బాబాయ్ తో Buildup బాబాయ్ || Chepala pulusu || Raju yadav || Getup srinu ||

Поделиться
HTML-код
  • Опубликовано: 5 фев 2025
  • #getupsreenu #getupsrinu #chepalapulusuintelugu #chepalapulusu #rajuyadav #buildupbabai #jabardasth #foodonfarm

Комментарии • 1 тыс.

  • @srinivasnarayanam5941
    @srinivasnarayanam5941 8 месяцев назад +325

    Get up శ్రీను గారు చేస్తుంటే వంటలు experience ఉన్నట్లు cuttings, గరిటె తిప్పే విధానంలో స్పష్టం గా తెలుస్తోంది

    • @georgejyothi3205
      @georgejyothi3205 3 месяца назад

      😊😊😊😊😊😊😊🙏😊☮️🙏😊🙏☮️🙏☮️🙏☮️😊🙏🙏🩵🙏☮️😊🙏🙏☮️🙏😊☮️🙏😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊

  • @electriciankishore9138
    @electriciankishore9138 8 месяцев назад +64

    గెటప్ శ్రీను అన్న యాక్టింగ్ బాబాయ్ చేసే వంట చాలా అమోఘం.
    అందరికీ ఎంతో ప్రీతికరమైనది.
    👌👌👌👌👌💚

  • @vihanshkrishna6590
    @vihanshkrishna6590 8 месяцев назад +973

    సుధీర్ , రాం ప్రసాద్ కూడా వచ్చింటే బాగుండు అనుకునే వాళ్ళు 👍

  • @krishnavenianenenu
    @krishnavenianenenu 8 месяцев назад +185

    మన బాబాయ్ తో
    గెటప్ శ్రీను
    చాలా చాలా సంతోషంగా ఉంది బాబాయ్🙏🙏

    • @Jankhanpathanyoutubechann4638
      @Jankhanpathanyoutubechann4638 2 месяца назад +2

      గెటప్ శ్రీనివాస్ అంటే ‌ నాకు చాలా ఇష్టం

    • @krishnavenianenenu
      @krishnavenianenenu 2 месяца назад

      @
      ధన్యవాదాలు🤝🙏

  • @karrijyothivenkatvlogs832
    @karrijyothivenkatvlogs832 8 месяцев назад +224

    కొంత మంది చేతి వాటం వారి చేతితో గడ్డి పచ్చడి చేసిన అమోగంగా ఉంటుంది అది వారికి దేవుడు ఇచ్చిన వరం

    • @balusiragam7922
      @balusiragam7922 8 месяцев назад +2

      Haa haa😂

    • @indipendent476
      @indipendent476 8 месяцев назад +2

      నిజమే

    • @umakanthprasad5195
      @umakanthprasad5195 8 месяцев назад +3

      Dokka Seethamma garu, oka roju rathri sir arther cotton kosam garika pachadi chesi pettindi

    • @karrijyothivenkatvlogs832
      @karrijyothivenkatvlogs832 8 месяцев назад

      @@umakanthprasad5195 మా నాయుడుపేట కు వెంకటగిరి రాజావారు వచ్చి నప్పుడు ఒకమే కాకరకాయ అమోగంగ వండి పెట్టారు అట దానికి ఆయన మెచ్చి మాణ్యం ఇచ్చారు అని ఇక్కడ చెప్పుకొంటారు

    • @Useragrement1992
      @Useragrement1992 8 месяцев назад

      Yes

  • @deeptikatroju1742
    @deeptikatroju1742 8 месяцев назад +17

    బాబాయ్ మీరు సూపర్ ఎందుకంటే మీరు వంట చేయటంతో పాటు ఎలా తినాలో, ప్రతి ముద్దలో ఏమేమి పెట్టుకుని ఎలా తినాలో నేర్పిస్తున్నారు.👌👌👌
    నోట్లో నీళ్ళు ఊరేలా ఉంటుంది.
    మీరు ఇంకా మరెన్నో వంటలతో పాటు తినే విధానం నేర్పించాలి అని కోరుకుంటున్నాను.

