ATHAGARINTIKI KOTHAGAVOTHUNNA FOLK SONG OFFICIAL SONG ||

Поделиться
HTML-код
  • Опубликовано: 26 окт 2024

Комментарии • 5 тыс.

  • @vysyarajushanmukh5502
    @vysyarajushanmukh5502 2 года назад +9

    మా ఆంధ్ర ప్రదేశ్ లో తెలుగు భాష చచ్చి పోతుంది తెలంగాణ లో తెలుగు నీ బ్రతికిస్తున్న రు అక్కడా సంప్రదాయాలు జానపదాలు చాలా బాగా కపడుకూంటన్నరు
    జై తెలుగు తల్లి జై తెలంగాణా

    • @naveeenkumar5394
      @naveeenkumar5394 Год назад +1

      నువు తెలుగు పుస్తకాలు, సాహిత్యం చదివి నువు ఒక పాట రాసీ యూట్యూబ్ లో రిలీజ్ నువు కూడా తెలుగుని కపడుదనివి అవుతావు తెలుగు కాపాడాలి ఇది మన బాధ్యత ... U can do it from Hyderabad

    • @nadiveediramachandraiah6545
      @nadiveediramachandraiah6545 5 месяцев назад +1

      మనోరంజకమైన తెలంగాణ జానపద గీతాలు ఎన్ని సార్లు విన్నా తనివి తీరడం లేదు. ఒక్కో గీతాన్ని ఎన్ని సార్లు విన్నానో లెక్క లేదు.అయినా యింకా యింకా వినాలనే కోరిక కలుగుతోంది.ఈ జానపద గీతాలు దిగ్విజయంగా వర్ధిల్లాలని ఆశిస్తూ కొత్త గీతాల కోసం ఎదురు చూస్తున్నా...

  • @GaddamMusic
    @GaddamMusic  5 лет назад +177

    ఈ పాటను చూసి నన్ను, నా ఛానల్ ని ఎంతగానో అభిమాణిస్తున మీ అందరికీ పెరు పేరునా నా హృదయపూర్వక వందనాలు, అలాగే ఈ పాట ఎంతో అద్భుతంగా రచించిన మా పెద్ద అన్నా శ్రీ బొల్లేదుపాల్, చక్కటి సంగీతం అందిచిన GL నాందేవ్ అన్నా గారికి, తమ్ముడు శివ వెలుపుల Dop, Editting,చాలా చాలా చక్కగా చిత్రీకరించాడు,.. అలాగే నా Gaddam Music ఛానల్ కి ఎంతో శ్రమకోర్చి మొత్తం వర్క్ ని తన భుజాలపై మోస్తున్న తమ్ముడు గాలిపెల్లి చోలేశ్వర్ కి, అలాగే యాక్టింగ్ ,గానం,చేసిన శిరీషకు, తమ్ముడు పాలిగిరి రాజేందర్ కి ,అలాగే నా మిత్రుడు వెల్మల కృష్ణ, ASI మల్లయ్య , గారికి ప్రత్యేక కృతజ్ఞతలు ,నన్నూ ఇంతవాన్ని చేసినా నా అభిమానులకు మనసారా వందనాలు ఎట్లు మీ Gaddam Music గడ్డం రమేష్ గాయకులు

  • @nareshbakkuri4535
    @nareshbakkuri4535 5 лет назад +473

    అన్ని కులవృత్తులను కలుపోవుకొని ఒక్క మంచి పాటగా రాయడం సూపర్
    ఇలాంటి సందేశాత్మక పాటలు ఇంకా ఎన్నో మీ నుండి రావాలని కోరుకుంటున్నాను

  • @uppulashankarshankar6491
    @uppulashankarshankar6491 2 года назад +3

    Super super super super super super super🦁🦁🦁🦁🦁🦁🦁🦁🦁🦁🦁

  • @chichutalkies312
    @chichutalkies312 5 лет назад +423

    మీ కష్టం కనబడుతుంది ఈ సాంగులో.
    కళాకారుల్లారా All the best

    • @MrUgender
      @MrUgender 5 лет назад +1

      Good photograpy....di yevaru chesaru superb... editing kuda nice location .... production values mind blowing total bagundhi song all the best team

