Vijayawada Floods : YSRCP Leader Pothina Mahesh Slams Chandrababu | Pawan Kalyan

Поделиться
HTML-код
  • Опубликовано: 15 сен 2024
  • Vijayawada Floods : YSRCP Leader Pothina Mahesh Slams Chandrababu | Vijayawada Floods ‪@SakshiTVLIVE‬
    #vijayawadafloods #pothinamahesh #chandrababu #pawankalyan #sakshitvlive
    Watch Sakshi TV LIVE - • Sakshi TV LIVE | Today...
    Watch Sakshi TV LIVE, a round-the-clock 'Telugu News' station, bringing you the first account of all the latest news online from around the world including breaking news, exclusive interviews, live reports, sports update, weather reports, business trends, entertainment news, and stock market news.
    -----*****-----
    For the latest news & updates: Subscribe :
    --
    Subscribe us @ : goo.gl/wD6jKj
    Visit us @ www.sakshi.com​
    Like us on / sakshitv
    Follow us on / sakshinews

Комментарии • 466

  • @ravindranadhareddy4361
    @ravindranadhareddy4361 12 дней назад +144

    మహేష్ గారు మీకు అభినందనలు. మీలాంటి వారు జగన్ గారికి తోడు ఉంటే పార్టీకి మీకు మంచి భవిష్యత్తు ఉంటుంది 👌👌👍👍

    • @srirangasrinivasvutukuru6749
      @srirangasrinivasvutukuru6749 12 дней назад +10

      Correct.

    • @venkatcherukumalli
      @venkatcherukumalli 12 дней назад +2

      Ycp batch yenni pulihora milk packets panchi pettaro news kuda raledhe

    • @sudabramhanandareddy307
      @sudabramhanandareddy307 12 дней назад +1

      ​@@venkatcherukumallirey pakoda sainik video chudu ra water bottles

    • @Arhibaby35740
      @Arhibaby35740 12 дней назад

      ​@@venkatcherukumalliipudu chesedhi adhey

    • @venkatcherukumalli
      @venkatcherukumalli 12 дней назад

      @@sudabramhanandareddy307 : rei reddy dabba ne reddy dabba jagga puvvu ki cheppu budameruku getlu undav an86

  • @mahendranathvankeswaram7027
    @mahendranathvankeswaram7027 12 дней назад +50

    మంచిగా అడిగారు......

  • @charanvss931
    @charanvss931 12 дней назад +219

    ఈ జనాలకి అర్థం అయింది ఇప్పుడు బాధ కలిగింది గ్రేట్ సీఎం జగన్ అన్న

    • @prashanthkumar3521
      @prashanthkumar3521 12 дней назад +10

      Great Visha pracharalu siggu Leni 11reddy

    • @VijayaLakshmi-yr7vf
      @VijayaLakshmi-yr7vf 12 дней назад +5

      ​@@prashanthkumar3521cannot digest the facts Mr?ofcourse you can digest and enjoy false pride and prejudice. It's the present acute fate of the society. Struggling to find way out

    • @PuluguRavikumar
      @PuluguRavikumar 12 дней назад

      🦮🦮🦮 కూటమి ​@@prashanthkumar3521

    • @T136-b3g
      @T136-b3g 12 дней назад

      ​@@prashanthkumar3521please encourage EVM cm 😿🙏🙏🙏🙏

    • @user-kt8nz7cv6l
      @user-kt8nz7cv6l 12 дней назад

      All😊

  • @pittalagangadhararao5450
    @pittalagangadhararao5450 12 дней назад +76

    మహేష్ అన్న మీ ఏరియాలో బిజెపి వాళ్లు మరి ఫోటోలు కోసమే నాలుగు ఫోటోలు దిగటం వెళ్ళటం

    • @santoshrajithab6871
      @santoshrajithab6871 12 дней назад +4

      yes ur right last time Vizag lo hududd thufan vachinapudu kuda mana jagan anna 25days Vizag lonay undi mottam set chaysindu alagay prathi voka family ki 80lakhs money echindu mana jagan anna

