సంగీత దర్శకుడు సత్యం కి ఆ వ్యసనం పెద్ద మైనస్ || Hidden Facts About Music Director Satyam l SNA

Поделиться
HTML-код
  • Опубликовано: 21 окт 2024

Комментарии • 43

  • @raman1956oct
    @raman1956oct 3 года назад +7

    అద్భుతం.ఇటు వంటి విశేషాలు మీరే చెప్పగలరు.👌👍

  • @madhavaraopolidas8450
    @madhavaraopolidas8450 3 года назад +4

    He is no doubt a great music director. Kopam ekkuva evariki vuntundo vaariki ekkuva manchi manasu vuntundi. Evaru thagudu ki banisa avutharo vaaru manchi hrudayam kalavaru.... Edi enno sarlu rujuvu ayina nizalu.

  • @ravindertummari6412
    @ravindertummari6412 2 года назад +5

    అతనికి ఎక్కువ పేరు రాలేదని ఎందుకంటారు అతను చేసిన ప్రయోగాలు వెరేవవరు చేయలేదు ఏక్షన్ మూవీ specialist, కౌబాయ్ , మెలోడీ, అన్నీ రకాల రూపకర్త అతను ఒక సౌత్ rd burman

  • @k.z.s.kumarkarise8278
    @k.z.s.kumarkarise8278 3 года назад +4

    సత్యం గారు మిడ్ 70s లో కొద్ది సంవత్సరాల పాటు 20( సంవత్సరానికి)
    సినిమాలు చేసినారు. ఎక్కువ కాలం జీవించకపోయినా తక్కువ కాలం లోనే ఎక్కువ చేసారు.ఆయన కెరీర్ ఎక్కడా తగ్గలేదు. చక్రవర్తి ఎంట్రీతో తెలుగులో అవకాశాలు తగ్గడంతో వెంటనే కన్నడ కు షిఫ్ట్ అయ్యారు. అక్కడ కొన్ని సంవత్సరాల పాటు మళ్ళీ ఆయనే కింగ్. వెరీ సక్సెస్ఫుల్ కెరీర్, ఇంకా కొన్ని సంవత్సరాలు బతికి ఉంటే ఇంకా ఎన్నో మెలోడీ లు వినేవాళ్ళం.
    వియ్ మిస్ యూ సత్యం గారు 🙏🙏🙏

  • @komalkumar9073
    @komalkumar9073 3 года назад +11

    1984 Varaku Kaadu Sir 1989 Varaku Panichesaru 1989 Lo Vachina Ankusam Cinema Ki Aayane Music

  • @subhasbabu2007
    @subhasbabu2007 8 месяцев назад

    My ultimate favorite Music king director

  • @solomonpeter8033
    @solomonpeter8033 3 года назад +1

    Great satyam garu super music director

  • @balamaruthiramnaidugogana9658
    @balamaruthiramnaidugogana9658 3 года назад +3

    Hand picked music director for Crime films of Madras Telugu Cinema. Dolak Satyam as he known as. Good information by BK Eswar.

  • @vasudevarao24
    @vasudevarao24 3 года назад +3

    అనేక సుమధుర గీతాలను సమకూర్చిన సత్యంగారి ప్రవర్తన ఇంత దారుణంగా ఉంటే ఆయనకి 500 చిత్రాలలో అవకాశాలు ఎలా వచ్చాయి? అన్ని చిత్రాల సంగీత దర్శకుడ్ని అంతగా పేరు తెచ్చుకోలేది ఈశ్వర్ గారు అనడం సమంజసమా? ఆయన చనిపోయిన ఇన్నేళ్ల తర్వాత ఆయన గురించి ఈ విషయం చెప్పడం అవసరమా? దాని వల్ల ఒనగూరే ప్రయోజనం ఏమిటి?

