పిచ్చి @పీక్స్.. | Top Story With Sambasivarao | Vijayasai Reddy | YSRCP | TV5 News

Поделиться
HTML-код
  • Опубликовано: 23 ноя 2024

Комментарии • 183

  • @naravullaradhanarravullara626
    @naravullaradhanarravullara626 3 месяца назад +1

    Super sir your speech

  • @anandaraokasturi7838
    @anandaraokasturi7838 3 месяца назад +49

    ఇప్పటికే చంద్రబాబు యాక్షన్ తీసుకోలేడని ప్రజల్లో వుంది

  • @prasadamara3629
    @prasadamara3629 3 месяца назад +11

    Anam venkataramana Reddy garu cheppedi chala correct.

  • @gnaneshwerb1665
    @gnaneshwerb1665 3 месяца назад +40

    అమ్మా తల్లి నీకు నా పదభి వదనం నీవు మాతాడిన మాటలు నా హృదయంలోని మాటలు నాకడుపులోని ఆవేదన తల్లి.

  • @anandaraokasturi7838
    @anandaraokasturi7838 3 месяца назад +21

    బాబూ చంద్రబాబు వెంటనే చర్యలు మొదలుపెట్టు. ఆలస్యం అమృతం విషం. మీ పద్దతి చూస్తుంటే తిరిగి మళ్ళీ పవర్ జగన్ గాడికి అప్ప చెప్పేసేడట్టు వుంది. జాగ్రత్త.

  • @ravikumarvasa4471
    @ravikumarvasa4471 3 месяца назад +8

    Madam garu correct ga chepparu

  • @tpreddycreations311
    @tpreddycreations311 3 месяца назад +19

    36 హత్యల గురించి వివరణ ఇవ్వమని FIR ఎందుకు ఫైల్ చేయలేదు. Madam home మంత్రి గారు మీరు చర్యలు తీసుకోరు?

    • @guttavk6199
      @guttavk6199 3 месяца назад

      Govt. should file case against Psycho Jaggu for defaming the state government at Delhi with false and baseless statements without any proofs. Should be thrown in the jail

  • @Krms5689
    @Krms5689 3 месяца назад +4

    Super Rajani Thalli ! 👌👍👏👏👏🙏🙏🙏

  • @RavikumarGedala
    @RavikumarGedala 3 месяца назад +7

    మేడం చెపుతున్న విషయాలు చాలా ఆలోచన ఆవేశం కలిగిస్తున్నాయి.. నిజమే దోషులను అవినీతి పరులను జైలుకువెళ్లి బెయిలు పై ఉంటూ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎన్నికై తండ్రిమీద ఉన్న అభిమానం తో రాష్ట్ర ప్రజలు అవకాశమిస్తే 5 సంవత్సరాలు రాష్ట్రాన్ని దోచుకుని రాష్ట్రాన్ని అన్నివిధాలా దివాళా తీస్తే చివరికి ప్రతి ఆంద్రుడు అవకాశం కోసం ఎదురుచూసి మార్పుకోసం రాష్ట్రాన్ని కాపాడుకోవడం కోసం ఇప్పటి ఈ ప్రభుత్వానికి అధికారం ఇచ్చారు.. కనుక జరిగిన విధ్వంసం ఆరాచకాలు దోపిడీల పై సత్వర చర్యలు తీసుకుని దోషులకు శిక్ష దోచుకున్న సొమ్ము రేకవరీ చేసి రాష్ట్ర ఆర్ధిక స్థితిని పరిపాలనను మెరుగు పరచి సంపద సృష్టించి అన్ని వర్గాల సంక్షేమం కోసం రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రణాళికలు తయారు చేసి అమలుపరిచవలసిన అవసరం ఎంతైనా ఉంది..

  • @dhanalakshmiveluri7746
    @dhanalakshmiveluri7746 3 месяца назад +4

    Baga chepparu sir

  • @RaviRavi-qg7vf
    @RaviRavi-qg7vf 3 месяца назад +25

    కచ్చితంగా విజయ సాయి రెడ్డి పైన జగన్ పైన వైసీపీ నాయకుల పైన పెద్ద రెడ్డి రామచంద్రారెడ్డి పైన వాళ వీళ్లందరి కఠినమైన శిక్ష జైల్లో గేయాలు అంతవరకు సామాన్య ప్రజల ప్రతి ఒక్కరు ఎదురు చూస్తున్నారు జైశ్రీరామ్ ఓం నమశ్శివాయ

