Ayyappa Songs | Nakunna Badhalu Yevariki Cheppa Song | Gangaputra Narsingh Rao | Divya Jyothi Audios

Поделиться
HTML-код
  • Опубликовано: 11 дек 2024

Комментарии • 138

  • @bhargavireddy5254
    @bhargavireddy5254 7 дней назад +2

    నాకున్న భాధలు ఎవరికి చెప్ప ...
    నాకున్న దిక్కల్ల నీవె అయ్యప్ప....
    బంగారు గుడిలోన కూర్చుంటే ఎట... పంచగిరిలు దాటి‌ రావేమి ఇట్ట...|2|
    కన్నీటితో రాయనా... నికు కనిపించని నా గుండెలోబాధ..
    దిక్కులే పికటించగా... నే చెప్పన స్వామి నా శరణ ఘొష...
    అమ్మ..అయ్య..ఆలి..బిడ్డ...అక్క..చెల్లి...అన్నదమ్ములు...
    అంతా మాయ్యయొ....బంధాలన్ని జుటయ్య...
    ఈడ ప్రేమలు లేవయ్యో..తీపి మాటలు విషమయ్య...
    |నాకున్న బాధలు|
    పైసలున్న నాడు వద్దన్న పదిమంది సుట్టాలంత మన సుట్టుకే వుంటారు...
    మనము ఏమాటా సెప్పిన వత్తాసు పలికేరు ....
    నిన్ను మించిన వారు లేరని పొగిడేరు...
    ఎంత‌ కరుచు పెడితే ఎన్ని మర్యాదలు...
    సోకులన్ని చేస్తే పెరిగేను విలువలు...
    ఈడ‌ ‌‍పైసేనె పరమాత్మరా....
    పాప పుణ్యాలకే ఈడ తావులేదు..
    మాయ మాటలు ఉంటే చాలు రా... మహారాజోలె బ్రతకొచ్చు దొంగలైనా...
    మంచి...చెడ్డ...నీతి..గీతి...పాపం...పుణ్యం..సిగు..లజ.. ఏమి లేవయ్యో..
    ఇది కలికాలం అయ్యా...
    ఇది నీ సృష్టేనయ్యో ..
    మా తప్పే లేదయ్య...
    |నాకున్న బాధలు|
    ఆడ బిడ్డలని అప్పోసొప్పో జేసి అత్త గారింటికి పెళ్లి చేసి పంపిస్తే..
    దారమ్మయ్యా ప్రేమను అన్నదమ్ముల బంధం గడప‌ కాడనే వదిలేసి పోత్నురు...
    పండక్కో...పబ్బానికో...ఇంటికి పిలుసుకుంటే బంగారం బట్టలని అలిగి కూసోవట్టే..
    ఆస్తీలో వాటాలడుగుతున్రురో...
    పెంచిన ప్రేమలే మరిచింన్రురో...
    కన్నోళ్ళ మాటకి విలువలేదురో...
    ఎవరో కోర్టులో చెబితే వింటున్రురో...
    మానవ విలువలు మంటగలిసే...
    చింపితే చిరిగే‌ పేపర్లే విలువాయే...
    ఇంకెన్ని చూడాలిరో...
    ఇడ‌ బ్రతకంగ సిగాయెరో...
    లేనోడి సావుకె పరుణాలురో..
    ఉన్నోడి సావు పండుగాయె‌రో...
    |నాకున్న బాధలు|
    అలసిపోతినయ్య అన్ని బాధలు చుసి...
    గుండె తట్టుకోక కన్నీరు కార్చింది...
    నయవంచకులతోని నానా తిప్పలు వాడి
    మనసు గాయపడి నీ చెంత కొస్తున్నా...
    తోటి స్వాములకు సేవ చేసుకుంటు..
    బాధ‌ చెప్పుకుంటూ ఊరడిళ్ళుతున్న...
    నీ మాల వేసుకుంటే నే ..
    తల్లి ఒడిలోన ఉన్నట్టు సల్లగుంది..
    నీ దీక్షలో నేనుండగా లోకాన్ని గెలిచినట్టు ఆనందం ఉంది...
    వొంకర బుద్ది ఉన్న ముర్కులకు తిప్పలు పెడితేనే బుద్ధొస్తుంది...
    నువ్వు గమ్మునుంటే...ఎట్టరా...
    నిన్ను నమ్మినోలకు ఎట్టరా...
    దుష్టులకు బుద్ది చెపవేమిరా...
    మా మాట సెవిన పెట్టే వేమి రా...
    |నాకున్న బాధలు|
    Note:- please forgive me if there is any mistakes
    Sharanam ayyappa..❤❤❤

