Jaya jaya Vaishnavi Durge... నారాయణ తీర్ధుల తరంగం

Поделиться
HTML-код
  • Опубликовано: 26 дек 2024

Комментарии • 11

  • @manikyambamanugarra9801
    @manikyambamanugarra9801 29 дней назад +1

    శ్రావ్యంగా పాడారు.🙏🙏🙏

  • @komaliarun
    @komaliarun 29 дней назад +1

    Super and simple for learners
    Thankyou ❤

  • @jeelugulachaitanya2665
    @jeelugulachaitanya2665 26 дней назад +1

    జయ జయ దుర్గే అంబీ ఈ సాంగ్ ki స్వరాలు పెట్టండి మేడం

  • @Family-1980
    @Family-1980 26 дней назад

    ధన్యవాదాలు అమ్మా మీకు 🙏🙏🙏🙏
    మీరు పాడే ఈ మంగళహారతులు, కీర్తనలు అందరికీ నేర్చుకోవడానికి సులువుగా వున్నాయి.
    నా పేరు గాయత్రి అమ్మ నాదొక చిన్న మనవి
    ఈ కింది పాటకు కూడా స్వరం చేకూర్చాలని కోరుతున్నాను🙏 దయచేసి గమనించగలరు అని నా మనవి 🙏
    #కేదార గౌరి పాట#
    మంగళం భువిలోన మనుజులకు నిచ్చేటి। మంగళం కేదారి గౌరమ్మకూ! మంగళం శివుని జట మందిరమునను ఉన్న మంగళం మా గంగ గౌరమ్మకూ ||
    llజయ మంగళం !!
    కనకరత్నపు చీర కమనీయముగ గట్టి! కనకమయమైనట్టి కంచుకమునూ! మణి కంకణంబులను మాణిక్యములు బెట్టి
    యువతరంబైనట్టి గౌరామ్మకూ ll
    ll జయ మంగళం ll
    తాటకంబులు మంచి ధగ ధగా మెరిసేటి l
    వాటముగా మెడతీగ వాసిగానూ ll
    ప్రకటముగా ముత్యాలు బాగైనా కుచ్చీలు
    నీడైన ముక్కేరను దాల్చిన మాయమ్మకూ ll
    ll జయ మంగళం ll
    గుగ్గిలము సాంబ్రాణి ఘుమఘుమలు వాసనలు
    నిగ్గుదీరిన మహా నీలమ్మకూ l
    ముగ్గులును వేయుదురు ముందరను
    అందముగా గద్ధపై వున్న మా గౌరమ్మకూ ll
    ll జయ మంగళం ll
    మల్లెలను మొల్లలును మంచి విరజాజులనుl
    అల్లిబిల్లిగ దండలమరజేసి l
    తల్లియను మ్రొక్కుదురు ధరణిలో యెల్లపుడు చల్లగా మా గౌరీ గౌరమ్మకూ ll
    ll జయ మంగళం ll
    పండుటాకులు మంచి బాగుగా కొబ్బరయు l
    నిండు వేడుకతోను నీలమ్మ కూ l
    అంజబాయక భక్తులందరిండ్లలోను దండిగా మా కొండ ధరణమ్మకూ ll
    ll జయ మంగళం ll
    గారెలను బూరెలను ఖండశక్కరయును మెండయిన నేతులను పెరుగుపాలు l
    భారులును వడియములు చల్లని పాయసము కోరి గుమ్మడికాయ కొని తెత్తురు ll
    ll జయ మంగళం ll
    కంది వడియంబులు కాకరకాయలు అందముగా పప్పునూ అతి కూరలు l
    పొందుగా ముందరను పొంకముగ బెట్టియు సందెవేళను గౌరి దేవమ్మకూ ll
    ll జయ మంగళం ll
    పట్టు చీరెలను పాడి పంటలును, కనకంబు
    గద్దెపైయున్నతమైన కురులు సిరులును l
    ఇష్ట సంపదలెల్ల యెలమితో నిచ్చేటి పట్ట భద్రునికన్న గౌరమ్మ కూ ll
    ll జయ మంగళం ll
    🙏🙏🙏🙏🙏

    • @sobhachaturvedula6504
      @sobhachaturvedula6504  25 дней назад

      ruclips.net/user/shortsUm4gW6-RFDw?si=jK9fR3sN2TuQJdPc
      Short chesamu mee paata.....rasinavari Peru cheppavalaru

    • @Family-1980
      @Family-1980 25 дней назад

      @sobhachaturvedula6504 మా మేనత్త తంగళ్లపల్లి బాగ్యలక్ష్మి ఇప్పుడు లేరు 2021 లో కాలం చేసారు 😔

  • @mahalakshmilakshmi1695
    @mahalakshmilakshmi1695 29 дней назад +2

    Wonderful song ❤❤

  • @AffectionateCrow-hf8on
    @AffectionateCrow-hf8on 28 дней назад +1

    Medam gouri padyamiki oka kammani sravyam vinipisthrani koruthunnanu

  • @melodyambika
    @melodyambika 29 дней назад +2

    very beautiful. Can you Please share the lyrics ?

  • @sudarshanasridhar3408
    @sudarshanasridhar3408 29 дней назад +1

    Pl share lyrics in english

  • @sreelakshmi4792
    @sreelakshmi4792 22 дня назад

    Naku neechukovali Ani undi mam.. meru ekkada untaru. Online untunda .. plz me details evvandi