    • @pittalagangadhararao5450
      @pittalagangadhararao5450 12 дней назад +1

      @@santoshrajithab6871 నేను బిజెపి బ్రో బట్ fact is fact

    • @santoshrajithab6871
      @santoshrajithab6871 12 дней назад

      @@pittalagangadhararao5450 mana jagan anna cm ga unnapudu elagay AP lo thufan vachinapudu flight nundi areal servey chaysindu mana jagan anna apudu each family ki 1core amount echindu
      nena Vijayawada lo each family ki 50lakhs echindu

  • @user-hs5sv9gb5u
    @user-hs5sv9gb5u 12 дней назад +149

    మూడు రోజుల వర్షానికి వరద ఉప్పు వస్తే రెండు జిల్లాల ముంపు ప్రాంత ప్రజలకి సహాయం అందించలేని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆంధ్ర రాష్ట్రం మొత్తం కరోనాలో ఉన్నప్పుడు రాష్ట్ర మొత్తం ప్రజలను ఆదుకున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు హయాంలో కరోనా వచ్చి ఉంటే వేల మంది ప్రజలని కరోనా కన్నా ఆకలితోనే చంపేవాడు

    • @subbusubbu868
      @subbusubbu868 12 дней назад +4

      Gorrebidda santhinchu😂

    • @mvenkateswarlulikhit2685
      @mvenkateswarlulikhit2685 12 дней назад

    • @arjung2655
      @arjung2655 12 дней назад +2

      2 mins silence ppl who died in corona time in ap ..tirupati hosiptal lo oxygen leka chanipoyina valuuu

    • @SanthiRaju_777
      @SanthiRaju_777 12 дней назад +1

      ​@@subbusubbu868Bhale cheppavu Pashuvu Putra...😆😆

    • @user-hs5sv9gb5u
      @user-hs5sv9gb5u 12 дней назад

      @@subbusubbu868 ఈ మధ్యకాలంలో గొర్రె గుంపుల్లోకి కొత్త గొర్రెలు కూడా వచ్చి చేరుతున్నాయి ఆ గొర్రెలు మీ గొర్రె కూడా ఉందేమో చూసుకో

  • @simhadri9657
    @simhadri9657 12 дней назад +104

    చంబా గాడు మెగా సైకో

  • @thelastdays4032
    @thelastdays4032 12 дней назад +92

    Great sir YSRCP కి thanks మహేష్ గారికి అభినందనలు ,ప్రజల ఆకలి తీర్చే మార్గం YSRCP మాత్రమే. ఎవ్వరూ సాయం చేసేందుకు ముందుకు రారు.

    • @apsaradhi5673
      @apsaradhi5673 12 дней назад +2

      Y(యువజన)S(శృంగార )R(రసిక)
      C(కామ)P(పార్టీ)... జిందాబాద్ ..
      వీటన్నింటిని ప్రశ్నించాలంటే జగన్ అన్న అసెంబ్లీ సమావేశాలకు హాజరుకావాలి... జగన్ అన్నకి దమ్ము ఉందా..?
      అసెంబ్లీ సమావేశాలకు పరారీ ..పిరికి పండా!
      ప్రజల మద్దతుగా అధికార పార్టీని జగన్ అన్న ప్రశ్నించాలి ... దమ్ము ఉన్నాడా..?

