పెన్షన్ ఇవ్వటానికి వెళ్ళిన కోటంరెడ్డికి, ఆ మహిళ జగన్ గురించి ఏమి చెప్పిందో చూడండి.. అందరూ నవ్వులు...

Поделиться
HTML-код
  • Опубликовано: 8 сен 2024
  • For Latest Political News, Breaking News and Latest News Updates SUBSCRIBE to #AmaravatiVoice at bit.ly/3G0z38e
    పెన్షన్ ఇవ్వటానికి వెళ్ళిన కోటంరెడ్డికి, ఆ మహిళ జగన్ గురించి ఏమి చెప్పిందో చూడండి.. అందరూ నవ్వులు...
    #kotamreddy #chandrababu #tdp
    #AmaravatiVoice is VOICE of the Sunrise State #AndhraPradesh. It is a One stop solution for all #LatestTeluguNews #BreakingNews #NewsUpdates
    ------------------------------------------------------------------------------------------
    Connect With Us :
    ► SUBSCRIBE us on RUclips : bit.ly/3G0z38e
    ► LIKE on Facebook : / amaravativoice
    ► FOLLOW on Twitter : / amaravativoice
    ► VISIT our Website : www.amaravativ...

Комментарии • 301

  • @vijaypodila7222
    @vijaypodila7222 Месяц назад +149

    జగన్ ట్రెండ్ సెట్ చేశాడు అది మీరు ఫాలో అవుతున్నారు అది జగన్ మోహన్ రెడ్డి అంటే ట్రెండ్ సెట్ చేస్తాడు jagan anna

    • @RamanjiRam-w2r
      @RamanjiRam-w2r Месяц назад +4

      Super bro

    • @kisc5309
      @kisc5309 Месяц назад

      Trend set chesaadu state ni yetla nasanam cheyyalo? Vizag lo govt buildings 2000 crores ki mortgage pettadu.. velli adugu

    • @vijaypodila7222
      @vijaypodila7222 Месяц назад +1

      @@kisc5309 ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ ఏమ్ చేస్తుందో చూస్తున్నావా అన్న

    • @vasurani4295
      @vasurani4295 Месяц назад

      Yes

    • @PrasannaPrasanna-fb2jo
      @PrasannaPrasanna-fb2jo Месяц назад +1

      ​@@kisc5309Mari ramojinayudu expire avutha sadhanjali ki avari somu ami Aina CBN somuna every month pension ki entha adavide avasarama house ki vachi echade Start chasende Jagan garu na mali adho velu Start chasentu overaction

  • @mohnishdevada7425
    @mohnishdevada7425 Месяц назад +111

    ఎందుకు RAA INTHA పబ్లిసిటీ. జగన్ గవర్నమెంట్ LO ప్రశాంతంగా ఇచ్చే వారు.

    • @ramamurthyn2358
      @ramamurthyn2358 Месяц назад

      4000రూ పాయలు ఇచ్చే దానికి ఇంతమంది రావాలా?కుక్క పని కుక్క ,గాడిద పని గాడిద చెయ్యాలని నీతి కథల్లో ఉంది.ఒక వాలంటీరు గుట్టు చప్పడి లేకుండా తెల్ల వారే లోపల తీసుకుని వచ్చి ఇచ్చి పోయేవాడు.ఫోటో లు గానీ ర్యాలీలు గానీ లేవు.
      ఇంత ప్రచారం అవసరమా?