  • @JAIPALAMGOTE
    @JAIPALAMGOTE 8 месяцев назад +32

    నేను కూడా మి వీడియ చూసి ఇంట్లో వంట చేస్తాను భలే టేస్ట్ వస్తుంది వీడియో చూసి వంట చేస్తేనే ఇంత టేస్ట్ వస్తది లైవ్ లో మీరు వండే వంట తింటే నీకు ఎంత రుచి ఉంటుందో సూపరో సూపర్

  • @soniyaranik5107
    @soniyaranik5107 8 месяцев назад +4

    బాబాయ్ గారు....ఈ రోజు Sunday market కి వెళ్లి బొచ్చు కొని.... వండుకున్నాం.....సూపర్ గా ఉంది ......మీ వలన ఎన్ని recipes try చేశాం...100%success....ఏదీ fail అవ్వలేదు. ..నేను,మా ఆయన మీకు పక్కా fans ము బాబాయ్ ... TQ so much...

  • @amruthavallichandalore7749
    @amruthavallichandalore7749 8 месяцев назад +102

    జబర్దస్త్ టీమ్ గెటప్ శీను, రాం ప్రసాద్, సుదీర్, ఇంక మీ స్నేహితులు, బాబాయ్ తో చేరి త్వరలో వంట చేస్తారని ఎదురు చూస్తున్నాము 😄🤝🙏🙏

  • @surajgedam973
    @surajgedam973 8 месяцев назад +12

    ఇద్దరు బాబాయిల కాంబినేషన్ కుదిరింది...వంట అదిరింది❤
    All the best శ్రీను అన్నా❤

  • @narasimharapolu2743
    @narasimharapolu2743 8 месяцев назад +34

    సూపర్ బాబాయ్ ఈ ఒక్క వీడియో చాలు ఈ చిత్రం తప్ప కుండా చూస్తాము.అల్ ది బెస్ట్ శ్రీను అన్న

  • @tvvinay7838
    @tvvinay7838 8 месяцев назад +63

    మీరు తింటుంటే మాకు నోరు వూరుతుంది. మేము తిన్న ఫీల్. శుభం బెస్ట్ శ్రీను గారు. 👍

  • @UshaRamanavlogs
    @UshaRamanavlogs 8 месяцев назад +295

    బాబాయ్ గారితో బిల్డప్ బాబాయ్ సూపర్ బాబాయ్ గారు గెటప్ శీను గారు మీ మూవీస్ సూపర్ హిట్ కావాలని కోరుకుంటున్నాం అలాగే నా యూట్యూబ్ ఛానల్ లో కూడా మీకు వంట చేసి పెట్టాలని కోరుకుంటున్నాం 🙏

    • @srikarbhaibhai9877
      @srikarbhaibhai9877 8 месяцев назад +3

      Haaaaaaaaaaaaaaaaaaha

    • @vimalanalli7820
      @vimalanalli7820 8 месяцев назад

      M
      ​@@srikarbhaibhai9877

    • @gopigoud3000
      @gopigoud3000 8 месяцев назад +1

      మా బాబాయ్ గారు మంచి వంటలే కాదు పాటలు కూడా చాలా అద్భుతంగా పాడుతాడు

    • @gopigoud3000
      @gopigoud3000 8 месяцев назад

      అడ్వాన్స్ కంగ్రాట్స్ గెటప్ శీను ఈ సినిమా సూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాము

    • @pratyushakatari1738
      @pratyushakatari1738 8 месяцев назад

      Hello Babai garu memu me dagraki ravalanukuntunam chala duram nundi minmalni kalavalani minmalni ela contact cheyali

  • @Anu143YoutubeChannel
    @Anu143YoutubeChannel 8 месяцев назад +146

    సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను ✊✊చాలా కష్టం అల నవ్వుతు షూట్ చేయడం 👌👌👌👌వెయిటింగ్ మూవీ కోసం ✊✊బాబాయ్ గారితో వీడియో చెయ్యడం చాలా ఆనందం 👌👌👌

  • @Doctorbabutovamtalakka
    @Doctorbabutovamtalakka 8 месяцев назад +70

    శ్రీను గారు మీ మూవీ సూపర్ హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము

