సరస్వతి బ్రహ్మ కూతురా? నియోగము అంటే ఏమిటి? ఏమిటండీ గోల?

Поделиться
HTML-код
  • Опубликовано: 15 дек 2024
  • People with no knowledge of Vedas or Shastras talk vulgarity. We have clarified the doubts asked by one of our RUclips video viewers.

Комментарии • 148

  • @sailajarani7765
    @sailajarani7765 5 лет назад +25

    చాలా బాగా చెప్పారు .

    • @bhaveshreddy3206
      @bhaveshreddy3206 3 года назад

      వీరి కంఠం యొక్క శబ్దం కూడా తిరుమలలో నివేదన గంట శబ్దం లా ఉంది,వేదపారాయణలు చేయడం అధ్యయనం వల్లనే, గురు దేవుల శ్రీ చరణములకు జైజైజైజైజైజైజైజైజై అనేకానేక అనేకానేక అనేకానేక నమస్సుమాంజలులు 🥰🙏🙏🙏🙏🙏💅🏻💅🏻💅🏻💅🏻💅🏻🛕🛕🛕🛕🥥🥥🥥🍌🍌🍌🍌🍯🍯🍚🍚🍚💐💐💐🌺🏵️🏵️🌷🎋🍑🍓🍓🍓🥭🌼🌸🌸🍁🍁🍎🍍🍍🌾🌾🌾🍒🍒🍒🍒🍒🥰🥰🥰🥰

  • @mazumdarnarasimharao2930
    @mazumdarnarasimharao2930 5 лет назад +14

    Prasnalu adigevaru mundu sadhana abyyasam cheyali. Yedo adigamule anikakunda visesha parignanam mariyu gnana samuparjanakosam adagali. Dr chaganti Garu is always clarifying doubts.we are proud of him for his excellent knowledge. We have every answer and solution for our problems in our walks of life,in Hinduism. That is why Bhagavat Greta is popular in USA n Germany n Europe. Thanks Guruji for your videos

  • @Satyanarayana-k7v
    @Satyanarayana-k7v 3 года назад +5

    🙏(తెలుగును తెలుగులోనే వ్రాద్దాము, ఇతర భాషలను వాటి లిపిలోనే వ్రాద్దాము)🇮🇳
    జై శ్రీరామ 🔥🔱🕉🇮🇳🙏జై శ్రీరామ 🔥🔱🕉🇮🇳🙏జై శ్రీరామ 🔥🔱🕉🇮🇳🙏జై శ్రీరామ 🔥🔱🕉🇮🇳🙏
    జై జై జై భాజప
    జై భారత్ లో తయారీ
    జై తెలుగు తల్లికి జై జవాన్ జై కిసాన్
    జైహింద్ వందేమాతరం భారత్ మాతాకీ జై🇮🇳

  • @ahainfinitejoy
    @ahainfinitejoy 11 месяцев назад +1

    Ancient Indian education is full of oral and vocal teachings,as ancient Indians knew that subject will be grasped by a student more efficiently when he/she concentrate to teacher's voice. That flow of knowledge through voice will reach student's mind by origin of voice from teacher's face and mouth. That flow of knowledge through voice from teacher's face and mouth is depicted as Saraswati origin from Brahma's face, in ancient Indian Sacred truth symbolic texts called Puranas(mythologies).

  • @ramuindu6644
    @ramuindu6644 5 лет назад +30

    సామాన్యులకి కూడా అర్థం కావడం కోసం చెప్పబడిన ఉపమానాలు అవన్నీ. వినాయకుడికి సిద్ధి బుద్ధి భార్యలు అంటే వినాయకుడు కి కల్యాణాలు ఇద్దరు భార్యలు నేత ఆరుగురు కొడుకులు ఇది కాదు కదా! వినాయకుడు అనే పదానికి అర్థం ఏమిటి అని ఆలోచిస్తే నాయకత్వపు లక్షణాలు కలవాడు అని అర్థము. మరి నాయకత్వ లక్షణాలు అంటే ఏమిటి? ఒక పనిని తలపెట్టినప్పుడు దానికి తగిన ప్రణాళికను నిర్దేశించుకోవాలి కదా! అప్పుడు బుద్ధి పనిచేయాలి తద్వారా కార్యసాధన జరుగుతుంది .దాని ని సిద్ధి అంటాం .ఇవి వెన్నంటి ఉంటేనే విశిష్టమైన నాయకుడవుతాడు .దానర్థం అది .ఇలాగే భగవంతుడి నుంచి ప్రకృతిని , ప్రకృతి నుంచి భగవంతుడిని ఉదహరిస్తూ సామాన్యుడు కి కూడా అర్ధమవటానికి చెప్పినవివన్నీ .చెప్పే వారు సరిగా చెప్పక చెప్పవలసిన వారు నోరు విప్పక ,అడిగి తెలుసుకోవాలి అనుకునే జిజ్ఞాస లేక వచ్చిన తిప్పలు ,అనర్థాలు .