    • @Gopinathk17
      @Gopinathk17 10 дней назад

      @@apsaradhi5673వాడికి గుద్ద లో దమ్ము లేదు

  • @RameshRamesh-x6p
    @RameshRamesh-x6p 12 дней назад +40

    జగన్ మోహన్ రేడ్డి గార్కి దన్యవాదములు జై జగన్ ✊✊✊

  • @lakshmikumarim8345
    @lakshmikumarim8345 12 дней назад +57

    ఆర్మీ దించితే బాగుండేది ముగ్గురు మూర్ఖులు కొట్టుకు పోయారు

  • @AkgrAkgr
    @AkgrAkgr 12 дней назад +24

    Mahesh gaaru🎉🎉🎉

  • @RAJA2392-o3f
    @RAJA2392-o3f 12 дней назад +50

    వాళ్లు evm ద్వారా గేలిచారు ఎలా చేస్తారు సారు మాంచి వాళ్ళు గెలిచింది మెుసం మెుసం

    • @RevanthNalajala
      @RevanthNalajala 12 дней назад +4

      Masteru 2019 lo kuda adhey evms ga mari

  • @udaysankar5648
    @udaysankar5648 12 дней назад +9

    Very good bro ❤🎉

  • @KrishnaKillo-m83
    @KrishnaKillo-m83 12 дней назад +39

    మహేష్ అన్నా మీ ఆవేదన ఆప్యాయత సూపర్ --జై ' జగనన్న '

  • @nakkayesurajuyesuraju1518
    @nakkayesurajuyesuraju1518 12 дней назад +17

    ఇప్పుడు తెలుస్తుంది అన్న జగనన్న విలువ 👏

  • @TheVijaysetty6
    @TheVijaysetty6 12 дней назад +34

    Good job

  • @g.v.sivaramareddy9951
    @g.v.sivaramareddy9951 12 дней назад +16

    Mahesh gari daring and perfect and genine comments.

  • @ANJINIHANUMANVASU-zl9on
    @ANJINIHANUMANVASU-zl9on 12 дней назад +6

    దయచేసి ఇలాంటి దౌర్భాగ్య స్థితిలో రాజకీయాలు వద్దు పాపం వెలువలాడుతున్న ప్రజలకి సాయం చేసే ఆలోచన
    మరియు ప్రజలని సురక్షిత ప్రాంతానికి తరలించవలసిందిగా కోరుచున్నాము

  • @KingdomofGodDC
    @KingdomofGodDC 12 дней назад +23

    Very good Mahesh gaaru and team

  • @gopalkrishna6383
    @gopalkrishna6383 12 дней назад +3

    సూపర్ అన్న మహేష్ ఆన్న, దేముడు మిమ్మల్ని మి కుటుంబాన్ని చల్లగా చూడాలని, ఆ దేముడిని ప్రదిస్తాను.

  • @DuggiliVenkateswarlu
    @DuggiliVenkateswarlu 12 дней назад +6

    Super exlent Anna 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @nmraobommakanti9877
    @nmraobommakanti9877 12 дней назад +46

    జై జగన్

  • @chennaiahboom4310
    @chennaiahboom4310 12 дней назад +35

    Ji mahes annaya praise the lord 🙏🙏🙏🙏

  • @BalayesuBalayesu-ns1cp
    @BalayesuBalayesu-ns1cp 12 дней назад +5

    సూపర్ అన్న ❤️❤️❤️👌

  • @ramkrishnareddy4671
    @ramkrishnareddy4671 12 дней назад +14

    పులి హోరా కలిపి పెట్టడం లో మా బాబుకు మా యెల్లో మీడియా కు ఎవ్వరు సాటిరారు

  • @GmadhuSudhanrao-bz7sj
    @GmadhuSudhanrao-bz7sj 12 дней назад +5

    సూపర్ మహేష్ గారు

  • @nageswararaokola6775
    @nageswararaokola6775 12 дней назад +4

    కూటమి ప్రభుత్వం ఒక ట్రాక్టర్ రెండు బోట్ల మీద ఫోటోలు దిగి వెళ్లి పోవడం తప్ప మరోకటి ఏమి ఉండదు ఇది టిడిపి నాయకులు జెనసేన నాటకాలు ఆడుతున్న నాటకం ప్రజలు అర్ధము చేసుకుని జగన్ మోహన్ రెడ్డి గారి వెంట నడవండి

  • @Apparaokota2970
    @Apparaokota2970 12 дней назад +3

    Good brother,may GOD bless you sir

  • @nowdasariajay6250
    @nowdasariajay6250 12 дней назад +3

    జై మహేష్ అన్న పోతన మహేష్ అన్న కంగ్రాచులేషన్ ఎలాంటప్పుడు అందరూ సహాయ పడాలి అది విమర్శ కాకూడదు

