టీటీడీ బోర్డు మెంబర్ గా నా పేరు ప్రతిపాదించింది ఆయనే..!? | Radha Manohar Das | Tree Media

Поделиться
HTML-код
  • Опубликовано: 22 окт 2024

Комментарии • 93

  • @sryadav9213
    @sryadav9213 3 месяца назад +77

    గురూజీ గారిని టీటీడీ బోర్డు member గా చూడాలి 🥰🥰

  • @nageshwara2575
    @nageshwara2575 3 месяца назад +50

    మీరు టీటీడీ చేయర్మెన్ కావాలి తిరుమల క్షేత్రం మంచిగా maruthundi

  • @gangaisettysrinu7240
    @gangaisettysrinu7240 3 месяца назад +20

    రాధా మనోహర్ గారు టిడిపి బోర్డు నెంబర్ గా ఉంటే చాలా బాగుంటుందని అందరి అభిప్రాయం టిడిపి దేవస్థానము అభిప్రాయము

  • @RAVIKUMAR-xm8gh
    @RAVIKUMAR-xm8gh 3 месяца назад +25

    శ్రీ శ్రీ శ్రీ రాధా మనోహర్ దాస్ స్వామీజీ గారి పాద పద్మముల కు నా నమస్కారములు !!!🙏🙏🙏

  • @karambiamvenu
    @karambiamvenu 3 месяца назад +15

    అన్నమయ్య శ్లోకం అద్భుతం! నమస్కారం గురూజీ!

  • @ANANTHAPADMANABHAIAHMK
    @ANANTHAPADMANABHAIAHMK 3 месяца назад +21

    🚩మనుషుల్లో మరపురావాలి జీవహింస మహాపాపం👏🙏🚩

  • @ChinnakotlaPurushotham-q6v
    @ChinnakotlaPurushotham-q6v 3 месяца назад +41

    నాకు మాత్రం....సొంత అభిప్రాయం. హిందూ ధర్మం. పాటించే. రాధా మోనోహర్. గారిణి. చైర్నెన్. చెయ్యాలి

    • @praveen136
      @praveen136 3 месяца назад

      Veeni India ku president nu cheyyali😂😂😂😂

    • @kmitt6172
      @kmitt6172 3 месяца назад

      exactly. he has guts and courage to fight and does not speak sweet and politics like other sanyasis.

  • @rachapudinarayan5263
    @rachapudinarayan5263 3 месяца назад +10

    ఇలాంటి ధర్మ ప్రచారకులను కాకుండా , రాజకీయ పునరావాసం లాగా కార్య కార్థకులకు ఇవ్వడం అన్యాయం. రాధా గారిని తప్పకుండా కనిసం బోర్డు మెంబర్ గా అయినా తీసుకోవాలి. జైశ్రీరామ్ జై హింద్.

  • @muralipasunuri6896
    @muralipasunuri6896 3 месяца назад +8

    మీ ఇరువురికి శతకోటి వందనాలు 🙏🙏🙏

  • @muralipasunuri6896
    @muralipasunuri6896 3 месяца назад +13

    తితీ దే ప్రక్షాళన జరగాలంటే మీ లాంటి వారు కావాలి 🙏

  • @laxmankumarlankalapally4944
    @laxmankumarlankalapally4944 3 месяца назад +10

    Jai Sree Ram

  • @madhusudhanrao6691
    @madhusudhanrao6691 3 месяца назад +18

    My dream is to see him as Endowment Minister of Andhra Pradesh.

