J. RAMA KUMARI
J. RAMA KUMARI
  • Видео 108
  • Просмотров 123 255

Видео

Aditya Hrudayam by Ramakumari || ఆదిత్య హృదయం
Просмотров 98Месяц назад
#adityahrudayam #ramakumari #adityahrudayamstotram
Lord Rama harathi song by Ramakumari
Просмотров 1022 месяца назад
#ramakumari #lordramasongs #harathisongs
Sivudu thandavamu cheyunamma song by Rama kumari
Просмотров 1813 месяца назад
#lordshivasongs #sivuduthandavamusong #ramakumari
Lord Srinivasa Bhajan song by Ramakumari
Просмотров 2165 месяцев назад
#lordsrinivasa #ramakumari #devotionalsongs
kalyana harathi song by Ramakumari || పెళ్ళిలో దంపతులకు హారతి ఇచ్చే పాట
Просмотров 6366 месяцев назад
#harathisong #ramakumari #marriagesong
తెలుగు భాష తియ్యదనం తెలుసుకో పాట || రచన, స్వరకల్పన, గానం - రమాకుమారి.
Просмотров 2416 месяцев назад
#telugubhashatheyadamsong #ramakumari #telugubhasha song lyrics, tune, singing by Ramakumari
Anjaneya prabho song || Lord hanuma Bhajan song || Ramakumari
Просмотров 6636 месяцев назад
#lordhanumansongs #ramakumari #anjaneyasongs
Rama Namo Rama Namo Bhajan song by Ramakumari
Просмотров 1537 месяцев назад
#sriramabhajans #ramakumari #lordramasongs
Alayamela archanalela song from sati anasuya movie by Rama Kumari
Просмотров 3037 месяцев назад
#alayamelasong #teluguhitsongs #ramakumari
ye thodu ledu, nakevvaru leru song by Ramakumari
Просмотров 2558 месяцев назад
#ramakumari #teluguhitsongs #yethoduleduSong
Darsana meeya raava hanuma song by Ramakumari
Просмотров 1359 месяцев назад
#lordhanuman #hanumansongs #ramakumari #hanuman
Omkara ravoyi lord Siva harathi song by Ramakumari
Просмотров 21310 месяцев назад
#lordshivasongs #ramakumari #shivasongs
Om Hara Sankara song || Lord Siva Bhajan song || Ramakumari
Просмотров 187Год назад
#LordSivaSong #OmHaraSankaraSong #ramakumari song lyrics: ప|| ఓం హరశంకరా హర హర ఓం హరశంకరా వందనం దిగంబరా వందితా పురందర ఇందుధర దురంధరా హిమాచలాగ్ర మందిరా ||ఓం హరశంకరా|| చ|| అంగజ మదసంహరా ఆశ్రితజన మందారా గంగాధర ముదమారా గౌరీ వర రావేరా లింగదృతకు రంగవృషతు రంగమంగళాకరా ||ఓం హరశంకరా|| చ|| అంజలిదేగైకొరా ఆర్తిని బాపవదేరా మంజుల భాషసుధీరా మామక దోషనివారా కుంజభవను తంజదైత్య భంజనా హరాహరా ||ఓం హరశంకరా|| చ|| కుండలి...
Kodi oka konalo song from Letha manasulu movie by Rama Kumari
Просмотров 168Год назад
#kodiokakonalosong #teluguhitsongs #ramakumari
Sri rajarajeshwari song || రాజేశ్వరి అమ్మవారి హారతి పాట || Ramakumari
Просмотров 229Год назад
Sri rajarajeshwari song || రాజేశ్వరి అమ్మవారి హారతి పాట || Ramakumari
Govinda madhava gopala Deva song by ramakumari || Lord Krishna song
Просмотров 577Год назад
Govinda madhava gopala Deva song by ramakumari || Lord Krishna song
Kala kanidi, viluvynadi song from velugu needalu movie by Ramakumari
Просмотров 204Год назад
Kala kanidi, viluvynadi song from velugu needalu movie by Ramakumari
Bharatha mathaku jejelu patriotic song by Rama Kumari
Просмотров 194Год назад
Bharatha mathaku jejelu patriotic song by Rama Kumari
Lord hanuma song || Sri anjaneya veeranjaneya song || Ramakumari
Просмотров 199Год назад
Lord hanuma song || Sri anjaneya veeranjaneya song || Ramakumari
Jaagela gopa Bala lord Krishna song by Ramakumari
Просмотров 307Год назад
Jaagela gopa Bala lord Krishna song by Ramakumari
Bharatha matha vandanam patriotic song by my mother Vimala devi garu (85 years)
Просмотров 164Год назад
Bharatha matha vandanam patriotic song by my mother Vimala devi garu (85 years)
3 generations singing together a patriotic song || Jaya jaya jaya Priya baratha song ||
Просмотров 188Год назад
3 generations singing together a patriotic song || Jaya jaya jaya Priya baratha song ||
Mathu vadalara niddura song by Ramakumari
Просмотров 133Год назад
Mathu vadalara niddura song by Ramakumari
sithadhri sikharana - Lalitha Devi harathi song by Ramakumari
Просмотров 159Год назад
sithadhri sikharana - Lalitha Devi harathi song by Ramakumari
Bhogi pandlanu poyare song by Ramakumari || భోగిపళ్ళ పాట
Просмотров 574Год назад
Bhogi pandlanu poyare song by Ramakumari || భోగిపళ్ళ పాట
శ్రీ వేంకటేశ్వర మంగళా శాసనము || శ్రియః కాంతయ || రమాకుమారి || suprabhatam part 3
Просмотров 208Год назад
శ్రీ వేంకటేశ్వర మంగళా శాసనము || శ్రియః కాంతయ || రమాకుమారి || suprabhatam part 3
శ్రీ వేంకటేశ్వర స్తోత్రం || కమలాకుచ చూచుక || రమాకుమారి
Просмотров 2 тыс.2 года назад
శ్రీ వేంకటేశ్వర స్తోత్రం || కమలాకుచ చూచుక || రమాకుమారి
శ్రీ వేంకటేశ్వర సుప్రభాతం || రమాకూమారి || కౌసల్యా సుప్రజా రామ
Просмотров 4522 года назад
శ్రీ వేంకటేశ్వర సుప్రభాతం || రమాకూమారి || కౌసల్యా సుప్రజా రామ
Lord Rama Bhajan song || Srirama bhajanamu cheyave manasa song || Ramakumari
Просмотров 2362 года назад
Lord Rama Bhajan song || Srirama bhajanamu cheyave manasa song || Ramakumari

