ప; కలయే నిజమాయే నీ సన్నిధిలో నిలువగా "2" కన్నీరంతయు నాట్యముగా మారి.." 2" దేవా నీ సన్నిధిలో నేను ప్రార్థించగా.."2" 1. నీ దయ నొందిన నా వారి విడుదల కనులారా నే చూడగా "2" హర్షించేనయ్యా నా అంతరంగము "2" ఆనందింతును అభిషేక్తుడా నీలో "2" "కలయే" 2. కడు దరిద్రుడనై కడలి అంచున ఎగిసే అల వలె నే మారగా.."2" శ్రీమంతుడవై నను చేరదీసి సిరిసంపదలతో నన్ను నింపినందునా "2" "కలయే" 3. నింగి అంచున జారేటి చినుకులు నా బ్రతుకును తడుపగా.. "2" మహిమైశ్వర్యము నా సొంత మాయెను మరువలేను నీ మంచితనము.. "2" "కలయే"
రచన అద్భుతం సంగీతం మరీ అద్భుతం.ఇక ఇక ఇక మీ గానం? ప్రతి అక్షరం లో మీ ఆర్ద్రత,విన్నపం ఆనంద హేళ,నమ్రత, scenes వగైరా ఇవన్నీ నన్ను కలచి వేశాయి.మీ troup లోని lady singers, archestra అన్నీ మహా అద్భుతం. నాట్యముగా మారే ఈ పదం వాడడం approppriate. God bless you. దేవుని మెప్పు పొందినవారు. శుభం
पास्टर बेन्नीजी आप का हर एक अल्बम सुनने लायक है और आप लिखा हुआ हर गित मे एक-एक शब्द प्रभू की ओर ले चलती है यीशु प्रभू आपका हर सपना पुरी करे यही प्रभू यीशु मासिह से प्रार्थना आमेन
Kala a nijamaye ne sannidilo neluvaga 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👏👏👏👏👏🙌🙌🙌🙌🙌👏♥️♥️♥️♥️♥️💖💖💖💖💖💞💞💞💖💖💖💖💖💖💖💖💖antha goppa Prema nedhi yesayya .......i love you so much daddy love you jesus ♥️💞💖💞......
Praise the lord brother me songs ante maku chala estam ma mummy ma chinnappati nundi me songs vinipistu pencharu oko song oko 💎 pastor garu devudu mimalni ayana sevalo inka entha gano vadukovali pastor garu amen 🙏
సార్..ఈ ఆల్బమ్ లో ఈ పాట అద్బుతం చాలా బాగా రాసారు హృదయాన్ని కదిలించే అంతగా ఉంది...మంచి తలాంతు దేవుడు మీకు ఇచ్చారు అది ఇతరులకు ఆశీర్వాదం మారింది ఆ తలాంతూ...ఇలాంటి ఎన్నో పాటలు ప్రభువు మీ ఆలోచనలకు అందించాలని కోరుకుంటూ ..దాని నిమిత్తమై ప్రార్థించాలి అని నేను ఒక నిర్ణయం తీసుకుంటున్న.. ఒకే..థాంక్స్ సార్
Jeevamugala Devunike Mahima Kalugunugaaka !!! Vandanalu Brother !!! I heard this song just now, many of your songs I heard, this very much heart touching, Devunike Mahima !!!
Praise the Lord brother. Mee all songs good meaning, adarana, devuniki daggaraga cherche good voice and lyrics tho andisthunnaduku very very thanks sir. Marinni songs andhinchalani prardisthunna.
