Swami no words happy tears are flowing continuously through out this video your video's on Tiruvannamalai are the greatest boon to few people who love Arunachalam alot Eagerly waiting for the Astha Ganesh temples of Tiruvannamalai video What we can give you Swami just a whole heartedly thanks with tears in eye's
ఆ విదేశీయునికి 🙏🙏🙏🙏 మనం చాలా నేర్చుకోవాలి వాళ్ల దగ్గర.... అర్జెంటీనాలో ఒక కృష్ణ భక్తుడు ఉన్నాడు అతడు ఎక్కడికి వెళ్లినా శ్రీకృష్ణుడు తన పక్కనే ఉన్నాడు అనుకుంటాడు తాను బస్సులో ప్రయాణం చేసినా విమానంలో ప్రయాణం చేసినా ఇతర వాహనాల్లో ప్రయాణం చేసిన ఒక టికెట్టు ఎక్స్ట్రాగా కొనుక్కుంటాడంట ఆ సీట్లో ఎవరిని కూర్చోనివ్వడు శ్రీకృష్ణుని చిత్రాన్ని ఆ సీట్లో పెట్టుకొని శ్రీకృష్ణుడు తన పక్కనే ఉన్నట్లు భావిస్తాడంట..... దీపం వెలుగు దూరానికే పడుతుంది అన్నట్లు మనకన్నా విదేశీయులకే మన దైవం విలువ దేశం విలువ ధర్మం విలువ బాగా తెలుసు గురువుగారు 🙏🙏🙏
బాగా చెప్పారండి మన సంస్కృతి వైభవము మనకు తెలియదు.. తెలియక కాదులే నిర్లక్ష్యం.. అహంకారం.. ఈ అహంకారంతో ఎప్పుడో ఎక్కడో బొక్క బోర్లా పడతారు.. ఇప్పుడు గురువుగా వీడియోలో ఏం చెప్పారు ఒక గురువుగారిని ఎగతాళి చేస్తే పిల్లవాడు చనిపోయాడు బతికించు అని అడిగితే గురువుగారి తధాస్తు అన్నారు..నిజంగానే పిల్లవాడు నిజంగానే చనిపోయాడు.. బుద్ధొచ్చి లెంపలేసుకుని గురు కాళ్ళ మీద పడితే బతికించారు.. అలాగే మన దేశంలో ఉన్న దేశద్రోహులకు అహంకారులకు ఎప్పుడో ఒక చోట ఇలాంటి చావు దెబ్బలు తప్పకుండా తగులుతాయి.. అహంకారంతో విర్రవీగే వాళ్ళని మహాశివుడు క్షమించడు.. ఎంతో గొప్ప భక్తుడైన రావణాసురుడినే పాతాళంలోకి తొక్కి నారదీశాడు.. రావణాసురుడు వరాలు పొందాను నన్ను ఎవరు ఏమి చేయలేరు.. అనే గర్వంతో కైలాస పర్వతాన్ని ఎత్తడానికి ప్రయత్నం చేస్తే మహాశివుడికి కడుపు మండి తన పాదం బొటాని వేలితో ఒక్క తొక్కు తొక్కాడు.. రావణాసురుడు విలవిల తన్నుకున్నాడు.. నా దేశంలో ఉండి నాదేశం వనరుల అనుభవిస్తూ నా సంస్కృతి వైభవాన్ని నా భగవంతుని ఎగతాళి చేసే వాళ్ళని అహంకారంతో విర్రవీగే వాళ్ళని నా మహాశివుడు ఖచ్చితంగా పాతాళానికి తొక్కేస్తాడు..
నేను ఇప్పటికి 3 సార్లు వెళ్ళాను కొండ పైకి. దాదాపు3 గంటల పాటు స్కందాశ్రమం, మరియు విరుపాక్ష గుహ ప్రాంతాల్లో గడిపేవాడిని. ఒక్కసారి కూడా కొండ మీద ఉమ్మలేదు. నీచంగా ప్రవరించను లేదు. అంత ఇష్టం ఆ కొండ అంటే నాకు. అక్కడ ఎన్నో అనుభూతులు ఉన్నాయి. అవి చెప్పినా నమ్మేలా ఉండవు. అణువణువునా శివుడు ఉన్నాడు అక్కడ.
అమూల్యమైన సమాచారం అందించారు. ఏ జన్మలో పుణ్యమో మీరు చెప్పిన వాటిలో కొన్ని మాత్రమే చూడగలిగాం. మరొక సారి మాకు ఆ అవకాశం రావాలి అని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను.
అవును స్వామీ మీరు చెప్పినట్లు ఒకసారి కాశీనీ అరుణాచలంను సందర్శించితే అవి మనల్ని మళ్ళీ మళ్లీ అక్కడికి రప్పించే టట్లు ఎలా లాగుతాయో అన్నది చాలానిజం.నేను రెండు క్షేత్రాలు సందర్శించాను. కాశీ వెళ్ళి వచ్చిన తర్వాత చాలారోజులు ఆ క్షేత్రం నా మనసును బాగా లాగుతుండేది.🙏
గురువుగారికి 🙏🙏 నేను 27.11.న అరుణాచలం వెళ్ళాను గురువు గారి ఆశ్రమం🙏 గిరి ప్రదక్షిణ అన్ని శివలింగాలు దర్శించి అరుణా చలేశ్వరుని దర్శించే భాగ్యం కలిగింది 🙏🙏
యీ నెల 22,23,24 తారికులలో అరుణాచలం ఫ్యామిలీ తో వెళ్లడానికి సంకల్పం చేసుకున్నాను. లలితా దేవి మీ ద్వారా నేనేమీ చూడలో చెప్పిస్తున్నరు. ఎందుకంటే యింతకు ముందు కూడా నేను ఎక్కడికన్నా యాత్ర కి ప్లాన్ చేస్తే వెంటనే మీరు యాదృచ్ఛకంగా అదే ప్రాంతం గురించి వివరణ యివ్వడం దైవ సంకల్పం. అమ్మ , అయ్యవారి దయవల్ల గిరి ప్రదక్షిణ మరియు మీరు చూడమన్న ప్రదేశాలు చూసే సద్భాగ్యం కలుగుతుందని నమ్ముతున్నాను🙏
🙏🙏శ్రీ గురుభ్యోనమః. 🙇♀️ మీ మాటలు వినడం మేము ఏ జన్మలోనో చేసుకున్న పుణ్యం 🙏. ఈ మాట ఎన్ని సార్లు చెప్పినా తక్కువే. అంతులేని ఆనందంతో మనసు నిండిపోయింది. 🙏 ధన్యవాదములు గురువుగారు 🙏🙏🙏🙇♀️..
