amma.... ,gruvu gaaru... మీ జన్మ ధన్యం అయ్యింది, మీ గానo ఆమృతం. మీ పాట వినని జన్మ ఎందుకు అన్నట్టు గా ఉన్నాయి🙏🙏🙏🙏🙏🙏🙏 మా లాంటి వారు విని, మా జన్మ ధాన్యం అవుతుంది పాహిమాం🙏🙏🙏🙏
ఈ కాలంలోఎందరో "శ" అనే అక్షరాన్ని "ష" గా పలుకుతున్నారు. ఆ అక్షరాన్ని ఈ భజనలో మీరు మీ బృందం సరిగ్గా పలుకుతుంటే ఎంతో ఎంతో శ్రావ్యంగా ఆనందం గా ఉన్నది. మీకు శతకోటి ధన్యవాదములు🙏🙏🙏😇
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏Jai Sri Krishna 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏Om namo venkatesaya 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙌
When we begin to hear this krishnabhajan automatically our eyes are getting closed and we see gopikaas are dancing around krishna.On seeing this manasu nindipoyi inga eathi oththu ee janmaku ithe chalu anipisthundi. Thank you so much. 🙏🙏🙏🙏🙏🙏🙏
శ్రీనివాస హరి కృష్ణా కృష్ణా.. శ్రీకర శుభకర కృష్ణా కృష్ణా... శ్రితజనపాలక కృష్ణా కృష్ణా...1.. సామజ గమన కృష్ణా కృష్ణా... సామజ వరద కృష్ణా కృష్ణా.. సాధుజనావన కృష్ణా కృష్ణా... సారసలోచన కృష్ణా కృష్ణా.....2... కరుణాలోల కృష్ణా కృష్ణా... కరిరాజవరద కృష్ణా కృష్ణా... కమనీయానన కృష్ణా కృష్ణా... కంసవిరార కృష్ణా కృష్ణా... 3... పురాణపురుషా కృష్ణా కృష్ణా పుణ్యవిహారా కృష్ణా కృష్ణా.. పూతనాదిహర కృష్ణా కృష్ణా... పుండరీకాక్ష కృష్ణా కృష్ణా...4.... మంగళాగాత్ర కృష్ణా కృష్ణా... మదనగోపాల కృష్ణా కృష్ణా... మందరగిరిధర కృష్ణా కృష్ణా.. మధుసూదన శ్రీ కృష్ణా కృష్ణా... 5... సహస్రనామ కృష్ణా కృష్ణా సంస్థుతనామ కృష్ణా కృష్ణా... సంగీతలోల కృష్ణా కృష్ణా... సమానరహిత కృష్ణా కృష్ణా... ..6... వేదరక్షక కృష్ణా కృష్ణా... వేదస్వరూప కృష్ణా కృష్ణా... విజయసారధి కృష్ణా కృష్ణా... వరగుణజాల కృష్ణా కృష్ణా.... 7.... గగనశ్యామ కృష్ణా కృష్ణా.. ఘనరిపుధీమ కృష్ణా కృష్ణా... గోకులప్రియ కృష్ణా కృష్ణా గరుడ వాహన కృష్ణా కృష్ణా. ...8... మురళీమోహన కృష్ణా కృష్ణా ముని జనపాల కృష్ణా కృష్ణా ముచుటుంద వరద కృష్ణా కృష్ణా ముక్తి దాయక కృష్ణా కృష్ణా... 9... కుండలిశయన కృష్ణా కృష్ణా కుమతినివారణ కృష్ణా కృష్ణా రాసవిహారీ కృష్ణా కృష్ణా రాధాలోలా కృష్ణా కృష్ణా... 10... అనంతరూపా కృష్ణా కృష్ణా అనంతమహిమ కృష్ణా కృష్ణా అనంత వీర్యా కృష్ణా కృష్ణా అక్షరాకృతీ కృష్ణా కృష్ణా...... 11.... నవమహినార్నవ కృష్ణా కృష్ణా నమితామర శ్రీ కృష్ణా కృష్ణా నరకనాశనా కృష్ణా కృష్ణా నవనీతచోరా కృష్ణా కృష్ణా.... 12.... పంకజనాభా కృష్ణా కృష్ణా పరమానందా కృష్ణా కృష్ణా పాతకనాశన కృష్ణా కృష్ణా పాశమోచనా కృష్ణా కృష్ణా....13.... ధర్మపాలనా కృష్ణా కృష్ణా ధరణీ వల్లభ కృష్ణా కృష్ణా ద్వారకాధీశ కృష్ణా కృష్ణా దానవమర్దన కృష్ణా కృష్ణా... 14.... నిగమగోచర కృష్ణా కృష్ణా నిత్యనిర్మలా కృష్ణా కృష్ణా నిఖిల లోకేశ కృష్ణా కృష్ణా నిరామయదేవ కృష్ణా కృష్ణా.... 15.... శ్రీ వేంకటేశ కృష్ణా కృష్ణా శ్రీగౌరీనుత కృష్ణా కృష్ణా శ్రీకర గుణనిధి కృష్ణా కృష్ణా శ్రీవిష్ణురూప కృష్ణా కృష్ణా....... 16... కృష్ణం వందే జగద్గురుం ... శ్రీకృష్ణం వందే జగద్గురుం... హరేకృష్ణ హరేకృష్ణ కృష్ణ కృష్ణ హరేహరే హరేరామ హరేరామ రామరామ హరేహరే...
