కదిరే క్రిష్ణ అసలేం మాట్లాడారు | Kadire Krishna speech about Suprabhatam | N9 Media

Поделиться
HTML-код
  • Опубликовано: 4 фев 2025

Комментарии • 120

  • @alekya5510
    @alekya5510 5 месяцев назад +10

    కృష్ణ గారికి ధన్యవాదాలు అన్నా మాకు ఇవ్వవలసిన జ్ఞానం ఎప్పుడో అందించారు ఈ జ్ఞానం వల్ల ఎంతోమంది చైతన్యవంతులు అయ్యారు ఈ మతోన్మాదులు మీలాంటి మేధావులు కళ్ళు తెరిపించిన అంధకారంలోనే ఉంటూ జ్ఞానవంతులు లాగా ప్రవర్తిస్తారు , మిమ్మల్ని మేము కాపాడుకుంటాం, మనం వాళ్ళ వెర్షన్ లోనే వెళ్లి జ్ఞానాన్ని అందించవలసిందిగా కోరుకుంటున్నాను

  • @bhoomesh770
    @bhoomesh770 6 месяцев назад +31

    కృష్ణ గారు చెప్పింది ముమ్మాటికి నిజం

  • @pcr8208
    @pcr8208 6 месяцев назад +31

    మనుధర్మ శాస్త్రం మీద మంచి స్పీచ్ ఇచ్చారు భయ్య

  • @moglielukapalli6328
    @moglielukapalli6328 6 месяцев назад +15

    కదిరే కృష్ణ గారు గొప్ప మహా మేధావి గారు సార్ నిజం చెప్పారు ః సార్ బాధ ఒకటే అందరు సమానమే అందరు గుడిలోకి ప్రవేశించాలి మనుషులు అందరు ఒకరికి ఒకరు గౌరవంగా జీవించాలి ఇతర దేశాల్లో అంటరాని తనం ఉండదు అందరు దేవుని బిడ్డలే ఇలా ఉండాలి ః ఒక మన దేశంలోనే ఉన్నాయి మనుషుల మధ్య భేదాలు ఉండకూడదు సార్ స్థానం లో ఏ కులం వారు ఉన్న ఆ కులం వారు పడే బాధల గురించి వారి కోసం పోరాటం చేస్తారు ః పూర్వం కాలం గ్రంథాలలో మార్పులు చేయాలి ఈ కాలానికి అనుగుణంగా ఉండాలి ఇలా ఆలోచన చేయాలి ఈ కాలపు మేధావులు అందరు అందరు బాగుండాలి అందులో నేను ఉండాలి ఇది అందరికీ వర్తించాలి

  • @lavanyakothapally8701
    @lavanyakothapally8701 6 месяцев назад +51

    ఇటువంటి మేధావులను మనం కాపాడుకోలేక పోతే మనం బ్రతికి కూడా వేస్ట్ ఆరోజు అంబేద్కర్ పై జరిగిన దాడులకు మనమేమి చేయలేము ఈరోజు అటువంటి మేధావుల పై దాడి జరుగుతున్న మనమేం చేస్తలేవు మనం బ్రతికి ఉండి ఎందుకు రెండు తెలుగు రాష్ట్రాలకు పూలే అంబేద్కర్ ను పరిచయం చేసిన మీద ఇతను ఇటువంటి మేధావులను కాపాడుకునే బాధ్యత మనపై ఎంతైనా ఉన్నది

    • @kitchenequipments2600
      @kitchenequipments2600 6 месяцев назад +2

      ❤ Annan

    • @udayabhanuallani8433
      @udayabhanuallani8433 4 месяца назад

      మరి నీ అంబేద్కర్ ని ఓడించింది మీరే కదా సిగ్గు లేదు

    • @BSrinivasanBk
      @BSrinivasanBk 3 месяца назад +1

      Right word sir

    • @moglielukapalli6328
      @moglielukapalli6328 3 месяца назад

      @@lavanyakothapally8701మేధావులను అందరు కాపాడుకోవాలి వారే మన ఆస్తి

  • @MuthennaGattu-zo1nr
    @MuthennaGattu-zo1nr 6 месяцев назад +37

    సంస్కృతం లో తప్పుడు రాతలు రాసిన వాన్ని వదిలేసి రాసి వున్నది అర్థం చెప్పిన వారిని తప్పు పట్టాడం సిగ్గు చేటు