నండూరి గురువుగారి దయ వల్ల చాలా కొత్త విషయాలు తెలిపారు అరుణాచల గిరి గురించి గురువు గారికి పాదాభివందాలు... అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల 🙏🏻🙏🏻🙏🏻 ఓం నమో భగవతే శ్రీరమణాయ:🙏🏻🙏🏻🙏🏻
నేను మొన్న అరుణాచలం లో గిరి మీద జ్యోతి పెట్టినపుడు ఆ జ్యోతి నీ ప్రత్యక్షంగా దర్శించుకునే భాగ్యం నాకు ఆ శివయ్య కల్పించాడు.. అది ఎన్నో కోట్ల జన్మల పుణ్యఫలం లా భావించాను .. ఆరోజే గిరి ప్రదక్షిణం కూడా చేసుకున్నాను. ఓం అరుణాచల శివాయ నమః ❤️
ఏనాటి జీవుడండీ మీరు.... ఇన్నాళ్ళూ గోదావరి పారడము చూసాను. కానీ ఇప్పుడు ఈ వీడియో లో మీ మాటలు వింటూ ఉంటే శరీరామంతా గోదావరిలా జాలువారిపోతుంది. ఒళ్ళంతా తేలికయిపోయింది. నిజంగానే అరుణాచలగిరి ఎక్కిన అనుభూతి కలిగింది మీ మాటల వింటూంటే... అమితానందం.... ఏమిటిది ఇంతటి ఆనందం మనిషికి కలుగుందా అని ఆశ్చర్యముగా ఉంది.... ఈ జన్మకి ఇది చాలు..
ఎంత చక్కగా వివరించి చెపుతుంటే కళ్ళతో చూసిన ఆనందం కల్గింది.నేను వెళ్ళనాప్పుడు నాకు ఎవన్ని తెలీదు .eppudu వెళ్ళే వాళ్లకు మీ వీడియోస్ పంపు తున్నాను.ఓం నమః శివాయ
Namaskaram Nanduri garu, I went to Arunachalam Last week by following your video. I realized most of the Telugu people following your video. At gugai swamy samathi they remembered you!!.. Thank you for the work..
🕉️🕉️🕉️ పూజ్యులు నండూరి గారికి అభినందనలు ప్రణామాలు.... పవిత్ర క్షేత్రం మరియు వాటి స్థలాలు గురించి మీరు తెలియచేసి మమ్ములను అనుగ్రహిస్తున్నారు. కానీ నేడు భక్తి పేరుతో జరుగుతున్న వికృత చేష్టలకు అంతులేకుండా పోతూంది. పవిత్ర క్షేత్రం దర్శనం ఒక్కటే కాదు అక్కడ మన ప్రవర్తన ఎలవుండాలో ప్రతి వీడియో లొ తెలియచేయగలరు. ఇక పాప పుణ్య ఫలం ఎంత, ఒక కింట/ ఒక టన్ను దక్కుతుంది లేక ఏమిటి నాకు అనే తపన తప్ప ఏమీలేదు. వైరాగ్యం, వివేకం, త్యాగం , తపస్సు మాత్రమే మన లక్ష్యం అని మీ వివరణ లో చెప్పటం ద్వార ఎoదరో
దయచేసి ఎవరూ కూడా అరుణాచల గిరిని అధిరోహణ చేయకండి ఎక్కడ వారికి వెళ్లాలో అక్కడే వారికి మాత్రమే వెళ్ళండి విరూపాక్ష గుహలు స్కందాశ్రమం వరకు మాత్రమే వెళ్ళండి ఎందుకంటే గిరి దక్షిణామూర్తి స్వరూపం ఆ కొండపైకి చెప్పులు వేసుకుని వెళ్లడం కానీ మలమూత్ర విసర్జన లాంటిది చాలామంది చేస్తూ ఉంటారు నేను ఒకసారి వెళ్ళాను కొండపైకి అప్పుడు అర్థమయింది కొండపైన పరిస్థితి పై చెప్పే వాళ్ళు చేసే పనులు చూసి నాకే బాధనిపించి దాదాపు ఏడు సంవత్సరాల నుండి ఒక్కసారి కూడా కొండపై మళ్ళీ ఎక్కలేదు కొండంతా దక్షిణామూర్తి స్వరూపం ఆ కొండపైన చేయాలని పనులు చేస్తూ లేని కర్మను కొని తెచ్చుకోకండి నేను ప్రత్యక్షంగా చూశాను కొందరు అత్యుత్సాహంతో అక్కడ చేయాలని పనులు అన్నీ చేస్తున్నారు కొండపైన దీపాన్ని వెలిగించే బాధ్యత దీపనారడ వంశస్థులు మాత్రమే కాదు మాత్రమే కొండను అధిరోహించే అర్హత ఉంది దయచేసి ఎవరు కూడా కొండపైకి ఎక్కే ప్రయత్నం చేయకండి
Sairam 🙏 Thank you very much for Guiding video feeling like Arunchaleswara calling us to see it in physical Darshan your voice n video already make us to have Manasika Darshanam praying God to shower Blessings to you n Guide us through you Sairam 🙏
Guruvu gariki padabhi vandanamulu... i visited Arunachalam 3 times but i do not about these places on the Aruna giri.. in my Next trip i visit all 7 places as per your advise.. waiting for Arunachalayswara blessings for darshanam
Best video ever... 🙏🙏🙏 Thank you guruvugaaru .. epudu a places chusthamo anatu vundi ..chala chala baga vivarinchaaru...🙇♀️ . Andaru pollute cheyakunda kapadukundham .. om namo bhagavathe sri ramanaya
Guru garu nenu mee videos chusthuna vintuna kanulo neelu vesthunai .. Meeru entho baga vivaristharu prathi oka pradeshani... Anandanga undi mee matalu vintu unte
Sri Vishnu rupaya Namassivaya 🙏🙏🙏 you have explained very clearly,I've manasika darshan, thank you so much,Lord Arunachaleswara blesses you alot with everything which you need 🙏🙏🙏🙏🙏
Namaste 🙏 Thanks for sharing this giving us divine experience of being there in Arunachalam. I have many friends who doesn't know Telugu and are interested in Gurujis video ,my humble request to admin @Rishi garu and team if they can add this Transcript button below the video which automatically gives English subtitles to the video.
