Это видео недоступно.
Сожалеем об этом.

What is Sinusitis | Symptoms and Causes of Sinusitis | Allegra Tablet | Dr. Ravikanth Kongara

Поделиться
HTML-код
  • Опубликовано: 12 май 2022
  • What is Sinusitis | Symptoms and Causes of Sinusitis | Allegra Tablet | Dr. Ravikanth Kongara
    --*****--
    గత 12 సంవత్సరాలుగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకి అత్యాధునిక ప్రమాణాలతో సరికొత్త ఆధునిక వైద్య సేవలని డాక్టర్ కొంగర రవికాంత్ గారు అందిస్తున్నారు. విజయవాడలోని వారి కర్పోరేట్ స్థాయి హాస్పటల్లో తమ విశేష అనుభవంతో సామాన్యులకి కూడా అందుబాటులో ఉండే నాణ్యమైన వైద్య సేవలు అందిస్తూ గొప్ప పేరు సాదించారు.
    అన్ని రకాల గ్యాస్ట్రో, బేరియాట్రిక్ సర్జరీ, లాపరోస్కోపీ సమస్యలకి చికిత్స అందిస్తూ దక్షిణ భారతదేశంలోనే నెలకు అత్యధిక బేరియాట్రిక్ సర్జరీలు చేస్తు గొప్ప ఫలితాలు సాదించారు. అంతేగాక 200 నుండి 250 కిలోల కంటే ఎక్కువ బరువున్న అత్యంత ప్రమాదకర బేరియాట్రిక్ సమస్యకి శస్త్రచికిత్స చేసి అసాధ్యాన్ని సుసాధ్యం చేసారు. సుమారు 200 కిలోల కంటే ఎక్కువ బరువున్న సూపర్ ఒబేసిటీ పేషెంట్లు మంచి ఫలితాలని పొందారు.
    విజయవాడలో మొట్ట మొదటిసారిగా విదేశి తరహాలో అత్యాధునిక సౌకర్యాలతో 24 గంటలు వైద్యుల పర్యావేక్షణలో వైద్య సేవలు అందిస్తున్నారు. 100 పడకలతో పాటు అత్యవసర సమయంలో ఆంబులెన్స్ సౌకర్యం కలదు.
    Dr. Ravikanth Kongara MBBS, MS, DNB(Gastro-NIMS)
    Ravi Hospital, Bariatric, gastro, laparoscopy, Swathi Press - opp Kovelamudi Street, Suryaraopeta, Vijayawada - 2, Andhra Pradesh: 520002, Phone: 0888 183 8888, 888 184 8888.
    g.co/kgs/XJHvYA
    Health Disclaimer:
    ___________________
    The Information in this Video is Designed for EDUCATIONAL Purpose Only. It is not intended to be a substitute for informed medical advice or care. You Should not use this information to diagnose or treat any health problems. Please consult a doctor with any questions or concerns you might have regarding your or your child's condition.
    #Sinusitis #Sinus #Allegra #ChronicRhinosinusitis #DrRaviHospital #DrRavikanthKongara

Комментарии • 531

  • @lakshmipriyadarsini5607
    @lakshmipriyadarsini5607 2 года назад +214

    వైద్యవృత్తిలో ఉంటూ మాకందరికీ వైద్యం చేయటమే కాకుండా మంచిసూచనలతో కూడిన సలహాలూ ఇస్తున్నారు మంచి డాక్టర్ కి 💐🙌🙏

  • @nagaLakshmi-jq1qw
    @nagaLakshmi-jq1qw 2 года назад +47

    మీకు ధన్యవాదములు ఎంత చెప్పినా తక్కువే అవుతుంది మాకు ఇంత చక్కగా చెప్పి మా అందరికీ ఆరోగ్యం అవగాహన కల్పించటం కోసమే మీరు నిద్ర పోవటం లేదు ఒక్క 10 ఎపిసోడ్ నిద్ర కళ్ళు అలసి పోయి ఉన్నాయి నిజంగా మా అందరికీ god gifted you 🙏🙏🙏🇮🇳

  • @ysgaming9932
    @ysgaming9932 2 года назад +19

    గురువుగారికి నమస్కారం🙏 ఆ భగవంతుడు మీద్వారా మంచి సలహాలు సూచనలు ఇస్తునందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను . మీ యొక్క సేవలు ఆమోగ మైనవి.🙏

  • @VenkateshVenky-cj2ui
    @VenkateshVenky-cj2ui Год назад +5

    మీ పేరులోనే ఉంది సార్ రవి కాంత్(సూర్య కాంతి)
    అని అలానే మాకందరికి మీ విలువైన సమయాన్ని కేటాయిస్తూ మంచి ఆరోగ్య సలహాలిస్తున్నారు మీరు పేదల పాలిట దేవుడు సార్.