Praise the lord Anna 🙏 I met you in Narsampet along with my friendRAMESH few years ago.Ur songs r really touching heat & Iam singing all ur songs in our church.God bless your ministry.All glory to JESUS CHRIST (RAVINDER FROM MAHABUBABAD)
@@chinthakumar4995 devuni pi anukondi Only believe in God ... Because only God can read humans heart From your sister God with you Pray him,,,,ask him( Dad Jesus)
Prise the lord brother mee songs maaku yenthoo odaarpu ni esthunnai brother pray for my grand daughter marrage purpose thank you very much Sholom brother please pray for me
ప|| కలయే నిజమయే నీ సన్నిధిలో నిలువగా "2"
కన్నీరంతయు నాట్యముగా మారే "2"
దేవ నీ సన్నిధిలో నేను ప్రార్ధించగా "2"
"కలయే"
1. నీ దయ నొందిన నా వారి విడుదల
కనులార నే చూడగా "2"
హర్శించేనయ్యా నా అంతారంగము "2"
ఆనందింతును అభిషేక్తుడా నీలో "2"
"కలయే"
2. కడుదరిద్రుడనై కడలి అంచున
ఎగిసే అలవలే నే మారగా "2"
శ్రీమంతుడవై ననుచేరదీసి "2"
సిరిసంపదలతో నను నింపినందున "2"
"కలయే"
3. నింగి అంచున జారేటి చినుకులు
నా బ్రతుకును తడుపగా "2"
మహిమైశ్వర్యము నా సొంతమాయెను "2"
మరువలేను నీ మంచితనము "2"
"కలయే "
Super anna ❤song
అర్ధవంతమైన పాటలు దేవునికే మహిమ చేందును గాకా
పాటంటే నాకు చాలా ఇష్టం పోస్టర్ గారు
Nevu kuda devuniki prayer cheyandi devudu meru padatanike krupa chuputadu
@@puttaladevadanam5840 all
@@puttaladevadanam5840 oppo pp p0p pp pp ppl
@@puttaladevadanam5840 lo
Kkkoo kk
Super song ayya garu ❤❤
ప; కలయే నిజమాయే నీ సన్నిధిలో నిలువగా "2"
కన్నీరంతయు నాట్యముగా
మారి.." 2"
దేవా నీ సన్నిధిలో నేను ప్రార్థించగా.."2"
1. నీ దయ నొందిన నా వారి విడుదల కనులారా నే చూడగా "2"
హర్షించేనయ్యా నా అంతరంగము "2" ఆనందింతును అభిషేక్తుడా నీలో "2" "కలయే"
2. కడు దరిద్రుడనై కడలి అంచున ఎగిసే అల వలె నే మారగా.."2"
శ్రీమంతుడవై నను చేరదీసి సిరిసంపదలతో నన్ను నింపినందునా "2" "కలయే"
3. నింగి అంచున జారేటి చినుకులు నా బ్రతుకును తడుపగా.. "2"
మహిమైశ్వర్యము నా సొంత మాయెను మరువలేను నీ మంచితనము.. "2" "కలయే"
praise the lord ....Thank you for watching .... Plz subscribe my channel for more videos.....plz share songs links to all
Super
Thank you very much Brother
God bless you
God bless you
దేవుడు మిమ్మలని బలంగా వాడు కొవలని మా అశ
రచన అద్భుతం సంగీతం మరీ అద్భుతం.ఇక ఇక ఇక
మీ గానం?
ప్రతి అక్షరం లో మీ ఆర్ద్రత,విన్నపం ఆనంద హేళ,నమ్రత, scenes వగైరా ఇవన్నీ నన్ను కలచి వేశాయి.మీ troup లోని lady singers, archestra అన్నీ మహా అద్భుతం.
నాట్యముగా మారే ఈ పదం వాడడం approppriate.
God bless you.
దేవుని మెప్పు పొందినవారు. శుభం
అయ్యగారు నాకు ఈ పాట ఎన్ని సార్లు చూసినా వినాలనే ఉంది
AMEN
पास्टर बेन्नीजी आप का हर एक अल्बम सुनने लायक है और आप लिखा हुआ हर गित मे एक-एक शब्द प्रभू की ओर ले चलती है यीशु प्रभू आपका हर सपना पुरी करे यही प्रभू यीशु मासिह से प्रार्थना आमेन
Q!