  • @patelsrinivasulureddy5457
    @patelsrinivasulureddy5457 8 месяцев назад +12

    Combibation of three Babai Build up Babai and Chepala pulusu super duper. Choosthuvunte notilo lalajalam vachesthundhi. One day Babai is going to become a celebrity. I wish him all the Best

  • @jyothik4659
    @jyothik4659 8 месяцев назад +7

    Getup Srinu Baga cheparu, babai channel iethe anni vayasulavari ki cheruvauthudhi all the best

  • @Jaijanasena1981
    @Jaijanasena1981 8 месяцев назад +4

    చేపల పులుసు కూర చూస్తునే అంత బాగుంది తింటే ఎంత బాగుంటదో...
    సూపర్ బాబాయ్

  • @VanamKusuma
    @VanamKusuma 8 месяцев назад +8

    Srinu Anna babai tharupuna memantha mee cinema ni aadharistham....advance congratulations ❤❤❤

  • @malleshgoudbathula4572
    @malleshgoudbathula4572 8 месяцев назад +6

    గెటప్ శ్రీను గారు చేసిన చేపల పులుసు చాలా బాగుంది. అలాగే గెటప్ శ్రీను చేసిన సినిమా కూడా చాలా పెద్ద హిట్ అవుతుంది మా బాబాయ్ దగ్గరికి వచ్చారు కాబట్టి సూపర్ హిట్🎉🎉❤❤

  • @SripathiNirmala
    @SripathiNirmala 8 месяцев назад +6

    బాబాయ్ గారూ నమస్కారం గెటప్ శ్రీ ను మీరు కలిసి చేసిన చేపల పులుసు అదిరింది.నాకు వెంటనే మీ దగ్గర కొచ్చి వీడియో తీయాలని పిస్తుంది.ఎప్పుడో ఒక రోజు చెప్పకుండా మీ ఊరు వచ్చేస్తాను.సూపర్ మీరు

  • @telugugamingpros9509
    @telugugamingpros9509 8 месяцев назад +18

    Ninna pettina pa challa video chusanu chala chakkaga ardam yala chesaru thanks

  • @chiranjeevipaidi1891
    @chiranjeevipaidi1891 8 месяцев назад +36

    Getup sreenu garu hardworking and talented person....❤❤❤ All the best for sreenu yadav movie...🎉🎉

  • @adepunarender7463
    @adepunarender7463 8 месяцев назад +7

    సూపర్ బాబాయ్ గెటప్ శ్రీను గారు నమస్కారం 🎉మీ మూవీ సూపర్ హిట్ కావాలని కోరుకుంటున్నాం 👊👊👊👊చిత్రాన్ని నిర్మించిన అందరికీ మరియు బాబాయ్ గారికి కూడా కృతజ్ఞతలు 🙏🙏🙏🙏👏👏👏👌👌👌

  • @ramanalluri531
    @ramanalluri531 8 месяцев назад +17

    సూపర్ అండి👌😍
    మొత్తానికి మా దొనేపూడి కి అందర్నీ రప్పిస్తున్నారు 😊

  • @Prashanthi372
    @Prashanthi372 8 месяцев назад +10

    Namaste peddha nanna garu mi channel Loki getup srinu garu ravadam super vari movie super hit aitadi

  • @S.S.M.M-ATPM
    @S.S.M.M-ATPM 8 месяцев назад +3

    నేను రెండోసారి మి వీడియో పుల్ గా చూసాను. చాలా బాగా వంటలు చేస్తున్నారు. నాకు కూడా సుదీర్, ఆది, రాంప్రసాద్, శ్రీను అన్న విల్లు 4రు కలిసి వస్తే చూడాలని ఉంది.

