మీరు ఇంటర్వ్యూ చేసిన విధానం చాలాబాగా ఉంది.. ముఖ్యంగా వాళ్ళు చెప్పింది మాత్రమే కాకుండా మీరు సొంతంగా సందేహాలు అడిగి doubts క్లియర్ చేసారు.. Good keep it up.. 👍
నిజంగా మీరు రైతు కానటువంటి నాలాంటి వాళ్లకు కూడా డౌట్స్ అంటే వాళ్లకు వచ్చే డౌట్స్ అన్ని కూడా రెండో ప్రశ్న మీ కామెంట్లు అడక్కుండా అడుగుతున్నారు హాట్స్ ఆఫ్ యు సార్ నిజంగా నేను రైతులు కాదు అనుకోకుండా మీ వీడియో ఈరోజు చూశాను ఒక రైతు గాని రైతు కానటువంటి మనిషి కి కానీ చాలా వివరంగా అడిగి ప్రతి ఒక్కరికి చాలా సహాయం చేస్తున్నారండి మళ్లీ మరొక్కసారి హాట్స్ ఆఫ్ యు సార్ థాంక్యూ వెరీ మచ్ ఇలాగే మీరు ప్రతి ఒక్క రైతు కి వ్యవసాయం గురించి తెలియని వాళ్లకు కూడా మార్గదర్శక ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను నమస్కారం సార్
చాలా మంచి ఇంటర్వ్యూ చేస్తున్నారు బ్రదర్ మీరు.... చాలా మందికి దిని గురించి పూర్తిగా అవగాహన లేదు.... మీ ఇంటర్వ్యూతో వారి సందేహాలు చాలా వరకు తీరిపోతాయి బ్రదర్... Good job...
అన్నదాతకు మరియు మన తెలుగు రైతు బడి ఛానల్ కు నా యొక్క నమస్సుమాంజలి మీరు అంతర పంటల గురించి పూర్తి సమాచారంతో ఒక వీడియో చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
కలకాలం ఉండాల్సిన ఇల్లు దగ్గర ఉండి కట్టించుకోవడానికి సమయం లేని వాళ్లు ఎంతో మంది ఎవరో కట్టి ఇచ్చిన ఇండ్లు కొంటున్న మాదిరిగానే.. తోట సెట్ చేసుకునే ఓపిక లేని వాళ్లు.. డబ్బులు దండిగా ఉన్న వాళ్లు.. తోట సెట్ అయిన తర్వాత మనుషులను పెట్టి మేనేజ్ చేసుకునే వాళ్లు కొందరు ఉంటారు. అలాంటి వాళ్లకు ఇది పరిష్కార మార్గం. ఆదాయం ప్రధానం కాకుండా తోట ఉందని చెప్పుకోవడం, తోటకు వెళ్లి ఆనందించే వాళ్లకు ఎక్కువగా ఉపయోగపడుతుంది.
After 5 years dragon fruit price will come down 20 to 30 rs.already one of the farmers selling fruits my village 60 to 80 rs. who are interested to planning dragon fruit once think it.best of luck for new farmers
There is lot of awareness when it comes to fruits and vegetables. So, in 5 yrs we will see phenomenal increase in supply....prices will come down at the same time productivity per acre and cost per acre should also come down.
@@teluguabbayiinhongkong9617 Thanks for sharing your suggestion. I also feel the same and we are gonna use the same 7ft poles. By the way what is your observation about Trellis vs Ring system ? How is it in Hong Kong?