  • @vijayavardhanpothuraju6037
    @vijayavardhanpothuraju6037 2 года назад +28

    చాలా విలువైన ఆరోగ్య సమాచారం ఇస్తున్నా డాక్టర్ గార్కి కృతజ్ఞతలు

  • @eswarm1717
    @eswarm1717 5 месяцев назад +1

    బలే చెబుతారు సార్ మీరు. ఒక టీచర్ లా వివరిస్తారు. గ్రేట్ సార్ మీరు.

  • @prabhakara9911
    @prabhakara9911 2 года назад +3

    మీరు ఇంత బాగా అవగాహన కలిగిస్తుంటే 70/ డాక్టర్ దగ్గరికి వెళ్లాల్సిన అవసరం ఉండదు డాక్టర్ గారూ.

  • @ibmmission3794
    @ibmmission3794 2 года назад +34

    మీలాంటి డాక్టర్లు 10 మంది ఉంటే చాలు దేశం బాగుపడుది... డాక్టర్...
    నేను ఒక్క పాష్టర్ని మీ జీవితం మరియు కుటుంబం బాగుండాలన్ని ప్రభువైన యేసు క్రీస్తు వారికి ప్రార్థన చేయుచున్నాను.

    • @durgabhargavi1595
      @durgabhargavi1595 Год назад +2

      Vandanalu sir nenu sinus problem tho chala suffer avutunanu ple nakosam pradhana cheyandi ple🙏🙏

    • @nancysarala2670
      @nancysarala2670 Год назад

      TQ Jesus amen amen amen

    • @ibmmission3794
      @ibmmission3794 Год назад

      @@durgabhargavi1595 brother now how is sinus problem .. మీ సైనస్ ఇన్ఫెక్షన్ తగ్గిందా???

  • @subrahmanyammalladi6627
    @subrahmanyammalladi6627 Год назад +2

    తేట గీతి పద్యము : దగ్గు, జలుబుకు త్వరగాను తగ్గుటకును మంచి మందులు సలహాలు మంచివైన సూచనలు మీరు చెప్పారు ఆచరింప వైద్య నారాయణ మీకు వందనములు

  • @subbaraoguruprasad5749
    @subbaraoguruprasad5749 2 года назад +8

    You are just a role model for the statement వైద్యో నారాయణో హరి:🙏🙏🙏

  • @victoryvihaan19
    @victoryvihaan19 2 года назад +51

    మీకు చాలా కృతజ్ఞతలు డాక్టర్ గారు మాకు ఉన్న ప్రాబ్లమ్ గురించి చాలా క్లియర్ గా చెప్పినందుకు.

  • @g.salomi6679
    @g.salomi6679 2 года назад +2

    Thank you doctor garu, chala baga educate chestunnaru meeru🙏

  • @muppavarapukamalakararao2158
    @muppavarapukamalakararao2158 Год назад +3

    ధన్యవాదములు డా క్టర్ గారు.

  • @shivakondalrao793
    @shivakondalrao793 2 года назад +2

    Clear ga explain chesaru.. Tq very much

  • @smnsmn9076
    @smnsmn9076 2 года назад +12

    థాంక్ యు డాక్టర్ గారు. శుభోదయం💐

  • @acchaiahchennamsetty2066
    @acchaiahchennamsetty2066 Год назад

    మీ. సేవా చాలా గొప్పది. థాంక్స్. డాక్టర్ గారు

  • @aarthyy4162
    @aarthyy4162 Год назад +1

    Thank you so much for your valuable information - May god bless you 🙏

  • @naidt5040
    @naidt5040 2 года назад +23

    తుమ్ములు, ఎలర్జీ,ఇసినోఫిల్స్ సమస్య 6 years నుంచి ఉంది పరిష్కారం తెలియజయగలరని కోరుతున్నాను డాక్టర్ గారు..

    • @durgabhargavi1595
      @durgabhargavi1595 Год назад

      Eppudu Ela undi.... Miku nosal poilps unnayi annara em medicine vadaru

    • @venkateshcool
      @venkateshcool 4 месяца назад

      చెప్పండి ..మీకు తగ్గిందా?? ఎం follow అయ్యారు మీరు

  • @sanagavarapusuneetha6336
    @sanagavarapusuneetha6336 2 года назад +1

    Very good information sir meru matladathuntey bhaga telisinavalli ani anipestundhi,thank you sir, God bless you.

