అనుక్షణం నీ కృపలో ప్రతీదినం నీ సన్నిధిలో నా జీవితం దాచినావు '2' విడువని కృపతో ప్రేమించే నా యేసయ్య ఎడబాయదు నీ అనురాగము '2' శాశ్వత జీవము నను చేర్చుటకు ఉన్నత మహిమ విడచితివి '2' నా రక్షణకై నీ ప్రాణమును త్యాగము చేసావు '2' దాసుని రూపము దాల్చిన దయగల యేసయ్య సాగిలపడి నిను సేవించెద '2' నా శోధనలో కలవరపడుచు వేదనతో నిండే నా హృదయం'2' నీ కనికరమే నను చేరదీసి ఆదరించినది '2' ఆధారం ఆశ్రయం నీవే యేసయ్య నను విడిపించి దీవించువాడవు '2'
అనుక్షణం నీ కృపలో ప్రతీదినం నీ సన్నిధిలో నా జీవితం దాచినావు ''2'' విడువని కృపతో ప్రేమించే నా యేసయ్య ఎడబాయదు నీ అనురాగము ''2'' శాశ్వత జీవము నను చేర్చుటకు ఉన్నత మహిమ విడచితివి ''2'' నా రక్షణకై నీ ప్రాణమును త్యాగము చేసావు ''2'' దాసుని రూపము దాల్చిన దయగల యేసయ్య సాగిలపడి నిను సేవించెద ''2'' నా శోధనలో కలవరపడుచు వేదనతో నిండే నా హృదయం''2'' నీ కనికరమే నను చేరదీసి ఆదరించినది ''2'' ఆధారం ఆశ్రయం నీవే యేసయ్య నను విడిపించి దీవించువాడవు ''2'' Praise to God 🙏🙏🙏🙏🙏
అనుక్షణం నీ కృపలో ప్రతీదినం నీ సన్నిధిలో నా జీవితం దాచినావు విడువని కృపతో ప్రేమించే నా యేసయ్య ఎదబాయదు నీ అనురాగము శాశ్వత జీవము నను చేర్చుటకు ఉన్నత మహిమ విడచితివి నా రక్షణకై నీ ప్రాణమును త్యాగము చేసావు దాసుని రూపము దాల్చిన దయగల యేసయ్య సాగిలపడి నిను సేవించెద నా శోధనలో కలవరపడుచు వేదనతో నిండే నా హృదయం నీ కనికరమే నను చేరదీసి ఆదరించినది ఆధారం ఆశ్రయం నీవే యేసయ్య నను విడిపించి దీవించువాడవు
అనుక్షణం నీ కృపలో ప్రతీదినం నీ సన్నిధిలో
నా జీవితం దాచినావు '2'
విడువని కృపతో ప్రేమించే నా యేసయ్య
ఎడబాయదు నీ అనురాగము '2'
శాశ్వత జీవము నను చేర్చుటకు
ఉన్నత మహిమ విడచితివి '2'
నా రక్షణకై నీ ప్రాణమును త్యాగము చేసావు '2'
దాసుని రూపము దాల్చిన దయగల యేసయ్య
సాగిలపడి నిను సేవించెద '2'
నా శోధనలో కలవరపడుచు
వేదనతో నిండే నా హృదయం'2'
నీ కనికరమే నను చేరదీసి ఆదరించినది '2'
ఆధారం ఆశ్రయం నీవే యేసయ్య
నను విడిపించి దీవించువాడవు '2'
Tq brother
Suparsongakka🍇👌🙏🙏🙏
Super super super super super super
Praise the lord sister
🙏
Viduvani krupatho preminche naa yesayya edabayadu nee anuragamu adi vintinte edo feeling Nijam ga mana tandri devuni krupa manam brathiki unnamante anukshanam krupalo kapaduthunna vañdhanalu yesayya amen
🙏
అనుక్షణం నీ కృపలో ప్రతీదినం నీ సన్నిధిలో
నా జీవితం దాచినావు ''2''
విడువని కృపతో ప్రేమించే నా యేసయ్య
ఎడబాయదు నీ అనురాగము ''2''
శాశ్వత జీవము నను చేర్చుటకు
ఉన్నత మహిమ విడచితివి ''2''
నా రక్షణకై నీ ప్రాణమును త్యాగము చేసావు ''2''
దాసుని రూపము దాల్చిన దయగల యేసయ్య
