KvMahadevan గారి గురించి మీ నోటి వెంట ఎన్ని మాటలైనా వినాలని.... ఏకంగా ఆ topic మీద మీ తో ఒక TV series తీయ్యాలన్న కోరిక తో ఉన్న వాడ్ని.... ఇంత గొప్ప విషయం ఉన్న ఈ video చూడడం నా అదృష్టం!! Thank you బాలు గారు!!!
గౌరవనీయులు బాలు గారికి నమస్కారం. ఈ కార్యక్రమం ద్వార మీతో మాట్లాడం మాకు చాలా సంతోషంగా ఉంది. మహదేవన్ గారు గురించి మీ ద్వారా ఇంకా తెలుసుకోవాలని ఉంది ధన్యవాదాలు. ఆరాధ్యుల విజయ కుమార్.
SPB sir you are India's best singer till today. PL sing all songs for Chiranjeevi new movie 152, Mani sharma music director. Your songs with chiranjeevi were super hits even today. I request chiranjeevi and Ramcharan to take SPB for your new movie. Still his voice is amazing, as we seen in Shatamanambhavati film songs.
మీరు వెళ్ళిపోయారంటే... ఇప్పటికీ నమ్మశక్యం కావడం లేదు సార్ !😢😢😢 విలువల వలువలు వదిలేసిన ఈ తరానికి బుద్ధీ, జ్ఞానం నేర్పించడం కోసమైనా మీరు మళ్ళీ మళ్ళీ పుట్టాలి సర్. అచ్చమైన స్వచ్ఛమైన తెలుగు మాధుర్యం మీరు... ! ఈ జీవిత పర్యంతం మిమ్మల్ని గుర్తు చేసుకునే అభిమానులం మేము...!!
Love you soooo much గురూజీ...తియ్యగా ఉంది sir తెలుగు మీరు మాట్లాడుతుంటే..నిజంగా తెలుగు వాళ్ళ తియ్యని బహుమతి మీరు...No words only Love you always ...పిచ్చి ప్రేమ మీరంటే💐💐👌👌👌👌
Tears in my eyes! You have been blessed by so many genuine human beings like KVM mama, Pugazhendhi sir etc., that's what keeps you going till date Sir! I bow down to all those stalwarts! 👏👏👏👏👏🙏🙏🙏🙏🙏
"ఈ వీడియో లో మీరు మాకళ్లముందుంచిన మహదేవన్ గారు Pughazhendhi గారి అనుబంధం , ఆ సువాసన లాంటి చక్కటి సంఘటనలను విని కళ్ళల్లో నీళ్లు తిరిగాయి సర్. ఆ మహానుభావులందరూ ఎంతటి సంగీత కళా సంపన్నులు అంతకు మించి గొప్ప మనసు కలవారు, సంస్కారవంతులు . విని, మనసు స్ఫూర్తి పొంది .. సంపూర్తిగా తరించింది. ఆ మహాభావునులతో మీ అన్యోన్యం అనుబంధం మహదానంద కరం ...మీ సమ్మేళనంతో కూర్చిన పాటల మూలంగా మాకు లభించిన వరం. అద్భుతమయిన వీడియో ,అమూల్యమైన ఈ విషయాలు మాతో పంచుకున్నందుకు ధన్యులము సర్. THANK YOU , Sri.KVM Sir/Pugazhendhi gaaru.." 👏👏🙏🙏🙏🙏🙏
బాలూ గారు మీకు నీండు వందనాలు ,మన తెలుగు వారిని మన తెలుగు భాషను గౌరవించి తెలుగు లొ మతో ముచ్చటించారు ,లెజెండ్ అనే పదం అందరీకి కుదరదు, బాలసుబ్రహ్మణ్యం గారు మిరే మా లెజెండ్, కృతజ్ఞతలు .తు ,గో జిల్లా నరేంద్ర.
మీ అనుభవాలు వింటుంటే నిజంగా తెలియని ధైర్యం మనసులో వస్తుంది...మనిషి ఆశాజీవి. ఎక్కువశాతం మనుషులు దీని గురించే ఎక్కువగా ఆలోచించి, మనిషిగా బ్రతకడం మర్చిపోతున్నారు.
i know im asking the wrong place but does anybody know a method to log back into an instagram account..? I was dumb forgot my account password. I love any tricks you can offer me.
