- Видео 453
- Просмотров 3 714 268
Sobha Chaturvedula
Индия
Добавлен 27 авг 2016
purayamama kamam
నారాయణ తీర్ధుల వారి తరంగం
రాగం: బిలహరి
తాళం:ఆది.
పూరయ మామ కామం గోపాల .....
వారం వారం వందనమస్తుతే
వారిజ దళ నయనా గోపాల....పూరయ...
మన్యే త్వమిహ మాధవ దైవం
మాయశ్రీకృత మానష భావం
ధన్య రాదృత తత్వ స్వభావం
దాతారంజగదామతి విభవం...పూరయ...
మత్యకూర్మది దేశ మహితావతార
మదను గ్రహించారు మదనగోపాల
వాత్సల్యపాలిత వరయోగి బృందా
వార నారాయణ తీర్ధు వర్దత మోద. ....పూరయ....
రాగం: బిలహరి
తాళం:ఆది.
పూరయ మామ కామం గోపాల .....
వారం వారం వందనమస్తుతే
వారిజ దళ నయనా గోపాల....పూరయ...
మన్యే త్వమిహ మాధవ దైవం
మాయశ్రీకృత మానష భావం
ధన్య రాదృత తత్వ స్వభావం
దాతారంజగదామతి విభవం...పూరయ...
మత్యకూర్మది దేశ మహితావతార
మదను గ్రహించారు మదనగోపాల
వాత్సల్యపాలిత వరయోగి బృందా
వార నారాయణ తీర్ధు వర్దత మోద. ....పూరయ....
Просмотров: 525
Видео
kayo Sri Narasimha
Просмотров 786День назад
సేకరణ Sai Darbha Sister' s Channel... ధన్యవాదాలు. Composition kannada poet Sri Gopala Dasa Ragam: Madyamavathi Thalam: Adi. కాయో శ్రీ నరసింహ కాయో జయ నరసింహ కాయో శ్రీ నరసింహ త్రయంబకామరేశ భయాందోతిమిర మార్తాండ నారాయణ ... ఘోర అకాల మృత్యు మీరి బరలు గండు ధీరని బిగిసిది న్యారో శ్రీ నరసింహ ది సననే సుభద్ర దోష మృత్యుగే మృత్యు సుషుమ్న నాడీ స్థిత విభువే శ్రీ నరసింహ.. కాయో శ్రీ నర్సింహ జ్ఞానం రహిత నాగి నా న...
Paramanadamaye.....
Просмотров 1 тыс.14 дней назад
Rachana: R.Ramabrahmam Music:Smt Sobha Cheturvedula, Co Singer Radhika పంతువరాళి రాగం ఖండచాపు తాళం Last song in Krishna series Pallavi: పరమానంద మాయె పుండరీక నయనుని పాదార విందములు గని Ch1: ప్రహ్లాదుని ప్రియమార రక్షించిన లక్ష్మీ నార సింహుని పూతనాది దానవాంతక బాల గోపాలుని లీలలు గని Ch2: పవనాత్మజ సన్నుతుని పావన సీతా రాముని పురందర వరదుని పాండు రంగ విఠలుని గని Ch3: పుడమి జనుల పునీతుల జేయ నిలిచిన నారాయ...
Jaya jaya Vaishnavi Durge... నారాయణ తీర్ధుల తరంగం
Просмотров 1,8 тыс.28 дней назад
NarayanaTeerdhulavari Tharangam🙏 ఆరభిరాగం ఆది తాళం. జయ జయ వైష్ణవి దుర్గే అంబ జయ జయ కల్పిత సర్గే.... జయ జయ తోషిత భర్గే అంబ జయ జయ కుంజిత దుర్గే....జయ... శ్రీకర సద్గుణ జాలే అంబ సింధూర రంజిత పాలే పాక శాసనమని నీలే అంబ ప్రాలయ భూధర పాలే....జయ.. .. పాలిత కిసలయ చాపే అంబ పార్వతి లోకైక ధీపే కాళిక కోమల రూపే అంబ ఖండిత త్రిభువన చాపే....జయ..