  • @ragulapallyrajendra982
    @ragulapallyrajendra982 5 месяцев назад +20

    స్వామియే శరణమయ్యప్ప స్వామి మీరు పాడిన ప్రతి పాట ఒక అద్భుతం మీ పాట విన్న ప్రతి సారి ఈ సమాజంలో జరిగే ప్రతి విషయాన్ని కళ్ళకు కట్టినట్టు గా చూపిస్తారనిపిస్తుంది. మిమ్మల్నీ మీ కుటుంబాన్ని ఆ అయ్యప్ప చల్లగా చూడాలి.మీరు మాకోసం మరిన్ని సాంగ్స్ పడాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. స్వామియే శరణమయ్యప్ప ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప.

  • @TRangarao-n2r
    @TRangarao-n2r 3 месяца назад +9

    అయ్యప్ప ఈ పాటను నీవల్లే ఉందయ్యా నీ కాడికి వచ్చి ఏ ఒక్క భక్తునికి ఇబ్బంది జరగకుండా చూడగా ఏదైనా ఉంటే నాకు పెట్టండి స్వామియే శరణమయ్యప్ప

  • @raveendracreations6813
    @raveendracreations6813 Год назад +16

    Live పడి పూజల్లో మీ గొంతు నుండి వచ్చే పాటతో పులకరించిన రోజులు గుర్తొచ్చాయి స్వామీ మళ్ళీ.... స్వామియే శరణమయ్యప్ప

  • @ponnadivenkat
    @ponnadivenkat Год назад +25

    స్వామి సూపర్ గా పాడేరు గురు గారు.

  • @rajeshkumar-jn4wc
    @rajeshkumar-jn4wc Год назад +15

    గురు స్వామి స్వామి శరణం అయ్యప్ప నీ పాటలు వింటుంటే నీ పాద దాసుడైన నేను 👌

  • @jaganchina813
    @jaganchina813 Год назад +14

    మీరు వాడిన పాట చాలా అద్భుతంగా ఉంది స్వామి మీరు ఇంకా ఎంత మంచి పాటలు పాడి మా ముందుకు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను

  • @srikanthd2467
    @srikanthd2467 Год назад +10

    Super song guru Swami

  • @k.saisivadurga2253
    @k.saisivadurga2253 Год назад +8

    Swamye saranam ayyappa....

  • @cmsmahacmsmaha8384
    @cmsmahacmsmaha8384 Год назад +5

    Swami yee Sharanam Ayyappa baaga paadaru

  • @dondrasrinivas126
    @dondrasrinivas126 Год назад +75

    గురు స్వామి స్వామి శరణం అయ్యప్ప నీ పాటలు వింటుంటే నీ పాద దాసుడైన నేను ❤

  • @babjichodipalli2947
    @babjichodipalli2947 Год назад +12

    ఆ స్వామి... మీ నోట పలికించే ప్రతీ పాట... మహా పర్వసo... మహా ఆనందం మాకు

  • @malleshyadavmadduri1300
    @malleshyadavmadduri1300 Месяц назад

    స్వామియే శరణమయ్యప్ప మీ పాట వింటుంటే నన్ను నేను మర్చిపోయాను స్వామి ఇలాంటి పాటలు మరెన్నో పాడాలని అయ్యప్పను వేడుకుంటున్నాను

  • @AnjaneyaluEsrampally
    @AnjaneyaluEsrampally 18 дней назад

    ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప మీ ప్రతి ఒక్క పాట గుండెను తట్టుకుంటుంది స్వామి ఈ పాట బాలేదు అన్నింకే లేదు చాలా చాలా బాగా పాడుతున్నారు ఈ పాటకు మాత్రం నీ పాదదాసుడైపోయిన 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👌👌👌

  • @gayasantosh8191
    @gayasantosh8191 Год назад +8

    స్వామి మీరు ఈన్నల్లు ఎక్కడ ఉన్నారు అయ్యప్ప ఇంత చేకనెన్న పాటలు మిస్ అయ్యిo మిమ్ము

  • @SatyanarayanaT-u6f
    @SatyanarayanaT-u6f 10 месяцев назад +5

    నీ సృష్టే అయిన తప్పుఅంత మాదే అయ్యప్ప అనిరావలి.సృష్టి వరుకే దేవునిధి బుద్ధులు మనవి......