    • @PrasannaPrasanna-fb2jo
      @PrasannaPrasanna-fb2jo Месяц назад

      Adhi avariki nacha ledhu ga CBN ad pk ki vote vesaru ga anubhavinchande land taitaling Leni poni pracharam chesukoni gelicharu Mari rajamundry lo 3 bedrooms 25 lakhs Ani suma tho add vepicharu 2016&2018 lo Mari velu chasende enti

  • @ludhiammakanubaddi297
    @ludhiammakanubaddi297 Месяц назад +97

    ఇంతటి పెన్షన్ కి ఒక హంగామా బ్రాండ్ బజార్ వందమంది వెనకాల

  • @maridiyyapanchadarla3000
    @maridiyyapanchadarla3000 Месяц назад +122

    తొక్కలో కబుర్లు వద్దు సూపర్ సిక్స్ హామీలు నెరవేర్చండి

  • @nrsureddy5677
    @nrsureddy5677 Месяц назад +27

    కొత్త వాలంటీర్లు వచ్చారు.....కాకపోతే వాళ్ళని ఎంఎల్ఏ అని పిలుచుకోవాలి

  • @ludhiammakanubaddi297
    @ludhiammakanubaddi297 Месяц назад +56

    ఇది ఎంత కాలం చూద్దాం

  • @lakshmid8811
    @lakshmid8811 Месяц назад +45

    వీళ్ళు కెమరాలుకు ఫోజు ఇవ్వటానికి తప్ప దీనికి పనికీ రారు ప్రజల సొమ్ము ప్రజలకి ఇవ్వటానికి ఏమీ చేస్తున్నారా అన్నీ ఎత్తేశారు ఇది ఒక్కటే ఇస్తున్నారు ఎందుకో తెలుసా అవ్వ తాతలు ఉసురు తగులుతుందని ఇస్తున్నారు ఒరేయ్ మా జగనన్న పరిపాలన మీరు ఎక్కడ చేస్తారు కానీ పనీ చూసుకో 50 మంది పెన్షన్ లు 5 గురుకి ఇస్తున్నారు ఇది ఎవరికి తెలీదు రామకృష్ణారెడ్డి టా టా బై బై పొగిదిలింది చాలు
    జై జగనన్న ❤❤❤

  • @user-rk8bi6tc6n
    @user-rk8bi6tc6n Месяц назад +60

    సూపర్ సిక్స్ హామీలు ఇంకా ఇవ్వలేదు వాటి సంగతి చూడండి లేకపోతే నెత్తిమీద బరువు ఎక్కువై పోతుంది

  • @sitamahalakshmi1834
    @sitamahalakshmi1834 Месяц назад +48

    ఇదేమి ఆర్భాటం.

  • @ViswanadhamKatari
    @ViswanadhamKatari Месяц назад +31

    సూపర్ సిక్స్ ఎక్కడ

  • @prasadpatrudu4202
    @prasadpatrudu4202 Месяц назад +84

    ఏమి సాధించామని వెళుతున్నారు. పెన్షన్ ముందు ఇచ్చిన దే కదా.

  • @karthikreddy9391
    @karthikreddy9391 Месяц назад +92

    ఒరేయ్ కోటం రెడ్డి పింఛన్ ఇస్తే కాదు సూపర్ సిక్స్ అమలు చేసి మగాడు అనిపించుకో

  • @RaviKumar-xt2ik
    @RaviKumar-xt2ik Месяц назад +17

    కోటం రెడ్డి జగన్ దగ్గర వున్నపుడు MLA ఇపూ డు వలెటర్ 😂😂😂 ఇది విడి పరిస్థితి😂😂😂😂

  • @jagannathkalamangi8236
    @jagannathkalamangi8236 Месяц назад +33

    అసలు నిన్ను వైసీపీ పార్టీనుండి సస్పెండ్ చేసిందో కూడా చెప్పు ప్రజలకు తెలియలికదా, ప్రజలు నిన్ను ఇప్పటికి వైసీపీ ఎమ్మెల్యే అనుకుంటున్నారు