  • @kodadasrinu6579
    @kodadasrinu6579 8 месяцев назад +14

    మీ వంటలు చాలా అద్భుతంగా ఉంటాయి మీరు వండే పద్ధతి మీరు తినే ఆహారం ఆస్వాదించే తీరు వర్ణనాతీతం. అదుర్స్ బాబాయ్❤❤❤❤❤

  • @murikisrinivas930
    @murikisrinivas930 8 месяцев назад +9

    సూపర్ భాభామ్ రాజు యాధవ్ సూపర్ హిట్ అవ్వాలని కోరు కుంటున్నాము భాభాయ్ గారు సెలబ్రటి అయినారు సూపర్ చేపల పులుసు భాభాయ్ గారు❤❤❤❤❤

  • @metikotamahalakshmifoods
    @metikotamahalakshmifoods 8 месяцев назад +1

    మా బాబాయ్ దగ్గర కు వచ్చిన అన్నయ చూడడానీకీ కన్నులపండువగా ఉంది ❤❤అన్నయ సీనీమా జబర్దస్త్ హిట్ అవుతుంది💐💐

  • @sannasanna6250
    @sannasanna6250 8 месяцев назад +18

    బాబాయ్ నేను మీ వంటలు రోజు చూస్తాను.....అక్కడ మీరు వంటలు చేసి తింటుంటే నాకు ఇక్కడ నోరు ఊరుతుంది.....మిమ్మల్ని కలిసే అవకాశం నాకు ఇస్తారని,మీ చేతి వంట ఒక్కసారైనా తినాలని ఉంది...ఆ వరం మీరే ప్రసాధిస్తారని కోరుకుంటున్నాము బాబాయ్..

  • @rajendrapsadkarne6979
    @rajendrapsadkarne6979 5 месяцев назад

    బాబాయ్ గారు మీరు చేస్తున్న వంటలు చాలా చాలా సూపర్ గా ఉన్నాయి బాబాయ్ గారు వంటలు చూస్తుంటేనే నోట్లో నుండి నీరు అలా వచ్చేస్తుంది అంత రుచిగా చేస్తున్నారు మీరు వంటలు మీ వంటలు తినే అదృష్టం మాకు ఎప్పుడు కలుగుతుందో తెలియదు బాబాయ్ హ హ ఇలాంటి వంటకాలు పెద్ద పెద్ద హోటల్లో కూడా తినడానికి దొరకవు అలాంటి వంటకాలు మీరు చేస్తున్నారు బాబాయ్ నిజంగా మీరు చాలా గ్రేట్ మీ వంటలు ఇంకా చాలా అద్భుతం బాబాయ్ ఇంకా మీరు ఎన్నో వంటకాలు చేసి అందరికీ తెలియజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బాబాయ్ మాది తెలంగాణ కానీ పులస చేప అనేది దొరకడం మాత్రం అదృష్టం దాన్ని తినడం కూడా ఒక అదృష్టమే మీరు రియల్ హీరో బాబాయ్ ఓకే బాబాయ్ బాయ్ ఉంటాను 👌👌👌👍👍

  • @manilakshmanmanilakshman7514
    @manilakshmanmanilakshman7514 8 месяцев назад +17

    బాబాయ్ మీరు గెటప్ శీను కలిసి వంట చేస్తుంటే చూడటానికి రెండు కళ్ళు చాలవు బాబాయ్ చాలా కళ్ళు వింతగ ఉంది వీడియో సూపర్ బాబాయ్

  • @venkatgodivenkat518
    @venkatgodivenkat518 8 месяцев назад +1

    మన బాబాయ్ తో గెటప్ శ్రీను చాలా చాలా సంతోషంగా ఉంది బాబాయ్ అలాగే సినిమా సూపర్ సూపర్ గా హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను శ్రీను గెటప్ అన్న బెస్ట్ ఆఫ్ లక్ అన్న🎉❤💐💐

  • @narrashruthi4730
    @narrashruthi4730 8 месяцев назад +3

    Getup srinu miru 100 present success avtharu ... Eppudu miku mana babai blessings kuda unnai ❤❤❤❤

  • @The_boys_972
    @The_boys_972 8 месяцев назад +15

    పెద్ద నాన్న మీరు ఎప్పుడు సంతోషంగా వుండాలి❤

  • @user-ne5jw8dp3gt
    @user-ne5jw8dp3gt 8 месяцев назад +4

    Getup srinu cinema.. choodaali.. full comedy expectation👍

  • @marstechzone
    @marstechzone 8 месяцев назад +3

    👍done
    నమస్తే బాబాయ్ గారు & గెటప్ శ్రీను గారు అద్భుతమైన రెసిపీ వీడియో, చక్కటి సంభాషణ సూపర్ 👌

