ఈరోజే ఈ 4 టిప్స్ ఫాలో అవండి.. టెన్షన్ పూర్తిగా తగ్గిపోతుంది!

Поделиться
HTML-код
  • Опубликовано: 9 фев 2025
  • ఈరోజే ఈ 4 టిప్స్ ఫాలో అవండి.. టెన్షన్ పూర్తిగా తగ్గిపోతుంది! #telugumotivational #motivation #teluguquotes #inspirational
    క్షణాల్లో మీ ఆందోళన, స్ట్రెస్‌ని తగ్గించే ఓ పవర్‌ఫుల్ టెక్నిక్‌తో పాటు.. జాబ్ లోనూ, ఇంట్లో, పబ్లిక్ ప్లేసెస్, లైఫ్ గురించి భయాలూ, టెన్షన్, వర్రీ వంటివి అన్నీ డీల్ చెయ్యడానికి 4 శక్తివంతమైన టిప్స్ ఈ వీడియోలో అందించడం జరిగింది.
    వీటిని ఫాలో అయితే ఖచ్చితంగా చాలా మార్పు వస్తుంది. ఈ 4 సీక్రెట్స్ తెలుసుకోకపోతే కాలక్రమేణా టెన్షన్ మీ బ్రెయిన్‌ను పూర్తిగా నాశనం చేస్తుంది!
    నల్లమోతు శ్రీధర్

Комментарии • 199

  • @sridharnallamothu
    @sridharnallamothu  2 дня назад +11

    ఈ టిప్స్ లో మీకు ఏది బాగా నచ్చిందో కామెంట్ రాయండి.. అలాగే మీకు త్వరలో కావలసిన టాపిక్స్ గురించి కూడా!

    • @srisasri8385
      @srisasri8385 2 дня назад

      54321 చాలా బాగుంది

    • @anilkumarreddy3449
      @anilkumarreddy3449 2 дня назад

      చివరి టెక్నిక్ కనెక్ట్ నాకు చాలా ఉపయోగకరంగా ఉంది.

    • @sridharnallamothu
      @sridharnallamothu  2 дня назад

      @@anilkumarreddy3449 గారు చాలా సంతోషం సార్. థాంక్యూ వెరీ మచ్

    • @sridharnallamothu
      @sridharnallamothu  2 дня назад

      @@srisasri8385 గారు సూపర్ అండి థాంక్యూ వెరీ మచ్

    • @geetharani7948
      @geetharani7948 2 дня назад

      Sir presence of mind techniques plz

  • @omnamashivaya9634
    @omnamashivaya9634 4 часа назад

    Thank u sir...... ఇవన్నీ నాకు చాలా చాలా ఉపయోగం sir...... నేను చాలా problums face చేసాను sir, epatiki face చేస్తున్న but lite తీసుకుని move on అయిపోతున్న..... కానీ present నాకు ఒక పెద్ద సమస్య ఉంది sir.... నాకు ఇద్దరు పిల్లలు devorce ayyendhi...... చాలా కాలము తరువాత ఒకతను na గురించి మొత్తం తెలిసి ఇంట్లో వాళ్ళను ఒప్పించి marrige చేసుకున్నాడు....తను ఏదో ఉన్నాడంటే ఉన్నాడు ఉంటాడు.... ఫైనాన్స్ విషయం లో నేను చూసుకో లేను అని ముందే చెప్పాడు.... నేనే చూసుకుంటున్న... తనని ఏ విధంగా ను ఇబ్బంది పెట్టడం లేదు నేను. కానీ వాళ్ళ అక్కాచెల్లెళ్లు నన్ను చాలా తక్కువగా చూస్తున్నారు.... అనకూడని మాటలు అన్నారు వాళ్ళకి అణిగిమణిగి ఉండలని లేదంటే పది మంది లో..... చులకన చేస్తామని చాలా మాట్లాడారు.... వాళ్ల అందరి ఇలా ఉన్నారు,.... నువ్వు వాళ్ళతో నీ ప్రవర్తన మార్చుకో... అపుడే నీకు నాకు విలువ ఉంటుంది అని husbend కి చెప్పాను sir....కానీ తను నాకు తెలియకుండా valla అందరితో బాగున్నాడు... But నాకు చాలా బాధగా suffer అవుతున్న sir..... ఇది కరెక్ట్ నా sir pls cheppandi😭😭😭😭 life partner అన్న ఆలోచన, భార్య అన్న ఆలోచన అతనికి అసలు లేదు.... అలా అని వాళ్లంతా ఇతనకి మంచి చేయలేదు, ఇతను బాగుపడితే తట్టుకోలేరు... ఆ విషయం ఇతనికి అర్ధం కావడం లేదు

    • @sridharnallamothu
      @sridharnallamothu  3 часа назад

      నమస్తే అండి, అతని ప్రవర్తనలో ఖచ్చితంగా మార్పు రావాలి. అది తాను స్వతహాగా తెలుసుకోవాలి

    • @omnamashivaya9634
      @omnamashivaya9634 3 часа назад

      @sridharnallamothu అలాగే, thank u sir reply ఇచ్చినందుకు, మారతాడని నమ్మకం లేదు sir చాలా బాధ గా ఉంది sir 😔😔😔 thank u sir me vedios నాకు స్ఫూర్తి sir