  • @wahidbadvelshaik8313
    @wahidbadvelshaik8313 3 месяца назад +47

    2019 ఎన్నికల సమయం లో తమపై అనేక కేసులున్న క్రిమినల్స్ చంద్రబాబు ప్రభుత్వం పై గోబెల్స్ ప్రచారం చేసి ప్రజలను నమ్మించి అధికారాన్ని చేజిక్కించుకొని ఆంధ్ర రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. ప్రస్తుతం అనేక కేసులున్న వీళ్ళు దర్జాగా అబద్ధాలతో చంద్రబాబు గారి ప్రభుత్వం పై చెలరేగి పోతుంటే CBN గారు వారిపై ఉదాసీన వైఖరి తో వున్నారు. వారిపై వెంటనే చర్యలు తీసుకోకుంటే కూటమి తో పాటు ఆంధ్ర ప్రజలు కూడా.

    • @KorrapatiRaghavendraRao-v9d
      @KorrapatiRaghavendraRao-v9d 3 месяца назад +4

      Fact . Excellent comment yours is.

    • @kamalagoteti5588
      @kamalagoteti5588 3 месяца назад +1

      A.p prajalu marpu kore prabhutvam loni party ni marcharu kothaga vachina varu marali.

    • @VijayaE-k6p
      @VijayaE-k6p 3 месяца назад

      Badvel shaik vahid gaadu really poramboku kuuthalu kuuse pakkinti poramboku naa kodukki puttinaadu ane vaaru like Kottandi

    • @VijayaE-k6p
      @VijayaE-k6p 3 месяца назад +1

      Shaik wahid gaadu prapancha prakyaathi gaanchina rowdy sheeter ane vaaru like Kottandi

  • @venkatgundabolu6291
    @venkatgundabolu6291 3 месяца назад +4

    Well explained the truth in all aspects, no doubt.

  • @krishnakothapalli3084
    @krishnakothapalli3084 3 месяца назад +6

    He proved to be Rogue character deserved to be disqualified as MP

  • @ramadevipinninti6575
    @ramadevipinninti6575 3 месяца назад +8

    Suuuuuuuuuuuuuuupe సర్ 🎉❤

  • @majetysudhakarmouli2941
    @majetysudhakarmouli2941 3 месяца назад +6

    Our cm should take strict actions.

  • @ashishchalla9298
    @ashishchalla9298 3 месяца назад +1

    ఎస్ జనతా గేరేజ్ ఉండాలి అందులో కూడా ఎన్టీఆర్ లాంటి వాళ్ళు ఉండాలి 👍👍👍రైట్ చెప్పారు సార్ 🙏🙏🙏

  • @rameshkoganti2237
    @rameshkoganti2237 3 месяца назад +1

    సూపర్ సర్

  • @venkataramanaiah4571
    @venkataramanaiah4571 3 месяца назад +3

    Sebash talking matter explain hatsup for you.

  • @SriniVas-t6y
    @SriniVas-t6y 3 месяца назад

    Superb sir

  • @tpreddycreations311
    @tpreddycreations311 3 месяца назад +5

    Home mathrigariki😘 విన్నపం లోకేష్ గారిని, పవన్కళ్యాంగారిను, CBN గారిని హంతం చేయాలనీ పెద్ద ప్లాన్ చేశారు, మీరు ప్రజలను దగ్గరికి ranistunnaru😘. ఈ ముసగులో హంతం చాయాలను వున్నారు. జాగ్రత్త

  • @venugopaltalari9804
    @venugopaltalari9804 3 месяца назад +5

    దుష్ట శిక్షణ ఎప్పుడు?

