2-4 Tabla Track For Worship

Поделиться
HTML-код
  • Опубликовано: 29 янв 2025

Комментарии • 20

  • @parjseyabelu7411
    @parjseyabelu7411 4 дня назад +1

    Perfect song with lyrics music video

  • @jDanipaul
    @jDanipaul 12 дней назад

    యేసయ్యా నా ప్రాణమా - ఘనమైన స్తుతిగానమా
    అద్భుతమైన నీ ఆదరణే - ఆశ్రయమైన నీ సంరక్షణయే
    నను నీడగ వెంటాడెను - నే అలయక నడిపించెను
    నా జీవమా - నా స్తోత్రమా -నీకే ఆరాధన
    నా స్నేహము - సంక్షేమము - నీవే ఆరాధ్యుడా
    చిరకాలము నాతో ఉంటానని - క్షణమైనా వీడిపోలేదని
    నీలో ననుచేర్చుకున్నావని - తండ్రితో ఏకమై ఉన్నామని
    ఆనందగానము నే పాడనా
    ఏదైనా నాకున్న సంతోషము - నీతోనే కలిగున్న అనుబంధమే
    సృజనాత్మకమైన నీకృప చాలు - నే బ్రతికున్నది నీకోసమే
    జీవజలముగా నిలిచావని - జలనిధిగా నాలోఉన్నావని
    జనులకు దీవెనగ మార్చావని - జగతిలో సాక్షిగ ఉంచావని
    ఉత్సాహగానము నే పాడనా
    ఏదైనా నీకొరకు చేసేందుకు - ఇచ్చితివి బలమైన నీశక్తిని
    ఇదియేచాలును నా జీవితాంతము - ఇల నాకన్నియు నీవేకదా
    మధురముకాదా నీ నామధ్యానం - మరుపురానిది నీ ప్రేమమధురం
    మేలుచేయుచు ననునడుపువైనం - క్షేమముగా నా ఈలోకపయనం
    స్తోత్రగీతముగా నే పాడనా
    నిజమైన అనురాగం చూపావయ్యా - స్థిరమైన అనుబంధం నీదేనయ్యా
    స్తుతుల సింహాసనం నీకొరకేగా - ఆసీనుడవై ననుపాలించవా
    స్తుతిపాత్రుడా - స్తోత్రార్హుడా నీకే ఆరాధన
    ఆనందమే పరమానందమే - నీలో నా యేసయ్యా

  • @JeevanrajuKadavakollu-zp7hx
    @JeevanrajuKadavakollu-zp7hx 3 месяца назад +6

    మహోన్నతుడా నీ కృప లో నేను నీ వసించుట

  • @JeevanrajuKadavakollu-zp7hx
    @JeevanrajuKadavakollu-zp7hx 3 месяца назад +6

    Super track bro jeevan kumar

  • @kampilimadhuri7984
    @kampilimadhuri7984 Месяц назад +2

    Wonderful track ❤

  • @JeevanrajuKadavakollu-zp7hx
    @JeevanrajuKadavakollu-zp7hx 3 месяца назад +8

    సర్వ యుఘములలో సజీవుడవు

  • @ribkabhanu63
    @ribkabhanu63 2 месяца назад +2

    స్తోత్రించెదము - స్తోత్రించెదము యేసుదేవుడా మా జీవనాధ - ప్రేమనాధ స్తోత్రించెదము
    1. ఏడు నక్షత్రములను - కుడిచేత పట్టుకొని యేడు దీపంబుల మధ్య - సంచరించువాడా
    2.మొదటివాడ కడపటివాడా - మృతుడైనవాడా మృతినిగెల్చి లేచినవాడా - మదినిను దలచెదమూ 3.వాడియైన రెండంచుల - ఖడ్గము కలవాడా పాడి నిన్ను భజియించెదము - పరమ పురి వాస
    4.అగ్నిజ్వాల వంటి - కన్నులు కలిగినవాడా అపరంజిని బోలిన - పాదముల దేవుని కుమార
    5.ఏడు నక్షత్రములు - దేవుని యేడాత్మలునూ కలిగిన వాడా కరుణించి - మము కాపాడుమయ్యా
    6.దావీదు తాళపుచెవిని - బడసినవాడా సత్యస్వరూపి పరిశుద్ధుండా -సంఘములకు కర్తా
    7.ఆమెన్ అనువాడా - నమ్మకమైన నా నాథుడా సత్యసాక్షి దేవుని సృష్టికి - అదియు నీవేగా

