నా వయసు 56 నాకు చిన్ననాటి నుండి సంగీతం నేరుచుకొవాలని వుండేది కానీ అప్పటి ఆర్డిక పరిస్తితులు వలన వీలుకాలేదు ఇప్పుడు మీ దయ వలన సంగీతం నెరుచుకుంటున్నను మీకు శతకోటి నమస్కారాలు మీ రుణం తీర్చుకోలేనిదీ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
సంగీతం నేర్చుకోవాలనుకున్న ఎంతోమందికి వారి వ్యక్తిగత సమస్యల వల్ల నేర్చుకోలేక పోయారు తల్లి... వారందరికీ మీ స్వరంతో ఊపిరి పోశారు... ఇది ఏ నా శతకోటి నమస్కారాలు అమ్మ🙏🙏🙏🙏
Tq so much maam ,sangeetam ante naku pranam...enni rojulaku meru...sangeeta sadanalu ani u tube dwara meru nerpiche patalu gattiga practice chestunnanu I am very happy maam Me voice really bagavanthudu echina varam...🙏
నమస్తే అమ్మా నాకు సంగీతం అంటే చాలా ఇష్టం నేర్చుకోవాలి అనుకున్నాను కాని ఇటు పిల్లల నే చదివిస్తామా నేనే నేర్చుకుంటానా అని ఉరుకున్నాను అది మీ దయ వలన నేర వేరుతుంది మీకు ధాన్యవాదములు
నమస్కారం అమ్మ చాలా చక్కగా నేర్పించారు, పాటలో ఉన్న భావన (అర్ధం )తో తెలియజేస్తున్నారు, ఇంత బావయుక్తముగా నేర్పే గురువుగారు ఉండడం మా అదృష్టం, శ్రీసుక్తం నేర్పించండి అమ్మ 🙏🙏
నమస్కారము లు. ఈ రోజే యూట్యూబ్ లో మీ పాటలు విన్నాను, చాలా బాగా, ప్రతి మాట కి అర్ధం చెపుతూ వుంటే, దాని భావమును తెలుసుకుని పాడితే ఆ ఆనంద మే వెల లేనిది. నా వయస్సు 72,మళిీ సంగీతం నేర్చుకుంటూ నాను. ఈ మీ పాటలు నాకు సహాయ పడుతుందని అని ఆశిస్తున్నాను. మీ కు శతకోటి ధన్యవాదాలు.
Hai Amma...varalakshmi vratham rabotundi Kada ..easy GA padukogaligela chinna pata ni telipagalaeu ..sravamasamasam every week padukovalani vundi naku...pls .next week
నా వయసు 56 నాకు చిన్ననాటి నుండి సంగీతం నేరుచుకొవాలని వుండేది కానీ అప్పటి ఆర్డిక పరిస్తితులు వలన వీలుకాలేదు ఇప్పుడు మీ దయ వలన సంగీతం నెరుచుకుంటున్నను మీకు శతకోటి నమస్కారాలు మీ రుణం తీర్చుకోలేనిదీ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
అమ్మ మీకు మా దన వాదములు.