సాగిలపడి నిను సేవించెద ''2''
నా శోధనలో కలవరపడుచు
వేదనతో నిండే నా హృదయం''2''
నీ కనికరమే నను చేరదీసి ఆదరించినది ''2''
ఆధారం ఆశ్రయం నీవే యేసయ్య
నను విడిపించి దీవించువాడవు ''2''
Praise to God 🙏🙏🙏🙏🙏
Super akka
0:23 0:25 0:27
0:13 0:16
బంగారు తల్లులు... God bless you maa 🥰😍 and
Wonderfullsong
🙏
పాట మళ్లీ మళ్లీ పాడాలనీ ఉంది దేవూని దీవేన మీకు.....ఉండును గాక
Amen Thank you 🙏
🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👌👌👍👍👍👍👍👐👐👐👐👐👐
E pata venekoddhi malli malli vinalanipisthundhi chala ckkaga athmiyamuga padaru god bless you all
🙏
Nice song🎉
🙏
Super somg
🙏
Super annaya
🙏
Adbuthamaina song chala bagundhi hrudhayani hathukunela undhi vandhalu🙌
🙏
Praise God 🙏
God Bless you
🙏
Super sister
🙏
❤❤ I love song
Thank you🙏
Butiful song borther
Devunike mahima kalgunu gaka amen
🙏
చాలా చక్కగా దేవుని ప్రేమను అయన చూపిన కరుణ ను. ఈ లోకంలో వెలుగు ను అనేకులకు తెలియజేస్తున్నారు చాలా అద్భుత గా రాశారు god bless you all ,
Thank you🙏
@@Glorycityprabhakar ann
Such a. Beautiful song super
Thank you🙏
Amen hallelujah praise the Lord
🙏
సూపర్
❤❤
🙏
Thankyou
పాట చాలా ఆత్మీయంగా ఉంది ఇంకా అనేకమైన పాటలు విడుదల చేసే కృప దేవుడు మీకు అనుగ్రహించును గాక
Thank you 🙏🙏
Amen
@@Glorycityprabhakar ll
🙏🙏🙏🙏🙏❤️
@@Glorycityprabhakarl
Yesayya what a powerful name
Thank you Lord for highly Grace in my Life
🙏
Avunu bro chala bavundhi song malli malli vinalaanipistumdi bro good
Praise the lord ayya garu na bhartha deniel marumansu koraku tragudu nundi vidudhala koraku prayer cheyandi 😭😭😭😭😭😭😭
Alage akka🙏
🙏👌
Super super super 💞💕💕💕🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
🙏
❤❤❤❤❤❤
Goodsong
🙏
amen
వందనాలు
🙏
Praise the lord
🙏
Nice song
🙏
Prise the lord🙏
Super song God bless you Aman pars tu Lard aman aman 🤝🏻🙏🏻👌🏻
Amen glory to jesus praise to jesus christ is all mighty God you are a great Servant of jesus Sir God bless you Sir 🙏🙏🙏🙏🙏🙏🙏
God bless you 🙏anna
👌
Good song 🎵👌👏
🙏
super song ❤
Thank you🙏
Brother 👌👌👌👌👍👍👍👍🙏🙏🙏🙏🙏
Awesome song...God Bless u sister...❤🎊🙏
Q
Supar
Song superrrrrrrrrrr..........
Thank you🙏
🙏🏻🙏🏻🙏🏻
Para bagundi
Super song vioce bagundi
Thank you🙏
🎤Sister you have sung so beautiful 🎤
😍Loved it so much 😍
🙏This song gives a new meaning 🙏
🎼🎼This is one of my favorite song🎼🎼
🙏
పాటచాలా బాగుంది
Praise God..
