నమస్తే డాక్టర్ గారు చాలా చక్కగా అర్థం అయ్యేలా వివరించారు ధన్యవాదములు నేను మీ యొక్క పేషెంట్ ని మీతో సన్నిహితంగా ఉంటూ వ్యక్తిగతంగా అడగలేని విషయాలను క్షుణంగా ఈ వీడియో ద్వారా తెలుసుకోవడం జరిగింది చాలా చాలా ధన్యవాదములు
The doctor is excellent He is one of the assets of our AP and TS people he is not so commercial and always has a cheerful good attitude may God bless him🙏🙏🙏
Walking వెళ్లితే యూరిన్ త్వరగా వెళ్ళాల్సి వస్తుంది . without diper I hesitate to go. Is it abnormal? Docter's explanation is. Very clear. Thank you very much.
ThA nks Do ctor I a. M a sr citizen I drink lot of water and visit wash room ma NY a time I feel 3 litres water is minimum requirement I amok I have other health problems I am psychologically o k physiological ly some problems ok medically I am being taken care of Pl advise regarding water consumption
Older adults are more prone to dehydration for several reasons, such as a diminished sense of thirst, changes in body composition, and the use of certain medications. Dehydration can lead to various health issues, including urinary tract infections, kidney problems, and even confusion.It's recommended that older adults drink about 9 cups (2.1 liters) of fluids per day for women and 13 cups (3 liters) for men. This includes water, other beverages, and fluids from food.
అయ్యా మీరు నీరు తగ్గించి తాగండి సంతోషం జనాన్ని మిస్ గౌడ్ చెయ్యవద్దు. సోడియం తగ్గిపోవటానికి నీళ్ళు మాత్రమే కారణం కాదు. పేస్టు బ్రష్ ఇచ్చి చిగుర్లు పోగొట్టారు షాంపు ఇచ్చి బోడిగుండ్లు చేశారు.చక్కెర ఇచ్చి అందరిని షుగర్ పేషంట్లను చేశారు. కరోనా వ్యాక్సిన్ ఇచ్చి నిస్సత్తువ ఎక్కించారు మీరు చేసిన డాక్టర్ డిగ్రీ లో డైట్ పేపరు వున్నదా సర్...శ్రీరామజయం
వాతావరణం ఆంధ్రప్రదేశ్ లో ఉష్టనోగ్రత్త చాలా ఎక్కువ గా ఉంటోంది.. అన్న కాలాల్లో, డాక్టర్స్ యేమో body బరువు ను చూసుకొని 20 kgs కి 1 లీటర్ చొప్పున 60 kgs ఉన్న వాళ్ళు రోజుకు 3 లీటర్స్ water త్రాగాలి, మరియు, ఎండలో పని చేసే వారు ఇంకా ఎక్కువ తాగాలి.. ఒకో doctor ఒకో లా చెప్పి జనాలను కంగారు పెడతారూ.. దానివలన కొంతమంది ప్రజలకు panic attack వస్తుంది... జాగ్రత్త... సుమా!!!
డాక్టర్ గారు యీ రోజుల్లో ప్రతీ వారు కనీసం రెండు లీటర్ల నీళ్లు తాగాలి రోజూ అని misguide చేస్తున్నారు.మనకి దాహం వేసినప్పుడు బాడీ చెబుతుంది తాగమని. నేను చాలా తక్కువ తాగుతాను నీళ్లు. యిప్పుడు అది వయసు రీత్యా అది మంచిదే అని అర్థం అయ్యింది సోడియం లాస్ అవ్వకుండా.ధన్యవాదాలు.
He may be good doctor but definitely not good human being. He doesn't have manners to talk with fellow doctor. No doctor ask for discount but expect atleast good receiving and discussion of patient problem.