  • @ChalapathiBapana
    @ChalapathiBapana 7 дней назад +1

    అన్నా..కరోనా టైమ్ లో జగనన్న అన్నీ స్కీమ్ లు అందజేసారు...జై జగనన్న ..జైజై వైఎస్ఆర్సీపీ❤❤❤❤❤

  • @user-lv6co5tv3h
    @user-lv6co5tv3h 12 дней назад +19

    ప్రజలు ఓటు వేసి గెలిపించినందుకు తగిన శాస్తి జరుగుతుంది ప్రకృతి వలన

  • @VenuGopal-jo6fn
    @VenuGopal-jo6fn 12 дней назад +4

    మహేష్ గారి కి ధన్యవాదములు 🙏🙏🙏

  • @ntrcreations1830
    @ntrcreations1830 12 дней назад +1

    బ్రో నీ కనుల్లో ఏమన్నా పెట్టుకున్నావా ఏంటి కనబడుట 74 సంవత్సరాల వయసు ఉన్న మనిషి మాకు రాత్రంతా మా దగ్గరనే తిరుగుతున్నాడు. కనులేమన్నా పెట్టుకున్నావా ఏంటి నువ్వు

  • @KameswararaoVooyaka
    @KameswararaoVooyaka 12 дней назад +3

    Super sir

  • @mallunaidu9879
    @mallunaidu9879 12 дней назад +24

    వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు ఉంటే విజయవాడ ప్రజలకు ఈ దౌరబాగ్యస్థితి వచ్చేది కాదు

  • @Bhanuprekash-oq9xz
    @Bhanuprekash-oq9xz 12 дней назад +3

    అక్కడ వున్న MLA ఏంచేస్తున్నాడు పడుకున్నడా... బయటికి రాడా

  • @gsreddy1835
    @gsreddy1835 10 дней назад +1

    Pothina Mahesh Sir meeku salute sir worst government 100% correct chepparu

  • @sumankumark8318
    @sumankumark8318 12 дней назад +3

    Great sir

  • @dr.lakshmikanthareddychitl5942
    @dr.lakshmikanthareddychitl5942 12 дней назад +4

    Good job mahesh garu

  • @potireddyaruna4855
    @potireddyaruna4855 7 дней назад +1

    సంతోషించాలి కరోనా అప్పుడు చంద్రబాబు లేడు లేకపోతే సగం రాష్ట్రం కాళీ అయ్యేది

  • @narayanam8032
    @narayanam8032 12 дней назад +24

    Jai jagan

  • @akvreddyreddy7816
    @akvreddyreddy7816 12 дней назад +3

    Super Mahesh garu

  • @yraju7785
    @yraju7785 12 дней назад +2

    Super anna nice speeches

  • @devacharana7shanthseela361
    @devacharana7shanthseela361 12 дней назад +4

    CM Chandra Babu Naidu a failed CM.He is worried about his wealth only He cannot help the people in need.Mid term election should be held for development of AP.

  • @keshva.Tulabandi
    @keshva.Tulabandi 12 дней назад +12

    Johar Ysr 🇮🇳💪 satyamevajayitey 🇮🇳💪🇮🇳

  • @ChallaSurya-yj5zy
    @ChallaSurya-yj5zy 12 дней назад +3

    Super sir jai jagan anna CBN pk evm government sir

  • @srirangasrinivasvutukuru6749
    @srirangasrinivasvutukuru6749 12 дней назад +18

    Super Mahesh గారు , మరి vijayawada కు సంబంధించిన మాజీ ycp మంత్రులు ,MLA లు ,MLC లు ఏమయ్యారు ,మీకు ఎప్పుడు అధికారం లేదు , అయినా మీరు ప్రజలకోసం బయటకు వచ్చారు, 5 years అధికారం అనుభవించిన వారు ఏమయ్యారు.? You are GREAT Mahesh గారు.

    • @BhavaniS-zk2df
      @BhavaniS-zk2df 12 дней назад +2

      Sitting mla s mp s emayyaru

    • @sivabaineni2372
      @sivabaineni2372 12 дней назад

      Ysrcp vallu prajala madhya tirugutunnaru food supply chestunnaru. Okasari social media lo chudu telustundhi.