    • @Rockstar-iy9re
      @Rockstar-iy9re 3 месяца назад

      there should be NO endowment deplartment...govt controlling hindu temples is violation of secularism...Guruji is also fight for the same....we should change our mindset....why endowments dept is there only for hindus..why not for christians and muslims? they are fooling us from decades

  • @djgaming-gq7sj
    @djgaming-gq7sj 3 месяца назад +9

    We.will.be.happy.if.guruji.become.as.ttd.chairmen

  • @BAShivaraj
    @BAShivaraj 3 месяца назад +13

    Appoint radha manohar das as TTD chairman

    • @kmitt6172
      @kmitt6172 3 месяца назад

      sarvamu dabbu mayamu. who speaks truth are not welcome in world today. RRR not given seat by modi and did not allow babu to give mp seat. He is a fighter not jee huzoor guy. even no ministry for him as he exposed criminal jagan..modis adopted son. Babu not able to honor his fight because of bjp pressure even now. so das garu will never get it either as RSS is with modi and jagans criminal activities and bjp commissions may come out. so das garu most probably not welcome. all yes sir...nee kaallu mokkutha, nee banchan dhora ane vaallaku positions in modi rule. modi still not cutting ties with mafia don evil jagan. antha modi dhaya.

  • @spvramana7783
    @spvramana7783 3 месяца назад +4

    Hare Krishna! Good interview.

  • @ravek8617
    @ravek8617 3 месяца назад +7

    Namo Namaha 🙇‍♂️🙇‍♂️🙇‍♂️

  • @padmavathidevithota2530
    @padmavathidevithota2530 3 месяца назад +8

    Jai sri ram🙏 jai gurudeva🙏

  • @dr.g.srinivas6975
    @dr.g.srinivas6975 3 месяца назад +11

    Bandhu preethi, dhana vyamoham leni saadhuvule prajalanu paaliste baguntundi

  • @rajasinha3299
    @rajasinha3299 3 месяца назад +6

    Gurujii you deserve to be the Chairman of TTD and also a film director of Hindu Mythology movies.

    • @praveen136
      @praveen136 3 месяца назад

      😂😂😂😂

  • @bezawadabipinchandrababu6340
    @bezawadabipinchandrababu6340 3 месяца назад +4

    Jai sriram

  • @mahi181481
    @mahi181481 3 месяца назад +3

    Hare Krishna Guruvugaru 🚩🙏🙏🙏

  • @skguntur
    @skguntur 3 месяца назад +2

    My Bhakthi for you is is Doubling every time I watch your program.,….
    I pray Hanuman to impress on at least one Hindu that the Origin of every other faith originated in and from Hinduism…..
    Hanumaaan will be with persons like you

  • @kmitt6172
    @kmitt6172 3 месяца назад +1

    vandhe matharam...bharath matha ki jai...jai hind.

  • @kmitt6172
    @kmitt6172 3 месяца назад +1

    excellent this episode swamiji...pranams. 🙏🙏🙏

  • @KalyanSikakolapu
    @KalyanSikakolapu 3 месяца назад +1

    చాలా బాగా చెప్పినారు గురువుగారు

  • @narayanamvenkatacharyulu170
    @narayanamvenkatacharyulu170 3 месяца назад +2

    టీటీడీ చైర్మన్గా దాస్ గారు ఉండాలని కోరుకుంటాను

  • @anithaginjala9905
    @anithaginjala9905 3 месяца назад +5

    Jai Sree🙏🙏🙏🙏🙏 ram

  • @pujitha2715
    @pujitha2715 3 месяца назад +8

    Radha Manohar garu ttd chairman avvali

  • @chandrasekhar-sw5wh
    @chandrasekhar-sw5wh 3 месяца назад +2

    Hare Krishna Guruvu garu

  • @rsgupta-o4y
    @rsgupta-o4y 3 месяца назад +1

    Jai guruji

  • @SayannaBotla-qr3mq
    @SayannaBotla-qr3mq 3 месяца назад +9

    Jai.sanatan.jai.sree.gurudav.ji

  • @bhojaraju602
    @bhojaraju602 3 месяца назад +4

    Poor can visit the Lord venkateshwarunni without any restrictions
    Please Swamy garu

  • @behappy2891
    @behappy2891 3 месяца назад +3

    Jai RMD guruji 🙏 proudly 🦚 say that is my guruji👍 jagdeesh,sec' bad

  • @madhusudhanraolanka3954
    @madhusudhanraolanka3954 3 месяца назад +4

    Guruji has all the qualities and qualifications for becoming a member of TT D board.