  • @ragirinarasimhulu4153
    @ragirinarasimhulu4153 5 лет назад +2

    వేదము చదివి అర్థము చేసుకోవడానికి బాల్యము నుండి సాధ్యపడుతుండి తప్ప కౌమార దశలోను, యౌవన దశ లోను సాధ్యపడదు. సంస్కృత పరిజ్ఞానము లేకుండ వేదము అర్థము కాదు. తమరు చక్కగా వివరణ ఇచ్చారు. ధన్యవాదములు.

  • @mamidimuralimohan7126
    @mamidimuralimohan7126 5 лет назад +8

    Thank you sir.

  • @sriramasivajis356
    @sriramasivajis356 4 года назад +1

    Chaala visedhamuga teliya chepparu, jai parameswara. Andharu telusukovalsina vishayamu.

  • @saikumarpatrisaikumarpatri3790
    @saikumarpatrisaikumarpatri3790 3 года назад +2

    Save Bharat save Hindus har har Maha dev jai Shri ram guru gariki namaskaram

  • @gollaprolumanojkumar
    @gollaprolumanojkumar 5 лет назад +6

    Thank you brother, I am waiting yours video

  • @nagababutalasila5023
    @nagababutalasila5023 3 года назад +2

    Super sir samanyulaki doubts baga terustunnaru........

  • @gatlavenkateswarlu4717
    @gatlavenkateswarlu4717 5 лет назад +8

    Sir, aswamedha yagam gurinchi oka video cheyandi.

  • @kirankumarthogaru3156
    @kirankumarthogaru3156 5 лет назад +3

    Thanks for explaining Niyogam with a great contemporary analogy.

  • @nallabothulasudhakarmedita3005
    @nallabothulasudhakarmedita3005 5 лет назад +2

    Thanks prabhuji

  • @konangisuresh1541
    @konangisuresh1541 4 года назад +1

    Sir Meeku paadhaabhi vandhanaalu, chaala doubts ki answer dhorikindhi. ikkada meeru pancha paandavula gurinchi inkonchem explain chesuntey bavundedhi. Thank you sir.

  • @axiommmedia2900
    @axiommmedia2900 5 лет назад +4

    SUPER SIR... Good explanation

  • @vinaykrishnakatta61
    @vinaykrishnakatta61 3 года назад +2

    Guruvu Garu vellaki yenta chepuna vinaru, dhudinche varimeda abhicharika homalu chesilepeyali

  • @chirupandranki1661
    @chirupandranki1661 3 года назад +2

    నీచెం గా మాట్లాడే వారికి గాని వారి మాటలను నమ్మే వారికి గాని లేదా మన హిందు సమాజనికి గాని ఇటువంటివి సత్యలు తెలుపకపోతే అదే నిజము అని నమ్మి వ్యతిరేఖ భావన కలిగే ప్రమాదం ఉంది. వాళ్లని మూర్ఖులు అని వదిలేస్తే అదే నిజం అని ప్రచారం చేస్తూ పోతారు. మీలాంటి పండితులు మాలాంటి ప్రజానికానికి ఇటువంటివి విషయలు తెలియపరచడం వలన మేము అటువంటి వారికి బుద్ది చెప్పడమే కాకుండ పదిమందికి తెలియజేయడం జరుగుతుంది గురువుగారు.,

  • @venkatasuresh9248
    @venkatasuresh9248 5 лет назад +10

    వెంకట చాగంటి గారి కి 🙏🙏🙏🙏

  • @sitaramarajukallepalli9426
    @sitaramarajukallepalli9426 5 лет назад +3

    నమస్కారం గురువు గారూ..మంచి విశ్లేషణ..అర కోర చదువుకున్న నాకు ఈమధ్యనే " బ్యారీ సెంటర్ "థియరీ గురించి తెలిసింది...ఉదాహరణకు నాకు చిన్నతనంలో భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతుంది అని బోధించారు..నాకెందుకో అనుమానం కలిగి విషయ సేకరణ చేసాను..దానిలో నాకు తెలిసినదేమంటే నిజానికి భూమి సూర్యుడి చుట్టూ ఖచ్చితంగా తిరగటంలేదని "బ్యారీ సెంటర్" చుట్టూ మాత్రమే తిరుగుతోంది అని..మరి మాకెందుకు అలా బోధించారు..అని ఆలోచించగా..ఆ వయసులో అంత వివరణగా చెప్తే త్వరగా అర్ధం చేసుకోలేరని...