  • @sivanarayanakatragadda4880
    @sivanarayanakatragadda4880 3 месяца назад +9

    చార్లెస్ శోభారాజ్ అని ఇంటర్నేషనల్ క్రిమినల్ ఒకడు ఉండేవాడు, వాడు ఇతర దేశాల్లో నేరాలు ఘోరాలు మర్డర్స్ తో సహా చేసి ఇండియా కు వచ్చి ఇక్కడ ఒక మర్డర్ చేసి కావాలని పోలీసులకు దొరికిపోయి ఢిల్లీ సెంట్రల్ జైల్లో కూర్చునేవాడు. ఒక సందర్భంలో ఒక విలేఖరి ఇదే ప్రశ్న వేశాడు ఏమిటంటే నువ్వు విదేశస్తుడివి ఇండియా వచ్చి ఇక్కడ మర్డర్ చేశావు ఇక్కడ చట్టం ఉరిశిక్ష వేస్తుందనే భయం లేదా అని అడిగిన ప్రశ్నకు చార్లెస్ శోభారాజ్ సమాధానం ఏమిటంటే " ఇతర దేశాల్లో ఉరిశిక్ష వేస్తే నిమిషాల లో అమలు చేస్తారు కాని మీ భారత దేశంలో ఉరిశిక్ష వేసినా దాని అమలును" ఆపటానికి" కావలసిన కారణాలు మీ దేశంలో (భారత దేశంలో) ఉన్నన్ని వి ప్రపంచంలో మరే దేశంలోనూ లేవు అని చిద్విలాసం గా సమాధానం చెప్పాడంటే అవే ఈ "తెల్లబొచ్చు విజయశాయి" లాంటోళ్ళు నేరాలు చేసి కూడా ఆనందం గా ఉండటానికి కారణం.

  • @venkataramanaiah4571
    @venkataramanaiah4571 3 месяца назад +2

    Correct talking venkataramanareddi about vijaysaireddi your opinion talking in public places thanks for you.

  • @ImambiSayed-rv4fx
    @ImambiSayed-rv4fx 3 месяца назад +7

    Cases pettandi

  • @ramadevipinninti6575
    @ramadevipinninti6575 3 месяца назад +14

    సర్ కులం పేరు ఎత్తితే శిక్ష పడే చట్టం తేవాలి సర్

  • @sakkhariannaji5368
    @sakkhariannaji5368 3 месяца назад

    Aanam garu you are 100000000%Corrrct.

  • @boddynanna
    @boddynanna 3 месяца назад +2

    హోమ్ శాఖ లోకేష్ కి ఇవ్వాల్సింది.అనితా గారు CBN కు భయపడి చర్యలు తీసుకోవటం లేదు

  • @AdinA-v4c
    @AdinA-v4c 3 месяца назад +3

    Meerugreatsir

  • @Shubham-p2r
    @Shubham-p2r 3 месяца назад +1

    చంద్రబాబు గారు ఏమీ చెయ్యడం లేదని ఎందుకు అనుకుంటున్నారు . మోడీ గారు వద్దంటున్నారు అని ఎందుకు అనుకోరు ?

  • @sridharganjarapalli5083
    @sridharganjarapalli5083 3 месяца назад +8

    వేసా రెడ్డీ నీ అరెస్ట్ చేసి డిఎన్ఏటెస్ట్ చేయలీ

  • @Truth-ln8qm
    @Truth-ln8qm 3 месяца назад

    SALUTE SAMBASIVARAO SIR.. NICE EXPLANATION DIFFERENCES..

  • @suryaguthula1814
    @suryaguthula1814 3 месяца назад +7

    అతనికి శాంతి లేకపోవడంతో అతని మైండ్ బ్లాక్ అయింది. దయచేసి శాంతిని అతని దగ్గరకు పంపండి. లేకుంటే సైకో పేషెంట్‌గా మారుతున్నాడు

  • @kavuriprabhakarsharma5489
    @kavuriprabhakarsharma5489 3 месяца назад +3

    THE CATS IN AP ARE BLIND. WHAT CAN BE EXPECTED?

  • @gadasumadhu834
    @gadasumadhu834 3 месяца назад +1

    Same telanganalo kuda ilage undhi

  • @singumadhunaidu4867
    @singumadhunaidu4867 3 месяца назад +3

    A2 Criminal ni Chepputho kottali

  • @vinayaklaudya5294
    @vinayaklaudya5294 3 месяца назад +1

    Anna,
    Yes but EMI cheyalam.this is INDIA

  • @vinayaklaudya5294
    @vinayaklaudya5294 3 месяца назад +1

    A1&A2 ARE LEADERS FOR AP

  • @NarsingPulligilla
    @NarsingPulligilla 3 месяца назад +1

    YCP.A1.A2.420.40.YSR.A1.A2.42.40.BRS.420.40.A1.A2.40

  • @phrao100
    @phrao100 3 месяца назад +1

    People are loosing faith in Judiciary and central agencies

  • @Gopal-sg8nw
    @Gopal-sg8nw 3 месяца назад +2

    Rajagopal👏

  • @vinayaklaudya5294
    @vinayaklaudya5294 3 месяца назад +1

    A1&A2 ARE IN ANDHRA PRADESH VERY INTELLIGENTS

  • @suryakumari7787
    @suryakumari7787 3 месяца назад

    Meem kuda vaalla ku siksha padutundani yeduru chushtunnam aa subha parinaamam korukuntunnam......🙏🙏

  • @phrao100
    @phrao100 3 месяца назад +1

    Please follow Yogiji

  • @Vidyasagarbb
    @Vidyasagarbb 3 месяца назад +1

    Anam garu chala baga chepparyu. Govt chetakani tanam expose chesaru.,.

