Good ఇన్ఫర్మేషన్ సార్, ఈ విషయాలను అందరికి తెలియజేయాలి, తెలుసుకునే ప్రయత్నం చేయాలి, ముక్యంగా SC, ST, BC మైనారిటీ లు తెలుసుకోవాలి. రెసర్వేషన్ లను అనుభవించిన ఉద్యోగులు వారి పిల్లలు నిద్రావస్తలో వున్నారు, వీరు అమాయక ప్రజలను చైతన్యం చేయాలి, కొన్ని త్యాగాలు చేయాలి, అప్పుడే దోపిడీ దారులు కులం మతం తో ప్రజలను ఎలా మోసం చేస్తున్నారో తొందరగా తెలుసుకోగలరు.
you prolly dont care at all but does any of you know a trick to log back into an instagram account? I somehow forgot the password. I love any assistance you can offer me!
@Louie Ryder Thanks so much for your reply. I got to the site on google and im waiting for the hacking stuff atm. Looks like it's gonna take quite some time so I will get back to you later when my account password hopefully is recovered.
*మన ధర్మం గురించి కొందరు అపర మేధావులు వేసిన ప్రశ్నలు... వాటికి సమాధానలు...* *ప్రస్న:* హిందూమతం, సనాతన హైందవ ధర్మం, హిందూ జీవన విధానం అంటే ఏమిటి ? *జవాబు:* హిందుత్వం మనిషి ఎలా జీవించాలో... నువ్వు నిద్ర లేచి మళ్ళి నిద్ర పోయే వరుకు ప్రతిరోజూ ఏమి చెయ్యాలో, సమాజంలో ఎలా ఉండాలో మార్గం చూపిస్తుంది. అలాగే ఇతర ప్రాణులతో ఎలా మెలగాలి అనేది కూడా నేర్పుతుంది... *ప్రశ్న:* 'హిందూ' అంటే అర్ధం ఏమిటి ? హిందూ అనే పేరు ఎవరు పెట్టారు? ఎపుడు పెట్టారు? *జవాబు:* అందరికి తెలిసిన విషయమే హిందు అనే పదం కాలక్రమం లో వచ్చింది ధర్మం తో బ్రతకడం ప్రధాన ఉద్దేశ్యం. హిందూ మతం అనేది. మనం వాడుతున్న పదం. సనాతన హైందవ ధర్మం అనేది సరైన పదం. *ప్రశ్న:* హిందూ ధర్మం యెక్క పవిత్ర గ్రంథం ఏమిటి? *జవాబు:* హిందూ ధర్మం లో చాలా గ్రంధాలు ఉన్నాయి.. ప్రతి గ్రంధం కూడా చెప్పేది రెండఅక్షరాల పదం "ధర్మం" నువ్వు చెయ్యవలిసిన బాధ్యతయే నీ ధర్మం... మాకు అన్ని పవిత్ర గ్రంధాలే భగవద్గీత, రామాయణం మనుషులు ఎలా ఉండేవారో ,ఎలా ఉండాలో, నువ్వు ఆచరించవలసిన ధర్మాన్ని నీకు గుర్థుచెస్తూ చేస్తుఉంటాయి... *ప్రశ్న:* హిందూ ధర్మం యెక్క దేవుళ్ళు ఎవరు? *జవాబు:* సనాతన ధర్మం లో దేవుళ్ళు లేరు ఉన్నది ఒకటే.. పర బ్రహ్మం.. పరమేశ్వరుడు.. వేదములు ప్రకారం పరమేశ్వరునికి రూపం లేదు, దాని అర్ధం ఆయనకు రూపం ఉండదు అని, కానీ ఇక్కడ మీరు తెలుసుకోవాలిసింది ఏమిటంటే అవతారము అని ఒకటి ఉంది. ఎప్పుడయితే అధర్మం ఎక్కువవుతుందో ధర్మాన్ని కాపాడటం కోసం అవతార రూపంలో వస్తారు. అది మన కళ్ళతో చూడగలం. అవతారం అంటే తార అవని పైకి వచ్చుట. పరమాత్మకు రూపం లేదు అనే కంటే ఈ విశ్వమే పరమాత్మ. పరమాత్మయే విశ్వమ్.. పరమాత్మ అన్ని జీవుల్లో ఉంటుంది. ఇందు గలడు అందు గలడు అను సందేహంబు వలందు ఎందెందు వెతికిన అందందే కలడు. *ప్రశ్న:* వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు, ధర్మశాస్త్రాలు, రామాయణం, మహాభారతం, భగవద్గీత ఏ మతానికి చెందిందిన గ్రంధాలు? *జవాబు :* ఈ గ్రంధాలు అన్నీ సనాతన హైందవ ధర్మం లోవి. --భగవద్గీత ఒక మతానికే చెందినది కాదు! "సర్వ మానవాళికి ఆరాధన గ్రంధం" అసలు మన భగవద్గీత ఏం చెబుతోంది. -- *ధర్మాధర్మాల గురించి చెపుతుంది.