    • @srirangasrinivasvutukuru6749
      @srirangasrinivasvutukuru6749 4 дня назад

      @@sivabaineni2372 M.P. వెంటనే పారిపోయాడు ,ఇతన్ని నమ్ముకుని ఉన్నవాళ్లు అన్యాయం అయ్యారు.

  • @HemAnth-jc8so
    @HemAnth-jc8so 12 дней назад +2

    Very good super mindblowing fantastic Excellent Extra Ordinary P MAHESH Garu

  • @VanakalaramaraoVanakalaramarao
    @VanakalaramaraoVanakalaramarao 11 дней назад +1

    జై జగన్ ❤❤❤❤❤❤❤❤

  • @suribbaukampasetti860
    @suribbaukampasetti860 12 дней назад +4

    Jai jagan 🙏🙏🙏🙏

  • @RajuSuravarapu-k5u
    @RajuSuravarapu-k5u 12 дней назад +1

    Great service sir. Meru acting super.

  • @MaheshMahesh-ll1yz
    @MaheshMahesh-ll1yz 11 дней назад +1

    జై జగనన్న

  • @user-pc2is1ft5l
    @user-pc2is1ft5l 8 дней назад +1

    Jai jagan annayya jai mahesh garu super speech annayya garu

  • @harikrishnaboya1
    @harikrishnaboya1 12 дней назад +6

    వీడియో ఆపి వాటర్ distribute చేయండి sir ఇప్పుడు కూడా రాజకీయం ఎందుకు

  • @raobhaskar1039
    @raobhaskar1039 12 дней назад

    Mahesh Anna .meeku..heartfully,😢😢thanks....

  • @Samvlogs9090
    @Samvlogs9090 11 дней назад

    వర్షం పోయిన తర్వాత చాలామంది కనిపిస్తున్నారు వర్షం ఉన్నప్పుడు ఎవరు కనిపించలా

  • @మోహన్రావ్లందా

    మేము అదృష్టం లెని వఅలమం సరే 😢😢 అనేదుకే జగనే cm గ మీరు mla గ మఅకు రఅలెదు😢

  • @UserCritic-x11
    @UserCritic-x11 12 дней назад +1

    కనీవినీ ఎరుగని రీతిలో వరద వచ్చి జనాలను ముంచింది. మీరు కొంపల్లో నుంచి బయటకు వచ్చి రాజకీయం చేయడానికి అవకాశం కూడా ఇచ్చింది.

  • @yeletikumari4737
    @yeletikumari4737 12 дней назад +1

    You areGreat sir worst govt.siggu ledu.namaste 🎉

  • @user-cr4vg6mx4v
    @user-cr4vg6mx4v 12 дней назад +3

    🙏🙏🙏

  • @ASHOKKUMAR-gr7zc
    @ASHOKKUMAR-gr7zc 9 дней назад

    కరోనా టైమ్లో నీవు ఎపార్టీలో వున్నావ్ 🥰😂😂😂

  • @manjulag4243
    @manjulag4243 11 дней назад

    అన్న మిరూ దేవుడు జై జగన్ అన్నామా కూనూయెదికు❤❤❤

  • @dhananjayav7084
    @dhananjayav7084 12 дней назад +7

    ఏరా మీ బతుకు ఒక వాటర్ బొటలు అయినా ఐచార

  • @user-ut3ny2zm2t
    @user-ut3ny2zm2t 12 дней назад +2

    జై జగనన్న గారు 💘💘💘💘💘💘💘🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱👍👍👍👍👍👍👍👍

  • @rnarsimhagoud9782
    @rnarsimhagoud9782 11 дней назад

    ప్రజలను ఆదుకున్నోడే రాజకీయ నాయకుడు ప్రజలను ఆదుకోనోడు ఆదుకోనోడు కాదు ఎందుకంటే ఆపదలో ఉన్నప్పుడు ఆదుకున్నోడే రాజకీయ నాయకుడు ఆదుకోకుండా ధనవంతులకు దోచిపెట్టటోడు వాడు నాయకుడు కాదు దుర్మార్గుడు వాడు ఎవడైనా సరే