  • @VVV-wx3ui
    @VVV-wx3ui 4 года назад +1

    Changanti garu, this is precise reason for imparting Bhramha Gynam to only those who go thru the layers of knowledge and its a process. Layers from shudrulu --> pamarulu --> panditulu --> rushulu --> maha/brahma rushulu. All are born shudras.

  • @shaik.bajishareef3335
    @shaik.bajishareef3335 4 года назад +1

    Thank you Sir. Very good explanation.

  • @chandrasekher7624
    @chandrasekher7624 5 лет назад +6

    సూపర్ సర్ exalent..

  • @bhaveshreddy3206
    @bhaveshreddy3206 3 года назад

    సూర్య భగవానుడు సూర్య కిరణాలు ప్రసరింప చేస్తాడు,సూర్య నారాయణునికి మనసుంటే మనకు అన్నీ కష్టాలే, కంప్యూటర్ కు మనసుంటే మనం ఏమౌతాము,మనం కూడా ఆ సూర్యునిలా ,మనసు లేకుండా ఉంటే ఎప్పుడూ ఒకేలా సంతోషంగా ఉంటాము,మన ధర్మం మనం చేయాలి అంతే, గురు దేవుల శ్రీ చరణములకు జైజైజైజైజైజైజైజైజై అనేకానేక అనేకానేక అనేకానేక నమస్సుమాంజలులు 🥰🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻🛕🛕🛕🛕🛕🛕🥥🥥🥥🥥🍌🍌🍯🍯🍯🍚🍚🍚🍚💐🌺🏵️🏵️🌷🎋🍑🍓🍒🍒🌾🍍🍎🍎🍁🌸🌼🥭🥭🥰🥰

  • @bhaveshreddy3206
    @bhaveshreddy3206 3 года назад

    వేదాధ్యయనం చేస్తే ఈ విషయాలన్నీ అర్ధం ఔతాయి,మానవుల,ఈ ప్రకృతి యొక్క లక్షణాలేవీ దేవతలకు ఉండవు, గురు దేవుల శ్రీ చరణములకు జైజైజైజైజైజైజైజైజై అనేకానేక అనేకానేక అనేకానేక నమస్సుమాంజలులు వేదముల కూ జైజైజైజైజైజైజైజైజై 🥰🙏🙏🙏🙏🙏💅🏻💅🏻💅🏻💅🏻💅🏻🛕🛕🛕🛕🥥🥥🥥🍌🍌🍌🍯🍯🍯🍯🍚🍚🍚💐💐💐🌺🌺🏵️🏵️🌷🌷🎋🍑🍑🍓🍓🍒🍒🥭🌼🌸🍁🍎🍍🌾🌾🌾🥰🥰

  • @kranthikumar4755
    @kranthikumar4755 3 года назад +1

    Nenu eppati nundo vethukunna dhaniki chakkati samadhanam vinnanu.. Jai shree ram జి

  • @chakalijaganath7826
    @chakalijaganath7826 5 лет назад +3

    Namaste Guruji

  • @Vsl2015
    @Vsl2015 5 лет назад +3

    All the best sir.. keep healthy ...

  • @gollaprolumanojkumar
    @gollaprolumanojkumar 5 лет назад +6

    Venkat gaaru konthamandhi bojaraju anedhi padavi , Ani uirc vallu pracharam chesthunaru mana pie nijani samajanki teliajeyalsina need vunadhi

  • @kmn1247
    @kmn1247 3 года назад

    Good service sir

  • @swarnasreevikranth778
    @swarnasreevikranth778 4 года назад +5

    అహల్య, గౌతమ మహర్షి, ఇంద్ర .. ఈ కథను కూడా క్రిస్టియన్లు హిందువులని కించ పరిచేందుకు వారుతారండి.
    ఇలా పురాణాలు పెద్ద pain గా తయారయ్యాయి. ప్రవచనకారులు , పూజారులు నిజానిజాలు చెప్పరు. గుడికి వెళ్తే హారతి తీర్థ ప్రసాదాలు తప్ప ఏ జ్ఞానము పంచరు.

