ఇక్కడ బాబాయ్ & సత్యదేవ్ గారి అభిమానులు ఎంతమంది వున్నారు🤚🤚 మీ వంట ఒక అద్భుతం మీ మాటలు అమృతం మీ పని తీరు ఒక యుద్ధం ఇలా చెప్పుకుంటే పోతే ఇంకా ఎన్నో ఎన్నో నిజంగా మీకు పాదాభి వందనాలు బాబాయ్🙏🙏🙏🙏 మీరు నిండు నూరేళ్ళు చల్లగా ఆ కృష్ణమ్మ చూడాలని కోరుకుంటున్నాను🙏🙏 మళ్లీ మంచి వంటకం తో కలుద్దాం బాబాయ్ అంతవరకు సెలవు బాబాయ్🤝🤝
ఈ వీడియో చూసి చాలా ఆనందించాను అన్నయ్యా.. మీ ఎదుగుదలలో ప్రతి మెట్టును చూస్తూ వస్తున్నాను. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే మీ మనస్తత్వానికి జోహార్లు. ఇప్పుడు వచ్చిన సెలెబ్రిటీలనే కాదు, మామూలుగా వచ్చే ఇతర subscribers ను కూడా మీరు ఇంతే హృదయపూర్వకంగా ఆహ్వానించి ఆదరించారు. అది మీ గొప్ప మనసుకు నిదర్శనం. మీరు తప్పకుండా మరింత ఎదగాలి, అది మేము చూస్తూ వుండాలి. ALL THE BEST 👍
వచ్చిన అతిథులకు దేనిలో ఏమి కలుపుకొని ఎలా తినాలో నేర్పించడం చాలా బాగుంది. ప్రస్తుత హడావిడి జీవితాలలో ఎలా తినాలో కూడా మర్చిపోయారు చాలా మంది. మీ చేత్తో చేసిన ఆవకాయ పచ్చడి తినాలి అని ఉంది. మిమ్మల్ని కలవాలి త్వరలో.
Satya dev gaari acting... Super God father lo aayana gari roll jeevincharu antehy alage Archanamma garu kudu acting adhurs.. Atla untadi mana telugoli toti super babai super....
Krishnamma మూవీ వాళ్ళు రావడం చాలా బావుంది గుత్తి వంకాయ కూర తింటుంటే మాకు నోరు ఊరుతోంది బాబాయ్ మీరు తింటుంటే మాకు కడుపు నిండునట్టుగా అనిపిస్తుంది సూపర్ బాబాయ్ 👌👌👌👌👌
This is the power of social media. Ur simplicity and the way u present ur food is pulling the people towards you. Congratulations and keep up the good work.
బాబాయ్......గారు......మీరూ..... సాధిచ్చారు అండి. మాటలు లేవు.... ఈ వీడియో ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఏం మాట్లాడాలో తెలియడం లేదు.. నాకు మీ వూరికి రావాలని వుంది. మీరు ఏం అంటారో అని... మీరు పర్మిష్ ఇస్తే వస్తాను... నాది కర్నూల్ జిల్లా. బాబాయ్ గారు. Love from Kurnool (కాదు కాదు అండి మన కర్నూల్.) super sir.