  • @SantoshKumar-pc4ei
    @SantoshKumar-pc4ei Месяц назад +31

    ప్రజలకు ఇచ్చిన హామీలు ఏమైనా చెప్పు ఫంక్షన్ ఇచ్చేస్తున్నా సకం మందికి సగం మందికి ఇవ్వట్లేదు వాళ్ల బాధ ఎవరితో చెప్పుకోలు చెప్పిన సరే వాళ్ళని కొడుతున్నారు అది చెప్పు మరి కథ ప్రభుత్వం గురించి చెప్తున్నా గత ప్రవర్తనం చూస్తున్నాడు అందరికీ తెలుసు

  • @dbujjisaheb6171
    @dbujjisaheb6171 Месяц назад +24

    గెలుపు జగన్

  • @Jaganpaturi1
    @Jaganpaturi1 Месяц назад +31

    మరి ఇంత అతి ఎందుకు

  • @AppannaKorra-yp5fd
    @AppannaKorra-yp5fd Месяц назад +16

    డమ్మీ ఈవీఎం బ్యాచ్

  • @sivasankar7890
    @sivasankar7890 Месяц назад +9

    జగనన్న ఇలా పెన్షన్ రాజకీయం చెయ్యాలె ఎప్పుడు

  • @bedengineerskitchen3158
    @bedengineerskitchen3158 Месяц назад +9

    పెన్షన్స్ ఇస్తున్నారు కానీ అది మా జగనన్న పెట్టడం ద్వారా సచివాలయం ఎంప్లాయిస్ ద్వారా

  • @prakashrao7151
    @prakashrao7151 Месяц назад +36

    ఎవరి డబ్బు రా బాబు
    ప్రజలు డబ్బే గా ఎందుకు అంత
    హడావిడి
    చూడ్డానికి బాగాలేదు

    • @user-ug9dv1nw8o
      @user-ug9dv1nw8o Месяц назад

      Jagan Sonta dabbu ichhada adi Prajapati dabbega

  • @prasadpatrudu4202
    @prasadpatrudu4202 Месяц назад +23

    జగన్ MLA లను ఇంటి ఇంటి కి పంపు వాడు.

  • @ramanaphotographypathapadu6930
    @ramanaphotographypathapadu6930 Месяц назад +36

    నీకు వైసీపీ లో చోటు లేక ఇప్పుడు టిడిపి లో చేరి ఏదేదో మాట్లాడుతున్నారు ముందు మీరిచ్చిన హామీలను అమలు చేయండి సార్

    • @srinivasarao9238
      @srinivasarao9238 Месяц назад

      చేస్తారు సార్,ఆయన కరెక్టుగానే మాటాడుతున్నారు.మీకు వినికిడి లోపం ఉన్నట్లుంది.

    • @Naturefrd
      @Naturefrd Месяц назад +1

      😊 eppudu chestaru....epatike raithu barosha veyali kada​@@srinivasarao9238

  • @VenkateshMangalapudi-ol3qk
    @VenkateshMangalapudi-ol3qk Месяц назад +5

    మిగతా.. పథకాలు....ఎప్పుడు సార్

  • @AppannaKorra-yp5fd
    @AppannaKorra-yp5fd Месяц назад +24

    Ayya😊డమ్మీ మ్మెల్యే జగన్ సార్ ఆల్రెడీ 5ఇయర్స్ బ్యాక్ నుండి పొద్దునే వాలెంటీర్స్ అనే వ్యవస్థ తీసుకొచ్చి ఇంటింటికి పెన్షన్ ఇస్తుంటే ఇపుడెంది సార్ నీ లొల్లి

  • @srivani1606
    @srivani1606 Месяц назад +5

    నెల నెల పెన్షన్ సందడి ఏంటిరా బాబు 🤦🏻‍♀️జగన్ ఎప్పుడూ ఇలా హడావిడి చెయ్యలేదు. మీరు మీ పబ్లిసిటీ తగలెయ్య

  • @mohnishdevada7425
    @mohnishdevada7425 Месяц назад +13

    SODHI APARAA బాబూ.