* -- *కర్తవ్యం గురించి చెపుతుంది.* -- *నాగరికత అంటే కోరికలను తీర్చుకోవడం. కాదు అదుపులో పెట్టుకోవడంఅని చెపుతుంది.* -- *ఆనందంగా జీవించడం ఎలాగో చెబుతుంది.* *-- సుఖం... శాంతి... త్యాగం ... యోగం... అంటే ఏమిటో చెబుతుంది.* *-- ఏది శాశ్వతమో ఏది ఆశాశ్వతమో చెబుతుంది.* *-- ఆత్మ తత్వం నిరూపణ ఇస్తుంది.* *-- స్వకళ్యాణం కోసం కాక లోక కళ్యాణం కోసం జీవించమని చెపుతుంది.* *-- జ్ఞానం ... మోక్షం ... అధ్యాత్మమ్ అంటే ఏమిటో చెబుతుంది.* *-- ఎవరు పండితుడో ఎవరు స్థితప్రజ్ఞుడో చెబుతుంది.* *-- ప్రతిఫలాపేక్ష లేకుండా కర్మ చేయడంలో ఉండే ఆనందం ఎంతో చెబుతుంది.* *-- మంచి పనులు చేసేవాడికి లభించే శాశ్వత కీర్తి ఎంతో చెబుతుంది.* *-- పరమాత్మునికి ఎవరు ఇష్టుడో చెబుతుంది.* *-- ఆయన్ను చేరే జ్ఞాన మార్గాలు ధ్వారా వేలు పట్టుకుని నడిపించి, మనిషిని దైవాన్ని చేస్తుంది.* *-- నీలాంటి ఇతర ప్రాణికోటినీ ప్రేమించమని చెబుతుంది.* *-- అనారోగ్యకరమైన భావోద్వేగాలను నియంత్రిస్తుంది.* *ప్రశ్న:* హిందూమతం స్వేచ్ఛను అనుమతించిందా? *జవాబు:* "హిందూ ధర్మం" చాలా స్వేచ్చనిచ్చింది. ఎంతలా అంటే పరమేశ్వరుడుని అన్నింటిలోనూ చూసుకునేంత. *ప్రశ్న:* హిందూమతం సమానత్వాన్ని అనుమతించిందా? *జవాబు:* హిందూ ధర్మం సమానత్వాన్ని చూపుతుంది ఎంతటి వారైనా కర్మ ఫలం అనుభవించాల్సిందే... అందరూ ఒకటే అసలు సమానత్వం చూపాలంటే రెండు ఉండాలి.. హిందూ ధర్మంలో రెండు లేవు.. ఉన్నది ఒకటే అదే పరమాత్మ..అన్ని జీవాల్లో కనిపిస్తుంది... *ప్రశ్న:* హిందూమతం న్యాయాన్ని అనుమతించిందా? *జవాబు:* పేరులోనే ఉంది సనాతన "ధర్మం".. *ప్రశ్న:* హిందూమతం ఆత్మ గౌరవాన్ని అనుమతించిందా? *జవాబు:* హిందూ ధర్మం 'ఆహంబ్రహ్మాస్మి' అనుకోమంది.. అంతకు మించిన ఆత్మగౌరవం ఏముంది. *ప్రశ్న:* హిందువు" గా జీవించడం వల్ల కలిగే ప్రయోజనం ఏమిటి? *జవాబు:* హిందూధర్మం వెనుక లోకం హితం ఉంది. నువ్వు దానిని సక్రమంగా ఆచరిస్తే" సర్వేజనా సుఖినోభావంతు" లోకం అంతా సుఖశాంతులతో వర్దిల్లుతుంది. *ప్రశ్న:* "హిందువు" గా ఎందుకు గర్వించాలి?"హిందూ" మతంలోని గొప్పతనం ఏమిటి? *జవాబు:* పైన చెప్పినవే సమాధానాలు.. పైన చెప్పిందే హిందూ ధర్మం యొక్క గొప్పతనం.. ఇలాంటి ధర్మాన్ని ఆచరిస్తునందుకు చాలా గర్వంగా ఉంది. *జై శ్రీరాం!..భారత్ మాతాకీ జై!..జై హింద్!*
అంటరాని వారిని గుడిలోకి ఆ రోజు బ్రాహ్మణులు, సమాజం ఎందుకు గుడిలోకి రానియ్యలేదు సర్ . ధర్మం సమానత్వం ఉండా. మహిళల్ని ఎందుకు మూలన కూర్చోబెట్టి ధర్మం చెప్పిందా చదువు లేకుండా బ్రదర్
Respected professor, thank you so much for analysing of caste system and its impact on dalit and minority community. Now the need occured to motivate dalit leaders by conducting workshops, seminars, I once again thanking you.