మీరు చెపుతుంటే కళ్ళల్లో నీళ్లొచ్చాయి మీరు ధన్యులు మీతోపాటు మాలాంటి పామరులని కూడా ధన్యులని చేస్తున్నారు నాకు చెప్పటానికి కూడా మాటలు రావటం లేదు బాబు! ఒకవేళ ఈ జన్మకి నా దురదృష్టవశాత్తు చూడలేకపోయినా ఈ అనుభూతి చాలు నాయనా ధన్యవాదాలు🤝🙌🙌
Thank you గురువు గారు... నేనిప్పుడు మోక్షమార్గం క్యూ linelo వున్నా..నేను పొద్దున్న రమణ మహర్షి ఆశ్రమం నుంచే వెనక భాగంలో స్టెప్స్ ఎక్కి కొంత దూరం వెళ్లి రిటర్న్ వచ్చేసాను అసలు అది ఏ మర్గమో నాకు తెలియదు..కానీ ఇప్పుడు అర్థం అయ్యింది😢😢😢 I'll sure I want to visit these places and then only my return will start.. Thank you so much గురువు గారు 🙏🙏🙏
Sir I am highly obliged to know and experience the unknown facts. I hv visted Arunachalam 5 years back and did Giri pradakshinam along with my wife and eldest son in a vehicle as my wife underwnt knee operation for both the legs. Now with yr kindness I could visit the holy khetras mentally. Thanks sir. Namaskaarams.
Guruvu Gariki Namaskaralu, Yesterday we have visited all the places as you guided in the video. It was wonderful and enthralling experience. Very devine bliss. Many Many Many Many thanks for making such an useful Video for the sake of devotees. Thanks again !! With Regards Venkat
SRI VISHNU ROOPAAYA NAMAH SHIVAAYA. Namaskaram Nanduri Garu, Thanks for always sharing and spreading divinity among the man kind. We are extremely fortunate to hear your voice and for sharing such a valuable information in every way possible. Huge respect for your efforts and service. Could you please do make a video of CHIDAMBARAM THILLAI NATARAJAR SWAMY temple. Thank you so much Andi. SRI MAATRE NAMAHA. 🙏
Excellent overview; this is the perfect preparation for time spent in Tiruvannamalai. It is truly sad, however, to see holy sites spoiled with littering, as you mentioned.
Nanduri garu meeku namaskaram. When I last climbed the holy Arunachala Giri unfortunately I have returned half way due to fear of monkeys over there and exhaustion because of the Girivalam I did that morning and I have still not attained total peace even after getting the opportunity to visit the great Arunachalam three times. Sir I humbly request you to please pray for me in your pujas so that I can climb the Arunagiri successfully. My name is Srikanth Mirdati and my Gothra is Akshantala and my Nakshatram is Pushyami. Sri Matre Namaha. Dhanyawadalu.
Just now visited Virupaksha guha first vellinapudu chalaa heat ga undi but after sitting & chanting Arunachala Shiva namam there it become very cold & literally chali vesindi 🙏 Best example for Arunachaleswara swami presence over there 🙏
మొన్న అరుణాచాలనికి వెళ్లినప్పుడు ... పార్వతి పరమేశ్వరులు... దంపతులు గా వచ్చి సహాయం అడిగిన గుర్తించ లేక పోయాను... 😭😭😭 ఇప్పుడు ఆ విషయం తెలిసి భాద పడుతున్న ...
@@sweety-cy2yn first vinayakudi ni dharshanam cheskondi then every thing will be fine.....Naku vellali Ani vundhi... arunachaleswarudu eppudu karunistadooo 😭😭😭😭😭
Thank you for such a detailed video. I don't understand Tamil but your english subtitles helped a lot. Not being local, it's hard to know so much details as well
గురువుగారికి నమస్కారం మీరు చెప్పిన videoకి సంబంధం లేకుండా నేను ఒక నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను దయచేసి ఆ ప్రశ్నకు సమాధానం ఇవ్వగలరని చాలా చాలా ఆశిస్తున్నాను దాదాపుగా మూడున్నర ఏళ్ల క్రితం నాకు తరచుగా చాలా రోజులుగా ఎడమ కన్ను అదురుతూఉండేది ఆ తరువాత కొన్ని రోజుల్లోనే మా కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొన్నది మా అమ్మగారు చనిపోయారు ఆ తర్వాత మా కుటుంబం దిక్కులేని కుటుంబం అయింది నాకు మరల ఇప్పుడు కూడా దాదాపుగా చాలా రోజులు మించి ఎడమ కన్ను అదురుతుంది నాకు చాలా భయంగా ఉంది దయచేసి దీనికి ఏమైనా సమస్యకు పరిష్కారం చూపించండి గురువుగారు చాలా వినయంతో అడుగుతున్నాను దయచేసి నా ప్రశ్నకు సమాధానం ఇస్తారని ఆశిస్తున్నాను ఈసారి గనక ఏదైనా జరిగితే తట్టుకునే శక్తి నాకు లేదండి దయచేసి నా సమస్యకు పరిష్కారం చూపించగలరు
Sivayya vari kutumbanni kapadu thandri nadhi oka chinna salaha amitante morning lechina tarvata parisubram ga unnappudu and night padukune mundu roju oka half an hour om namah shivaya ani japinchandi oka daggara kurchoni antha sivayya daya
Sri Rama 🙏🏻Jai Rama 🙏🏻Jai Jai Rama 🙏🏻 Sri Rama 🙏🏻Jai Rama 🙏🏻Jai Jai Rama 🙏🏻 Sri Rama 🙏🏻Jai Rama 🙏🏻Jai Jai Rama 🙏🏻 Jai Jai Sitha Rama 🙏🏻 Jai Jai sri Rama 🙏🏻 Jai Sri Ramadutha Hanuman🙏🏻 🕉Arunachala Siva 🙏🏻Arunachala🙏🏻Siva 🙏🏻Arunachala Siva🙏🏻 Arunachala Siva 🙏🏻Aruanachala Siva 🙏🏻 Aruna Siva🙏🏻
Swami no words happy tears are flowing continuously through out this video your video's on Tiruvannamalai are the greatest boon to few people who love Arunachalam alot
Eagerly waiting for the Astha Ganesh temples of Tiruvannamalai video
What we can give you Swami just a whole heartedly thanks with tears in eye's
వీడియో చూశాక మనసులో మాట చదివినట్టు గా ఉంది 🙏
ॐ ॐ ॐఓం నమో భగవతే రమణాయॐ ॐ ॐ
ఆ విదేశీయునికి 🙏🙏🙏🙏 మనం చాలా నేర్చుకోవాలి వాళ్ల దగ్గర.... అర్జెంటీనాలో ఒక కృష్ణ భక్తుడు ఉన్నాడు అతడు ఎక్కడికి వెళ్లినా శ్రీకృష్ణుడు తన పక్కనే ఉన్నాడు అనుకుంటాడు తాను బస్సులో ప్రయాణం చేసినా విమానంలో ప్రయాణం చేసినా ఇతర వాహనాల్లో ప్రయాణం చేసిన ఒక టికెట్టు ఎక్స్ట్రాగా కొనుక్కుంటాడంట ఆ సీట్లో ఎవరిని కూర్చోనివ్వడు శ్రీకృష్ణుని చిత్రాన్ని ఆ సీట్లో పెట్టుకొని శ్రీకృష్ణుడు తన పక్కనే ఉన్నట్లు భావిస్తాడంట..... దీపం వెలుగు దూరానికే పడుతుంది అన్నట్లు మనకన్నా విదేశీయులకే మన దైవం విలువ దేశం విలువ ధర్మం విలువ బాగా తెలుసు గురువుగారు 🙏🙏🙏
Super 🙏🙏
Good
exllent
బాగా చెప్పారండి మన సంస్కృతి వైభవము మనకు తెలియదు.. తెలియక కాదులే నిర్లక్ష్యం.. అహంకారం..