మీ వలన మా చిరకాల కోరిక నెరవేరు తుంది. భగవంతుడి దయ మీకు ఎల్లప్పుడు వుండాలని మనస్ఫూర్తి గా కొరుకుంటాము. 👏👏👏
మీరు అన్నమయ్య కీర్తనలు చాలా బాగా నేర్పి తున్నారు. నా భార్య నేర్చుకొని అన్నమయ్య కీర్తనలు మా గుడి లొ పాడుతున్నది. చాలా సంతోషంగా ఉంది
మీరు చాలా చాలా బాగా అర్థమయ్యేలా చెప్తున్నారు అమ్మ మీకు హృదయపూర్వక వందనాలు
Thank you so much Amma మాకు మంచి మంచి పాటలు నేర్పిస్తున్నారు
నమస్తే అమ్మ చాలా బాగా నేర్పిస్తున్నారు మా అందరికి. ధన్యవాదములు. 🙏🙏🙏🙏🙏
Chala baga padaru medam meru pata ardam వివరంగా చెప్తారు . మీకు చాలా చాలా ధన్యవాదములు గురువు గారు
సంగీతం నేర్చుకోవాలనుకున్న ఎంతోమందికి వారి వ్యక్తిగత సమస్యల వల్ల నేర్చుకోలేక పోయారు తల్లి... వారందరికీ మీ స్వరంతో ఊపిరి పోశారు... ఇది ఏ నా శతకోటి నమస్కారాలు అమ్మ🙏🙏🙏🙏
Tq so much maam ,sangeetam ante naku pranam...enni rojulaku meru...sangeeta sadanalu ani u tube dwara meru nerpiche patalu gattiga practice chestunnanu
I am very happy maam
Me voice really bagavanthudu echina varam...🙏
మీ భాష,మీ కంఠం,మీ వాగ్ధాటి,వినసొంపుగా చాలా బాగుంది!
Mepatalunakuchalaestamandi
చాలా బాగా నేర్పిస్తున్నారు మేడం.ధన్యవాదములు. 🙏🙏
.
My wifeI is listen and learning Annamaiah keerthanas from your Channel. You are my GURU.I am very happy amma.
శతకోటి వందనాలు గురువు గారు
Namasthi madam meeru chela manchi ga padaru very good mam thank you so much medam
Namaste madam, meeru chala baga neruputunnaru
Amma meeku ala thanks vheppali na sirassu banchi namaskaralu teluputunnanu
Aunty meru me sagitham chalabavudhi andi superrrrr
Chala chakkagaa songs nerputunnaru 🎉chala thanks meeku
Amma i love your teaching
Devudu meeku 100years ivvala
100years itana padutha vundala ma na bangaru thalli ❤❤🎉🎉🎉🎉
Madam garu you are on the lines of command in literature and music talent.May God bless you ever.
🙏
చాల బాగా పాడారు మేడమ్ 🙏🙏🙏🙏🙏
సుందరకాండ కూడా నేర్పించండి మేడమ్
చాల బాగా పాడెవంమా
Nice ma'am. Nice teaching.l love singing
U r blessed mam🙏🏻 saraswathi devi vunnaru 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Sigguvadi Ela padali enta Baga explain chesaru..... we can imagine the beauty....tq so much for your efforts....stay healthy.....
Chala baaga chepparu mariu paadaru. Dhanyavaadamulu Amma🙏
I love ur teaching madam.
చాలా చక్కగా నేర్పినారు తల్లి...🙏
Amma mimalni chustya sakshatu amavarini chusinatlu vuntundhi 🙏🙏🙏
Chala baaguntundi mam 🙏🙏🙏
నమస్తే అమ్మా నాకు సంగీతం అంటే చాలా ఇష్టం నేర్చుకోవాలి అనుకున్నాను కాని ఇటు పిల్లల నే చదివిస్తామా నేనే నేర్చుకుంటానా అని ఉరుకున్నాను అది మీ దయ వలన నేర వేరుతుంది మీకు ధాన్యవాదములు
Sweet voice madam
Super mam, na korika,tq sooomuch andi
నమస్కారం అమ్మ చాలా చక్కగా నేర్పించారు, పాటలో ఉన్న భావన (అర్ధం )తో తెలియజేస్తున్నారు, ఇంత బావయుక్తముగా నేర్పే గురువుగారు ఉండడం మా అదృష్టం, శ్రీసుక్తం నేర్పించండి అమ్మ 🙏🙏
I am learning annamaya songs from your channel
Namaste madam. Thank you for Very nice explanation nd narration of the situation of keerthanas presenting.
Medam🙏 churamma satulara ane kirtana nerpinchandi plz
Excellent teaching and singing
చాలా బాగా విడమరిచి పాడారుతల్లి🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Namaste Amma garu, miru paata chalabaga neerpistnnaru.