  • @padmapriya3546
    @padmapriya3546 8 месяцев назад +5

    Meeru vanta chesy vidnam super andi babai garu srinu garu Mee cinema hit avvalani korukutunamu andi chala Baga mataladaru both of super

  • @Akhira-h6e
    @Akhira-h6e 8 месяцев назад +6

    Trailer super movie kuda super ga untundhi. Talented persons eddharu.❤❤❤❤

  • @saikumar-kx6xy
    @saikumar-kx6xy 8 месяцев назад +6

    All the best for Ur Raju Yadav movie Sreenu anna...and love u babai...love from Tirupathi

  • @balajimusic1381
    @balajimusic1381 8 месяцев назад +83

    Meeru celebrity aipotunnaru babai

  • @VijayKumar-c2g2i
    @VijayKumar-c2g2i 8 месяцев назад +3

    మీ వంటలు అదుర్స్ బాబాయ్ గెటప్ శ్రీను గారు మీ రాజు యాదవ్ సూపర్ డూపర్ హిట్ అయ్యి మీకు ఇంకా మంచి పేరు రావాలని కోరుకుంటున్నాను

  • @dhanabai7301
    @dhanabai7301 8 месяцев назад +6

    Babayi with get up srinu anna super combo. Curry chesina vidhanam super. Srinu garu always Rocks in jaburdasth 👌👌👌

  • @amruthavallichandalore7749
    @amruthavallichandalore7749 8 месяцев назад +4

    Up coming star getup seenu god bless you mi raju yadav
    Cinima success avvalani sriramula varini manasara korukuntunnanu nenu maa abbayi 💯🤝💖💪🙌😊

  • @bujjibalu5045
    @bujjibalu5045 8 месяцев назад +4

    శ్రీను అన్నయ్య we are from yetturaalapadu.. near హరిచంద్రపురం.. మీరు ఇంకా good position లో ఉండాలి మీ సినిమా full hit అవ్వాలి...

  • @manju7520
    @manju7520 8 месяцев назад +4

    గెటప్ శీను multi talented
    తెలివి కి Hardwork తోడైతే సక్సెస్ వెతుక్కుని వస్తుంది

  • @Lucky045_lucky
    @Lucky045_lucky 8 месяцев назад +3

    Asalu ee video wallane cenima gurinchi telisindhi.. Jabardast lo manchiga chestadu bro 👌👌👍

  • @shakunthala9399
    @shakunthala9399 8 месяцев назад +4

    చేపల పులుసు సూపర్ బాబాయ్ గారు all the best andi శ్రీను గారు 👌🤗🤗👍

  • @akhilchowdaryvikram2418
    @akhilchowdaryvikram2418 8 месяцев назад +19

    Babai mee acting maatalu kooda bagunnay😂😂

  • @sriaparajitavantillu4996
    @sriaparajitavantillu4996 8 месяцев назад +18

    బాబాయ్ గారు మీరు ఈనాటి ఎస్పి రంగారావు మిమ్మల్ని చూస్తుంటే ఆ ఎస్పి రంగారావు గారి గుర్తొస్తారు మీ వంటలు మీ పాటలు మీ మాటలు బాగుంటాయి మీతో పాటు శ్రీను గారు కూడా బాగా చేశారు వంట ఏడు నెలల క్రితం కనపడింది ఒక వీడియో మీది అప్పుడు చూశాను మళ్లీ నాలుగు రోజుల నాడు ఒక వీడియో చూశాను ఆ వీడియో చూశాక మీ ఇంటర్వ్యూ చూశాను మీరు మాకు నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్నారు సాయి తేజ వీడియోలన్నీ బాగా తీస్తున్నావు అయ్యా నాలుగు రోజుల నుంచి మీ వీడియోలు చూస్తున్నాను శ్రీను గారు సినిమా బాగా ఆడాలి

