బాల త్రిపురసుందరి అమ్మవారి పాట చాలాబాగా పాడారు.అలానే అందరి అమ్మవార్ల పాటలు పాడి పెట్టగలరు. నందిగామలో తెలుగు టీచర్ గారి అమ్మాయిని.చూసి చాలా సంతోషించాను. మేము Hyd lo ఉంటాము.
దసరా ఉత్సవాలు సందర్భంగా రచించిన మాణిక్యాంబ కడు అభినందనీయులు, పాడిన శోభాగారి బృందం కు అభినందనలు,రచన, గానం దినదినప్రవర్ధమానం అవుతున్నారు మీకు సదా అమ్మవారి ఆశీస్సులు వుంటాయి
Chala bagundi pata lireks vesi padinanduku tq mee andariki❤❤❤❤❤
Nice voice.
అద్భుతమైన గానం.. వీనులవిందుగా ఉంది 🎉🎉🙏🙏
Thankyou Amma for lovely songs🙏🙏🙏🙏
❤❤very nice song
Chala bavundi paata ❤
శ్రీ మాత్రే నమః
సాహిత్య సంగీతాల మణి గీతిక
అమ్మకు సమర్పించిన భక్తి మాలిక
శ్రీమాత్రే నమః ।
ఆణి ముత్యాల లాంటి సాహిత్యం,అతి సుందరమైన గానము..అత్యంత రమణేయము 🌹💕
బాల త్రిపురసుందరి అమ్మవారి పాట చాలాబాగా పాడారు.అలానే అందరి అమ్మవార్ల పాటలు పాడి పెట్టగలరు. నందిగామలో తెలుగు టీచర్ గారి అమ్మాయిని.చూసి చాలా సంతోషించాను. మేము Hyd lo ఉంటాము.
చాలాబాగుంద పాట
Mee patalu padi you tube lo pettavachha amma.chala bagunnayandi.
Pettadi.... credit....esthe chalu
Thanks for sharing beautiful song madam. Please share more songs on Ammavaaru. Happy Navaraatri to all. 😊
దశరా ఉత్సవాలకు బాలా త్రిపుర సుందరి అయిన శ్రీ దుర్గా మాత ని భక్తిగా ఆహ్వానిస్తూ గానం చేసారు.మీ టీమ్ కి అభినందనలు. ,🙏💐👋🤝👍🔔
ముగురమ్మల మూలపుటమ్మ అయిన ఆ త్రిపుర సుందరి పాట అమోఘం. రచన సంగీతం అద్భుతం.. శోభగారికి అభినందనలు.
ధన్యవాదాలు అక్కా🙏🏼
చాలా బావుంది శోభ గారు 🙏🙏
దసరా ఉత్సవాలు సందర్భంగా రచించిన మాణిక్యాంబ కడు అభినందనీయులు, పాడిన శోభాగారి బృందం కు అభినందనలు,రచన, గానం దినదినప్రవర్ధమానం అవుతున్నారు మీకు సదా అమ్మవారి ఆశీస్సులు వుంటాయి
ధన్యవాదాలు,🙏🏼
Super song🙏
నమస్సులు....❤
చాలా బాగా పాడారు మేడం రచన చాలా బావుంది
చాలా చాలా బాగుంది అండి 👌🙏
Very nice. We are very proud of you in our family.
ధన్యవాదాలు,🙏🏼
Chala bagundi madam,tq for sharing
Chala bagundi Andi Pata. Dasara special ga Anni avataralaki patalu pettandi Shobha Garu🙏
చాలా బాగుంది🎉
లిరిక్స్ పెట్టండి అమ్మ
Mam lyrics pettamdi pls
Madam lyrics kuda upload cheyandi madam
Description lo chudandi
Meetho matladali amma, Ela contact cheyali
Mee cell no....evanndi
@@sobhachaturvedula6504 edaina email id unte pettandi, ah id ki number pampista. Comment lo ante koncham ibbandi
Yes..we need classses..will you provide your contact?