    • @Shri1326
      @Shri1326 Месяц назад

      Aa thappudu raathalane follow avthunaru kada...adinka siggu chetu

  • @VijaybabuGurivindapalli
    @VijaybabuGurivindapalli 3 месяца назад +5

    కదిరి కృష్ణ గారు మీలాటి వారు
    కత్తి పద్మారావు గారు లాటి వారు చాలా మందికి
    కొందరికి గిట్టదు వాస్తవాలు నిజాలు కళ్ళ కట్టినట్టు విడదీసి చెపుతారు
    You are the so great about the so maney y poor people
    కృష్ణ గారు మీ నిజాలు కొనసాగించండి
    అందరికీ వాక్కు స్వతంత్ర ఉంది
    మీరు ఏదేవుడినీ తిట్టలేదు
    ఐదోతనం అంటే వివరించారు
    జయహో కదిరి కృష్ణా

  • @lavanyakothapally8701
    @lavanyakothapally8701 6 месяцев назад +28

    జై భీమ్ జై ఇన్సాన్ ఈ మను వాదులకు ఈ స్పీచ్ విన్నంత ఓపిక ఎక్కడ ఉంటాది ఒకవేళ ఉన్న కానీ అర్థం చేసుకునే తెలివి వాళ్లకు ఉండదు బాపనోడు ఏది చెప్తే అది వినటమే మన ఎస్సీ ఎస్టీ బీసీల పని అబద్ధం ఏది నిజం ఏది అని తెలుసుకునే ప్రయత్నం కూడా చేయరు జై భీమ్ జై ఇన్సాన్

    • @udayabhanuallani8433
      @udayabhanuallani8433 3 месяца назад

      @@lavanyakothapally8701 మీరు మనువు రాసిన పుస్తకం చదివారా
      చదివితే ఆ పుస్తకం ఎవరు వ్రాసారు

    • @mohanjaladi10
      @mohanjaladi10 Месяц назад

      Nuv cheppu evvaru raasaroo telusukuntaru Andaruu​@@udayabhanuallani8433

  • @sudhakarvennamalla6798
    @sudhakarvennamalla6798 6 месяцев назад +11

    We are with you sir

  • @guntalarajanna9508
    @guntalarajanna9508 6 месяцев назад +10

    కదిరి కృష్ణ అన్న గారు చెప్పింది నూటికి నూరు శాతం నిజం అందులో తప్పేముంది కనిపించింది మతోన్మాదుల కు

  • @klordwelsley7334
    @klordwelsley7334 27 дней назад +1

    Really kadhire good and trueth full speaker. Lord welsley

  • @pavankumar-do1tq
    @pavankumar-do1tq 6 месяцев назад +14

    జ్ఞానం వర్ధిలలి

  • @bandlatarakarao187
    @bandlatarakarao187 6 месяцев назад +5

    👌
    జైభీమ్ ✊🌹🤝

  • @kamalakarposhala
    @kamalakarposhala 6 месяцев назад +3

    Gyanam vardhillaly 🎉🎉🎉 excellent information, Krishna gariki no of corods people support untundhi.❤❤❤❤kamalakar revolutionist warangal

  • @perumallaah4240
    @perumallaah4240 6 месяцев назад +13

    కృష్ణ గారు ఏమి తప్పు మాట్లాడలేదు బ్రామ్మణుడు చేసే ఘోరాన్ని చెప్పిండు ఇందులో ఏమి తప్పు కనిపించింది కొందరికి..

  • @manyamtribaltraditionalcul8594
    @manyamtribaltraditionalcul8594 6 месяцев назад +5

    Jaiiiiii...Bheem✊🏻✊🏻✊🏻

  • @santhannasanthanna2892
    @santhannasanthanna2892 6 месяцев назад +6

    ఐ యాం సపోర్ట్ కదిరి కృష్ణ సార్ గ్రేట్

  • @dhannadaramesh
    @dhannadaramesh 6 месяцев назад +8

    , jai, beem, sir

  • @chinnikrishna7564
    @chinnikrishna7564 6 месяцев назад +7

    ✊✍️
    మీరు చదివిన చదువే మిమ్మల్ని కాపాడుతుంది..... ఆ మహనీయుల రాజ్యాంగం హక్కుల ఆధారంగా తిట్ల చరిత్ర వివరించారు ఆ తిట్ల చరిత్ర రాసిన వారిని,వాటి అర్థలు చెప్పకుండా బోడించిన వాళ్ళ మీద మీ వెతిరేకత ఉండాలి కానీ జ్ఞానం బోడించి మీదావిపై కాదు జర అలోచించండి...