  • @navyasri9715
    @navyasri9715 8 месяцев назад +4

    one of my fav artist getup seeenu!! he is a good harted person and amazing transformation of any character is his strength! Wish him all the success for his upcoming movie and career

  • @RamyarachelMedapati
    @RamyarachelMedapati 3 месяца назад

    బాబాయ్ మీరు చెప్పారు చూడండి ధనియాల పొడి వేసినప్పుడు శీను గారు అడిగారు ధనియాలపొడి ఒకటేనా ఒక్కొక్కరు చెక్క అన్ని వేసుకుంటారు కదా బాబాయ్ అంటే అప్పుడు చాపల పులుసు బిర్యాని అవుతుంది అని చెప్పారు 100% కరెక్ట్ చేపల పులుసు లోకి పచ్చిమిర్చి ఉల్లిపాయలు ఉంటే చాలు కొంచెం చింతపండు ఈ మూడు ఉంటే చాలు చాపల కూర సూపర్ టేస్టీ మీరు ఉండే విధానం తినే విధానం సూపర్ బాబాయ్❤❤❤

  • @rajeshakkinapalli8740
    @rajeshakkinapalli8740 8 месяцев назад +23

    Satya Dev voice la vinipisthunnadhi Enti🤣🤣 Naku okkadike anipisthunnadha miku kuda na 🤞🏻🤞🏻

  • @krishnasagar010786
    @krishnasagar010786 8 месяцев назад +3

    Babailu meru iddaru super. All the best to Raju Yadav team.

  • @vasudev2514
    @vasudev2514 8 месяцев назад +3

    All the best seenu garu...me movie super hit avvalani korukontunna.....babay vantalu super chestharu .....chusthunnam kadha.... waiting for your movie?

  • @durgabhavani8491
    @durgabhavani8491 8 месяцев назад +3

    Super Babai me chethi vanta
    All the best Srinu garu jabardast miss avvakunda choostamu me movie block buster avvali

  • @vijayammakarusara602
    @vijayammakarusara602 8 месяцев назад +3

    Very nice Andi getup seenu garu meeru kuda vantala ditta ga vunnaru thank you your message mee cinema baga aadalani bless you ❤

  • @balamanthena5859
    @balamanthena5859 8 месяцев назад +2

    అన్నయ్య గారు మీ అద్భుత మైన వంటకి గెటప్ శ్రీనుగారి కామిడీ సూపర్ టచ్ అల్ ది బెస్ట్

  • @erraguntlasreenu6291
    @erraguntlasreenu6291 8 месяцев назад +3

    హాయ్ నమస్తే బాబాయ్ శీను అన్న నమస్తే ఇలాంటి రోజు నాకు ఒక రోజు కోరుకుంటున్న అన్న నా పేరు కూడా శీను జబర్దస్త్ లో మీరు youtube లో బాబాయ్ మెగాస్టార్ చిరంజీవి గారిని చూసి మీరు ఇన్స్పైర్ మిమ్మల్ని చూసి మేము ఇన్స్పైర్ ఏదో ఒక రోజు మిమ్మల్ని కలవాలి అనుకుంటున్నాను రాజు యాదవ్ లాంటి సినిమా అలాంటి సినిమాలు ఎన్నో చేయాలని బాబాయ్ ఇలాంటి వీడియోలు ఎన్నో చేయాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇట్లు అనంతపూర్

  • @eethakotipallavi3985
    @eethakotipallavi3985 8 месяцев назад

    నమస్కారం బాబాయ్ గారు మాది కృష్ణా నది ఒడ్డున శ్రీకాకుళం ఘంటసాల మండలం మీ వీడియోస్ నేనెప్పుడూ చూస్తూ ఉంటాను మీరు చాలా అద్భుతంగా వండుతారు మిమ్మల్ని ఎప్పటికైనా కలవాలని నా కోరిక

  • @mani4975
    @mani4975 8 месяцев назад +7

    Please invite us.We like your food and cooking style.Thank you babaigaru..you are the inspiration for so many people.keep smiling

  • @SivagangaRatna-wr2dk
    @SivagangaRatna-wr2dk 8 месяцев назад +3

    Supr uncle ❤..sreenu garu all d very best.u r our favrt comedian..fish pulusu Maku leda uncle..

