STHOTRALESAYYA - స్తోత్రాలేసయ్య Latest Telugu Christian Worship song from UCVC Ministries

Поделиться
HTML-код
  • Опубликовано: 5 фев 2025
  • ప్రభువు మీ జీవితాల్లో చేసిన కార్యాలను తలంచుకొంటూ కృతజ్ఞతతో ఆయనను స్తుతించాలనే ఉద్దేశ్యంతో ఈ పాటను మీకు అందిస్తున్నాం...
    Useful Christian Video Clips (UCVC) Ministries

Комментарии •

  • @MMRani
    @MMRani Год назад +5

    నా నాన్న నా బంగారు తండ్రి నీకే లెక్కించలేనన్ని హృదయపూర్వక కృతజ్ఞతస్తుతులు చెల్లించు కుంటున్నాను నాన్న

  • @yerushalemprayertower9681
    @yerushalemprayertower9681 Год назад +29

    పల్లవి: స్తోత్రాలేసయ్య - స్తోత్రాలేసయ్య
    స్తోత్రాలేసయ్య - స్తోత్రాలేసయ్య "2"
    ¶అను పల్లవి¶ నా నాన్నా - నా కన్నా "2"
    నా బంగారు బంగారేసయ్యా..
    "స్తోత్రాలేసయ్య"
    1) అమ్మవయ్యవు - ఆదరించడానికి
    అన్నవయ్యవు - ఆదుకోవడానికి "2"
    ఆప్తుడవయ్యవు - ఓదార్చడానికి "2"
    అన్ని నీవయ్యవు - నను అందరు విడిచినవేళ. ॥ నా నాన్నా ||
    2) కాపరివయ్యవు - సంరక్షించడానికి వైద్యుడవయ్యవు - స్వస్థతనియ్యడానికి"2" నావికుడయ్యవు - గమ్యము చేర్చడానికి"2" నాయకుడయ్యవు - నాకు విజయము నియ్యడానికి "2" " నా నాన్నా"
    3. బోధకుడయ్యవు - బాటా చూపాడానికి
    బంధువుడయ్యవు - బాగుచేయడానికి "2"
    మిత్రుడవయ్యవు - మంచి నేర్పడానికి "2"
    మానవుడయ్యవు - నను మహిమకు చేర్చడానికి "2"
    " నా నాన్నా "

  • @lookatchrist2132
    @lookatchrist2132 2 года назад +51

    అన్నా మీ పాటలు కానీ షార్ట్ ఫిల్మ్స్ కానీ చూసినప్పుడు మిమ్మల్ని పోగడలని కానీ మీకు కామెంట్స్ చేయాలని కానీ likes కొట్టాలని కానీ మాకు అనిపించలేదు ఎందుకు అంటే మీరు మీవైపు తిప్పుకోవటనికి చేయలేదు దేవుని వైపు తిప్పటానికి చేస్తున్నారు మేము మీ పాటలు వినడం వల్ల దేవుని వైపు తిరుగుతున్నాము ఆయనను స్తుతిస్తున్నాము
    దేవుడు మా ఆయుష్ కూడా మీకు ఇచ్చి ఇంకా దేవుని సేవలో మీరు బలంగా వాడబడాలి అన్నా మీరు

  • @Kusuma_2005
    @Kusuma_2005 Год назад +2

    Praise the lord annayya manchipata makandhariki andhajesinandu devuniki mahima kalugunugakaaa

  • @joysherlykolluri9708
    @joysherlykolluri9708 2 года назад +4

    Pedda pedda singers ki ,albums ki
    Em matram thisipokunda vundi song
    Chaala baaga chesaru
    All glory to God

  • @lavilavi1643
    @lavilavi1643 4 месяца назад +3

    ఈ roju దేవుని మహాకృపని బట్టి nizambad district chengal village lo ఈ pata brother benni garu worship lo padaga vinanu thanku GOD

  • @jarugumalliindrani2432
    @jarugumalliindrani2432 2 года назад +6

    దేవుని కృప వల్ల మీ ద్వార ఎన్నో తెలుసుకున్నాను
    ఎంతో మారాను. 😭నా జీవితాన్ని మార్చినా దేవునికి, దగ్గర జీవించడానికి సహాయం చేసిన మీకు నా హృదయపూర్వక ధన్యవాదములు🥺
    మీరు నాలాంటి చాలా మంది యవనస్థులను ఇంకా బలపరాచాలని దేవుని పేరుతో మనవి చేస్తున్నాను🙏🏻