డాక్టర్ మల్లికార్జున గారు యూరిన్ ప్రాబ్లం గురించి చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు సార్
నమస్తే డాక్టర్ గారు చాలా చక్కగా అర్థం అయ్యేలా వివరించారు ధన్యవాదములు నేను మీ యొక్క పేషెంట్ ని మీతో సన్నిహితంగా ఉంటూ వ్యక్తిగతంగా అడగలేని విషయాలను క్షుణంగా ఈ వీడియో ద్వారా తెలుసుకోవడం జరిగింది చాలా చాలా ధన్యవాదములు
డాక్టర్ గారికి ధన్యవాదములు. Signature studio ద్వారా ఒక మంచి ఇంటర్వ్యూ చూపించారు.
చాలా చక్కగా వివరించేరు.కమౌడ్ లోని నీటిలోకి ధారగా యూరిన్ ని విసర్జించినపుడు ఫోమ్ వస్తుంది.
dont worry urine lo minimum protine pothundi chinna foams vasthayi...baga ekkuva nuragavasthe kidny test cheyinchukondi
చాలా చక్కగా వివరించారు డాక్టర్ గారు. ధన్యవాదములు.
Very Good and Authentic explanation on the topic Doctor garu. Thank you very much for your valuable explanation on urology problems.
Good explain doctor garu
The doctor is excellent He is one of the assets of our AP and TS people he is not so commercial and always has a cheerful good attitude may God bless him🙏🙏🙏
Where is his hospital
This Doctor deserves for applauds bcaz he's explained the content so simple and easy to understand and no confusion.👍👏👌
Walking వెళ్లితే యూరిన్ త్వరగా వెళ్ళాల్సి వస్తుంది . without diper I hesitate to go. Is it abnormal? Docter's explanation is. Very clear. Thank you very much.
may be urinary incontinence...
Thank you Dr garu very nice ga chepparu
Sir.namasty.sir.meeru.my.prolems.clarifed.thanq.sir
Dr. Gharu chala chakagha chepinaru miru so good 🙏
Dr Mallikharjun sir Namasthe. You have given a very useful information sir. Thank u so much. , 🙏🙏
Good explanation doctor garu all doubts clarified 🙏🙏
Sir చాలా బాగా చెప్పారు సూపర్ నమస్కారం
భగవంతుడు ఈ దేహాన్ని ఎంత నిర్మాణత్మకంగా నిర్మించాడంటే అసలు అద్భుతం,
Helpful information, Kudos to both of you. The best in you is you address ordinary things in an extraordinary way.
Dr namasthe chala chkkaga vivarincharu Big thanks
చాలా బాగా చెప్పారు.
Thank you Dr. Mallikarjun sir very Good information, sir Tq so Much. Sir you Arey Great dr. Sir. 👍👌🙏🙏🙏
Sir, malanti 70 yrs vallaki manchi knowledge ichcharu tku sir
Doctor garu chala chakka ga వివరించేర్,meku danyavadamulu.
ThA nks
Do ctor I a. M a sr citizen I drink lot of water and visit wash room ma NY a time I feel 3 litres water is minimum requirement I amok I have other health problems I am psychologically o k physiological ly some problems ok medically I am being taken care of Pl advise regarding water consumption
Thank you Dr. Even a layman can understand your explanation. Well presented
U R 100% CORRECT. My mom getting morning giddiness. Electral or electrolytes helping her recover..
చాలా చక్కగా వివరించారు 🙏
You are 100percent correct sir good doctor you arr🎉
ThanQ very much Doctor garu, very much clearly explained.
Thank you Doctor garu for your valuable medical information 🌹🙏🌹
MADAM GARU MEERU CHALA CHALA CHALA ANNDAMUGA VUNNTARU MADAM GARU ♥
Thank you doctor garu...different doctors different versions. Confusing.
Well explained! Thank you Dr Mallikarjuna Garu
. Thanks chala detail ga explained I doctor I have 1.8 creatine normal kavalante how much take water and food
Madam can we have a talk with Dr C Malikargun rao Garu on Topic Prostate enlargement with different grades and treatment.
Good information regarding urinary problems
Very nice interview Anjaliji.