  • @MyChannel-nj7uh
    @MyChannel-nj7uh 5 месяцев назад

    Good explanation doctor garu

  • @d.j.reddylovepeople1171
    @d.j.reddylovepeople1171 2 года назад +15

    SIR నమస్కారం, చాలా రోజుల గా నాసల్ ఎలర్జీ తో బాధ పడుతున్నాను, రోజు monticope టాబ్లెట్ వేసుకుంటున్నాను, వేయకపోతే జలుబు, తుమ్ములు,ముక్కు దిబ్బడ ఎక్కువ గా వస్తాయి, దీనికి సాస్విత పరిష్కారం తెలియజేయగలరు అని మనవి

    • @RaveeKumaar
      @RaveeKumaar 2 года назад +2

      Hot water thaguthu vunte some improvement kanabaduthundhi

  • @Narayanapalla369
    @Narayanapalla369 2 года назад

    God bless you doctor gaaru you tube dwaraa maaku ardhamayye laaga anni visayaalu teliyachesthunnandhuku anni episodes lookuda thanks

  • @TabSrichaitanya-tq6th
    @TabSrichaitanya-tq6th 2 года назад

    Sir inta smart ga undi,
    in timelo anta position ki meeru, great sir
    So decipline u r, roll model u r, great sir

  • @jyothsnaprabha3682
    @jyothsnaprabha3682 6 месяцев назад

    Enta baga explain chestunnaru sir.God ichina gift sir meeru maku.

  • @VASUJOBS
    @VASUJOBS Год назад

    చాల మంచి విషయాలు చెప్పారు సార్ ... గుడ్ ... 🙏🙏🙏

  • @katyayanisridevi8254
    @katyayanisridevi8254 2 года назад +4

    Thank you so much sir...వైద్యో నారాయణో హరిః...

  • @harathykb3545
    @harathykb3545 2 года назад +8

    Thankq sir, you explained very well👍👍👍🙏🙏

  • @gantisailaja4121
    @gantisailaja4121 Год назад

    Thank you Doctor for your valuable videos about health issues.

  • @lakshmanaraobantu
    @lakshmanaraobantu 5 месяцев назад

    Thank you very much sir
    Good explain n suggest medicine

  • @shreyashdas2023
    @shreyashdas2023 9 месяцев назад +2

    Doctors andaru kevalam problem explain chestaru, kanieeru tablets kuda cheptunnaru ante, nijanga meeru nisswardhaparulu sir🙏

  • @chetlapallyshankaraiah1531
    @chetlapallyshankaraiah1531 6 месяцев назад

    Chaala samsyalaku parishkaram chepparu Tq🙏

  • @chidararavindar3966
    @chidararavindar3966 Год назад

    Dhanyavadhalu sir good explain

  • @muralikrishna-fi9lc
    @muralikrishna-fi9lc 2 года назад +5

    Good evening Sir, very good and useful explanation and education. In the same way, please explain about asthma and difference between sinusitis and asthma , it’s symptoms and way of identification and treatment.

  • @veerareddyperam340
    @veerareddyperam340 2 года назад +1

    థాంక్యూ సార్ చాలా బాగా చెబుతున్నారు

  • @suhasinisuhasini8704
    @suhasinisuhasini8704 2 года назад +1

    ధన్యవాదాలు డాక్టర్ గారు

  • @sheik.shafiya9992
    @sheik.shafiya9992 Год назад

    Good ennalaki making panikoche message pettaru thanku

  • @longfellowvvs
    @longfellowvvs 5 месяцев назад

    I follow most of your enlightening videos about our ailments and cures. Thanks doc. Keep well and keep doing these. God bless.

  • @durgach242
    @durgach242 Год назад +2

    We are all thankful to you Sir .

  • @keerthionguri6868
    @keerthionguri6868 2 года назад

    Tqu Dr garu nice information

  • @cbalakrishna1427
    @cbalakrishna1427 9 месяцев назад

    Well explained sir very much useful information thank you

  • @jyothiperugu9965
    @jyothiperugu9965 5 месяцев назад

    ThankQ sir. Chala cliyar ga chepparu

  • @rojanainirojanaini
    @rojanainirojanaini 10 месяцев назад

    Thank you sir..Medicine kuda chepthunnaru.. Great sir...