Change can not reach to public who are impious in nature,drinking,eating,sleeping are only aim of those kali men as such those will be appear flourish but are crushed by nature at one time
I will be pay back to the Society My job and always gives this thank you sir I am proud of you and I am living your Speech I will gives so many suggestions to the my cast
బ్రాహ్మణులకు వ్యతిరేకంగా క్రిష్టయానిటి మతొన్మాదనికి బాసటగా, ఉగ్రవాదులకు సపొర్ట్ గా విదేశాలకు అనుకూలంగా, కాలం చెల్లిన విషయాలు సొదిరిగా చెప్పడ మనేది కుహనా మేతావులు తయారయ్యారు. సునిశిత పరిశీలన సమస్యల పరిష్కారానికి చక్కటి సలహలు ఇవ్వకుండా, ఎప్పుడు పరనిందే, ఆత్మస్తుతె చెస్తే అది పనికిరాని వాదన సుత్తి సోది అవుతుంది, నిర్మాణాత్మకమైన అచరణ అనుకూలమైన అందరికి ఆమోదయోగ్యమైనది ఆలోచించాలి అప్పుడే సమ సమాజ స్తాపన వుంటుంది.
Anna ambedkar kosam andariku telsu andaru respect istaru malli veedu ambedkar ni vadukoni kulalanu rechagodutunnadu ipudu ekada castwise ga respect ivvatam ledu vari mentality talent ni batti istaru
@@tradesasthra exact గా చెప్పారు bro ఈ reservation విషయం లో అంబేద్కర్ ని utter flap చేసారు reservation బతుకుబతికే దరిద్రులకి ఎన్నికోట్ల సంవత్సరాలు ఇచ్చినా ఈనీతిమాలిన గజ్జి కుక్కలు మారే సమస్యే లేదు వీళ్ళ బతుకింతే
@@tradesasthra first thing: Ambedkar rajyangam raase avakasham iccharu annatu matladuthunnav, initially Gandhi and Nehru approached so many foreigners, they rejected and suggested Ambedkar is right person, then gatchyantram leka Ambedkar ni adukkunnaru, then he wrote constitution on some conditions midi midi gnanam tho matladaku brother thelusuy
@@kolapuri1 midi midi gnanam tho maatladaku brother, chance icharu ani yevaru annaru, veellu ambedhkar ni addu pettukuni speech lu isthunnaru, ambedkar respect theesthunnaru, yevvaru feel avvatledu ambedkar sc ani , meeru gurthu chesthunnaru, for your selfishness you dragging him into the same cast,
జై అంబేద్కర్ జై జై అంబేద్కర్ అన్న వారు ఒక్క లైక్ కొట్టండి
Good ఇన్ఫర్మేషన్ సార్, ఈ విషయాలను అందరికి తెలియజేయాలి, తెలుసుకునే ప్రయత్నం చేయాలి, ముక్యంగా SC, ST, BC మైనారిటీ లు తెలుసుకోవాలి. రెసర్వేషన్ లను అనుభవించిన ఉద్యోగులు వారి పిల్లలు నిద్రావస్తలో వున్నారు, వీరు అమాయక ప్రజలను చైతన్యం చేయాలి, కొన్ని త్యాగాలు చేయాలి, అప్పుడే దోపిడీ దారులు కులం మతం తో ప్రజలను ఎలా మోసం చేస్తున్నారో తొందరగా తెలుసుకోగలరు.