  • @annapurna6462
    @annapurna6462 Месяц назад +18

    Mee andariki 🙏🙏🙏🙏🙏

  • @user-yn3vx6mb8c
    @user-yn3vx6mb8c Месяц назад +29

    ఎం.ఎల్.ఏ లులక్షలో జీతాలు తీసుకుని ఎంజాయ్ చేసే వారు.చంద్రబాబు గారు భలే పని పెట్టారు వీళ్ళకు.ఇప్పుడు కాని జనాలతో టచ్ లో వుండరు

  • @SathibabuAdabala-fc2eo
    @SathibabuAdabala-fc2eo Месяц назад +2

    రూట్ మాది లైన్ మాదే మొదలు మాదే జై జగన్

  • @user-ih2zu9xj6m
    @user-ih2zu9xj6m Месяц назад +6

    Evm CM CBN

  • @konankiramarao8120
    @konankiramarao8120 Месяц назад +4

    Jai jagan

  • @krishnareddy5401
    @krishnareddy5401 25 дней назад +1

    రైతు భరోసా పడలేదు,అమ్మ ఒడి ఇవ్వలేదు,నాన్న ఇంధనం రేట్లు తగ్గలేదు,

  • @aravindakomaragiri9687
    @aravindakomaragiri9687 Месяц назад +11

    This is real seva sir

  • @ajayasamanthula6295
    @ajayasamanthula6295 Месяц назад +2

    ఏ పార్టీ అధికారంలో వున్నా నాయకులందరిని పూరిగుడిసెల చుట్టూ తిరిగే ట్రెండ్ జగన్ సెట్ చేసాడు ఇది కదా జగన్ గొప్పతనం.

  • @vijayamyneni48
    @vijayamyneni48 Месяц назад +4

    ఇది వరకు దానం ఇంటింటికి వెళ్ళి తెచ్చుకునేవారు...ఇప్పుడు ఇంటికే తెచ్చి ఇస్తున్నారు...
    ఐతే ఈ దానం ఇచ్చినవారికి లాభమా...తీసుకునేవారికి లాభమా...
    ఆ దానాన్ని సమకూర్చిన taxpayers. కి లాభమా....

    • @kommanageswari4280
      @kommanageswari4280 Месяц назад +4

      Edhi dhanam kadhu bro vrudhulu aathama gowravamga brathakadaniki manamu chesthuna prayathanam dhanam ani chepi thali thandrulanti varini aagowraparacha Kandi

    • @vijayamyneni48
      @vijayamyneni48 Месяц назад +1

      అందరినీ కాదు.... ఆస్తుల న్నిటినీ పిల్లలకి పంచి...మాకేమీ లేదంటే ఎలా...
      పూర్వం నుంచి లేని వారీ కి ఇవ్వడం అందరికీ ఇష్టమే...అది సహాయం కాని.... దానం కానీ ...ఏపేరుతోనైనా...
      పూర్వం పెద్దల బాధ్యత పిల్లలది..అందుకే పిల్లలు , పెద్దలను బాధ్యతా రాహిత్యంగా చూస్తున్నారు...
      కాదా...
      ప్రభుత్వానిదా.....
      అనాధాశ్రమాలదా....
      ఇప్పుడు ఒక కుటుంబానికి... ప్రభుత్వం ఇచ్చే అన్ని ఉచితాలు అందితే... వారిక శ్రమ పడాల్సిన పనే లేదు... పనికి పోవాల్సిన పనే లేదు ఆ కుటుంబానికి....
      అవన్నీ పెట్టుకుంటే..అందరికీ ఉపయోగపడే...ఎన్నో సామాజిక పనులు చేయొచ్చు....
      విద్య.వైద్యం....ఈ రెంటినీ...ప్రజలందరీకీ...ఒకే ప్రామాణికత తో ఫ్రీ ఇమ్మనండీ..
      అబ్బే.... అప్పుడు ఏ ఓటు ఎవరికి పడుతుందో ఎవరూ చెప్పలేదు...
      ఇప్పుడైతే ఎవరు ఎక్కువ పెన్షన్ ఇస్తే వారికే ఓటు..
      అంటే ఓటు కొంటున్నారు... ఓటు గారంటీ
      అంతే....