మొక్కలు అమ్మి లక్షలు సంపాదిస్తున్నారు. వీడియోలతో మోసపోతున్న రైతులు...డ్రాగన్ ఫ్రూట్ ధర కిలో రూ.40కి పడిపోయింది. వచ్చే ఏడాది రూ.20... డ్రాగన్ ఫ్రూట్ మొక్కలు అమ్ముతున్న రైతులు మాత్రమే పండు కి చాలా రేటు ఉంది. feacher బాగుంటుంది అని చెప్తారు
Sure bro. We are searching for the farms. మీకు తెలిస్తే సమాచారం చెప్పండి. మన వాతావరణంలో సెట్ కావడం లేదు అంటున్నారు. అనుభవం కలిగిన వాళ్లుంటే అదే విషయం మన ద్వారా మరితం మందికి చేరుద్దాం.
1 doubt sir, how to identify plant that is the seller selling pink only ? మొక్క అమ్మేవళ్లు పింక్ అమ్ముతున్నార లేదా వైట్ అమ్ముతున్నార అని మొక్క తీసుకునేటప్పుడు ఎలా గుర్తించాలి..??
రైతు అడగాల్సిన ప్రశ్నలు, వారికి ఉండే అనుమానాలని మొత్తం మీరే అడుగుతూ చాలా చక్కగా ఇంటర్వ్యూ చేస్తున్నారు, గుడ్ జాబ్ బ్రదర్ ❤️❤️
ll
మీరు ఇంటర్వ్యూ చేసిన విధానం చాలాబాగా ఉంది.. ముఖ్యంగా వాళ్ళు చెప్పింది మాత్రమే కాకుండా మీరు సొంతంగా సందేహాలు అడిగి doubts క్లియర్ చేసారు.. Good keep it up.. 👍
రాజేందర్ రెడ్డి గారు మీరు చెప్పే విధానం ఎంతో బాగుంది
నిజంగా మీరు రైతు కానటువంటి నాలాంటి వాళ్లకు కూడా డౌట్స్ అంటే వాళ్లకు వచ్చే డౌట్స్ అన్ని కూడా రెండో ప్రశ్న మీ కామెంట్లు అడక్కుండా అడుగుతున్నారు హాట్స్ ఆఫ్ యు సార్ నిజంగా నేను రైతులు కాదు అనుకోకుండా మీ వీడియో ఈరోజు చూశాను ఒక రైతు గాని రైతు కానటువంటి మనిషి కి కానీ చాలా వివరంగా అడిగి ప్రతి ఒక్కరికి చాలా సహాయం చేస్తున్నారండి మళ్లీ మరొక్కసారి హాట్స్ ఆఫ్ యు సార్ థాంక్యూ వెరీ మచ్ ఇలాగే మీరు ప్రతి ఒక్క రైతు కి వ్యవసాయం గురించి తెలియని వాళ్లకు కూడా మార్గదర్శక ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను నమస్కారం సార్
చాలా మంచి ఇంటర్వ్యూ చేస్తున్నారు బ్రదర్ మీరు....
చాలా మందికి దిని గురించి పూర్తిగా అవగాహన లేదు....
మీ ఇంటర్వ్యూతో వారి సందేహాలు చాలా వరకు తీరిపోతాయి బ్రదర్...
Good job...