  • @MANUxAxL
    @MANUxAxL 3 месяца назад +14

    తిరుమల కొండ మీద ఇల్లు కొని మరీ మందు తాగడం ఎందో

    • @kmitt6172
      @kmitt6172 3 месяца назад

      poyye kalamu

  • @sinjusiri3697
    @sinjusiri3697 3 месяца назад +3

    Correct andi kulabhojanale

  • @vijaykothuri8838
    @vijaykothuri8838 3 месяца назад +16

    Feature Tirupati MLA- Radha Manhor das garu

  • @srigowri992
    @srigowri992 3 месяца назад +1

    గురువు గారు మీరు టీటీడీ మెంబెర్ అయ్యి తిరుమల ని ప్రక్షాళన చేయాలి.
    ఓం నమో వెంకటేశాయ 🌷🙏🙏🙏🌷🌷🌷🌹🌹🌹

  • @naginigudipati6731
    @naginigudipati6731 3 месяца назад +1

    We want swamiji as chairman of of TTD

  • @AdilaxmiJeedigunta
    @AdilaxmiJeedigunta 3 месяца назад +2

    Anduloki meelati nijam matladevarini ranistara guruji

    • @praveen136
      @praveen136 3 месяца назад

      Pirrala meeda vaathalu
      Petti pqmpistharu 😂😂😂😂

  • @chelimalarajulu1146
    @chelimalarajulu1146 3 месяца назад

    రాధమనోహర్. గారు. టీటీడీ.. బోర్డు. Pragedantkavali

  • @nortelbsnl
    @nortelbsnl 3 месяца назад +2

    శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు టీటీడీ చైర్మన్ లేదా రాధా మనోహర్ దాస్ గారు.

  • @sivalakshmin651
    @sivalakshmin651 3 месяца назад +4

    I have personally seen one TTD staff smoking in the place near toilet of the que compartment somebtime back.

    • @kmitt6172
      @kmitt6172 3 месяца назад

      bhakthi leni vedhavalu.

    • @chshankarrao925
      @chshankarrao925 3 месяца назад

      చాల మంది కింది తరగతి ఉద్యోగులు సిగరెట్, బీడీలు తాగుతారు

  • @satyamnaidu1709
    @satyamnaidu1709 3 месяца назад

    తమరు వేరే వాళ్ల ఇంట్లో బోజనం చేసిన విడియో పెట్టండి రాధామానోహర్ గారు.. నేను గొర్రెని కాను అయ్యా రాధామనోహర్ జి

  • @kumarallamraju449
    @kumarallamraju449 3 месяца назад +1

    Meeru question baaga adugutharandi...adigaaka answer vochevaraku addupadaru andari anchores laaga ..meelo naaku nachedi ade andi...

  • @sainani5565
    @sainani5565 3 месяца назад

    #radhaManohardasttdmemder

  • @bksrinivas7750
    @bksrinivas7750 3 месяца назад +3

    TTD Chairman

  • @bharathkumar3110
    @bharathkumar3110 3 месяца назад +2

    భలే వాళ్లే దాసు గారు.... ముస్లిమ్స్ క్రిస్టియన్స్ డబ్బులు ఇస్తే వాళ్ళు గంప గుత్తిగా ఓట్లు వేస్తారు కాబట్టి వాళ్ళకి ఇస్తారు... హిందువులు కులాలుగా విడిపోయి ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఇవ్వరు... అంతే
    విద్య వైద్యం విషయానికి వస్తే... గవర్నమెంట్ స్కూల్స్ హాస్పిటల్స్ బాగుచేసేస్తే, ప్రైవేట్ స్కూల్స్ హాస్పిటల్స్ వాళ్ళకి డబ్బులు రావు వాళ్ళు వీళ్ళ పార్టీ కి ఫండ్ ఇవ్వరు... ఎన్నికల్లో గెలవాలి అంటే ఫండ్స్ కావాలి కదా🤷
    ఈ దేశంలో జరిగే ప్రతి దానివెనక రాజకీయ ప్రయోజనాలే తప్ప ఇంక ఏమీ ఉండవు.

