AARTAGEETAM - FROM AMRUTAM KURISINA RAATRI BY DEVARAKONDA BALA GANGADHARA TILAK (ఆర్తగీతం - తిలక్)
HTML-код
- Опубликовано: 16 янв 2025
- "అమృతం కురిసిన రాత్రి" వచన కావ్యం లోని ఒక గొప్ప కవిత ఆర్తగీతం. దేవరకొండ బాలగంగాధర తిలక్ గారి వ్యక్తిత్వానికి అద్దం పట్టే కవిత ఇది. అనుభూతి కవిత్వానికి ఒక మచ్చుతునక. మనం నిత్యం చూసే దృశ్యాలను అక్షరబద్దం చేసాడు తిలక్. మన చుట్టూ ఇలాంటి దృశ్యాలు ఉన్నంత కాలం మనం మనుషులమేనా అని ప్రశ్నిస్తాడు తిలక్.