మీ యొక్క ప్రోగ్రామ్స్ రైతుల పాలిటి కల్ప వృఖాలు
మీరు చాలా చాలా బాగా మీ ఇంటర్వ్యూ లో నిజాలు రాబడుతారు
దేవుడు మిమ్మల్ని చల్ల గా చూడు గాక
నమస్కారం అన్నయ్య !!అంతర్గం గ్రామాన్ని సందర్శించదగ్గట్టు ఉన్నది .మీరు 5 వీడియోలు చేశారు .ఆదర్శగ్రామంగా ఉంది💐
Investment is very high. Good information rajendhar reddy garu
గుడ్ జాబ్ సార్. తెలియని విషయాలు చాలా బాగా చెప్పారు మీకు వ్యవసాయం అంటే ఎంతో ఇష్టమని తెలుస్తుంది మాకు🙏🙏🙏🙏🙏
TQ so much bro ma అంతర్గాం gurinchi make teliyani vishayalu andhariki telisela cheystunaru
Super infermation anna👌
Mee speech chala bagutundi anna💐
చాలా బాగా వివరించారు 👌👌🙏🙏
శుభోదయం రాజేందర్ రెడ్డి గారు, మీరు అందించే వీడియోస్ చాలా అద్భుతం గా ఉన్నాయి సార్, 🙏🙏🙏💐💐
Thank you sir
డ్రాగన్ మంచి పోషకాహారం,కావున రైతులు ఇలాంటి ఫల తోటలు వేసుకోవాలి,మన రైతులు మార్కెటింగ్ మెలుకువలు తెలుసుకోవాలి
రెడ్డి గార్ని మంచి విషయాలు అడిగారు👏👏👏👏👏👏👏
Excellent information sir 👍
Very informative video, good effort
చాలా అద్భుతంగా చెప్పారు రెడీ గారు
TQ so much andi Naku chala istam dragon harvest
Excellent video👏Panasa thotala gurinchi cheppandi🙏
Bore sadupayam leni vaallaki options emaina unnaya bro
Rajender Reddy garu meeru super bro 👍👌
Mi video's chala encourages ga untay anna... Nice information
Thank you brother
టెర్రస్ గార్డెనింగ్ పైన చేపలు పెంచే విధానం గురించి పూర్తి వివరాల తో ఒక వీడియో చేయండి. ప్లీజ్ సర్..
Nice coverage. After 3 yrs, how much a farmer can earn from nursery related activity? Should have asked that question.
Nursery related are not long time income. When the garden’s are increased it’s decreasing rapidly.
అన్నదాతకు మరియు మన తెలుగు రైతు బడి ఛానల్ కు నా యొక్క నమస్సుమాంజలి మీరు అంతర పంటల గురించి పూర్తి సమాచారంతో ఒక వీడియో చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
సర్ దీనికి సంబంధించిన వర్క్ రోప్ సిస్టం వర్క్ మేము చేస్తున్నాము. కావలసినవారు మమ్మల్ని సంపాదించగలరు. tq
దీనికన్నా మన బ్రహ్మజెముడు నాగజెముడు ద్వారా వచ్చే ఫ్రూట్స్ కూడా తింటే చాలా ఆరోగ్యకరమైనవి ఇవి ప్రపంచంలో కల్లా అత్యంత పోషకమైన ఫ్రూట్స్ ఒకసారి చూసుకోవచ్చు
You are correct
మన బ్రంహ్మ జెముడు నాగ జముడు నుండే వీటిని హైబ్రీడ్ బ్రీడింగ్ చేశారు మన వాటికి పండ్ల మీద ముల్లు వుంటా ఇ ? అదే ప్రదాన సమస్య అనుకుంటా ను ?
తోట వేయుటకు సమయం లేని వాళ్ళు ..ఎలా తోట ను చూసుకొంటారు ?
కలకాలం ఉండాల్సిన ఇల్లు దగ్గర ఉండి కట్టించుకోవడానికి సమయం లేని వాళ్లు ఎంతో మంది ఎవరో కట్టి ఇచ్చిన ఇండ్లు కొంటున్న మాదిరిగానే.. తోట సెట్ చేసుకునే ఓపిక లేని వాళ్లు.. డబ్బులు దండిగా ఉన్న వాళ్లు.. తోట సెట్ అయిన తర్వాత మనుషులను పెట్టి మేనేజ్ చేసుకునే వాళ్లు కొందరు ఉంటారు. అలాంటి వాళ్లకు ఇది పరిష్కార మార్గం. ఆదాయం ప్రధానం కాకుండా తోట ఉందని చెప్పుకోవడం, తోటకు వెళ్లి ఆనందించే వాళ్లకు ఎక్కువగా ఉపయోగపడుతుంది.