  • @sunnys6282
    @sunnys6282 2 дня назад +2

    అన్ని సూపర్ సర్....మీరు చేసే ప్రతి వీడియో చూస్తుంటే....అసలు ఇంతకాలం ఎక్కడున్నారు మీరు అనిపిస్తుంది......ఎన్నో వందల వీడియోస్ చూసాను...కొన్ని వీడియోస్ 30 min or above వుంటుంది..... ఏదో చెప్పుకుంటూ పోతారు....ఫైనల్ గా మేము నిర్వహించే programs కి కాల్ చెయ్యండి...అపాయింట్మెంట్ తీసుకుని మా sesseions కి attend avvandi ani చెప్తారు.... Fees వేలలో వుండొచ్చు.... కానీ.....మీరు చెప్పే టిప్స్ or solutions ..even psychiatrist కూడా చెప్పరు....నాకు ఈ వీడియో లో బాగా నచ్చింది....fourth one uncertinity గురించి చెప్పింది....నేను ఏదైనా పని గురించి అనుకుంటే...అది జరగక పోతే...చాలా upset అవుతాను....నాకు మాత్రమే ఇలా ఎందుకు జరుగుతుంది అని ఆలోచనలో పడిపోతను....బట్ ఇకనుండి అలా చెయ్యను....thankyou so much sir...❤❤❤❤❤❤❤......chala chala chala help అవుతున్నాయి మీ వీడియోస్ సర్.....thankyou so much.....

    • @sridharnallamothu
      @sridharnallamothu  2 дня назад +1

      సన్నీ గారు చాలా నిక్కచ్చిగా మీరు చెప్పిన అభిప్రాయాలు చాలా సంతోషం ఇచ్చాయి. అనేక పెద్ద పెద్ద చానల్స్ అనేవి మోటివేషన్ ని కమర్షియల్ గా ఎలా మార్చాయో నేను కళ్ళారా చూశాను. అందుకే చాలా కసిగా ఈ ఛానల్ మొదలు పెట్టాను. థాంక్యూ వెరీ మచ్ అండి కీప్ వాచింగ్

  • @indu-k1n
    @indu-k1n 2 дня назад +2

    అద్భుతం సర్..ఏ వీడియో చూసినా ఇది చాలా useful కదా అనిపిస్తుంది. అన్నీ వీడియోస్ చాలా precious అనిపిస్తునాయ్.. గ్రేట్ సర్ ❤

    • @sridharnallamothu
      @sridharnallamothu  2 дня назад

      ఇందు గారు చాలా సంతోషం థాంక్యూ వెరీ మచ్ అండి

  • @fectnine
    @fectnine День назад

    Super Sir, Thank you,All Techniques are useful

    • @sridharnallamothu
      @sridharnallamothu  День назад

      థాంక్యూ వెరీమచ్ అండి, కీప్ వాచింగ్!

  • @HemalathaNandhanaboina
    @HemalathaNandhanaboina День назад

    ఏది నచ్చలేదని చెప్పలేం అన్ని కూడా ఒక్కో సందర్భంలో ఒక్కోటి ఉపయోగపడుతుంది ధన్యవాదాలు సర్

    • @sridharnallamothu
      @sridharnallamothu  День назад

      హేమలత గారు థాంక్యూ అండి

  • @pushpa_gowd_official
    @pushpa_gowd_official День назад

    నమస్తే గురువుగారు అద్భుతంగా చెప్పారు నాకు ఈ విషయంలో ఏది నచ్చింది అంటే మనం ఆలోచించి ఆలోచనలను ఒక పేపర్ మీద రాసి జాడీలో వేయడం అది నాకు చాలా బాగా నచ్చింది

    • @sridharnallamothu
      @sridharnallamothu  День назад

      పుష్పా గారు సూపర్ అండి. దాన్ని ఫాలో అవండి, మంచి రిలీఫ్ ఉంటుంది ఎమోషనల్ బ్యాగేజ్ నుండి.

  • @vibhasmathtips5749
    @vibhasmathtips5749 День назад

    Namaste sir, exact ga na over thinking ki nenu icchukunna medicine exam preparation with out tension, meeru cheppina anni worries touch ayyayi life lo, slow ga over come chestunnanu, good concept sir, tq