Комментарии

  • @sandhyarani5313
    @sandhyarani5313 День назад

    Gd

  • @S.SwarnaLatha
    @S.SwarnaLatha 5 дней назад

    జూన్ 21(యోగ డే) నుండి ఇప్పటివరకూ, అంటే 6 నెలల నుండి నిర్విరామంగా, అందరికీ ఉపయోగపడాలి అనే సత్సంకల్పంతో, నీవు చేసిన ఈ ఆరోగ్య కార్యక్రమం నిజంగా ఎంతో అభినందనీయం అమ్మ 👏👏 మానసికంగా, ఆరోగ్యపరంగా వారు ఈ 6 నెలల సమయంలో, ఎంత మెరుగయ్యారు అనేది ఈ వీడియోలో ఎంతో చక్కగా వివరించారు. నీవు ఇలాంటి మంచి కార్యక్రమాలు మరెన్నో చేయాలని మనసారా ఆశిస్తున్నాను..👍👍

  • @sathyasai3709
    @sathyasai3709 5 дней назад

    🙏🙏🙏🎉🎉👍👍

  • @sweetymusicalworld5236
    @sweetymusicalworld5236 22 дня назад

    Chala bhaga paadaru amm😊

    • @ramakumari1997
      @ramakumari1997 19 дней назад

      @@sweetymusicalworld5236 thank you 😊

  • @balanarasimha
    @balanarasimha Месяц назад

    శ్రావ్యమైన కంఠం. పాటను అద్భుతంగా పాడారు. అభినందనలు.