    • @leotolstoy1630
      @leotolstoy1630 5 лет назад +1

      Né comment chusi na kallalo nillu techindi. Wish you all the success Nd good luck folkz 🙏🙏

    • @deepakputta1549
      @deepakputta1549 5 лет назад

      Thop meeru antha good production female singer voice

    • @namanarsimha2285
      @namanarsimha2285 5 лет назад +1

      @@deepakputta1549 à2

    • @sailuyadav952
      @sailuyadav952 5 лет назад

      Leo Tolstoy Marg new year o tour you and

  • @pidamarthinagaiah9911
    @pidamarthinagaiah9911 5 лет назад +41

    ఛలో... పేరుగలవాన్ని ఫేమస్ టైలర్ ఉయ్యలొ టుంగ్ టుయ్యాలో పదనైన సూదితో కుట్టెస్తనే పిల్ల ఉయ్యలొ టుంగ్ టుయ్యాలో 👌👌

  • @sanjubm4357
    @sanjubm4357 5 лет назад +59

    తెలుగు ఎక్కడ మర్చిపోతారో అని భయమేస్తోంది కానీ మీ లాంటి వారి వల్ల చాలా సంతోషంగా ఉంది....

  • @perinikrishna5592
    @perinikrishna5592 2 года назад +1

    Super akka

  • @rakeshragi6615
    @rakeshragi6615 5 лет назад +391

    ఈ పాట ద్వారా పల్లె అందాలను అక్కడి ప్రజల మధ్య గల అనుబంధాలను కల్లకు కట్టినట్లు చూపించారు.
    మీకు చాలా ధన్యవాదాలు.

  • @kirangouderukala1432
    @kirangouderukala1432 5 лет назад +125

    చాలా బాగుంది ఈ పాట ...
    మన పల్లె మాటలను గుర్థుకొస్తున్నాయి......
    All the best team👌👌💐💐💐💐💐💐

  • @guddatibalraju6448
    @guddatibalraju6448 5 лет назад +885

    చాలా మంచి పాట
    నచ్చినవాళ్ళు ఓ లైక్ వేసుకోండి ?

  • @abrahamam8893
    @abrahamam8893 2 года назад

    Exllent song Ramesh garu

  • @crreddy9860
    @crreddy9860 5 лет назад +1722

    మన తెలుగు పాటంటే ప్రపంచమే ఉగాలి అనుకొనే వాళ్ళు ఒక లైక్ ప్లీజ్

  • @mahi9160
    @mahi9160 5 лет назад +564

    ఉయ్యాలో టుంగుటుయ్యలో ని పాటని ఎట్లా పొగడలే ఉయ్యాలో టుంగుటుయ్యా లో...........😍😍😍👍👍👍

  • @jangiravi48
    @jangiravi48 5 лет назад +2116

    చాలా బాగుంది సాంగ్ tik tok లో విని యూట్యూబ్ లో సర్చ్ చేసి విన్న వాళ్ళు ఒక లైక్ వేసుకోండి

  • @nakkasampath7432
    @nakkasampath7432 3 года назад

    Super song shirisha garu

  • @bhagavatamnarasimhamurthy4245
    @bhagavatamnarasimhamurthy4245 3 года назад +11

    అసలు ఇంత మంచి పాటని ఇన్నాళ్లూ ఎలా మిస్ అయ్యానో తెలీదు. గీతం , సంగీతం ,గాత్రం , దృశ్యం అన్నీ ఒకదాని మించి ఒకటి గా ఉన్నాయి. ముఖ్యంగా శిరీష గారు ఈ పాటకి ప్రాణం పోశారు. అందరికీ శుభాకాంక్షలు

  • @majjikamahendar604
    @majjikamahendar604 5 лет назад +14

    Super Song Ramesh & Shirisha Garu....