  • @varadasuryanarayana1396
    @varadasuryanarayana1396 14 дней назад

    బావిభారత పౌరులను కన్నతల్లుకు తల్లికి వందనం ఎప్పుడు ఇస్తారు

  • @MangaiahBallolu
    @MangaiahBallolu 6 дней назад +1

    మరి సూపర్ సిక్స్ ఎక్కడండి

  • @chsivaramireddy8318
    @chsivaramireddy8318 Месяц назад +2

    Today,people feel pension distribution common.In JAGAN government it was issued to not only people but also patients in AP and other STATES,which were in hospitals. That was great, that is JAGAN

  • @chsivaramireddy8318
    @chsivaramireddy8318 Месяц назад +3

    Pension distribution is not great. Please remember super SIX, those are implement, that is great

  • @diyaandjessi7431
    @diyaandjessi7431 Месяц назад +1

    ఇంత హంగామా చేస్తే మీకు తృప్తి గా వుందా ఇది.ఒకటేలి మీరు చేసేది మనిషి కి నాలుగు వెలు యిచ్చి అన్నీ. మీడియా కథనాలు ప్రచారంలో

  • @jangam-sw7rd
    @jangam-sw7rd Месяц назад +2

    Jagan.super.❤❤❤❤❤

  • @jagannatharaojonnalagadda1928
    @jagannatharaojonnalagadda1928 4 дня назад

    చక్కగా బట్టీ పెట్టావు. చచ్చే దాకా చంద్రబాబు తో నే వుండు.

  • @mkurmachari2916
    @mkurmachari2916 9 дней назад

    ఇది అవసరమా 5000 జీతం తీసుకున్న వాలంటీర్స్ గుట్టు చప్పుడు కాకుండా ఇచ్ఛేవారు ఎప్పుడు వైస్సార్సీపీ మీద ఏడుపేనా నీకు రాజకీయ బిక్ష పెట్టింది వైస్సార్సీ నే, ఈ కథలెందుకు సూపర్ సిక్స్ చూడరా బాబు

  • @user-vr9gu7hi6x
    @user-vr9gu7hi6x Месяц назад +1

    జగన్ దెబ్బకి కుటని పరుగులు తీస్తుంది 💪💪😂😂జై జగన్

  • @ramaappalanaidu5281
    @ramaappalanaidu5281 8 дней назад

    ఎమిటి చెస్తానారు కుటమి ప్రభుత్వం ఒక పెన్సన్ తప్ప అన్ని పథకాలు పక్కని పెట్టి ఇసుక ఫ్రీ ఎది కోమటి రెడ్డి గారు అమ్మ వడి ఎది కుటమి ప్రభుత్వం వచ్చి కక్ష సాధింపులు తప్ప ఏమి చెస్తున్నారు

  • @adaparamarao1221
    @adaparamarao1221 Месяц назад +3

    ఎవడ్రాపెట్టింది

  • @AyubBasha-u5o
    @AyubBasha-u5o 16 дней назад

    Jai Jagan sir super excited C M

  • @suneeltruth
    @suneeltruth Месяц назад +1

    వాలంటీర్ వ్యవస్థ తీసేయలేదు mla లతో భర్తీ చేశాడు చంద్రబాబు గారు

  • @suneeltruth
    @suneeltruth Месяц назад +1

    పెన్షన్ ఇవ్వడానికి క్రొత్త వాలంటీర్ వ్యవస్థ వచ్చింది

  • @hamadbaloshi3735
    @hamadbaloshi3735 27 дней назад +1

    JAI JAGAN YSRCP

  • @user-jz1il6tq1h
    @user-jz1il6tq1h Месяц назад +1

    Yemainai super 6 jaijagan

  • @jayavardhanjayavardhan8164
    @jayavardhanjayavardhan8164 Месяц назад +1

    Super six last ఒవర్ లో చూడగలరు బ్రదర్

  • @premkumargovindu945
    @premkumargovindu945 Месяц назад +2

    Pension kuda ivva ledu anuko ippude janaalu Roadla meediki vastharu sir pension is not issue