  • @ramakumari1997
    @ramakumari1997 Месяц назад

    song lyrics: ప|| ఓం హరశంకరా హర హర ఓం హరశంకరా వందనం దిగంబరా వందితా పురందర ఇందుధర దురంధరా హిమాచలాగ్ర మందిరా ||ఓం హరశంకరా|| చ|| అంగజ మదసంహరా ఆశ్రితజన మందారా గంగాధర ముదమారా గౌరీ వర రావేరా లింగదృతకు రంగవృషతు రంగమంగళాకరా ||ఓం హరశంకరా|| చ|| అంజలిదేగైకొరా ఆర్తిని బాపవదేరా మంజుల భాషసుధీరా మామక దోషనివారా కుంజభవను తంజదైత్య భంజనా హరాహరా ||ఓం హరశంకరా|| చ|| కుండలిభూష మహేశా కుంజర ధనుజవినాశా ఛండిక హృదయనివాసా ఖండిత కాలుని పాశా మండలంబులెల్ల నిండి యుండినా పరాత్పరా ||ఓంహరశంకరా|| చ|| ఈక్షితి లక్ష్మణరావు ఇలవేల్పుడవే నీవు ధాక్ష్మిణ్యం బిడినావూ భక్తుల మదినున్నావు ఈక్షణంబు దీక్షనీ ఉపేక్ష మోక్ష మీయరా ఓం హరశంకరా హర హర ఓం హరశంకరా వందనం దిగంబరా వందితా పురందరా ఇందుధర దురంధరా హీమాచలాగ్ర మందిరా ఓం హరశంకరా హర హర ఓంహరశంకరా Om hara shankara hara hara om hara shankara Vandhanam dhigambara vandhitha purandhara Indhudhara dhurandhara himachalagra mandhira. ||om hara|| Angaja madhasamhara ... hara hara Aasritha janamandhaara... shiva shiva Gangadhara mudhamaara... hara hara Gowri vara raaveraa... shiva shiva Linga druthaku ranga vrushathu ranga mangalaakaraa ||om hara|| Anjalidhe gaykooraa ...hara hara Aarthini bhapavadheraa... shiva shiva Manjula bhasha sudheeraa.hara hara Maamaka dhosha nivaara... shiva shiva Kunja bhavanu thunja dhaithya bhajanaa haraa haraa ||om hara|| Kundali bhusha mahesha... hara hara Kunjara dhanuja vinaasha... shiva shiva Chanditha hrudhaya nivaasaa... hara hara Kanditha kaalunipaasa ...shiva shiva Mandalambulella nindi yundinaa parathpara ||om hara|| Dheekshithi lakshmana ravu... hara hara Ilavelpudave neevu... shiva shiva Dhakshinyambhidi naavu ...hara hara Bakthula madhi nunnavu... shiva shiva Ee kshanambhu dheekshane opeksha moksha meyyaraa ||om hara||

  • @nagajyothi3848
    @nagajyothi3848 2 месяца назад

    లిరిక్స్ కూడా ఇస్తే బాగుంటుంది

    • @ramakumari1997
      @ramakumari1997 Месяц назад

      Now lyrics are available in description and in comment section.. plz check

  • @ramadevimaturi9548
    @ramadevimaturi9548 2 месяца назад

    Chala baga padavu

  • @నాగవెంగమాంబకేబుల్టీవీనెట్వర్క్

    అక్క సూపర్ 👌👌👌

  • @satyavathikotha5833
    @satyavathikotha5833 3 месяца назад

    Super super super

    • @ramakumari1997
      @ramakumari1997 3 месяца назад

      @@satyavathikotha5833 thank you 😊

  • @satyavathikotha5833
    @satyavathikotha5833 3 месяца назад

    Super super super

    • @ramakumari1997
      @ramakumari1997 3 месяца назад

      @@satyavathikotha5833 thank you 😊

  • @ramadevimaturi9548
    @ramadevimaturi9548 3 месяца назад

    సూపర్ గా పాడారు

    • @ramakumari1997
      @ramakumari1997 3 месяца назад

      @@ramadevimaturi9548 thank u 😊

  • @sribhavani4972
    @sribhavani4972 4 месяца назад

    Nice song 🎉

  • @SingerBasampelliNaresh
    @SingerBasampelliNaresh 4 месяца назад

    Wow super 🎉

    • @ramakumari1997
      @ramakumari1997 4 месяца назад

      @@SingerBasampelliNaresh thank you 😊

  • @thenaikvp6602
    @thenaikvp6602 6 месяцев назад

    GUD.

  • @sitalakshmi7423
    @sitalakshmi7423 6 месяцев назад

    🙏👍జై శ్రీరామ్, శృతి పెట్టుకోండి, ఇంకా బాగుంటుంది

  • @usharaghu9154
    @usharaghu9154 8 месяцев назад

    విషాదం పాటు మొదటి సారి‌ మీ స్వరం లో విన్నాము వదిన గారు బాగుంది.