Nalina Dalekshana,.Ramayana Leela
Просмотров 1,1 тыс.Месяц назад
Rachana: Ramabrahmam R 🖋️ 🎵 🎶: Smt Shobha Chaturvedula Co-singers: Smt Radhika & Sudipti Ragam: Hamsanadam Eka Thalam Pallavi: నళిన దళేక్షణ రామాయణ లీలాదళ నళినిముఖి మహిపురి జేరె AP: నాగేటి చాలున దొరికెను ధరణీ బాల ఆగమ-వినుత అహనా శ్రీ జనక బాల Ch1: భవ చాపము తాకి మురిసెను మైథిలి శివ ధనువు ద్రుంచిన రఘు వీరము Ch2: కమలముఖి వైదేహి నడయాడి రాగా కమనీయం శ్రీ సీతారాముల కళ్యాణం
Deepa Lakshmi Devi...Depavali Special
Просмотров 3,7 тыс.Месяц назад
Deepa Lakshmi Devi...Depavali Special
Guna Guna Gummadanti ... Folk Song
Просмотров 2,4 тыс.2 месяца назад
Guna Guna Gummadanti ... Folk Song
ఎచటరామ కీర్తనం అచట హనుమ నర్తనం.... శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి భజన
Просмотров 6 тыс.2 месяца назад
ఎచటరామ కీర్తనం అచట హనుమ నర్తనం.... శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి భజన
ముగ్ద మనోహర మందార మాలా ధరి Mugdha Manohara Mandara Mala Dhari
Просмотров 2,5 тыс.2 месяца назад
ముగ్ద మనోహర మందార మాలా ధరి Mugdha Manohara Mandara Mala Dhari
Sarasija Naduniki SaRiGaMaPaDaNirajanam
Просмотров 2,3 тыс.2 месяца назад
Sarasija Naduniki SaRiGaMaPaDaNirajanam
ఆగిరిపల్లి వేదపాఠశాలలో స్వరార్చన...గం గణపతి
Просмотров 6463 месяца назад
ఆగిరిపల్లి వేదపాఠశాలలో స్వరార్చన...గం గణపతి
SriGowri Varaniwtham.... శ్రీ గౌరీ వరాన్వితం....
Просмотров 2,6 тыс.3 месяца назад
SriGowri Varaniwtham.... శ్రీ గౌరీ వరాన్వితం....
Ganapathi Mangalam..గణపతి మంగళహారతి
Просмотров 4,7 тыс.3 месяца назад
Ganapathi Mangalam..గణపతి మంగళహారతి
Vandeham sri Gananayaka... వందేహం శ్రీ గణనాయక...vinayakachavithi special...
Просмотров 11 тыс.3 месяца назад
Vandeham sri Gananayaka... వందేహం శ్రీ గణనాయక...vinayakachavithi special...
శ్రీ పతి హరికి శ్రీరంగరమణికిహరతిపాట..కలసిపాడుదాం
Просмотров 2,7 тыс.3 месяца назад
శ్రీ పతి హరికి శ్రీరంగరమణికిహరతిపాట..కలసిపాడుదాం
జయలక్ష్మి వరలక్ష్మి వరదాయిని...కలసిపాడుదాం.
Просмотров 2,5 тыс.3 месяца назад
జయలక్ష్మి వరలక్ష్మి వరదాయిని...కలసిపాడుదాం.
