నమస్తే కొండన్న, సదువు రాకపోయిన అలా ప్రకృతిలో నీ కల్ల యెదుట చూసిందల్ల పాటగా మలచిన తీరు చాల అద్భుతం నిజంగ దేవుడు నీకు మంచి టాలెంట్ ఇచ్చాడు. మట్టిలో మాణిక్యం అంటె అది నువ్వె. పాట చాలా చాలా బాగుంది. చాలాసార్లు విన్న కాని నీవు రాసి పాడినవన్న సంగతి ఇప్పుడె తెలిసింది 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Thaq bro for supporting ruclips.net/video/LKx84-TpfRw/видео.html ruclips.net/video/q9p5WSj3bUo/видео.html Watch my new private love & friendship songs . .please support & subscribe My channel.. ### It's Aravind = RwinD
పల్లె ప్రకృతి ఒడిలో.. జానపదం పల్లవిచింది.. చాలా అద్భుతంగా ఉంది.. జానపదం.. సూపర్...సూపర్. కొందన్నా.... నువ్వు పాట పడితే ఏ గువ్వైనా.. నీ వెంటరావాల్సిందే అంతా మధురం నీ గానం
కొండన్న నీవు మట్టిలో మాణిక్యం నిజంగా నీకు దేవుడు ఎలాంటి వరం ఇచ్చాడు చెప్పరానిది మీకు గొప్ప వరం ఇచ్చాడు దేవుడు ఇంకా మంచి జరగాలని దేవుని ప్రార్థిస్తున్నాను
కొంఢన్నా మీరూ మట్టి లో మాణిక్యం..... మీకు చాలామంచి భవిష్యత్తు ఉంది... మీ గురించి నాకు చాలా కాలంగా తెలుసు.... You'll be a great singer in near future...I wish you all the best.
EXCELLENT SONG KONDA ANNA OKKA SARI E SONG VINTE ENNI SARLU AINA VINALI ANIPISTHUNDI ANNA NE TALENT KI 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
This song should have got a National Award. It is sad that In India we dont have many awards for private songs. Only Film songs are getting awarded. We need some mechanism to support hidden talents like this.
anna miru super chala baga padaru e pata ante naku chala estam enni sarlu vinna enka vinali anipinche pata andaru andani chustaru kani nv ni pata chusi ni andanne penchesay super anna 👌👌👌👌👌👌👍👍👍👍👍👍👍👍👍🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Ekkado dj lo just ee tune vinpinchindi ,chala songs vinna aa tune kosam aa tune revice cheskuntu And final ga chala eforts ee song dorikindi..so nice..
అద్భుతం kondaiah నువ్వే రాసి నువ్వే పాడటం ,, acting kooda nidhe ,, & nii గురించి నువ్వు ఇచ్చిన interviews ,, చూసిన ,, గోర్లు అమ్ముకొని hyd వెళ్ళడం,, ఈ పాట మాత్రం అద్భుతం,,, channel nii Peru Midha వుంది ,, నీదేన,,,
super Anna.mevoice.chalabagundi,👌👌👌👌👌👌👍👍👍👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏💘💘💘💘💘💘💘💘💘🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🎶🎶🎶🎶🎶🎤🎤🎶🎶🎶🎶🎤🎤🎸🎸🎸🎸🎸🎹🎸🎻🎻🎻🎻🎻🎻🎻💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯
2024 లో vintunna song ❤🔥🔥🙏🏻
నమస్తే కొండన్న, సదువు రాకపోయిన అలా ప్రకృతిలో నీ కల్ల యెదుట చూసిందల్ల పాటగా మలచిన తీరు చాల అద్భుతం నిజంగ దేవుడు నీకు మంచి టాలెంట్ ఇచ్చాడు. మట్టిలో మాణిక్యం అంటె అది నువ్వె. పాట చాలా చాలా బాగుంది. చాలాసార్లు విన్న కాని నీవు రాసి పాడినవన్న సంగతి ఇప్పుడె తెలిసింది 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Gggģgģģģģģģgl
0
Good complementary sir...❤
7
Saduvu lekunda deni lo ayina talent chupinche desham okka mana bharath lo ne ...