  • @rameshsepuri1765
    @rameshsepuri1765 3 месяца назад +1

    Sir, chandrababu gariki recommend cheyandi, naaku home minister padavi ivvamani, ilanti neechulaku ventapadi tharimi tharimi ventadi battalu chimpukone laaga chesta.

  • @tadalasatyanarayanarao6367
    @tadalasatyanarayanarao6367 3 месяца назад +1

    ఉత్తర ప్రదేశ్ లో లాగా కాల్సిపాడైండి

  • @chandrakalaengg8779
    @chandrakalaengg8779 3 месяца назад +1

    All says that jagan anna is right

  • @nagarajasarma7985
    @nagarajasarma7985 3 месяца назад

    Well said Vrnkatramana Reddy garu, it's purely inefficiency of TDP govt. If this continues, the purpose of giving absolute mandate will get defeated.

  • @rangaraollingineni3088
    @rangaraollingineni3088 3 месяца назад

    u r రాంగ్ sir. He is santi priyudú.

  • @SwapnaMeda-vi1og
    @SwapnaMeda-vi1og 3 месяца назад +2

    Mundhu shanthi emindhi adagarem sir

  • @vinayaklaudya5294
    @vinayaklaudya5294 3 месяца назад +1

    Venkat Reddy sir be ANDHRA

  • @mnrao3300
    @mnrao3300 3 месяца назад +1

    Aa cases are nothing to do the YCP Leaders it is true

  • @sridharganjarapalli5083
    @sridharganjarapalli5083 3 месяца назад +1

    సెల్యూట్ టు
    ఆనం

  • @padmavathigangineni6275
    @padmavathigangineni6275 3 месяца назад +1

    Election ki mundhu vunna avesam emindhi dhusta sikshana sista rakshana government duty kadha

  • @iforeveryone1
    @iforeveryone1 3 месяца назад

    Sambasivarao garu rough aadesaaru Vijaya Sai Reddy ni

  • @yallarao3248
    @yallarao3248 3 месяца назад +3

    CA.....?

  • @phani6156
    @phani6156 3 месяца назад +1

    Already YSRCP people have understood the present NDA govt nothing will do that’s why they are raising with tweets

  • @Matemantram
    @Matemantram 3 месяца назад

    మీరెందుకు సార్,సార్ అని వాడికంత వాల్యూ ఇస్తున్నారు

  • @kpr_139kpr9
    @kpr_139kpr9 3 месяца назад +1

    Alasyam cheyakuda arrest cheyali

  • @vinayaklaudya5294
    @vinayaklaudya5294 3 месяца назад +1

    BEFORE A1&A2 ALL ARE WASTE

  • @kalikishore8875
    @kalikishore8875 3 месяца назад

    ఆనం వారిలో మొగోనివి v. K. రెడ్డి నమస్కారం మీకు

  • @peddirajukolati6315
    @peddirajukolati6315 3 месяца назад

    A few number of X Ministers / Officers who involved in the major crimes regarding Land / Sand/ Mine / Financial Crimes are must be arrested at once, other wise Babu also as like as Jagan !!

  • @ammajidevineni5474
    @ammajidevineni5474 3 месяца назад +2

    Chandrababu garu maararu Pavan kalyangaru thesukovali

  • @iforeveryone1
    @iforeveryone1 3 месяца назад

    Antaa ayipoledu inkaa undi antaa Vijay Sai ki hahahaha 😀😀

  • @krishnachetanschool4117
    @krishnachetanschool4117 3 месяца назад +1

    0:35 0:39

  • @ranganayakulukakarla4135
    @ranganayakulukakarla4135 3 месяца назад

    విజయసా రెడ్డి గారు అనకడి గాడు అని సబోదించండి వాడు అని తిట్టు మీకు సపోర్ట్ గా మేమువునాము్సార్

  • @sakkhariannaji5368
    @sakkhariannaji5368 3 месяца назад +1

    Kwidproco ward discoveres by Rajasekhar reddy,ade meepani,kutami pani kadhu.

