పెళ్ళి పాటలు - చెండ్ల పాట - పాన్పు వేసినపుడు పాడే పాట

Поделиться
HTML-код
  • Опубликовано: 27 дек 2024

Комментарии • 14

  • @kalangiramesh661
    @kalangiramesh661 Год назад +7

    ఈ పాటకి వచ్చిన లైక్స్ చూస్తే బాధగా ఉంది, ఇంత మంచి పాటలు వినడానికి కూడా అదృష్టం వుండాలి. ఆడపిల్లలు మారకపోతే భవిష్యత్తులో సినిమా పాటలే దిక్కు.

  • @నాగవెంగమాంబకేబుల్టీవీనెట్వర్క్

    అక్క సూపర్ 👌👌👌

  • @lalithadupaguntla5323
    @lalithadupaguntla5323 3 года назад +7

    చండ్ల నా ఆడరా కృష్ణా చండు వేయరా
    చెండు గట్టి పూలచెండు బామ్మ కి వ రా(చ )
    హద్దు మీరిన కృష్ణ ముద్దుటుంగారం
    రుక్మిణి చేతికిచి మోసపోతిఓ(హద్దు )
    చండ్ల నడరా కృష్ణ చండు వేయరా
    చండు కట్టి పూల చండు రాధా కీయరా
    యంతవడైనా న కృష్ణా పాంతమలారా
    పంతమడి పులా చేండు బామ్మకియరా(యంత )(చండ్ల )
    నిన్ను రాతిరి కృష్ణ యందు పోతివో
    పొన్న పొగడ చెలలోకో లోకి పోయి వస్తువో(నిన్న )(చండ్ల )

  • @laxmialeti7123
    @laxmialeti7123 Год назад +2

    సూపర్ అండి

  • @sribhavani4972
    @sribhavani4972 4 месяца назад +1

    Nice song 🎉

  • @kemabharathi5169
    @kemabharathi5169 4 года назад +2

    Super song

  • @prasadkpradad7160
    @prasadkpradad7160 4 года назад +2

    👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @u.atchibabu1851
    @u.atchibabu1851 3 года назад +1

    Lyrics pettandi please

  • @u.atchibabu1851
    @u.atchibabu1851 3 года назад +1

    Yeppudu padlai

    • @ramakumari1997
      @ramakumari1997  3 года назад +2

      Pelli ayyaka, paanpu vesinappudu padali