  • @Mythri-1508
    @Mythri-1508 Год назад +14

    స్వచ్ఛమైన ప్రేమ..
    స్వచ్ఛమైన కోరికలు..
    స్వచ్ఛమైన మనసులు..
    స్వచ్ఛమైన తెలుగు..
    స్వచ్ఛమైన పదాలు..
    💐💐💐💐🙏

  • @charybushan935
    @charybushan935 2 года назад +1

    super chellamma

  • @mosinmd5768
    @mosinmd5768 5 лет назад +19

    Anna Pata kirrrrrrrrrraaaaakkkkkk... Every actor is superbbbbb...

  • @begumpetrameshroy9123
    @begumpetrameshroy9123 5 лет назад +57

    Patta Rasina valaki padina valaki sathakoti vandanalu shirisha akka nii voice super good luck

  • @nishikanthg2974
    @nishikanthg2974 5 лет назад +13

    మంచి తెలంగాణ సాహిత్యం.. మరియు కుల వృత్తుల ప్రాధాన్యత ను చక్కగా చూపించారు...మీ పాట .. అద్భుతం..

  • @mohammedafsar4354
    @mohammedafsar4354 3 года назад

    Super song bro all village beautifully tyalinet song

  • @solomanraju6597
    @solomanraju6597 5 лет назад +164

    Gaddam రమేష్ garu ఇలాంటివి ఇంకెన్నో పాటలు మీ కలం నుండి జాలువరలి సూపర్ సాంగ్ అన్న ఈ పాట చూసి కామెంట్స్ చదివే వాళ్ళు లైక్ చేయండి

  • @yeluvakasunilpatel8096
    @yeluvakasunilpatel8096 5 лет назад +703

    అంతరించి పోతున్న మన చేతి వృత్తులను గుర్తుకు చేస్తూ పాట రూపంలో మా ముందుకు తీసుకచ్చిన మీకు మీ కళకు మీ గళం కు నా శతకోటి వందనాలు

    • @kkishan7922
      @kkishan7922 5 лет назад +8

      Super

    • @mvirababu3141
      @mvirababu3141 5 лет назад +8

      yeluvaka sunil patel the ui

    • @yeluvakasunilpatel8096
      @yeluvakasunilpatel8096 5 лет назад +4

      @@mvirababu3141మీరు ఏమన్నారో అర్ధం కాలేదు

    • @sampathchittala7882
      @sampathchittala7882 5 лет назад +5

      శిరీష గారు సూపర్ మీ సాంగ్

    • @sampathchittala7882
      @sampathchittala7882 5 лет назад +1

      మీ సాంగ్స్ రోజు చూస్తుంట

  • @rakeshbathula7934
    @rakeshbathula7934 5 лет назад +1987

    విడియొ చూస్తూ కామెంట్ చదివే అలవాటు వున్న వాళ్లు లైక్ చేయండి

  • @sonamusiccenter
    @sonamusiccenter 2 года назад

    Totally song is awesome awesome awesome awesome awesome 👍👆👌🤝👍👆👌🤝👍👆👌🤝👆👍

  • @rdTruth
    @rdTruth 5 лет назад +326

    పాటలొ పనివాల్ల వేషాలు చాల బాగా కుదిరాయి. "సాంగ్ అదిరింది"

    • @dhoniraviravi8431
      @dhoniraviravi8431 5 лет назад +3

      Super

    • @susheesanjaychaban234
      @susheesanjaychaban234 5 лет назад

      Supper

    • @TeluguNewsToday
      @TeluguNewsToday 5 лет назад

      ruclips.net/video/J2kRVlT9DHM/видео.html ఒక్క సారి ఈ సాంగ్ చుడండి మీకు నచ్చితే స్ shere చెయ్యండి 🙏🙏🙏🙏

    • @swamyteja7195
      @swamyteja7195 4 года назад +1

      super evi ela chastha ru

    • @vadloorimogili6860
      @vadloorimogili6860 4 года назад

      Nice

  • @rajendhargaddam1712
    @rajendhargaddam1712 5 лет назад +22

    Wow superb song again in Gaddam music..
    Shirisha Akka superb singing. Ur my one of folk favourite singer.