ఒక పాలమూరు బిడ్డ గా ఇప్పుడు గర్విస్తున్నా అన్న నీ పాటకు ...నా పాదాభివందనం ....🙏🙏🙏
నీ నుంచి మరెన్నో పాటలు రావలనీ కోరుతూ ...పాలమూరు బిడ్డలు
ruclips.net/user/shortskcAxfc2fF5Y?feature=share
Please follow 👍🏻
నమస్తే కొండన్న పేదవాడివైన నీవు నీ తెలివితో ఎన్నో పాటలు పాడి మా మనసును గెలుచుకున్నావు నీ ముందు చదువు వచ్చిన మేము కూడా ఎందుకు పనికి రాము🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ఆ వాయిస్ ఫిదా అయినవాళ్లు ఉంటే like వేసుకోండి
పాలమూరు బిడ్డకు చదువు అవసరం లేదు తన మెదస్సే మగువైన పాట వందనాలు అన్న నీకు
💝💝💝💝💝ఆడుకుందామంటే ఆట బొమ్మలు చేస్తా పాడుకుందామంటే తోడు. బొమ్మలు చేస్తా అడిగింది నీకు ఇస్తా నువ్వు కోరింది నీకు తెస్తా🌹🌹🌹💝💝
చిన్న కరెక్షన్. "కోటి బొమ్మలు చేస్తా" అనుకుంటున్నా.
ruclips.net/user/shortskcAxfc2fF5Y?feature=share
Please follow 👍🏻
2024 లో వింటున్నావా మావా ❤
Ha❤
కొండన్న ... ఈ పాట లేకుండ ఏ బరాత్ పూర్తి కావటం లేదు.అదరగొట్టావు.
Super dong
Thaq bro for supporting
ruclips.net/video/LKx84-TpfRw/видео.html
ruclips.net/video/q9p5WSj3bUo/видео.html
Watch my new private love & friendship songs .
.please support & subscribe
My channel.. ### It's Aravind = RwinD
Nijam brother
hurt tucking song
@@gounikadikondaiah ruclips.net/video/uA5T73onntU/видео.html
పాటలకొండ
కొండకోనలే నీకు అండ
ఎత్తు పాటల జెండ
అడవితల్లి బిడ్డ "బుజ్జికొండ"
పాలు, పెరుగుల మజ్జిగ"కుండ"
నిండుకుండ తొలకకుండ
సెలయేరులాంటినీపాటలు సల్లకుండ
ఓ గోపాల "కొండ"
"అంజనేయులు" వనపర్తి.
Hgg
ruclips.net/user/shortskcAxfc2fF5Y?feature=share
Please follow 👍🏻
పల్లె ప్రకృతి ఒడిలో.. జానపదం పల్లవిచింది..
చాలా అద్భుతంగా ఉంది.. జానపదం.. సూపర్...సూపర్.
👫👫👫👌👌👌👌👌👌👌👌supar kondanna meru elanti patalu enno padalani korukuntunnanu
Abba... Entha sahajamaina swachwmaina voice. Truely ultimate.........🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
నీ పాట సూపర్ అన్న.... మాది కడుకుంట్ల అన్న...మిమ్మల్ని ఒక్కసారి కలవవొచ్చ అన్న..
Annaya nenu kondanna nu daily chusthanu but naku thelidhu e roju ma anna cheppadu e roju kalusthanu confirm ga naadhi pedhagudem
పల్లె ప్రకృతి ఒడిలో.. జానపదం పల్లవిచింది..