  • @srreesree8842
    @srreesree8842 6 месяцев назад +10

    Jai bhim sir 🇪🇺🇪🇺💙💙

  • @arvasantha7628
    @arvasantha7628 6 месяцев назад +8

    ఆయన డాక్టర్ కదిరే కృష్ణ మేదావి
    ఆయనకు ఎవరు సాటి రారు

  • @krishnaiahnimmala30
    @krishnaiahnimmala30 13 дней назад

    I'm support krishna garu❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @malleshthanem7868
    @malleshthanem7868 5 месяцев назад +2

    వున్నా విషయాన్నీ చెప్పిండు 👍

  • @gsudhakar1438
    @gsudhakar1438 23 дня назад

    Super Anna🎉🎉🎉

  • @user-vr7ox3jc1r
    @user-vr7ox3jc1r 6 месяцев назад +2

    సూపర్ సార్ సెల్యూట్ 👌👍🌹❤️

  • @srikanthbollumala8603
    @srikanthbollumala8603 2 месяца назад +1

    ❤super anna

  • @Idevasahayam
    @Idevasahayam 2 месяца назад +1

    అద్భుతంగా మాట్లాడారు సార్

  • @upendraaakarapu4566
    @upendraaakarapu4566 Месяц назад

    Super annaya

  • @jkalyan8611
    @jkalyan8611 2 месяца назад +1

    🙏🙏🙏సార్

  • @bollepallysreekar1419
    @bollepallysreekar1419 6 месяцев назад +7

    Salute your speech hatsup anna garu

  • @CommonersLawHouse
    @CommonersLawHouse 6 месяцев назад +1

    We are with you Anna gaaru...

  • @sirisaniaravindhu4078
    @sirisaniaravindhu4078 6 месяцев назад +3

    Jai Bheem ✊

  • @manthaniravi4467
    @manthaniravi4467 6 месяцев назад +2

    కదిరే కృష్ణ సార్ మీరూ చాలా గ్రేట్

  • @nagabhushanampidimarthi9450
    @nagabhushanampidimarthi9450 2 месяца назад +1

    సూపర్ సూపర్ సార్ సూపర్ బ్రాహ్మణ ఛాందసవాదులు కి బాగా గడ్డి పెడుతున్నారు అద్భుతం

  • @sikhamanigangapatla6841
    @sikhamanigangapatla6841 6 месяцев назад +17

    కదిరి కృష్ణా గారు సుప్రభాతమును తెలుగులో చెప్పినందుకే. హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి. మరి. మేమునమ్మిన యేసుక్రీస్తు దేవుని ఆ దాసు. దూషించినప్పుడు మా మనోభావాలు దెబ్బతినలేదా సార్. అందరికీ ఒకే న్యాయమే గదా

  • @bhumaiahananthula7252
    @bhumaiahananthula7252 6 месяцев назад +9

    Jai bheem

  • @jmdasapwado-ryukarateacade776
    @jmdasapwado-ryukarateacade776 3 месяца назад +1

    I support you sir

  • @Venkaiahkaja9966
    @Venkaiahkaja9966 2 месяца назад +1

    జై భీమ్

  • @kmahemahesh-rd8mr
    @kmahemahesh-rd8mr 2 месяца назад +1

    సూపర్ అన్న వాస్తవం

  • @BhojaramSonkamble-c9z
    @BhojaramSonkamble-c9z 16 дней назад

    Than q k k anna

  • @kvpdigitalstudio591
    @kvpdigitalstudio591 2 месяца назад +1

    ☸️Jaibhim Namo Budhaya ☸️✊👍

  • @Yaswin-i9i
    @Yaswin-i9i Месяц назад

    Nice speech

  • @nagarakuntalachaiah839
    @nagarakuntalachaiah839 2 месяца назад +1

    Super. Speech

  • @nandyadarajender
    @nandyadarajender 6 месяцев назад +2

    జై భీమ్ అన్న

  • @Dandulakshamma
    @Dandulakshamma Месяц назад

    ❤❤❤❤❤🎉

  • @kosanacs5294
    @kosanacs5294 6 месяцев назад +2

    super...