Satya dev garu roju diat food tini tini e roju happy ga food adi kuda mana lanti normal people tine అద్భుతమైన వంటలు తిని కడుపు నిండా సంతోషంగా వెళ్ళారు hats off babai 👏👏
ಸತ್ಯ ದೇವ sir ದಿ,.. ಚಾಲ ಗೋಪ್ಪ ಮನಸು ಅನಿ ಮಲ್ಲಿ ಪ್ರೂವ್ ಚೆಸ್ಯರು ಆಂಡ್ ಬಾಬಾಯಿ....memu ಕರ್ನಾಟಕ ನುಂಚಿ ಮೀ vanta choosta chala ಇಸ್ಟಾಂಗ....one of my favourite cooking chife meeru❤❤❤
కృష్ణమ్మ మూవీ మంచిగా 100రోజుల పండగ చేసుకోవాలని,, నటీ నటులకు మరిన్ని మంచి అవకాశాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, అలాగే బాబాయ్ గారి వంటలు ఎప్పటిలాగే అద్భుతం❤❤❤
హాయ్ బాబాయ్ గారు మీరు చేసిన కాకరకాయ ప్రై నేను చేశాను సూపర్ బాబాయ్ గారు సత్య దేవ్ గారు గుత్తి వంకాయ సూపర్ సత్య దేవ్ గారు మంచి యాక్టర్ దేవ్ గారి సినిమా లు చూస్తుతాము
మీ వంటలు చాలా బాగుంటుంది మీ మాటలు వినడం నాకు చాలా బాగుంటుంది మ నాన్న ని చూడాలి అనిపిస్తుంది నాకు నాన్న లెరూ మీ వంటలు చాలా బాగుంటాయి మి పాటలు చాలా బాగుంటాయి మీరు 100 సంవత్సరంలు సంతోషం గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
Wow, Satyadev garu is my favourite hero n I don’t miss any of his movies, you both together in this video is really amazing, thank you and wish Krishnamma movie a big success 👍
Sathya Dev Anna Very Down to earth person , personal గా కలవలేదు కానీ తనకి బాగా తెలిసినవాళ్లు చెప్పారు , తన movies అన్ని చూసా , చాలా different stories ని సెలెక్ట్ చేసుకుంటారు,All the best to entire team of Krishnamma😊, And బాబాయ్ గారి గురించి special గా చెప్పక్కర్లేదు అబ్బా అబ్బా అబ్బా అబ్బా 😊👌🏼, Very nice 😊
Wat a moment....excellent actor like satyadev visiting and njoying ur food.....you have boarded one more step ahead.....see in future every movie team like to visit your channel...going frwd it will happen and 100% for sure
Babai mee kashtapadina rojula pratipalam idi illa film team ravadam meeru na role model endukante nenu kuda illa ne undali na Asha illage untanukuda naki me video dwara naki inka inspiration lots and lots love ❤️❤️❤️babai and nenu memali kalavali babai
Hello సత్య దేవ్ గారు I'm a big fan sir after saw the Bluff Master Movie superb acting sir.... hats off.... మీరు బాబాయ్ గారితో కలిసి పంచుకున్న కృష్ణమ్మ మూవీ success కావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను , .... థాంక్యూ బాబాయ్...(From డోన్, నంద్యాల District)
Naaku ee roju ee vedio ni choosthe chaala happy anipinchindhi inni rojulu ee vedioni endhuku miss ayyanu ane anthaga super👌👌👌👌babaay❤ satya dev sir super😊❤❤❤
Satya garu, Meeru just amazing not for the sake of saying but even here you are so normal so human 🤩 - You are just 👌🏼👌🏼 Mana deggara Chala Chettha Actors/Heroes Unnaru - Valaki overActing overAttitude thappa Inka emRaadhu. Thank you for coming to Babai🙏🏼
బాబాయ్ గారు కృష్ణమ్మ సినిమా టీమ్ తో చాల బాగా ఎంజాయ్ చేసాము మీతో పాటూ ,చాలా సంతోషం అండి,ఇలాంటి మంచి సినిమా టీమ్స్ తో మరిన్ని అవకాశాలు రావాలని ఆ బగవంతున్ని కోరుకుంటున్నాము బాబాయి గారు🙏👌👌👌👌👌❤️❤
It's a True honour having a blissful lunch with our Peddhananna!!❤ Wishing Krishnamma team a very best and kacchitanga movie choostaanu only for Satya anna!! #FoodOnFarm
Hello satyadev garu ninnane mimmLni chiranjeevi garu film lo chusanu. Ippudu babai tho choostunnanu really i am so happy . Mee films chala chala ravali. Bagunnaru. Bagundali.
Congratulations Babai , actors n director asalu cenima valla leru mana thutala anntu unnaru satya dev iethe marinu intilo pilladila Sai la anipichadu down to earth all the best for whole team
Nice meeting with Krishnamma team.. Delicious mouth watering brinjal curry.. Superb babai.. Hi.. Satya n Archana... very happy to see you both.. will see ur movie.... All the best.. 🎉
Babai chusaru, cheparu movie gurinchi .... Adi complesory baguntundi ani naa feel. Tappakunda chustam ... Nd Satya Dev garu chala good actor nd also good looking hero. Best of luck u sir.