  • @karthikgandrapu7671
    @karthikgandrapu7671 4 года назад +1

    Thanks you very much sir

  • @mahadevamahadeva1067
    @mahadevamahadeva1067 5 лет назад +5

    Suuuuper sir 🙏 🙏🙏

  • @vishwamitra6516
    @vishwamitra6516 4 года назад +1

    Eytha baga cheparu 🙏🙏

  • @annavaramsurya8109
    @annavaramsurya8109 Год назад

    Sir మీ తో ప్రశ్నలు ను నివృత్తి కోసం మిమ్ములను ఎలా సంప్రదించాలి!? దయచేసి తెలియ చేయగలరు. Sir ధన్య వాదములు Tq.

  • @Telugugamer554
    @Telugugamer554 2 года назад

    Na meeda kondaru dust prayogalu chesthu vunnaru edaina powerfull mantram cheppagalara

  • @narasimha1234-n
    @narasimha1234-n 3 года назад +1

    జై శ్రీ రామ్ 🙏

  • @Dur290
    @Dur290 4 года назад

    Chaala chaala bavundhi

  • @MrVenred
    @MrVenred 5 лет назад

    బాగా వివరించారండి, నమస్కారం.

  • @jaibhavani9827
    @jaibhavani9827 5 лет назад +5

    🙏🙏

  • @savyasaachi7672
    @savyasaachi7672 2 года назад

    👏👏👏👏👏

  • @vijayah579
    @vijayah579 4 года назад +1

    చాలా బాగా చెప్పారు. మానస అంటే

  • @avadhp1677
    @avadhp1677 4 года назад

    Saraswathi Gayatri Mantra:
    Om Vakdeviyai cha Vidhmahe
    Virinji Pathniyai cha Dheemahe
    Thanno Vani Prachodayath.
    Saraswathi Gayatri Mantra Meaning:
    Om, Let me meditate on the goddess of speech,
    Oh, wife of Lord Brahma, give me higher intellect,
    And let Goddess Vani illuminate my min
    Pls explain this gayatri mantra

  • @madhavch2620
    @madhavch2620 5 лет назад +7

    గురువు గారు మీరు అన్నట్టు బ్రహ్మ ఐదొ తలను నరికాడన్న మాట సద్గురు జగ్గీ వాసుదేవ్ కుడా చెప్పారు.

  • @sriharikande7253
    @sriharikande7253 4 года назад

    Sir
    Some yogi or dhyani's says that they have spoken with many ditys like chandi.,anjaneya.saibaba,during meditation. And they says they will speak when ever they want. Is it possible and is it so easy. Please clarify. Thank you sir.

  • @knreddy8707
    @knreddy8707 3 года назад

    Yohova ,Adam edama pakkatemuka theesi Eve ni sristinchadu. Eve, Adam ki kuthuru avuthunda?

  • @pchalapathi1428
    @pchalapathi1428 4 года назад

    TQ sir

  • @anithaseelam2256
    @anithaseelam2256 5 лет назад +11

    Sir take care of Ur health....
    Ur eyes r too weak...

    • @kameswararao6872
      @kameswararao6872 5 лет назад +6

      అయ్యామీరు ఇచ్చిన సలహా వారు అనుసరించాలని కోరుకుందాం.......మనం కూడా...ఆ..పరమాత్మ ను కోరుకొందాం... వారికి పూర్ణాయస్సు....ఇమ్మని.

  • @ianeeshram
    @ianeeshram 4 года назад

    Namaskaram Guruvu garu,
    I loved this video of yours. As much as I noticed, you go little extempore when Sastry Garu is not in the video. Infact it is more interactive when you make a Solo video.
    On the Flip side, Videos with Sastry Garu is more lively, As in looking at both of you engaging in discussion is quite a sight to watch. 🙏
    Anugrahitosmi,
    aneesh