@Milo Kenneth Thanks so much for your reply. I found the site on google and I'm in the hacking process atm. Looks like it's gonna take quite some time so I will get back to you later with my results.
గొప్ప విషయం చెప్తాను. మీరు ఈ వీడియోను తమిళ్ లో చేశారు, ఇప్పుడు తెలుగు లో చేశారు. నాకు తమిళం బాగా వచ్చు, నేను మొదలు ఆ వీడియో చూశాను (మీరు ఇలా తెలుగులో కూడా చేశారని తెలియక), తరువాత ఈ తెలుగు వీడియో ఇప్పుడే చూసాను. గొప్ప విషయం ఏంటంటే, ఈ రెండు వీడియో లలో, అక్షరం కూడా పొల్లు పోకుండా ఓకే కంటెంట్ మీరు చెప్పారు.. ఎక్కడా ఏ మాత్రమూ ఎక్కువ తక్కువలు లేకుండా ఓకే కంటెంట్ ని అలాగే చెప్పడం అనేది నాకు చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది.. అద్భుతం! సరే, ఏంటి బాగా సన్నబడి పోయారు? ఆరోగ్యం బావున్నదనే తలుస్తాను! వయసు 75 అవుతోంది, ఆరోగ్యం జాగ్రత్త, శ్రమ తగ్గించుకుని, ఇక నెమ్మదిగా ముందుకు సాగండి! 🙏
Balu Sir, There are 3 episodes on the Great Music Director Late Shri Rajeswara Rao Garu. Whereas I could see only one episode on Shri K.V.Mahadevan, who, I understand, had composed majority of the songs after the song was written by the lyricist and had not asked the lyricists to write the lyrics according to his tunes.... which provided great comfort and freedom to the lyricists to choose apt words required for the situation.... Requesting you to cover these aspects of KVM and related anecdotes/incidents by adding at least one or two episodes.
Balu sir meeru mama k v mahadevan gari gurinchi oka dedicated episode cheste chudalani undi... telugu danam uttipadela songs chesina mama gurinchi enta cheppina takkuve plz sir adi mee noti ventane vinali....
Bala Subrahmanyam Garu 🙏 this vlog is a great lesson for everyone as to how to stay grounded . Ma(ma)hadevan garu is a legend , this vlog tells about his personality and greatness. Thanks once again for sharing. We are blessed to be born in era of stalwarts like you , Mahadevan Garu .
That was beautiful Sir. The lesson to be learnt here from such great people is that, we as humans should start with a fresh slate each day, having retired our past successes and failures to the Almighty and out of our system. When our minds are clear and free our inspirations, actions and decisions of the current day are also beautiful. God Bless. SPB is an asset to humankind.
Sir.......chaaala chaaala baaga cheppinaru.....rombha rombha nanna sholli irukkel......thumba thumba chennagi mathanadideera. Fortunately I understand all the South Indian languages and god blessed me with wonderful parents who introduced me to all languages n Hindi as well. I simply simply adore your songs. Thankyou for being there for us. I had taken your autograph...but unfortunately lost it. Hope to see you once again in this life time of mine. May god always. Less you with abundant health, voices wonderful songs🙏🙏🙏🙏😄
Can’t thank you enough for bringing out this You are a truly grateful person. Mentioning the names of underrated and under appreciated musicians is a great tribute to those musicians. I am a great fan of Puzhalendhi sir. I earnestly request you to talk about him and his musical skills. I am very fond of his Jadagantalu songs. God has bestowed you with amazing memory I am glad you are well utilising it. I still remember as a teenager loving your tender voice. Especially for the song malligai poo vangivandhen from the film Paalkudam. I missed that movie sadly it is not on Internet. You sang that song with such emotion and passion. A great job by a budding young artist. Best wishes to you and your family
Pranams To you SPB Garu. Would Like Submit Humble Tjanks, For sharing Such wonderful Experience Between you The Great KVM Garu. My learning Curve of humilty Has gone up.. Pranams Again. 👍👌☺️💐
Hello Balu garu, This is the 3rd time I am watching this video since some golden words are included in this about culture, ethics and how we need to respect others. Thanks again, Raja
I don’t have enough words to express my appreciation for you. You might have sung so many hits in Kannada I like all of them but strangely Devadasi padyam in village Kannada dialect is superb and comedy song Barthale was enjoyable and hilarious. Not to forget parasangada gande thimma. My Kannada friends are your great fans. Nijavagulu neevu kannada thaayina saakku maga. Devara duddu fast best song is memorable. I am a polyglot and a cinephile. If I am not wrong you sang for a Malayalam film Sarpam. I am a great fan of Charangaru both as a singer and an actor
Thank u so much for those inspiring words sir. The message u had delivered is not only useful for the world of music,but also for the world of knowledge...