Namaste peddha nanna garu wow e roju chala special video sathyadev garu ravadam a team ravadam chala happy ga undi sooo nice nanna garu maku a adrustam eppudu vastado akkadiki vachi mi cheti vanta tinadam
Alll the very best for all krishnamma team. Very realistic n great actor hero me movies are so cool andi...comdies also soo good..uncle cheti vanta thinaru so lucky u all too...❤
Chala happy ga unndi uncle movie team tho mimalini chusthu unnaty ❤😊 uncle chaypinattu movie hit avvali inka chala video chayali ela best of luck krishnamma team ki 🎉💫😍
బాబాయ్ గారు మీరు రోజు ఒక వీడియో పెడితే బాగుండు అనిపిస్తుంది. మీ ఇల్లు, ఇంట్లో వస్తువులు సర్దిన విధానం, మీరు చేసేమరియు తినే విధానం చాలా చాలా బాగుంటాయి. ఆఫీస్ టెన్షన్స్ ఎన్ని ఉన్నా మీ వీడియో చూడాలని ఎంత ఆత్రుతంగా ఉంటుందో. తమ్ముడు సాయి వల్లే మేం ఇలా చూడగలుగుతున్నాం.
Satyadev garu meru cheppindi nijam me cinema gurinchi vintunna ayana pranam vanta elagaithe me pranam cinema no alaga..next episode ki Krishnamma lo patalu padestharu chudandi ma babai ❤ great success for Krishnamma 👍
ఏంటి బాబాయ్ గారు ఆ తినటం, ఇక్కడ మమ్మల్ని అందరినీ చూడమని మీ ముగ్గురూ అలా తినేస్తున్నారు..కాస్త మాకు కూడా రుచి చూపిస్తే బాగున్ను బాబాయ్..మేము మీ వంటకి ,మీరు తింటున్నప్పుడు వచ్చే మీ ముఖ అభినయానికి చాలా పెద్ద ఫ్యాన్స్ బాబాయ్..గాడ్ బ్లెస్ యు బాబాయ్..లవ్ యూ.. సత్య సార్ మీ ఆక్టింగ్ చాలా నేచురల్ గా ఉంటుంది. మీ కృష్ణమ్మ టీమ్ మొత్తానికి ఆల్ ది బెస్ట్ సార్...
ఇక్కడ బాబాయ్ & సత్యదేవ్ గారి అభిమానులు ఎంతమంది వున్నారు🤚🤚
మీ వంట ఒక అద్భుతం
మీ మాటలు అమృతం
మీ పని తీరు ఒక యుద్ధం
ఇలా చెప్పుకుంటే పోతే ఇంకా ఎన్నో ఎన్నో
నిజంగా
మీకు
పాదాభి వందనాలు బాబాయ్🙏🙏🙏🙏
మీరు నిండు నూరేళ్ళు చల్లగా
ఆ కృష్ణమ్మ చూడాలని కోరుకుంటున్నాను🙏🙏
మళ్లీ మంచి వంటకం తో కలుద్దాం బాబాయ్
అంతవరకు సెలవు బాబాయ్🤝🤝
Naku chala ishtam ❤
@@MsNagaraju999 🤝🤝
@@HiNanna4488 🤝🤝
Super
@@adepunarender7463 🤝🤝
సత్యదేవ్ గారి లాంటి నటుడు మన తెలుగు ఇండస్ట్రీలో ఉండటం మన అదృష్టం ❤❤❤
సత్యదేవ్ a స్టేట్ బ్రో
Andhra Pradesh @@eswar1685
కరెక్ట్ బ్రో...