ఈ అహంకారంతో ఎప్పుడో ఎక్కడో బొక్క బోర్లా పడతారు.. ఇప్పుడు గురువుగా వీడియోలో ఏం చెప్పారు ఒక గురువుగారిని ఎగతాళి చేస్తే పిల్లవాడు చనిపోయాడు బతికించు అని అడిగితే గురువుగారి తధాస్తు అన్నారు..నిజంగానే పిల్లవాడు నిజంగానే చనిపోయాడు.. బుద్ధొచ్చి లెంపలేసుకుని గురు కాళ్ళ మీద పడితే బతికించారు.. అలాగే మన దేశంలో ఉన్న దేశద్రోహులకు అహంకారులకు ఎప్పుడో ఒక చోట ఇలాంటి చావు దెబ్బలు తప్పకుండా తగులుతాయి.. అహంకారంతో విర్రవీగే వాళ్ళని మహాశివుడు క్షమించడు.. ఎంతో గొప్ప భక్తుడైన రావణాసురుడినే పాతాళంలోకి తొక్కి నారదీశాడు..
రావణాసురుడు వరాలు పొందాను నన్ను ఎవరు ఏమి చేయలేరు.. అనే గర్వంతో
కైలాస పర్వతాన్ని ఎత్తడానికి ప్రయత్నం చేస్తే
మహాశివుడికి కడుపు మండి తన పాదం బొటాని వేలితో ఒక్క తొక్కు తొక్కాడు..
రావణాసురుడు విలవిల తన్నుకున్నాడు..
నా దేశంలో ఉండి నాదేశం వనరుల అనుభవిస్తూ నా సంస్కృతి వైభవాన్ని నా భగవంతుని ఎగతాళి చేసే వాళ్ళని అహంకారంతో విర్రవీగే వాళ్ళని నా మహాశివుడు ఖచ్చితంగా పాతాళానికి తొక్కేస్తాడు..
నేను ఇప్పటికి 3 సార్లు వెళ్ళాను కొండ పైకి. దాదాపు3 గంటల పాటు స్కందాశ్రమం, మరియు విరుపాక్ష గుహ ప్రాంతాల్లో గడిపేవాడిని. ఒక్కసారి కూడా కొండ మీద ఉమ్మలేదు. నీచంగా ప్రవరించను లేదు. అంత ఇష్టం ఆ కొండ అంటే నాకు. అక్కడ ఎన్నో అనుభూతులు ఉన్నాయి. అవి చెప్పినా నమ్మేలా ఉండవు. అణువణువునా శివుడు ఉన్నాడు అక్కడ.
Tirupati nudi last bus and return buses untaya cheppandi
@@Mychardham ప్రతి అరగంటకి ఒక బస్ ఉంటుంది
ఆ విదేశీయుడు ధన్యుడు, మహానుభావుడు. ఆయనను చూసి చాలామంది సిగ్గుపడాలి. ఆయనకు నా పాదాభివందనం 🙏🙇♀️.
మీరు చెప్పిన మాటలు వింటే అరుణాలేశ్వరుడు దగ్గరికి వెళ్ళి చూసినటు అనుభూతి కలిగింది.. 🙏 మాకు అవకాశము ఎప్పుడూ వస్తుంది వేచి ఉండాలి... ఓం నమః శివాయ 🙏🙏🙏
God give us every thing
👌 అవును 👌
అమూల్యమైన సమాచారం అందించారు. ఏ జన్మలో పుణ్యమో మీరు చెప్పిన వాటిలో కొన్ని మాత్రమే చూడగలిగాం. మరొక సారి మాకు ఆ అవకాశం రావాలి అని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను.