  • @srivallichowdary8084
    @srivallichowdary8084 8 месяцев назад +6

    Day by day step by step ekutunaru uncle meru
    I scuare edo oka roju shikarame ekestaru🎉🎉👏👏

  • @suryanarayana4480
    @suryanarayana4480 8 месяцев назад

    Getup Srinu , a good human being, good husband , good person, .......chalaa hard worker .......values unna వ్యక్తి

  • @suryakumarinareddi4803
    @suryakumarinareddi4803 8 месяцев назад +3

    Aa parchinirchi madata petti 😅😊nenu ante babai garu video 👌👌💯🙌💕

  • @satyanarayanakunnapuli9367
    @satyanarayanakunnapuli9367 8 месяцев назад

    గెటప్ శ్రీను గారి lady గెటప్ carecter అద్భుతంగా వుంటుంది Thank you

  • @prameelam1807
    @prameelam1807 8 месяцев назад +5

    Super babai monna Satya Dev ippudu getup sreenu meeru kuda celebrity ipoyaru babai 👌👌

  • @mjunknownfacts.nmoments3693
    @mjunknownfacts.nmoments3693 8 месяцев назад +1

    Haha bagundi all the best sreenu bro ur soo talented 😊😊😂 good vedio

  • @anirudhkanneganti
    @anirudhkanneganti 8 месяцев назад +3

    Babai plus srinu anna idharu idhare evari feild lo vallu thopu lu excellent video

  • @yaminimahanty511
    @yaminimahanty511 8 месяцев назад +4

    Woowww babai garu full famousss ❤❤❤❤ haha getup garu superbbbbb.sreenu gariki cooking meedha bagane intrest undhi.al da best sreenu garu.❤❤❤❤

  • @vijayabhaskar1023
    @vijayabhaskar1023 8 месяцев назад +9

    Getup srinu garu meeru chala baga oka family member la kalisipoi intha saradaga undadam chala happy andi ma babai always great super babai

  • @raghavendrahaigreev3722
    @raghavendrahaigreev3722 5 месяцев назад

    Srinu anna meeru second mega star.. babai gaaru meeru super.❤❤❤❤❤😊😊😊😊😊😊

  • @saimohankolusu9135
    @saimohankolusu9135 8 месяцев назад +4

    Getup seenu hats off ... Mi movie baga adali ani korukuntunna

  • @sesharao4583
    @sesharao4583 8 месяцев назад +3

    Babai garu , mee direction thoo srinu garu fish curry so delicious . 👌👍

  • @satyanarayanamantipally8142
    @satyanarayanamantipally8142 8 месяцев назад +32

    తప్పకుండ చూస్తాం బాబాయ్ పవన్కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఇక్కడ

  • @Shivashortfilms123
    @Shivashortfilms123 8 месяцев назад

    సినిమా చాలా బాగుంది బాబాయ్ క్లైమాక్స్ ఏడిపించేశాడు సూపర్ యాక్టింగ్ చేశావు అన్న 🫶🙏🤝👌

  • @vijayakumarijallipalli7685
    @vijayakumarijallipalli7685 8 месяцев назад +7

    Super climate duper setting..... background everything is sooooo nice yummy yummy full 🤤😋

  • @sumamukka-yi2ol
    @sumamukka-yi2ol 8 месяцев назад +2

    శీను గారు రావడం చాలా ఆనందంగా వుంది అలాగే చాపల పులుసు తింటుంటే నానోట్లో లాల జలం ఊరిపోతోంది 👌👌👌

  • @blessyjoy26
    @blessyjoy26 8 месяцев назад +4

    Mi movie Super hit avuthundi getup sreenu garu.