@@eswar1685 AP Vizag
@@eswar1685 AP
నమస్తే పెదనాన్నగారు సత్యదేవ్ గారు రావడం మాకు చాలా హ్యాపీగా ఉంది ప్రతి వీడియోలు నేను చూస్తూ ఉంటానండి❤❤❤
Address chapande Anna .Naku metho mataladalane unde made Kurnool. C.camp anna
హీరోయిన్ లయ లాగే వుందే.. కదా.. 🤔🤩👌🏼
Nenu adhe andham anukuntuna... Asalu pettagane avide na anukuna
లయ అనుకున్న
Yes
Sssssss❤🎉
@@ChakravarthiThokalaenduku analey mari
నాకు బాగా ఇష్టం సత్యదేవ్ గారు.....ఈ మధ్య కాలంలో నచ్చిన ఒకే ఒక్క యాక్టర్ సత్య గారు ❤❤❤❤❤❤❤❤❤❤❤❤
ఈ వీడియో చూసి చాలా ఆనందించాను అన్నయ్యా.. మీ ఎదుగుదలలో ప్రతి మెట్టును చూస్తూ వస్తున్నాను. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే మీ మనస్తత్వానికి జోహార్లు. ఇప్పుడు వచ్చిన సెలెబ్రిటీలనే కాదు, మామూలుగా వచ్చే ఇతర subscribers ను కూడా మీరు ఇంతే హృదయపూర్వకంగా ఆహ్వానించి ఆదరించారు. అది మీ గొప్ప మనసుకు నిదర్శనం. మీరు తప్పకుండా మరింత ఎదగాలి, అది మేము చూస్తూ వుండాలి. ALL THE BEST 👍
మొత్తానికి సాధించారు ఇంకా చాలా సినిమాలు ప్రమోషన్స్ చేయాలి 👍 సత్య దేవ్ గుడ్ యాక్టర్...❤
సత్యదేవ్ గారు ఈ తరం హీరోల్లో నాణ్యమైన టువంటి నటనను ప్రదర్శిస్తూ సినిమా చూడడానికి వచ్చినటువంటి ప్రతి ఒక్క ప్రేక్షకుడిని తన్మయత్వం లోను చేస్తూ ఉంటారు
అబ్బ అబ్బ అబ్బా సూపర్ బాబాయ్,
ఇంకా చాలామంది సెలబ్రిటీస్ రావాలి, మా బాబాయ్ ఇంకా ఫేమస్ అవ్వాలి.
ఈ ఎపిసోడ్ చాలా సరదాగా ఉంది , సత్యదేవ్ సినిమా టీం కి శుభాకాంక్షలు , వంటలు అద్భుతం.
ఒక హీరో ఇలా ఉండటం చాలా గ్రేట్ సత్య దేవ్ sir👍👍👍👍👍👍🙏🙏🙏🙏🙏🙏🙏🙏
వచ్చిన అతిథులకు దేనిలో ఏమి కలుపుకొని ఎలా తినాలో నేర్పించడం చాలా బాగుంది. ప్రస్తుత హడావిడి జీవితాలలో ఎలా తినాలో కూడా మర్చిపోయారు చాలా మంది. మీ చేత్తో చేసిన ఆవకాయ పచ్చడి తినాలి అని ఉంది. మిమ్మల్ని కలవాలి త్వరలో.
సత్యదేవ్ కు, అర్చన అమ్మకు హృదయపూర్వక అభినందనలు.
కృష్ణమ్మ మూవీ హిట్ కొట్టాలని కోరుకుంటున్న..❤ సత్య దేవ్ sir... మీ యాక్టింగ్ వేరే లెవెల్ ఉంటుంది ... ఏ మూవీ లో అయినా.... సింప్లిసిటీ హీరో...
ముద్దపప్పు ఆవకాయ నెయ్యి కాంబినేషన్ సూపర్ బాబాయ్ గారు
బాబాయ్ గారు నీ ఫామ్ హౌస్ లో ఒక సినిమా సూటు చేయించండి
మీరు ఎల్లప్పడూ ఇలాంటి వీడియో లు చేస్తూ నిండు నూరేళ్ళు చల్లగా ఆరోగ్యంగా, ఆనందంగా, ఉండాలని ఆ దేవుణ్ణి కోరుకుంటూ మీ పుత్ర సమానుడు.....
All the best క్రిష్ణమ్మ team.బాబాయ్ వీడియోస్ నాకు చాలా ఇష్టం. From kuwait.
Down to earth guy, satyadev garu.... All the best for your upcoming movies sir...
Ofcourse ur action is outstanding in every character... ❤❤
Satya dev gaari acting... Super God father lo aayana gari roll jeevincharu antehy alage Archanamma garu kudu acting adhurs.. Atla untadi mana telugoli toti super babai super....