Eddari madyalo coordination tagginda andi and pronunciation lo tappu unnaye andi
Sageetham nerpisthara medam
Full video share chestaaraa pls
Chala than thanks for nice 🎵ssong and to learn
Thank you sobha garu
Amma taruvata pasurala kosam waiting amma
Lyric lo verega undo please vivramuga pettara lyrics
Sobha Garu pallavi like 3va line artam kavatam ledu
Miss ieendi sari chesa....chudandi....tq
శోభ మీరు మీ సమూహం పాడేపాటలు చాలా బాగుంటాయి ట్యూన్ కూడా సులువుగా విన సొంపుగా వుంటుంది సాహిత్యం కూడా చాలా బాగుంటుంది ఇలాంటి గాన నీరాజనం సేవ మాకు అందిస్తున్నందుకు మనస్పూర్తిగా మా ధన్యవాదాలు
ధన్యవాదాలు 🙏
Super శోభా God bless you talli
Tq🙏🙏🙏
Amma lyrics please
Dhana Thrayodasi & Deepavali - Shubhabhinandanalu.. Rachana: Ramabrahmam R Svarakalpana: Smt Shobha C Ragam: KharaharaPriya Thalam: KhandaChapu Singers: Smt Shobha, Radhika & Shruti Pallavi: క్షీరాబ్ధి కన్యామణీ, శ్రీం కారేశ్వరీ, కనక మణిమయ కంకణ కర కమలే Charana1: కావేరి తీర శ్రీ రంగ పుర నాయకీ కరవీర పుర వాసిని మౌనీ తనయే కారుణ్య మంగపుర అల మేల్మంగా ఖర హర రామ ప్రియ శ్రీ రమే // క్షీరాబ్ధి కన్యామణీ.. // Charana-2: కృత యుగాది సృష్టి కారిణి శ్రీ ఆదిలక్ష్మీ కార్తీక దామోదర హృదయా రవిందే కలియుగ వేంకటేశ వక్షో విహారిణే కాలడి శంకర కనక ధారే // క్షీరాబ్ధి కన్యామణీ..// #karaharapriya #ksheerabdhi #mahalakshmi #adilakshmi #alamelmanga #ranganayaki #kanakadhara #venkatesha #thiruchanur #kolhapur #mangapuram #Sreem#dhanatrayodashi
ruclips.net/video/mIdmzS3AgzY/видео.htmlsi=1vMsED073x61m2Tk
Description lo chudandi
🙏🙏😍❤️
Very nice song ❤good singing too
Sageetham nerpisthara medam
Yes
Amma dasoham sobha garu Chinna request amma lyrics kuda upload cheyyandi talli Mee daggara chala songs nerchukuntunnam Mee sankeerthana kaikaryam epudu ilage undali talli
Description lo chudandi
@@sobhachaturvedula6504 chala thanks amma
Beautifully rendered👏👏👏
Lirics పెట్టండి mam
అమ్మ మీ తరం పాటలు మళ్ళీ దొరకవు తల్లి మీ గానం మధురం లిరిక్స్ పెట్టండి pl
అమ్మ పాటలు అన్ని బాగున్నాయి మీ గొంతు ఇంకా మాధుర్యం .నేర్చుకోవాలి అని కోరిక కలుగుతుంది.లిరిక్స్ పెట్టండి pl
Description lo chudandi
అమ్మ లిరిక్స్ పెట్టండి నేర్చుకుంటాము
చాలా బాగుంది🎉
Super 🎉🎉🎉
Excellent🙏💐👌
👌👏👌👏👌💐
చాలా బావుంది .
❤
🙏🙏🙏🙏🙏
30 pasuralu elagi padi pettandi madam
Avnu andi..plz upload all.❤❤❤
🙏🙏❤️🥰
Super
మార్గశిరమాసం ఆధ్యాత్మికంగా ప్రశస్తమైనది.నరసింహ స్వామి గానం చక్కగా పాడారు.అభినందనలు💐💐💐
చాలా బావుంది మేడమ్ గారు నోటేషన్ పేట్టేండి.👌👌👌
❤
Lyrics pl pl
Lyrics pettaledandi
Excellent song 🙏🙏
చాలా బాగుంది.
❤❤❤❤❤❤❤......
అమ్మ లిరిక్స్ పెట్టండి అమ్మ
ruclips.net/video/9PXti9Wl1YU/видео.htmlsi=BkBfwo-MCdViAcmb Description lo chudandi
అమ్మ లిరిక్స్ పెట్టండి అమ్మ మీ దయవలన మేము నెర్చుకొని అప్పుడపుడు పాడుకుంటున్నాము.
ruclips.net/video/yqw5EfFiR5M/видео.htmlsi=krbC4UFYD5EQgpqk
🙏 చాలా చక్కగా పాడారు 💐👏🕉️
🙏🙏
amma paadey patalu chala baguntunnai. goda ranganadhula patalu vinipistharani ardhisthunnanu
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Super... Favorite song.. ✨🤍🍀
Sageetham nerpisthara medam
Sageetham nerpisthara medam
చాలా బాగా పాడారు. చాలా ఆర్తితో పాడారు. చాల బాగుంది శోభ గారు
Chaala baagundi andi!
చాలా బాగా పాడారు మేడం 🙏🙏