నాన్ వెజ్ ని బాగా ఇష్టపడే వారు తప్పనిసరిగా రుచి చూడాల్సిన వంటకం వీరిది. వీరి వంటకాలు అన్నీ చాలా రుచికరంగా ఉంటాయి అన్నిటికీ మించి FIRDOSE గారి రిసీవింగ్ చాలా బాగుంటుంది,తాను యజమానిని అనే ఆటిట్యూడ్ ఏమాత్రమూ చూపించాడు,ఇనుమంతైనా అహంకారం లేని మంచి మనసున్న మనిషి.
లోకేనాధ్ గారు నమస్కారం మీరు foodbook విడియోలు చేస్తున్నారు బాగానే ఉంది కానీ మీరు ఆ హోటల్ అడ్రస్ మాత్రం పెట్టడంలేదు.మీరు దయచేసి వాటి యొక్క చిరునామా కూడా పెట్టండి
Enni sarlu cheptharu anna thisukunta thisukunta Ani miku subscribes peragali ante enko Miv thisukoni valaki kuda stich chestha voice clarity untundhi and miku kastam undadhu kadha chetho atu itu thipakunda kastha alochinchandi brother 1year nunchi miru idhai mata antunaru thisukunta ani
మీ భాష కి మీ అచ్చ తెలుగు వివరణకు అభిమానిని...🙏
హృదయ పూర్వక ధన్యవాదాలు
When I come to Kadapa, I will visit this hotel for tasting the food.
Very nice video.
మధురమైన భాష మన తెలుగు భాష
నాన్ వెజ్ ని బాగా ఇష్టపడే వారు తప్పనిసరిగా రుచి చూడాల్సిన వంటకం వీరిది. వీరి వంటకాలు అన్నీ చాలా రుచికరంగా ఉంటాయి అన్నిటికీ మించి FIRDOSE గారి రిసీవింగ్ చాలా బాగుంటుంది,తాను యజమానిని అనే ఆటిట్యూడ్ ఏమాత్రమూ చూపించాడు,ఇనుమంతైనా అహంకారం లేని మంచి మనసున్న మనిషి.
GOOD HOSPITALITY FROM OWNER & SON 💐💐
Kadapa Peru vinagane maa romalu nikkapuduchukunnai.
Video chesinanduku dhanyavadamulu
ఎందుకు క్రిమినల్స్ ని నాయకులని చేసి ఆంధ్ర కి నాశనం చేస్తున్నాం గనుకా
@@ravikanthr34 kontha mandi criminals unnarani mana ooruni manam asahyinchukogalama? Vaallu crimes chesedaniki memu oorini preminchataniki sambhandam yenti? Memu oorini premistamu anthamatrana criminals represent chesinatu kadu.
Best Wishes Javeed SRK
Bro 💯 % pure Telugu chala baagundi...
Hi Bro 🙏🏻 chaala rojulaindi me voice vini
అవును పృథ్వి రాజ్ గారు
Paya parota super ga untundi , i am from kadapa
Im in Kuwait now I'm com kadapah im visiting restaurant good
Bro etu vellipoyaru..chala rojulayindi..every weekend nenu me video chustanu.super
హృదయ పూర్వక ధన్యవాదాలు
హాయ్ లోకనాధ్ గారు, బహుకాల దర్శనం, వీడియో 👌
అవును బ్రహ్మం గారు
Firdous hotel chala famous memu eppudu Kadapa ki vellina akkada tinakunda ithe ramu
Your videos are superb
Thanks for the fluent telugu
అయ్యా
మీరు అచ్చ తెలుగు లో మాట్లాడుతున్నారు
చాలా సంతోషం గా ఉంది ❤❤❤🙏🙏
ధన్యవాదాలు
సాద్యమనంత వరకూ మీరు తెలుగులొనే విశెదీకరించడం అభినంధనీయం
సూపర్ లోకి
చాన్నాళ్ళ తర్వాత నేను వీకిస్తున్న
ధన్యవాదాలు అన్న
Best in kadapa
Telugu baasha pandithulaku pranamamulu
Nice voice
Yummy yummy 😋
ఈ రోజుల్లో ఇంత చక్కగా తెలుగు లో వివరణ బాగుంది
ధన్యవాదాలు
Mi voice and diction👌🏻👌🏻
After a long time
Super
Non veg cheyakuna voice baga ledu pure veg cheyadi..... Please.....
