Sir రాజుగారు మీకు ముందుగా మీరు చెబుతున్న సూచనలు చాలా బావుంటాయి నా వయస్సు 50 దాటింది రెండు మోకాళ్ళు బాగానొప్పిగా ఉన్నాయి నొప్పి తగ్గేందుకు లేదా ఉపశమునకు peramanent solution నకు మార్గం చూపండి sir
మీరు చెప్పింది కష్టం కానీ గురువు గారు నేను పాటించాలి అనుకుంటున్నా నా వయసు 38సవత్సరాలు మోకాళ్లనొప్పులతో భరించలేక పోతున్న ఈరోజు నుండి ఉప్పు తినకుండా ప్రయత్నం చేస్తాను
correct Bro..నేను కూడా ఆటు తిరిగి..ఏవి పనిచేయక..ఇక సచ్చినట్టు ఉప్పు మానేసాNow I really feel so good and healthy.. I felt like I just wasted life/time by going ot pillar post. My only suggestion to younger people is "this is the best health secret..NO SALT...
మహాబీర గింజలు విత్తనాలు నాన్న బెట్టి తాగండి. అలా డైలీ చేస్తూ మోకాళ్ళ లో జిగురు వస్తుంది. అలాగే డాక్టర్ గారు చెప్పిన సూచనలు పాటించండి త్వరగా తగ్గుతుంది. బరువు ఎక్కువగా ఉంటే తగ్గే ప్రయత్నం చేయండి.🙏🙏🙏
@@harishth7079 ఆయుర్వేదిక్ షాప్ లో దొరుకుతాయి. మీ నాన్న గారిని వేడి నీళ్లలో క్లాత్ ముంచి పిండి నొప్పి ఉన్న కాలు మీద తాపడం పెట్టండి. ఐస్ క్యూబ్స్ కూడా తీసుకొని క్లాత్ లో వేసి వేడినీళ్ళతో తాపడం పెట్టాలి తర్వాత వెంటనే ఐస్ క్రీమ్స్ తో కూడా తాపడం పెట్టాలి ఇలా వెంటవెంటనే 30 సెకండ్స్ అలా చేయండి అలా ఒక 40 మినిట్స్ చేయండి రెగ్యులర్గా చాలా రిలీఫ్ గా ఉంటుంది ఫ్రీ గా ఉంటుంది.
Sar Mari salt tinte brain ki manchidataru+salt takkuva thinte low bp vasthudani doctors castha salt ekkuva thinamani salaha isharu kadha Mari meeru vaada kudadhu antunnaru. Mari mem edhi nammali sar.
Correct Raju. Gary
Naku result vundi
Raju garu
@@erna7760 ooowoow
@@erna7760 oooowowowowoooowooo oooowoooooooooooooowowooobooowoooowoowoooooooo
@@merivennigalla6393 +#
@@merivennigalla6393 :
Guruvu garu. I am a teacher. I am your follower since 20 years. Nobel prize ku Mee kanna arhata kaligina varu undaremo. We proud of you sir.
సర్ మీరు చెప్పినవి నిదానంగా అందరూ చేస్తారు
Sir రాజుగారు మీకు ముందుగా మీరు చెబుతున్న సూచనలు చాలా బావుంటాయి నా వయస్సు 50 దాటింది రెండు మోకాళ్ళు బాగానొప్పిగా ఉన్నాయి నొప్పి తగ్గేందుకు లేదా ఉపశమునకు peramanent solution నకు మార్గం చూపండి sir
మహానుభావా... మీరు మాలాంటి వారికి చేసేసేవ అమోఘం.మీకుశతకోటివందనాలు
మీరు చెప్పింది కష్టం కానీ గురువు గారు నేను పాటించాలి అనుకుంటున్నా నా వయసు 38సవత్సరాలు మోకాళ్లనొప్పులతో భరించలేక పోతున్న ఈరోజు నుండి ఉప్పు తినకుండా ప్రయత్నం చేస్తాను
మీరు చెప్పేవి అన్నీ మంచి విషయాలు గురువుగారు, వినకపోతే వాళ్ళకే నష్టం
ధన్య వాదాలు డాక్టర్ గారు 🙏🙏
Namaskaram gurugaru
Sir namasthe iam your big big fan now i fallow the all food rools🙏🌹
Chala happy
Sir wrist pain gurinchi chepandi please
Love you guruvu garu
Aaaa yes Raju garu salt chitikedu tinte ok chanatinte anaarogyam kani evari vintarandi nenu konchem taggistunna Inka try chestunnadu .👍👍👍👍
Namasthe sir thank you 😊
Sir ఇపుడు చిన్న పిల్లలకి కూడా మొకలునోపులు వస్తున్నాయి
Super sir
Very useful information Sir
Thank You So Much 🙏
Chala baga chepparu 👏🏻👏🏻🙏🏻🙏🏻🙏🏻💐💐💐💐
Tq raju garu
Excellent advise.