  • @ramagiriganesh2699
    @ramagiriganesh2699 5 лет назад +4

    👌👌😘😘😘

  • @madmovieartdream8980
    @madmovieartdream8980 2 года назад +3

    Song bagundi

  • @aapkumar4849
    @aapkumar4849 5 лет назад +74

    బావ పైన అనురాగం,కులవృత్తుల పైన అభిమానం,పల్లె సొగసుల పైన మమకారం కలబోసిన అద్భుత రచనకు అనువైన సంగీతం తోడైతే ఇలాంటి పాటలు వస్తాయి,sooooper చాలా బాగుంది

  • @RandCoPRODUCTIONS
    @RandCoPRODUCTIONS 5 лет назад +211

    ఓ గాజులోల్ల పీలగా ఇగరా ఇగారా...
    Super.....

    • @vishnuyarra4817
      @vishnuyarra4817 5 лет назад

      Super

    • @bharathkumar7013
      @bharathkumar7013 5 лет назад

      Kajal Bhilwada Bhilwada Gajala Dayaram chapter Bhilwada Jila Bhilwada

    • @TeluguNewsToday
      @TeluguNewsToday 5 лет назад

      ruclips.net/video/J2kRVlT9DHM/видео.html ఒక్క సారి ఈ సాంగ్ చుడండి మీకు నచ్చితే స్ shere చెయ్యండి 🙏🙏🙏🙏

    • @TeluguNewsToday
      @TeluguNewsToday 5 лет назад

      ruclips.net/video/J2kRVlT9DHM/видео.html ఒక్క సారి ఈ సాంగ్ చుడండి మీకు నచ్చితే స్ shere చెయ్యండి 🙏🙏🙏🙏

    • @TeluguNewsToday
      @TeluguNewsToday 5 лет назад

      ruclips.net/video/J2kRVlT9DHM/видео.html ఒక్క సారి ఈ సాంగ్ చుడండి మీకు నచ్చితే స్ shere చెయ్యండి 🙏🙏🙏🙏

  • @venkateshwarlu4346
    @venkateshwarlu4346 5 лет назад +181

    పాట పాడిన వారు చక్కగా పాడారు. అంతరించిపోతున్న కుల వృత్తులను చక్కగా చిత్రీకరణ చేశారు.

  • @mvrraudiosandvideos66
    @mvrraudiosandvideos66 Год назад +1

    super song.. sirisha song ante e matram undale mari..

  • @harishurumadla3446
    @harishurumadla3446 5 лет назад +458

    Cinema patalu kanna folk songs best annavaru okka like esukondii

  • @cheepurumahender432
    @cheepurumahender432 5 лет назад +9

    Excellent voice.. రోజుకు కనీసం ఓ పది సార్లైనా వింటా.. గాజులు గాజులు అన్న కాడ సూపర్ టైమింగ్..👌👌

  • @aravindbanka1040
    @aravindbanka1040 5 лет назад +4

    Chala bagundhi song Pata baga Vrasaru chala baga padaru congratulations singer's and actors proud of telangana janapadham songs💐💐🙏🙏🙏

  • @swapnakunta129
    @swapnakunta129 2 года назад +1

    Super

  • @venkatjilla157
    @venkatjilla157 5 лет назад +140

    శిరీష గారు ఇలాంటి పాటలు ఇంకా చాలా పాడాలని మనస్ఫూర్తిగా అబ్బినదిస్తూ నా

    • @kavyatips5608
      @kavyatips5608 4 года назад +2

      ఈ పాట కూడా బాగుంది సర్ విన్నండి #BavaBailelliPodama

    • @bababalu5733
      @bababalu5733 4 года назад

      Venkat Jilla w

    • @ajayedit4454
      @ajayedit4454 4 года назад +1

      Support

  • @beesuchandrashekharreddy8818
    @beesuchandrashekharreddy8818 5 лет назад +13