  • @satyadoosa9010
    @satyadoosa9010 3 месяца назад +1

    Instead of commenting on movies please take up TTD responsibilities and decrease prices there Guruji

  • @kanakadurgamahalakshmilaks8379
    @kanakadurgamahalakshmilaks8379 3 месяца назад +2

    MEERU TTD CHAIRMAN PADAVI KI ARVULU BOARD MEMBER KI KAADU. MEERU SET AVVARU
    AA PADAVI LO FIT AVARU FIX AVARU

  • @rdm268
    @rdm268 3 месяца назад

    16:26 😂😂👌

  • @prabhulingammamilla8010
    @prabhulingammamilla8010 3 месяца назад

    guruvu.garu.namaskaram.mimmalni.ttd.board.member.kadu.dharma.rakshanaartham.meeku.chairman.ivvadam.better.idi.na.aasha.

  • @humayunqadir-h3h
    @humayunqadir-h3h 3 месяца назад +1

    Chairman ayetey Hindu darmam pracharam yevaru cheyyali enni rojlaku guruvu dorikaru jarigeadi kanivvandi ple

  • @sarmachvs4937
    @sarmachvs4937 3 месяца назад +1

    అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు, కలియుగ ప్రత్యక్ష దైవమైన, సప్త గిరులపై కొలువున్న శ్రీ శ్రీ శ్రీ వేంకటేశ్వర స్వామి దేవ స్థానానికి సంబంధించిన వివిధ శాఖలలోని ఉద్యోగాలలో పని చేస్తున్న హిందువులు కాని ఇతర మతస్థులను కనిపెట్టి, వారిని విధులలో నుండి తక్షణమే తొలగించి, ఆయా స్థానాలలో హిందువులైన వారిని ఉద్యోగస్థులుగా నియమించాలి. విధుల నుండి తొలగించిన ఆయా ఉద్యోగులను వారి వారి అర్హతలను బట్టి ఇతర ప్రభుత్వ శాఖలలోనికి బదిలీ చేయవలెను. హిందూ దేవాలయాల ఆవరణలోను మరియు పరిసర ప్రాంతాలలోను ఇతర మతస్థులచే నడుపబడుతున్న వ్యాపార దుకాణాలను మూయించి అర్హులైన హిందువులకు మాత్రమే అక్కడ వ్యాపారాలు చేసుకునేందుకు అవకాశం ఇవ్వాలి. మునుముందుగా ఈ ప్రక్షాళణ జరగాలి. రాష్ట్రంలోని అన్ని హిందూ దేవాలయాలలో కూడా ఇదే విధమైన పరిస్థితులు ఉండేలా చర్యలు తీసుకుని హిందూ దేవాలయాలకు భద్రతను కల్పించి ఆయా దేవాలయాల పవిత్రతను కాపాడాలి. హిందూ దేవాలయాల ద్వారా వచ్చే సొమ్మును పక్క దారులు పట్టకుండా హిందూ దేవాలయాల అభివృద్ధికి మాత్రమే వినియోగించే విధంగా చర్యలు తీసుకోవాలి.
    ఓం నమో శ్రీ వేంకటేశ్వరాయ
    జై శ్రీరామ్

  • @prasunadevi6077
    @prasunadevi6077 3 месяца назад +1

    గురువు గారు, యాదాద్రి దారి మధ్యలో మజీద్ కడుతున్నారు, కట్టి ఉన్నారేమో.ఆ విషయం ఒకసారి ఆలోచించి, దాని నిర్మూలన చేయించండి గురువు గారు