  • @karri.sailajak.sailaja842
    @karri.sailajak.sailaja842 2 месяца назад +2

    Supper track

    • @jeevankeysofficial
      @jeevankeysofficial  2 месяца назад +1

      Please do like,share and subscribe for more updates

  • @ParisipoguChandu
    @ParisipoguChandu 2 месяца назад +2

    ❤❤❤❤ super anna

    • @jeevankeysofficial
      @jeevankeysofficial  2 месяца назад +1

      Thankyou, Please do like,share and subscribe for more updates

  • @davidvictor9376
    @davidvictor9376 2 месяца назад +4

    bro your tracks are amazing please upload more of these 6/8 3/4 5/8

  • @ribkabhanu63
    @ribkabhanu63 2 месяца назад +3

    నడిపించు నా నావ - నడి సంద్రమున దేవా నవజీవన మార్గమున - నా జన్మ తరియింప ...నడిపించు...1.నా జీవిత తీరమున - నా ఆపజయ భారమున నలిగిన నా హృదయమను - నడిపించుము లోతునకు నా యాత్మ విరబూయ - నా దీక్ష ఫలియింప నా నావలొ కాలిడుము - నా సేవ జేకొనుము ...నడిపించు...2.రాత్రంతయు శ్రమపడినా - రాలేదు ప్రభూ జయము రహదారులు వెదకినను - రాదాయెను ప్రతిఫలము రాక్షించు నీ సిలువా - రమణీయ లోతులలో రతనాలను వెదకుటలో - రాజిల్లు నా పడవ ...నడిపించు...3.ఆత్మార్పణ చేయకయే - ఆశించితి నీ చెలిమి అహమును ప్రేమించుచునే - అరసితి ప్రభు నీ కలిమి ఆశా నిరాశాయే - ఆవేదనెదురాయే ఆధ్యాత్మిక లేమిగని - అల్లాడె నా వలలో ...నడిపించు...4.ప్రభు మార్గము విడచితిని - ప్రార్ధించుట మానితిని ప్రభు వాక్యము వదలితిని - పరమార్ధము మరచితిని ప్రాపంచ నటనలలో - ప్రావీణ్యమును బొంది ఫలహీనుడనై ఇపుడు - పాటింతు నీ మాట ...నడిపించు...5.లోతైన జలములలో - లోతున వినబడు స్వరమా లోబడుటకు నేర్పించి - లోపంబులు సవరించి లోనున్న ఈవులలో - లోటైన నా బ్రతుకున్ లోపించని యర్పణగా - లోకేశ చేయుమయా ...నడిపించు...6.ప్రభు యేసుని శిష్యుడనై - ప్రభు ప్రేమలొ పాదుకొని ప్రకటింతును లోకములొ - పరిశుద్ధుని ప్రేమకధ పరమాత్మ ప్రోక్షణతో - పరిపూర్ణ సమర్పణతో ప్రాణంబును ప్రభుకొరకు - పానార్పణము జే

  • @Tejaneelagiri1998
    @Tejaneelagiri1998 Месяц назад +1

    ఇన్నాళ్లు తోడుగా మాతో నడిచావు
    ఇమ్మానుయేలుగా వెన్నంటే నిలిచావు (2)
    ఇశ్రాయేలు కాపరి నీకు స్తోత్రము
    నిన్నే అనుసరింతును జీవితాంతము (2)
    1) ఘనులైన వారే గతియించగా
    ధనమున్న వారే మరణించగా (2)
    ఎన్న తగని వారమైనా మమ్ము కనికరించావు
    మా దినములు పొడిగించి సజీవులుగా ఉంచావు (2)
    " ఇశ్రాయేలు "
    2) మా కంట కన్నీరు జారకుండగా
    ఏ కీడు మా దరికి చేరకుండగా (2)
    కాంతిరెప్ప లా కాచి భద్ర పరచియున్నావు
    దుష్టుల ఆలోచనలు భంగ పరచి యున్నావు (2)
    " ఇశ్రాయేలు "
    3) ఈలోక యాత్రలో సాక్షులుగా
    నీ రాజ్య వ్యాప్తిలో పాత్రలుగా (2)
    ఎట్టి యోగ్యతా లేని మమ్ము ఎన్నుకున్నావు
    నీదు ఆత్మ శక్తి తో నింపి నడుపుచున్నావు (2)
    " ఇశ్రాయేలు "

  • @ribkabhanu63
    @ribkabhanu63 2 месяца назад +3

    మహోన్నతుడా
    నీ కృపలో నేను నివసించుట
    నా జీవిత ధన్యతై యున్నది
    మహోన్నతుడా
    నీ కృపలో నేను నివసించుట (2) ||మహోన్నతుడా||
    మోడుబారిన జీవితాలను
    చిగురింప జేయగలవు నీవు (2)
    మారా అనుభవం మధురముగా
    మార్చగలవు నీవు (2) ||మహోన్నతుడా||
    ఆకు వాడక ఆత్మ ఫలములు
    ఆనందముతో ఫలియించినా (2)
    జీవ జలముల ఊట అయిన
    నీ ఓరన నను నాటితివా (2) ||మహోన్నతుడా||
    వాడబారని స్వాస్థ్యము నాకై
    పరమందు దాచి యుంచితివా (2)
    వాగ్ధాన ఫలము అనుభవింప
    నీ కృపలో నన్ను పిలచితివా (2) ||మహోన్నతుడా||

  • @Tejaneelagiri1998
    @Tejaneelagiri1998 Месяц назад

    నీవుంటే నాకు చాలు యేసయ్యా
    నీవెంటే నేను ఉంటానేసయ్యా (2)
    నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా
    నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా (2) ||నీవుంటే||
    ఎన్ని బాధలున్ననూ ఇబ్బందులైననూ
    ఎంత కష్టమొచ్చినా నిష్టూరమైననూ (2) ||నీ మాట||
    బ్రతుకు నావ పగిలినా కడలి పాలైననూ
    అలలు ముంచి వేసినా ఆశలు అనగారినా (2) ||నీ మాట||
    ఆస్తులన్నీ పోయినా అనాథగా మిగిలినా
    ఆప్తులే విడనాడినా ఆరోగ్యం క్షీణించినా (2) ||నీ మాట||
    నీకు ఇలలో ఏదియు లేదు అసాధ్యము
    నీదు కృపతో నాకేమియు కాదిల సమానము (2) ||నీ మాట||

  • @Rahul-s6i5d
    @Rahul-s6i5d 2 месяца назад +3

    ❤❤❤❤❤