ప్రభువు మహిమకొరకు అద్భుతమైన పాట పాడారు పాస్టర్ గారు God bless you
Im vathsalya nakosam Prayer cheyandi Dady dhevuni mandhiram ki ravadam ledu konni samashalu vallana
Sorybrother mee songs ante naku chala istam
I love very much ❤ur songs paster గారు 🙏praise the lord🙏
దేవా నీకే మహిమ
మీ పాటలన్నీ ఎక్కువ నేర్చుకోవాలన్న ఆశ ఉంటది పాస్టర్ గారు దేవుడు ఇంకా బలముగా వాడుకోవాలని మా ప్రార్థన
Kala a nijamaye ne sannidilo neluvaga 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👏👏👏👏👏🙌🙌🙌🙌🙌👏♥️♥️♥️♥️♥️💖💖💖💖💖💞💞💞💖💖💖💖💖💖💖💖💖antha goppa Prema nedhi yesayya .......i love you so much daddy love you jesus ♥️💞💖💞......
Devuniki mahima kalugunu
Gaka halleluya me andarki mayokka vandhanalu
Brother nice song holy spirit from Dubai really Jesus Christ blessings 🙏⛪🙏
Adam brother antha chakkanaina song devuniki
Mahima meku ma vandalu
👍👍👍🙏🙏🙏❤❤❤
ఏపాటలను దేవుడే చేత్తో రాసినట్టు ఎంతో బాగున్నాయి సోదరా praise the Lord
Praise the lord brother me songs ante maku chala estam ma mummy ma chinnappati nundi me songs vinipistu pencharu oko song oko 💎 pastor garu devudu mimalni ayana sevalo inka entha gano vadukovali pastor garu amen 🙏
నా హృదయాన్ని టచ్ చేసింది అన్న మీ పాట దేవుని మాట ఇంకా మీరు బాగా వాడ బడాలని దేవుని ప్రార్థించుచున్నాను.
🙏🙏
e songg nannu chala balaparichindi
ఈ పాట అంటే నాకు చాలా ఇష్టం పాస్టర్ గారు
సార్..ఈ ఆల్బమ్ లో ఈ పాట అద్బుతం చాలా బాగా రాసారు హృదయాన్ని కదిలించే అంతగా ఉంది...మంచి తలాంతు దేవుడు మీకు ఇచ్చారు అది ఇతరులకు ఆశీర్వాదం మారింది ఆ తలాంతూ...ఇలాంటి ఎన్నో పాటలు ప్రభువు మీ ఆలోచనలకు అందించాలని కోరుకుంటూ ..దాని నిమిత్తమై ప్రార్థించాలి అని నేను ఒక నిర్ణయం తీసుకుంటున్న..
ఒకే..థాంక్స్ సార్
praise the lord ....Thank you for watching .... Plz subscribe my channel for more videos.....plz share songs links to all
Amen
Brother challa challa bagaa paderu
please watch ,like ,share & subscribe
ruclips.net/video/qO27zSdfpwk/видео.html
Meru prayer cheyandi upender bro jesus christ meku rayadanike krupachuputadu
Prise the lord annagaaru mee paatalu maakentho ishtam sangham lo paadukuntam. E paata pallavilo ye. Gaa. Paaduthunnapudu voice smuthuga , sunithanga mruduvuga raaledu. Dodduga jeeraga vachhindi mee gonthlo mandra sthai ni thagginchi madhuranga paadandi ,jk musick perfect. Devunike mahima kalugunugaaka amen
క్రిస్టోఫర్ గారు మీ సంగీతం అద్భుతం glory to god
ఫాదర్! Ur voice is so good💚
Excellent song adam benny garu. దేవునికి చాలా మహిమార్థికంగా మిమ్మల్ని వాడుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది. God bless you 🙏
అద్భుతమైన పాటలను అందించిన మీకు మిరుచేస్తున్న సేవ పరిచర్యను దేవుడు దివించునుగాక..