Great sharing sir, you are so lucky to have worked with such legends in your career. I request you to tell us such experiences with OP Nayyar Sahab and RD Burman jee please
Thank you Soo much for sharing sir, young generation should learn how to be humble and down to earth from you. Thank you soo much sir for sharing us a valuable to lesson today 🙏🙏🙏❤️
🤝🙏Balu ye peru vinte chalu yedho theleyani santhosam, me gurinchi yem cheppalo naku theledam ledhu no words to say about you balu ji i love u sooooooo much balu ji mee songs anna movies anna naku chala chala istam naku tamil anthaga artham khakapoyina meru act chesina tamil movies nenu chusthanu soo many movies u have acted in telugu, tamil, kannada such a wonderful person ur .na drustilo meru naku oka goppa friend in my life mimmalni okka sari ayina chudalani na korika balu sir it's my dream to see u but how I dont know. Meru padithe yendhuko yedho theleyani anandam. Manasantha santhosam tho Nindipothundi me gurinchi yenni chepina thakkuve. Any have all the best balu sir God bless you sir keep going on like this only sir bye sir. 🤝🖐🙏
Balu sir meerante naku pranam sir na padella vayasu nunchi me pata vinani roju ledu now I am fourty nine yeppatikina okkasari mimmalni kalavalani na aasha
SPB is a great singer and human being. But one thing, I always observed in his various interviews, he always speaks bit negative about great T M Sounder rajan. Here also, he was mentioning that, TMS could not sing a song as per the requirement of Mr. Pughaendi, but Mr. KVM has green signal to the song by passing Mr. Pughaendi. But I understand that, the Great music director Mr. G. RAMNATH used to say that, Mr. TMS used to make any mistakes in sur, sangadhi etc. I am a great fan of both TMS and SPB. SPM SHOULD RESPECT SENIOR SINGER LIKE TMS.
మిథునం సినిమాలో కాఫీ దండకం ,జొన్నవిత్తుల గారితో పాడిద్దాం, ఆయన ఆ దండకాన్ని వంటబట్టించుకున్నారు అని మ్యూజిక్ డైరెక్టర్ రికమెండ్ చేస్తే,శృతి అటు ఇటు గా ఉందని వద్దన్నారు అంట. జొన్నవిత్తుల గారు ఎలా పాడతారో తెలుసు...అయినా ఆయన పాడితే భావం ఎం చెడిపోదు..శృతి కొంచెము అటూఇటూ అయితే కొంపలేమైనా మ్యూనిగిపోతాయా ..? తనికెళ్ళ భరణి గారే ఆటకాదుర శివ కీర్తనకు , నాకు రాగాలు అవి రావు,కానీ పాడాలని ఉద్దేశం అని చెప్పారు...మీకు కూడా అసూయ ఉంది సార్...కానీ కవర్ చేసుకుంటున్నారు..అతి వినయం ప్రదర్శించి...పేరు కోసం......
నిజమే మా తరానికి కొరవడుతున్న సంపద వినయం,పెద్దల్ని చూసి ఎలా అలవర్చుకోవాలి అని చక్కగా బెల్లం ముక్క అంత తీయగా చెప్తే ఎందుకు నేర్చుకొము బాలు గారు👌👌👌
Bhale chepparu. Sri gurubyo namaha andaam 🙂
KvMahadevan గారి గురించి మీ నోటి వెంట ఎన్ని మాటలైనా వినాలని.... ఏకంగా ఆ topic మీద మీ తో ఒక TV series తీయ్యాలన్న కోరిక తో ఉన్న వాడ్ని.... ఇంత గొప్ప విషయం ఉన్న ఈ video చూడడం నా అదృష్టం!! Thank you బాలు గారు!!!
