దేశభక్తి గేయం 17-7-2019 పల్లవి:- ఓ భారతమాతా నీకు మా వందనం మేమంతా నీ ఒడిలో ఆడుకునే పిల్లలం ఓ భారతమాతా .... మేమంతా నీ పిల్లలం (ఓ భారతమాతా) 1చరణం. కులాలెన్నున్నా ,మతాలెన్నున్నా భాషలెన్నున్నా,వర్గాలెన్నున్నా మేమంతా కలిసుండే అన్నదమ్ములం. మేమంతా భారతీయులం. నీ స్వేచ్ఛ కోరి మహనీయులెందరో, తమ ప్రాణాలను అర్పించారు. ఆ త్యాగధనుల రక్తంతో తడిసిన ఈనేల ఎంతో పావనమైనది. (ఓ భారతమాతా) 2.చరణం:- వేదాలు, వేదాంగాలు ఉపనిషత్తులు, పురాణాలు ఈ నేలపైన వెలిశాయి.జనజాగృతి చేశాయి. రుద్రమ్మ, ఝాన్సీరాణి వీరవనితలెందరో, ఈ నేలను పాలించారు. పరాక్రమవంతులైన రాజులెందరో, ఈ గడ్డను ఏలారు. (ఓ భారతమాతా) 3.చరణం:- గంగమ్మ, గోదావరి బ్రహ్మపుత్ర, కావేరి ఈ నేలపైన ప్రవహిస్తున్నాయి. సస్యశ్యామలం చేస్తున్నాయి. వాల్మీకి, వ్యాసమునీంద్రులెందరో, తాపసులు తిరిగిన నేల మనది. శ్రీ రాముడు,షట్చక్రవర్తులు మహనీయులెందరో, జన్మించిన పుణ్యభూమి మనది. (ఓ భారతమాతా) రచన:-ద్రోణంరాజు శ్రీనివాసరావు
Sir Cinima patalanni Mssic director. Echhe tune ki. Ansurichi rayali antari Example ga. Oka kotta tune. Theesukuni. Daniki. Sahityam Ela Anu sandhanam cheyylo. Vi varinchndi. Mastaru, please......
చాలా చక్కగా వివరంగా సుమధురమైన గాత్రంతో ఔత్సాహ వర్దమాన పాట రచయితలకు పాట యొక్క లక్షణాలు వివరించారు.కళాభివందనాలు.
రికార్డింగు విషయం లో శ్రద్ద తీసుకోండి.
మంచిగవివరించారు 👍👍
Vivaramu ga cheppina paddhati bagundi Annayya
Bagunnara Sir, explanation bagundi
దేశభక్తి గేయం
17-7-2019
పల్లవి:-
ఓ భారతమాతా నీకు మా వందనం
మేమంతా నీ ఒడిలో ఆడుకునే పిల్లలం
ఓ భారతమాతా .... మేమంతా నీ పిల్లలం
(ఓ భారతమాతా)
1చరణం.
కులాలెన్నున్నా ,మతాలెన్నున్నా
భాషలెన్నున్నా,వర్గాలెన్నున్నా
మేమంతా కలిసుండే అన్నదమ్ములం.
మేమంతా భారతీయులం.
నీ స్వేచ్ఛ కోరి మహనీయులెందరో,
తమ ప్రాణాలను అర్పించారు.
ఆ త్యాగధనుల రక్తంతో తడిసిన ఈనేల
ఎంతో పావనమైనది.
(ఓ భారతమాతా)
2.చరణం:-
వేదాలు, వేదాంగాలు
ఉపనిషత్తులు, పురాణాలు
ఈ నేలపైన వెలిశాయి.జనజాగృతి చేశాయి.
రుద్రమ్మ, ఝాన్సీరాణి వీరవనితలెందరో,
ఈ నేలను పాలించారు.
పరాక్రమవంతులైన రాజులెందరో,
ఈ గడ్డను ఏలారు.
(ఓ భారతమాతా)
3.చరణం:-
గంగమ్మ, గోదావరి
బ్రహ్మపుత్ర, కావేరి
ఈ నేలపైన ప్రవహిస్తున్నాయి.
సస్యశ్యామలం చేస్తున్నాయి.
వాల్మీకి, వ్యాసమునీంద్రులెందరో,
తాపసులు తిరిగిన నేల మనది.
శ్రీ రాముడు,షట్చక్రవర్తులు
మహనీయులెందరో,
జన్మించిన పుణ్యభూమి మనది.
(ఓ భారతమాతా)
రచన:-ద్రోణంరాజు శ్రీనివాసరావు
Well explained 👌👌
చాలా చక్కగా వివరించారు గురువుగారు.ధన్యవాదాలు🎉❤
Good explanation sir
సినిమా పాట గురించి చక్కగా వివరించారు. ధన్యవాదాలు.
మంచి వివరణ, విషయం, విధానం బాగుంది
మీ పాదాలకు నా నమస్కారాలు గురువు గారు...🎉❤
గురువు గారు చాలా బాగా వివరించారు,...అద్భుతం. అలాగే మీకు సినిమాలో మాటలు ఎలాగ రాస్తారో మీకు ఏమైనా ఐడియా ఉంటె చెప్పగలరు. ధన్యవాదాలు.
తప్పకుండా. కాని ఈ అంశాలు పూర్తయ్యాక. మీ ఉత్సాహానికి, ప్రోత్సాహానికి ధన్యవాదములు.
@@voiceofnarayana212 అలాగే గురువు గారు🙏
మీరు ఈ జనరేషన్ కి SP బాలసుబ్రమణ్యం గారు 🙌🙌🙌🙌,,,
Saw full. Nicely explained 👍👍
సినీ గేయ రచయితలకు ఈవీడియో ఒక దిక్సూచి.
Sir
Cinima patalanni
Mssic director. Echhe tune ki. Ansurichi rayali antari
Example ga. Oka kotta tune. Theesukuni. Daniki. Sahityam Ela Anu sandhanam cheyylo. Vi varinchndi. Mastaru, please......
Sure. But wait for the time.
Super .
Super
చాలా బాగుందండి.
పద్యాలు రాయటం చెప్పగలరు 🍓🍓🍓🍓🌹🌹🌹🌹🍬🍬🍬🍬🌹🍓🍓🍓🍓🍓🍓🍓🌹🌹🌹🌹🌹🌹🌹🌹🍓🍓🌹🌹🌹🍓🍓🌹🌹🍅🍅🍅🍅🍅🍅🍅🍅🍅🍓🍓🍇🍓🌹🌹🍅🍅🍅🙏🙏🙏
Super explain sir
Very nice. Light disturbance dueto movement
Chala cakkaga vivaririncharu sir thanks 🙏👍
Chala Baga chepparu sir
Alapana gurinchi
Chakkaga...vivarinchaaru..sir.
రికార్డింగ్ బాగోలేదు. మీ వాయిస్ సరిగ్గా వినిపించడం లేదు. శబ్దాలు ఎక్కువగా ఉన్నాయి. అవి సరిచేయండి. మంచి మైక్ వాడండి.
Poor voice
Voice worst 😢