    • @sridharnallamothu
      @sridharnallamothu  День назад

      థాంక్యూ వెరీ మచ్ అండి మరిన్ని మంచి వీడియోలు రాబోతున్నాయి చూస్తూ ఉండండి

  • @NagaGangadhar27
    @NagaGangadhar27 17 часов назад

    అన్ని చాలా చాలా useful టిప్స్ సర్.Thank you sir🙏🏾🙏🏾🙏🏾🙏🏾

    • @sridharnallamothu
      @sridharnallamothu  16 часов назад

      నాగ గంగాధర్ గారు థాంక్యూ వెరీ మచ్ అండి

    • @NagaGangadhar27
      @NagaGangadhar27 16 часов назад

      @ ❤️

  • @arrapallymadhuuri3133
    @arrapallymadhuuri3133 10 часов назад

    Everything is useful

    • @sridharnallamothu
      @sridharnallamothu  9 часов назад

      Madhuri gaaru thank you very much andi, keep watching

  • @AshokGarimella
    @AshokGarimella День назад

    All super

    • @sridharnallamothu
      @sridharnallamothu  День назад

      అశోక్ గారు థాంక్యూ వెరీమచ్ సర్, కీప్ వాచింగ్

  • @bandlaprasad5161
    @bandlaprasad5161 День назад

    చాలా మంచి టెక్నిక్స్ చెప్పారు సార్, టెన్షన్ రిలీఫ్ టిప్ నాకు బాగా నచ్చింది సార్

    • @sridharnallamothu
      @sridharnallamothu  День назад

      ప్రసాద్ గారు థాంక్యూ వెరీ మచ్ సార్

  • @ayyalasomayajularajyalaksh8473
    @ayyalasomayajularajyalaksh8473 День назад

    Anni tips chaala bagunnayi sir really wondered

    • @sridharnallamothu
      @sridharnallamothu  День назад

      రాజ్యలక్ష్మి గారు థాంక్యూ వెరీమచ్ అండి. కీప్ వాచింగ్

  • @perinamastan9538
    @perinamastan9538 День назад +1

    5 elements topic Bagundi ee concept chala issues ki applicable avuthundhi

    • @sridharnallamothu
      @sridharnallamothu  День назад

      అవునండి, అది చాలా మంది కాన్సెప్ట్, బాగా హెల్ప్ అవుతుంది, థాంక్యూ సర్

  • @Somu_jagan
    @Somu_jagan 11 часов назад

    Namasthe sir. Naku anni points usefulgaane anipinchayi. Sir ma tarapu nundi oka vishyam dayachesi meeru ee tipoc gurinchi manchi tips inka sariyaina gnaannanni andistarani adugutunnam. Present marriage life chala chala darunamga untunnai sir. Pelli taruvatha oche apardhalu inka jivitha bagaswami ga ochi life start chesi happyga kastasukaallo annitilo toduga undaalsina husbend or wife evarannakani bandhaanni cheap ga chudatam, inka self confidence debbatinela krungateeyatam, value evvakapovatam, barya ani adugu pette stree ni oka purugu kanna heenamga treat cheytam, total ga oka setruvullaga untunnaru ee kalam wife husbands. Deenipai meeru vidio cheste maa manasuku mariyu life ki chala help chesinavaru autaaru sir. Ee topic present na life lo kuda avanni face chestunnanu. Entho asatho marrege cheskunnanu. Kani ma husband na nundi money aasistu adiginavanni teeskuratledhani nannu kanisam manishila kuda chudatledhu. Samajamlo bandhuvullo andari daggara viluva ga unna naku matram tali kattina bartha daggara value ledhu, kanisam napai prema ledhu , only money untene aa kasepu baguntaadu. Ma parents daggara nundi tarachuga kanukalu naku kavalsina china china avasaraalu kuda ma parents daggare teeskovaalantaadu. Tine rice tho sahaa ippatiki ma parents pampistunnaru. Elati husbend ni barinchala? Atani lo marpu untundha leka na life antha ilaage oka banisatwam ga migilipotundha. Naalanti entho mandhi house wifes ee situation ni face chestu jeevachavaalla bratukutunnaru. Na marrege ayi 2 yrs aindi . Still ee nimisham varaku kuda nenu happy ga unna roju ledhu 😢 na gold dabbulu anni tanaki echi mottam kolpoyaanu aina sare atanu marindhi ledhu atanu drink smoke timepass things ki banisa ayyi mottam appulu paalu chesi tanu happy gaane unnadu. Kani ye papam leni nenu tana valla intha manasika kshoba anubavistunnanu pls meeru vidio chestaarani aasistunnanu sir 🙏

    • @sridharnallamothu
      @sridharnallamothu  8 часов назад +1

      నమస్తే అండి, మీరన్నట్లు చాలా దారుణమైన మనస్థత్వాలు ఉన్నారు. ఖచ్చితంగా మీరు కోరిన టాపిక్ మీద త్వరలో వీడియో చేస్తాను.

    • @Somu_jagan
      @Somu_jagan 7 часов назад

      @sridharnallamothu tq very much sir.

  • @satyachelikani5799
    @satyachelikani5799 22 часа назад

    🙏sir

    • @sridharnallamothu
      @sridharnallamothu  16 часов назад

      సత్య గారు థాంక్యూ వెరీ మచ్ అండి

  • @MAHITHA-350
    @MAHITHA-350 2 дня назад +1

    Really TQ you soo much sir🤝
    Second technic naku use avuthundhi n nenu sure ga focus chestha🌹🙏

    • @sridharnallamothu
      @sridharnallamothu  День назад +1

      మహిత గారు థాంక్యూ వెరీ మచ్ అండి డెఫినిట్లీ. మరిన్ని మంచి వీడియోలు రాబోతున్నాయి చూస్తూ ఉండండి

  • @anufashiondesigner9851
    @anufashiondesigner9851 16 часов назад

    Tq so much sir chaala manchi visyallu chyputunaru.mallanti ladies inkka motivation ga untundi.naku last one challa bagga nachindi eppudu ontarigga fell avetu undyydani carrier gruchi dani solution dorikindi mimilani devedu challga chudali maku manchi conetent ivvali.time gruchi okka vedio chyara sir my name is anuradha

    • @sridharnallamothu
      @sridharnallamothu  16 часов назад

      అనురాధ గారు తప్పకుండా అండి, టైం గురించి ఈరోజు కూడా ఒక షార్ట్ చేశాను చూడండి. త్వరలో టైం మేనేజ్మెంట్ మీద ఒక సిరీస్ మొదలు పెడుతున్నాను. థాంక్యూ వెరీ మచ్ ఫర్ యువర్ కైండ్ వర్డ్స్ అండి

  • @suri86018
    @suri86018 2 дня назад +1

    I am waiting for this video sir…and I like 2nd one …sir

    • @sridharnallamothu
      @sridharnallamothu  2 дня назад

      సూరి గారు థాంక్యూ వెరీమచ్ అండి, కీప్ వాచింగ్!

