabithanaikoti1273
    @sabithanaikoti1273 2 года назад

    Chala Baga paderu Swamy. Meko mekuu. Chetakoti vandanalu Swamy, 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @VijayJatangi-lq1nk
    @VijayJatangi-lq1nk Год назад +3

    Ayya ayyappa..❤️‍🔥

  • @senapathivijaykumar5127
    @senapathivijaykumar5127 Год назад +1

    ❤swamiye saranam ayyappa

  • @ashokteja7576
    @ashokteja7576 Год назад

    Shabarigirishudi assisullatho miru happy ga undi elanti patalu marenno tiyalani korukunttu..swamiye SarAnam ayyappa 🙏🙏🙏

  • @RameshRam-gj6pr
    @RameshRam-gj6pr Год назад

    మా బాధలు పాట రూపం లా చెప్పావు గురుస్వామి 🙏🙏🙏💐💐

  • @naveenparnani6260
    @naveenparnani6260 Год назад +2

    OM SHREE SWAMIYE SHARANAM AYYAPPA🕉😇❤🙏🙌🌹😇

  • @sujatha3779
    @sujatha3779 5 месяцев назад

    Chala bhaga vundhi annayya anni ardhalu unnai annayya

  • @lovelyajay3553
    @lovelyajay3553 2 года назад +3

    🖤Swami ye Sharanam ayyappa🙏

  • @abhilashabhi06
    @abhilashabhi06 7 месяцев назад +1

    Goosebumps 🫡

  • @smartsakru1248
    @smartsakru1248 2 года назад +3

    Super Song Anna 🚩🚩🚩🙏🙏🙏🙏

  • @kadarianil2297
    @kadarianil2297 2 года назад +2

    సూపర్ సూపర్ 🙏

  • @pdamodharreddypdamodharred5104
    @pdamodharreddypdamodharred5104 2 года назад +2

    Mind blowing song 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @saikumar-wx9mw
    @saikumar-wx9mw Год назад +2

    Ee song loo fell thach evry one heart ❤️

  • @adireravinderyadav6429
    @adireravinderyadav6429 2 года назад +15

    చాలా సూపర్ ఉంది అన్న పాట ఇలాంటి పాటలు మరెన్నో ఆడాలి నీ చానల్లో ఇలాంటి పాటలు మరెన్నో రావాలని మనసారా కోరుకుంటున్నాను స్వామియే శరణం అయ్యప్ప🙏🙏🙏

    • @venureddy8921
      @venureddy8921 2 года назад +2

      స్వామియే శరణమయ్యప్ప ఇలాంటి పాటలు మరెన్నో పాడాలని మనసారా కోరుకుంటున్న

    • @nageshmudiraj2376
      @nageshmudiraj2376 2 года назад

      🙏🙏🙏

  • @sai1818
    @sai1818 11 месяцев назад

    ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @rakeshmudhiraj6185
    @rakeshmudhiraj6185 2 года назад +11

    ప్రాణం పేటి పాట పాడారు స్వామి సోమ్య శరణం అయ్యప్ప

  • @mngnarsingrao4594
    @mngnarsingrao4594 Год назад

    Anna... Superb Danyavadalu

  • @nagababupamarthi5147
    @nagababupamarthi5147 Месяц назад +1

    Swammy saranam ayyapa

  • @munikrishnakrishna-tn3vi
    @munikrishnakrishna-tn3vi 9 месяцев назад

    Om swamiye saranam Ayyappa 🥰❤️🥰❤️🥰🥰❤️🥰❤️🥰❤️🥰❤️🥰❤️🥰❤️🥰❤️❤️🥰❤️🥰❤️🥰❤️🥰❤️🥰❤️🥰❤️🥰❤️❤️🥰❤️🥰❤️🥰❤️🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @tgeetha2214
    @tgeetha2214 Год назад

    Ayyappa.....prathi okka swamy baadhanu thirchu swamy. Ni bakthulanthq amayakule..