Krishnamma మూవీ వాళ్ళు రావడం చాలా బావుంది గుత్తి వంకాయ కూర తింటుంటే మాకు నోరు ఊరుతోంది బాబాయ్ మీరు తింటుంటే మాకు కడుపు నిండునట్టుగా అనిపిస్తుంది సూపర్ బాబాయ్ 👌👌👌👌👌
సత్య దేవ్ ఆన్న ఈ తరంలో అద్భుతమైన నటుడు ఎటువంటి పాత్రనైనా అవలీలగా పోషించగల వ్యక్తి
This is the power of social media. Ur simplicity and the way u present ur food is pulling the people towards you. Congratulations and keep up the good work.
బాబాయ్......గారు......మీరూ..... సాధిచ్చారు అండి. మాటలు లేవు.... ఈ వీడియో ఎక్కడికో వెళ్ళిపోతుంది.
ఏం మాట్లాడాలో తెలియడం లేదు..
నాకు మీ వూరికి రావాలని వుంది. మీరు ఏం అంటారో అని... మీరు పర్మిష్ ఇస్తే వస్తాను...
నాది కర్నూల్ జిల్లా. బాబాయ్ గారు.
Love from Kurnool (కాదు కాదు అండి మన కర్నూల్.) super sir.
Satya dev garu roju diat food tini tini e roju happy ga food adi kuda mana lanti normal people tine అద్భుతమైన వంటలు తిని కడుపు నిండా సంతోషంగా వెళ్ళారు hats off babai 👏👏
మా బాబాయ్ దగ్గరకి వచ్చారు.మి సిన్మా సూపర్ హిట్ అవుతుంది❤❤❤🎉🎉🎉
Satyadev simply superb actor...🙏🙏👍👍
నిజంగా సత్యదేవ్ అన్నగారు తిని రుచి చెప్పే విధానం నాకు చాలా బాగా నచ్చింది
దిక్కు మాలిన యాటిట్యూడ్ ఉన్న ఎందరో హీరోలకన్న సత్యదేవ్ గారి సింప్లిసిటీ నాకు చాలా నచ్చింది.
Yes
సత్యదేవ్ గారి యాక్టింగ్ సూపర్ ఉంటది...❤❤❤
Movie హిట్ కావాలని కోరుకుంటున్నాను..
Super babai and super satyadev garu and Archangel. All the best for krishnamma
ಸತ್ಯ ದೇವ sir ದಿ,.. ಚಾಲ ಗೋಪ್ಪ ಮನಸು ಅನಿ ಮಲ್ಲಿ ಪ್ರೂವ್ ಚೆಸ್ಯರು ಆಂಡ್ ಬಾಬಾಯಿ....memu ಕರ್ನಾಟಕ ನುಂಚಿ ಮೀ vanta choosta chala ಇಸ್ಟಾಂಗ....one of my favourite cooking chife meeru❤❤❤
My opinion...! Telugu Best Hero..SathyaDev Bro....
Love U Bro...
Tq Babai..
Satyadev wonderful actor, very raw natural acting. Chala chala bagundi video
Bluffmaster movie super no words ❤❤❤❤❤❤
నాకు మా husbandకి favourite movie
100 times చూసుంటాం మేము అంత ఇష్టం ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
నాక్కూడా ఆ సినిమాలో హీరో కి నా పేరే
Babayi and satya dev garu kalisi vanta cheyadam adbhutam asalu. All the best to the movie team. Babayi yeppati laage me vanta superrrr..