ప్రస్తుత పరిస్థితుల్లో కుల వ్యవస్థ గురించి చక్కగా వివరించారు..
జై భీమ్ ఖాసీం సర్....✊🏼✊🏼🙏
చాలా మంచి కమిట్మంట్ ఇచ్చారు చాలా మంచి విషయాలు చేప్పారు ఖాసీం సార్ మీకు నమస్కారం 🙏🙏✊️✊️జై బీమ్
Professor doctor Kasim you speech super మీ అడుగు జాడలలో మేము సైతం
Sir milantivallu ma kante yekkava rojulu bhatakai adi maku avasaram
Emi అర్థం ayindi నాయనా
First know the language, what you want to Express 🙄🙄
ఇది evariki?
@@rameshkumar-yw8sv but sure not you.😁😁
ఉద్యమ ఉస్మానియా గడ్డలో ఉద్యమ దిక్సూచి ప్రో.. కాసీం సర్
జై భీమ్ సర్🙏
you prolly dont care at all but does any of you know a trick to log back into an instagram account?
I somehow forgot the password. I love any assistance you can offer me!
@Achilles Kaysen Instablaster :)
@Louie Ryder Thanks so much for your reply. I got to the site on google and im waiting for the hacking stuff atm.
Looks like it's gonna take quite some time so I will get back to you later when my account password hopefully is recovered.
@Louie Ryder It worked and I now got access to my account again. I am so happy!
Thank you so much you saved my account!
@Achilles Kaysen Glad I could help =)
డాక్టర్ ఖాసిం గారు అంబెడ్కర్ యిజం పై మీ అభిప్రాయాలు సలహాలు మాకెంతో స్పూర్తి ని ఇచ్చాయి .మీ ధన్యవాదాలు
Good good news learn today
చాలా ఉపయోగకరమైన విషయాలు చెప్పారు సారు . జై భీ0
Super sar
కాశిమ్ సార్, చాలా గొప్పగా చెప్పారు సార్, కృతజ్ఞతలు సార్...
*మన ధర్మం గురించి కొందరు అపర మేధావులు వేసిన ప్రశ్నలు... వాటికి సమాధానలు...*
*ప్రస్న:* హిందూమతం, సనాతన హైందవ ధర్మం, హిందూ జీవన విధానం అంటే ఏమిటి ?
*జవాబు:* హిందుత్వం మనిషి ఎలా జీవించాలో... నువ్వు నిద్ర లేచి మళ్ళి నిద్ర పోయే వరుకు ప్రతిరోజూ ఏమి చెయ్యాలో, సమాజంలో ఎలా ఉండాలో మార్గం చూపిస్తుంది. అలాగే ఇతర ప్రాణులతో ఎలా మెలగాలి అనేది కూడా నేర్పుతుంది...
*ప్రశ్న:* 'హిందూ' అంటే అర్ధం ఏమిటి ? హిందూ అనే పేరు ఎవరు పెట్టారు? ఎపుడు పెట్టారు?
*జవాబు:* అందరికి తెలిసిన విషయమే హిందు అనే పదం కాలక్రమం లో వచ్చింది ధర్మం తో బ్రతకడం ప్రధాన ఉద్దేశ్యం. హిందూ మతం అనేది. మనం వాడుతున్న పదం. సనాతన హైందవ ధర్మం అనేది సరైన పదం.
*ప్రశ్న:* హిందూ ధర్మం యెక్క పవిత్ర గ్రంథం ఏమిటి?
*జవాబు:* హిందూ ధర్మం లో చాలా గ్రంధాలు ఉన్నాయి.. ప్రతి గ్రంధం కూడా చెప్పేది రెండఅక్షరాల పదం "ధర్మం" నువ్వు చెయ్యవలిసిన బాధ్యతయే నీ ధర్మం... మాకు అన్ని పవిత్ర గ్రంధాలే భగవద్గీత, రామాయణం మనుషులు ఎలా ఉండేవారో ,ఎలా ఉండాలో, నువ్వు ఆచరించవలసిన ధర్మాన్ని నీకు గుర్థుచెస్తూ చేస్తుఉంటాయి...