  • @mahadevamahadeva1067
    @mahadevamahadeva1067 5 лет назад +5

    Kirak explanation 🙏🙏🙏

  • @smkota4242
    @smkota4242 5 лет назад +10

    అయ్యా మీరు కొంచెం ఇన్ హెల్తుగా అనిపిస్తున్నారు ఈ విడియోలొ మీరు ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షిస్తాను.
    చేరి మూర్ఖులమనసు రంజింప దగునె అన్నరో ఆంద్రకవి అలాగ మీరు ఙ్ఞానమిచ్చినా దానినీ సక్రమమార్గంలో ఆలోచింపలేని భారత మూర్ఖ సంతతి చదవేస్తే ఉన్న మతీపొయిందన్న చందముగా తయారయారు. కేవలం హైందవం పై కల ఈర్ష్యా ద్వేషాలతో నాస్తికులు లేదా పర, మత,దేశాలవారు చెపితే అదే సైన్సు అభ్హ్యుదయము, అదే వేదకాల ప్రక్రియ అనిచెబితే అది వ్యభిచారము కుసంస్కారము అనే కుతర్క అఙ్ఞానులకు ఆ పరమాత్మే ఙ్ఞానం ప్రసాదించాలి.

    • @Dr.VenkataChaganti
      @Dr.VenkataChaganti  5 лет назад +12

      May be because of Eekaadashi Upavaasam I am looking weak! I am fine and I will be fine. Thank you for your concern and I appreciate it.

    • @smkota4242
      @smkota4242 5 лет назад +3

      🙏

    • @anjaneyuluanji6236
      @anjaneyuluanji6236 5 лет назад

      @@Dr.VenkataChaganti meeru srushti karthaku rupam ledhu antaaru malli srushti kartha brahma antaaru anti idhi

  • @rajendharbollaram8653
    @rajendharbollaram8653 4 года назад

    Super sir

  • @sujatha123ful
    @sujatha123ful 4 года назад

    Guruvu garu mantrlatho srusthi cheyacha

    • @Dr.VenkataChaganti
      @Dr.VenkataChaganti  4 года назад

      No we cannot do Srushti but we can do so many other things.

  • @rajendharbollaram8653
    @rajendharbollaram8653 4 года назад

    Om namo shivaya

  • @ummarasettypullaiah4645
    @ummarasettypullaiah4645 5 лет назад +2

    ఇది కలి కాలమ్, దుర్మార్గుల కాలం. కావున వారి తో వాదం అనవసరం.మీేనుంచి అచల sidhaantham గురించి ఓక వీడియో కోరుకుంటున్నాను

    • @sujatha123ful
      @sujatha123ful 4 года назад

      Durmagulu ante evaru dalithula

    • @jaibharat7038
      @jaibharat7038 3 года назад

      దుర్మార్గులు అంటే చెడుమార్గం లో వెళ్లేవారని అంటారు.( దుర్+ మార్గం )
      సత్+మార్గం =సన్మార్గం మంచి మార్గంలో వెళ్లేవారు. ఇక్కడ దళితులని చెప్పలేదు కదా. లేనివి ఊహించకండి.

    • @jaibharat7038
      @jaibharat7038 3 года назад

      రావణుడు బ్రహ్మణుడైనా చెడ్డమార్గంలో వెళ్లినాడు. కనుక అతనిని దుర్మార్గుడని, రాక్షసునిగా పిలిచారు.

    • @syamalabhanu7731
      @syamalabhanu7731 Год назад

      @@sujatha123ful puchakaya donga ante bhujalu tadumukodam enduku

  • @rajendharbollaram8653
    @rajendharbollaram8653 4 года назад

    Om namo venkatesaya namaha omnamo laxmi narayana namaha omnamo laxmi narayana namaha

  • @haribabugannavaram5107
    @haribabugannavaram5107 5 лет назад +3

    🙏🙏🙏🙏🙏

  • @KingHari010
    @KingHari010 5 лет назад +3

    We can translate "maadhyamika vaakku" as medium of expression sir! Then our Mecaalae Bhaktaas can understand easily.

    • @Dr.VenkataChaganti
      @Dr.VenkataChaganti  5 лет назад

      Thank you Haribabu Suraneni garu! You are right.

    • @subramanyamsitaram1472
      @subramanyamsitaram1472 5 лет назад +1

      మీ ప్రొఫైల్ పిక్ లో ఉంచిన ఆ ఆంగ్లేయుడి పేరు చెప్పండి.

    • @KingHari010
      @KingHari010 5 лет назад

      @@subramanyamsitaram1472 V. I. Lenin.

  • @gopalreddysrinolla325
    @gopalreddysrinolla325 5 лет назад

    Sir paramathmudu evaru ? Narayanuda ? Shiva ? Sakthi ? A?