  • @habeebsahebbadeghar1858
    @habeebsahebbadeghar1858 3 месяца назад +1

    Why not 11* instead of why not 175 for 175. బోల్తా పడ్డాడు స్క్రిప్ట్.

  • @barlatrimurthulu7987
    @barlatrimurthulu7987 3 месяца назад +1

    Sir, all the peoples are given full authority do against such cruel persons like saraye Reddy and paradala Reddy through vote at the rate of
    164 members of assembly. Respected cm garu please save Andhra
    To collect the money from
    All calcite of who are looting the our money and land. Please keep the same for capital and polavaram improvement.

  • @vinayaklaudya5294
    @vinayaklaudya5294 3 месяца назад +1

    Shame 2025 INDIA

  • @narasimharaovalmiki2230
    @narasimharaovalmiki2230 3 месяца назад +1

    Vishaka prajalaki nyayamcheyakapothe pk ni vadalaru

  • @jyothsnam9914
    @jyothsnam9914 3 месяца назад +1

    విజయసాఇరాడిగారిగురించియెదుకంకండిఅతవెస్టుసార్

  • @namanalatha3880
    @namanalatha3880 3 месяца назад

    Ala yeduru chustu undandi
    Aanam garu annattu, Rajani garu annattu, yemi cheyyakunda unte, Pasupati laaga malli vasthaaru

  • @anjaneyuluveerla382
    @anjaneyuluveerla382 3 месяца назад

    ఈసారి వైసీపీకి (2024) లో సింగిల్ నెంబరే.

  • @VijaybhaskerJalli
    @VijaybhaskerJalli 3 месяца назад

    లండన్ యూనివార్సిటీ లో జగన్ గురించి క్యారప్షన్ ఎలా చేయాలి అని మాట్లాట్టున్నారు

  • @NakshatraBadey
    @NakshatraBadey 3 месяца назад

    Sambasivaragaru.meeruamaravathiamount.grantaledaappameerutelusukunimatladali

  • @chvishnumurthy6034
    @chvishnumurthy6034 3 месяца назад

    S B Rao garu waluaku siggu ladu(Y C P)

  • @ChandraSekhar-uk8ey
    @ChandraSekhar-uk8ey 3 месяца назад

    ప్రభుత్వం ఉత్త మాటలు కట్టి పెట్టి చేతలు తలపెట్టాలి లేకుంటే తగిన మూల్యం చెల్లించు కోవాలి

  • @NihiraYellapunihira
    @NihiraYellapunihira 3 месяца назад

    Redbook urjentga open cheyandi vaarini chaminchddhu,, ap ki vaarivalana muppu vundhi

  • @msuguna8548
    @msuguna8548 3 месяца назад

    Amma Anitha Garu, you please resign. Because you are not taking legal action on culprits

  • @ruparanivatturi
    @ruparanivatturi 3 месяца назад

    సిఎం గారు డిప్యూటీ సిఎం గారు అనితా మేడమ్ గారు నాద ఒక విన్నపం AP police కి మొత్తం పవర్స్ ఇవ్వండి చాలు వారు ఒక్కోక్క రీన్ బయటకి తెస్తారు తటా తీస్తారు

  • @neelumaturi5077
    @neelumaturi5077 3 месяца назад

    కూటమి సీఎం గారు 2 సీఎం పీకే గారు పవర్ ఫుల్ హోమ్ అనిత గారు టైమ్ వేస్ట్ వద్దండి వైసీపీ నాయకుల అక్రమాలపై యాక్షన్ స్టార్ట్ చేయండి 🙏🏻

  • @kurmapuramanajee3440
    @kurmapuramanajee3440 3 месяца назад +1

    జగన్ నీ అన్నిరకాలుగా విచారించి, లోపలే వేయండి.,

  • @neelumaturi5077
    @neelumaturi5077 3 месяца назад

    రజని గారు మాలో వున్న ఆలోచన అదే మనం వైసీపీ నాయకుల అక్రమ ఆస్తులను వసూలు చేయకుండా వాళ్ళను శిక్షించకుండ వాళ్ళు చేసిన తప్పులను ప్రతిరోజు చెప్పుకుంటూ పోతే మనకున్న 5 ఇయర్స్ అయిపోతుంది 11 సీట్స్ తో వాళ్లే గెలిచినట్లుగ ఫీల్ అవుతున్నారు 164 సీట్స్ వచ్చిన మీరు ఎందుకు వాళ్లపై యాక్షన్స్ తీసుకోవటం లేదు

  • @phani6156
    @phani6156 3 месяца назад

    Lot of chances & loop holes is giving to opposition for escaping from cases & dismantling of the records the same will continue in future & present govt will pass the time with enquirers & enquiry commissions. Also, the opposition party people already asking for long back cases, now cases are opening against them.