*ప్రశ్న:* హిందూ ధర్మం యెక్క దేవుళ్ళు ఎవరు?
*జవాబు:* సనాతన ధర్మం లో దేవుళ్ళు లేరు ఉన్నది ఒకటే.. పర బ్రహ్మం.. పరమేశ్వరుడు.. వేదములు ప్రకారం పరమేశ్వరునికి రూపం లేదు, దాని అర్ధం ఆయనకు రూపం ఉండదు అని, కానీ ఇక్కడ మీరు తెలుసుకోవాలిసింది ఏమిటంటే అవతారము అని ఒకటి ఉంది. ఎప్పుడయితే అధర్మం ఎక్కువవుతుందో ధర్మాన్ని కాపాడటం కోసం అవతార రూపంలో వస్తారు. అది మన కళ్ళతో చూడగలం. అవతారం అంటే తార అవని పైకి వచ్చుట. పరమాత్మకు రూపం లేదు అనే కంటే ఈ విశ్వమే పరమాత్మ. పరమాత్మయే విశ్వమ్.. పరమాత్మ అన్ని జీవుల్లో ఉంటుంది. ఇందు గలడు అందు గలడు అను సందేహంబు వలందు ఎందెందు వెతికిన అందందే కలడు.
*ప్రశ్న:* వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు, ధర్మశాస్త్రాలు, రామాయణం, మహాభారతం, భగవద్గీత ఏ మతానికి చెందిందిన గ్రంధాలు?
*జవాబు :* ఈ గ్రంధాలు అన్నీ సనాతన హైందవ ధర్మం లోవి.
--భగవద్గీత ఒక మతానికే చెందినది కాదు! "సర్వ మానవాళికి ఆరాధన గ్రంధం"
అసలు మన భగవద్గీత ఏం చెబుతోంది.
-- *ధర్మాధర్మాల గురించి చెపుతుంది.*
-- *కర్తవ్యం గురించి చెపుతుంది.*
-- *నాగరికత అంటే కోరికలను తీర్చుకోవడం. కాదు అదుపులో పెట్టుకోవడంఅని చెపుతుంది.*
-- *ఆనందంగా జీవించడం ఎలాగో చెబుతుంది.*
*-- సుఖం... శాంతి... త్యాగం ... యోగం... అంటే ఏమిటో చెబుతుంది.*
*-- ఏది శాశ్వతమో ఏది ఆశాశ్వతమో చెబుతుంది.*
*-- ఆత్మ తత్వం నిరూపణ ఇస్తుంది.*
*-- స్వకళ్యాణం కోసం కాక లోక కళ్యాణం కోసం జీవించమని చెపుతుంది.*
*-- జ్ఞానం ... మోక్షం ... అధ్యాత్మమ్ అంటే ఏమిటో చెబుతుంది.*
*-- ఎవరు పండితుడో ఎవరు స్థితప్రజ్ఞుడో చెబుతుంది.*
*-- ప్రతిఫలాపేక్ష లేకుండా కర్మ చేయడంలో ఉండే ఆనందం ఎంతో చెబుతుంది.*
*-- మంచి పనులు చేసేవాడికి లభించే శాశ్వత కీర్తి ఎంతో చెబుతుంది.*
*-- పరమాత్మునికి ఎవరు ఇష్టుడో చెబుతుంది.*
*-- ఆయన్ను చేరే జ్ఞాన మార్గాలు ధ్వారా వేలు పట్టుకుని నడిపించి, మనిషిని దైవాన్ని చేస్తుంది.*
*-- నీలాంటి ఇతర ప్రాణికోటినీ ప్రేమించమని చెబుతుంది.*
*-- అనారోగ్యకరమైన భావోద్వేగాలను నియంత్రిస్తుంది.*
*ప్రశ్న:* హిందూమతం స్వేచ్ఛను అనుమతించిందా?
*జవాబు:* "హిందూ ధర్మం" చాలా స్వేచ్చనిచ్చింది. ఎంతలా అంటే పరమేశ్వరుడుని అన్నింటిలోనూ చూసుకునేంత.