చాలా అద్భుతంగా ఉంది.. జానపదం.. సూపర్...సూపర్. కొందన్నా.... నువ్వు పాట పడితే ఏ గువ్వైనా.. నీ వెంటరావాల్సిందే అంతా మధురం నీ గానం
చాలా మిస్ అయినా అనుకుంటున్నా అన్న ఎన్ని రోజులు ని సాంగ్స్ వినలేదని బాధపడుతున్న ఒక్కక్క సాంగ్ ఒక్కో డైమండ్ అన్న మొత్తం సాంగ్స్ విన్న మీవి 🙏 superb
అన్నా సూపర్బ్ సాంగ్ అన్నా ఇంకా మీ పాటలు కూడా బాగుంటాయి అన్నా హర్ఠఛింఘ్ అన్నా❤️❤️🙏🙏🙏💐💐💐
Jryesieud hrursz djtsrir rktsf ir8trr
Jxiyef😎😎😎😎😎🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳😍😍😍😍😷😷😷😷😷👆☝️☝️👈🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👌👌👌
Talent ki chaduvu tho panledu...prove chesav ....hatssoffff to you... you are really great..
Keep it up...
super,gonthuannagaru
కొందన్నా.... నువ్వు పాట పడితే ఏ గువ్వైనా.. నీ వెంటరావాల్సిందే అంతా మధురం నీ గానం....
Suppr anna
ui
Bonava
@@raviraveendrabandi8758 ďddddddďddddddddddddďddddddddďddddddddddddddddddddddddddddďddddddďďďďďdddddddddddddďdddddddddddďďddsddssseEEee
@@raviraveendrabandi8758 eeeeeeeeeeeeeee
మట్టిలో మాణిక్యం.. మన కొండయ్య గారు 😍😍
కొండన్న నీవు మట్టిలో మాణిక్యం నిజంగా నీకు దేవుడు ఎలాంటి వరం ఇచ్చాడు చెప్పరానిది మీకు గొప్ప వరం ఇచ్చాడు దేవుడు ఇంకా మంచి జరగాలని దేవుని ప్రార్థిస్తున్నాను
కొండయ్య నువ్వు సూపర్ అయ్యా నీ రూపు నలుపు గొంతేమో మెరుపు
Super
Super.aana
Avunu Mani mm
Nice comment
supper bro....
అన్నీ సాంగ్స్ 10టైమ్స్ వింటే బోరు కొడుతుంది కానీ e సాంగ్ 1000సర్ల విన్న మళ్ళీ వినాలి అనిపిస్తుంది కొండయ్య
నమస్తే కొండయ్య అన్న నీ పాటలు అంటే చాలా ఇష్టం నేను lyric writer నీ అన్న నీతో ఒక్క సాంగ్ చదం అనుకుంటున్నా అన్న
MY FEELING FOR YOU
Nice
super think
కొంఢన్నా మీరూ మట్టి లో మాణిక్యం..... మీకు చాలామంచి భవిష్యత్తు ఉంది... మీ గురించి నాకు చాలా కాలంగా తెలుసు.... You'll be a great singer in near future...I wish you all the best.
EXCELLENT SONG KONDA ANNA OKKA SARI E SONG VINTE ENNI SARLU AINA VINALI ANIPISTHUNDI ANNA NE TALENT KI 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
కోండయ్య కురుమ అన్నగారు మీ పాటలు అద్భుతం అన్నగారు 👌💯
Srikanth Kuruma thanu kuruma na
Anna super
Jai kuruma
Jai kuruba...
Cast
కొండన్న మంచి పాట తో మా మనసు దోచావు.థాంక్స్
పల్లెటూరి ఆణిముత్యం కొండన్న.. నీ గొంతు కోకిల గొంతుకన్న బాగుంది..మట్టిలో మాణిక్యం అనే పదానికి అర్ధానివి నువ్వే కొండన్న...
చాలా బాగా నచ్చింది అన్నగారు. టాలెంట్ ఎవరి సొత్తు కాదని నిరూపించారు. ఇలాగే ముందుకు సాగాలి మీరు. ❤❤
Supar anna 😂👌🏻👌🏻👌🏻
No words about this song. Excellent lyrics and music Heart touching song..... superrrrrr 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👏👏👏👏👏👏👏👏👏 ............!!