  • @maligaramesh7887
    @maligaramesh7887 Год назад +5

    Nice song swamy my favourite singer ❤

  • @giritejam90
    @giritejam90 4 месяца назад +4

    జై శ్రీ గణేష్

  • @sunnapuraghu1823
    @sunnapuraghu1823 Год назад +4

    ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప 🙏

  • @ManneNageshwar
    @ManneNageshwar Год назад +4

    Anna Swamy sharanam
    Excellent lyrics and as you singed heartfully. Swamy Saranam

  • @srivamsi3678
    @srivamsi3678 Год назад +4

    Om Swamiye Saranam Ayyappa🙏🏼

    • @SrinuSrinu-km3sc
      @SrinuSrinu-km3sc 11 месяцев назад

      🐂🐂🐂🐂🙏🐂🐂🐂🐂🙏🙏🙏🙏🐂🐂🐂🐂💅💅💅

  • @nallaprabhakar3224
    @nallaprabhakar3224 Год назад +2

    Swamye sharanam ayyappa

  • @bhimanamonikumar
    @bhimanamonikumar 11 месяцев назад +2

    🙏🙏 na manasuloni prathi bhadhanu meeru paataga padaru,swami sharanam ayyapppa🙏🙇‍♀️

  • @shakerlgmobiles4721
    @shakerlgmobiles4721 Месяц назад +1

    సూపర్ లిరెక్స్ అన్న..
    బాలాపూర్ 🙏🙏🙏

  • @madhuraartssangaraddy1867
    @madhuraartssangaraddy1867 6 месяцев назад +7

    supar anna

  • @chinthakindibalanarsimha1688
    @chinthakindibalanarsimha1688 11 месяцев назад +4

    True song swamiye saranam 🔱🎼🔊

  • @jaganchina813
    @jaganchina813 Год назад +1

    Super Anna స్వామి

  • @anandanji5823
    @anandanji5823 10 месяцев назад +3

    super👍 guru swami

  • @kvinurathod7180
    @kvinurathod7180 Год назад +2

    Swamiye Sharanam ayyappa

  • @gudepunagaraju9390
    @gudepunagaraju9390 10 месяцев назад +3

    Super swami 👌👌👌

  • @vasuguruswamy223
    @vasuguruswamy223 8 месяцев назад +1

    మహా అద్భుతం అంతే 🙏🙏🙏🙏🙏

  • @giritejam90
    @giritejam90 4 месяца назад +2

    స్వామి శరణం అయ్యప్ప

  • @rameshgaddamidi687
    @rameshgaddamidi687 6 месяцев назад +3

    anna niku na padabivandanalu

  • @Vvsvenugopal09
    @Vvsvenugopal09 9 месяцев назад +1

    ఓం అరుణాచలేశ్వర నమః 🙏 👏 ❤️

  • @ndastagirama3233
    @ndastagirama3233 2 месяца назад +1

    Dasthagir amma @swami saranam ayyappa

  • @chintadaharika2273
    @chintadaharika2273 5 месяцев назад +1

    Om shree swamiye saranam ayyappa ❤️

  • @rajanivadlla
    @rajanivadlla Месяц назад

    స్వామి.... మీరు పాటలో పాడినట్టు ఇంకా ఇలాంటివి ఎన్ని చూడాల్సి వస్తుందో ..... భయంగా ఉంది,,

  • @karthikchary134
    @karthikchary134 Год назад +3

    So. Super. Anna. Song.