    • @Dr.VenkataChaganti
      @Dr.VenkataChaganti  5 лет назад +4

      పరమాత్ముడు అంటే సృష్టి కర్త. విష్ణు, శివ, బ్రహ్మ, లక్ష్మి, సరస్వతి, శక్తి మొదలైన పేర్లు అన్నీ ఆ పరమాత్ముడివే

    • @gopalreddysrinolla325
      @gopalreddysrinolla325 5 лет назад

      @@Dr.VenkataChaganti sir mari sri krishnudu paramathmuda ?

    • @gopalreddysrinolla325
      @gopalreddysrinolla325 5 лет назад

      Thanks for u r reply plz clear this doubt sri krishndu kuda paramathmudena?

    • @Dr.VenkataChaganti
      @Dr.VenkataChaganti  5 лет назад +2

      Paramathma is invisible to our physical body. Now what do you think is right?

    • @jayaramnarthu7070
      @jayaramnarthu7070 4 года назад

      @@gopalreddysrinolla325 krishnudu Vishnu okkade

  • @r.venkateswararao3892
    @r.venkateswararao3892 2 года назад

    బూతుల్లో ఉండేవాడికి బూతులాగే కనిపిస్తాయి. వాళ్ళ knowledge అటువంటిది.

  • @mdileep
    @mdileep 5 лет назад +3

    నియోగం గురించి చెప్పినప్పుడు రకరకాల పుత్రులు గురించి మహాభారతంలో చెప్పినవి ప్రస్తావించివలసినది. వీలుంటే మరెప్పుడైనా చెప్పగలరు.

    • @Dr.VenkataChaganti
      @Dr.VenkataChaganti  5 лет назад +2

      I mentioned about Pandavas, DRtarashtra, Pandu Raju, and Vidura.

    • @mdileep
      @mdileep 5 лет назад +1

      @@Dr.VenkataChagantiఅవును.. ఔరసుడు, దత్తుడు, క్షేత్రజ్ఞుడు(పాండవులు) , గూఢకుడు. . ఇలా పన్నైండుమందిని చెప్పారు కదా అది నేను అన్నది.

  • @anjaneyuluanji6236
    @anjaneyuluanji6236 5 лет назад

    So saraswathiki roopam leda

  • @gayathrisrinivasan8581
    @gayathrisrinivasan8581 5 лет назад +4

    Tanme manah Sivasankalpamastu. Ante vivarinchandi. Pl.

  • @himagiriparasingi8142
    @himagiriparasingi8142 3 года назад

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @naveenchandra672
    @naveenchandra672 3 года назад

    Kalhana describes in Rajatarangini, written around 12 the century, five types of Brahmins called Pancha Dravidas. These five are Ghurjara (Gujarat), Maharashtrian, Kannada, Telugu and Tamil. So Dravidas are Brahmins. In Vemulavada area of Telangana there is a sect of Brahmins called Dravids. Adi Sankara described himself as a Dravida Sisuvu. The Justice Party followed British invention that all southerners are Dravidians. There is no proof for this. The historical evidence shows contrary to this idea by including Gujarati and Maharashtrian Brahmins as Dravids. These two are Dravids along with four other language groups.

  • @vyamajalalakshmikanthasarm6019
    @vyamajalalakshmikanthasarm6019 2 года назад

    Miru cheppedhi chusthe.vishnu.nd sivapuraanamulu.anni maname raasukonnava.sir vyasulu vraasinavi.antaare.yedhi nijam.

  • @AhamBramhasmi01
    @AhamBramhasmi01 5 лет назад +6

    No straight explanation. Lot of jumping here and there. Difficult to understand

  • @anjaneyuluanji6236
    @anjaneyuluanji6236 5 лет назад

    So srushti kuda manusula maanasika me antaaraa

  • @anjaneyuluanji6236
    @anjaneyuluanji6236 5 лет назад +2

    Laksmi brughu maharshi kuthuru vishnu bharya ,parvathi devi himavanthudi kuthuru sivudi bharya

  • @KankanalaRakesh747
    @KankanalaRakesh747 3 года назад

    జై హింద్

  • @avinayraj2154
    @avinayraj2154 5 лет назад

    the same some hindu people religeoistic fenatics are misundurstood about bible they wont read according to its concept this all started with karunakar sugguna

  • @mdileep
    @mdileep 5 лет назад +2

    భావావేశం లో కొన్ని పదాలు దొర్లాయి. సరిచూసుకోగలరు. అటువంటి పదాలు మీ నుంచి ఆశించలేము.