  • @vanazzachilakamarri3371
    @vanazzachilakamarri3371 День назад

    Soooper.sir,GOD. Bless.u

    • @sridharnallamothu
      @sridharnallamothu  День назад

      మీ బ్లెస్సింగ్స్ కి థాంక్యూ వెరీ మచ్ అండి

  • @KrishnaKumari-pg7tt
    @KrishnaKumari-pg7tt День назад

    I am weighting for this video is very good

    • @sridharnallamothu
      @sridharnallamothu  День назад

      కృష్ణకుమారి గారు థాంక్యూ వెరీ మచ్ అండి కీప్ వాచింగ్

  • @rajeswararaothota5658
    @rajeswararaothota5658 День назад

    అందరికీ చాలా ఉపయోగకరమైన విలువైన సమాచారాన్ని అందించే మీకు ధన్యవాదాలు🙏

    • @sridharnallamothu
      @sridharnallamothu  День назад

      రాజేశ్వరరావు గారు థాంక్యూ వెరీమచ్ సర్! Grateful for your comment! Stay connected by subscribing

  • @MalliswariRangisetty
    @MalliswariRangisetty День назад

    Hii sir
    Meeru cheppina anni tip's bagaunnai

    • @sridharnallamothu
      @sridharnallamothu  День назад

      మల్లీశ్వరి గారు థాంక్యూ వెరీ మచ్ అండి కీప్ వాచింగ్

  • @kallagantiumamaheswararao6626
    @kallagantiumamaheswararao6626 17 часов назад

    మీరు చెప్పిన 4 టెక్నిక్స్ లో 2వ ది
    54321 బాగుంది
    🎉🎉🎉

    • @sridharnallamothu
      @sridharnallamothu  16 часов назад

      మహేశ్వర రావు గారు థాంక్యూ వెరీ మచ్ సర్ కీప్ వాచింగ్

  • @kogantinalini1998
    @kogantinalini1998 День назад

    Good solutions sir,thank you very much
    Last technic konni sarlu use chesanu.result vachindi

    • @sridharnallamothu
      @sridharnallamothu  День назад

      నళిని గారు సూపర్ అండీ, థాంక్యూ అండి, మీ స్పందనకి, కీప్ వాచింగ్!

  • @rameshreddydaram3852
    @rameshreddydaram3852 День назад

    Great sir

    • @sridharnallamothu
      @sridharnallamothu  День назад

      రమేష్ రెడ్డి గారు థాంక్యూ వెరీమచ్ సర్

  • @jajabharathkumarnama3054
    @jajabharathkumarnama3054 2 дня назад

    మీరు ఇలాగే అద్భుతమైన వీడియోస్ చెయ్యాలి.

    • @sridharnallamothu
      @sridharnallamothu  2 дня назад +1

      భరత్ కుమార్ గారు థాంక్యూ వెరీమచ్, ఇలాంటి వీడియోలను మీకు తెలిసిన వారికీ పంపిస్తూ ఉండండి. ధన్యవాదాలు

  • @adigerlaprasad5348
    @adigerlaprasad5348 День назад

    Super sir 🌹🙏

    • @sridharnallamothu
      @sridharnallamothu  День назад +1

      ప్రసాద్ గారు థాంక్యూ వెరీమచ్ అండి, కీప్ వాచింగ్!

  • @AllInOne-kd7mq
    @AllInOne-kd7mq День назад

    Okay sir ...Ani. Try chysthanu sir... E year nanu nenu maruchukuntanu....

    • @sridharnallamothu
      @sridharnallamothu  День назад

      థాంక్యూ అండి, Thanks for the love! Subscribe if you want to see more videos like this!

  • @Prasanna.R19
    @Prasanna.R19 2 дня назад

    Sir chala helpful and motivational thank you sir

    • @sridharnallamothu
      @sridharnallamothu  2 дня назад

      ప్రసన్న గారు థాంక్యూ వెరీ మచ్ అండి మన ఛానల్ మీకు తెలిసిన వారికి పరిచయం చేయగలరు

    • @Prasanna.R19
      @Prasanna.R19 2 дня назад

      @sridharnallamothu friends and family ki share chesthanu sir

  • @tamminenikotireddy1480
    @tamminenikotireddy1480 День назад

    Last technic super

    • @sridharnallamothu
      @sridharnallamothu  День назад

      కోటిరెడ్డి గారు థాంక్యూ వెరీ మచ్ అండి

  • @sasinirmaladarise6205
    @sasinirmaladarise6205 2 дня назад

    All are use full technics thank you sir

    • @sridharnallamothu
      @sridharnallamothu  2 дня назад

      నిర్మల గారు థాంక్యూ అండి, మరిన్ని వీడియోలు మంచివి వస్తున్నాయి చూస్తూ ఉండండి

  • @sureshbabuburuga2388
    @sureshbabuburuga2388 День назад

    Last tip easy ga vundi sir

    • @sridharnallamothu
      @sridharnallamothu  День назад

      సురేష్ బాబు గారు థాంక్యూ వెరీ మచ్ అండి కీప్ వాచింగ్

  • @rajyalakshmi7087
    @rajyalakshmi7087 2 дня назад

    Good video sir….:🙏

    • @sridharnallamothu
      @sridharnallamothu  День назад

      రాజ్యలక్ష్మి గారు థాంక్యూ వెరీ మచ్ అండి కీప్ వాచింగ్

  • @Usharani-z6z
    @Usharani-z6z 2 дня назад

    Meru chyppina tips anni chala bagunnie sir thank you sir

    • @sridharnallamothu
      @sridharnallamothu  2 дня назад

      థాంక్యూ అండి, మీకు తెలిసిన వారికీ షేర్ చెయ్యండి.

