Размер видео: 1280 X 720853 X 480640 X 360
Показать панель управления
Автовоспроизведение
Автоповтор
నీ వాక్యమే నన్ను బ్రతికించెనుబాధలలో నెమ్మదినిచ్చెను (2)కృపా శక్తి దయా సత్య సంపూర్ణుడావాక్యమై ఉన్న యేసు వందనమయ్యా (2) ||నీ వాక్యమే||జిగటగల ఊభినుండి లేవనెత్తెనుసమతలమగు భూమిపై నన్ను నిలిపెను (2)నా పాదములకు దీపమాయెను (2)సత్యమైన మార్గములో నడుపుచుండెను (2) ||నీ వాక్యమే||శత్రువులను ఎదుర్కొనే సర్వాంగ కవచమైయుద్ధమునకు సిద్ధ మనసు ఇచ్చుచున్నది (2)అపవాది వేయుచున్న అగ్ని బాణములను (2)ఖడ్గము
Excellent track ❤
Super track brother Jeevan
వుంటే తేనేదారలకన్న
నీ వాక్యమే నన్ను బ్రతికించెను
బాధలలో నెమ్మదినిచ్చెను (2)
కృపా శక్తి దయా సత్య సంపూర్ణుడా
వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా (2) ||నీ వాక్యమే||
జిగటగల ఊభినుండి లేవనెత్తెను
సమతలమగు భూమిపై నన్ను నిలిపెను (2)
నా పాదములకు దీపమాయెను (2)
సత్యమైన మార్గములో నడుపుచుండెను (2) ||నీ వాక్యమే||
శత్రువులను ఎదుర్కొనే సర్వాంగ కవచమై
యుద్ధమునకు సిద్ధ మనసు ఇచ్చుచున్నది (2)
అపవాది వేయుచున్న అగ్ని బాణములను (2)
ఖడ్గము
Excellent track ❤
Super track brother Jeevan
వుంటే తేనేదారలకన్న