  • @vijayakumariraphael2365
    @vijayakumariraphael2365 2 года назад +1

    Excellent explanation sir,.

  • @jaggaraodondapati9973
    @jaggaraodondapati9973 9 месяцев назад

    Good explanation, Thank you very much

  • @nelliprasadrao5725
    @nelliprasadrao5725 10 месяцев назад

    మీకు ధన్యవాదాలు సార్ ఇంత క్లియర్ గా చెప్తున్నారు సార్

  • @suryapoguprakash4748
    @suryapoguprakash4748 2 года назад

    Thanq verymuch doctorgaru,gdevng.

  • @komaraiahkanakam5613
    @komaraiahkanakam5613 6 месяцев назад

    Thank yiu Very much Doctor garu for your meducal advise🙏

  • @ksrsbh
    @ksrsbh 6 месяцев назад

    భలే చెప్పారు doctor గారూ

  • @Madamkitchen99
    @Madamkitchen99 Год назад

    Ippudu doctor s entha ekuva sampafisthe antha goppa ..but mee ethical human moral values mimmalni ekkadi kooo thisukuni velthundi undi meeru something special....

  • @pushpalathamithra6936
    @pushpalathamithra6936 2 года назад +1

    Thankyou so much sir great information💐🙏

  • @harfam87
    @harfam87 7 месяцев назад

    Thank you very much. I am using Montek LC.

  • @bhaskararao.koganti493
    @bhaskararao.koganti493 6 месяцев назад

    Thank you sir for giving your precious time to Yutubra

  • @sunithanukala5691
    @sunithanukala5691 Месяц назад

    Superb explanation sir, thank you for your information

  • @bandisaraswathi7423
    @bandisaraswathi7423 2 года назад +1

    You are wonderful job sir🙏🌹🙏

  • @dancingvindhya2008
    @dancingvindhya2008 3 месяца назад

    Good Evening sir Meru Chepindi Qure Avutunda, Saideffects Vuntuda sir Thanku so much 🙏

  • @muthyalr5545
    @muthyalr5545 7 месяцев назад

    Very useful information, Thanks a lot sir

  • @ushakiranreddy476
    @ushakiranreddy476 Год назад +1

    డాక్టర్ గారికి నమస్కారములు

  • @nagaiahgopisetty7028
    @nagaiahgopisetty7028 4 месяца назад

    Very very super Good TQ sir., Advanced Ugadhi 2024 Subhakanshulu sir.

  • @narasimharaovanguri7759
    @narasimharaovanguri7759 10 месяцев назад

    Thanks Doctor Garu

  • @premchandu9831
    @premchandu9831 2 года назад +1

    Thank you for the information sir

  • @lakshminadimpalli9938
    @lakshminadimpalli9938 2 года назад

    Valuable information doctor babu tq

  • @vijayalaxmi5664
    @vijayalaxmi5664 2 года назад

    Thanks a lot for this information sir.

  • @SuryakalaPandranki-nb4un
    @SuryakalaPandranki-nb4un 7 месяцев назад

    సార్ నమస్తే ఏదైనా ఒక ఆరోగ్య సమస్య ఇంత వివరం గా చెప్పడం దేవుడు మీకు ఇచ్చిన వరం 🙏

  • @ratnakumari7056
    @ratnakumari7056 2 года назад

    Thank you sir, good information. 🙏

  • @kalyani.m
    @kalyani.m 2 года назад

    Hii sir
    Baga chepparu..
    Asthma gurinchi cheppandi
    Migraine gurinchi kuda cheppandi

  • @nst5093
    @nst5093 Год назад +1

    Tqsm sir I from karnatak nenu kooda e question adiganu once again tqsm sir

  • @DileepKumar-uq8gx
    @DileepKumar-uq8gx 10 месяцев назад

    One of The Best Doctor superb sir

  • @jyothik4659
    @jyothik4659 2 года назад +3

    Thank you very much Doctor

  • @karanammadhuri969
    @karanammadhuri969 2 года назад

    Tq so much doctor garu. Good suggestion.