  • @nellorelakshmi6864
    @nellorelakshmi6864 Год назад

    🎉🎉❤🙏 పాట బాగుందండి లిరిక్స్ పెట్టండి ప్లీజ్

  • @sowbhagyapeddada8290
    @sowbhagyapeddada8290 Год назад

    👌👍🏼లిరిక్స్ pless

  • @rajeswarikola4312
    @rajeswarikola4312 Год назад

    Nice

  • @usharaghu9154
    @usharaghu9154 Год назад

    Baagundi chaala

  • @venkataramana2941
    @venkataramana2941 Год назад

    మేడం గారు మీరు ఇంకా ఎన్నో ఆపాత మదురాలని పాడాలి

    • @ramakumari1997
      @ramakumari1997 Год назад

      తప్పకుండా అండి..

  • @sankarraonagirikatakam4698
    @sankarraonagirikatakam4698 Год назад

    Bhagapadaru Amma

  • @kalangiramesh661
    @kalangiramesh661 Год назад

    ఈ పాటకి వచ్చిన లైక్స్ చూస్తే బాధగా ఉంది, ఇంత మంచి పాటలు వినడానికి కూడా అదృష్టం వుండాలి. ఆడపిల్లలు మారకపోతే భవిష్యత్తులో సినిమా పాటలే దిక్కు.

  • @umacharanpanigrahi8075
    @umacharanpanigrahi8075 Год назад

    Sound totally inaudible.

  • @venkataramanamma9928
    @venkataramanamma9928 Год назад

    Madam meeru chala Baga padaru🎉

  • @laxmialeti7123
    @laxmialeti7123 Год назад

    సూపర్ అండి

  • @ramakumari1997
    @ramakumari1997 Год назад

    పల్లవి: భోగి పండ్లను పోయరే ఓ రమణులారా భోగి పండ్లను పోయరే మన చిరంజీవులకు మేలు కలుగుగాక భోగి పండ్లను పోయరే ఓ రమణులారా భోగి పండ్లను పోయరే చరణం: విఘ్నేశ్వరుడు వచ్చి విఘ్నాలు తొలగింప షణ్ముఖ నాథుడు శాస్త్రాలు వల్లింప సాయిబాబా వచ్చి ప్రేమార లాలింప భోగి పండ్లను పోయరే ఓ రమణులారా భోగి పండ్లను పోయరే.. చరణం: బ్రహ్మదేవుడు వచ్చి వేదాలు పలుకంగా విష్ణుదేవుడు వచ్చి వరములనందింప పరమేశ్వరుడు వచ్చి ఆశీర్వదింపగా భోగిపండ్లను పోయరే ఓ రమణులారా భోగి పండ్లను పోయరే.. చరణం: శ్రీరామచంద్రుడు రక్షణ చేయగా శ్రీకృష్ణుడే వచ్చి శుభములే పలుకగా వెంకటేశ్వరుడు వచ్చి ఆశీస్సులందింప భోగి పండ్లను పోయరే ఓ రమణులారా భోగి పండ్లను పోయరే చరణం: ఆంజనేయుడు వచ్చి అభయాలనివ్వంగా కులదేవతలు వచ్చి కళాకాంతులివ్వంగా తులసి దాసులు వచ్చి మంగళము పాడంగా భోగి పండ్లను పోయరే ఓ రమణులారా భోగి పండ్లను పోయరే మన చిరంజీవులకు మేలు కలుగుగాక భోగి పండ్లను పోయరే ఓ రమణులారా భోగి పండ్లను పోయరే

  • @sailajatanneru3837
    @sailajatanneru3837 Год назад

    Nice

  • @Jyothi_Bayyappagari
    @Jyothi_Bayyappagari 2 года назад

    Haha I will write lyrics and sing this ma 💕

  • @Jyothi_Bayyappagari
    @Jyothi_Bayyappagari 2 года назад

    subscribed .. liked . very nice ma. thank you. I will learn this

  • @panusha5336
    @panusha5336 2 года назад

    🙏🏻

  • @nireeshakoduru6152
    @nireeshakoduru6152 2 года назад

    👌

  • @kesavaraokatragadda5806
    @kesavaraokatragadda5806 2 года назад

    Nice song Amma

  • @palarambabu8787
    @palarambabu8787 2 года назад

    ఈ సాంగ్ కావాలి madam

  • @vijaythree
    @vijaythree 2 года назад

    Could you kindly give transcript in Roman letters with simple translation. Thanks for uploading my childhood bhajan

