ఎలక్షన్ రిజల్ట్ తరవాత జబర్దస్త్ వీడియోలు చూడడం మానేసి మన ks Prasad garu మరియు స్వప్న గారి ఎన్నికల విశ్లెషనలు చూస్తే నిజంగా నవ్వు ఆగడం లేదు వైసిపి ఎలా గెలవబోతుంది చెప్తుంటే😅😂😂😂
మునిబాబు అంటే ఎవరో కాదు , టెన్త్ క్లాస్ చదువుతున్న వీళ్ళ అబ్బాయే ...10th క్లాస్ లెక్కల బుక్ నుంచి ఒక పేజీ చింపి ..అందులో తనకి నచ్చిన లెక్కలు రాశాడు ...అదే ముని బాబు సర్వే ..పాపం ఈయన్ని నమ్మి కోట్లు నష్ట పోయిన వైసీపీ paytms ఎప్పుడు దొరుకుతాడా అని చూస్తున్నట్టు టాక్
యాంకర్ స్వప్న నీ బతుకంతా అబద్ధాలే ఎంత జగన్ మీద అభిమానం ఉన్న నిజాలు మాట్లాడాలి లేకపోతే భగవంతుడు ఇచ్చిన ఈ జన్మ నీకు వృధా వచ్చే జన్మలోనైనా మంచిగా మనిషిగా జన్మిస్తావని ఆశిస్తూ నువ్వు ఎప్పటికీ మారవేమోనని బాధపడుతూ😭😭😭😭😭
ఇతను చేప కథలు కాకి కథలు యమ సీరియస్ గా చెబుతాడు.అది కూడా ఒక విధ్యే. ఎదురుగా కూర్చొని తప్పెట కి తాళం వేస్తుంది. తీసుకొన్న డబ్బుకి న్యాయం చెయ్యడానికి ఎన్ని పాట్లు పడుతున్నారో😢
ప్రసాద్ గారు మీ మాటలు నమ్మి మీమందరం... మందారం పువ్వులం ఐపోయామ్.... ఇక ఆపండి మీకొక నమస్కారం... మీరు మీ over కండిడెన్స్... కేవలం మీరు వైసీపీ అని బూతులు తిట్టలేక పోతున్నాం... ఇక సెలవు...
సిద్ధం సభలు మాయలో పడి గిలాగిలా కొట్టుకున్న వైసిపి అంటే బాగుంటుందేమో... ప్రజలు ఎర్రిపూ....లు అనుకుంటే పొరపాటే ఏసీ గదుల్లో కూర్చుని విశ్లేషణ చేస్తుంటే బాగానే ఉంటుంది... గ్రామీణ స్థాయి లో ఏమి జరుగుతుందో తెలిసిన వాడికి ఇలాంటి అవగాహన లేని విశ్లేషణ చేసుకుంటే చెప్పు తెగేదాకా కొట్టాలని ఉంటుంది కానీ కొట్టలేడు...
Is Mr K S Prasad an analyst. Everybody comes before Camara to analyze. First let him know alphabet of politics. He will become a laughingstock on 4th of June.
జూన్ 4 తరువాత ఎంత మంది చూస్తున్నారు వీడియో
I am 😂 ee piki na koduku matalu and aa anchor face expressions 😂😂
June 4 నుంచి ఈ రోజు వరకు చూస్తూనే ఉన్నాను, ఈ మేధావులు వస్తారు అని. కానీ తట్ట బుట్ట సర్దేశారు అనుకుంటా
😂😂😂
Full time pass with Paytm Prasad videos since June 4th. Inkevarina auinte sucide chesukone vallu.
Masthu fun vundi😂😂😂😂
నేను ఎప్పుడైనా బాధలో ఉంటె ఈ వీడియో చూస్తే కొద్దిగా మనసుకు ప్రశాంతత లభిస్తుంది
Me too brother
Nijame bro pedda commedy veedu stupid
అవును
Nigamu brother
అందర్నీ పిచ్చాలని చేసేసారు ఏపీ ఓటర్లు
కూటమి గెలిచింది, 11వ రోజు కర్మ భోజనాలకి ఆర్డర్ పెట్టావా?