గౌరవనీయులు బాలు గారికి నమస్కారం. ఈ కార్యక్రమం ద్వార మీతో మాట్లాడం మాకు చాలా సంతోషంగా ఉంది. మహదేవన్ గారు గురించి మీ ద్వారా ఇంకా తెలుసుకోవాలని ఉంది
ధన్యవాదాలు. ఆరాధ్యుల విజయ కుమార్.
SPB sir you are India's best singer till today. PL sing all songs for Chiranjeevi new movie 152, Mani sharma music director. Your songs with chiranjeevi were super hits even today. I request chiranjeevi and Ramcharan to take SPB for your new movie. Still his voice is amazing, as we seen in Shatamanambhavati film songs.
స్వచ్ఛత తెలుగు మీతోనే అంతరించకూడదని నా ఆశ....
మీరు వెళ్ళిపోయారంటే... ఇప్పటికీ నమ్మశక్యం కావడం లేదు సార్ !😢😢😢 విలువల వలువలు వదిలేసిన ఈ తరానికి బుద్ధీ, జ్ఞానం నేర్పించడం కోసమైనా మీరు మళ్ళీ మళ్ళీ పుట్టాలి సర్. అచ్చమైన స్వచ్ఛమైన తెలుగు మాధుర్యం మీరు... ! ఈ జీవిత పర్యంతం మిమ్మల్ని గుర్తు చేసుకునే అభిమానులం మేము...!!
Love you soooo much గురూజీ...తియ్యగా ఉంది sir తెలుగు మీరు మాట్లాడుతుంటే..నిజంగా తెలుగు వాళ్ళ తియ్యని బహుమతి మీరు...No words only Love you always ...పిచ్చి ప్రేమ మీరంటే💐💐👌👌👌👌
Tears in my eyes! You have been blessed by so many genuine human beings like KVM mama, Pugazhendhi sir etc., that's what keeps you going till date Sir! I bow down to all those stalwarts! 👏👏👏👏👏🙏🙏🙏🙏🙏
ఇంత మంచి Program మాకు అందిస్తున్నందుకు SPB గారు మీకు శతకోటి వందనాలు.
బాలూగారూ నమస్కారండి.
శారదాదేవి మీ గళంలో ఆరోహణ అవోహణ ప్రతిభను దాచుకుని నింగినుండి నేలకు ఊయల కట్టుకుని పున్నమి వేన్నెలవేళలో గమకాల ఊయల ఊగిందండీ .దీనిని ఋజువు చేసే గీతం యిదేనండి " రవి వర్మకే అందనీ ఒకే ఒకా అందానివో .....".యిందులో తమరు ఆలపించిన ...నవ్య రాగానివో... .దీనిలో " రా " అక్షర రాగాలాపనే నిదర్శశనమండీ .
"ఈ వీడియో లో మీరు మాకళ్లముందుంచిన మహదేవన్ గారు Pughazhendhi గారి అనుబంధం , ఆ సువాసన లాంటి చక్కటి సంఘటనలను విని కళ్ళల్లో నీళ్లు తిరిగాయి సర్. ఆ మహానుభావులందరూ ఎంతటి సంగీత కళా సంపన్నులు అంతకు మించి గొప్ప మనసు కలవారు, సంస్కారవంతులు . విని, మనసు స్ఫూర్తి పొంది .. సంపూర్తిగా తరించింది. ఆ మహాభావునులతో మీ అన్యోన్యం అనుబంధం మహదానంద కరం ...మీ సమ్మేళనంతో కూర్చిన పాటల మూలంగా మాకు లభించిన వరం. అద్భుతమయిన వీడియో ,అమూల్యమైన ఈ విషయాలు మాతో పంచుకున్నందుకు ధన్యులము సర్. THANK YOU , Sri.KVM Sir/Pugazhendhi gaaru.." 👏👏🙏🙏🙏🙏🙏
తెలుగువారు చేసుకున్న అదృష్టం
Air,water,food,shelter and SPB.
