అజ్ఞాత వ్యక్తి ఫోన్.. వెంటనే ఇన్స్పెక్షన్ కి వచ్చి, మొత్తాన్ని పట్టేసిన మంత్రి.. రికార్డులు చూపిస్తూ

Поделиться
HTML-код
  • Опубликовано: 8 июл 2024
  • For Latest Political News, Breaking News and Latest News Updates SUBSCRIBE to #AmaravatiVoice at bit.ly/3G0z38e
    అజ్ఞాత వ్యక్తి ఫోన్.. వెంటనే ఇన్స్పెక్షన్ కి వచ్చి, మొత్తాన్ని పట్టేసిన మంత్రి.. రికార్డులు చూపిస్తూ, అధికారులని అల్లాడించేసిన మంత్రి
    #savithamma #chandrababu #tdp
    #AmaravatiVoice is VOICE of the Sunrise State #AndhraPradesh. It is a One stop solution for all #LatestTeluguNews #BreakingNews #NewsUpdates
    ------------------------------------------------------------------------------------------
    Connect With Us :
    ► SUBSCRIBE us on RUclips : bit.ly/3G0z38e
    ► LIKE on Facebook : / amaravativoice
    ► FOLLOW on Twitter : / amaravativoice
    ► VISIT our Website : www.amaravativoice.com/avnews/

Комментарии • 15

  • @mallikarjunareddy1618
    @mallikarjunareddy1618 21 день назад +14

    ఇలాగే మంత్రి పదవి ఉన్నన్ని రోజులు ప్రతి ఊరు తిరుగుతూ అవకతవకలు సరిదిద్దండి. ప్రతి మంత్రి గారు కూడా మీ లాగే పర్యవేక్షణ చేస్తే ఇక సమస్య ఏముంటుంది. సర్వేజనా సుఖినోభవంతు 🎉

  • @anithaanitha1148
    @anithaanitha1148 21 день назад +12

    Very good.. AP. Minister.. super.akka..guru🎉🎉🎉

  • @pothumarthipothumarthi4244
    @pothumarthipothumarthi4244 21 день назад +8

    మా కొండపల్లి 🎉🎉🎉🎉🎉

  • @nagaraju1244
    @nagaraju1244 21 день назад +4

    Super medam 🎉

  • @mssvarma9881
    @mssvarma9881 21 день назад +2

    Very good మంత్రి గారు 🎉🎉🎉

  • @RamaKrishna-js2hg
    @RamaKrishna-js2hg 21 день назад +3

    మీా పేరు ప్రఖ్యాతలు, మన జిల్లా గౌరవం, కుల ప్రతిష్ట, ప్రభుత్వం పనితీరు, మీా మ౦త్రీత్వ శాఖకు, తెలుగుదేశం పార్టీ పేరు ప్రతిష్టలు, అన్ని షెహబాష్, సూపర్, మార్వలెస్,అమోఘము అనే పదాలే.... శ్రీమతి సవితమ్మ గారికి బిరుదులు కావాలి. మ౦చి పేరు ప్రతిష్టలు స౦పాది౦చుకోవాలని, మనవి... విజ్ఞప్తి... కోరిక, జై కురుబ🐏🐏 జై జై కురుబ🐎🐎🐎🐎

  • @raghupatrunipradeep8668
    @raghupatrunipradeep8668 21 день назад +2

    Nice Madam ఇది కదా మినిస్టర్ అంటే

  • @Sandhya_chowdary.n
    @Sandhya_chowdary.n 21 день назад +2

    Super madam

  • @ramakoteshwrraoveginati9965
    @ramakoteshwrraoveginati9965 21 день назад +2

    Very true hanstly super stor of the world cotion my dear minister madam Garu meeku 💯 namaskaramulu 🙏🙏🙏🙏🙏🌹🌹💙💙❤️❤️🎉🎉💯 namaskaramulu 🙏🙏🙏🙏🙏

  • @pothavaramtalkies
    @pothavaramtalkies 21 день назад +3

    ఎలా ప్రశ్నించాలో తెలియని మినిస్టర్. అంతా బాగుంది కదా... అని మీరే కంక్లూడ్ చేస్తే పిల్లలు ఏమి చెబుతారు. మీకు ఎప్పటికి పరిస్థితులు అర్ధం అవుతాయి.. కొంచెం నేర్చుకోండమ్మా....

  • @martisriramachandramurty5235
    @martisriramachandramurty5235 21 день назад +5

    Every citizen have constitutional

  • @Prasanthimnp
    @Prasanthimnp 14 дней назад

    ఫోన్ నెంబర్స్ ఎలా దొరుకుతాయి? నాకూ అలా చెప్పడం ఇష్టం

  • @ramakrishnamedarametla4247
    @ramakrishnamedarametla4247 14 дней назад

    All staff must care all things study water neatness

  • @swathitvr2398
    @swathitvr2398 21 день назад +1

    మంత్రులందరూ ప్రజలకు తెలిసేలా phone నంబర్ పేపర్ లో ప్రకటించండి సమస్యలు దేనికి సంభందిన వారి మంత్రికి మెసేజ్ చేస్తారు వెంటనే అధికారులచే పని

  • @radhakalathur777
    @radhakalathur777 21 день назад +4

    teachers and officials mundu pettukoni, chinna pillalanu food, patala gurinchi adigithe cheptara? bhayapadutharu kada