  • @munikrishnakrishna-tn3vi
    @munikrishnakrishna-tn3vi 11 месяцев назад

    Om Swamiye saranam Ayyappa ❤️🥰❤️🥰❤️🥰❤️🥰❤️🥰❤️🥰❤️🥰❤️🥰❤️🙏🙏🙏🙏

  • @RajuSingaram-t2d
    @RajuSingaram-t2d 10 месяцев назад

    ఆహా ఎంత మదురం మీ గానం విన్న మా జన్మ దన్యం

  • @rajuchimala3479
    @rajuchimala3479 Год назад +2

    OM SRI SWAMIYE SHARANAM AYYAPPA

  • @spydireels
    @spydireels Год назад +2

    ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప 🙏
    మన చానెల్లో కూడా పరమెష్ పాడిన పరమేశ్వరుని పాత ఉంది ఒకసారి చూడండి

  • @R.bhadracharyChary
    @R.bhadracharyChary 10 месяцев назад +4

    🙏🙏👌

  • @AmruthaAmrutha-e3l
    @AmruthaAmrutha-e3l 11 месяцев назад +1

    Super👋👋👌👌🙏🙏🙏🙏

  • @aripalliappanna4982
    @aripalliappanna4982 Месяц назад

    Heart touching song ❤️

  • @GambikaGVenkat
    @GambikaGVenkat Год назад +1

    🙏🙏🙏👌👍🌹💐💐

  • @PavaniKunta-j7g
    @PavaniKunta-j7g 5 месяцев назад +1

    స్వామి శరణము అయ్యప్ప 🙏🏼

  • @nunekirankumar6774
    @nunekirankumar6774 Год назад +1

    🙏🙏🙏

  • @Gopi-cy4lj
    @Gopi-cy4lj 10 месяцев назад

    Super ayappa

  • @sathiriyadaiah921
    @sathiriyadaiah921 11 месяцев назад +1

    Super song

  • @CansailluCansaillu
    @CansailluCansaillu 11 месяцев назад

    Swamy saranam guruvaa

  • @giritejam90
    @giritejam90 4 месяца назад +4

    ఓం నమః శివాయ

  • @krithik_gangaputhra
    @krithik_gangaputhra Год назад +1

    Mama heart full fan you.
    Your songs evergreen.
    Nenu chudtunna nuku doctor rate ravali mama.
    Your voice amazing❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @udayaniudayani8844
    @udayaniudayani8844 Год назад +2

    Avunu ayyapa🙏

  • @AbhishekKodupaka
    @AbhishekKodupaka 10 месяцев назад +1

    Excellent song

  • @GaviniAnanthagopi
    @GaviniAnanthagopi 7 месяцев назад

    Excellent song swami
    😅

  • @krishnavennalakrishnavenna330
    @krishnavennalakrishnavenna330 10 месяцев назад +1

    Good songs

  • @RajuyadhavganguRaju
    @RajuyadhavganguRaju 10 месяцев назад

    Chalabagundhi

  • @pittaramesh8626
    @pittaramesh8626 11 месяцев назад

    Swamiye saranam ayyappa

  • @DusariSwapna-v8b
    @DusariSwapna-v8b 7 месяцев назад +3

    Kalikalam amma nannalu kuda leru piasa

  • @VEDHADADDYPRESENTS
    @VEDHADADDYPRESENTS 8 месяцев назад +1

    Sir e song tho reel cheyocha sir youtube lo

  • @DamagallasuvarnaSuvarna
    @DamagallasuvarnaSuvarna 10 месяцев назад

    Super anniha

  • @santhoshyadav3503
    @santhoshyadav3503 Год назад +2

    🙏🙏🙏🙏

  • @RamReddy-b9v
    @RamReddy-b9v Месяц назад

    Supersonganna

  • @vinodd2130
    @vinodd2130 8 месяцев назад

    Swami super

  • @venkaratanamgali2369
    @venkaratanamgali2369 2 месяца назад

  • @AMCREATIONS2403
    @AMCREATIONS2403 Год назад +2

    నెక్స్ట్ ఇయర్ పాదయాత్ర చేస్తారా స్వామీ

    • @charlyrozario9220
      @charlyrozario9220 Год назад

      Oct 16 ki untundi confirm.

