SUBHAASHITAALU - ENUGU LAKSHMANA KAVI ( సుభాషితాలు - ఏనుగు లక్ష్మణ కవి )
HTML-код
- Опубликовано: 18 ноя 2024
- విద్యార్థుల వ్యక్తిత్వ నిర్మాణానికి ఎంతో అవసరమైనవి సుభాషితాలు. ఒకవిధంగా ఇవి పూర్వకవుల అనుభవసారం అని చెప్పవచ్చు. సంస్కృతం లో భర్తృహరి రచించిన "సుభాషిత త్రిశతి" కి తెలుగులో ఏనుగు లక్ష్మణ కవి అనువాదం "ఈ సుభాషితాలు". సూటిగా, మనసుకు హత్తుకునే విధంగా ఉదాహరణలతో అనువదించిన లక్ష్మణ కవి తెలుగు భాషకు అందించిన ఆణిముత్యాలు ఈ సుభాషితాలు.