Meru devudu sir
Yes sir
Yes
Miru super sir chala tq.. 111
Sweet ok
Hi sir🙏🙏🙏🙏
🙏. డాక్టర్ గారు నాకు కళ్లైతు పాదము నొప్పీ నివారణ చెప్పండి
OK sir🙏🙏🙏🙏🙏
Very useful information Dr.
Sir👌👌😎😎
Like you sir
Thank u Raju garu what u said is true, initially reduced salt, ate raw food morning in evening. My knee pains have been cured
tq sir 🙏
Great video sir ..m
చాలా బాగా చెప్పారు.... రాజు గారు థాంక్యూ 🙏
👌
Sir Knee joint lo Gujju peragadaniki food cheppandi
Sir good morning
It is true sir.
You are moving god sir.Thank you very much
Sir mokkalu arigidi daniki solution cheppandi sir chala bhadaga undi tablets vadutunanu uppu taginchanu
Salt maneste kallu thirugutunnai ami cheyya mantaru
మా పూర్వీకులు ఎక్కువ ఉప్పు తిన్నారు .... వారు మోకాలి నొప్పులు లేకుండా జీవించారు.అది ఎలా సాధ్యమైంది?
May be thini ekkuvaga sraminche vaaremo....so salt ala sweat roopam lo vellipoyindhi...
@@radhakrishnamurthyvadavell3292 ayyindochhu
Wow what a question???
And excellent explanation😀
అప్పుడు ఈ ఉప్పు తినలేదు.. దొడ్డు ఉప్పు తిన్నారు
Appudu samudrapu uppu vadevaru, ippudu package uppu
Hiii sir
Children's lo vache bow legs gurinchi video cheyara plzzzzzzzz sir
Super
Meeru cheppedhi ,hip joint pain ki pani chesthundha ..sir?
Best solution
Ok sir
Sar murcha ku medecion kavale sar
Thanku
Please video on paida lajin technique for knee pains is it true?
No
sir salt ki alternative emyna vunda
❤❤❤🎉🎉🎉
Goodmorning sir i stopped salt but i am still having knee pain plz make a video on knee strengthening excercises
With out salt food.
మీరు చెప్పింది corect sir.
రుచి ఎక్కడ ఉందో చెడు అక్కడ ఉంది.
Hydroxychloroqiuen tablets vala emina prblm vundha with out reason use chesthe
Thank you sir🙏🙏🙏🙏🙏
👍👍 👍👍
Mokalallo neeru cherindhi. Aa neeru thiyyadaniki oka manchi pariskaram cheppandi sir
👌 reality 💐
Ganglion gurinchi chepandi sir
Calf pian thaggadaniki cheppandi sir nit time chala ebbandi paduthunna
అటు ఇటు పోయి ఉప్పు దగ్గరకే వస్తారు రాజు గారు😅
correct Bro..నేను కూడా ఆటు తిరిగి..ఏవి పనిచేయక..ఇక సచ్చినట్టు ఉప్పు మానేసాNow I really feel so good and healthy.. I felt like I just wasted life/time by going ot pillar post. My only suggestion to younger people is "this is the best health secret..NO SALT...
@@srilakshminaidu నిజమే బ్రో నేను హాస్పిటల్స్ తిరిగి తిరిగి చచ్చినట్లు ఉప్పు మానేశా హాయిగా వుంది
నిజమే raju గారు నాకు one week లో మార్పు vachindi హాయిగా నడుస్తున్న నాకు ఇంజెక్షన్స్ చేయించుకోమన్నారు మీ వీడియోస్ చూసి ఫాలో అయ్యా తగ్గిపోయాయి
Nijame meeru cheppindi. 😂🤣
@@saichandrasekhar2024 anna nenu kuda uppu mneseyali anukuntunnanu dhayachesi naku salhalu ivvandi please anna 9491133256
Sir without salt , bp problem will come
.
Hi Sir low bp vallu
❤
Mokali kinda nopi ga vundhi suluvuga taggadaniki margam cheppandi Raju garu
Sir salt tinaka pote low bp vastundi kada salt takuva veskoni tinachha
Salt tinakudadu annaru kada mari. Aemtinali vupu lekumda chepamddi
Sir perugo lo lekapote tinalekapotunnam sir
Sir mohkala madhya jiguru penchukovali antey ella?? Please dani medha video cheyandi joints madhya jiguru ella penchalo
మహాబీర గింజలు విత్తనాలు నాన్న బెట్టి తాగండి. అలా డైలీ చేస్తూ మోకాళ్ళ లో జిగురు వస్తుంది.