  • @mohandovuri8462
    @mohandovuri8462 6 месяцев назад +2

    Jai kadira krishna

  • @vikramjoy70
    @vikramjoy70 6 месяцев назад +1

    Super sir

  • @narsaiyanarsaiya8160
    @narsaiyanarsaiya8160 6 месяцев назад +1

    ✊✊✊✊👌👌

  • @narsaiyanarsaiya8160
    @narsaiyanarsaiya8160 6 месяцев назад +1

    ✊✊✊✊✊👍👍👌👌

  • @shankerb6749
    @shankerb6749 6 месяцев назад +4

    ఉన్నదే మాట్లాడిండు కదా కల్పితలు ఏం చెప్పలేదు

  • @ranjithkumar4316
    @ranjithkumar4316 25 дней назад

    Krihnagaru very good speech

  • @ShivaprasadTs-mq7ub
    @ShivaprasadTs-mq7ub 5 месяцев назад +1

    Jai. Bee. Sar. D. K. Nna. Super

  • @JayaKumar-cm2ol
    @JayaKumar-cm2ol 3 месяца назад +2

    అసలు దేశంలో సమానత్వం కావాలా వద్దా? సమానత్వం కోరుకుంటే కులాంతర వివాహాలను ప్రోత్సహిస్తారా? నిరుపేద దగ్గర భోజనం చేస్తారా? వాడ్ని మీ ఇంటిదగ్గర భోజనానికి పిలుస్తారా ? ఈ వ్యవస్థ మారకపోతే 1000 years కి కూడా మార్పు ఉండదు.

  • @narsaiyanarsaiya8160
    @narsaiyanarsaiya8160 6 месяцев назад +1

    ✊✊✊✊✊✊✊👍👍👍

  • @pulijalanagaiah3307
    @pulijalanagaiah3307 6 месяцев назад +2

    చికోటి ప్రవీణ్ గారు తన టీం పిచ్చి కూతలు కూస్తూ కదిరే క్రిష్ణ ను బండ బూతులు తిడుతూ కొడతాం తంతాం నరుకుతం మని అన్నారు ఇటువంటి దుర్మార్గమైన మాటలు మాట్లాడినప్పుడు మనం కూడా చికోటి ప్రవీణ్ పైన తన టీం పై కేసు పెట్టాలి కదా ఏది మనం కూడా వారు మాట్లాడిన పిచ్చి కూతలు ఎవిడెన్స్ ఉంది కదా కేసు పెడదాం చలో

  • @malleshthanem7868
    @malleshthanem7868 5 месяцев назад +1

    👍

  • @kpsraju5333
    @kpsraju5333 5 месяцев назад +1

    Super super super anna

  • @kkishorekumar2982
    @kkishorekumar2982 16 дней назад

    Jai bheem... Great speech

  • @pulijalanagaiah3307
    @pulijalanagaiah3307 6 месяцев назад +3

    ఇందులో తప్పేముంది కేసు పెట్టడానికి

  • @ravishine9525
    @ravishine9525 16 дней назад

    Jai bheem anna 👌👌👌

  • @srinuvasuluvutukuru549
    @srinuvasuluvutukuru549 6 месяцев назад +1

    Jai bheem kadiri krishna anna 🎉🎉🎉

  • @hussadxnasee9547
    @hussadxnasee9547 2 месяца назад

    3:33 😂😂

  • @SammaiahGaddala-m8k
    @SammaiahGaddala-m8k 3 месяца назад +1

    గుడిలో బాపనొడే దేవుడు

  • @aarondofficial
    @aarondofficial 3 месяца назад +2

    వాస్తవం

  • @kuvitvap7517
    @kuvitvap7517 6 месяцев назад +3

    ఆ శ్లోకాలు ,సుప్రబాతలు రాసినా వారిని ఏమి పీకాలేక వాటి అర్దాలు చెప్పిన వారిమీద ఏడుపు ఎందుకు, ఎన్నాళ్లు అర్థం కాని బూతులు చెబుతూ..మోసం చేస్తారు.

  • @telugutechnews-2279
    @telugutechnews-2279 26 дней назад +1

    Andhar 🔵 😂

  • @bhimakoregaon9934
    @bhimakoregaon9934 6 месяцев назад +1

    Jai bhim

  • @ashokkumart932
    @ashokkumart932 6 месяцев назад +1

    బీసీ లు వంతులు అయితే మూఢనమ్మకాలు కనిపించవు

  • @zetaleadership3939
    @zetaleadership3939 2 месяца назад

    Purchase sastri , Subbaih sastri, are common names.

  • @pnrsinformatics767
    @pnrsinformatics767 Месяц назад

    ఇతను ఒక వితండవాది.

  • @NagabhushanRaoGoli
    @NagabhushanRaoGoli Месяц назад

    జ్ఞానం ఉన్న అజ్ఞాని

  • @surenderganga1986
    @surenderganga1986 6 месяцев назад +1

    Today our community should think seriously about protecting our soldiers who can lead us to light. Some useless fellow who is a disease to our society n makes money by pushing others into gambling is threatening our people.