  • @mahesh444m4
    @mahesh444m4 12 дней назад

    Superb speech Anna … really superb ❤

  • @user-dg9xr6yi1p
    @user-dg9xr6yi1p 9 дней назад

    ఈ పరిస్థితిలో కూడా మీరు ఇలా మాట్లాడటం, సొంత డబ్బా కొట్టడం చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు.
    2029, 2034 లో కూడా మీ పార్టీ రావడం కష్టమే. మీరు ఇలా మాట్లాడటం వలన రానున్న రోజుల్లో పార్టీ మనుగడ కోల్పోవ డం ఖాయం.

  • @user-pc2is1ft5l
    @user-pc2is1ft5l 8 дней назад +1

    జై జగన్ అన్నయ్య

  • @valmikiabbayeanil3237
    @valmikiabbayeanil3237 12 дней назад +3

    Jai Jagan

  • @SRTVL416
    @SRTVL416 12 дней назад +1

    Ekkadaa deputy CM
    Paraar to Hyderabad ..... BDAY CELEBRATIONS PARTY IN villas

  • @krishnachaitanya1000
    @krishnachaitanya1000 12 дней назад +1

    Chaala thanks anna super meeru. Roadlu , projectlu sariga kattanapudu kuda janalu ilage adigite, city baagupadedi. Eee avasta vachedi kaadu.

  • @arifshaik414
    @arifshaik414 10 дней назад

    Good anna

  • @surlaganapathi5833
    @surlaganapathi5833 8 дней назад

    సూపర్ అన్న జై జగన్ అన్న

  • @krishnappakrishnappa5056
    @krishnappakrishnappa5056 8 дней назад +1

    Yakkava kaalam undadu sir kuutamiprabutvam

  • @prasadramya2298
    @prasadramya2298 8 дней назад

    Anna meku manchi future undi
    2029 minister guarantee

  • @dr.lakshmikanthareddychitl5942
    @dr.lakshmikanthareddychitl5942 12 дней назад +1

    Volunteers untee bagundadee

  • @raithupremikudu2119
    @raithupremikudu2119 12 дней назад

    ఇంతకీ నువ్వు ఇన్ని రోజులు ఏం అయిపోయావ్ రా ఇప్పుడు బైటకి వొచ్చి వాగుతున్నావ్

  • @రాంబాబుబారా
    @రాంబాబుబారా 12 дней назад

    అవి వరద నీరు కాదు sir వాలంటీర్స్ కన్నీళ్లు sir

  • @sreetulasi721
    @sreetulasi721 8 дней назад

    బాబు వాడు సీనియర్ కాదు
    సబ్ జూనియర్ బాబు
    ఎందుకంటే ఎలెక్షన్ ముందు ycp కివెళ్ళేడు

  • @Samvlogs9090
    @Samvlogs9090 11 дней назад

    ఏం కళ్ళు కనిపించలేదా డియర్ నైట్ వర్క్ చేయడం అతను చంద్రబాబు నాయుడు పని ముందు వీళ్ళు పని ఎంత అండి

  • @kakaraparthisrinu9432
    @kakaraparthisrinu9432 2 дня назад

    🇱🇸🇱🇸🇱🇸సూపర్ ❤️❤️❤️

  • @janardhanaraoseerapu2851
    @janardhanaraoseerapu2851 12 дней назад

    Thanks to Y S R. C P leaders.

  • @AnilKumar-gx8jv
    @AnilKumar-gx8jv 12 дней назад

    10 lakh food packets distributed.