RIP😂😂😂😮😮😮
Rip👌
😂😂 correct ga 11 mandhe gelicharu
😂😂😂😂😂😂😂
Rip
ఎలక్షన్ రిజల్ట్ తరవాత జబర్దస్త్ వీడియోలు చూడడం మానేసి మన ks Prasad garu మరియు స్వప్న గారి ఎన్నికల విశ్లెషనలు చూస్తే నిజంగా నవ్వు ఆగడం లేదు వైసిపి ఎలా గెలవబోతుంది చెప్తుంటే😅😂😂😂
😂😂
Me too lot of fun with sani
A lot of fun
But I want to see prasad face at present
Same situation.. jabardasth manasi ede chustunna..navvu agadam ledu.. anchor highlight
ఏం ఫీల్ ఉంది మామా!
భలే కామెడీ చేసావ్ రా ప్రసాదూ 😂😂😂😂. గజం లోతు దిగిందా 😂😂😂😂
😂😂😂😂😂
Kani bro I want to learn that confidence 😂😂😂😮😢
పిచోళ్ళు కి కాన్ఫిడెన్స్ ఎక్కువే... @@sivaprasad-ys7mo
Vedu Over Action ke eppudu vadeke kuda navvu vastunde😂
ముని బాబు అంట 😂😂😂
ఏవయ్య ప్రసాదు ఇవ్వని ముందే చూసుకోవాలి కదమ్మ...... ఆ మునిబాబు ఎవడో కానీ నిన్ను ముండమోపుని చేసాడు 😂😂😂😂😂
😂😂😂😂😂😂😂
Correct.
Aamunibabukuda nevve ks prashad
మునిబాబు అంటే ఎవరో కాదు , టెన్త్ క్లాస్ చదువుతున్న వీళ్ళ అబ్బాయే ...10th క్లాస్ లెక్కల బుక్ నుంచి ఒక పేజీ చింపి ..అందులో తనకి నచ్చిన లెక్కలు రాశాడు ...అదే ముని బాబు సర్వే ..పాపం ఈయన్ని నమ్మి కోట్లు నష్ట పోయిన వైసీపీ paytms ఎప్పుడు దొరుకుతాడా అని చూస్తున్నట్టు టాక్
😂😂😂😂
Super 😂😂😂😂😂😂😂😂
మంచి జోక్ చెప్పావ్ బ్రదర్ ఈ వీడియోలు చూస్తుంటేనే మన ఆనందంగా ఉంది నువ్వు ఇంకొంచెం ఆనందాన్ని ఇచ్చావు
😂😂😂😂
😂😂😂😂
ఎం feel ఉందొ e వీడియోలో ఎన్ని సార్లు చూసిన ఈ ఎదవ గురించి ఎన్ని సార్లు ఎదవ అవుతాడో అని చూస్తున్న 😂😂😂😂11
మీ వల్ల confuse ayyi నేను బెట్ వేయలేదు నా ఉసురు తగిలి పోతారు
వాడొక సిద్ధాంతి అదొక వేదాంతి
😂😂😂😂😂
ఇప్పుడు K S Prasad & Swapna ఎక్కడ ఉన్నారు? ఒకవేళ మీ ఇద్దరికీ వీలుంటే ఈ వీడియో మళ్ళీ చూడండి 😅
😅😂😂😂
3 చూస్తారు bro.. ముని బాబు కూడా
11:30 "పిఠాపురం లో గీతామ్మే గెలవభొతున్నారు " అనేధి ఎధైతే వున్నదో .....🤣🤣🤣🤣
ఇలాంటి స్క్రాప్ తో డిబేట్ చేయటమే వైసీపీ సర్వనాశనం అయ్యింది. పిండం పెట్టినట్టు 11 ఇచ్చారు.
జేబులో 10 పెట్టుకుని యుద్దానికి దిగి ఓడిపోయిన జగనన్న😂
Extra 1 vachindi😊
10 kaadhandi... Maa jagananna jebulo 11 pettukunnaadu.....