  • @sikhamanigangapatla6841
    @sikhamanigangapatla6841 6 месяцев назад

    వేదాలలోనూ. సనాతన హింధూ గ్రంధాలలో. సంసృత భాషలో వ్రాసిన శ్లోకాలను. తెలుగులో. చెప్పాడు ఇందులో. తప్పేమి ఉన్నది. ఆ రాధామనోహర్ దాస్. ప్రొద్దస్తమానము. క్రైస్తవులు పూజించే. యేసుక్రీస్తు దేవున్ని. దూషిస్తూ. ఉంటే పరమతసహనమని చెప్పుకొనే ఏ నీతిమంతుడైన హిందువు వానిని కనీసము ఒక్కమాటైనా పలికాడు. నవ్వుచున్నారే గాని మందలించిన ఏ మొంచి హిందువైనా ఉన్నాడా. హృదయాలు. గాయపడడము. హిందువులకేనా. క్రైస్తవులకు హృదయాలు లేవా

  • @KIRANKUMAR-qv1cb
    @KIRANKUMAR-qv1cb 6 месяцев назад

    Chikoti Praveen chikipotadu kadire Krishna gari joliki vaste 💪🏻

  • @indralaJhoni
    @indralaJhoni 6 месяцев назад

    Jai beeim.
    Rakesh Anna.
    Kadeira Krishna.matladeina.
    Matalu.slokamlo.
    Vunna Artham. Ameito.
    Sappindu.
    Dalithula lla. Ayana. Adugudal.
    Sudalakana. Kutra.

  • @Hariprasad-y3i
    @Hariprasad-y3i Месяц назад

    Vidoka pichayya vadukadu

  • @akulachiranjeeviofficials3414
    @akulachiranjeeviofficials3414 5 месяцев назад

    ఇది పాత వీడియో క్షమాపణ చెప్పిండు

  • @m.sreddy2049
    @m.sreddy2049 6 месяцев назад

    13.30 nundi Joke

  • @Dspv2908
    @Dspv2908 4 месяца назад

    Medavi anevallu konthamandi idi chusaka nuvvu a kaalam lo unnav chi chi...idi cheppukuntu kaalam velladisthunnav

  • @venkateshwarluchalla3764
    @venkateshwarluchalla3764 5 месяцев назад

    Kadire needi e matham
    First cheppu

  • @Yaswin-i9i
    @Yaswin-i9i 2 месяца назад

    దూల తీర్చన కదిరి

  • @sitharamachandramurthylakk5697
    @sitharamachandramurthylakk5697 3 месяца назад

    ఒరేయ్ కృష్ణ అని పేరెందుకురా

  • @ramjiguntamukkala4678
    @ramjiguntamukkala4678 4 месяца назад

    అసలు దేముడు లేదు అన్నవాడివి ఇవన్నీ నీకెందుకు రా కృష్ణ గా ప్రతి చోట కుక్కలాగా వాగడం తప్ప ఇంకేమి ఉపయోగం లేదు నే వల్ల

    • @ShivuBettadur
      @ShivuBettadur 4 месяца назад

      Ninnu niddarunuchi lepalannadu nuvvu ade pandi ani ayanaku telidu kada 😆

    • @ramjiguntamukkala4678
      @ramjiguntamukkala4678 4 месяца назад +1

      @@ShivuBettadurఓహో allready మీరు పందులు అన్నమాట ఓకే సంతోషం

  • @sathishgadde280
    @sathishgadde280 4 месяца назад +1

    మాది మెదక్ , పక్కన సర్డన అనే ఊర్లో కుక్కల వాళ్ళు ఉన్నారు ఆ ఇంటిపేరు తో సుమారు ఒక 20 కుటుంబాలు ఇంటాయి
    నేను ల్యాండ్ సర్వే కోసం పోయినప్పు ఒక తమ్ముడు చెప్పిండు కల్లుదుకంలో మా నాన్న పేరు కుక్కల ...... అని అక్కడికి కళ్ళు పంపించు అని
    బాధ అనిపించింది 7️⃣🤫

  • @ReddyReddy-yd3gh
    @ReddyReddy-yd3gh 14 дней назад

    Jandyala pichhayya shastri evaru ra babu

  • @boyaraju9574
    @boyaraju9574 5 месяцев назад

    Jai kadire krishna

  • @Vamsi-n6t
    @Vamsi-n6t 6 месяцев назад +4

    Jai bheem

  • @ChinnaRithvik_Vlogs
    @ChinnaRithvik_Vlogs 6 месяцев назад +4

    Jai bheem

  • @gamechanger46231
    @gamechanger46231 6 месяцев назад +1

    Jai bheem