.
Devuni ke mahima kalugunu kaka
✝️✝️🎚️🎚️🛐 Praise the lord Dad మీరు ఇలాంటి పాటలు మరెన్నో పడాలని మనస్ఫూర్తిగా కోరుకు oటున్నాను 🛐🎚️🎚️✝️✝️
PraiseGodsir
MmmmQY1
Daddy challa bagavuntai ayya mi pettali devudu manchi swaram patalu mi dhara patuchunadu daddy ma kutumbam kosam thappaka Pradhana cheyandhi daddy ... praise the lord daddy
కలయెనిమాయయేని
Super song Adam beny garu yessya meku goopa varamu echdhu 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖🙏🏾🙏🏾
praise the lord ....Thank you for watching .... Plz subscribe my channel for more videos.....plz share songs links to all
Super song nice sir praise the Lord
Devunike Mahima kalugunu ga ka
Very good....Song.... brother.....🙏🙏🙏👍
Pray for me about my health prsisee the lord Daddy
Wow 🤩😍🤩🤩 , what a ✨✨✨ lyrics, heart touching song 🎶🎶 very nice👍👍
Vandanalu Andariki Devuni Nidalo
అన్న దేవుడు నిన్ను దీవించును గాక
మా చర్చి లో మీ పాటలు అందరం పాడుతాము చాలాబాగా ఉంటాయి
praise the lord ....Thank you for watching .... Plz subscribe my channel for more videos.....plz share songs links to all
Excellent song aiah.. 🙏
My son jeevanjhon Paul going to study aboard need money 25lacks pray for me &son please pray ayyagaru
Devudu hechinchey koddi inka yekkuva sevalo munduku sagala ni pray cheyandi
Devi ni,kalyani ni pilichina kuberudu raaraju kala nijam chesadu.
దేవుడు మరింతగ మిమ్ములను వాడుకొనును గాక
THANK U FOR WATCHING ..PLZ SUBSCRIBE MY CHANNEL FOR MORE VIDEOS AND SHARE TO ALL
Wish you happy New year 2021
Athmiyagithalatho Prabhu vemahima nonduchunnadu నేనైతే marpunonduchunnanu
ruclips.net/video/Y1PuRb-zD9U/видео.html
అయ్య ప్రై ధ లార్డ్
ఈ పాట ద్వారా ప్రభువుకే మహిమ కలుగును ఈ పాట మీరు పాడుతుంటే మాకు విడుదల వస్తుంది అని విశ్వాసం ఉంది
praise the lord ....Thank you for watching .... Plz subscribe my channel for more videos.....plz share songs links to all
Jeevamugala Devunike Mahima Kalugunugaaka !!! Vandanalu Brother !!! I heard this song just now, many of your songs I heard, this very much heart touching, Devunike Mahima !!!
Maneey Benny gaaru
Good nice song brother 🙏
Song. Chala. Bagundi. Annayy.
ప్రైజ్ ది లార్డ్ అన్న...
ఆశీర్వాదకరముగ ఈ పాట ఉందన్న...
PRAISE THE LORD...Thank you for watching......