సూపర్ బాబాయ్ గారు ఇంకెన్నో సినిమాలు ప్రమోషన్స్ చేయాలి మీరు ఆల్ ది బెస్ట్ బాబాయ్ గారు
Satya Dev garitho Sai Teja garu meeru Miss ayyarandi
We r all Miss you Sai
ఇలాంటి నాన్న ఉన్నా నీ జన్మ అద్భుతం
Haha camera neney kadhandi..em miss avvaledhu 😄❤️
@@FoodonFarm meeru oka 2 secs vachina chalandi
Tq for reply Sai bro
కృష్ణమ్మ మూవీ మంచిగా 100రోజుల పండగ చేసుకోవాలని,, నటీ నటులకు మరిన్ని మంచి అవకాశాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, అలాగే బాబాయ్ గారి వంటలు ఎప్పటిలాగే అద్భుతం❤❤❤
హాయ్ బాబాయ్ గారు మీరు చేసిన కాకరకాయ ప్రై నేను చేశాను సూపర్ బాబాయ్ గారు సత్య దేవ్ గారు గుత్తి వంకాయ సూపర్ సత్య దేవ్ గారు మంచి యాక్టర్ దేవ్ గారి సినిమా లు చూస్తుతాము
EPPUDU BABAI TIME CELEBRITES VACHHE TIME VACHHINDII CONGRATLATIONS BABAI FROM SRIKAKULAM GUY
Genuine actor sathyadev. Junior laya. PURE HEART babai combination chala bagundi
మీ వంటలు చాలా బాగుంటుంది మీ మాటలు వినడం నాకు చాలా బాగుంటుంది మ నాన్న ని చూడాలి అనిపిస్తుంది నాకు నాన్న లెరూ మీ వంటలు చాలా బాగుంటాయి మి పాటలు చాలా బాగుంటాయి మీరు 100 సంవత్సరంలు సంతోషం గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
Wow, Satyadev garu is my favourite hero n I don’t miss any of his movies, you both together in this video is really amazing, thank you and wish Krishnamma movie a big success 👍
Sathya Dev Anna Very Down to earth person , personal గా కలవలేదు కానీ తనకి బాగా తెలిసినవాళ్లు చెప్పారు , తన movies అన్ని చూసా , చాలా different stories ని సెలెక్ట్ చేసుకుంటారు,All the best to entire team of Krishnamma😊, And బాబాయ్ గారి గురించి special గా చెప్పక్కర్లేదు అబ్బా అబ్బా అబ్బా అబ్బా 😊👌🏼, Very nice 😊
Wat a moment....excellent actor like satyadev visiting and njoying ur food.....you have boarded one more step ahead.....see in future every movie team like to visit your channel...going frwd it will happen and 100% for sure
Babai mee kashtapadina rojula pratipalam idi illa film team ravadam meeru na role model endukante nenu kuda illa ne undali na Asha illage untanukuda naki me video dwara naki inka inspiration lots and lots love ❤️❤️❤️babai and nenu memali kalavali babai
Heroine bagundi ❤❤, Telugu ammai, satyadev versatile actor
Superb babai and congratulations to krishnamma and team 🎉🥳
Celabrates mee kosam ravatam chala adhurustam babai garu 👌👍
Woww niceeee uncle garuuu.meeru ilage happy ga undali.satyadev garuu vacharuuuu superrrr.❤❤❤❤abbbbaaaaa baaaa
Hello సత్య దేవ్ గారు I'm a big fan sir after saw the Bluff Master Movie superb acting sir.... hats off.... మీరు బాబాయ్ గారితో కలిసి పంచుకున్న కృష్ణమ్మ మూవీ success కావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను , .... థాంక్యూ బాబాయ్...(From డోన్, నంద్యాల District)
babai vantalu anthey maamul kaadhu super satya dev hero gaariki welcome& team ku 👏
Wow..excellent..i will definitely watch sathyadev movie Krishnamma...he is such a terrific performer..his acting skills are treat for eyes...❤❤
Naaku ee roju ee vedio ni choosthe chaala happy anipinchindhi inni rojulu ee vedioni endhuku miss ayyanu ane anthaga super👌👌👌👌babaay❤ satya dev sir super😊❤❤❤
చాలా ఆనందంగా ఉంది బాబాయ్, మీరు ఇంకా ముందుకు వెళ్ళాలి.
మీ వంట అద్భుతంగా ఉంటుంది
క్రిష్టమ్మ టీమ్ రావడం సూపర్
Super Babai.Meru enka chala hero to cheyali.Vere level babai.