@@RythuBadi hmm. Thank for sharing good info .. for few it might be useful
You are helpful for new farmers
పని వాళ్ళు ఉంటారు గా
మంచి ఆలోచన చేశారు sir, దీనివల్ల మిగతా వారికి కూలి పని దొరుకుతుంది 🙏
చాలా బాగా చెప్పారండి
Very good sir. Alageh Anthar Pantulu yehmaina chehsukovacha sir please
E pandu thinte arogya labalu nashtalu Avaru thinali Avaru thinakudadhu cheppindi anna
Arogya paranga elauntundhi cheppandi
Good information bro .keep it up 👌
Thanks bro✌️
Brother monkeys tho problem undadhaa
కొమ్మలకు ముండ్లు ఉంటాయి కాబట్టి కోతుల సమస్య పెద్దగా ఉండదు.
Block soile suitable avutunda dragan plants ki
రైతులు అందరు గుర్తుపెట్టుకోవాలిసిన విషయం ఏదంటే కోతులు లేని ప్రదేశం లో మాత్రమే ఈ పంటలు సాగు చేస్కోండి
why brother vatiki mullu vuntayi kada
కోతులకు అవేమీ చేయలేవు. కోతి వస్తే ఇక పంట ఏదైనా సర్వ నాశనమే🙏. మాకు కోతుల బెడద చాలా ఉంది.
@@chaitunature1396 go with solar fence
Mullulu unnae kada bro.. monkeys ki problem le
A soillo ekkuva crop vastundo cheppagalara
Ye month lo dragen frute mokkalu veyali
Nice interview
ప్రస్తుతం మరియు భవిషత్ లో oil palm మంచిదా లేదా డ్రాగన్ ఫ్రూట్ మంచిదా.?? రెండిటి తేడా చెప్పగలరు.
Super question adiginav
Anna superga cheparu
Yee temperatures lo grow avutdo cheppandi ?
Do video on Honey bee farming anna
Very informative.
Subsidy options untey, aa details kuda explain cheyyandi please..
Memu itani nunchi approach iy vesaka ...edhina problem vaste vallani contact avvocha and market vishayam lo edhina help chedtara
Anna visakha lo plants dorukuthunda
👏👏👏👏👏
Shadnagar lo ye uru lo vesharu cheppandi madhi shadnagar ye
After 5 years dragon fruit price will come down 20 to 30 rs.already one of the farmers selling fruits my village 60 to 80 rs. who are interested to planning dragon fruit once think it.best of luck for new farmers
There is lot of awareness when it comes to fruits and vegetables. So, in 5 yrs we will see phenomenal increase in supply....prices will come down at the same time productivity per acre and cost per acre should also come down.
Mamidi thota lo dragon fruit vesukovacha చెప్పండి
As usual you are rocking Anna 😎 👌.
If we go for 6ft pole size, when the plant grows , it will be difficult to manage giving fertigation. Pls share your opinion..Thanks.
It must be 7 feet poles so that two feet will be under ground and 5 feets above is safe side
@@teluguabbayiinhongkong9617 Thanks for sharing your suggestion. I also feel the same and we are gonna use the same 7ft poles. By the way what is your observation about Trellis vs Ring system ? How is it in Hong Kong?
Trellis method లో చేస్తారా
@@stalinreddy9883 yes.
Good video super
Thank you
Sir memu AP vizianagaram lo vunnamu memu dragon fruit veyyalanukuntunnamu maku dragon plants kavali meeru ivvagalara
Super information
Thank you
@@RythuBadi Reply ehinahuku thanku bro
Awesome brother
Super brother
Reliance lo 60 RS per piece...300 is not running what is best price for farmer
Brother E plant okasari veste enni years varaku crop vastundi ????
Fruit 100rs ki konna recently platelets ki baga use avthundi
Anna visakha dt lo dragon plants unda Please
Good
Em adigav basu nuvu super
మంచి వీడియో బ్రో
Good information Rajendra Reddy
Thank you so much
Nice info Man👌
Thanks to you✌
2:43
Anna very nice information
I have 10 acres land, any one intrested for lease and partneship. Land is located at gadwal dist,telangana
Maku 5acrs. Oka daggare undi ..nenu dragan fruits pettali anukuntunnam Anna .nembar pettavava
Oka ton entha rate vuntundhii annaya?