  • @anandmohan7622
    @anandmohan7622 12 дней назад +3

    జగన్ పార్టీ అధికారం లో ఉండగా తన సొంత జిల్లాలో అన్నమయ్య ప్రాజెక్టు దాని పైన ఒక ప్రాజెక్టు కట్టలు తెగిపోతే... దాదాపు 40 గ్రామాలుమునిగి పోతే ఇల్లు కూలి పోయి మనుషులు చచ్చి పోయి పొలాలు 3 అడుగుల ఇసుక మేట వేస్తే వారం రోజుల వరకు చూడటానికి కూడా వెల్ల లేదు.. నాటి ముఖ్యమంత్రి జగన్ .. సొళ్ళు వాగటానికి paytm గాళ్లని పెట్టుకొని భజన చేయటం తప్ప ఎం లేదు

  • @sbseafoods6579
    @sbseafoods6579 11 дней назад

    మీ జగన్ లాగా హెలికాప్టర్ లో తిరగ లేదు bro.... జనాల దగ్గరికి పోయి ధైర్యం ఇచ్చారు

  • @prabhakarpilli9257
    @prabhakarpilli9257 12 дней назад

    నిజం మాట్లాడిన మీకు 🎉🎉🎉 జై జగన్ జై సత్యం. జై వాలంటీర్స్

  • @KanakadurgaKusam
    @KanakadurgaKusam 12 дней назад

    Great job 👏👏👏

  • @Rajjua310
    @Rajjua310 8 дней назад

    Pothineni sir good leader 😊

  • @honeysunney861
    @honeysunney861 12 дней назад +1

    0:05 0:10 0:11 PK nuvu entha daddama anukoledhu, naku modi teslusu amith shah telusu annav em oka 100 helicopter botas resuce team help adagaleva? Enduku elections mundu apadalu matladi prajalanu mabhya betti chetakani vallaga undi valla pranalu teatunnaru. Kshamapana cheppi ah akrama kattadalu tolaginchi Vijayawada ni kapadandi lekundi evaru mimmalni nammanru future lo meri package tesukuni politics cheatunaru time pass ki anedi nijam avtundi

  • @HappyLabrador-hp6gy
    @HappyLabrador-hp6gy 12 дней назад

    Super.mahesh.anna

  • @ntrcreations1830
    @ntrcreations1830 12 дней назад

    నిన్న మొన్న ఏం పీకుతున్నాను? ఇప్పుడు వచ్చి మాట్లాడుతున్నావ్

  • @failuresachievers4912
    @failuresachievers4912 12 дней назад

    Jai..... Mahesh anna✊✊✊✊✊✊✊

  • @yadlaprasadprasad9585
    @yadlaprasadprasad9585 12 дней назад

    మీ ycp ఒక రూపఈ ఇవ్వాలదు నీ కళ్లు దగ్గర పెట్టి చూడు అన్న

  • @shameemshaikh5511
    @shameemshaikh5511 9 дней назад

    4 pockets 400 photos makeshift ku correct ga sarippindi.

  • @user-yz1tx1dy6m
    @user-yz1tx1dy6m 12 дней назад +3

    మహేశన్న కు మంచి రోజు వస్తుంది. అన్న మీరు కష్ట పడుతున్నారు. జగనన్న మిమ్మల్ని గుర్తుంచి మీకు అండగా ఉండాలి. జగనన్న కు మీరు అండగా ఉంటున్నారు. మీరు నెక్స్ట్ 100%mla అవుతారు

  • @user-ub2tn4om5f
    @user-ub2tn4om5f 12 дней назад

    గ్రేట్ మహేష్ గారూ ముందుకు సాగండి

  • @RamaDeviKarumanchi-r4z
    @RamaDeviKarumanchi-r4z 12 дней назад +3

    మూసుకొని వెళ్ళు/ / ఏంత విపత్తయినా హెలీపాడ్ దిగాడా

  • @user-mp9we7mz5h
    @user-mp9we7mz5h 7 дней назад

    పాచి పోయిన పులిహోర ఇచ్చారండి.

  • @salmashaik9843
    @salmashaik9843 8 дней назад

    Yes really hero ysr Jagan bhaiiya

  • @rajeshbabu6147
    @rajeshbabu6147 11 дней назад

    నీలాంటి లీడర్ నీ జనసేనా మిస్ చేసుకుంది

  • @arjunmosya2648
    @arjunmosya2648 12 дней назад

    కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఒక్కొకటిగా ఫెయిల్ ఔతూ వస్తుంది ఇదే చివరిదాకా సాగితే కూటమి ప్రభుత్వానికి అడ్రస్ ఉండదు