    Super song s old days gurthuku vadthunai bro. Great in telangana folk songs

  • @DilipKumar-wn4kr
    @DilipKumar-wn4kr 5 лет назад +106

    ఎహే... .. పాట రసినొడు ✍️✍️✍️✍️ పాడినోడు 🎧🎧🎤🎤🎶🎹సూపర్

    • @kspgowdams7992
      @kspgowdams7992 3 года назад +1

      Sunny day in and out in front page news from d graphics

  • @sangarambabu6079
    @sangarambabu6079 2 года назад

    Supar.song.shirisha

  • @krishnakumarc3198
    @krishnakumarc3198 5 лет назад +146

    చూసి చూడంగానే నా బావ మెచ్చాలి ఉయ్యాలో తుంగు ఉయ్యాలో🤗🤗

  • @nareshnani9385
    @nareshnani9385 5 лет назад +183

    అన్న సాంగ్ చాలా బాగుంది ఇలాంటి మరెన్నో మంచి మంచి పాటలు పాడాలని మనసారా కోరుకుంటున్నాము...,!

  • @akky7036
    @akky7036 4 года назад +4

    Meaning full song ❤️❤️
    Mumbai lo undi Kuda we song vintunna 😍😍 village lovers ikkada🤩🤩 but eppudu raledu village ki I love greenery Mumbai lo assalu Greenary ledu😩😩😩 konni words ardam kaalevu but loved it alot
    Lots of love from Mumbai ❤️❤️❤️👍👍

  • @rudraramshankar8263
    @rudraramshankar8263 2 года назад

    బీటిఫుల్ సాంగ్ 👌

  • @mukkeranagaraju6686
    @mukkeranagaraju6686 5 лет назад +8

    Beautiful song superb kirrak music amazing 👌👌👌👍👍👍

  • @udaykiran4406
    @udaykiran4406 5 лет назад +7

    Nice song......😍😍😍😍❤️❤️❤️❤️❤️

  • @jhansik6617
    @jhansik6617 5 лет назад +1311

    Ee song chustu coments chadivavallu oka like vasukondy

  • @bejjur806
    @bejjur806 Месяц назад +1

    Super 🎵🎵🎵 song Akka i love ❤❤❤ song Akka

  • @mahitraveller226
    @mahitraveller226 5 лет назад +17

    Sahaja Andham+Madhura Swaram=SHIRISHA 😍

  • @ranjithkumarmudhiraj7532
    @ranjithkumarmudhiraj7532 5 лет назад +23

    Super song team all the best super music 👏👏👌👌

  • @aramuchary167
    @aramuchary167 2 года назад +4

    😍😍🤩🤩😘😘

  • @babyraju5924
    @babyraju5924 4 года назад +2

    సూపర్ సాంగ్

  • @daggulachandrasekharreddy727
    @daggulachandrasekharreddy727 5 лет назад +15

    Super song...
    Osm singing
    Present trending in tiktok....
    👌👌👌👌👌👌

  • @raviteja4938
    @raviteja4938 5 лет назад +290

    రమేష్ అన్న చాలా బాగుంది సాంగ్.tiktok 90% ఊపుతుంది.

  • @telugu_comments_Reviewer
    @telugu_comments_Reviewer 5 лет назад +9

    Super song. Sirisha ki pedda like veskondi

  • @RamPrasad-mg6um
    @RamPrasad-mg6um 2 года назад

    🏆 super bro🏆

  • @venkataramireddy9198
    @venkataramireddy9198 4 года назад +89

    మన తెలంగాణలోనే కాదు , ఆంద్రప్రదేశ్ లో కూడా మన తెలంగాణ పాటలు మారుమోగుతున్నాయి.... పాట సూపర్ & రాసిన, పాడిన, ఎడిట్ చేసిన వారికి నా అభినందనలు.

  • @bhaskargajula1715
    @bhaskargajula1715 5 лет назад +6

    Last lo bujjemma bujjemma...vuooruni gurtu chesendi...village lo andari Palakarimpulu ilage Aapyayanga vuntai...👌🏻song...