@@harikishan2492nalaga meeru kuda after 5 months chusthunnaru...for fun like me kadha...😂😂😂😂
దయ చేసి మీ ఇద్దరు ప్రజలతో పెట్టుకోవద్దు మీ పాత వీడియోస్ చూసుకొని మీ ఇంట్లొ వాళ్ళు నవ్వుకుంటారు
ముని బాబు రిజల్ట్ చూసాక ఎక్కడో ముని-గిపోయుంటాడు...😂😂😂
భలే చెప్పారు
😂😂😂
Veelu baga dabbulu kottesuntaru😂😂😂
Ycp 11 Paytm puka
Super broo😂😂
బోజనాలు పెట్టించడానికి family రేడీగా ఉండాలి😂
మీ డబ్బులు తో పార్టీ చేసుకోండి అంతేగాని ఇలాంటి వాళ్ళు పెట్టే చావు భోజనాలు వెళితే కడుపు నొప్పి వస్తుంది జాగ్రత్త😂😂😂
ఆ ముని బాబుని ఒకసారి చూపించయ్య
😂😂😂 unte kada chupinchadaniki😂😂😂
Muni Babu evoro kaadu..vaadi tammudu kinda vuntadu
😂😂😂
యాంకర్ స్వప్న నీ బతుకంతా అబద్ధాలే ఎంత జగన్ మీద అభిమానం ఉన్న నిజాలు మాట్లాడాలి లేకపోతే భగవంతుడు ఇచ్చిన ఈ జన్మ నీకు వృధా వచ్చే జన్మలోనైనా మంచిగా మనిషిగా జన్మిస్తావని ఆశిస్తూ నువ్వు ఎప్పటికీ మారవేమోనని బాధపడుతూ😭😭😭😭😭
ఇతను చేప కథలు కాకి కథలు యమ సీరియస్ గా చెబుతాడు.అది కూడా ఒక విధ్యే. ఎదురుగా కూర్చొని తప్పెట కి తాళం వేస్తుంది. తీసుకొన్న డబ్బుకి న్యాయం చెయ్యడానికి ఎన్ని పాట్లు పడుతున్నారో😢
ఎంత చక్కగా చెప్పారు.
అందరి మదిలో వున్నదే.
వీరి భాగోతం వీడు భావుకత గొప్పది.
మొహం చూస్తే మందు ఫుల్ గా కొట్టిన మొహం లా వుంది.
ఆగస్ట్ లోఈరోజు వీడియో చూస్తుంటే ఎంత కామెడీ గా వుంది మవా
Swapna ni chusi okappudu wow anukunna....ila comedys cheyyagaladani naaku ee madya telustundi😂😂😂😂😂...pesaadutho interview...
ఇకనుండి ప్రసాద్ కు paytm అందదు, ఎలా బతుకుతాడో ఏమిటో ?
Veedu ysrcp bhajana batch. Not a political analysist😂😂😂
After election A party gelisthe ah party support chesthadu
ఆ మునిబాబు ఎవడో ఒకసారి చూపించ పెసాదు
Aa muni babu ni chudalani anukunevallu oka like cheyyandi😮
Bale kikku vastundi bayya ee video chustu unte. Please like who are watching after results
11(రెండు ఒకట్లే) నీ బతుకు. నోరుమూసుకుని కూర్చో 😊
This fellow became a comedian after the results and a competitor for Jabardasth comedy artists !!!!!!!!
He told KCR will comeback in 2023 in T...u knew what happend..
మొత్తం ఎన్ని సార్లు వెనక్కి వెళ్లవు
ప్రసాద్ గారు మీ మాటలు నమ్మి మీమందరం... మందారం పువ్వులం ఐపోయామ్.... ఇక ఆపండి మీకొక నమస్కారం... మీరు మీ over కండిడెన్స్... కేవలం మీరు వైసీపీ అని బూతులు తిట్టలేక పోతున్నాం... ఇక సెలవు...
After election results im watching this, it's like a comedy shop in sakshi tv very funny..
ప్రసాద్ గారు తెలంగాణ లో ఎం అయింది మీ సర్వే
Modda gudisindi le bro
😢
చెపుతున్న విడికి తెలుసు వాడు చెప్పేది మొత్తం సోదే అని.😂😂
Orey Prasadu neeku vache payment emina vunte June 4th ki munde theesuko tarvata jalagan sachina ivvadu
😂😂😂😂😂
నిజం చెప్పావు సోదరా
😊😊😊😊😊😅
Correct
😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂
యాంకర్ స్వప్న ఆత్మహత్య చేసుకోవాలి
అన్ని కోట్లమంది అభిమానం ఏమయ్యిందో...అక్క సెల్లెమ్మల ఓట్లు ప్రేమా ఏమయ్యిందో😂😂😂
వైఎస్ఆర్సిపి కోసం నువ్వు కష్టపడ్డ అంత ఆ పార్టీ ఎమ్మెల్యేలు కూడా కష్టపడలే అన్నా 😅😅😅😅... అగ్రీగేట్, అగ్రిగేట్..