    • @AMCREATIONS2403
      @AMCREATIONS2403 Год назад

      ​@@charlyrozario9220స్వామి నెక్స్ట్ ఇయర్ మీతో పాటు మేము రావచ్చా స్వామి

  • @dspprasad5378
    @dspprasad5378 11 месяцев назад +1

    3:25 3:56

  • @shanmukharaomajji2034
    @shanmukharaomajji2034 11 месяцев назад

    ❤🙏🙏🙏

  • @PremaBhukya
    @PremaBhukya 15 дней назад

    🙏🙏🙏💐🍎

  • @RameshRamesh-nf5pe
    @RameshRamesh-nf5pe Год назад +1

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @santhoshyadav3503
    @santhoshyadav3503 Год назад +1

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ShabuARRavi
    @ShabuARRavi 11 месяцев назад

    സ്വാമി ശരണം

  • @venkateshbalguri8228
    @venkateshbalguri8228 9 дней назад

    🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @LachaiahNerella-iz3yl
    @LachaiahNerella-iz3yl 9 месяцев назад

    🙏🙏🙏🙏🙏

  • @RameshKella-vp1wm
    @RameshKella-vp1wm 8 месяцев назад

    🙏🌺🥥

  • @venkaratanamgali2369
    @venkaratanamgali2369 2 месяца назад

    🎉

  • @devalaxmi9561
    @devalaxmi9561 Месяц назад

    ꜱᴜᴩᴇʀ ᴀyyᴀᴩᴩᴀ ꜱʜᴀʀᴀɴᴀᴍ

  • @ntrfansadda1148
    @ntrfansadda1148 4 месяца назад

    Lirics pettadiswami.saranamayyappa

  • @pinapalagovindharao9038
    @pinapalagovindharao9038 3 месяца назад

    Edupu eppidoo ave

  • @shankarraojada9274
    @shankarraojada9274 6 месяцев назад

    🤵🤚🤚🤚

  • @SravaniKomaravelly
    @SravaniKomaravelly Год назад +7

    స్వామీ శరణం స్వామీ. పాట చాలా బాగా ఉంది. కానీ ఆడబిడ్డలు అందరూ అలాగే ఉండరు స్వామీ మీరు అక్కడ అందర్నీ కలుపుకొని పాడటం తప్పు స్వామీ...ఆడబిడ్డలు కూడా చాలా మంచి వాళ్ళు ఉన్నారు స్వామీ......స్వామీ శరణం....

    • @edasusmitha8856
      @edasusmitha8856 7 месяцев назад

      Andaru alane untaru ani chepaleru swamy lokam lo unaru ani patalo ardam anna

  • @ragamvenkateshwarlu3079
    @ragamvenkateshwarlu3079 9 месяцев назад

    😮

  • @varahi5598
    @varahi5598 Год назад +1

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @swapnakonka4900
    @swapnakonka4900 Месяц назад

    ❤❤❤❤❤❤❤🙏🙏🙏🙏🙏💯👌👌👌🥰🥰

  • @naveenkumarmudhiraj5273
    @naveenkumarmudhiraj5273 Год назад +1

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @raviendrudukankanala1513
    @raviendrudukankanala1513 Месяц назад

    💞🙏 LOVE YOU GOD🙏💞

  • @boddushylaja8500
    @boddushylaja8500 11 месяцев назад +4

    Swamy ye Sharanam ayyappa

  • @luckyphotogrphy4922
    @luckyphotogrphy4922 Год назад +1

    Om sri swami ye sharanam ayyappa

  • @vasanthapydiraju5172
    @vasanthapydiraju5172 8 месяцев назад +4

    Super song

  • @venkyvenkat8352
    @venkyvenkat8352 10 месяцев назад +1

    Swami saranam

  • @kumardodla7059
    @kumardodla7059 Год назад +1

    🙏🙏🙏

  • @lakshmansokki9180
    @lakshmansokki9180 7 месяцев назад

    Om sri swamyi sharanam ayyappa

  • @MalleshCh-gv6cv
    @MalleshCh-gv6cv 8 месяцев назад

    Super sir

  • @bsncreations6491
    @bsncreations6491 11 месяцев назад

    Swami aa saranam ayyappa 🙏🙏🫰

  • @rukminichenna1108
    @rukminichenna1108 Год назад +1

    🙏🙏🙏

  • @sampangibhaskar282
    @sampangibhaskar282 10 месяцев назад

    🙏🙏🙏👌👌

  • @Dasugaripavani
    @Dasugaripavani 14 часов назад

    🙏🙏🙏🙏🙏🙏

  • @venkaratanamgali2369
    @venkaratanamgali2369 2 месяца назад

  • @swapnakore5561
    @swapnakore5561 11 месяцев назад

    🙏🙏