  • @subbarajuvuyyuri6867
    @subbarajuvuyyuri6867 Месяц назад +18

    Very good. CBN fulfilled his promise

  • @hanumanthraomylavarapu4421
    @hanumanthraomylavarapu4421 Месяц назад +10

    Real hero

  • @petersvardhanapu9101
    @petersvardhanapu9101 Месяц назад

    అన్నిటికంటే హెడ్డింగ్ బాగుంది.

  • @user-py2ei5lv2l
    @user-py2ei5lv2l 28 дней назад

    పులివెందుల పులి దెబ్బ తిరగండి

  • @kkamesh5404
    @kkamesh5404 Месяц назад +2

    Kotam garu
    Meeru excellent sir

  • @krishnamacharik9989
    @krishnamacharik9989 Месяц назад +1

    Pension ivvatasniki inta mandi yenduku. Siggu leka pote sari

  • @user-zw5cr9ik4l
    @user-zw5cr9ik4l Месяц назад +1

    Evm 🐕‍🦺🖕

  • @radhakrishnamurthy2382
    @radhakrishnamurthy2382 5 дней назад

    ఇదో రకం పబ్లిసిటీ 😊

  • @chintalapuisambireddy3639
    @chintalapuisambireddy3639 26 дней назад

    అయ్య ఆరాటం ముసలి వారు ఇరకాటం..

  • @subhanisk5996
    @subhanisk5996 Месяц назад +1

    Who's money.Taxpayers money.

  • @challaReddy581
    @challaReddy581 Месяц назад +2

    Appude yenduku antha tondaraa?

  • @CH.RAMBABU
    @CH.RAMBABU Месяц назад +1

    మిరేటిరా ఇలాతయ్యారయ్యరు మిసొమ్ము ఏదో దానదర్మ లు చేస్తునట్టు పోటోలు

  • @m.s3915
    @m.s3915 24 дня назад

    పబ్లిసిటీ సూపర్

  • @GTNaidu-ko3cf
    @GTNaidu-ko3cf 6 дней назад

    Super Six aamyindandi

  • @chsivaramireddy8318
    @chsivaramireddy8318 Месяц назад +1

    NDA(EVM) government don't be emotional in distribution of pension.

  • @user-yt3ou9jx1n
    @user-yt3ou9jx1n Месяц назад

    ఒక వలెంటర్ పని ఎంఎల్ఏ చేస్తాడా?

  • @mikkilimanohar6440
    @mikkilimanohar6440 Месяц назад +1

    ఎవడ్ర ఈవీడీమో పెటింది ఎందుకురా ఇంత షో

  • @maliyatulasi9822
    @maliyatulasi9822 Месяц назад +5

    Jai jagan first hero

  • @jyothisujani8747
    @jyothisujani8747 Месяц назад

    సూపర్ సిక్స్ లో ఒక్కటి కి ఇంత హంగామానా మిగిలినవి వచ్చే సంవత్సరం లోనా

  • @josephinesavarimuthu2554
    @josephinesavarimuthu2554 Месяц назад

    What a show . The pension given to the poor is our various taxes.

  • @MosesPolamuri
    @MosesPolamuri Месяц назад +1

    దోపుడు ప్రారంభమైనది, e.v.m.పాలనలో

  • @janikiramadv1436
    @janikiramadv1436 Месяц назад

    That's YS Jagan Anna 🎉

  • @ramaraoketineni3529
    @ramaraoketineni3529 Месяц назад +7

    congratulations kotam reddy garu for your humanitarian values.