ఆ ముని బాబు ఎవరు ముందు చూపించు 😡😡😡
151 సీట్స్ లో సం కి ఒకటి చొప్పున. 5 సం లో ఆశ్చర్యంగా ఒకటికి.. మరియు ఒకటికి.. మధ్యలో ఉన్న 5 ఎగిరిపోయింది... దేవుడి స్క్రిప్ట్ అంటే ఐసిస్ కదా
Kootami 120 MLA , 18MP
No, 164 mla, 21 MP
who watched after june4th😂😂😂😂😂
Me
When you feel sad and low in confidence watch this video guys🤝🏻🤝🏻
😂 we wamt this combo ..please redo..Swapna Mam please🎉🎉
ఎవడ్రా ముని బాబు? నీకు నీ విశ్లేషణకు ఒక దండం రా బాబు, టీవీలు ముందుకు వచ్చి చావదొబ్బుతున్నావు.
ముని బాబు ప్రసాద్ ఫ్రెండ్.. living legend 😂😂😂😂😂😂
@@sureshneelam1503😂😂
Resprocative అనే పదం ఏదైతే ఉందో 😂😂😂😂
Perfect ga wrong chepadam vede tallent
Who is watching after election results ?
Ee interview counting mundhu vinte bhayam vesindhi chematalu pattayi.. Kootami fasak emo ani… ippudu vinte goppa comedy ga undhi.. potta chekkalayye comedy asalu… aa expressions, aa padhaprayogalu, aa over confidence, bale relief ga undhandoii Prasadam garu… 😂😂
😂😂😂😂ssssssssssssss
We enjoyed a lot andi 😂😂😂😂
ఇప్పుడు ఈడు ఎక్కడ ఉన్నాడో...
Sakshi channel lo
ఇదేదో భార్యాభర్తల ముచ్చట్టుగా కనిపించిందా 🤔🤔
జూలై నెలలో 23😂😂😂😂 జోగి జోగి రాసుకుంటే 11 సీట్లు
ఇంకా ఇలాంటి వాళ్ళని ఎక్కువగా నియమించుకోండి.... ...
టీడీపీ ... safe. ..
ఏరా సంపాదించి పంచి పెడితే అనుకోవచ్చు, అప్పులు చేసి, తెలియకుండా పన్నులు పెంచేసి సంక్షేమం చేస్తున్నాము అంటే ప్రజలు గొర్రెలా ??
చాలా భయంకరమైన డేటా కాలేచ్ట్ చేసాడు కామెడీ ప్రసాద్
28:24 110 seats jebulo pettukunnadu kani 0 jaari kinda padintdhi.......🤣🤣🤣🤣
0 కి విలువ ఉండదు కాబట్టి పట్టించుకోలేదు😂😂
Emi feel undhi mana seeing after election results
Why 175 to 11 seats😂
నవంబర్ 2024 లో చూస్తున్నవల్లు లైక్ చెయ్యండి..
ఇంత అక్యూరేట్ గా ఎలా చేసాడు రా ఆ మునిబాబు గాడు, సూపర్😂😂😂😂
సిద్ధం సభలు మాయలో పడి గిలాగిలా కొట్టుకున్న వైసిపి అంటే బాగుంటుందేమో...
ప్రజలు ఎర్రిపూ....లు అనుకుంటే పొరపాటే
ఏసీ గదుల్లో కూర్చుని విశ్లేషణ చేస్తుంటే బాగానే ఉంటుంది... గ్రామీణ స్థాయి లో ఏమి జరుగుతుందో తెలిసిన వాడికి ఇలాంటి అవగాహన లేని విశ్లేషణ చేసుకుంటే చెప్పు తెగేదాకా కొట్టాలని ఉంటుంది కానీ కొట్టలేడు...
Sinha committe emo kani pasadu, jagan ku matram me valla chaala manchi peru vachhindi.. 😂😂😂😂 2027 and 2032 lo kuda ilane ayyettu ga undi..