మహాద్భుతం, అమృత తుల్యం ఈ గీతం, మీ గాత్రం..వీనుల కు విందు.
ధన్యం,విన్న వారి భాగ్యం.🎉 ధన్యవాదాలు.
ధన్యవాదములు గురువు గారికి, ఏమని& ఎంత ని వర్ణించను......చెప్పే కొద్దీ తక్కువే.....🙏🙏🙏🙏🙏 మా జన్మ ధన్యము అయ్యింది ....
టీటీడీ వారి భగవద్గీత తో ఈపాట బాగా ప్రాచుర్యం లోకి వొచ్చింది. ఇప్పుడు ఈ వేదికలో వింటున్నాను. అద్భుతం గా ఉంది. ధన్యవాదాలు!!
👏👏👏
డాll ఆకెళ్ళ విభీషణ శర్మ గురువుగారికి కృతజ్ఞతలు🙏🙏🙏🙏🙏🙏🙏
🙏🙏🙏🙏 Hare Krishna,Hare Krishna,Krishna,Krishna,Hare ,Hare,
Super
amma.... ,gruvu gaaru... మీ జన్మ ధన్యం అయ్యింది, మీ గానo ఆమృతం. మీ పాట వినని జన్మ ఎందుకు అన్నట్టు గా ఉన్నాయి🙏🙏🙏🙏🙏🙏🙏 మా లాంటి వారు విని, మా జన్మ ధాన్యం అవుతుంది పాహిమాం🙏🙏🙏🙏
అద్భుతం! మనసు పరవశించింది.హే రాం
భజన చాలా బావుంది . పిల్లలికి నేర్పుతాను. వైదేహి టీచర్.
ఇలాంటి మరిన్ని బజనలు చేయాలని కోరుతున్నాము
Song is very good and encouraging. Rj
Hare Krishna
ఈ కాలంలోఎందరో "శ" అనే అక్షరాన్ని "ష" గా పలుకుతున్నారు.
ఆ అక్షరాన్ని ఈ భజనలో మీరు మీ బృందం సరిగ్గా పలుకుతుంటే ఎంతో ఎంతో శ్రావ్యంగా ఆనందం గా ఉన్నది. మీకు శతకోటి ధన్యవాదములు🙏🙏🙏😇
సంగీత జ్ఞానం ఉంది అంటే భాష మీద పట్టుఉంటుంది కదా అండీ...
Super song and singing.
భగవంతుడు సన్నిధి కి దగ్గర దారులు
ధన్యవాదములు, 🕉️🙏🙏🕉️
Omnamassivay
Really wonderful Andi, Tenali Tanuku nundi Achha Telugu varaina Gaayakulaku
Maruvaleni Sree Krishna Geethaalu.
Akhandaayushmaanbhavas
Naaraya Murthy S Bhatlapenumarti
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏Jaisrikrishna 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏Saranu saranu neeku Vasudevakrishna 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
చాలా చాలా ధన్యవాదాలు గురువుగారు శ్రీవారిని దర్శించుకున్న ఆనందం కలుగుతుంది
Super amma 🙏🙏🙏🙏🙏
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏Jai Sri Krishna 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏Om namo venkatesaya 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙌
🙏గురుభ్యోనమః నమః
Jaisrikrishna 🙏🙏🙏vasudevakrishna madhava krishna Achuthakrishna Govindha krishna Gopala krishna Narayanaya krishna srivenkata krishna 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
జై కృష్ణ
Jai Sriman Narayana guru gariki padhabhivandamulu Venkatadas
గురువుగారు బుల్లెమ్మా గారు సూపర్
చాలా అద్భుతము గా ఉన్నది
When we begin to hear this krishnabhajan automatically our eyes are getting closed and we see gopikaas are dancing around krishna.On seeing this manasu nindipoyi inga eathi oththu ee janmaku ithe chalu anipisthundi. Thank you so much. 🙏🙏🙏🙏🙏🙏🙏
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ధన్యవాదాలు 🙏🙏🙏 .