  • @swarnasreevikranth778
    @swarnasreevikranth778 4 года назад

    చాగంటి గారు, హిందువులు లింగారాధన చేయటం ఎలా వచ్చింది ? ఈ లింగ పురాణం ఏమిటండి ?

  • @crapmailtome5621
    @crapmailtome5621 3 года назад

    Adhbhutham andi. Baagaa Visadeekarinchaaru. Satire lu kooda methaga vesaaru. :-). Einstein example is great.

  • @PraveenKumar-jc1bg
    @PraveenKumar-jc1bg 4 года назад

    Brahma, vishnu, maheshwaru muguru, okkate parabrahma, kanni mudu roopalato untaru, idi chaganti koteshwaraogaru choparu

  • @nuruprasad4967
    @nuruprasad4967 4 года назад

    Swami Vivekananda Christians Mirchi kunara Anita pracharam chestunnaru nijamaina Swami

  • @kishorenaidu1512
    @kishorenaidu1512 3 года назад

    చాగంటి వారికీ నమస్కారం గరుడపురాణం లో సతీ సహాగమానం గూర్చి ఉందని కొందరు అంటున్నారు దాని గూర్చి విశదికరించండి.

  • @avinayraj2154
    @avinayraj2154 5 лет назад

    sir christavulanu burra thakkuvavaallani meeru anatam thappu vaariki theliyakunte me arthanni meeru cheppandi meere nooru jagrathaga vundalani cheppi meere noru jaaru chunnaru anipistundi

  • @gudabhanu5866
    @gudabhanu5866 3 года назад

    Explanation bagoledu. It's not connected to the question raised.

  • @anjaneyuluanji6236
    @anjaneyuluanji6236 5 лет назад

    Kaani chaganti koteswara rao gaaru kuda sivudu brahma thala narikaadu ani chapparu saapam valle kada manam brahma nu manam pujinchadam ledhu

  • @ramakrishnaiah1288
    @ramakrishnaiah1288 4 года назад

    వైదీకి,నియోగి, ప్రధమశాఖ ఈ వర్గాలు ఎంటి వేదం చదువు కోని వైదీకు లు కూడ గొప్ప మేము అని గొడవపడి చస్తారు మీరు ఎమైనా చెప్పగలరా బయటి వారికి చెప్పవలసిన వారు వీరికే అవగాహన లేక పొవటం ఎమిటి వివరించండి

  • @گذگاگوڈا
    @گذگاگوڈا Год назад

    బ్రహ్మ సరస్వతి అనేది కాన్సేప్ట్ కాదు గురువు గారు కాన్సేస్.

  • @vyamajalalakshmikanthasarm6019
    @vyamajalalakshmikanthasarm6019 2 года назад

    Puraanaalanu. Khaschithamga vivarinchandi

  • @avinayraj2154
    @avinayraj2154 5 лет назад +1

    ee lokamloni manushulandaru burra thakkuvavalle Devudokkade burra kaliginavaadu devudu gurinchi evaru entha cheppina adi thakkuve ee lokamuloni manushulevarunu devnigurinchi poorthiga thelupaleru ayana ananthudu ananthagnaani

  • @anjaneyuluanji6236
    @anjaneyuluanji6236 5 лет назад

    Kaani saraswathiki sareeram vundhi

  • @anjaneyuluanji6236
    @anjaneyuluanji6236 5 лет назад +1

    mari saraswathi avari kuthuru aavida body ala puttindhi adi meeru chepatledhu

  • @Taraka1972
    @Taraka1972 4 года назад +3

    బ్రహ్మ తన సొంత కూతుర్ని వివాహం చేసుకోవడం నిజమే.ఇది భౌతికంగా తప్పు అనిపిస్తుంది,గాని ఇది ఒక మర్మము అడ్యాత్మికగా తప్పుకాదు. 37 నిమిషాలు వీడియో చేశారు దీనికి జవాబు చెప్పలేక దాటవేశారు
    మన పూర్వీకుల ఋషులు మహా తపో మహాసంపన్నులు.వాళ్ళు ఊరికే పనికిరాని విషయాలు చెప్పారు.