  • @aalwaysrakesh
    @aalwaysrakesh 5 лет назад +5

    Shirisha Akka Voice fabulous.........Dop super nd bgm super

  • @syamburgu8769
    @syamburgu8769 5 лет назад +16

    I love this song all of you congratulations
    Maximum highlight untadi ee song ekkadiko elpooodddi

  • @anjipspkpspk6206
    @anjipspkpspk6206 5 лет назад +54

    మిరు ఎ పటకు. నటించిన చల బగ వుంటుంది వీడియో ఇంకా కవలి విడియో సూ

  • @IdiotGaminggYT
    @IdiotGaminggYT 5 лет назад +36

    one of the greatest and superb FOLK song👏👏👏😍😍😍

  • @hemasundarkota6863
    @hemasundarkota6863 5 лет назад +4

    💞Super Song💞
    👌👌👌👌👌👌

  • @bollapallynaresh366
    @bollapallynaresh366 5 лет назад +11

    Super Song 👌👌👌
    patta shekharanna Nice ✍️✍️✍️
    Singing 🎤🎤🎤👏👏🏻👏🤝🤝
    All

  • @prashanth_creations07
    @prashanth_creations07 5 лет назад +35

    Gaddam రమేష్ ana fans like chyandi
    Athagarintiki kothaga
    Super song

  • @pochaiahnaini7471
    @pochaiahnaini7471 2 года назад

    👌👌👌👌

  • @thallapallichintu5587
    @thallapallichintu5587 5 лет назад +4

    Shirisha gariki Shari manchega kattaru teluginti ammailu malli vachenattundhi nice song all the best all them members

  • @ganeshganeshgrgr1024
    @ganeshganeshgrgr1024 5 лет назад +11

    ఇలా ఇంక ఎనో మరేనో పాటలేనో పాడాలి అని కోరుకుంటున్న గడబ్లేస్ యూ శిరీష.........
    జై మల్లయ్య 🙏🙏🙏🙏

  • @tejamirapakay1310
    @tejamirapakay1310 4 года назад +6

    సూపర్ సాంగ్ మ్యూజిక్ మాత్రం కేక ఇప్పటికి 1500 టైమ్స్ విన్నాను ఈ పాట సూపర్ ఇంకో మాట లేదు 👌👌👌👌

  • @sarangapanisarangapani8086
    @sarangapanisarangapani8086 2 года назад

    Super song

  • @madhugunaganti7609
    @madhugunaganti7609 4 года назад +14

    అద్భుతమైన పాట👌👌👌👌😍

  • @sureshgandhamchannel6654
    @sureshgandhamchannel6654 5 лет назад +501

    ఈ పాట రాసిన వారికి ధన్యవాదములు చాలా అందంగా మంచిగా రాసేరు

    • @CHERRY_____13
      @CHERRY_____13 5 лет назад +2

      super comedy super comedy

    • @GaddamMusic
      @GaddamMusic  5 лет назад +9

      రాసినవారు శ్రీపాల్

    • @kalivarapuvenkatesh133
      @kalivarapuvenkatesh133 5 лет назад +2

      Same feeling

    • @PrasadipsuperBroPrasadip
      @PrasadipsuperBroPrasadip 5 лет назад +1

      Super song

    • @TeluguNewsToday
      @TeluguNewsToday 5 лет назад

      ruclips.net/video/J2kRVlT9DHM/видео.html ఒక్క సారి ఈ సాంగ్ చుడండి మీకు నచ్చితే స్ shere చెయ్యండి 🙏🙏🙏🙏

  • @srinivasgoudarelly1667
    @srinivasgoudarelly1667 5 лет назад +30

    సూపర్ సాంగ్,చాలా,చక్కగా పడిన్నావు,శిరీష👌👌👌👌👌👌

  • @rasoolmogal1137
    @rasoolmogal1137 Год назад +1

    Super rrr rrr rrr rrr janapadam

  • @sureshswaero9362
    @sureshswaero9362 5 лет назад +15

    It's a fabulous song as well as lyrics also....sister your voice and brother voice is excellent....kirrak