సూపర్
Hb
ruclips.net/user/shortskcAxfc2fF5Y?feature=share
Please follow 👍🏻
లొక్డౌన్ సమయంలో ఇలాంటి పాటలు వినే వాళ్ళు అందరికి 🙏💐💐💐💐👌👌
S
¹
కొండన్న నీ నీ పాట మీద నాకు చచ్చేంత ప్రేమ ఉన్నది 🙏🙏🙏🙏
కొండన్న ఈ పాట ఎంత అద్భుతంగా ఉందో ఆసలు ఎన్ని సార్లు విన్న bore కొట్టధ్హు
మనసుకి హాయిగా అనిపిస్తుంది అన్న నీ పాట
Kodanna anna ku oka like kottandi
Super song kondanna garu excellent
సూపర్ సాంగ్ అన్న ఈ సాంగ్ ఆమెతో పాటు కలసి పడడం మంచి ఆలోచన
Hi
Teliseateliseasong
kondanna.haatsap
Kondanna mammalni kalusthanu...shortly... ee paata naku chaalaaa istam.. God bless you
సూపర్ అన్నగారు నీ స్వరం భగవంతుడు నీకు ఇచ్చిన ఒక వరం
నమస్తే కొండన్న మన వనపర్తి పక్కల ఉన్న తిరుమలయ్య గుట్టమీద దేవునిపెరుతో మీరు ఒక పాట చేస్తే వినాలని ఉంది. మీరు సూపరుగా పడుతున్నారు.
This song should have got a National Award. It is sad that In India we dont have many awards for private songs.
Only Film songs are getting awarded.
We need some mechanism to support hidden talents like this.
Iam Proud to be Telangana..❤️✊
anna miru super chala baga padaru e pata ante naku chala estam enni sarlu vinna enka vinali anipinche pata andaru andani chustaru kani nv ni pata chusi ni andanne penchesay super anna 👌👌👌👌👌👌👍👍👍👍👍👍👍👍👍🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
మట్టిలో మాణిక్యం అన్న నువ్వు,ఎవరో ఒకరు నీకు సినిమాలో పాడే అవకాశం ఇవ్వాలని కోరుతున్నా
మీ పాట చాలా బాగుంది. మీ గొంతు లో జాన పదం చాలా బాగుంది 👌
చాలా బాగుంది...అన్నయ్య పాట👌👌👌
Super video song bro
God gift konda anna
అన్నా మనలో టాలెంట్ ఉంటేచదువు తో కూడ సంబంధం లేదని నిన్ను చూస్తే అర్థం అవుతుంది నీకు వందనాలు...
Nathodu nivuntava naku nidai vachinava, na mundu nivutava na gundello nivuntava ❤️😍👏👏
Kondanna నువ్వు సూపర్ అన్న .జ్యోతి చెల్లి కూడా చాలా బాగా నటించింది.మీరు ఇంకా చాలా పాటలు పాడలి.అన్న నేను ఒక గొర్రెల కాపరి నీ చాలా సంతోషం గా ఉంది
No words.... Heart touching lyrics...... Love u..... Anna
Face book lo vini youtube lo vinnanu 2024 super song
అందమైన పల్లెతనం కనులు నిండా కనబడుతూ,ప్రేమ మదినిండుగా అవుపడుతుంది
This is my favarete song
Thank you all🎉
మా జానపదు లకు ఆ దేవుడిచ్చి వరమన్న నీవు నీకు కోటి వేల దండాలు🙏🙏🙏🙏
Prema gurinchhi okka paatatho cheppav
సూపర్ exlent Elanti padhaluu thakkuve
swathi raj , correct nijam 💯 Andi
supper supper song
Nice words
👌👌♥️♥️😍😍 super అన్న
Your voice super 👌
నీ పాట వింటే చాలా హయిగా వుంది అన్న
ఈ పాట ఆగిపోవొద్దు, ఇంకా పార్ట్స్ చేస్తే చాలా పెద్ద హిట్టు అవుతది.. Some one should do this sequels ❤❤
Super Anna ❤❤❤ Niku Niku namaskaram 🙏🙏 amezing 🤩🤩 E pata mundu edhi manchiga undadhu thank andariki 👌👌👌♥️♥️🙏🙏
Anna very thanks entha manchi song padinanduku naku vina kodi vanalanipisthundi
భార్యభర్తల మధ్య అలకలను మనసుకు హత్తుకునేలా పాడావన్న
మీకు శుభాకాంక్షలు
2021 నా విన్న వారు లైక్ చేసుకోండి
Ekkado dj lo just ee tune vinpinchindi ,chala songs vinna aa tune kosam aa tune revice cheskuntu And final ga chala eforts ee song dorikindi..so nice..