Bro, please review Patel Hotel Biryani and paya, it is near Y.V street, beside Mayura bakery, in small lane, once it was famous during 1990s
Yes you are right
Ye vlog lo price update chestene Kada babu telisedi
Temple gurinchi chepinattu cheptunatu.
Hi sir maadi kadapa lo unte cheppandi
Location
Mee vivarana bagundi
ధన్యవాదాలు
Mashaallha
Vayalpad babai hotel gurunchi oka vedio cheyandi anna
Mutton anglam kadha?
Sorry I want to know.
After many days❤️
అవును 🥰
Namaste sir
Me Telugu ,,,👏👏👏👏👏sir
ధన్యవాదాలు
Nice video 👨🍳👌👍💐
ధన్యవాదాలు
Hi Anna good evening "Bismillah Hotel" famous mutton biryani undi B.K.M street kadapa lo okasari visit chaiyadi Anna ...Sunday spl biryani
బిస్మిల్లా బిర్యానీ గూర్చి కార్యక్రమం చేశాను తమ్ముడు.
Telugu mathrame🔥
Brother kindly talk mixed language(telugu and english) thanque.
Namaskaram swagatham nenu mi
LOKNADH...
Long time no see brooo
Eagarly waiting for you....
హృదయ పూర్వక ధన్యవాదాలు
Bro price chapadam ladhuu meruu
Anna miru oka sari Bangalore ravachu ga ikada chala vlogs cheyochu
వస్తాను
మొదటి వీక్షకుడిని.
ధన్యవాదాలు
లోకేనాధ్ గారు నమస్కారం మీరు foodbook విడియోలు చేస్తున్నారు బాగానే ఉంది కానీ మీరు ఆ హోటల్ అడ్రస్ మాత్రం పెట్టడంలేదు.మీరు దయచేసి వాటి యొక్క చిరునామా కూడా పెట్టండి
చిరునామా ఉంచాను చూడగలరు
కడప 7 రోడ్ల కూడలి లో ప్రక్కనే
Long gap bro
అవును
😋😋😋😋
Hi anna after a long time
అవును తమ్ముడు
thava carch andi
anchor baga swachamaina tiyani 1990 's telugu matladuthunadu....😁
Hi తమ్ముడు, ఏమైపోయావ్ ఇన్ని రోజులు. anyhow, good to see
అన్న చేతికి శస్త్రచికిత్స జరిగింది
Get well soon bro
ధన్యవాదాలు👍
RJY Street Food
Moton paya kadhu annayya gorry kalla pulusu
Oka extra mic 🎤 theesko bro
తీసుకుంటాను👍
Enni sarlu cheptharu anna thisukunta thisukunta Ani miku subscribes peragali ante enko Miv thisukoni valaki kuda stich chestha voice clarity untundhi and miku kastam undadhu kadha chetho atu itu thipakunda kastha alochinchandi brother 1year nunchi miru idhai mata antunaru thisukunta ani
Hi loknath anna
తమ్ముడు ఎలా ఉన్నావ్
ANNA NUVVE TELUGU MATALADU ANNA PLESE ... .
Bai fiesty your camera sahi karo
Sir మీరు హా మైక్ change cheyandi sir
Location pls
Lol 😂😂😂 nadi kdp night out chesa valaki ok aa hotel
అన్న మీరు BBC తెలుగు లో రిపోర్టర్ గా బాగా సరిపోతారు మాకు ఇంకా మంచి విషయాలు వివరిస్తారు.దయ చేసి ప్రయత్నం చేయండి
ఏంటి బ్రో నెలరోజులు అయింది మీరు వీడియో పెట్టి ఇలా అయితే ఎలా బ్రో
చేతికి శస్త్రచికిత్స (ఆపరేషన్)జరిగింది.
@@LOKFOODBOOK పూర్తిగా కోలుకున్నారు అని భావిస్తున్నాం.
@@SwaroopKumarNallagalv మరికాస్త సమయం పడుతుంది
మీరు త్వరగా కోలుకోవాలని మనఃపూర్తిగా కోరుకుంటున్నాను
@@lokeshfarmsహృదయ పూర్వక ధన్యవాదాలు లోకేష్ గారు
Super