Satya garu, Meeru just amazing not for the sake of saying but even here you are so normal so human 🤩 - You are just 👌🏼👌🏼 Mana deggara Chala Chettha Actors/Heroes Unnaru - Valaki overActing overAttitude thappa Inka emRaadhu. Thank you for coming to Babai🙏🏼
Satya Dev garu meeru mamulga manalo okari la kalisipoyaru andhi babai babai ani....❤❤❤ Chala manchi manasu andhi meedhi... congratulations BABAI garu...🎉🎉
EXCELLENT MOVIE KRISHNAMMA SUPER ACTION SATYA DEV GARU & ALL THE BEST FOR WHOLE TEAM FOR UPCOMING MOVIES NICE VLOG BABAI GARU..
మీ వంటకి హీరోయిన్ తిని లావు అయిపొతుందెమో బాబాయ్ గారు...love from Ongole❤️
బాబాయ్ గారు కృష్ణమ్మ సినిమా టీమ్ తో చాల బాగా ఎంజాయ్ చేసాము మీతో పాటూ ,చాలా సంతోషం అండి,ఇలాంటి మంచి సినిమా టీమ్స్ తో మరిన్ని అవకాశాలు రావాలని ఆ బగవంతున్ని కోరుకుంటున్నాము బాబాయి గారు🙏👌👌👌👌👌❤️❤
Satya Dev is really good actor ❤Best actor ever. Super Food on Farm 👏👏
I'm a huge fan of Sathyadev garu❤❤❤❤ Thank you babai ❤❤
It's a True honour having a blissful lunch with our Peddhananna!!❤ Wishing Krishnamma team a very best and kacchitanga movie choostaanu only for Satya anna!! #FoodOnFarm
Yes laya garu la unaru satya garu meri super chala simple ga friendly ga unaru me acting ssssssuper maku meru chala istam ❤❤❤❤❤👌👌👍👍👍🤝🤝🤝🤝🤝🙌🙌🙌🙌🙌
Hello satyadev garu ninnane mimmLni chiranjeevi garu film lo chusanu. Ippudu babai tho choostunnanu really i am so happy . Mee films chala chala ravali. Bagunnaru. Bagundali.
Satyadevu garu seriously meru superb Andi we like u n thathaya gari tho healthy food thinadam Inka superb ❤
తెలుగు బాగా మాట్లాడు తున్నారు ధన్యవాదాలు
Congratulations Babai , actors n director asalu cenima valla leru mana thutala anntu unnaru satya dev iethe marinu intilo pilladila Sai la anipichadu down to earth all the best for whole team
మొక్కల ను పెంచమని ఒక మంచి వీడియో తియ్యండి మీ లాంటి ఛానెల్ వారు చెప్తే కొంత మంది అయన మారి మొక్కలు నాటుతారు
Okay andi 😊❤️
Good 🎉
నిజం చెప్పారు అండి.... మా బాపు చేస్తారు అండి... నాకు నమ్మకం ఉన్నది
Babai chala mandhi paleturu vadili city velli aarogyam padu chesunaru tirigi paleku sukashantulato undalani cheppandi entaina palleturu kanna tallivantidi
Sathya dev a great actor.. Aa voice lo base baguntadi
మా అన్నయ్య మెగాస్టార్ అభిమాని బాబాయ్ దగ్గరకు వచ్చాడంటే ఇక అంతే రచ్చ రచ్చే❤❤❤❤❤
Maaku edhi babai mouth watering 😋 😍 🤣 bagundhi
Nice meeting with Krishnamma team.. Delicious mouth watering brinjal curry.. Superb babai.. Hi.. Satya n Archana... very happy to see you both.. will see ur movie.... All the best.. 🎉
Asalu akkada modalattaru babhai meru eppudu akkadikioooo vallipoyaruuuuu...... Mi kastaniki 👏👏👏
Satyadev anna acting ki aayaana Jenune behaviour ki....pedda fan.... future lo pan India and pan world star avvalani manaspurthi gaa korukuntunna
సత్య dev great actor
Super babai and sathydeva gaaru and heroin gaaru very nice super 🎉🎉🎉🎉 congratulations all the team
Sooper babai gaaru🎉
Babai chusaru, cheparu movie gurinchi .... Adi complesory baguntundi ani naa feel. Tappakunda chustam ... Nd Satya Dev garu chala good actor nd also good looking hero. Best of luck u sir.