చాలా అందమైన పాట 🙏
Hat's off Anna chaduvukokunda intha goppa rasi padinav really hat's off to u r talent
Superrr my favorite song it is
Thank you kondaiah garu💪🏿💪👌👌
Supar songs Hi kodana my surya bhi
అద్భుతం kondaiah నువ్వే రాసి నువ్వే పాడటం ,, acting kooda nidhe ,, & nii గురించి నువ్వు ఇచ్చిన interviews ,, చూసిన ,, గోర్లు అమ్ముకొని hyd వెళ్ళడం,, ఈ పాట మాత్రం అద్భుతం,,, channel nii Peru Midha వుంది ,, నీదేన,,,
కొండన్న ఎప్పుడు విన్న ఈ పాట కొట్టగా వుంది , 👌👌
Yes kotaga vuntadi anmi sarlu vinna
My mother big fan of your voice
👍
అన్న నీకు చేతులు ఎత్తి మొక్కుతున్న పాట సూపర్ అన్న.....
Anjaneyulu yadav 👏👏👏👏👌👍
Anjaneyulu yadav super
Ashok Balerao
Anjaneyulu yadav
Anjaneyulu yadav Xlent
Super bro
super Anna.mevoice.chalabagundi,👌👌👌👌👌👌👍👍👍👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏💘💘💘💘💘💘💘💘💘🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🎶🎶🎶🎶🎶🎤🎤🎶🎶🎶🎶🎤🎤🎸🎸🎸🎸🎸🎹🎸🎻🎻🎻🎻🎻🎻🎻💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯
జానపదం మళ్ళీ కళ్లు తెరుచుకుందన్న.
మమ్మలి కలువచ్చా
Any 2024
Nathodu nuvvuntava naa needai nuvvuntava....
Superb line annaaa superb
Mattilo manikyam Meru bayya....prakruthi hunnantha varuku me pata bathike huntundi..🙏🙏
పాటలో అర్ధం చాలా గొప్పగా వుంది ❤
ఎన్ని సార్లు విన్నా వినాలనిపిస్తుంది చాలా బాగుంది 👌👌👌👌👌👌
Anna super anna nuvv kekaaaaa
E song ki ni voice perfect ga unndi anna super song anna
super anna
Mesmerizing voice 🎶🔊🥁 loved it 💞
Gounikadi kondaiahji Miku shivudi ashirvadamu Chala Chala undi
Anna ni Song.. Chala bagundii Suberbbb
Kondanna milanti varu kavali Anna e samajani song super nenu eppudu ee patane vintanu
అన్న నీకు హృదయపూర్వక వందనం.
Anna nuvv great ea .ni song leandhi..ea
Bathukamma program. Bharat dance.partys key kick radhou..😍😍💃💃💃💃
Good 🎉🎉
Super song annaya heart touchinh mind blowing
Natural song super anna your talent god gift 🎉🎉👍
Wow what a sweet voice.All d best brother
Anna na లవర్ గుర్తు చేశారు"
Kondanna nee gonthu kuda andamina guvva la unadi anna sprb...,, 👏👏👏👍👍👍
Superb voice n fastly connected lyrics nice lyrics
చదువు రాదు,రాయడం రాదు...ఐన నువ్ సూపర్ అన్న..బాగుంది పాట
No words super😘👌👌👌👌👌
Ni gaathram amogam...anna....ni voice ki fan anna nenu ee song chala chalaa estam naku....
Super bro movie lo songs kante ni songs vintunte mind refresh avutundi, ni voice excellent...
Barya ante banisa kadhu ani barthalo Sagam ani matalthokaka telngana patatho chepina Anna nuvusupar
జై కొండన్న జై పాలమూరు
Na lover gurthukostundi really I miss her 😔 😔 😔 😔 😢