*ప్రశ్న:* హిందూమతం సమానత్వాన్ని అనుమతించిందా?
*జవాబు:* హిందూ ధర్మం సమానత్వాన్ని చూపుతుంది ఎంతటి వారైనా కర్మ ఫలం అనుభవించాల్సిందే... అందరూ ఒకటే అసలు సమానత్వం చూపాలంటే రెండు ఉండాలి.. హిందూ ధర్మంలో రెండు లేవు.. ఉన్నది ఒకటే అదే పరమాత్మ..అన్ని జీవాల్లో కనిపిస్తుంది...
*ప్రశ్న:* హిందూమతం న్యాయాన్ని అనుమతించిందా?
*జవాబు:* పేరులోనే ఉంది సనాతన "ధర్మం"..
*ప్రశ్న:* హిందూమతం ఆత్మ గౌరవాన్ని అనుమతించిందా?
*జవాబు:* హిందూ ధర్మం 'ఆహంబ్రహ్మాస్మి' అనుకోమంది.. అంతకు మించిన ఆత్మగౌరవం ఏముంది.
*ప్రశ్న:* హిందువు" గా జీవించడం వల్ల కలిగే ప్రయోజనం ఏమిటి?
*జవాబు:* హిందూధర్మం వెనుక లోకం హితం ఉంది. నువ్వు దానిని సక్రమంగా ఆచరిస్తే" సర్వేజనా సుఖినోభావంతు" లోకం అంతా సుఖశాంతులతో వర్దిల్లుతుంది.
*ప్రశ్న:* "హిందువు" గా ఎందుకు గర్వించాలి?"హిందూ" మతంలోని గొప్పతనం ఏమిటి?
*జవాబు:* పైన చెప్పినవే సమాధానాలు..
పైన చెప్పిందే హిందూ ధర్మం యొక్క గొప్పతనం..
ఇలాంటి ధర్మాన్ని ఆచరిస్తునందుకు చాలా గర్వంగా ఉంది.
*జై శ్రీరాం!..భారత్ మాతాకీ జై!..జై హింద్!*
అంటరాని వారిని గుడిలోకి ఆ రోజు బ్రాహ్మణులు, సమాజం ఎందుకు గుడిలోకి రానియ్యలేదు సర్ . ధర్మం సమానత్వం ఉండా. మహిళల్ని ఎందుకు మూలన కూర్చోబెట్టి ధర్మం చెప్పిందా చదువు లేకుండా బ్రదర్
అద్బుత విశ్లేషణ సార్........
ప్రొఫెసర్ ఖాసీం గారి లాంటి అంబేద్కర్ వారసులు కావాలి... జైభీమ్..
Chala baga chepparu sir.🙏🙏🙏
I'm student of khasim sir
Evvarikee cheppaku.
Veedilaga Ambedkar Garu eppudu kulam vada ledu raa
Enni kotlu sampadinchavu ee badge paina?
Ramesh kumar niku sir matalaku bhaga kalutunatundi pratichota ni comments unayee ...
Brother
Idi nyaayama atani salary 200000 kante ekkuva. Matalu cheppatam tappa vaarikosam emyna chesada? Ee desamlo majority udyogulu evaru? Evaru below poverty?
మంచి విషయాలు చెప్పేందుకు
ఈ చనల్ ఓపెన్ సీబీసీనందుకు మీకు
నా హృదయ పూర్వక ధన్యవాదాలు
Khasim Sir Jai BHEEM Jai Moolniwasi...
Please promote humanity and Charity. All Indians are Brothers and Sisters....
దళిత ఆత్మ గౌరవం యిచ్చిన మందకృష్ణ మాదిగ ఘనుడు.
Kikik what a joke 🤣🤣
Jai bheem jai mulnivaasee
Great Sir... Khasim garu... Regarding Lord Ambedkar ji🙏💐
సూపర్ సార్ చాలా చాలా బాగా చెప్పారు 🔥🔥🔥
Chala chala goppaga chepparu sir..,chala ekkuva visayalu adbuthanga vivarincharu....
Thank you both of you sir..