  • @UlavalapudiBabu
    @UlavalapudiBabu 28 дней назад

    Jai జగన్...,..

  • @ramanadhamneerugattu3662
    @ramanadhamneerugattu3662 Месяц назад

    పాపం MLA లు

  • @user-jo7hy2mk7d
    @user-jo7hy2mk7d Месяц назад

    సుపర్సిక్స్.ఇవ్వందిసిర్

  • @user-ql4se5dr1x
    @user-ql4se5dr1x Месяц назад

    Pensions jagan ichinapudu intha publicity chesada. ఎందుకురా antha హడావుడి. manifesto అమలు cheyandi.

  • @seshaphanipadakandla2154
    @seshaphanipadakandla2154 27 дней назад

    Sulabhamga ayyepanini, oka MLA intintiki poyi mee valuable time vere manchi vaatiki vupayoginchandi Sir.

  • @SuneelRunjala-mx7ph
    @SuneelRunjala-mx7ph Месяц назад

    వాళ్ళేమన్నా అడుక్కొనే వాళ్ల

  • @nagarajualuvala8203
    @nagarajualuvala8203 Месяц назад +4

    It is an excellent way of giving pension by leaders at the doorstep of pensioners . This will help leaders in understanding the problems faced by citizens.

    • @karunakarp6846
      @karunakarp6846 Месяц назад

      Vokalaki ichi photo digitey avvuda mottam constituency j ichi cheppandi

  • @katthiramu6366
    @katthiramu6366 7 дней назад

    Ji jagan anaya

  • @NarasingaraoRavupalli
    @NarasingaraoRavupalli 24 дня назад

    కూటమి బాగా పోజ్ దిగుతున్నారు

  • @anjaiahadavi2612
    @anjaiahadavi2612 Месяц назад +1

    Great leader

  • @radhakrishnanoru7138
    @radhakrishnanoru7138 Месяц назад

    Jai Jai Jagan

  • @ManmadhaTuta
    @ManmadhaTuta 24 дня назад

    ముందు తల్లికి వందనం అమలు చెయ్, 3 సిలిండర్స్ సంగతి ఏంటి..... సారు

  • @pkfans_jaipallavi
    @pkfans_jaipallavi Месяц назад

    Dharmavaram ketireddy garini fallow avutunnaru

  • @brahmanandareddypallavala9903
    @brahmanandareddypallavala9903 Месяц назад

    పెన్షన్ ఇవ్వడానికి ఇంతమంది పొవలారా

  • @mallikarjuna6849
    @mallikarjuna6849 Месяц назад +5

    Jai kotamreddy anna

  • @kuppiliramanareddy4817
    @kuppiliramanareddy4817 Месяц назад

    Electionss haamilu brother

  • @guttavk6199
    @guttavk6199 Месяц назад +4

    Long live CBN. A P People need him for the development of people and state.

  • @Andhra369
    @Andhra369 Месяц назад

    ఏందిరా ఈ హడావిడీ 🤣🤣🤣

  • @Bampeshaampesha-ry5dr
    @Bampeshaampesha-ry5dr Месяц назад

    సూపర్ vest chata chhatha 🤣😊 Jagan Anna super

  • @user-dq5lo5dm9p
    @user-dq5lo5dm9p Месяц назад

    Vedu supper good actor vedu cinema lo undali

  • @sgmsgm4452
    @sgmsgm4452 6 дней назад

    ఓరి మీ వేశాలు

  • @malyadrireddykalluri8776
    @malyadrireddykalluri8776 Месяц назад +2

    Ore Gutam Reddy nivu Pension ivvadaniki potunavaaa....leka Yuddaniki potunava? Budadha Reddy....

  • @LaxminarayanaLaxaman
    @LaxminarayanaLaxaman Месяц назад

    Emi నాటకాలు దెంగుతున్నారు..abha😂😂😂