  • @sasikirananantharaj5915
    @sasikirananantharaj5915 2 дня назад

    I liked the Uncertainty and Jar Techniques.. Anniah

    • @sridharnallamothu
      @sridharnallamothu  День назад

      శశి కిరణ్ గారు థాంక్యూ వెరీ మచ్ తమ్ముడు

  • @omnamashivaya9634
    @omnamashivaya9634 4 часа назад

    నేను ఈ ఆలోచన ఈ సమస్య నుంచి ఎలా తీసుకోవాలో అర్ధం కావడం లేదు sir.... ఇతను ఎవరో అయితే..... అస్సలు care చేసేదాన్ని కాదు sir.... ప్రతి ఒక్కటి నేను చూసుకుని... ఇతను నన్ను saperete గా చూసినట్టు, వాళ్లంతా ఒక్కటిగా నన్ను saperete గా treat చేస్తుంటే తట్టుకోలేకున్నా 😭sir ఇతనికి ఏమి తక్కువ చేయడం లేదు అన్ని నేనే చూసుకుంటున్న...... ఈ సమస్య నాకు పెద్దగా అనిపిస్తుంది

    • @sridharnallamothu
      @sridharnallamothu  3 часа назад

      ఓం నమశ్శివాయ గారు ఇలాంటి టాపిక్స్ భవిష్యత్ లో కవర్ చేస్తాను, చూస్తూ ఉండండి.

  • @indushekhar
    @indushekhar 2 дня назад +1

    Sridhar garu, అన్ని టిప్స్ బాగున్నాయి. నాకు నచ్చినది 5-4-3-2-1 సార్.
    నాకు కావాల్సిన టాపిక్ "మొహమాటం"ఎలా జయించాలి? How to say 'NO'. Thank you.

    • @sridharnallamothu
      @sridharnallamothu  2 дня назад

      ఇందుశేఖర్ గారు థాంక్యూ అండి, తప్పకుండా త్వరలో ఆ టాపిక్ మీద చేస్తాను.

    • @indushekhar
      @indushekhar 2 дня назад

      ​@@sridharnallamothuthank you very much sir.

  • @UmaDevi-v6b
    @UmaDevi-v6b День назад

    Inka చాలా మంచి videos చేయాలని korukumtunamu

    • @sridharnallamothu
      @sridharnallamothu  День назад

      ఉమాదేవి గారు థాంక్యూ వెరీ మచ్ అండి తప్పకుండా మీ అందరి సపోర్టుతో మరిన్ని మంచి వీడియోలు అందిస్తాను

  • @Ramu_farmer
    @Ramu_farmer День назад

    Mee points note chesu kuntunnaanu sir

    • @sridharnallamothu
      @sridharnallamothu  День назад

      రాము గారు సూపర్ సార్ వాటిని ఫాలో అవ్వండి మంచి ఫలితం ఉంటుంది

  • @lavanyalovely1407
    @lavanyalovely1407 2 дня назад

    Cheppinavanni chala useful sir.. thank you

    • @sridharnallamothu
      @sridharnallamothu  2 дня назад

      లావణ్య గారు థాంక్యూ వెరీమచ్ అండి.. మీకు తెలిసిన వారికీ షేర్ చెయ్యగలరు.

    • @lavanyalovely1407
      @lavanyalovely1407 2 дня назад

      @sridharnallamothu thappakunda chestanu sir..meeru chese videos chala help avutunnay sir

  • @avudoddisaidulu5344
    @avudoddisaidulu5344 2 дня назад

    All good,sir

    • @sridharnallamothu
      @sridharnallamothu  2 дня назад +1

      సైదులు గారు థాంక్యూ వెరీమచ్ అండి, కీప్ వాచింగ్

  • @Saadh-b4e
    @Saadh-b4e 2 дня назад

    Thanking You 🌄 Sir for your excellent, Amazing, Wonderful messages 🎇🇮🇳☀️❤️🌟💚💐💯👏I like most one is 4_4_3_2_1 technic 👍

    • @sridharnallamothu
      @sridharnallamothu  День назад

      సూపర్ అండి.. థాంక్యూ వెరీ మచ్ కీప్ వాచింగ్

  • @arunag-pu5vz
    @arunag-pu5vz День назад

    Meeru cheppeina anni tips chala bhagunnai sir, ma averiki cheppukoleni psychological problems ki meeru cheppe tips valla solve chesukovadaniki try chesthunnamu thank you so much sir
    Naaku na life lo jarigina konni insidents valla emotional feelings ravatledu ma won father death ainapudu Naku assalu kannelle raledu ma vallu nannu apartham chesukunnaru e problem nunchi ala bayatapadalo pls cheppindi sir

    • @sridharnallamothu
      @sridharnallamothu  15 часов назад

      అరుణ గారు ఎమోషనల్ బ్లాకేజ్ ఉన్నప్పుడు ఇది అందరికీ సహజంగానే జరుగుతుంది. రోజు మెడిటేషన్ చేయటం వలన మెల్లగా పరిస్థితి నార్మల్ అవుతుంది. త్వరలో మెడిటేషన్ గురించి తెలియజేస్తాను చూస్తూ ఉండండి

    • @arunag-pu5vz
      @arunag-pu5vz 14 часов назад

      @sridharnallamothu thank you so much sir

  • @ippilisrinivas3107
    @ippilisrinivas3107 День назад

    నాకు అన్ని టిప్స్ నచ్చాయి సార్

    • @sridharnallamothu
      @sridharnallamothu  День назад

      ఇప్పిలి శ్రీనివాస్ గారు థాంక్యూ వెరీ మచ్ అండి చూస్తూ ఉండండి

  • @raviindra7535
    @raviindra7535 2 дня назад

    Super sir...