I'm ananthapur ANDHRA pradhsh
Sir
Anna nane 1acre jama veshanu nimatod rogam vachindi anna
జైహింద్... జైకిసాన్ ❤
అన్నగారు మేము తోట పెట్టల నుకుంటున్నం మీ సాయం కావాలా న్న
Nice Anna
Rajendra anna synching videos chay anna
Parrots tho problem undadhaa
Yekkada sale cheyali
Rajendra reddy very good commentator ?
మొక్కలు అమ్మి లక్షలు సంపాదిస్తున్నారు. వీడియోలతో మోసపోతున్న రైతులు...డ్రాగన్ ఫ్రూట్ ధర కిలో రూ.40కి పడిపోయింది. వచ్చే ఏడాది రూ.20... డ్రాగన్ ఫ్రూట్ మొక్కలు అమ్ముతున్న రైతులు మాత్రమే పండు కి చాలా రేటు ఉంది. feacher బాగుంటుంది అని చెప్తారు
అసలు 40కాదు
Yes minimum 100 untundhi eppudaina@@balrajbalraj5479
Rate all time same undadu.. change sbutundi
ఇప్పటివరకు రేట్ తగ్గలేదు
150 నుండి 250 వరకు కొనుక్కుని తింటున్నారు జనాలు 🌹🌹
Sir maku manchi plants ekkada labisthai
Per acre how much cost
1/2acara ki how much cost sir
అన్న మాకు 5 ఎకరాలు ఉంది మాకు కూడా ఈ డ్రాగన్ ఫ్రూట్ బెజినేష్ కవల్లి అన్న మది కూడా jagtiyal
First like
Thank you bro
Super
పందులు పెంపకం గురించి వీడియో చేయండి అన్నా గారు
Namaste Reddy Sahab super video Super video
Thank you Kiran Kumar garu
Xcelent
Preasent Rate kg - 150
Alomost 4 pieces
1 St like bro
Thanks bro
Avacado farming gurunchi video cheyi bro please
Sure bro. We are searching for the farms.
మీకు తెలిస్తే సమాచారం చెప్పండి. మన వాతావరణంలో సెట్ కావడం లేదు అంటున్నారు. అనుభవం కలిగిన వాళ్లుంటే అదే విషయం మన ద్వారా మరితం మందికి చేరుద్దాం.
Solar farms gurunchi cheyi bro please
exotic పండ్ల తోటలు కొద్దిగా రిస్క్
ఆపిల్ బేర్ తోటల అనుభవం కూడా పరిగనించాలి
Naa Peru kumar . Nenu kuda dragon fruit gadwal daggara plantion chesanu 2020 loo . &Nenu kuda dragon fruit plantion chesi estumnanu contract paddataloo. Near by karnool everaina plantion intrest vunte nannu contact chesandi.
Mee mobile no ivvandi bro
Mee number ivvandi bro
Number anna
ఎండాకాలంలో పైనుంచి డ్రిప్ పెట్టటానికి ఒక దాని తర్వాతఎత్తు పోల్స్ వెయ్యాలి
కాస్త డైరీఫామ్ విడీయోలు కూడా చేయ్ అన్న వీలైతే
same variety plant available with me at 40 Rs per plant with delivery .
Send ur number
Oka plant cost entha
Puttur ap lo
Reddy anna good video
Thank you Suresh Bro
1 doubt sir, how to identify plant that is the seller selling pink only ? మొక్క అమ్మేవళ్లు పింక్ అమ్ముతున్నార లేదా వైట్ అమ్ముతున్నార అని మొక్క తీసుకునేటప్పుడు ఎలా గుర్తించాలి..??