  • @churchofholygod2008
    @churchofholygod2008 7 месяцев назад +3

    దేవా నిన్ను ఇంకా మనసారా ఆరాధించుటలో ఇంకొక అడుగు వేయడానికి ఈ గీతం ఇచ్చిన దేవా నీకు స్తోత్రాలు... 🙌🙌🙌

  • @muneepolisetty7073
    @muneepolisetty7073 Год назад +1

    MAA pillala Rakshana koraku please prayers cheyyandi please

  • @GOSPELTOEVERYONEMINISTRIES
    @GOSPELTOEVERYONEMINISTRIES 2 года назад +7

    *మానవుడయ్యావు నను మహిమకు చేర్చడానికి..* Heart touching words .. tq nanna.

  • @jayarajuganta4971
    @jayarajuganta4971 2 года назад +2

    Super video song
    UCVC Ministry
    I love this ministry

  • @samsonsandeep6238
    @samsonsandeep6238 2 года назад

    prathi vishayamlo devuni pai anukuni chese seva chaala goppadi
    devudu mee sevani inka anaka mandhi ki aasirvada karamga vundalani aasisthunnanu

  • @yarlagaddasusanna9138
    @yarlagaddasusanna9138 Год назад +1

    praise god

  • @Dancerpremsp
    @Dancerpremsp Год назад +2

    ♥️♥️♥️♥️

  • @sangireddysailakshmi1647
    @sangireddysailakshmi1647 2 года назад +1

    😭😭😭😭 Jesus is my saviour ma nanna na yesayya ee song padina Prathi okkariki na vandanalu God bless you 🙏

  • @srivinay5869
    @srivinay5869 26 дней назад

    Kanna ante ardam enti brother,,, meeru vadarante ఆత్మీయ అర్థమే ఉండి ఉంటుంది

  • @sangireddysailakshmi1647
    @sangireddysailakshmi1647 2 года назад

    Praise the lord devuniki mahima kalugunu gaka 🙇‍♀🙇‍♀🙇‍♀amen

  • @chinnavenkateshyadalaissak9902
    @chinnavenkateshyadalaissak9902 2 года назад +2

    మీరు చేసిన ఈ పాట దేవుని కి మహిమ కలుగును గాక ఈ పాట ఆత్మీయ గా చాలా ఓదార్పు కలిగిన ఆత్మీయ పాట ఇంకా మీ పరిచర్య దేవుడు బ్లెస్సింగ్స్ చేయును గాక వందనాలు అన్న 🙏🙏🙏♥️♥️♥️

  • @dasarisridhar8889
    @dasarisridhar8889 2 года назад +1

    Excellent manavudayyavu nannu mahimaku cherchdaniki

  • @thimothikoppadithimothi1464
    @thimothikoppadithimothi1464 Год назад

    Amen praise the lord

  • @vanimanudamala2513
    @vanimanudamala2513 Год назад

    Me vanti vaarini anekulanu devudu lepaati anna me shot films& songs dvara 😊devunike samasta mahima kalugunu gaka amen

  • @bangarubabumuvva9895
    @bangarubabumuvva9895 Год назад

    Praise the lord brother meeru chese aa devuni pani lo thana pranalikalo vunnavarandaru cherchabadi devudu santhoshinchi meeku samudrapu alalalo thodundunatlu devudu thodundunu gaka devuni patla me prayasa neravercha badalani thappaka prardhistanu brothers .praise the lord

  • @johnpastorthuremella3190
    @johnpastorthuremella3190 Год назад

    Brother s Praise the Lord Jesus bless you And your time

  • @UCVCMINISTRIES
    @UCVCMINISTRIES  2 года назад +58

    స్తోత్రాలేసయ్యా స్తోత్రాలేసయ్యా [2]
    నా నాన్నా నా కన్నా [2]
    నా బంగారు బంగారేసయ్యా [2] [స్తోత్రా]
    అమ్మవయ్యావు ఆధరించడానికి
    అన్నవయ్యావు ఆదుకోవడానికి [2]
    ఆప్తుడవయ్యావు ఓదార్చడానికి [2]
    అన్నీ నీవయ్యావు నను అందరు విడచిన వేళ [2]
    [నా నాన్నా]
    కాపరి వయ్యావు సంరక్షించడానికి
    వైద్యుడవయ్యావు స్వస్థతనివ్వడానికి
    నావికుడయ్యావు గమ్యం చేర్చడానికి
    నాయకుడయ్యావు నాకు విజయమునివ్వడానికి [2]
    [నా నాన్నా]
    బోధకుడయ్యావు బాట చూపడానికి
    బంధువుడయ్యావు బాగు చెయ్యడానికి [2]
    మిత్రుడవయ్యావు మంచి నేర్పడానికి [2]
    మానవుడయ్యావు నను మహిమకు చేర్చడానికి [2]
    [నా నాన్నా]
    స్తోత్రాలేసయ్యా స్తోత్రాలేసయ్యా [2]
    నా నాన్నా నా కన్నా [2]
    నా బంగారు బంగారేసయ్యా [2] [స్తోత్రా]