అవును స్వామీ మీరు చెప్పినట్లు ఒకసారి కాశీనీ అరుణాచలంను సందర్శించితే అవి మనల్ని మళ్ళీ మళ్లీ అక్కడికి రప్పించే టట్లు ఎలా లాగుతాయో అన్నది చాలానిజం.నేను రెండు క్షేత్రాలు సందర్శించాను. కాశీ వెళ్ళి వచ్చిన తర్వాత చాలారోజులు ఆ క్షేత్రం నా మనసును బాగా లాగుతుండేది.🙏
గురువుగారికి 🙏🙏 నేను 27.11.న అరుణాచలం వెళ్ళాను గురువు గారి ఆశ్రమం🙏 గిరి ప్రదక్షిణ అన్ని శివలింగాలు దర్శించి అరుణా చలేశ్వరుని దర్శించే భాగ్యం కలిగింది 🙏🙏
Guruvu gaari asramam vellara yela kanukovaali asramam
How to apply for a room in Ramana ashram. I am planning to go on 14th of this month
U r great
🙏
🙏🙏🙏
యీ నెల 22,23,24 తారికులలో అరుణాచలం ఫ్యామిలీ తో వెళ్లడానికి సంకల్పం చేసుకున్నాను. లలితా దేవి మీ ద్వారా నేనేమీ చూడలో చెప్పిస్తున్నరు. ఎందుకంటే యింతకు ముందు కూడా నేను ఎక్కడికన్నా యాత్ర కి ప్లాన్ చేస్తే వెంటనే మీరు యాదృచ్ఛకంగా అదే ప్రాంతం గురించి వివరణ యివ్వడం దైవ సంకల్పం. అమ్మ , అయ్యవారి దయవల్ల గిరి ప్రదక్షిణ మరియు మీరు చూడమన్న ప్రదేశాలు చూసే సద్భాగ్యం కలుగుతుందని నమ్ముతున్నాను🙏
ఇది అంతా అరుణాచల శివ మహిమ
🙏🙏శ్రీ గురుభ్యోనమః. 🙇♀️
మీ మాటలు వినడం మేము ఏ జన్మలోనో చేసుకున్న పుణ్యం 🙏. ఈ మాట ఎన్ని సార్లు చెప్పినా తక్కువే. అంతులేని ఆనందంతో మనసు నిండిపోయింది.
🙏 ధన్యవాదములు గురువుగారు 🙏🙏🙏🙇♀️..
నేను రెండు సార్లు వెళ్ళాను. ఒక్కసారి ఒక్కో అనుభూతి కలిగింది. మాటల్లో చెప్పలేను.ఓం అరుణాచలశివా 🙏🙏🙏
నండూరి గురువుగారి దయ వల్ల చాలా కొత్త విషయాలు తెలిపారు అరుణాచల గిరి గురించి గురువు గారికి పాదాభివందాలు...
అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల 🙏🏻🙏🏻🙏🏻
ఓం నమో భగవతే శ్రీరమణాయ:🙏🏻🙏🏻🙏🏻
నా కళ్లలో అప్రయత్నంగా నీళ్ళు వచ్చాయి.గురు గారు. శ్రీ విష్ణు రూపాయ గుహై నమశ్శివాయ 🕉️🚩🙏🙏🙏❤️❤️❤️
Me knowledge ,me speech ,me మాటలు అన్నీ అమోఘం🙏
ధన్యవాదాలు గురు గారు... మా అదృష్టవశముచేతనే మీ మాటలు విని తరించగలుగుతున్నాము.... మీ మార్గదర్శనం మా జీవితాన్ని సరైన దారిలో నడపడానికి సహాయం చేస్తోంది...
ఓం శ్రీ గురుభ్యోనమః. ఎంతో గొప్పవిషయాలను అనుభవిస్తూ సాక్షాత్కారింప చేస్తున్నారు. ప్రతి విషయాన్ని విశ్లేషిస్తున్నారు.🙏🙏
ఈ విషయాలు తెలియజేసినందుకు , మమస్సు కు చాలా సంతోషము వేస్తుంది గురువుగారు థాంక్యూ...
ఇంచుమించుగా అవన్నీ కూడా చూశాను కాకపోతే వివరణ అనుమతి పొందలేదు కాకపోతే మీరు మీరు చెప్పినట్టు కింద ఆశ్రమంలో ప్రసాదం చాలా ఆప్యాయతగా ఇచ్చారు
గురువు గారికి వందనం. గిరి మహత్యం గురించి చాలా చక్కగా వివరించారు. మీ స్వరం వీనులవింపుగా వుంటుంది. ఎంత విన్నా వినాలని అనిపిస్తుంది.
🌹🙏🙏🙏💐
నేను మొన్న అరుణాచలం లో గిరి మీద జ్యోతి పెట్టినపుడు ఆ జ్యోతి నీ ప్రత్యక్షంగా దర్శించుకునే భాగ్యం నాకు ఆ శివయ్య కల్పించాడు.. అది ఎన్నో కోట్ల జన్మల పుణ్యఫలం లా భావించాను .. ఆరోజే గిరి ప్రదక్షిణం కూడా చేసుకున్నాను.
ఓం అరుణాచల శివాయ నమః ❤️
శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ ఓం శ్రీ గురుభ్యోనమః గురువు గారికి నమస్కారములు ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు పాదాభివందనాలు శ్రీ మాత్రే నమః 🙏🙏
శ్రీ విష్ణు రుప్పయ నమశ్శివాయ నమః చాలా మంచి విషయాలు చెప్పారు గురువు గారు మీకు ధన్యవాదాలు జైశ్రీరామ్
మీరు చెప్పిన మాటలు విని భక్తి తో అరుణ గిరి ప్రదక్షిణం చేశాను అంత మంచి జరిగింది మీకు ధన్యవాదాలు 🕉 న మా శివాయనమః
చాలా మంచి ఇన్ఫర్మేషన్ చెప్పారు థాంక్యూ గురువుగారు ఆ దేవుడు మిమ్మల్ని చల్లగా చూడాలని కోరుకుంటున్నాను
మీకు చాలా చాలా చాలా కృతజ్ఞతలు గురువు గారు మాకు అరుణాచలం గురించి ఎన్నో తెలియని విషయాలు తెలియ జేస్తున్నారు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 మీ ఋణం తీర్చుకోలేనిది
మీరు చెప్పిన videos అన్ని follow అయి...మీరు చెప్పిన విషయాన్ని follow అయితే....వాళ్లు జీవితం తప్పకుండా బాగు పడుతోంది 🙏
ఏనాటి జీవుడండీ మీరు.... ఇన్నాళ్ళూ గోదావరి పారడము చూసాను. కానీ ఇప్పుడు ఈ వీడియో లో మీ మాటలు వింటూ ఉంటే శరీరామంతా గోదావరిలా జాలువారిపోతుంది. ఒళ్ళంతా తేలికయిపోయింది. నిజంగానే అరుణాచలగిరి ఎక్కిన అనుభూతి కలిగింది మీ మాటల వింటూంటే... అమితానందం.... ఏమిటిది ఇంతటి ఆనందం మనిషికి కలుగుందా అని ఆశ్చర్యముగా ఉంది.... ఈ జన్మకి ఇది చాలు..
శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ 🙏🏻
అమూల్యమైన చక్కని వివరణ. మీకు ధన్యవాదములు...