Soooooo Sweet Balu ,Me voice Ante ,Ma Entlo Andariki Pechhi Ishtam Nenu Thammudu Aiethi Me Voice Ni Amruthamla Tagistham ,Me Gathram ,Madhurathi Madhuram Balu ,Memmulani ,marokasari Daggaraga Chusukovali Balu
మహానుభావులు, సరస్వతీ కటాక్ష గ్రహీతలు మీకు వందనాలు.
బాలూ గారు మీకు నీండు వందనాలు ,మన తెలుగు వారిని మన తెలుగు భాషను గౌరవించి తెలుగు లొ మతో ముచ్చటించారు ,లెజెండ్ అనే పదం అందరీకి కుదరదు, బాలసుబ్రహ్మణ్యం గారు మిరే మా లెజెండ్, కృతజ్ఞతలు .తు ,గో జిల్లా నరేంద్ర.
SP BALU kV Mahadevan combination unbeatable n super
all are super hits..spbalu,p.suseela superduper hits..
మీ అనుభవాలు వింటుంటే నిజంగా తెలియని ధైర్యం మనసులో వస్తుంది...మనిషి ఆశాజీవి. ఎక్కువశాతం మనుషులు దీని గురించే ఎక్కువగా ఆలోచించి, మనిషిగా బ్రతకడం మర్చిపోతున్నారు.
Spb love from Karnataka. Down to earth.. Sir. No words..
తెలుగు వాళ్ళ అదృష్టం మీరు మాకు ఉండటం
i know im asking the wrong place but does anybody know a method to log back into an instagram account..?
I was dumb forgot my account password. I love any tricks you can offer me.
@Yehuda Lennox Instablaster ;)
@Milo Kenneth Thanks so much for your reply. I found the site on google and I'm in the hacking process atm.
Looks like it's gonna take quite some time so I will get back to you later with my results.
@Milo Kenneth it worked and I actually got access to my account again. Im so happy:D
Thanks so much you really help me out :D
@Yehuda Lennox glad I could help :)
గొప్ప విషయం చెప్తాను. మీరు ఈ వీడియోను తమిళ్ లో చేశారు, ఇప్పుడు తెలుగు లో చేశారు. నాకు తమిళం బాగా వచ్చు, నేను మొదలు ఆ వీడియో చూశాను (మీరు ఇలా తెలుగులో కూడా చేశారని తెలియక), తరువాత ఈ తెలుగు వీడియో ఇప్పుడే చూసాను. గొప్ప విషయం ఏంటంటే, ఈ రెండు వీడియో లలో, అక్షరం కూడా పొల్లు పోకుండా ఓకే కంటెంట్ మీరు చెప్పారు.. ఎక్కడా ఏ మాత్రమూ ఎక్కువ తక్కువలు లేకుండా ఓకే కంటెంట్ ని అలాగే చెప్పడం అనేది నాకు చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది.. అద్భుతం!
సరే, ఏంటి బాగా సన్నబడి పోయారు? ఆరోగ్యం బావున్నదనే తలుస్తాను! వయసు 75 అవుతోంది, ఆరోగ్యం జాగ్రత్త, శ్రమ తగ్గించుకుని, ఇక నెమ్మదిగా ముందుకు సాగండి! 🙏
Love u sir.. your jannal serial, mithunam ultiiiiiiii
Balu sir the politeness not only iam learning even my kids learning from u thank u
Balu Sir, There are 3 episodes on the Great Music Director Late Shri Rajeswara Rao Garu. Whereas I could see only one episode on Shri K.V.Mahadevan, who, I understand, had composed majority of the songs after the song was written by the lyricist and had not asked the lyricists to write the lyrics according to his tunes.... which provided great comfort and freedom to the lyricists to choose apt words required for the situation.... Requesting you to cover these aspects of KVM and related anecdotes/incidents by adding at least one or two episodes.
Balu sir meeru mama k v mahadevan gari gurinchi oka dedicated episode cheste chudalani undi... telugu danam uttipadela songs chesina mama gurinchi enta cheppina takkuve plz sir adi mee noti ventane vinali....
Bala Subrahmanyam Garu 🙏 this vlog is a great lesson for everyone as to how to stay grounded . Ma(ma)hadevan garu is a legend , this vlog tells about his personality and greatness. Thanks once again for sharing. We are blessed to be born in era of stalwarts like you , Mahadevan Garu .