  • @krishnamurthygokavarapu6128
    @krishnamurthygokavarapu6128 3 месяца назад

    Swamiji meeru Penugonda Krishnandapuri వెళ్లరా ఛాలా santosham Swamy అనుగ్రహం vunte MEERANNATLU avvutaru

  • @theprevailing3650
    @theprevailing3650 3 месяца назад +1

    Meeru TTD board member aite 💯 % anyamata marpidi aagutundi TTD lo

  • @pssastri5696
    @pssastri5696 3 месяца назад +1

    Meekuravali

  • @kanakadurgamahalakshmilaks8379
    @kanakadurgamahalakshmilaks8379 3 месяца назад +1

    veellu kooda. YADIDA ke

  • @narsagoudpeddagani9065
    @narsagoudpeddagani9065 3 месяца назад

    SWAMYJI IS A PROTECTOR OF HINDHUS HINDHUSIOM AND SANATHANA DHARMAM, HENCE, SWAMYJI MAY ME NOMINATED AS A TTD BOARD MEMBER.

  • @anandreddi4u
    @anandreddi4u 3 месяца назад

    Swami, అలిపిరి మెట్ల మార్గం దగ్గర కుంకుమ, పసుపు బదులు రంపం పొట్టు అమ్ముతున్నారు?

  • @Ravana-z9i
    @Ravana-z9i 3 месяца назад +1

    ఈడు వంద మందిని కంటాడు అన్నాడు తిర్మలలో kantadu చాలా గొప్పది

    • @RadhaManoharDas108
      @RadhaManoharDas108 3 месяца назад +1

      అదేంట్రా పేరు కూడా లేదేంటి రా 😂😂.. కనీసం మీ నాన్న పేరు అన్న చెప్పరా 😂😂😂

    • @Ravana-z9i
      @Ravana-z9i 3 месяца назад

      @@RadhaManoharDas108 మొగడిలగా చెపుతున్న మా నాన్న పేరు పెద్దయ్య

    • @Koushikram-ty5rc
      @Koushikram-ty5rc 3 месяца назад

      ఇది గొర్రె గురువు గారు మీరు తిరుమల మెంబర్ ఐతే 50/50గొర్రెలను తరిమేస్తారని వీడి బాధ. వాళ్ళ దేవుడు food కూడా పెట్ట లేడు కదా

    • @Ravana-z9i
      @Ravana-z9i 3 месяца назад

      @@Koushikram-ty5rc అరే వీడికి కడుపు నింపుకొనికి పని చెప్పురా అశ్వ జాతి పుత్ర

    • @Ravana-z9i
      @Ravana-z9i 3 месяца назад

      @@RadhaManoharDas108 అరే సన్నశి నీ కులం చెప్పు రా నా అంబేద్కర్ పుణ్యం అనీ బట్టలు. వేసుకొని తిరుగుతున్నావు నీకు తండ్రి అంబేద్కర్
      జై అంబేద్కర్ అను అను అను

  • @nagarajprasad4138
    @nagarajprasad4138 3 месяца назад +1

    DEAR SWAMI,,, WHAT YOU KNOW ABOUT THE FINANCIAL POSITION OF TELANGANA GOVT,,, YOU KNOW THE G S T ,,, AND ANALYSE ,,, CAN YOU CUT THE G S T AND RAISE FUNDS FOR TELANGANA STATE GOVERNMENT ,,,

    • @RadhaManoharDas108
      @RadhaManoharDas108 3 месяца назад

      ఏమైంది సార్

    • @behappy2891
      @behappy2891 3 месяца назад

      ​@@RadhaManoharDas108Jai RMD guruji, 🙏 jagdeesh sec' bad

  • @KOGANTISai
    @KOGANTISai 3 месяца назад +7

    Radha mohan ttd chairman avvali

  • @sivalakshmin651
    @sivalakshmin651 3 месяца назад +1

    I have personally seen one TTD staff smoking in the place near toilet of the que compartment somebtime back.