  • @user-ks7bg5qc9d
    @user-ks7bg5qc9d 7 месяцев назад

    చాలా బాగా చెప్పారండి

  • @ranjithkumar4852
    @ranjithkumar4852 6 месяцев назад

    Good information sir
    Thankyou sir
    🙏🙏Your kindness ❤❤

  • @srilakshmibalabhadra5037
    @srilakshmibalabhadra5037 6 месяцев назад

    Really you are very great sir i am suffering from these symptoms i got a clarity because of you sir tomorrow i will consult doctor sir thank you sir

  • @prasadduggina7688
    @prasadduggina7688 Год назад

    Good medical advice thanks sir

  • @maatalapallakilomeedevi7166
    @maatalapallakilomeedevi7166 2 года назад +7

    ఈఎలర్జీ నాకు వుందిండీ..... ఒక్కోసారి అలా ఏకధాటిగా ముక్కులో నీళ్ళు కారుతుంటే ....ముక్కుకోసి పక్కన పడేసి ఈముక్కు నాకొద్దురా బాబోయ్....అనాలనిపిస్తుంది 😔😪

  • @kbhiksham6821
    @kbhiksham6821 2 года назад +3

    Sir, allergic bronchitis or asthma gurunchi video cheyandi sir

  • @irupanirajyalakshmi1075
    @irupanirajyalakshmi1075 2 года назад

    Good message sir thank you

  • @radhakrishnaseelam3280
    @radhakrishnaseelam3280 Год назад

    Chala chala dhanyavadalu

  • @srinukasina8800
    @srinukasina8800 2 года назад

    Tq డాక్టర్ గారు

  • @NagaSudheerMadduru
    @NagaSudheerMadduru Год назад

    Thanks for the information sir. Right now I am using Allegra M

  • @sreedurga7398
    @sreedurga7398 2 года назад +2

    Thank you very much sir🙏🙏

  • @SrinivasRao-bm8yb
    @SrinivasRao-bm8yb 2 года назад +11

    Sir, what should we do to make sure that infection shouldn’t come in 1st place, so that we don’t have to suffer from Sinus problem.
    If you see comment, kindly make an video for the reasons of infection and how to avoid infection.
    Thanks 🙏🏻

  • @harinath8998
    @harinath8998 5 месяцев назад +1

    Sir, thank you. Suggest Antibiotic please

  • @induguggilla6405
    @induguggilla6405 Год назад +1

    Tq brother good explanation tq so much brother🙏🙏🙏

  • @lavanyasri8204
    @lavanyasri8204 Месяц назад

    You Are A Great Doctor Sir Thankq Very Much 🙏

  • @venkateswararaochinta3914
    @venkateswararaochinta3914 9 месяцев назад

    చాలా మంచి డాక్టర్ మీరు

  • @lakshmikomaravolu6777
    @lakshmikomaravolu6777 2 года назад

    Good information sir

  • @sunithaedithala9786
    @sunithaedithala9786 9 месяцев назад

    Gud evng doc thanqu sir 💐🙏🙏🙏

  • @saraswathiparankusham97
    @saraswathiparankusham97 Год назад

    Tq very much sir good information

  • @sadanb4876
    @sadanb4876 4 месяца назад

    sir ..i started writing a notebook for your all suggestions for basic health issues ..and guiding my neighbours..feel like I am a doctor

  • @aswinikumarp2730
    @aswinikumarp2730 2 года назад +2

    ధన్యవాదాలు 🙂

  • @peruripurvika7799
    @peruripurvika7799 2 года назад

    Now my situation same problem sir. Thank u sir. Meru chepena medicine 💊 vadathanu sir.🙏🙏

  • @durgaprasad-ly9ef
    @durgaprasad-ly9ef 7 месяцев назад

    Useful information. 👌👌👌

  • @sashikala2229
    @sashikala2229 Год назад +2

    Even I hv sinusitis doctor so very valuable information doctor👍

  • @venkatkalyan3459
    @venkatkalyan3459 2 года назад +1

    Thank you doctor garu 👃👃

  • @prakashchinni6126
    @prakashchinni6126 8 месяцев назад

    Good health tips with subtitles

  • @Bheemreddychinthamreddy2011
    @Bheemreddychinthamreddy2011 2 года назад

    excellent job 🙏🙏🙏🙏🙏

  • @suryreddy6581
    @suryreddy6581 3 месяца назад

    Thank you very much Doctor garu

  • @emanianjireddysamhitayoga65
    @emanianjireddysamhitayoga65 2 года назад +1

    Super information

  • @varalakshmivelisetty7649
    @varalakshmivelisetty7649 2 года назад +3

    🙏Dr Ravikanth garu
    Very much valuable information
    My doubt is
    Is Dust ellergy is related to sinusitis
    Thank you 🌞 sir

  • @yakarajukontham9326
    @yakarajukontham9326 7 месяцев назад

    Thank you doctor. I'm using *LEVOCET- M TAB* GOOD RESULTS