Legendary music director Sri KVMAHADEVAN, but I feel very much no Government has not recognised to honour...But no death to KVM songs ...
That was beautiful Sir. The lesson to be learnt here from such great people is that, we as humans should start with a fresh slate each day, having retired our past successes and failures to the Almighty and out of our system. When our minds are clear and free our inspirations, actions and decisions of the current day are also beautiful. God Bless. SPB is an asset to humankind.
Great Sir always you are with us... Namasthe Sir...
మీరు మాట్లాడే తెలుగు వేరు ఎ వ్వరి చేతకాధయ్య {గారు}బాలుబాబుగారు ఎ పాటపాడలన్న మీ సొంతం అ0డి ఆ రుచి ఎవ్వరికి రాదు జై మా తెలుగు బాలుబాబు గారు,👌💐🎂👍
Sir.......chaaala chaaala baaga cheppinaru.....rombha rombha nanna sholli irukkel......thumba thumba chennagi mathanadideera. Fortunately I understand all the South Indian languages and god blessed me with wonderful parents who introduced me to all languages n Hindi as well. I simply simply adore your songs. Thankyou for being there for us. I had taken your autograph...but unfortunately lost it. Hope to see you once again in this life time of mine. May god always. Less you with abundant health, voices wonderful songs🙏🙏🙏🙏😄
Can’t thank you enough for bringing out this You are a truly grateful person. Mentioning the names of underrated and under appreciated musicians is a great tribute to those musicians. I am a great fan of Puzhalendhi sir. I earnestly request you to talk about him and his musical skills. I am very fond of his Jadagantalu songs. God has bestowed you with amazing memory I am glad you are well utilising it. I still remember as a teenager loving your tender voice. Especially for the song malligai poo vangivandhen from the film Paalkudam. I missed that movie sadly it is not on Internet. You sang that song with such emotion and passion. A great job by a budding young artist. Best wishes to you and your family
Pranams
To you
SPB Garu.
Would
Like
Submit
Humble
Tjanks,
For sharing
Such wonderful
Experience
Between you
The Great
KVM Garu.
My learning
Curve of humilty
Has gone up..
Pranams Again.
👍👌☺️💐
😭😭😭♥️🙏🙏🙏🙏 Heart touching story... Thank you sir!! Thank you so much for sharing this with all of us...
MUSIC IS A CULTURE...WAY OF LIFE
ముందుగా మా సంగీత సామ్రాట్ ,మా దెైవం "బాలు" గారి పాదపద్మాలకు నమస్కారం. గురువు గారు మీరు ఇటువంటి విలువలు మాకు నేర్పించడానికెైనా మరో నూరేళ్ళు జీవించాలి
Each and Every video is like climax of the movie. Paduta teeyaga lo mee comments anni kalipi oka book leka oka series ga cheste baguntundi.
Can’t live without Balu’s songs
Before watching this I just simply click like button. Because I love your voice and we blessed.
SPB gaaru meeku paadhabivandanaalu...nenu mee paata vinani roju ledu
మా బాలుగారు చల్లగు0డాలి శ్రీనువాస్ కృపాకటాక్ష సిద్ధిరస్తు
Hello Balu Garu. in this video you have used words are very valuable to all humans. We and all should keep all these in our mind. Thank you sir Raja
You are awesome sir! I too like K V Mahadevan garu a lot!
Even I don’t understand what mr spb talking about I still feel like a beautiful song as always
That's a pure heart ... talking or singing his voice is nothing but melody.. very soothing to the ears and the entire being..just lifts our spirits
Sarswathi putra sir nivu .....🙏🙏🙏👌👌👌
Hello Balu garu, This is the 3rd time I am watching this video since some golden words are included in this about culture, ethics and how we need to respect others. Thanks again, Raja
Sir, Mee midunam cinema 10 times chusa....♥️
I saw n number of times
Mr G Ramnath great music director used to say that Mr TMS never used to make any mistake like sur, sangadhi etc.