ఎంత చక్కగా వివరించి చెపుతుంటే కళ్ళతో చూసిన ఆనందం కల్గింది.నేను వెళ్ళనాప్పుడు నాకు ఎవన్ని తెలీదు .eppudu వెళ్ళే వాళ్లకు మీ వీడియోస్ పంపు తున్నాను.ఓం నమః శివాయ
Namaskaram Nanduri garu, I went to Arunachalam Last week by following your video. I realized most of the Telugu people following your video. At gugai swamy samathi they remembered you!!.. Thank you for the work..
🕉️🕉️🕉️
పూజ్యులు నండూరి గారికి అభినందనలు ప్రణామాలు....
పవిత్ర క్షేత్రం మరియు వాటి స్థలాలు గురించి మీరు తెలియచేసి మమ్ములను అనుగ్రహిస్తున్నారు.
కానీ నేడు భక్తి పేరుతో జరుగుతున్న వికృత చేష్టలకు అంతులేకుండా పోతూంది.
పవిత్ర క్షేత్రం దర్శనం ఒక్కటే కాదు అక్కడ మన ప్రవర్తన ఎలవుండాలో ప్రతి వీడియో లొ తెలియచేయగలరు.
ఇక పాప పుణ్య ఫలం ఎంత, ఒక కింట/ ఒక టన్ను దక్కుతుంది లేక ఏమిటి నాకు అనే తపన తప్ప ఏమీలేదు.
వైరాగ్యం, వివేకం, త్యాగం , తపస్సు మాత్రమే మన లక్ష్యం అని మీ వివరణ లో చెప్పటం ద్వార ఎoదరో
Kallaku kattinatte, entho vivaramga chepparu. Mee nannagari gurinchi chepthunte chala emotional ga anipinchindandi! Maa andhari kosam video upload chesinandhuku, sathakoti kruthagnathalu!
దయచేసి ఎవరూ కూడా అరుణాచల గిరిని అధిరోహణ చేయకండి ఎక్కడ వారికి వెళ్లాలో అక్కడే వారికి మాత్రమే వెళ్ళండి విరూపాక్ష గుహలు స్కందాశ్రమం వరకు మాత్రమే వెళ్ళండి ఎందుకంటే గిరి దక్షిణామూర్తి స్వరూపం ఆ కొండపైకి చెప్పులు వేసుకుని వెళ్లడం కానీ మలమూత్ర విసర్జన లాంటిది చాలామంది చేస్తూ ఉంటారు నేను ఒకసారి వెళ్ళాను కొండపైకి అప్పుడు అర్థమయింది కొండపైన పరిస్థితి పై చెప్పే వాళ్ళు చేసే పనులు చూసి నాకే బాధనిపించి దాదాపు ఏడు సంవత్సరాల నుండి ఒక్కసారి కూడా కొండపై మళ్ళీ ఎక్కలేదు కొండంతా దక్షిణామూర్తి స్వరూపం ఆ కొండపైన చేయాలని పనులు చేస్తూ లేని కర్మను కొని తెచ్చుకోకండి నేను ప్రత్యక్షంగా చూశాను కొందరు అత్యుత్సాహంతో అక్కడ చేయాలని పనులు అన్నీ చేస్తున్నారు కొండపైన దీపాన్ని వెలిగించే బాధ్యత దీపనారడ వంశస్థులు మాత్రమే కాదు మాత్రమే కొండను అధిరోహించే అర్హత ఉంది దయచేసి ఎవరు కూడా కొండపైకి ఎక్కే ప్రయత్నం చేయకండి
నందూరి శ్రీనివాస్ గారికి పాదాభివందనాలు స్వామి మీరు చేసే ప్రతి వీడియో కూడా చాలా అద్భుతంగా ఉంటుంది మీరు చేసే వీడియోలు నేను చూసుకుంటాను ధన్యవాదములు
Sairam 🙏 Thank you very much for Guiding video feeling like Arunchaleswara calling us to see it in physical Darshan your voice n video already make us to have Manasika Darshanam praying God to shower Blessings to you n Guide us through you Sairam 🙏
చాలా మంచి విషయాలు తెలియనివి వింటున్నాము చూస్తున్నాము.. ధన్యవాదాలు అండి మీకు..
అయ్యా మీ మంచి మనసుకు శిరసు వంచి పాదాభివందనాలు చేస్తున్నాను జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఓమ్ అరుణాచలేశ్వరాయ నమః
Guruvu gariki padabhi vandanamulu... i visited Arunachalam 3 times but i do not about these places on the Aruna giri.. in my Next trip i visit all 7 places as per your advise.. waiting for Arunachalayswara blessings for darshanam
Om Arunachala Shiva...Guruvu garu meku chala thanks andi...adbhutamaina video...meru chebutunte nenu swayamga velli nattu undhi...chala Manchi anubhuthina ichaaru...
Best video ever... 🙏🙏🙏 Thank you guruvugaaru .. epudu a places chusthamo anatu vundi ..chala chala baga vivarinchaaru...🙇♀️ . Andaru pollute cheyakunda kapadukundham .. om namo bhagavathe sri ramanaya
గురువుగారు🙏🙏🙏🙏మీరు చెప్పిన
7 ప్రదేశల గురించి చాల చక్కగ చపారు గురువుగారు
🙏I saw this n drank water from that
Pond, that feeling is speech less🙏🙏🙏 thank you so much sir for your guidance 🙏
Mam evanni choodalante kaneesam enni rojulu padutundi cheppandi please
హరే కృష్ణ🙇♀️ శ్రీ చైతన్య మహాప్రభూజీ కీ జై🙇♀️ శ్రీ గురుభ్యోం నమః🙇♀️శ్రీ అరుణాచలేశ్వరాయ నమః🙇♀️ శ్రీ రమణ మహర్షుల వారికీ జై🙇♀️ స్కంద ఆశ్రమం కీ జై🙏
"శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ శ్రీ మాత్రే నమః 🙏"
Ayya munduga eppudu mee videos chustu chala telusukuntunnamu,ee video chusaka 34 year's kindata paramapadinchina Maa Amma kuda akkada shivuni seva chesukuntunnaremo anipinchindandi,eppatikyna nenu avanni chusi anubhuti chendalani divinchandi mee divena nijamavutundani nammutunnanu.