please watch ,like ,share & subscribe
ruclips.net/video/qO27zSdfpwk/видео.html
Praise the LORD.,pastar garu 🎉
Annaya ki vandanaalu song chala bagundi God is grate🍎🍎🍎🌽🍆🍉🍍
Supr mesej you have a good time for a while to figure it all in all of you Jesus 👬
Very very hearts toch song
Nice song
ఓ చెట్లు కనబడ్డాడు దేవుడు కాల్ చేయండి
Super super sanghs Happy godamen
Thank you the God and pastor Adam Benny uncle thank you uncle
Yes it is wonderful
Rev. Premarj, Pastor, AELC Retd.,
Devuniku vandanalu
God bless you anna your family members Amen 🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌
పాట చాలబాగున్నది
Brother dear pastor Garu its not a song true everything in my life praise the god Jesus
aneka vandhanalu meek u E pataku
నా దేవుడు కాపాడండి కొత్త చెట్లు
na hrudayam me patalaku braddali poyendi meku na hrudayapurvaka vandanalu from devidpaul simple man of god
నా ప్రియ దైవ జనుడా వందనాలు
I pata chala bagundhi praise the Lord to all
Super song good very nice 🙏🙏💖💘👍👍
One of the favorite song ❤❤❤
Price the lord 🙏 sir
Praise God for giving this wonderful song
పాటలో దేవుని సన్నిధి వున్నది
E song entha vinna inka vinalanpistundi
Devuniki mahima kalugunu gaka
Chala wonderful ga undi Adam Anna garu Mee song. Praise the lord
praise the lord ....Thank you for watching .... Plz subscribe my channel for more videos.....plz share songs links to all
Songs
O. Supare songs pristhe lord
Ayya Chala baga padaruu...and na Marge devuni namaniki mahima karanga jaragalni pryr cheyandi plz plz plz and na spiritual life bagundali nityamu kanniti tho pryr naku dayacheyandi Deva.and Milo nilabade jivinche jivitham naku dayacheyandi Deva...
Suppr song bro glory to God
Hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah ❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Nice song brother god bless you
Shalom brother garu
wow wonderfull song 👌🏻👌🏻👌🏻
Praise the Lord brother. Mee all songs good meaning, adarana, devuniki daggaraga cherche good voice and lyrics tho andisthunnaduku very very thanks sir. Marinni songs andhinchalani prardisthunna.
PRAISE THE LORD...Thank you for watching......
please watch ,like ,share & subscribe
ruclips.net/video/qO27zSdfpwk/видео.html
andariki ma vandanalu -suha bush peterteam
Wounderful song brother God bless you
వందనాలు అయ్యగారు Kothagudem tractor meachanic
OK
Mee songs super brother
Vandanalu brother
Praise the lord Anna 🙏 I met you in Narsampet along with my friendRAMESH few years ago.Ur songs r really touching heat & Iam singing all ur songs in our church.God bless your ministry.All glory to JESUS CHRIST (RAVINDER FROM MAHABUBABAD)
Manasu pulakinchenu prabhu devenalu meeku ivvali
THANK U FOR WATCHING ..PLZ SUBSCRIBE MY CHANNEL FOR MORE VIDEOS AND SHARE TO ALL
చాలా బాగుంది పాట
అధ్బుతమైన సాంగ్
Spritual song
అన్నగారు పాట అధ్బుతం
praise the lord ....Thank you for watching .... Plz subscribe my channel for more videos.....plz share songs links to all
అయ్యగారు నీకు దేవుడు ఎల్లపుడు వుండును
THANK U FOR WATCHING ..PLZ SUBSCRIBE MY CHANNEL FOR MORE VIDEOS AND SHARE TO ALL
అయ్యగారు పెళ్లి గురించి ప్రేయర్ చేయండి సర్
@@chinthakumar4995 devuni pi anukondi
Only believe in God
... Because only God can read humans heart
From your sister
God with you
Pray him,,,,ask him( Dad Jesus)
Prasie the lord ayyagaru wonderful song
Praise be to lord annayya madhi nzb me songs nenu chala vini nerchukunnanu yelanti yenka yenno sogs dhevudu meku andhinchi mahima pondhalani korukuntunnanu
Praise the lord brother na kala nijam aeondi ee pata Naaku eontho diryo echhiondi
PRAISE THE LORD...Thank you for watching......
please watch ,like ,share & subscribe
ruclips.net/video/qO27zSdfpwk/видео.html
Prise the lord brother mee songs maaku yenthoo odaarpu ni esthunnai brother pray for my grand daughter marrage purpose thank you very much Sholom brother please pray for me
Very important song my life ❤