Это видео недоступно.
Сожалеем об этом.

how to prevent snakes from Nattukollu form |

Поделиться
HTML-код
  • Опубликовано: 29 июн 2024
  • 100% pure Nattukollu pempakam
    7482910456
    #howtopreventsnakesfromNattukollu
    #nattukollu
    #egg
    #chicken
    #countrychicks
    ‪@LavanyaNattukollu‬
    #trendingvideo #viralvideo #naturalpoultry #youtubevideo #ytviral #good

Комментарии • 18

  • @kranthikumarjillapalli7466
    @kranthikumarjillapalli7466 12 дней назад

    మీరు చెప్పే విధానం నాకు చాలా బాగా నచ్చింది అన్నయ్య

  • @sadhikpasha7050
    @sadhikpasha7050 День назад

    Nice keep it up anna

  • @srigandhamnarendar8100
    @srigandhamnarendar8100 Месяц назад +2

    Good information bro

  • @ShaikSharif-v5h
    @ShaikSharif-v5h 24 дня назад

    Very good message brother.

  • @mutyalarajarameshreddy2348
    @mutyalarajarameshreddy2348 27 дней назад +3

    బ్రో వలలు అమ్మే వాళ్ళ అడ్రస్ అడిగితే వాళ్ళ ఫోన్ నెంబర్ ఇచ్చారు మీరు. ప్రతి వాళ్ళు ఫోన్ చేసి అడ్రస్ అడిగితే ఇబ్బందిగా ఉంటుంది కదా వాళ్లకు. మీరు అడ్రస్ చెప్పండి వాళ్ళ బిల్ పేపర్ మీద ఉంటాది కదా. వల కాస్ట్ kg ఎంత, ఎంత లెన్త్ ఉంటాదో చెప్పండి మీరు 🙏👍💐

  • @ganedaappalanaidu4360
    @ganedaappalanaidu4360 22 дня назад

    Brother cement pools ekkada dorukuthayi please address

  • @dgovardhangoud7526
    @dgovardhangoud7526 25 дней назад

    అన్నా నమస్తే అడిగిన ప్రశ్నకి మరో వీడియోలో సమాధానం ఇచ్చినందుకు ధన్యవాదాలు అన్న మేము కూడా మామిడి తోటలో నాటు కోళ్లు పెంచుదాం అనుకుంటున్నాం ఫలితం మంచిగానే ఉంటుందా కోళ్లను ఎక్కడ తీసుకోవాలి దయచేసి చెప్పగలరు

  • @ganedaappalanaidu4360
    @ganedaappalanaidu4360 22 дня назад

    E natukollu Chik s ekkada dorukuthayi

  • @arjunbandaru7150
    @arjunbandaru7150 27 дней назад

    Cost entha anna?

  • @NaveenAadhari
    @NaveenAadhari 25 дней назад +1

    Akka giriraja kollu dorukuthaya

    • @LavanyaNattukollu
      @LavanyaNattukollu  25 дней назад +1

      మా దగ్గర స్వచ్ఛమైన నాటు కోళ్ల తప్ప ఇంకా వేరే కోళ్లు ఉండవు

  • @gurrambhaskarnaidu6037
    @gurrambhaskarnaidu6037 27 дней назад

    రేట్ ఎంత బ్రదర్ నెట్

  • @Palleturi-pillavlogs-vj6eb
    @Palleturi-pillavlogs-vj6eb 19 дней назад

    Bro ee natu kolla valla mqnchigne money vastaya naku pichi bro kani ma intlo oppukole please naku reply evvandi amount ki am problem vundadhu ga

    • @LavanyaNattukollu
      @LavanyaNattukollu  19 дней назад +3

      నాటు కోళ్ల వల్ల నష్టం ఏమి రాదు కానీ షెడ్ నీట్ గా పెట్టుకోవాలి రోగాలు రాకుండా చూసుకోవాలి లాభాలు మాత్రం వన్ ఇయర్ తర్వాత నుండి మెల్లమెల్లగా వస్తాయి లాంగ్ టైం 5 ఇయర్స్ ఫీల్డ్ లో ఉంటా అనుకుంటేనే నాటు కోళ్ల షెడ్డు గాని ఫామ్ గాని పెట్టుకోండి

  • @user-lm2ow7yt1e
    @user-lm2ow7yt1e Месяц назад

    బ్రో విజయవాడలో నైలాన్ వల ఎక్కడ కొన్నారు పూర్తి అడ్రెస్స్ చెప్పగలరు బ్రో

    • @LavanyaNattukollu
      @LavanyaNattukollu  Месяц назад

      బ్రదర్ వలల అడ్రస్సు విజయవాడ ఓనర్ పేరు ప్రసాదు phone no. 9392103628

  • @GeetanjaliPradhan-fc4pb
    @GeetanjaliPradhan-fc4pb 23 дня назад

    You number