  • @Joshusconcept
    @Joshusconcept 8 месяцев назад +3

    Super
    Rajuyadav movie hit avvalani koeukuntunnanu

  • @kumarraja8734
    @kumarraja8734 8 месяцев назад +32

    గెటప్ శ్రీను అన్న ని సినిమా సూపర్ హిట్ అవ్వాలని నేను మనసు పూర్తిగా కోరుకుంటున్నాను

  • @NarasimhaMurthyS-zk9qd
    @NarasimhaMurthyS-zk9qd 8 месяцев назад +1

    Super Venkatesh garu, buildup babai ni channel lo choostunte chala bagundi.
    Tana movie promotion kosam Food on Form ni select cheaukovatam chala bagundi.
    Tana movie kosam wait chestu unnamu.
    All the best Buildup babai.🎉

  • @sobharani5011
    @sobharani5011 8 месяцев назад +6

    Both babaies super srinu garu meeru vandina pulusu laaga Mee cinima super hit avuthundhi

  • @KuppiliNagamani
    @KuppiliNagamani 8 месяцев назад

    So happy to see u Srinu with babai ur movie will be biggest hit ur multi-talented Srinu god bless you for ur upcoming projects 👍👌👌👌

  • @sunithasaldanha490
    @sunithasaldanha490 8 месяцев назад +4

    Uncle thintunte noru uripotundi superb 👌😍

  • @SeshuPinnapuram
    @SeshuPinnapuram 7 месяцев назад

    ఈద్దరు బాబాలు సూపర్ వంట శ్రీను ఆన్న మీ మువీ సూపర్ హీట్ కొట్టాలని కోరుకుంటున్నాను 🎉🎉🎉🎉🎉

  • @umasankar1990
    @umasankar1990 8 месяцев назад

    I am form Odisha. Sreenu aana. Super And babhi ❤ All the best for sreenu yadav movie 🎉🎉❤❤💐💐

  • @fareed935ram
    @fareed935ram 8 месяцев назад +7

    You compliment each other and chose a best platform to boost each other’s reach

  • @Bujjishotvideos
    @Bujjishotvideos 8 месяцев назад

    జబర్దస్త్ కూడా బాగా చూస్తా శ్రీనుగారు చాలా బాగా కామెడి చేస్తారు థాయ్యా సోముచ్ శ్రీనుగారు

  • @peramasanithirumala3620
    @peramasanithirumala3620 8 месяцев назад +3

    Super srinu Anna and babai garu iddaru kalisi chepala pulusu adarakottaru😊 yummy yummy

  • @jatangivenkanna6479
    @jatangivenkanna6479 8 месяцев назад

    Super muvie RAJU YADAV. Full success.

  • @ambarisham618
    @ambarisham618 8 месяцев назад +3

    Looks very nice
    Thanks for the recipes

  • @gantasrinu9301
    @gantasrinu9301 7 месяцев назад

    Wonderful job..babai..and . getup Srinu anna❤🥰

  • @nareshkattamanchi2276
    @nareshkattamanchi2276 8 месяцев назад +18

    బాబాయ్ గారితో బిల్డప్ బాబాయ్ మామూలుగా ఉండదు మరి సినిమా కూడా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను

  • @Crazy_shorts_144
    @Crazy_shorts_144 8 месяцев назад

    Mic chala disturb chesindhi babai chusukondi chala loud 📢 gaa vundhi audio... Naa chinna suggestion anthe babai... Chusondi andhukante earphone ledha earbuds petukonapudu yentha thakuva peta volume chala loud gaa vasthundhi and alage normal vintunapudu kuda chala peddha gaa vachindhi ... Chusukondi babai❤

  • @MohanaLakshmi-nn1pt
    @MohanaLakshmi-nn1pt 8 месяцев назад +6

    Super receipe 👌🏾

  • @sanyasiraogandhuli8127
    @sanyasiraogandhuli8127 8 месяцев назад +7

    సూపర్ బాబాయ్ ఈ సినిమా వంద రోజులు ఆడాలి గాడ్ బ్లెస్ యు మన బాబాయ్ కూడా నమస్తే కానీ బాబాయ్ వండుతావు నా స్వామి రంగా కుర్చీ మంట పెట్టాలి

  • @kalyanelagandula7380
    @kalyanelagandula7380 8 месяцев назад

    Ni lanti kalmasham leni minutes ashirvadincharu ante rajuyadav block buster hit babai miku na namaskaralu