Jai Bheem
JAI BHEEM .ప్రొ ॥ ఖాసిమ్ గారు అద్భుతంగా చెప్తారు sir
We really salute you for your great knowledge sir 👏👏👏👏👏👏👏👏👌👌👌👌👌
👌👌జై భీమ్ సార్
Excellent explanation sir🙏🙏
Respected professor, thank you so much for analysing of caste system and its impact on dalit and minority community. Now the need occured to motivate dalit leaders by conducting workshops, seminars, I once again thanking you.
Ippati nundi nenu Bheem ki fan aipoyanu👍👍👍👍pedavadi kosam nirantharam kastapadina bharathiyudu👍👍👍❤️❤️❤️❤️❤️❤️🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ఛానల్ ఓపెన్ చేసినందుకు ధన్యవాదములు
వెరీ గుడ్ ఖాసిమ్ గారు మీ విశ్లేషణ చాలా యదార్ధ mynadi
Thanks you Kasim Garu
మంచి వివరాలు ఇచ్చారు సార్
Chala chakkaga vivarinchi cheparu sir . Thank you 🙏 thank you for explaining
Change can not reach to public who are impious in nature,drinking,eating,sleeping are only aim of those kali men as such those will be appear flourish but are crushed by nature at one time
Great Analysis Sir.
జై భీమ్
Great explation sir
మంచి మాట నాయకత్వం లేక ఇలా జరగుతుంది.అవును సార్ మీరు చెప్పింది నిజం
మంచిగా విష్లేషించారు సార్
Great sir thank you so much
Sir danyavadamulu🙏🙏🙏🙏🙏 🌹🌹🌹🌹🌹🌹🌹🌹
I will be pay back to the Society
My job and always gives this thank you sir I am proud of you and I am living your Speech I will gives so many suggestions to the my cast
You are warrior
Don't give back to caste give back to society...he is seperating young India into caste and provoking youth towards caste..
Great speach ....jhai bheem✊✊✊
Excellent and great explanation on B.R. Ambedkar.
Thank you sir. Wonderful speech
Exllente sir
Right
Thanq sir icompletlyagree withprofessor kasimsview
Chalabaga chepparu sir meeku konni kotla vandhanalu
జై భీమ్, జై అంబెడ్కర్... జై ఖాసీం సార్..
Chala bagundi sir me speech
Awesome analysis by professor Kasim hat's off
Yoursuper sir.. Gmr
అద్భుతం సిర్ విశ్లేషణ మరవలేను మిమ్మల్ని
A padyam chala bagundhi Sir Dani ardhem chala goppadi Sir thanq
జై భీమ్, super sir మంచి విశ్లేషణ.
Kashim sir, Thara tharala sangeeka saamaajika venkabaatu varagaala vaari ikyamathyaaniki mee laanti vaari strategical motivation, maarga nirdeshanam chaala avasaram, thank you sir for sharing your valuable thoughts.
JAI BHEEM SIR
Impressed with you words. Jai Bheem.
Superb ga chepparu 100% correct🙏🙏🙏
జైభీమ్ ఖాసీం సార్ అంబెడ్కర్ ఛానల్ పెట్టనందుకు థాంక్స్
Chala chakkaga chepparu sir
బ్రాహ్మణులకు వ్యతిరేకంగా క్రిష్టయానిటి మతొన్మాదనికి
బాసటగా, ఉగ్రవాదులకు సపొర్ట్ గా
విదేశాలకు అనుకూలంగా, కాలం
చెల్లిన విషయాలు సొదిరిగా చెప్పడ
మనేది కుహనా మేతావులు తయారయ్యారు. సునిశిత పరిశీలన
సమస్యల పరిష్కారానికి చక్కటి సలహలు ఇవ్వకుండా, ఎప్పుడు పరనిందే, ఆత్మస్తుతె చెస్తే అది
పనికిరాని వాదన సుత్తి సోది అవుతుంది, నిర్మాణాత్మకమైన అచరణ అనుకూలమైన అందరికి
ఆమోదయోగ్యమైనది ఆలోచించాలి
అప్పుడే సమ సమాజ స్తాపన వుంటుంది.
Excellent analysis
Kaaseem anna JAI BBEEM.
Super sir me explanation
Im big fan of u sir
Suprb speech sir
Jai humanism
Frm
Nizamian student
Very good, Professor. Khasim garu. Real facts revealed. Thank you.
Very nice sir, useful information.
