Vanakalam lo 3 Nelalu jalu vuntadi asalu jalu bumi lo veyocha sir Nenu 25 years nundi patthi vesthunnanu Ippudu jaluku patthi pandadam ledu emi veyali sir cheppandi sir
మేముండేది హైదరాబాదు లో నండి బాగుంటది అంటే 6ఏకరములకు సబ్సిడీ కట్టినాను మీవిడి యోచూసిన తరువాత కట్టలవద్ద అని ఆలోచిస్తున్నాను కొంచం మీరు ఏదైనా ఐడియా చెప్పండి
Sir adhina manchipalm oil thota leaseki vunty cheppamdi sir
Vanakalam lo 3 Nelalu jalu vuntadi asalu jalu bumi lo veyocha sir Nenu 25 years nundi patthi vesthunnanu Ippudu jaluku patthi pandadam ledu emi veyali sir cheppandi sir
ఫోన్ చేయండి
@@kmryoutubechannel5324 number chepandi sir
9010864103
Vastundii sir konchem balam veste.. Wait for 1more year..
సార్,మేము నల్లరేగడి భూమిలో పామాయిల్ చెట్లు నాటాము.నీళ్ళు ఒకసారి నిండుగా పెట్టితే నిలువ ఉంటున్నాయి ఏమైనా ఇబ్బంది అవుతుంద
ఎండాకాలం ఎమి కాదు కానీ వార్షికాలం తంగించండి
నీళ్లు ఎక్కువ ఉన్న చెట్లు ఎర్రగా అవుతాయి
Madi 6 ekaralu jalu bumi vunnadi pamoil veyocha sir
బలమైన భూమి ఐతే నే వేయండి
Helo sir లిగకర్షన బుట్టలకి ఒక్కటి ఎంత పడుతుంది వాటివల్ల ఉపయోగమేన ఎకరానికి ఎన్ని బట్టలు వెయ్యాలి
ఫోన్ చేయండి
@@kmryoutubechannel5324 number pls
@@sudhakarreddykosna1329 9010864103
April nelo veyavach sir
జూలై లో వేయండి
Adi elaanti bumi red black soud bumi cheppandi
బలమైన భూమి ఐతే వేయండి
ఆయన్ని కట్టె జనుము ఎకరాకు 20కేజీ లు వేసి 60 రోజులు ఉంచి దున్నమని చెప్పండి
మేముండేది హైదరాబాదు లో నండి బాగుంటది అంటే 6ఏకరములకు సబ్సిడీ కట్టినాను మీవిడి యోచూసిన తరువాత కట్టలవద్ద అని ఆలోచిస్తున్నాను కొంచం మీరు ఏదైనా ఐడియా చెప్పండి
ఫామ్ఆయిల్ కి రోజు వాటర్ ఇవ్వాలి హైదరాబాదులో ఉండి చేయడం కష్టం
మూడు సంవత్సరాల జాగ్రత్తగా చూడాలి పని కూడా చేయాలి
మేము వేసి 8 నెలలు అయ్యింది దీనిలో అంతర పంటగా మిర్చి వేయవచ్చా
వేయవచ్చు
@@kmryoutubechannel5324మిర్చి . .పండు తుంద ఏమైనా నష్టం వస్తుందా
sir me contact number kavali . memu inka next month veddam anukunnam
Sir phone no
9010864103
Munde cheppali
ఎవరు చెప్పలి