జానపద గీతాలు ఎంతో శ్రావ్యంగా హుషారుగా ఉంటాయి.కాయ కష్టం చేసి జీవించే పల్లె వాసులు పనిలో అలసట తెలియకుండా ఉండేందుకు సరదాగా పాటలు కట్టుకుని పాడుతూ పనులు అలఓకగా చేసుకుంటారు. ఈ పాట ఆ కోవకి చెందినదే. గాయనీ మణులందరూ స్వచ్ఛమైన పల్లెపడుచుల్లాగే పాడారు. గుమ్మడంటి బావ ..అంటూ ఆటపట్టిస్తూ గోవిందు బావని పిలుస్తున్నారు. ఇంత మధురంగా పాడుతూ పిలిస్తే..రాకుండా ఎలా ఉంటాడు. గునగున గుమ్మడల్లే వచ్చేస్తున్నాడు.
మీ ఛానెల్ లోని ఈ వెరైటీ పాట చాలా హాయిగా బాగుంది.కోరమీసాల "గోవిందు బావ" కవితా నాయకుడుగా రాసిన ఈ జానపద గీతం వినసొంపుగా కూర్చి,పాడిన బృందానికి ప్రత్యేక అభినందనలు. ఇంకా ఇలాంటి పాటలు మీ ఛానెల్ ద్వారా రావాలని కోరుతాను.
🙏🙏🙏 చాలా బాగుంది మా జానపద గేయం
కనుమరుగైన జానపద సంగీతం కు ప్రాణం పోసారు. చక్కగా పాడారు. ఆహ్లాదం కలిగించారు ధన్యవాదములు అమ్మా.
Super song
జానపద గీతాలు ఎంతో శ్రావ్యంగా హుషారుగా ఉంటాయి.కాయ కష్టం చేసి జీవించే పల్లె వాసులు పనిలో అలసట తెలియకుండా ఉండేందుకు సరదాగా పాటలు కట్టుకుని పాడుతూ పనులు అలఓకగా చేసుకుంటారు.
ఈ పాట ఆ కోవకి చెందినదే.
గాయనీ మణులందరూ స్వచ్ఛమైన పల్లెపడుచుల్లాగే పాడారు.
గుమ్మడంటి బావ ..అంటూ ఆటపట్టిస్తూ గోవిందు బావని పిలుస్తున్నారు.
ఇంత మధురంగా పాడుతూ పిలిస్తే..రాకుండా ఎలా ఉంటాడు.
గునగున గుమ్మడల్లే వచ్చేస్తున్నాడు.
Very nice🎉🎉
మీ ఛానెల్ లోని ఈ వెరైటీ పాట చాలా హాయిగా బాగుంది.కోరమీసాల "గోవిందు బావ" కవితా నాయకుడుగా రాసిన ఈ జానపద గీతం వినసొంపుగా కూర్చి,పాడిన బృందానికి ప్రత్యేక అభినందనలు. ఇంకా ఇలాంటి పాటలు మీ ఛానెల్ ద్వారా రావాలని కోరుతాను.
Nice song
ధన్యవాదాలు🙏
Nice folk song. Very interesting.
❤😊
👌👌👌Lyrics please🙏
Lyrics petandi plz
Description lo pettaru chudandi