  • @laxmanramavath1710
    @laxmanramavath1710 5 лет назад +35

    Who is came only for shirisha..
    1.
    2.
    3....
    Another one..... 🤩🤩

  • @srinomula1783
    @srinomula1783 5 лет назад +5

    Good encourage to shirisha🙏🙏🙏🙏🙏🙏🙏🙏
    Thanks to gaddam music🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹

  • @chanakya8885
    @chanakya8885 4 года назад +3

    మన తెలంగాణ జానపదం

  • @luqmaanshaik3461
    @luqmaanshaik3461 5 лет назад +4

    Excellent....😮😍😍

  • @upenderguguloth2122
    @upenderguguloth2122 5 лет назад +4

    పాట చాలా బాగుంది ఇలాంటి పాటలు ఇంకా ఎన్నో మీ ద్వారా వినాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న all the best bro

  • @gudepuanil1958
    @gudepuanil1958 5 лет назад +27

    Your tone beautiful keep rocking grow up your future Shirisha garu

  • @DharaniMa
    @DharaniMa 5 лет назад +10

    Again favourite team....... Shirisha Awsome expressions

  • @sudharshandaangatla496
    @sudharshandaangatla496 4 года назад +4

    ఈ పాట చాలా బాగుంది అన్ని కుల వృత్తుల గురించి చాలా అందంగా పాడినారు. శిరీష గారు మీకు ఆ దేవుడు మంచి వాయిస్ ఇచ్చాడు

  • @laxminarayanamamilla2827
    @laxminarayanamamilla2827 5 лет назад +8

    Shirisha fans like here 😍😍👍👍👍

  • @saia6378
    @saia6378 5 лет назад +5

    Excellent song Ramesh Anna
    Paal Anna lyrics kirak
    Superb song

  • @omsaimauli8544
    @omsaimauli8544 2 года назад

    बेस्ट गुड ओके

  • @sudharshanbotany3749
    @sudharshanbotany3749 5 лет назад +29

    👌🏽👌🏽👌🏽👌🏽 expressions ...music and lyrics keka

  • @ithamraju1430
    @ithamraju1430 5 лет назад +5

    Telangana culture ni kaapadutunnaru .. 🙏🙏

  • @rk_crazy_boy
    @rk_crazy_boy 5 лет назад +8

    Super Song Heart Touching..Ramesh Anna All The Best.. Lyrics super and Good job singers. Song Baga undi Anna varu okka like veskondi...

  • @maheshgoudmahesh
    @maheshgoudmahesh 2 года назад

    😍😍😍😍😍😍👍👍😍

  • @sundarshyam04
    @sundarshyam04 5 лет назад +70

    Mee kastam mothham ee songlo kanapadutundhi.mee song's ki na yokka 1crore likes.🥰🥰🥰

    • @TeluguNewsToday
      @TeluguNewsToday 5 лет назад

      ruclips.net/video/J2kRVlT9DHM/видео.html ఒక్క సారి ఈ సాంగ్ చుడండి మీకు నచ్చితే స్ shere చెయ్యండి 🙏🙏🙏🙏

  • @chandrashekargummula6243
    @chandrashekargummula6243 5 лет назад +17

    Superb Ramesh అన్న
    అమ్మాయి Voice చాల బాగుంది
    May U Have Bright Future Ahead...👍👍

  • @devisri4611
    @devisri4611 5 лет назад +4

    👌👌👌

  • @yanamalakotireddykotireddy6653
    @yanamalakotireddykotireddy6653 2 года назад

    Supr

  • @roddathirunithrajvlogs1989
    @roddathirunithrajvlogs1989 5 лет назад +16

    Beautiful lyrics, music and singing....Excellent song Anna....

  • @yadadricreation4701
    @yadadricreation4701 5 лет назад +17

    పాల్ అన్న .. సూపర్ గా రాశారు ramesh bhai super