Medam decripition lo lireks veyandi avi chusi pata thondaraga nerchukuntunnamu🙏🙏🙏🙏🙏🙏
Shatha koti namaskaralu thalli
Thank you Guruvugaaru 🙏🙏🙏
Chakkaga nerchukunnamu danyavadamulu,
Me voice ki satha koti namaskaralu.exlent mam
Very nice song n melody voice
Thank you so much
Ammavaru.maatho.matladuthunnbtle,anipisthundi.tq,
Me patalu naku chala baga nacchai amma
దాచుకో నీపాదాలకు song vedio cheyyandi mam please please
👌🏿🙏💐
నమస్కారము లు.
ఈ రోజే యూట్యూబ్ లో మీ పాటలు
విన్నాను, చాలా బాగా, ప్రతి మాట కి అర్ధం చెపుతూ వుంటే, దాని భావమును తెలుసుకుని పాడితే
ఆ ఆనంద మే వెల లేనిది.
నా వయస్సు 72,మళిీ సంగీతం నేర్చుకుంటూ నాను.
ఈ మీ పాటలు నాకు సహాయ పడుతుందని అని ఆశిస్తున్నాను.
మీ కు శతకోటి ధన్యవాదాలు.
Very nice Thank you Madam😍🙏😊
Thank you very much madam, I am great full to you, for giving me an opportunity to learn this my favourite song.
Thank you so much mam🙏🙏🙏nee rupulananthalu nee leelalananthalu song padandi mam
Super Amma
so sweet voice...i like ur Mesmerizing voice... Really true sis..Tq Geethamma 🎉🤝😊
Mee voice ameuthamu ala vintoone undalanipistundi
Dhanyavadamulu 🙏🙏🙏
Vicheyavamma vennela bomma Annamayya kirthana nerpinchandi please
Very pleasant song ...Tq madam
Thank you so much mam
Dhanyavadhamulu
Thanks Amma chalabaga nerputunnaru instrumentation play cheyyadaniki lyrics notation kudavunte veelugaa vuntundi
Chala bagha chyputhunnaru made cha este muga unnadhi madem
Mi voice chala bagundhi mam
Excellent teaching and singing 👏
Thanks a lot 🙏 💐 🍎 🥭 🌹
Super explanation. Thank you so much 🙏
Ma paalita Sangeetha Saraswathi 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Thank you madam 😊
👌👌🙏🙏
Medam venumadhava song nerpinchandi naaku eppati nundoo nerchukovaalani undhi please mam 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Nice ❤
Chalaa bagga nerpincharu madam
Super madam
Exllent Mam👌👌🙏🙏
Thank you so much ma'am
Chala baga paderu amma
Hai Amma...varalakshmi vratham rabotundi Kada ..easy GA padukogaligela chinna pata ni telipagalaeu ..sravamasamasam every week padukovalani vundi naku...pls .next week
super chalabagapadaru ama🌺🌹🌸
Super 🙏
Tq somuch amma
Very pleasant
Ma kosam tiruppaye kuda nerpinchandi ma janma dhanyam avutundi
Thanks mam for sharing such a great video
Wow 👌
Adivo alladivo sri harivasamu ..keerthana nerpinchandi madam garu
మహ ప్రాణ దీపం నేర్పండి
Chala chakhagha nerpustunaru
Thank you🙏🙏🙏 madam
Nice song mam
Wow super mam Thanks 🙏🌹
Mi patalu nenu kuda nerrhukuntunna amma
Beautiful song🙏🏻🙏🏻🙏🏻...thank you so much Amma..you are amazing..can you please teach ksheerabdi kanyakaku..
Thank you madam 🙏
Chaala bagaa padaru...🙂
👌👌👌mam
🙏🙏🙏🙏🙏 దయ చూడ రావేలా దశరథ వరబాల పాట కూడా నేర్పించండి గురువుగారు
Ksheerabdi kanyakaku song padagalaru madam
Nee daya raada rama nee daya raadaa pata nerpinchandamma please
Amma namaskaram
🙏♥️👌
Nice amazing voice maa...
nice amazing voice maa
Good job madam