అన్నా నమస్తే పూరి నాటు కోళ్లు పెంచడానికి జాతి కోళ్లు పెంచే వాళ్ళు ఎవరు ఈ పూరి కోళ్లను పెంచమని చెప్పడం లేదు జాతి కోళ్ళు పెంచండి వే టు రెండు కిలోలు క్రాస్ అవుతాయి పూరి కోడి కిలో క్రాస్ కావడం కష్టంగా ఉంటుంది కాబట్టి జాతి కోళ్ళని పెంచండి వెయిట్ పరంగా మీకు రెండు కేజీలు తగ్గుతుంది అంటున్నారు మీరు ఎవరి సజెషన్ తో పూరి కోళ్ల పామ్ స్టార్ట్ చేశారు వీటికి వాటికి ఉన్న తేడా ఏమిటి గుర్తించారు దయచేసి రిప్లై ఇవ్వగలరు నేను పెంచాలని అనుకుంటున్నా ఏ బ్రీడ్ డెవలప్ చేయాలనే ఆలోచనలో పడ్డాను నాకు మీట్ పర్పస్ చేయాలని ఆలోచన ధన్యవాదాలు బ్రదర్
మంచి వీడియో బ్రదర్
Use full vedio brodhar
Good information bro
Super..... bro....
Nice 🎉🎉🎉
Super anna
అన్నా నమస్తే పూరి నాటు కోళ్లు పెంచడానికి జాతి కోళ్లు పెంచే వాళ్ళు ఎవరు ఈ పూరి కోళ్లను పెంచమని చెప్పడం లేదు జాతి కోళ్ళు పెంచండి వే టు రెండు కిలోలు క్రాస్ అవుతాయి పూరి కోడి కిలో క్రాస్ కావడం కష్టంగా ఉంటుంది కాబట్టి జాతి కోళ్ళని పెంచండి వెయిట్ పరంగా మీకు రెండు కేజీలు తగ్గుతుంది అంటున్నారు మీరు ఎవరి సజెషన్ తో పూరి కోళ్ల పామ్ స్టార్ట్ చేశారు వీటికి వాటికి ఉన్న తేడా ఏమిటి గుర్తించారు దయచేసి రిప్లై ఇవ్వగలరు నేను పెంచాలని అనుకుంటున్నా ఏ బ్రీడ్ డెవలప్ చేయాలనే ఆలోచనలో పడ్డాను నాకు మీట్ పర్పస్ చేయాలని ఆలోచన ధన్యవాదాలు బ్రదర్
త్వరలోనే మీరు అడిగిన ప్రశ్నలకుసమాధానాలతో త్వరలోనే వీడియో చేస్తాను ఫ్రెండ్
Form akkada udi
Rice వేయొచ్చా anna.....
Good Anna