    • @danielazariahchrist9309
      @danielazariahchrist9309 2 года назад +3

      Thank you brother's....e patanu nerchukoni mana prabhuvuni keerthinchalani estapadithunna

    • @mikkilisuresh1586
      @mikkilisuresh1586 2 года назад +1

      Praise the Lord 🙏🙏🙏🙏

    • @johnsudhakar5097
      @johnsudhakar5097 2 года назад +2

      Praise God

    • @SatishRavada
      @SatishRavada 2 года назад +2

      అనుభవాలనుంచి వచ్చిన అధ్బుతమైన పాట.👌✍🏻✍🏻✍🏻✍🏻

    • @sivaservantofjesus307
      @sivaservantofjesus307 2 года назад +1

      నా కన్నా అంటే అర్ధం ఏంటీ బ్రదర్??????

  • @OnlyJESUS..
    @OnlyJESUS.. 2 года назад +4

    నాయకూడైనావు నాకు విజయము ను ఇవ్వడానికి ....💥💥💥💥💥💕💗💓

  • @browesly
    @browesly 2 года назад +2

    నా బంగారు బంగారేసయ్య...

  • @angelraaga305
    @angelraaga305 2 года назад +3

    🍁REAL CHRISTMAS SONG🍁
    🌷🌼🌻🌺🌷🌼🌻🌺
    LAST YEAR DURING MY COLLEGE DAYS JESUS HELPED ME A LOT LIKE A BROTHER AS MENTIONED IN THE VIDEO AND SAVED ME FROM MANY SINS....
    GLORY TO HIS NAME✝️✝️

  • @ashokashok4464
    @ashokashok4464 2 года назад

    ఆమేన్ amen వండర్ఫుల్ సాంగ్స్

  • @Bro.Nehemiah
    @Bro.Nehemiah 2 года назад +5

    స్తోత్రాలేసయ్య స్తోత్రాలేసయ్య స్తోత్రాలేసయ్యా... స్తోత్రాలేసయ్య
    నా నాన్నా నా కన్నా
    నా బంగారు బంగారేసయ్యా... 🙇🏻‍♂️✝️🙏🏻
    Wonderful song anna

  • @Juttukasupriya
    @Juttukasupriya Год назад

    No words brother... Praise to God

  • @rajeevrevulagadda8432
    @rajeevrevulagadda8432 Год назад

    AMEN!!!!!!

  • @AnilKumar-xu6mf
    @AnilKumar-xu6mf 2 года назад

    Yesayya ke mahima kalugunu gaaka amen amen amen

  • @solomansoloman2310
    @solomansoloman2310 2 года назад +2

    Parise god

  • @JAYARAJU12345
    @JAYARAJU12345 2 года назад +2

    Long time to waiting for your notification ☺️

  • @SanthiKadavakollu
    @SanthiKadavakollu 10 месяцев назад

    Super song by lyrics

  • @DJayaofficial777
    @DJayaofficial777 2 года назад +3

    చాలా బాగుంది అన్న సాంగ్..ఆత్మీయంగా బలపరిచేలా ఉంది..

  • @User-31993
    @User-31993 2 года назад +1

    Praise the lord

  • @georgevictor7444
    @georgevictor7444 2 года назад +1

    Thank you Lord for the miracles you have done in our lives.