  • @jaijawanjaikisan6208
    @jaijawanjaikisan6208 3 года назад +1

    Yedi Yemaina Legend Music Beutyfull Songs C/o.Adress,SATYAM it is Truth

  • @ramamurthy5821
    @ramamurthy5821 Год назад +1

    Madhura Sangeetha darshakudu.....Naa favourite

  • @TheCherukuri
    @TheCherukuri 3 года назад +2

    రామ్మోహన్ గారి గురించి ఒక వీడియో చేయండి సార్..

  • @phanebhushanrao9620
    @phanebhushanrao9620 3 года назад

    GOOD INFORMATION TKU

  • @tirupathiraokarpurapu2264
    @tirupathiraokarpurapu2264 3 года назад +1

    1980 లో సీతారాములు మంచి సంగీతం అందించారు

  • @bajjankianandkumar4220
    @bajjankianandkumar4220 3 года назад

    సత్యం గారి సినిమాలు అన్నీ సూపర్ హిట్ సాంగ్ లే...హిందూస్థాని రాగాలతో ఎక్కువ పాటలు ట్యూన్ చేశారు, అవి ఇంచుమించు హిందీ సినిమా పాటలవలే ఎంతో వినసొంపుగా ఉండేవి..80-82 మధ్య అనుకుంటాను ఒకే సంవత్సరం లో 17 సినిమాలకు మ్యూజిక్ ఇచ్చారు...గ్రేట్ మ్యూజిషియన్...

  • @vysyarajushanmukh5502
    @vysyarajushanmukh5502 3 года назад

    సత్యం గారు భక్త కన్నప్ప వంటి చిత్రాలను
    సంగీతం చేసిన గొప్ప డైరక్టర్
    సత్యం గారు చలం గారు combination లో
    వచ్చినా మంచి musicalu hits ఉన్నాయి

  • @Lobster16763
    @Lobster16763 3 года назад +1

    Never ever insult artists. It spells doom. Jai Sriram. 🌹

  • @ravindertummari6412
    @ravindertummari6412 2 года назад

    Balu garu స్వరాభిషేకం లో చెప్పిన విస్యలనే వినిపిస్తున్నారు

  • @PKAKJ
    @PKAKJ 3 месяца назад

    1987 లో.... వేమన చరిత్ర... కి సంగీతం చేశారు....1989 వరకు చేశారు

  • @indiravaranasi3389
    @indiravaranasi3389 3 года назад +1

    ఈ రోజు గుర్తు చెయ్యక్కర్లేదు. గొప్ప musicians కి ఫ్రస్ట్రేషన్ కామన్. వారి work బాగా రావాలంటే వారు అలాగే ప్రవర్తిస్తారు అది లోపం కాదు

  • @kondaiahmaddu9511
    @kondaiahmaddu9511 2 года назад

    సత్యం గారి స్వరాలు మన్మధుడు బాణం లా హృదయాలను హత్తుకునేలా వుంటాయి ఆయన మూవీ లో ఒక పాటైనా హృదయాలను హత్తుకునేలా వుంటాయి

  • @bhaskararaodesiraju8914
    @bhaskararaodesiraju8914 Год назад

    Palamanasulu lo Balu garu LR Eswari padina pata chivariki cinema lo teesesaru. Recordga matram vacchindi.

  • @puttajrlswamy1074
    @puttajrlswamy1074 3 года назад +2

    Sri Chella pilla Satyam 🙏

  • @sambasiva7530
    @sambasiva7530 3 года назад +1

    Sangetam. Varu. Nerchukoledu
    God gift. An the.

  • @PKAKJ
    @PKAKJ 3 месяца назад

    సత్యం గారి మనవడు.... వసంత్...అల్లరి నరేష్ సుడిగాడు... కి సంగీతం చేశారు

    • @narasimhamurthy8728
      @narasimhamurthy8728 2 месяца назад

      సత్యం గారికి పిల్లలు లేరని విన్నాను.