Guru garu nenu mee videos chusthuna vintuna kanulo neelu vesthunai .. Meeru entho baga vivaristharu prathi oka pradeshani... Anandanga undi mee matalu vintu unte
God sent you for people.ur our real guru to show the correct way in Kali yuga.we r blessed
Sri Vishnu rupaya Namassivaya 🙏🙏🙏 you have explained very clearly,I've manasika darshan, thank you so much,Lord Arunachaleswara blesses you alot with everything which you need 🙏🙏🙏🙏🙏
Namaste 🙏 Thanks for sharing this giving us divine experience of being there in Arunachalam. I have many friends who doesn't know Telugu and are interested in Gurujis video ,my humble request to admin @Rishi garu and team if they can add this Transcript button below the video which automatically gives English subtitles to the video.
Mi videos chustuntay, manasu cheppalenanta prasamthamga untundhi guruvugaru..
achataku vellakundanay, vellina anubooti kalugutundhi...
Guruvu Garu... Next Tuesday we are going to Arunachalam Temple....
మా కుటుంబసమేతంగా గిరి ప్రదక్షణ చేసి స్వామి దర్శనం చేసుకున్నాం!చాలా చక్కటి అనుభూతి పొందాం!
మీరు చెపుతుంటే కళ్ళల్లో నీళ్లొచ్చాయి మీరు ధన్యులు మీతోపాటు మాలాంటి పామరులని కూడా ధన్యులని చేస్తున్నారు నాకు చెప్పటానికి కూడా మాటలు రావటం లేదు బాబు! ఒకవేళ ఈ జన్మకి నా దురదృష్టవశాత్తు చూడలేకపోయినా ఈ అనుభూతి చాలు నాయనా ధన్యవాదాలు🤝🙌🙌
Great service for Hinduism 🙏🙏🙏
🙏🙏🙏
Memu yantho ardrustam chesukunnamu mee videos dwaara yanthanti manchi vishayalu vintunnamu 🙏🙏🙏🙏🙏
Thank you గురువు గారు...
నేనిప్పుడు మోక్షమార్గం క్యూ linelo వున్నా..నేను పొద్దున్న రమణ మహర్షి ఆశ్రమం నుంచే వెనక భాగంలో స్టెప్స్ ఎక్కి కొంత దూరం వెళ్లి రిటర్న్ వచ్చేసాను అసలు అది ఏ మర్గమో నాకు తెలియదు..కానీ ఇప్పుడు అర్థం అయ్యింది😢😢😢
I'll sure I want to visit these places and then only my return will start..
Thank you so much గురువు గారు 🙏🙏🙏
Chala chakkaga vivarincharu nanduri garu. Mi mata kuda vinalanipistundi. Thanq for sharing this video🤗 🙏
Nice informative video. Mee 2 parts unna video maaku arunachalam samagramugaa monna 13May23 na choose avakasham kaligindi. Chala kruthagnathalu.
Sir I am highly obliged to know and experience the unknown facts. I hv visted Arunachalam 5 years back and did Giri pradakshinam along with my wife and eldest son in a vehicle as my wife underwnt knee operation for both the legs. Now with yr kindness I could visit the holy khetras mentally. Thanks sir. Namaskaarams.
Me explanation chala bagundhi guruvu garu.. Thank you so much for your efforts..
Guruvu Gariki Namaskaralu, Yesterday we have visited all the places as you guided in the video. It was wonderful and enthralling experience. Very devine bliss. Many Many Many Many thanks for making such an useful Video for the sake of devotees.
Thanks again
!!
With Regards
Venkat
SRI VISHNU ROOPAAYA NAMAH SHIVAAYA. Namaskaram Nanduri Garu, Thanks for always sharing and spreading divinity among the man kind. We are extremely fortunate to hear your voice and for sharing such a valuable information in every way possible. Huge respect for your efforts and service. Could you please do make a video of CHIDAMBARAM THILLAI NATARAJAR SWAMY temple. Thank you so much Andi. SRI MAATRE NAMAHA. 🙏
👌👌👌🌹🌹🌹🌻🌻🌻🙏🙏🙏. ఓం శ్రీ మాత్రే నమః శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. గురువు గారికి నా హృదయపూర్వక ప్రణామాలు. 👏👏👏
Excellent overview; this is the perfect preparation for time spent in Tiruvannamalai. It is truly sad, however, to see holy sites spoiled with littering, as you mentioned.
Mee dhwaara nenu chaala thelusukuntunnanu. Dhanyavaadaalu meeku. Mee chenta nenu unte baagundu anipinchindhi
Namaste guruji 🙏🙏🙏 meeku entha thanks cheppina takkuveee andi ...memu e sankranthi ki me vedios follow avtuuu...Arunachalam darshanam chesukunna andi ..🙏🙏🙏🙏asalu chala anandam kaligindi andi ...melanti vari valla maku enooo vihshalu telistunay🙏🙏🙏
🌺 జై అరుణ గిరి ,🌺జై రమణ మహర్షి గారికి 🙏🌺🙏🌺🙏
Nanduri garu meeku namaskaram. When I last climbed the holy Arunachala Giri unfortunately I have returned half way due to fear of monkeys over there and exhaustion because of the Girivalam I did that morning and I have still not attained total peace even after getting the opportunity to visit the great Arunachalam three times. Sir I humbly request you to please pray for me in your pujas so that I can climb the Arunagiri successfully. My name is Srikanth Mirdati and my Gothra is Akshantala and my Nakshatram is Pushyami. Sri Matre Namaha. Dhanyawadalu.
guruvugariki naa vandanalu chala bhaga explian chesaru.nijamga chusinattu anubhuthi kaligindi.
Sir అద్భుతం గా వర్ణించారు 🙏🏼🙏🏼🙏🏼 ఎంత సమయం పడుతుంది ఇవి అన్ని చూడటానికి....?
ధన్యవాదములు గురువు గారూ. చాలా బాగా వివరించారు.
Guruji, eeroju meeru cheppinavanmi chusanu, ramanamaharshi finger prints tho saha🙏🙏🙏
Just now visited Virupaksha guha first vellinapudu chalaa heat ga undi but after sitting & chanting Arunachala Shiva namam there it become very cold & literally chali vesindi 🙏
Best example for Arunachaleswara swami presence over there 🙏
Chala chala danyavadalu guruvu garu meru chepthunte meme akkadiki velli natha andanga untundhi me video yentha sepapina inkocham sepunte bagundu anipisthundhi guruvu garu
దాంపత్య దక్షిణామూర్తి దేవాలయం ఎక్కడ ఉంది సార్...దయచేసి తెల్పండి
Dhanyavadalu guruvu garu ...nijamga arunachalam velli vachinantha anubhavanni pondanu me dayavalla
Sir..