  • @danielazariahchrist9309
    @danielazariahchrist9309 2 года назад

    Hallelujah, Meeku samadhanam ,shubham kalugunu gaka

  • @lovelyjesus6440
    @lovelyjesus6440 2 года назад

    God bless you Anaya

  • @Dancerpremsp
    @Dancerpremsp Год назад

    ♥️♥️♥️♥️♥️♥️♥️

  • @SahanaSamson
    @SahanaSamson 2 года назад +2

    Wonderful devunike mahimaa🙌🙌🙌

  • @anithajanu9567
    @anithajanu9567 2 года назад

    👏👏👏👏🙌🙌🙌🙌thank you Jesus Christ.
    God bless you brothers

  • @glorymahimaraju9307
    @glorymahimaraju9307 2 года назад

    చాలా అద్భుతంగా ఉంది అన్న సాంగ్ దేవుడు ఇంకా మిమ్మలని దీవించి తన కృపలో ఇంకా అధ్బుతమైన సాంగ్స్ తయారుచేయడానికి దేవుడు తన ఆత్మ తో నింపును గాక ఆమేన్...

  • @johannasmallipudi7279
    @johannasmallipudi7279 2 года назад

    మంచి ఆరాధన గీతం. మా సంఘంలో ఇప్పటికీ అనేకమంది పాడుతున్న పాట

  • @RAMESHELIA
    @RAMESHELIA 2 года назад

    Thank u lord

  • @sonykaturi8957
    @sonykaturi8957 2 года назад

    SONYKISHORE FROM HYDERABAD WISHES UCVC TEAM : "WISH U ALL A VERY HAPPY, BLESSED PROSPEROUS NEW YEAR"🤝🤝🤝🤝🤝🤗🤗🤗🤗🤗🎉🎉🎉🎉🎊🎊🎊🎊🎊🎊🎊🎊🎊🌹🌹🌹🌹🌹🌹🌹

  • @jeevamgalamatalupavitra2611
    @jeevamgalamatalupavitra2611 2 года назад

    🙏🙏 ప్రైస్ ది లార్డ్ 🙏🙏👌👌👌🙏🙏🙏🙌🙌🙌🙌

  • @manig7146
    @manig7146 2 года назад

    Praise god దేవునికి మహిమ యుగ యుగ ములు కలుగును గాక .సాంగ్ చాలా బాగుంది

  • @babupalle5239
    @babupalle5239 2 года назад +1

    చాలా బాగుంది అన్న పాట
    దేవునికే మహిమ 🙌

  • @sonykaturi8957
    @sonykaturi8957 2 года назад

    SONYKISHORE FROM HYDERABAD WISHES ALL UCVC TEAM AND PETERUNCLE AND AUNTY : " HAPPY CHRISTMAS" 🤝🤝🤝🤝🧑‍🎄🌲🎂🌟

  • @jehovahrohicumbum9689
    @jehovahrohicumbum9689 2 года назад +2

    Praise the lord Brother s

  • @josephch6737
    @josephch6737 10 месяцев назад

    Anna please mi videos kosam chala eduru chustunnamu pls videos pettandi memu spiritual ga balapadutunnamu mi videos valla

  • @truewayitisachristianway799
    @truewayitisachristianway799 2 года назад

    Praise God

  • @pillijohnpaul377
    @pillijohnpaul377 2 года назад

    ప్రైజ్ ది లార్డ్ అన్నయ్య ఈ సాంగ్ దేవునికే మహిమా కలుగును గాక

  • @rajupakala9328
    @rajupakala9328 2 года назад

    స్తోత్రలేశయ్య

  • @djohn4232
    @djohn4232 2 года назад +1

    Very nice song.Glory to God
    Waiting for your Videos

  • @RRKPeter
    @RRKPeter 2 года назад

    Glory to God Alone for your deeds are Wonderful.