ఐ లవ్ భీంరావు అంబేద్కర్
Excellent sir
Jai bheem. Sir
Ambedkar is one man army sir. He is our true freedom fighter sir. Our community should realise and come together for true freedom fight
What ever you are saying is 100% correct sir.
Good explanation fact is fact...
Thank you sir
జై భీమ్ సర్
Super interview message Sir 🙏🙏🙏✊✊✊👌
Good information sir jai bheem
U have good knowledge sir..👏👏👏
Great one of the Best LEEDAR"s
K Dasharatham
Great message sir🙏🙏🙏
Super sir!
Plz conduct many debates on ambedkarism with our leaders like kashim sir to realise the our bahujaana communities.
Jai bheem to all!
Right
Correct
Ok..
Sir eppudu alantidemi ledu anukuntunnanu andhukante akulam varini ammanna urukovatamledu edi nijam Sir kasem Sir
Pay back sosaity mata chala bagundhi Sir
Chala baga chepparu sir please me 🙏🙏✊🤝✊ Jai Bheem 🙏 Jai Bheem Jai Bheem Jai Bheem 🙏🙏🙏🙏🙏🙏✊🤝✊✊✊✊🤝🤝🤝🤝🤝✊ Jai Bheem 🙏🙏🙏👌👌👌👌👌👌👌
అవును సార్ ఇది నిజం
జై భీమ్ సర్ చాలా గొప్ప విషయాలు చెప్పారు
Excellent information 👍👍👍
Khasim sir fans like here
జై భీమ్ మరింత కాశీమన్నగారు బహుజనులు కనువిప్పు కలిగేలా చేశారు...
JAI BHEEM. ఈ పోగ్రామ్ ని un like చేసేవారు ఎవరైన మీకు నచ్చని దానిని పూర్తి ఆధారాలతో చెప్పాలి, లేద౦టే 💀 కులవ్యవస్థ 💀 ను పోత్సహిస్తున్నారని అభిప్రాయం
Eeyana cheepe vaatiki proofs unnaya, ambedkar gaarini andharu respect chesaru kabatte raajyangam raayataniki objection cheppaledu, ambedkar gaarini addam pettukuni meeru chese panulaku mee meeda ambedkar meeda respect pothundi.
Anna ambedkar kosam andariku telsu andaru respect istaru malli veedu ambedkar ni vadukoni kulalanu rechagodutunnadu ipudu ekada castwise ga respect ivvatam ledu vari mentality talent ni batti istaru
@@tradesasthra exact గా చెప్పారు bro ఈ reservation విషయం లో అంబేద్కర్ ని utter flap చేసారు reservation బతుకుబతికే దరిద్రులకి ఎన్నికోట్ల సంవత్సరాలు ఇచ్చినా ఈనీతిమాలిన గజ్జి కుక్కలు మారే సమస్యే లేదు వీళ్ళ బతుకింతే
@@tradesasthra first thing: Ambedkar rajyangam raase avakasham iccharu annatu matladuthunnav, initially Gandhi and Nehru approached so many foreigners, they rejected and suggested Ambedkar is right person, then gatchyantram leka Ambedkar ni adukkunnaru, then he wrote constitution on some conditions midi midi gnanam tho matladaku brother thelusuy
@@kolapuri1 midi midi gnanam tho maatladaku brother, chance icharu ani yevaru annaru, veellu ambedhkar ni addu pettukuni speech lu isthunnaru, ambedkar respect theesthunnaru, yevvaru feel avvatledu ambedkar sc ani , meeru gurthu chesthunnaru, for your selfishness you dragging him into the same cast,
సూపర్ సర్
సార్ మీలాంటి వాళ్ళు ఈ సమాజానికి చాలా అవసరం. చాలా విషయాలు చెప్పారు సంతోషం. జై జై భీం.
Baga chepavanna suparrrrrtttt
Excellent speech. Jaibheem sir
Salute Sir 👌👌👌👌
Prof. Khasim garu your speech excellent....
Well explained Kasim Anna. 👏
Very nice sir
Well information sir
Great words sir.
Unidentified knowledge.
Good speach sir Jai beem
Good information to society
Bangaru, hai?
Wow great speech sir Jay bhim
Good Message Sir
Problems & solutions are well explained by prof.khasim sir, tnx a lot...
It is fact..you are so great. We all are with you.
Than q khasim garu