Sir, We will always miss you, Love you forever
గురువు గారు, కృతజ్ఞతలు
Sir honor of indian plyback singer
చాలా చక్కగా చెప్పారు😊🙏
I don’t have enough words to express my appreciation for you. You might have sung so many hits in Kannada I like all of them but strangely Devadasi padyam in village Kannada dialect is superb and comedy song Barthale was enjoyable and hilarious. Not to forget parasangada gande thimma. My Kannada friends are your great fans. Nijavagulu neevu kannada thaayina saakku maga. Devara duddu fast best song is memorable. I am a polyglot and a cinephile. If I am not wrong you sang for a Malayalam film Sarpam. I am a great fan of Charangaru both as a singer and an actor
Superb 😊😊😊😊😊
Past memories are very interesting. Namaskaram sir.
True Legend SPB🙏🙏🙏
Mana basha mana matlodkotaniki kuda *Telugu* ani pettali #SPB
English or Telugu anything is fine ♥ ♥ ♥
வணக்கம்! அண்ணா தாங்கள் பூரண குணமடைந்த விரைவில் வீடு திரும்ப எல்லாம் வல்ல இறைவனை வேண்டிக் கொள்கிறேன்
Thank u so much for those inspiring words sir. The message u had delivered is not only useful for the world of music,but also for the world of knowledge...
జైభారత్ జైశ్రీరామ్ మహానుభావా సంగీత,సంస్కార జ్ఞానం వెలకట్టలేనిది ...మాకు దూరమై ఎక్కడో కూర్చన్నావా ....అంత దూరానా....
Great sharing sir, you are so lucky to have worked with such legends in your career. I request you to tell us such experiences with OP Nayyar Sahab and RD Burman jee please
Hi Sir, Chala manchi vishayalu share chesaru, these are very important basic elements irrespective of the domain that we work, one has to have. 🙏
Thank you Soo much for sharing sir, young generation should learn how to be humble and down to earth from you. Thank you soo much sir for sharing us a valuable to lesson today 🙏🙏🙏❤️
Love you Sir...
What a message !!! Lessons of life!
No single negative comments....
Nice
Shambo Shambo Jaya Shambo. May lord bless SPB
I like you sir
Balu Garu ... Love you
Legand
Avunu sir balu sir
Balu garu is great . Legendary.
Onlyones.p.b for 100 years.
Sir kv garu legend Naku sirivenelaa master piece
Please tell about
K Vishwanath garu
Shoban babu garu
Krishna garu
Mohammed Rafi garu
🤝🙏Balu ye peru vinte chalu yedho theleyani santhosam, me gurinchi yem cheppalo naku theledam ledhu no words to say about you balu ji i love u sooooooo much balu ji mee songs anna movies anna naku chala chala istam naku tamil anthaga artham khakapoyina meru act chesina tamil movies nenu chusthanu soo many movies u have acted in telugu, tamil, kannada such a wonderful person ur .na drustilo meru naku oka goppa friend in my life mimmalni okka sari ayina chudalani na korika balu sir it's my dream to see u but how I dont know. Meru padithe yendhuko yedho theleyani anandam. Manasantha santhosam tho Nindipothundi me gurinchi yenni chepina thakkuve. Any have all the best balu sir God bless you sir keep going on like this only sir bye sir. 🤝🖐🙏
Great words
Vandanamulu sir
Sir ‘Veturi’ gaari gurinchi cheppandi ☺
నమస్తే బాలు గారు,
మీరు పాడిన ఒక పాత పాట "చూడ చక్కని కళ్లు" కోసం వెతికి వెతికి వేసారి పోయాను.దయ చేసి దానిని upload చెయ్యరూ plz
Nice sir
Balu. Super🌅🌅🌅🌅🌅🌅🌅
👏👏👏👏👏👏🙏🙏🙏
👍👍👍👍👍🙏🙏🙏🙏🙏
namaskaaram sir ...
Balu sir meerante naku pranam sir na padella vayasu nunchi me pata vinani roju ledu now I am fourty nine yeppatikina okkasari mimmalni kalavalani na aasha
Bala. Subharamanya. Garu
వీటికోసమైన మీరు మతో ఉండవలసింది బాలు గారు
SPB is a great singer and human being. But one thing, I always observed in his various interviews, he always speaks bit negative about great T M Sounder rajan. Here also, he was mentioning that, TMS could not sing a song as per the requirement of Mr. Pughaendi, but Mr. KVM has green signal to the song by passing Mr. Pughaendi. But I understand that, the Great music director Mr. G. RAMNATH used to say that, Mr. TMS used to make any mistakes in sur, sangadhi etc. I am a great fan of both TMS and SPB. SPM SHOULD RESPECT SENIOR SINGER LIKE TMS.
i love you sir.