  • @johnsudhakar5097
    @johnsudhakar5097 2 года назад +3

    Praise the Lord annaya

  • @perlameghana8940
    @perlameghana8940 2 года назад

    Super song , Praise God...
    Jesus=Love ,✝️=❤️

  • @User-31993
    @User-31993 2 года назад +1

    Excellent song brother

  • @yamarapuprabhavathi4604
    @yamarapuprabhavathi4604 2 года назад

    Praise the Lord sir

  • @ludiya4335
    @ludiya4335 2 года назад

    దేవుడికే మహిమ 🙏🏻🙏🏻🙌🙌🙌

  • @nakkababu176
    @nakkababu176 2 года назад +1

    Wonderful song brother 👌👌 glory to God in the highest 💖🙌🙌🙌 God be with you 🙏

  • @divyasrikambham6335
    @divyasrikambham6335 2 года назад

    Praise to lord

  • @jatothrenuka2234
    @jatothrenuka2234 2 года назад

    Amen 🙏🙏🙌🙌

  • @jyothiranganadham1051
    @jyothiranganadham1051 2 года назад

    Chalaa bagundhi anna song

  • @యేసయ్యప్రేమనిత్యప్రేమ

    🙏 praise the lord🤝 దేవునికి స్తోత్రం🛐

  • @victorimmanuyel9384
    @victorimmanuyel9384 2 года назад

    Hallelujah

  • @m.johncena6245
    @m.johncena6245 2 года назад

    Really superb song brothers,,, love u all brother's

  • @gloryhebel1214
    @gloryhebel1214 2 года назад

    Really wonderful heart touching song anna praise God 🙌 🙌🙏

  • @Nanibabutalapati
    @Nanibabutalapati 2 года назад

    దేవునికి స్తోత్రం 🙏🙏🙏🙏

  • @byesupadam7067
    @byesupadam7067 2 года назад

    Praise the lord brothers and sisters 👋🙏👏🙌

  • @God_isgood_allthe
    @God_isgood_allthe 2 года назад

    Glory to God 🛐🛐🛐 Vandanalu brothers 🙏🙏🙏.

  • @paanamakulajasmin
    @paanamakulajasmin 2 года назад

    👏👏👏🙌🙌🙌 హల్లెలూయ ఆమెన్

  • @satyab2093
    @satyab2093 2 года назад +1

    👏👏👏👏👏🙏🙏🙏🙏🙏🙌🙌🙌🙌🙌🙌🙌

  • @faithfellowshipchurch2834
    @faithfellowshipchurch2834 2 года назад

    దేవా! స్తోత్రం 🙏

  • @dineshpestcontrol
    @dineshpestcontrol 2 года назад

    Loved the Song 🎵 very much.

  • @anitha9602
    @anitha9602 2 года назад

    Praise to the lord 🙏🙏🙏

  • @yarlagaddasusanna9138
    @yarlagaddasusanna9138 2 года назад

    Praise to the lord all team members

  • @prashanthisaladi460
    @prashanthisaladi460 2 года назад +1

    Glory to God🙌🙏

  • @johnsudhakar5097
    @johnsudhakar5097 2 года назад +1

    Song is beautiful annaya

  • @joybabu87
    @joybabu87 2 года назад

    Hallelujah - Glory

  • @jesus9479
    @jesus9479 2 года назад

    👏👏👏 Halleluiah 🙌🙌🙌 Amen ❤🙏stuhrtam jesus 🙌🙌🙌

  • @solomonchristopher9905
    @solomonchristopher9905 2 года назад

    Praise the lord brother

  • @bnaveen7082
    @bnaveen7082 2 года назад +1

    Praise god.... Tqq for reuploading.... 😇

  • @jameemagem4038
    @jameemagem4038 2 года назад

    Praise the Lord brothers. Good song

  • @chevvuripadmaja2510
    @chevvuripadmaja2510 2 года назад +5

    Real Christmas song...
    🌈🌈🌈🌈🌈🌈🌈🌈🌈
    ఈ పాట లోని ప్రతీ sentence మన జీవితంలో దేవుడు చేసిన సమయోచిత సహాయాన్ని గుర్తుచేసారూ....
    దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్....

  • @elishakappala4399
    @elishakappala4399 2 года назад

    Praise God wonderful lyrics 🙏

  • @kottapalliyesobu8653
    @kottapalliyesobu8653 2 года назад

    అన్నా చాలా బాగుంది అన్న పాట

  • @Chinnu5625
    @Chinnu5625 2 года назад

    Tq bro for uploading the song

  • @Rissa3rsa8
    @Rissa3rsa8 2 года назад

    Super.....!
    Thank you so much for uploading this song

  • @siricilladivyavani6717
    @siricilladivyavani6717 2 года назад

    Glory to God

  • @wincyveeksha2367
    @wincyveeksha2367 2 года назад

    Glory to jesus .... jesus bless you abundantly my dear brothers

  • @vallurikeerthanaissaq...7363
    @vallurikeerthanaissaq...7363 2 года назад

    Praise the lord.. 🙏🙏

  • @venkateswarluvendra3903
    @venkateswarluvendra3903 2 года назад

    Praise the Lord ucvc team

  • @PraisetotheLord
    @PraisetotheLord 2 года назад

    I am Happy to hear from you again

  • @wordofgod7079
    @wordofgod7079 2 года назад

    Praise god..

  • @mr.vamshijohn9686
    @mr.vamshijohn9686 2 года назад

    Meaningful song Brothers 🙌 Praise God 🙏

  • @ppk2333
    @ppk2333 2 года назад

    Superrrrr song 🙏