హరే కృష్ణ హరే కృష్ణ
కృష్ణ కృష్ణ హరే హరే
హరే రామ హరే రామ
రామ రామ హరే హరే.
VV SUPER Super ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️ ❤️❤️❤️❤️❤️❤️
Thank you for the Krishna bhajan. Thank you so much. Manasu nindi poyindi Guruvukaru🙏🙏🙏💐💐💐
Om namo narayana 🙏🙏🙏
Janma dhanyam❤
💐💐💐🙏🙏🙏🙏🙏Krishnam vanden jagadgurum💐💐💐
Thanks for this great bhajan
ఓం కృష్ణ ము వంద జగత్ గురు
Thankyou for Krishna bhajan Guruvugaru. 🙏🙏🙏
Chala chala thanks for this bhajan andi 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
ఈపాట సంక్రాంతి కానుకగా ఇచ్చినందుకు ధన్యవాదాలు సర్. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు
🙏🙏 Krishnam vandhe jagthgurum me patalu vintanu prathi rosu na manasu bhakthi tho relaks guruvu garu meeku vandhnalu 👌👌🙏🙏
Intha manchi pata ichina Vibhishana Sarma gariki, padina guruvu gariki sathakoti vandanaalu 🙏🙏🙏
Super Song
Om namo bhagwate vasudev
🙏Guruvu Gaaru🙏🙏🙏🙏🙏Sister🙏🙏🙏🙏🙏
Very very super song🙏🙏🙏🙏🙏
Beautiful Sir, pls share the lyrics
JAI KRISHNA SWAMI
కృష్ణం వందే జద్గురుమ్ శ్రీ కృష్ణం వందే జగత్ప్రభుం 🙏🙏🙏🙏🙏🙏
Sir
Chala bagundi. If possible lyrics kuda post chesthara
Love you r music 🙏🙏🙏
Namaskhram, guruvugharu, smkrhnthi, ki, eepata, ehhinmdhuku, meekku, koti, dhnyavadhlu.
Hare.krishna
ధన్యవాదములు 🙏🙏🙏
👌👌👌👌👌🙏
GURUVUGAARIKI AMMAVARIKI SATAKOTI VANDANA.ULU🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🍎🍎🙏🙏🙏🤲🙏🙏🍎👏👏👏👏👏👏👏👏👏👏👏👏🍏🍏🙏
DHANYAVAADAMULU EE JEEVITAM DHANYAM PRABHU PRAISE THE LORD AND HAVE A GREAT DAY 👍
Dhanyvadamulu
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏Happy New year!
🙏🙏🙏🙏🙏🙏💐💐🙏
10:48 🙏🙏🙏🙏🙏🙏🙏
Krishnam Vande Jagat Guru Please help ❤😊
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏JaiSrikrishnaa 🙏🙏🙏🙏🙏🙏🙏
🙏🙏🙏🙏🙏🙏🙏
🙏🙏👌👌
🙏🏼🙏🏼🙏🏼🙏🏼🌹🌹🌹
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
శ్రీ గురుభ్యోనమః
🙏🙏🙏🙏🙏
🙏🙏🙏
🙏🙏🙏🙏❤️
Modern GANTASALA, SUSILA,
Sahithyam pettandi please
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏....................
శ్రీనివాస హరి కృష్ణా కృష్ణా..
శ్రీకర శుభకర కృష్ణా కృష్ణా...
శ్రితజనపాలక కృష్ణా కృష్ణా...1..
సామజ గమన కృష్ణా కృష్ణా...
సామజ వరద కృష్ణా కృష్ణా..
సాధుజనావన కృష్ణా కృష్ణా...
సారసలోచన కృష్ణా కృష్ణా.....2...
కరుణాలోల కృష్ణా కృష్ణా...
కరిరాజవరద కృష్ణా కృష్ణా...