మంచి విషయం, cenima వాళ్ళు కూడా బాగా కలసి పోయారు
Namaste peddha nanna garu wow e roju chala special video sathyadev garu ravadam a team ravadam chala happy ga undi sooo nice nanna garu maku a adrustam eppudu vastado akkadiki vachi mi cheti vanta tinadam
చాలా ఆనందం గా ఉంది బాబాయ్ మీరు ఇలాంటివి మరెన్నో వీడియోలు చేయాలి, మన సొంత వాళ్ళకి ఇలాంటి అవకాశం ఇచ్చినట్లు ఉంది బాబాయ్
ఒక్కప్పుడు బాబాయ్ వంట మాస్టారు ఇప్పుడు సెలబ్రిటీ సూపర్ బాబాయ్
All the best team krishnamma.....🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉 and thank u babai garu.....
సత్య దేవ్ గారు నేను మిమ్మల్ని కొరటాల శివ గారి ఆఫీస్ లో చూసానండి నేను అక్కడ సెక్యూరిటీ గా పని చేస్తాను...
Satya best actor & best human being.Babai gaari vanta ayana manasu adbhutam..
Miru prathi okkariki role model babai Garu,really great 😂
సత్యదేవు గారు, యాక్టింగ్ సూపర్, కమలహాసన్ సర్ తో పోల్చిన తప్పులేదు, అంతడివాడు కావాలి ,god బ్లెస్ యు బ్రో
Alll the very best for all krishnamma team. Very realistic n great actor hero me movies are so cool andi...comdies also soo good..uncle cheti vanta thinaru so lucky u all too...❤
super babai meeru.....
Babai video chustunnatha sepu metho paatu memu kuda akkade unnttu undi bbabi super...all the best krishnamma team
త్వరలో ఈ ఊరు అతి పెద్ద పిక్నిక్ స్పాట్ గా మారి పోతుంది😅😅😅😅
ఏ వూరు తెలుసునా అండి
Chala happy ga unndi uncle movie team tho mimalini chusthu unnaty ❤😊 uncle chaypinattu movie hit avvali inka chala video chayali ela best of luck krishnamma team ki 🎉💫😍
బాబాయ్ గారు మీరు రోజు ఒక వీడియో పెడితే బాగుండు అనిపిస్తుంది.
మీ ఇల్లు, ఇంట్లో వస్తువులు సర్దిన విధానం, మీరు చేసేమరియు తినే విధానం చాలా చాలా బాగుంటాయి.
ఆఫీస్ టెన్షన్స్ ఎన్ని ఉన్నా మీ వీడియో చూడాలని ఎంత ఆత్రుతంగా ఉంటుందో.
తమ్ముడు సాయి వల్లే మేం ఇలా చూడగలుగుతున్నాం.
Thank you somuch Sangeetha garu 😊🙏..roju pedithe bore kottesthamani pettadam ledhu 😄😄😄
Satyadev garu meru cheppindi nijam me cinema gurinchi vintunna ayana pranam vanta elagaithe me pranam cinema no alaga..next episode ki Krishnamma lo patalu padestharu chudandi ma babai ❤ great success for Krishnamma 👍
అబ్బా సూపర్ బాబాయ్
సూపర్ బాబాయ్ గారు ఫస్ట్ టైం మీ వీడియో ఫుల్ గా చూశాను కృష్ణమ్మ సినిమా కూడా 100% పైసా వసూల్
జై శ్రీరాం🚩
Jai sri ram
ఏంటి బాబాయ్ గారు ఆ తినటం, ఇక్కడ మమ్మల్ని అందరినీ చూడమని మీ ముగ్గురూ అలా తినేస్తున్నారు..కాస్త మాకు కూడా రుచి చూపిస్తే బాగున్ను బాబాయ్..మేము మీ వంటకి ,మీరు తింటున్నప్పుడు వచ్చే మీ ముఖ అభినయానికి చాలా పెద్ద ఫ్యాన్స్ బాబాయ్..గాడ్ బ్లెస్ యు బాబాయ్..లవ్ యూ..
సత్య సార్ మీ ఆక్టింగ్ చాలా నేచురల్ గా ఉంటుంది. మీ కృష్ణమ్మ టీమ్ మొత్తానికి ఆల్ ది బెస్ట్ సార్...