అలాగే డాక్టర్ గారు చెప్పిన సూచనలు పాటించండి త్వరగా తగ్గుతుంది.
బరువు ఎక్కువగా ఉంటే తగ్గే ప్రయత్నం చేయండి.🙏🙏🙏
@@kothasatyavati6439 na age 24 yrs naku anta weight ledhu slim unna kani joints li jiguru perugutey chaalu andi
@@vinayraj8941 కాల్షియం ఉన్న వస్తువులు బాగా తిను ఎక్కువ బరువు మోయ మాకు.
మహాబీర విత్తనాలు సొల్యూషన్.
మీరు ఎక్కడ ఉంటారు
@@harishth7079 ఆయుర్వేదిక్ షాప్ లో దొరుకుతాయి.
మీ నాన్న గారిని వేడి నీళ్లలో క్లాత్ ముంచి
పిండి నొప్పి ఉన్న కాలు మీద తాపడం పెట్టండి. ఐస్ క్యూబ్స్ కూడా తీసుకొని క్లాత్ లో వేసి వేడినీళ్ళతో తాపడం పెట్టాలి తర్వాత వెంటనే ఐస్ క్రీమ్స్ తో కూడా తాపడం పెట్టాలి ఇలా వెంటవెంటనే 30 సెకండ్స్ అలా చేయండి అలా ఒక 40 మినిట్స్ చేయండి రెగ్యులర్గా చాలా రిలీఫ్ గా ఉంటుంది ఫ్రీ గా ఉంటుంది.
@@kothasatyavati6439 Hyderabad lo untanu
Mokalu nopppi Aina baristunnam Gani salt manaleka potunnam sir
సయాటికా నివారణ గురించి చెప్పండి సార్
Naralabalhetana
Kura lo tappa vere tine vatillo uppu unte tina vachcha sir
They used to work very hard
A lot of sweat
Thus the salt is sent out
👌 always God keep you happy and healthy with all your family 🙏🙏🙏
Sir plz make video on excessive sweatting.
Sir kanthi ante anti please solution chepandi right eye brows meeda chinaga kanthi start ayendi 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Raju Garu black salt daily curries lo vaadutunnanu is it okay
Small doubt sir total ga salt use cheyakudada
Bp thakkuva unna vari paristithi enti sir
Sir 1week salt lekunda tinte bp down aipoyindi
Sir naku banapotta vundhi thagginchukodam cheppandi sir
naa gastric trouble baaga taggindi
Thank u sir
Ela taggindi em chesaru
First comment sir pls reply
Bojanam lo majjiga vadatam water kindha vasthundha food kindha vasthundha
Good afternoon sir, if can complete salt I can avoid so I can get good results or any other problems sir
Good information....try cheyyandi..taggutundi
Hlo sir
గురువు గారు నాకు 21సం,,లు కుడి కాలు మోకాళ్ళ లో నొప్పి బాగా వస్తుంది పరిష్కారం చెప్పండి
low BP and high BP Unna vallaki ami chyali chyppa galaru
🎉
Namasty Sir meru chelabaga chepthunaru naku molakalu thinali ante naku gas, nemmu, vunai mari godhuma molakalu, sajjalu molakalu thinavacha vetivalana gas, nemmu rakunda yela thinalo chepandi guruvugaru please. Allage naku mokalla noppi ki vuppu lekunda tintunanu rijalt bagundhi kani nirasam vasthundhi asalu enoppulaku karanam yemeti chepthara Sir please naku 30 years nenu thirupathi metlllu yekali mokukunanu nenu velli ravali manchi rijalt chepandi please sir
@@rohinisaiwellnesscoach2282 sir help cheyandi
Sir good morning I have polyps on my nose how to remove plz say sir
Food without fire recipe pls
Salt maneste bp down avutundi.em cheyali
Drink water minimum 5 ltrs daily
Sar Mari salt tinte brain ki manchidataru+salt takkuva thinte low bp vasthudani doctors castha salt ekkuva thinamani salaha isharu kadha Mari meeru vaada kudadhu antunnaru. Mari mem edhi nammali sar.
Raju Garu lo B.P enduku vastundo cheppagalaru Plz ela tagginchukovaali sir
Thank you very much sir....for good msg
Asal uppulekunda ela sir thinadam podu kada lopaliki ela sir alternative