🙏🙏🙏🙏
Sir... 🙏🙏🙏 can you share that song which Mr. TMS sir took four takes? If u remember... 🙏🙏 very eager to listen that song...
Sir ilayaraja gurinchi cheppadi.
Meeru super sir kani vammo
🙏💐
🌷🌹💐🙏🙏🙏
Namaskaramandi
మిథునం సినిమాలో కాఫీ దండకం ,జొన్నవిత్తుల గారితో పాడిద్దాం, ఆయన ఆ దండకాన్ని వంటబట్టించుకున్నారు అని మ్యూజిక్ డైరెక్టర్ రికమెండ్ చేస్తే,శృతి అటు ఇటు గా ఉందని వద్దన్నారు అంట. జొన్నవిత్తుల గారు ఎలా పాడతారో తెలుసు...అయినా ఆయన పాడితే భావం ఎం చెడిపోదు..శృతి కొంచెము అటూఇటూ అయితే కొంపలేమైనా మ్యూనిగిపోతాయా ..? తనికెళ్ళ భరణి గారే ఆటకాదుర శివ కీర్తనకు , నాకు రాగాలు అవి రావు,కానీ పాడాలని ఉద్దేశం అని చెప్పారు...మీకు కూడా అసూయ ఉంది సార్...కానీ కవర్ చేసుకుంటున్నారు..అతి వినయం ప్రదర్శించి...పేరు కోసం......
Aayana natistunna movie lo aayanak ki song ayina padalani untadi kada brother.
ஸ்ரீராமஜெயம்.ஸ்ரீராமஜெயம்.ஸ்ரீராமஜெயம்.ஸ்ரீராமஜெயம்.ஸ்ரீராமஜெயம். ஸ்ரீராமஜெயம்.ஸ்ரீராமஜெயம்.ஸ்ரீராமஜெயம்.ஸ்ரீராமஜெயம்.ஸ்ரீராமஜெயம். ஸ்ரீராமஜெயம்.ஸ்ரீராமஜெயம்.ஸ்ரீராமஜெயம்.ஸ்ரீராமஜெயம்.ஸ்ரீராமஜெயம். ஸ்ரீராமஜெயம்.ஸ்ரீராமஜெயம்.ஸ்ரீராமஜெயம்.ஸ்ரீராமஜெயம்.ஸ்ரீராமஜெயம். ஸ்ரீராமஜெயம்.ஸ்ரீராமஜெயம்.ஸ்ரீராமஜெயம்.ஸ்ரீராமஜெயம்.ஸ்ரீராமஜெயம். ஸ்ரீராமஜெயம்.ஸ்ரீராமஜெயம்.ஸ்ரீராமஜெயம்.ஸ்ரீராமஜெயம்.ஸ்ரீராமஜெயம். ஸ்ரீராமஜெயம்.ஸ்ரீராமஜெயம்.ஸ்ரீராமஜெயம்.ஸ்ரீராமஜெயம்.ஸ்ரீராமஜெயம். ஸ்ரீராமஜெயம்.ஸ்ரீராமஜெயம்.ஸ்ரீராமஜெயம்.ஸ்ரீராமஜெயம்.ஸ்ரீராமஜெயம். ஸ்ரீராமஜெயம்.ஸ்ரீராமஜெயம்.ஸ்ரீராமஜெயம்.ஸ்ரீராமஜெயம்.ஸ்ரீராமஜெயம். ஸ்ரீராமஜெயம்.ஸ்ரீராமஜெயம்.ஸ்ரீராமஜெயம்.ஸ்ரீராமஜெயம்.ஸ்ரீராமஜெயம். ஸ்ரீராமஜெயம்
🙏🙏🙏🙏🌹🌹🌹🌹🕊🕊🕊
Ma maava paata
CHANGE THE TITLE...THE GREAT SPB IS THE RIGHT TITLE....REPLACE IMMEDIATELY...
No he likes to stay simple and this is his own channel, so.
Vishwamanava SPB