  • @vysyarajushanmukh5502
    @vysyarajushanmukh5502 День назад

    సత్యం గారికి పిల్లలు లేరు కదా
    ఆ డిప్రెషన్ లో ఉన్నారు అనుకుంటా
    ఆ డిప్రెషన్ తోనే కోపం మద్యం కు బానిస అయ్యుండచ్చు
    అయ్యుండచ్చు

  • @ManojKumar-sf7cb
    @ManojKumar-sf7cb 3 года назад +1

    Pratidi meedia lo vagakkarla. Evari weakness exploit cheyyakkarla. Age ragane sari kadu manchi buddhi kuda vundali. Satyam mundara nuvvu enta.

  • @jvsphani6050
    @jvsphani6050 3 года назад +1

    Efficient music director Satan garu

  • @VenuGopalBsnl
    @VenuGopalBsnl 3 года назад +1

    M S Reddy is a ghost lyric writer,who used the miserable life of great writer Sree Sree. By feeding liquor and money to Sree Sree ,M S Reddy used those lyrics as his own.Now Mallemala is ruining TV industry with obsene and unnatural programs like Jabardast and special events..

  • @KarthikCinemas-b1q
    @KarthikCinemas-b1q 7 месяцев назад

    Useless director song for Bangaru oh

  • @jpvinnakota1025
    @jpvinnakota1025 3 года назад +1

    Antha pedda music director ni kottadam avasaram a? Mandali chite saripodaa?

  • @umamaheswararao2638
    @umamaheswararao2638 3 года назад +1

    OKA GOPPA ARTIST CHANI POYYAKA ITUVANTI COMMENTS CHEYYATAM VERY BAD. SATYAM GARIKI MANCHI PERE UNDI. LEKAPOTE KONNI VANDALA FILMS KI AVAKASALU ELA VASTAI. ADI NARAYANA RAU GARI SISHYUDU. SENIOR JOURNALISTS PERUTO ITUVANTI WASTE COMMENTS CHEYYATAM WRONG. ANR NTR LANTI VALLA PAI ITUVANTI COMMENTS CHEYYA GALARA.

  • @murthymvs7456
    @murthymvs7456 3 года назад +2

    పి సుసేల గారు కూడా సత్యం గారూ కంటే తక్కువ కాదు. ఆమె స్వయంగా తాను గొప్ప గాయని అని భావిస్తుంది.. సినిమా, లైట్ మ్యూజిక్ సాంగ్ తప్ప ఆమె జానకి హారీ లాగా త్యాగరాజ కీర్తినాలను పాడగలదా..? . ఆమె కూడా బాలు గారు గురించి తక్కువగా మాట్లాడుతుంద అనిపిస్టుండి

    • @mohanmks15368
      @mohanmks15368 3 года назад +1

      Murthy garu suseelamma enno Sangeeta paramaina paatalu padaaru, evarikante takkuva kaadu, nenu kooda janakamma ku veerabhimanine, kaani vere vaarini takkuva cheyyalsina paniledu.

    • @murthymvs7456
      @murthymvs7456 3 года назад +2

      @@mohanmks15368 simple example mohan Garu...సంగీత లెజెండ్ ఇళయరాజ సుసేలమ్మకు పెద్దగా ఆఫర్లు ఎందుకు ఇవ్వలేదు? ఆమె అతన్ని మరియు ఇతరులను ఎలా అవమానిస్తుందో, ప్రతి చిత్రం మరియు సంగీత సంబంధిత వ్యక్తులకు తెలుసు... నేను ఆమెను విమర్శించను.. ఆమె మంచి గాయని కావచ్చు...

    • @mohanmks15368
      @mohanmks15368 3 года назад

      @@murthymvs7456 Ilayaraja is mid 70s. She's from early 50s. Before ilayaraja she rendered in the composition of ghantasala master, pendyala, S rajeswararao, susarla, master venu, TV raju, adi narayana Rao, sp kodandapani, Ramesh Naidu and more music directors.
      In ilayaraja composition also she sung somany songs, if ilayaraja doesn't like her voice, how can he give.