కమనీయానన కృష్ణా కృష్ణా...
కంసవిరార కృష్ణా కృష్ణా... 3...
పురాణపురుషా కృష్ణా కృష్ణా
పుణ్యవిహారా కృష్ణా కృష్ణా..
పూతనాదిహర కృష్ణా కృష్ణా...
పుండరీకాక్ష కృష్ణా కృష్ణా...4....
మంగళాగాత్ర కృష్ణా కృష్ణా...
మదనగోపాల కృష్ణా కృష్ణా...
మందరగిరిధర కృష్ణా కృష్ణా..
మధుసూదన శ్రీ కృష్ణా కృష్ణా... 5...
సహస్రనామ కృష్ణా కృష్ణా
సంస్థుతనామ కృష్ణా కృష్ణా...
సంగీతలోల కృష్ణా కృష్ణా...
సమానరహిత కృష్ణా కృష్ణా... ..6...
వేదరక్షక కృష్ణా కృష్ణా...
వేదస్వరూప కృష్ణా కృష్ణా...
విజయసారధి కృష్ణా కృష్ణా...
వరగుణజాల కృష్ణా కృష్ణా.... 7....
గగనశ్యామ కృష్ణా కృష్ణా..
ఘనరిపుధీమ కృష్ణా కృష్ణా...
గోకులప్రియ కృష్ణా కృష్ణా
గరుడ వాహన కృష్ణా కృష్ణా. ...8...
మురళీమోహన కృష్ణా కృష్ణా
ముని జనపాల కృష్ణా కృష్ణా
ముచుటుంద వరద కృష్ణా కృష్ణా
ముక్తి దాయక కృష్ణా కృష్ణా... 9...
కుండలిశయన కృష్ణా కృష్ణా
కుమతినివారణ కృష్ణా కృష్ణా
రాసవిహారీ కృష్ణా కృష్ణా
రాధాలోలా కృష్ణా కృష్ణా... 10...
అనంతరూపా కృష్ణా కృష్ణా
అనంతమహిమ కృష్ణా కృష్ణా
అనంత వీర్యా కృష్ణా కృష్ణా
అక్షరాకృతీ కృష్ణా కృష్ణా...... 11....
నవమహినార్నవ కృష్ణా కృష్ణా
నమితామర శ్రీ కృష్ణా కృష్ణా
నరకనాశనా కృష్ణా కృష్ణా
నవనీతచోరా కృష్ణా కృష్ణా.... 12....
పంకజనాభా కృష్ణా కృష్ణా
పరమానందా కృష్ణా కృష్ణా
పాతకనాశన కృష్ణా కృష్ణా
పాశమోచనా కృష్ణా కృష్ణా....13....
ధర్మపాలనా కృష్ణా కృష్ణా
ధరణీ వల్లభ కృష్ణా కృష్ణా
ద్వారకాధీశ కృష్ణా కృష్ణా
దానవమర్దన కృష్ణా కృష్ణా... 14....
నిగమగోచర కృష్ణా కృష్ణా
నిత్యనిర్మలా కృష్ణా కృష్ణా
నిఖిల లోకేశ కృష్ణా కృష్ణా
నిరామయదేవ కృష్ణా కృష్ణా.... 15....
శ్రీ వేంకటేశ కృష్ణా కృష్ణా
శ్రీగౌరీనుత కృష్ణా కృష్ణా
శ్రీకర గుణనిధి కృష్ణా కృష్ణా
శ్రీవిష్ణురూప కృష్ణా కృష్ణా....... 16...
కృష్ణం వందే జగద్గురుం ... శ్రీకృష్ణం వందే జగద్గురుం...
హరేకృష్ణ హరేకృష్ణ కృష్ణ కృష్ణ హరేహరే
హరేరామ హరేరామ రామరామ హరేహరే...
ఘనరిపు కృష్ట్నా
@@penthalaramadevi6174 corrected... Hare Krishna
Om asmad gurubyo namaha jai sreeman narayana
Sree sati ramana
🙏🙏🙏🙏🙏
Padmavathji
Aadhyaatmika gandharvulu
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
😢
❤🎉😂😅
🙏🙏🙏🙏🙏🙏🙏
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🙏🙏🙏
🙏🙏🙏🙏🙏
🙏🙏🙏🙏🙏
🙏🙏🙏🙏🙏🙏🙏
🙏🙏🙏
🙏🙏🙏🙏
🙏🙏🙏