    • @sridharnallamothu
      @sridharnallamothu  День назад

      రవీంద్ర గారు థాంక్యూ వెరీ మచ్ అండి కీప్ వాచింగ్

  • @kollakrishnakishore6048
    @kollakrishnakishore6048 14 часов назад

    Sir mee books kavali ela theesu kovali please cheppandi🙏

  • @saipavan8132
    @saipavan8132 2 дня назад

    Super ga chepparu Sir🎉

    • @sridharnallamothu
      @sridharnallamothu  2 дня назад

      సాయి పవన్ గారు థాంక్యూ వెరీమచ్ అండీ, కీప్ వాచింగ్

    • @saipavan8132
      @saipavan8132 2 дня назад

      Thank you sir for your reply.. మీరు ఎన్నో topics మీద అనర్గళంగా విశ్లేషణ చేస్తారు, మళ్ళీ personal & professional లైఫ్ నీ balance చేసుకొని మాకోసం యూట్యూబ్ ద్వారా మంచి కంటెంట్ ఇస్తున్నందుకు ధన్యవాదాలు సర్. మాములుగా ఏదైనా కొద్దిసేపు చదివి అర్థం చేసుకునే e రోజు ki చాలా కష్టపడము anipistadi. అందుకే మీరు టైమ్ ఎలా మేనేజ్ చేసుకుంటారో చెప్పగలరు ఆది చాలా మందికి ఉపయోగం పడుతుంది అనుకుంటున్న.

  • @VinPissay
    @VinPissay 2 дня назад

    Sir sprr

    • @sridharnallamothu
      @sridharnallamothu  2 дня назад

      థాంక్యూ వెరీమచ్ అండి, కీప్ వాచింగ్

  • @shaikbaji9415
    @shaikbaji9415 2 дня назад

    May God bless you with peace and happiness

    • @sridharnallamothu
      @sridharnallamothu  2 дня назад

      బాజీ గారు థాంక్యూ వెరీ మచ్ అండి కీప్ వాచింగ్

  • @RosiBittu
    @RosiBittu 2 дня назад

    అన్ని టిప్స్ సూపర్ గా ఉన్నాయ్ sir Thank you sir
    చేతబడి చేసారు అంటారు అది నిజామా
    అస్సలు చేతబడి ఉందా sir

    • @sridharnallamothu
      @sridharnallamothu  2 дня назад

      Rosi Bittuగారు థాంక్యూ అండి, నాకు ఆ విషయంపై అంత అవగాహన లేదండి, ఐయామ్ సారీ

    • @RosiBittu
      @RosiBittu 2 дня назад

      @sridharnallamothu ok sir

  • @bharathharivanam3648
    @bharathharivanam3648 2 дня назад

    Action plan is best 👍

    • @sridharnallamothu
      @sridharnallamothu  День назад

      భరత్ గారు సూపర్ సార్. థాంక్యూ వెరీ మచ్ కీప్ వాచింగ్ సర్

  • @UppalaSatyanarayana
    @UppalaSatyanarayana День назад

    54321 method super sir

    • @sridharnallamothu
      @sridharnallamothu  День назад

      సత్యనారాయణ గారు థాంక్యూ వెరీ మచ్ అండి, దీనిని ఫాలో అయ్యి మీ ఫీడ్బ్యాక్ తెలియజేయండి వీలైతే

  • @chowdarypriya416
    @chowdarypriya416 11 часов назад

    జర్ లో రాసి వేయడం నిజంగా పని చేస్తుంది..

    • @sridharnallamothu
      @sridharnallamothu  9 часов назад

      చౌదరి ప్రియ గారు అవునండి, ఇది మంచి టెక్నిక్, థాంక్యూ వెరీమచ్ అండి, కీప్ వాచింగ్

  • @narayanareddy5668
    @narayanareddy5668 2 дня назад

    nice sir

    • @sridharnallamothu
      @sridharnallamothu  2 дня назад

      నారాయణ రెడ్డి గారు థాంక్యూ వెరీ మచ్ అండి కీప్ వాచింగ్

  • @lakshmiganapathionlinestore
    @lakshmiganapathionlinestore 2 дня назад

    Super sir

    • @sridharnallamothu
      @sridharnallamothu  2 дня назад +1

      నమస్తే అండి, థాంక్యూ వెరీమచ్, ఇలాంటి వీడియోలను మీకు తెలిసిన వారికీ పంపిస్తూ ఉండండి. ధన్యవాదాలు

  • @devanutalapati218
    @devanutalapati218 2 дня назад

    Good evening sir

    • @sridharnallamothu
      @sridharnallamothu  2 дня назад

      దేవా గారు గుడ్ ఈవెనింగ్ అండి

  • @moulivasantha6826
    @moulivasantha6826 14 часов назад

    ప్రతి ట్రిప్ టెక్నిక్ అమూల్యమైనదే, ఒకటి ఎక్కువ మరొకటి తక్కువ అని చెప్పి గురు భావంతో సమాజంలో వ్యక్తి శ్రేయస్సు కోసం ఏంతో శ్రమ కోర్చి మీరు చేస్తున్న చెబుతున్న రత్న దీపికలు లాంటి మీ సలహాలను ఎక్కువ తక్కువ అని నిర్ధారించి నన్ను నేను తక్కువ చేసుకోలేను ఇది పొగడ్త కాదు మీరు మొదలు బెట్టిన ఈ మహత్తర కార్యక్రమంను నిర్విఘ్నంగా కొనసాగించాలని అందుకు తగిన మేధో శారీరక శక్తిని ప్రసాదించాలని భగవంతుడిని ప్రార్థిస్తూ మీకు అనంతానంత ధన్యవాదాలు @శ్రీధర్ సర్...!

    • @sridharnallamothu
      @sridharnallamothu  13 часов назад

      మౌళీవసంత గారు మీ ప్రేమపూర్వకమైన స్పందనకి నమస్సులు అండి.

  • @harikumarsiddamsetty9716
    @harikumarsiddamsetty9716 2 дня назад

    అన్నీ టిప్స్ బాగున్నాయ్ Sir..

    • @sridharnallamothu
      @sridharnallamothu  2 дня назад

      ధన్యవాదాలు అండి, మీకు తెలిసిన వారికీ షేర్ చెయ్యండి.