Good songs sister 🙏🏻🙏🏻🙏🏻
Amen thandri 🙏 praise the lord 🙏 glory to God 🔥🔥🙏🔥🙏
🙏
Super song anna❤
Thank you🙏
Wonderful song sir 🙏
Very good gospel song with lyrics.....God bless you
Thank you🙏
nice song brother లిరిక్స్ బాగున్నాయి బ్రదర్స్good GOD BLESS YOU
Thank you brother 🙏🙏
Nice song god bless you
Super
Thankyou🙏
మరనత
అన్నయ్యా మీరు ఇంకా ఆ దేవునిలో ఎదగాలని కోరుకుంటున్న అన్న
Thank you🙏
prise the lord
Pata bagundi prabhakar anna
Thank you 🙏
Wonderful 😇 song bro..God bless you bro..
Dhevudiki mahima
Wonderful lyrics Uncle... Glory to God 🙌🙌🙌
This is purely spiritual 🎵song
Praise be the name of the Lord Jesus🙏
Lord I'm your property
The grace is sufficient for us......
🙏
Very nice song God bless you 🙏🙏🙏🙏 nice song God bless you
Thank you 🙏🙏
Anna praise the lord
🙏
Praise the lord anna
🙏
God bless you
👍 very good song 👍🙏🙏🙏super 👌🏾🥰
Praise the lord 🙏 song bagundi
🙏 Peaise the lord thank you
Wonderful song brother god bless you brother
Praise the lord sis 🙏
Heart touching song ❤👌🥰 nice voice sister 💚💙
అనుక్షణం నీ కృపలో ప్రతీదినం నీ సన్నిధిలో నా జీవితం దాచినావు
విడువని కృపతో ప్రేమించే నా యేసయ్య
ఎదబాయదు నీ అనురాగము
శాశ్వత జీవము నను చేర్చుటకు ఉన్నత మహిమ విడచితివి
నా రక్షణకై నీ ప్రాణమును త్యాగము చేసావు
దాసుని రూపము దాల్చిన దయగల యేసయ్య సాగిలపడి నిను సేవించెద
నా శోధనలో కలవరపడుచు వేదనతో నిండే నా హృదయం
నీ కనికరమే నను చేరదీసి ఆదరించినది
ఆధారం ఆశ్రయం నీవే యేసయ్య నను విడిపించి దీవించువాడవు
Thanku brother
Ahlry
Beautiful song sister very nice
Original track pls 🙏😊
Superb
Fabulous Lyrics 💞☺️... Glory To God 🙏🏻....Amen
Thankyou soo much God bless you
🙏🙏🙏🙏🙏🙏🙏avunayyani krupa Naku anukshanam kapaduthu vasthundi😭😭😭😭🙏🙏🙏
Thank you sis 🙏🙏
praise the Lord brother .All glory to our God. God bless u. Nice song .
Praise the lord sis thank you 🙏
Excellent undi superb lyrics
Good song 🙏🙏
Good song god bless you sister
Praise the lord 🥰 Super 👌 song lyrics
Thank you🙏
Super song Annaya
Thank you 🙏
Super👌👌👌👌 🙏🙏🙏
🙏
Nece.sang
Thank you 🙏
Good song sis god bless you
Thank you🙏
super...praise the lord
Excellent song
Praise the lord 🙏🙏🙏very nice song anna god bless you team... ap.. gannavaram
Glory to God
Praise the Lord anna
I love this song
🙏
Nice lyrics and singing
Thank you 🙏
🧎♀️🧎♀️సూపర్ సాంగ్ voice
🙏
🙏👏👏
🙏
Beautiful song sis 🥰
🙏
🎉 Glory to God 🙏
Good song
Nice singing
Thank you 🙏
Brother e song music track pettandi
ruclips.net/video/7m0xQczV9g0/видео.html
@@Glorycityprabhakar Thankyou thank you so much brother🙏🙏🙏
Naku e song chala estam brother thankyou 🙏
🙌🙏🌹