Older adults are more prone to dehydration for several reasons, such as a diminished sense of thirst, changes in body composition, and the use of certain medications. Dehydration can lead to various health issues, including urinary tract infections, kidney problems, and even confusion.It's recommended that older adults drink about 9 cups (2.1 liters) of fluids per day for women and 13 cups (3 liters) for men. This includes water, other beverages, and fluids from food.
Doctor garu really great.
Nicet explained. ThanQ Dr.
Sir very good explanation thankyou
Some advisers say that old people have to drink more water so that blood clots can be avoided. This doctor says differently. Whom should we follow.
Excellent explanation sir
24 hours creatanine and pritein clearance - urine test .. every 6 months cheyunchukontee Kidney priblems mundee kanipettavacchu
Very nice explanation
Sir Pl give your lecture on prostrate problems. Sildosin it's use is daily or can it be stopped after some tome.😊
Sir creating 1.8 unte daily yenni liters water drink cheyyali sir thanks sir inka narmal kavalante yela vadali sir
ౘాలా ౘాలా బాగా చెప్పారు
Nice explanation
అస్తమానూ యూట్యూబ్ చూడ్డం మానేస్తే అన్ని జబ్బులూ తగ్గిపోతాయి. కన్ఫ్యూషన్ ఉండదు.
😂😂😂
Chala correct😊
Limit gha chusthe ammi kadhu
Eyes will get strained if seen for a long period.
Good explonation
Doctors tells about water consumption. They also need to tell salt and other foods intake reduction proportionately
అస్సలు ప్రజలు నీళ్ళు సరైన మొత్తాడు నీళ్ళు తాగక సమస్యలు వస్తున్నాయి, ఈయన గారు ఆ అరకొర నీళ్లు తాగే వాళ్ళను చెడగొడుతున్నారు
ఆయన చెప్పింది 60 ఏళ్లు పైబడిన వాళ్లకు. అందర్నీ ఉద్దేశించి కాదు.
Thank you sir
Tq sir
No it is wrong for all the senior citizens because water requirement more required at this stage because of excessive dehydration at older age.
గ్యాస్ మీద వంట మానేస్తే జబ్బులే రావు 🙏
అందరు Doctors 😊😊😊
Dr▪︎ SIR SUPERB ▪︎
అయ్యా మీరు నీరు తగ్గించి తాగండి సంతోషం జనాన్ని మిస్ గౌడ్ చెయ్యవద్దు. సోడియం తగ్గిపోవటానికి నీళ్ళు మాత్రమే కారణం కాదు. పేస్టు బ్రష్ ఇచ్చి చిగుర్లు పోగొట్టారు షాంపు ఇచ్చి బోడిగుండ్లు చేశారు.చక్కెర ఇచ్చి అందరిని షుగర్ పేషంట్లను చేశారు. కరోనా వ్యాక్సిన్ ఇచ్చి నిస్సత్తువ ఎక్కించారు మీరు చేసిన డాక్టర్ డిగ్రీ లో డైట్ పేపరు వున్నదా సర్...శ్రీరామజయం
Doctors malli misguide cheyadam modalettaru tasmat jagratta
Neeku..
Doctor kantee...ekkuva telusaa'uselesspgelo
Sir namasti urine comes out automatically when I touch water(drinking) please how to stop (iam diabetic)
Hydrated body required or not?
వాతావరణం ఆంధ్రప్రదేశ్ లో ఉష్టనోగ్రత్త చాలా ఎక్కువ గా ఉంటోంది.. అన్న కాలాల్లో, డాక్టర్స్ యేమో body బరువు ను చూసుకొని 20 kgs కి 1 లీటర్ చొప్పున 60 kgs ఉన్న వాళ్ళు రోజుకు 3 లీటర్స్ water త్రాగాలి, మరియు, ఎండలో పని చేసే వారు ఇంకా ఎక్కువ తాగాలి.. ఒకో doctor ఒకో లా చెప్పి జనాలను కంగారు పెడతారూ.. దానివలన కొంతమంది ప్రజలకు panic attack వస్తుంది... జాగ్రత్త... సుమా!!!