  • @kattekola576
    @kattekola576 Год назад +1

    super 👍

  • @ranjaneyulu8792
    @ranjaneyulu8792 2 года назад +2

    🙏🏻🙏🏻🚩🚩🚩శరణం అయ్యప్ప 🚩🚩🙏🏻🙏🏻🙏🏻

  • @mrk4493
    @mrk4493 Год назад

    Last 30 sec super 👏👏👏

  • @nagarajurebalstar9069
    @nagarajurebalstar9069 Год назад +1

    E సాంగ్ రోజుకి ఒక 5 టైమ్స్ డెఫినెట్ గా వింటా చాలా బాగ పాడారు స్వామీ

  • @srivenkat-rx5yc
    @srivenkat-rx5yc Год назад +1

    om namo shivaya, om sri matrey namo namaha.. 🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👌👌👌👌👌

  • @koyyadashivakumar7834
    @koyyadashivakumar7834 Год назад +1

    అన్న సూపర్ గా పాడారు

  • @gowthamigudiya6646
    @gowthamigudiya6646 9 месяцев назад

    Swamiye Saranam Ayyappa 🙏🕉️❤️

  • @kayalamahi6850
    @kayalamahi6850 2 года назад +3

    Om sri swaamiye sharanam ayyappa 🙏🙏

  • @Karthiksmiley-s7y
    @Karthiksmiley-s7y Год назад +1

    Ayyapa swamy ie jivitham ieechinav kani danlo kastalu ennduku ecchinav swammy 😭🙇‍♀😭😭😭😭

  • @nareshgoudarukali3752
    @nareshgoudarukali3752 2 года назад

    Super Narsinganna swamy

  • @satyanarayanach3128
    @satyanarayanach3128 2 года назад

    excellent swami swamiye charanam ayyappa🙏🙏🙏

  • @puttiraju6461
    @puttiraju6461 2 года назад +3

    స్వామియే శరణమయ్యప్ప

  • @vadderevanth3535
    @vadderevanth3535 9 месяцев назад

    Swamy super swamy mind blowing

  • @aramadakavijaykumarreddy500
    @aramadakavijaykumarreddy500 Год назад +1

    సూపర్ వెరీ గుడ్ సాంగ్

  • @pandugss9286
    @pandugss9286 2 года назад

    Sar chala bhaga padaru.all the best sar

  • @shivakeshav7467
    @shivakeshav7467 2 года назад +1

    Super song Swami

  • @PallapuUma-yg1zu
    @PallapuUma-yg1zu Год назад

    Super ga padinav🌷🌸🌺💐💐🙏

  • @Kiran_Kumar777
    @Kiran_Kumar777 2 года назад

    Annaya chala baga cheparu mana kastalu anniii

  • @NaveenPailwan-n6t
    @NaveenPailwan-n6t 9 месяцев назад +1

    Ayyappa 🙏🙏🙏

  • @ridersaiteja5960
    @ridersaiteja5960 2 года назад +3

    my favourite God Ayyappa

  • @dulumutlarekha4392
    @dulumutlarekha4392 Год назад +1

    Super

  • @sivasatya6933
    @sivasatya6933 Год назад +1

    Om namo Swamy namo venkatesha namo namaha tandri challaga kapadu tandri challaga kapadu tandri

  • @yallaturiankammarao6423
    @yallaturiankammarao6423 2 года назад +1

    Sami saranam ayappa 🙏🙏🙏🙏🙏

  • @ganduuma6144
    @ganduuma6144 24 дня назад

    I listen 100 times Swami but not bor Swami very good song Swami

  • @RajindrJadeja
    @RajindrJadeja 28 дней назад +1

    🙏🙏🙏🚩🚩🚩🚩

  • @vramakrishna9894
    @vramakrishna9894 2 года назад +1

    Super ❤️ swamy

  • @mounikamouni8346
    @mounikamouni8346 2 года назад +1

    Chala baga padaru Swami swamiye Sharanam ayyappa 🙏

  • @sivasatya6933
    @sivasatya6933 Год назад

    Om namo swamy saranamu ayyapa namo namaha tandri challaga kapadu tandri challaga kapadu tandri