  • @neelumaturi5077
    @neelumaturi5077 3 месяца назад

    అన్ని రకాలుగా ఫుల్ పవర్ వున్న కూటమి govt అక్రమంగా తప్పు చేసిన వారిపై యాక్షన్ తీసుకోలేకపోతె ఇక సామాన్య మనిషి పరిస్థితి ఏంటి 🤦🏻‍♂️

  • @venugopaltalari9804
    @venugopaltalari9804 3 месяца назад

    గారు ఏమిటి ? సారు

  • @RAJA-7678
    @RAJA-7678 3 месяца назад

    చంద్రబాబు జగన్ ను ఈజీగా తీసుకోవద్దు.. మీ negligence మళ్ళీ జగన్ ను సీఎం చేస్తుంది.
    రాపిడ్ యాక్షన్ కావాలి..

  • @venkatvallabhaneni9121
    @venkatvallabhaneni9121 3 месяца назад

    Shanthi badralu 😂

  • @venkatraonallagorla7459
    @venkatraonallagorla7459 3 месяца назад

    First vadi bail cancel chsi arrest cheyinchandi peeda vadiliddi

  • @vamshikatipalli
    @vamshikatipalli 3 месяца назад

    😊

  • @PadmaKaravadi-sz9rq
    @PadmaKaravadi-sz9rq 3 месяца назад

    Please ignore them or their statements. Don't give unnecessary importance to such YCP leaders statements.

  • @nagunageswararao5nagu557
    @nagunageswararao5nagu557 3 месяца назад

    A1ki A2 ki special treatment rasundhi 😂😮😊 gudda pagilea roju tomdarilony undhi😮😊😂

  • @rameshsepuri1765
    @rameshsepuri1765 3 месяца назад

    Sir, puranapurushilaku begger vijaysaireddy gadiki chala theda undi. Varitho kalapakandi. Vaari athmalu bhada padathai. Vallu prajalanu dochukoledu, veedu prajalanu dochukunna nikrushttudu.

  • @mohammadiziauddin841
    @mohammadiziauddin841 3 месяца назад

    ఈ చండాలపు పార్టీ నిండా దూర్తు లే.. గ్యాస్‌లైటర్‌లు ..... వీళ్ళకు తెలిసింది ఒక్కటే...ఇతరులను మన మీదకు ఉసి కొల్పడం, మనకు వ్యతిరేకంగా పచ్చి అబద్ధాలు చెప్పడం .. వారి స్వంత చెడు ప్రవర్తనను కప్పి పుచ్చు కోవడానికి మన పైనే దాడి చేయడం వంటి పద్ధతులు, వ్యూహాలను పన్నడంలో వీరికి వీరే సాటి....ఈ A1, A2 ,వీళ్ళ అనుచరులు ఇదే స్ట్రాటజీ అనుసరిస్తారు...

  • @svramana3230
    @svramana3230 3 месяца назад

    ఇలా రోజు సాయి గాన్ని తిట్టే కన్నా పిచ్చాసుపత్రిలో చేర్చండి లేదంటే మీరైనా చేరిపోండి

  • @sailajarayanuthala1379
    @sailajarayanuthala1379 3 месяца назад

    Tappuchesinavadiki siksha padalasinde

  • @neelumaturi5077
    @neelumaturi5077 3 месяца назад

    ఆనం వెంకట్ గారు రజని మేడం గారు ప్రతిరోజు మనం అక్రమ వైసిపి వాళ్ళ కోసం మాట్లాడు కోవటం టైమ్ వేస్ట్ గత 5 ఇయర్స్ అక్రమ నాయకులపై యాక్షన్స్ తీసుకొంటే చాలు

  • @neelumaturi5077
    @neelumaturi5077 3 месяца назад

    వయసుకు మనిషి కి విలువ ఇవ్వకుండా అక్రమంగా సీబీన్ గార్ని rjy జైల్లో పెడితే రాష్ట్ర ప్రజ లంతా బాధ పడి 164 సీట్స్ ఇచ్చారు మరి ఎందుకు కూటమి govt ముందు కెళ్ళటం లేదు, అనిత (హోమ్) గారు యాక్షన్ స్టార్ట్ చేయండి సమయం చాలదు 💐🙏🏻