  • @sitalakshmi7423
    @sitalakshmi7423 2 года назад

    Sangeetham nerchukunnara Amma

  • @sitalakshmi7423
    @sitalakshmi7423 2 года назад

    Mee gaathramu chaala Chaala bagundi...Maa Amma gudi lo bhajana chesthu padevaaru....keep singing

  • @S.SwarnaLatha
    @S.SwarnaLatha 3 года назад

    పల్లవి కలగంటిని, నేను కలగంటిని, కలలోన తల్లిని కనుగొంటిని ఎంత బాగున్నదో నా కన్నా తల్లి, ఎన్నాళ్ళకు ఎన్నాళ్ళకు అగుపించే మళ్లీ-- కలగంటిని -- చరణం: మేడలోన అందాల మందార మాల, జడలోన మల్లెల కుసుమాల హేల, ఆ మోము లో వెలుగు కోటి దీపాలు, ఆ తల్లి పాదాలు దివ్య కమలాలు, -- కలగంటిని -- చరణం: కంచి కామాక్షి యా కాకున్నా నేమి, కాశీ విశాలాక్షి కకూడదేమి, కరుణించి చూసినా వెన్నెలే కురియు కన్నెర్ర జేసిన మిన్నులే విరుగు -- కలగంటిని, --

  • @ahalyakolachalam6199
    @ahalyakolachalam6199 3 года назад

    Meeru chadivina book ekkada dorukutundandi cheputara please

    • @ramakumari1997
      @ramakumari1997 3 года назад

      Sri sachidananda geethasramamu, Kaakumaanu, guntur dist. Phone : 08643 279701 Contact them for books

  • @chethanvasthaw
    @chethanvasthaw 3 года назад

    Superb madam✅🙏🏼🙏🏼🙏🏼🙏🏼👌🏻👌🏻👌🏻👌🏻👍👍👍👍

  • @chethanvasthaw
    @chethanvasthaw 3 года назад

    Super madam👌🏻👌🏻👌🏻🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @swapnaburle
    @swapnaburle 3 года назад

    Song bagundi 😘👏 please lyrics

  • @lalithadupaguntla5323
    @lalithadupaguntla5323 3 года назад

    చండ్ల నా ఆడరా కృష్ణా చండు వేయరా చెండు గట్టి పూలచెండు బామ్మ కి వ రా(చ ) హద్దు మీరిన కృష్ణ ముద్దుటుంగారం రుక్మిణి చేతికిచి మోసపోతిఓ(హద్దు ) చండ్ల నడరా కృష్ణ చండు వేయరా చండు కట్టి పూల చండు రాధా కీయరా యంతవడైనా న కృష్ణా పాంతమలారా పంతమడి పులా చేండు బామ్మకియరా(యంత )(చండ్ల ) నిన్ను రాతిరి కృష్ణ యందు పోతివో పొన్న పొగడ చెలలోకో లోకి పోయి వస్తువో(నిన్న )(చండ్ల )

  • @prabhavathiswayam6224
    @prabhavathiswayam6224 3 года назад

    Chaala baagundi

  • @yadagirikandagatla4520
    @yadagirikandagatla4520 3 года назад

    Soooooooper ga padinaru sister 🙏🙏🙏🙏🙏

  • @S.SwarnaLatha
    @S.SwarnaLatha 3 года назад

    శ్యామలాంగ శ్రీ రాధారమణ జయ జయ హరతిదే మురహరా జయ జయ హారతిదే శ్యామలకారా సుగుణాధీర చింతతీర్చవా కంసహర ఏమైనా నీ దయ చూపి మమ్మేలగ రావా మురళిధర ||శ్యామల || నీరజ నయనా నిర్మల హృదయా నీకిదే హారతి గైకొనుమా కరుణా సింధు కాంచన శైలా కర్పూర హారతి గైకోనుమా ||శ్యామల|| పాలయ మాం హరి గోవిందాయని పలుమారు పిలచిన మొరవినవా పాలన చేయగ పరుగున వచ్చి పరమేశ మమ్మెలవయా ||శ్యామల ||

  • @lakshmivasantha252
    @lakshmivasantha252 3 года назад

    Nice. Lyrics please... Lyrics photo pettagalara

  • @satyanarayanatunuguntla1347
    @satyanarayanatunuguntla1347 3 года назад

    Mature function songs

    • @ramakumari1997
      @ramakumari1997 3 года назад

      ruclips.net/video/r2Vz4vkk-KE/видео.html

    • @ramakumari1997
      @ramakumari1997 3 года назад

      ruclips.net/video/Cs6fYaQBnH0/видео.html