Can you please spare some research on any Vishnu temple and places...
Your efforts are greatly appreciated
Gurujii gariki padhabivandhanalu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏meru cheputhu chupinchina video chala bagundhi yela vellalo vevaranga chepparu meri cheputhuntey ne eppude vellali anipisthundhi meku koti namaskar alu👌👌👌👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Excellent video Guruvugariki Padabivandanalu 🙏🏻
మొన్న అరుణాచాలనికి వెళ్లినప్పుడు ...
పార్వతి పరమేశ్వరులు... దంపతులు గా వచ్చి సహాయం అడిగిన గుర్తించ లేక పోయాను... 😭😭😭 ఇప్పుడు ఆ విషయం తెలిసి భాద పడుతున్న ...
Parvati parameshwarule Ani ela telsu
Em sahayam adigaru
Meru chala lucky Andi arunachalam vellaru Inka arunachaleswarudu mammalni karunichaledhu 😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭
@@prasannayashu85 nenu velthunnanu kani akkadiki vellesariki sraddaga cheyaleka pothunna 😔
@@sweety-cy2yn first vinayakudi ni dharshanam cheskondi then every thing will be fine.....Naku vellali Ani vundhi... arunachaleswarudu eppudu karunistadooo 😭😭😭😭😭
ధన్యవాదములు గురువుగారు. చాలా బాగా వివరించారు
Thank you for such a detailed video. I don't understand Tamil but your english subtitles helped a lot. Not being local, it's hard to know so much details as well
గురువుగారు మీకు శిరసు వంచి పాదాభివందనం చేస్తున్నాం
Arunachal konda meda enta adbhuthamina pradesalu , me vallane thelusukunnamu, dhanvadalu.
అథ్యాద్భుతమైన వర్ణన
ఓం నమః శివాయ
N. S. Garu. Very good.
🙏.
🙌.
Arunachalam Shivamayam 🙌.
Pournami tidhi 🙏 giri pradhakshnam
Janmajanmala 🙏 punyaphalam 🙏🙏.
🙏🙏 namaskaram mee dvara telusukune bhagyam maku dakkind meku naa dhanyavadalu 🙏🙏🙏
Maku velle adrustam lekapoyina mi dwara arunachalam vellina anubhavam pondhutunam ,,chala thanks sir
చాలా బాగా చెప్పారు, ధన్యవాదాలు.
గురువుగారికి నమస్కారం మీరు చెప్పిన videoకి సంబంధం లేకుండా నేను ఒక నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను దయచేసి ఆ ప్రశ్నకు సమాధానం ఇవ్వగలరని చాలా చాలా ఆశిస్తున్నాను దాదాపుగా మూడున్నర ఏళ్ల క్రితం నాకు తరచుగా చాలా రోజులుగా ఎడమ కన్ను అదురుతూఉండేది ఆ తరువాత కొన్ని రోజుల్లోనే మా కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొన్నది మా అమ్మగారు చనిపోయారు ఆ తర్వాత మా కుటుంబం దిక్కులేని కుటుంబం అయింది నాకు మరల ఇప్పుడు కూడా దాదాపుగా చాలా రోజులు మించి ఎడమ కన్ను అదురుతుంది నాకు చాలా భయంగా ఉంది దయచేసి దీనికి ఏమైనా సమస్యకు పరిష్కారం చూపించండి గురువుగారు చాలా వినయంతో అడుగుతున్నాను దయచేసి నా ప్రశ్నకు సమాధానం ఇస్తారని ఆశిస్తున్నాను ఈసారి గనక ఏదైనా జరిగితే తట్టుకునే శక్తి నాకు లేదండి దయచేసి నా సమస్యకు పరిష్కారం చూపించగలరు
Sri Varahi amma raksha kavacham chaduvukondi (udayam and sayantram)
Ika antha subhame
Arunachala Shiva anukondi,emi kadhu
Sivayya vari kutumbanni kapadu thandri nadhi oka chinna salaha amitante morning lechina tarvata parisubram ga unnappudu and night padukune mundu roju oka half an hour om namah shivaya ani japinchandi oka daggara kurchoni antha sivayya daya
అరుణాచలమును ఆశ్రయించు. సర్వము సర్వేశ్వరుడే. దేహ భ్రాంతిని పోగొట్టి సత్య జ్ఞానమును ప్రసాదించే వాడే ఆ అరుణాచలుడు. శరణాగతి ఒక్కటే మార్గము.
👌👌మనసు ఆనందంతో ,భక్తి తో నిండిపోయింది 🙏🌹🙏
Arunachalaniki nanduri srinivas gari videos choosi vachinavaalae ekkuvunnarandi . Sivayya srinivas garini enchukunnaru arunachalam gurinchi cheppadaniki
Guru garu..topi amma chappulu vesukonii..geripradhashina cheysthounnaru...
Meru cheptunteee maku vallu pulakistundii ❤
🙏gurugaru,meeru chebithe avarainavintaru ,elanti manchi vishayalu cheppandi society ki manchi chesinattauthadi.
💐🚩ఓం శ్రీ అరుణాచలేశ్వరయ నమః🙏
Lord venkateswara swami shanku chankaralu untayi kada avi vati gurichi chapara.
Sri Rama 🙏🏻Jai Rama 🙏🏻Jai Jai Rama 🙏🏻
Sri Rama 🙏🏻Jai Rama 🙏🏻Jai Jai Rama 🙏🏻
Sri Rama 🙏🏻Jai Rama 🙏🏻Jai Jai Rama 🙏🏻
Jai Jai Sitha Rama 🙏🏻
Jai Jai sri Rama 🙏🏻
Jai Sri Ramadutha Hanuman🙏🏻
🕉Arunachala Siva 🙏🏻Arunachala🙏🏻Siva 🙏🏻Arunachala Siva🙏🏻 Arunachala Siva 🙏🏻Aruanachala Siva 🙏🏻
Aruna Siva🙏🏻
Om Shanti Shiva baba 🙏🌹🌹
Om arunachala Shiva baba 🙏🌹
Om Shanti Pandu annayya mori 🔧📻