  • @challasatyam1821
    @challasatyam1821 2 дня назад

    ❤❤❤❤❤

    • @sridharnallamothu
      @sridharnallamothu  2 дня назад

      సత్యం గారు థాంక్యూ వెరీమచ్ అండి

  • @chakrapanisurampudi1187
    @chakrapanisurampudi1187 День назад

    5,4,3,2,1 sir

    • @sridharnallamothu
      @sridharnallamothu  День назад

      చక్రపాణి గారు థాంక్యూ వెరీ మచ్ అండి.. కీప్ వాచింగ్ సర్

  • @trinadhreddypala7928
    @trinadhreddypala7928 День назад

    Mindfulness technique 54321

    • @sridharnallamothu
      @sridharnallamothu  День назад

      త్రినాథ్ రెడ్డి గారు సూపర్ అండి దాన్ని ప్రాక్టీస్ చేసి వీలైతే కొద్ది రోజుల తర్వాత మీ ఫీడ్ బ్యాక్ తెలియజేయండి

  • @yvraocreations1138
    @yvraocreations1138 2 дня назад

    🙏

    • @sridharnallamothu
      @sridharnallamothu  2 дня назад +1

      వైవీరావు క్రియేషన్స్ గారు థాంక్యూ వెరీమచ్ అండి

  • @syamalakrishnak4762
    @syamalakrishnak4762 День назад

    Anni nachsi sir

    • @sridharnallamothu
      @sridharnallamothu  15 часов назад

      శ్యామల కృష్ణ గారు థాంక్యూ వెరీ మచ్ అండి

  • @jaggaiah3229
    @jaggaiah3229 2 дня назад

    👉🌹🙏🙏🙏👍👍👍

    • @sridharnallamothu
      @sridharnallamothu  День назад

      జగ్గయ్య గారు థాంక్యూ వెరీ మచ్ కీప్ వాచింగ్

  • @appannapallishankarreddy5621
    @appannapallishankarreddy5621 День назад +1

    నాకు తొందర ఎక్కువ దాని కంట్రోల్ చేయాలంటే ఎట్లా మెయిన్ ప్రాబ్లం అదే నాకు

    • @sridharnallamothu
      @sridharnallamothu  День назад +1

      శంకర్ రెడ్డి గారు చాలామంది ఎదుర్కొనే సమస్య అది. దాని గురించి త్వరలో ఒక వీడియో చేస్తాను

    • @panchami7438
      @panchami7438 День назад

      Same na problem kooda

  • @vijaykatakam5993
    @vijaykatakam5993 День назад

    Anni Technics chala baagunnai Sir

    • @sridharnallamothu
      @sridharnallamothu  День назад

      విజయ్ గారు థాంక్యూ వెరీ మచ్ అండి కీప్ వాచింగ్ సార్

  • @sitaarasitaara2930
    @sitaarasitaara2930 2 дня назад

    Sir , me channel ni subscribe chesa. Meditation process ela cheyyalo chepta annaru .Dani gurinchi oka video tiyyandi .

    • @sridharnallamothu
      @sridharnallamothu  2 дня назад +1

      సితార గారు కొత్తగా పెట్టిన ఛానెల్ కదా, కొద్దిరోజుల పాటు మోటివేషనల్ టాపిక్ కే చేస్తూ ఉండాలి అండీ, లేదంటే యూట్యూబ్ ఆల్గారిథమ్ సరిగా వీడియోలు పుష్ చెయ్యదు. కొన్నాళ్లు వెయిట్ చేయండి, మెడిటేషన్ ఇతర స్పిరిట్యువల్ టాపిక్స్ చెబుతాను. థాంక్యూ

    • @sitaarasitaara2930
      @sitaarasitaara2930 2 дня назад

      @sridharnallamothu THANK YOU 🙏🙏

  • @Rajini2770
    @Rajini2770 2 дня назад

    🙏🙏🙏🙏

    • @sridharnallamothu
      @sridharnallamothu  2 дня назад +1

      రజనీ గారు రెగ్యులర్ గా చూస్తున్నందుకు థాంక్యూ అండి

    • @Rajini2770
      @Rajini2770 2 дня назад

      @sridharnallamothu మీరు చెప్పే ప్రతి విషయం మాకు కనెక్ట్ అవుతుంది కాబట్టి మీకు ఇంత తొందరగా సబ్స్క్రైబ్ కూడా వచ్చారు

    • @sridharnallamothu
      @sridharnallamothu  2 дня назад

      @Rajini2770 గారు కావచ్చు అండి. థాంక్యూ అండి

  • @rajeshvarma6940
    @rajeshvarma6940 2 дня назад

    Please do more videos fear, overthinking,in this topic. Request from my side. Hope you accept my request

    • @sridharnallamothu
      @sridharnallamothu  2 дня назад +1

      రాజేష్ వర్మ గారు తప్పకుండా సర్, త్వరలో చేస్తాను, ధన్యవాదాలండి

  • @srilakshmi-ww3or
    @srilakshmi-ww3or 2 дня назад

    Present lo ela undali

    • @sridharnallamothu
      @sridharnallamothu  2 дня назад

      ప్రజెంట్ లో ఎలా ఉండాలి అనే దాని గురించి త్వరలోనే వీడియో చేస్తాను చూస్తూ ఉండండి

  • @suribanothu4046
    @suribanothu4046 2 дня назад

    Cheyandi sir

  • @SubrahmanyamTammana
    @SubrahmanyamTammana 2 дня назад

    54321 Super sir

    • @sridharnallamothu
      @sridharnallamothu  2 дня назад

      సుబ్రహ్మణ్యం గారు థాంక్యూ వెరీమచ్ అండి, కీప్ వాచింగ్

  • @Ramu_farmer
    @Ramu_farmer День назад

    Naaku Anne nachenave sir

  • @yasodadivisirugudi3993
    @yasodadivisirugudi3993 2 дня назад

    Lost tip nachhinde Sir 🙏🙏🙏

    • @sridharnallamothu
      @sridharnallamothu  2 дня назад +1

      యశోద గారు థాంక్యూ వెరీమచ్ అండి, కీప్ వాచింగ్!