3000స్టిరీకరణ ఈ స్థిరీకరణ ఒక్కసారే జరగలేదు కదా సార్
4000 నిజమైన స్థిరీకరణ
Prasad videos are stress relief
Standing comedy kudaa dominant chesthundhi veelliddhari,sitting comedy 😂😂😂😂
Muni babu Garu and Prasad babu Garu chala baga chesaru survey
మరీ ఇంత కృతజ్ఞత expect చేయలేదు రా...😎😎😎
Asalu muni babu ane vadu nijamga unnado, leda ee Prasad gade create chesi peru vadukuntunnado ardham avvatla
Ardam avutundi ga asalu mottam sollu veede vesadu ani
Asalu Muni Babu gadu oontay...e Prasad gadini eedchi tannunu
Munibabu ni chupinchandi anna !!
yaakchee channel లో కర్మ భోజనాలు ఏర్పాటు చేశారా ప్రసాద్ results chusaka chaala samma గా ఉంది రా
*11:52** అమలాపురం వైసీపీ అంట 5th క్లాస్ పిల్లాడు బెటర్ కదరా నీకన్నా😂😂😂*
Clean sweep clean sweep anakura ..chala chiragga undi ippudu vintunte
KS Prasad is a good comedian better try in short films, after the results I'm seeing this video, I can't stop laughing 😂
Is Mr K S Prasad an analyst. Everybody comes before Camara to analyze. First let him know alphabet of politics. He will become a laughingstock on 4th of June.
నీ ఫోన్ నంబర్ పెట్టరా స్వామి,
అమ్మా తల్లి నీకో నమస్కారం..
Most confident analyst 😂
Results tarwtha malli interview chestam ani aroju chala confidennt ga chepparu
Ekkada vuntaru sir
Sakshi beggars colony lo untadu bro
address chepthe kodatharu
మీ జేబులో డబ్బులు ఇచ్చారా...
అది ప్రజల డబ్బు....
,
12 th ayindi. Swapna did not wake up from bad swapnam.. where are you madam?😂
Malli okkasari e video chusukondi...me eddaru 😂....vaadu chepputuntey....eemey avi anni gelichinottu feel ipotundi
లెక్కలు అన్నీ మడిచి పెట్టారు వీడికి😂
బలే కామిడీ గా ఉంటుంది ఈ వీడియో లు ఇప్పుడు చూస్తుంటే
Dr munibabu ni chudali okaa sari
ఇప్పుడు ఈ వీడియోలు చూస్తే భవిష్యత్తులో రాజకీయాల గురించి మాట్లాడకూడదు కదా
A P. Nacinam Chacinadi YCP JaganReddy party Avinithi dhopidilu
నువ్వు ఇలానే ఇంటర్వ్యూలు ఇస్తూ మమ్మల్ని ఆనందింపజేయ్యవలసింది అని కోరుకుంటున్నాను
Exact opposite survey wow.
evadra veedu intha confident ga matladutunadu? Ippudu degipoyi vuntundile. Enjoyed every second of this video.Please post more videos like this
After results e Prasad gadi videos chusthuntey bale undhi
సాక్షి వాళ్ళు తెలివైన వారైతే ఎలక్షన్ సర్వే వీడియో లు డిలేట్ చెయ్యాలి లేకపోతే 2029వరకు చూస్తూ వైస్సార్సీపీ కి ఓటు వేయాలి అనుకున్న వారు కూడా వేయరు
Views ku money vasthay ani vunchutharu
Eddaru poyi dukandi ekkadaaina 11 Seats vachai😂😂
Ninu Cm chaiyali
ఆహా ఓహొ ఇద్దరు బాగా భజన చేస్తున్నారు ప్రసాద్ చెపుతున్నది రాసుకున్న డిబేట్ ప్రాక్టికల్ జరిగింది యెక్కడా ఏ పేపర్ లో గాని మీడియా లో గాని రాలేదు
Comedy skit ante edhe
Malli mee iddaru..sakshi lo interview cheyyali..same questions medam adagali..sir answers chesthe choodalani undi
Nuv interview cheyyalsindhi MLA or MP's ni kadhu bayata tirige janalni
ఈవిడ సిద్ధాంతి ఆడకు వేదాంతి సరిపోరు ఇద్దరు
మేము కె యస్ ప్రసాద్ కామెడీ ఎన్ని సార్లు చూసిన నవ్వు తప్ప కోపం రాదు మా పాలిటీ కామెడీ కింగ్
Pitapuram lo Geeta gelustundi antene telisindhi tamari survey pedda bokka ani
Pitapuram pawan 40k votes majority vastadi pakka