Urine blader over activity
❤
డాక్టర్ గారు యీ రోజుల్లో ప్రతీ వారు కనీసం రెండు లీటర్ల నీళ్లు తాగాలి రోజూ అని misguide చేస్తున్నారు.మనకి దాహం వేసినప్పుడు బాడీ చెబుతుంది తాగమని. నేను చాలా తక్కువ తాగుతాను నీళ్లు. యిప్పుడు అది వయసు రీత్యా అది మంచిదే అని అర్థం అయ్యింది సోడియం లాస్ అవ్వకుండా.ధన్యవాదాలు.
Sir, can I take more water & more salt ? More salt will give me more sodium ?
salt is sodium
B blockers BP ki Stop cheyali
🙏
How to reduce foam in urine
🙏🌹
❤
78 years age no sugar no bp how much water can consume
సారీ మేడం 2006 కాదు 2016 సీఎం ప్రసాద్ కర్నూల్
Sir, agr above 60, howmuch water to drink per day sir.
between 56 and 64 ounces of water per day
Sairam-maLLikarjunaraogaru-you-god-darmanga-cheppinaru
Kontamandi drs nellu baga tagamantaru,veeremo takkuva tagamantaru jagamaymaya
84years lo 6lit tagutunnaru. Sugar undi
నేను రోజుకి 1ltr తాగుతున్నాను సరి పోతుందా dr గారూ
మంతెన గారు లీటర్ల కొద్దీ నీళ్లు తాగమంటున్నారు...
Fin
I don’t like his statement
Anjali garu doctor garini phone 🤳 lo contact cheyavachha
మన శరీరంలో దాదాపు 70 శాతం నీరు ఉండాలి కదా సర్? నీటిని తాగకుండా ఎలా 70 శాతం మెయింటైన్ చేయడం?
oka Dr emo lota lota water tagamantadu, inko Dr taggodu antadu 😂 ...Daham vesthe tagadame lekapothe moosukoni undadam
యాంకర్ అంజలి మాంచి యాక్టర్
Abba emi science kadu,emi creation by God
He may be good doctor but definitely not good human being. He doesn't have manners to talk with fellow doctor. No doctor ask for discount but expect atleast good receiving and discussion of patient problem.
Wrong information…water unnecessary ga yevaru tagaru…avasarani batti tagutaru…
Anchor over action valana. Video chudapanipinchadam ledhu
P
You are not taking care of out patients
U r wrong Dr
వాక్యం మొదట్లో so అంటూ మమ్మల్ని ఎందుకు నిద్ర పొమ్మంటారు? ఈ తిక్కల అలవాటును వదిలించుకోలేరా?
Chaaladoctors water ekkuva tagamantaaru nuveentra
Give respect to doctor
he is a doctor / god, give respect
డాక్టర్స్ కు రెస్పెక్ట్ ఇవ్వడం మర్యాద.
సోడియం రీటైనింగ్ కేపాసిటీ ఎందుకు తగ్గుతుంది.,కేపాసిటీ పెంచడం ఎలా? జబ్బులు ఏమిటో చెప్పడం కంటే వాటిని తగ్గించడం ఎలాగో చెప్పాలి
Age ani chepparu kada... Ardhamchesukovaali
అది చెబితే వాళ్లదగ్గరికి ఎవరు వెళ్తారు
Ee Doctor yelaanti vaaro theleedu. Chalaa manchi vaaru🙏@@devakumarsevanth699
Pl explain Dr
@@vallipadmanjaliy4036thank you doctor thank you very much you are given a good information thank you doctor thank you very much you are a given a
Well explained Dr. Garu. Thanks.
. Thanks chala detail ga explained I doctor I have 1.8 creatine normal kavalante how much take water and food
Good information Sir
Very important information. Tq.sir.
Thank you sir