  • @srinvasbhumi795
    @srinvasbhumi795 3 года назад

    Sarsvathi amvaru brahmha vari kururu kadu

  • @anjaneyuluanji6236
    @anjaneyuluanji6236 5 лет назад

    asalu saraswathi ala puttindhi guruvugaaru

  • @raveendrakumar9738
    @raveendrakumar9738 3 года назад

    మీ ఉద్దేశం ప్రకారం వేదాలు పురాణాలు రాసిన వాళ్లు బుద్ధి లేకుండా తెలియకుండా కల్పితాలు రాసారని మీరు ఉంటున్నారా

  • @sharmabangaru8894
    @sharmabangaru8894 3 года назад +2

    రమించటం గురించి వివరణ మీరు cover చేస్తు చెప్పుతునారు, మరి శివ పార్వతమ్మ వివాహంలో బ్రాహ్మ పార్వతమ్మను చూసి మనస్సులో రమించి వీర్యం కార్చుకున్నడు దినిని ఏలా cover చేసి చెబుతారు, శివుడు విష్ణు ఇద్దరు మగవారు రమించుకునారు అయ్యప్పకు జన్మ ఇచ్చారు దినిని ఏలా cover చేస్తారు

    • @r.venkateswararao3892
      @r.venkateswararao3892 2 года назад +2

      రమించడం అంటే ఏంటో తెలియని నువ్వు శర్మ ఎట్లా అయ్యావురా బాబు!పెట్టుకున్న పేరా!వేదాల గురించి మాట్లాడే అర్హత బంగారయ్య అనేవాడికి లేదు.

    • @lakshmirajaraovipparthi3880
      @lakshmirajaraovipparthi3880 2 года назад +2

      Veeryam valla janminchali ane varam vunte

    • @bhaveshreddy3206
      @bhaveshreddy3206 2 года назад

      పురాణాలు కొన్ని కల్పితాలు పెట్టారనేగా చెప్తున్నారు,ఏదైనా సరే వేద ప్రమాణంగా మాట్లాడాలి వేద ప్రమాణంగానే ఋజువు చేయగలిగితేనే ప్రశ్నించాలి,అన్నీ నమ్మకూడదు నమ్మకూడదు,వేదం తరువాతే ఏదైనా,వేదం పరమాత్మ నుంచి వచ్చిన శబ్ద తరంగాలు,వేదాన్ని నిందించి చూడండి ఏమౌతుందో మీకే అర్ధమవుతుంది,గురు దేవుల శ్రీ చరణములకు జైజైజైజైజైజైజైజైజై అనేకానేక అనేకానేక అనేకానేక నమస్సుమాంజలులు 🥰🙏🙏🙏🙏🙏🙏🙏🙏💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥰🥰

  • @samuelkondamudi7994
    @samuelkondamudi7994 3 года назад +1

    ఎమి చేరుతున్నారు సార్ సరస్వతి యవరు అడిగితె ఎవెఒ చెబుతున్నారు చేపే మాటలు వెరు గ్రంథము చదవటం వేరు గ్రంధం చదివి చేపండి సార్ సరస్వతి ఏమి అవుతుంది బ్రహ్మకు ఇది చెప్పండి సార్

    • @ericbhana2914
      @ericbhana2914 3 года назад

      నువ్వు ముందు సరస్వతి తల్లి ఎవరో చెప్పు

    • @syamalabhanu7731
      @syamalabhanu7731 Год назад

      Chala clear ga chepparu...miku atdham kaledemo

  • @panther5138
    @panther5138 5 лет назад +1

    వంధ్యత్వం.. గొడ్రాలు

  • @sureshmallavallisureshmall8324
    @sureshmallavallisureshmall8324 3 года назад

    Meru cheppedhi mekayna ardhamyndha🤦🤦🤦🤦

  • @bhaskararaosavara9920
    @bhaskararaosavara9920 3 года назад

    7banks veru meru seppedi veru

  • @narsimharajuredishetty1437
    @narsimharajuredishetty1437 3 года назад

    వెంకట చాగంటి గారి కి 🙏🙏🙏🙏

  • @sudhakarkondapally6574
    @sudhakarkondapally6574 5 лет назад +3

    🙏🙏🙏🙏🙏🙏

  • @vijayasrid2215
    @vijayasrid2215 3 года назад

    🙏🙏🙏

  • @himagiriparasingi8142
    @himagiriparasingi8142 3 года назад

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ahalyajetta589
    @ahalyajetta589 3 года назад

    🙏🙏🙏