చాలా బాగా పాడారు మేడం గారు భజన చేసుకోవడానికి చాలా అనుకూలంగా ఉంది ఇలాంటి భజనలు మీ ఛానల్ మళ్లీ పెట్టండి మీ భజనలు గుళ్లో పాడుతున్న అందరూ చదువ గలుగుతున్నారు🙏🙏
Excelent mam.I like your all songs.now a days you post english Lyrics. Your old songs not have english Lyrics. We don't know telugu .so please post english Lyrics .did you fake online music class mam.
Super mam. ❤ Love from Tamilnadu. Love all your songs. Thanks for the lyrics in English also❤
Yashodha devi mubbula tanayuni balya chestalu swaram ga marchi santhosh Sameera Lani nimpina Yashodha swaroopa Shobha Mam ki Namaskaralu
🙏
Chla Baga padaru
How to contact sobha mam?
Mee cell no evvadi
Super
చాలా చక్కని భజన ఎంతో అందంగా అందించారు అండి 🙏
Super❤
lyrics pettandi mam chala bagundi song
గోవింద గోవింద గోపాలబాలా-2
గోపాలబాలా గోపికలోల | గోవింద|
నందకిషోరా యశోద బాలా
యశోదబాలా గోపికాలోలా | గోవింద|
దేవకిబాలా రాధా ముకుందా
రాధా ముకుందా గోపికాలొలా
| గోవింద|
ఉట్టిలు గొట్టే వెన్నలదొంగ
వెన్నలదొంగా గోపికాలోలా
| గోవింద|
గోపాల రక్ష శరణు గోవింద
శరణు గోవిందా మంపాహి రక్ష
| గోవింద|
గోకులంలో గోపాలుని చుట్టూ దాండియా ఆడుతూ తిరుగుతూ పాడుతున్నట్టు భావన కలిగేలా పాడారు .శోభగారూ మీకు మీ బృందానికీ హృదయపూర్వక శుభాభినందనలు👌👍💐🙏📯🎸🎻🔔👋
Song n voice both super all of you ❤
నమస్తే చాల బాగుందండి మీది ఆన్ లైన్ ద్వారా నేర్చుకోవడానికి అవకాశం ఉంది అండీ, మాకు పాటలు నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ గా ఉంది ❤❤
చాలా బాగా పాడారు అండీ
Chala bagundi andi🎉
శోభా గారికి మరియు వారి బృందానికి శుభోదయం, గోపాల రక్ష శరణు గోవిందా🙏🙏🙏
చాలా చాలా చాలా చాలా చాలా, bagundi,Amma
Super ga padaru amma
Supar madam
🙏 శుభోదయం మేడం ఉదయాన్నే ఇంత మంచి భక్తి గీతా ని అందించినందుకు మీకు మీ బృందానికి ధన్యవాదములు ఆయుష్మాన్ భవ
Chala baga padaru
Super ga padaru madam
Chala bagundi tune
చాలా బాగుంది.జీవని
Very nice madam memu nerchukunnamu Jai Sri Krishna 😊
Chala bagundi madam
బాగా పాడారు అందరూ బాగా శృతి కలిపారు అండి 👌🏻👏🏻🙏🏻
Jai Sri Krishna
పాట చాలా బాగా కుదిరింది. హిందీ పాట గోవింద బోలో హరి గోపాల బోలో..స్థాయిలో అమరింది
Cchalaa baga amarcharu shobha garu.. vintunte paata inka unte bagundu anipisthondi...ma Pilliki thappakunda nerpisthanu ee paata
Amma chalabagunnadhi song
చాలా బాగుంది శోభ గారూ 👍👍🙏🙏
అమ్మా... చాలా బాగుంది భజన. మీకు గనక ఒక భజన గ్రూపు ఉంటే, మా ఇంట్లో ఒకసారి భజన చేయగలరా? నాకు భజన అంటే చాలా ఇష్టం.
Chala బాగుంది mam
Kolatam ki edi Challa bhaguntundhi
Sooperrr ❤
చాలా బావుంది భజనకు చాలా అనుకూలంగా, సరళంగా ఉంది రాసినవారికి, పాడిన వారికీ అభినందనలు!
ధన్యవాదాలు 🎉
Super 👌👌
చాలా బాగా పాడారు మేడం గారు భజన చేసుకోవడానికి చాలా అనుకూలంగా ఉంది ఇలాంటి భజనలు మీ ఛానల్ మళ్లీ పెట్టండి మీ భజనలు గుళ్లో పాడుతున్న అందరూ చదువ గలుగుతున్నారు🙏🙏
Chala bagunnthisong
👌👌👌👏👏👏👏🙏🙏
Chaala bavundandi rachana mariyu gaanam 🙏🙏
Song chala baga podaru🙏🙏.
Nice madem
చాలా బాగా పాడారు 👌🏻👌🏻
@@mamidiramesh5267 ధన్యవాదాలు
Chalabagundi medam pata❤❤🙏🙏🙏
👌
గతంలో రేడియోలో ప్రసారమయ్యే భక్తి గీతంలా శ్రావ్యంగా పాడారు.అందరికీ అభినందనలు🎉🎉🎉
Nice singing mam please yava raga thilisi please 🙏
Ragam peru mention cheyandi please
Namaste Shobha Mam
Krishnam Vande jagadgurum
Krishnudiki Yashodha Mata
Venkateswara Swami ki Vakula mata padithe
Maa Andari kosam Shobha Mata
🙏
మీరు చెప్పింది అక్షరాల నిజమండి🎉🎉
@@manikyambamanugarra9801 thankyou so much mam
Amma🙏🙏🍎🍎
😢
🙏🙏🙏👌👌👌
🙏🙏🙏
Excelent mam.I like your all songs.now a days you post english Lyrics. Your old songs not have english Lyrics. We don't know telugu .so please post english Lyrics .did you fake online music class mam.
👌👌👌👌👌👌🙏🙏
🙏🙏🙏👌👌👌👍👏👏👏
పాటచాలాబాగుందిఅమ్మగారు🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