  • @suribanothu4046
    @suribanothu4046 2 дня назад

    Bhayam gurinche topic

    • @sridharnallamothu
      @sridharnallamothu  2 дня назад +1

      సూరి గారు ఓ వారం రోజుల లోపే చేస్తాను, చూస్తూ ఉండండి.

  • @Sruthi-46
    @Sruthi-46 2 дня назад

    Sutiga ...suthhi lekunda baga chepthunnnaru sir

    • @sridharnallamothu
      @sridharnallamothu  2 дня назад +1

      హహహహ.. శృతి గారు థాంక్యూ వెరీమచ్ అండి, కీప్ వాచింగ్!

  • @naralanarayanamma1761
    @naralanarayanamma1761 День назад

    ఒక మనిషి దగ్గర చాలా సమాచారం ఉన్నది,, తరుముతున్న ఆలోచనలు ఉన్నాయి,, ఉద్యమాలు ఉన్నాయి,, జీవిత లక్ష్యాలు ఉన్నాయి,,, అయినా మనిషి ఎందుకు ఆనందంగా లేడు sir. ఏ పనికిరాని విషయాలు మనల్ని తినేస్తున్నాయి,, కారణం ఎవరు? సెల్ఫ్ అవేర్నెస్ ఎందుకు ఉడడు sir

    • @sridharnallamothu
      @sridharnallamothu  День назад +1

      నారాయణమ్మ గారు సమాచారం మరియు జ్ఞానం సిద్ధాంత వైరుధ్యం జీవిత లక్ష్యాలు వాటికోసం పోరాటం ఇవన్నీ కూడా సంఘర్షణ పెంచేవి. అందువలన దానికి సరి సమానమైన న్యూట్రల్ స్థితికి చేర్చే మెడిటేషన్ లాంటి సాధనలు లేకపోతే మనిషి స్తిమితంగా ఉండలేరండి.

  • @venkataramaiah4186
    @venkataramaiah4186 День назад

    54321టెక్నిక్

    • @sridharnallamothu
      @sridharnallamothu  День назад

      వెంకటరామయ్య గారు సూపర్ అండి, కొన్నిరోజులు ప్రాక్టీస్ చేసి మీరే తేడా చూడండి.

  • @Maddipatisurendra
    @Maddipatisurendra День назад

    54321 sir

    • @sridharnallamothu
      @sridharnallamothu  День назад

      సురేంద్ర గారు సూపర్, థాంక్యూ వెరీ మచ్ అండి

  • @sunkaraumaparvathi-bh5pf
    @sunkaraumaparvathi-bh5pf 2 дня назад

    Naku A pani cheyalanna eado oka devudu meeda otlu vastunnai danito bayamesi A work cheyadamledu chala important works kuda otlu ravadam valla cheyaleka andarito matalu padutunna

    • @sridharnallamothu
      @sridharnallamothu  2 дня назад

      ఉమా పార్వతి గారు మీ సమస్య వివరంగా చెప్పండి. అవకాశం ఉంటే త్వరలో దానిపై వీడియో చేస్తాను

    • @sunkaraumaparvathi-bh5pf
      @sunkaraumaparvathi-bh5pf День назад

      @sridharnallamothu phone number kavali sir

  • @ROHITH746
    @ROHITH746 2 дня назад

    స్టేజి ఫీయర్ చెప్పగలరు🎇🎇🎇🎇🌹🙏🙏

    • @sridharnallamothu
      @sridharnallamothu  2 дня назад +1

      రోహిత్ గారు తప్పకుండా సర్ త్వరలో అందిస్తాను

  • @aparnamulugu3760
    @aparnamulugu3760 День назад

    చెప్పాలి అనిపించాలి కదా

    • @sridharnallamothu
      @sridharnallamothu  День назад

      అపర్ణ గారు అర్థం కాలేదు, ఎనీ హౌ థాంక్యూ వెరీ మచ్ అండీ

  • @sureshkuppili8951
    @sureshkuppili8951 2 дня назад

    Naku 54321 technique nachhendi sir.

    • @sridharnallamothu
      @sridharnallamothu  2 дня назад

      సురేష్ గారు థాంక్యూ అండి కీప్ వాచింగ్

  • @kaveenbojedla6706
    @kaveenbojedla6706 2 дня назад

    54321....

    • @sridharnallamothu
      @sridharnallamothu  2 дня назад

      మీ ఫీడ్ బ్యాక్ తెలియజేసినందుకు ధాంక్యూ వెరీమచ్ అండి.

  • @Maddipatisurendra
    @Maddipatisurendra День назад

    Super topics sir ...

    • @sridharnallamothu
      @sridharnallamothu  День назад

      థాంక్యూ వెరీ మచ్ సురేంద్ర గారు

  • @Venky190
    @Venky190 2 дня назад

    Super sir

    • @sridharnallamothu
      @sridharnallamothu  2 дня назад

      వెంకీ గారు థాంక్యూ అండి

  • @kallepellymadhu2316
    @kallepellymadhu2316 2 дня назад

    Super sir

    • @sridharnallamothu
      @sridharnallamothu  2 дня назад

      మధు గారు థాంక్యూ వెరీమచ్ అండి, కీప్ వాచింగ్ సర్